బతికితే ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతకమన్నారు. మీ పాట ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతుకుతుంది, బతికిస్తుంది, బతుకునిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు "యోచన" అన్న... 🙏 మీ పాటలకు, మాటలకు మంత్రముగ్దుడనైతినే అన్న... 🙏 క్రాంతి సార్ ఓ గొప్ప కళాకారుడుని ఇంటర్వ్యూ చేశారు మీకు దండాలు... ❤️🙏
బీద ప్రజల ఆకలికేకల సమస్యల పరిష్కారం కై గొంతు ఎత్తిన ప్రజా కవి గాయకులలో ఒకరు 🌹యోచన్న❤️ అన్న
బతికితే ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతకమన్నారు.
మీ పాట ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతుకుతుంది, బతికిస్తుంది, బతుకునిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు "యోచన" అన్న... 🙏
మీ పాటలకు, మాటలకు మంత్రముగ్దుడనైతినే అన్న... 🙏
క్రాంతి సార్ ఓ గొప్ప కళాకారుడుని ఇంటర్వ్యూ చేశారు మీకు దండాలు... ❤️🙏
Thank you
యోచన అన్నని ఈ సమాజానికి అద్భుతంగా పరిచయం చేసినా క్రాంతాన్నకు హృదయపూర్వక వందనాలు
Inspiring interview. Great poets writings and histories must be preserved and spread to the public widely.
Thank you
మంచి ఇంటర్వ్యూ అన్న..ప్రజాకళలు వర్దిల్లాలి
❤❤❤
మట్టిలో పుట్టిన మాణిక్యం మా యోచన ఆన్న
Yochana nee abuyudaya bvaniki neli lalsalam .uvakudivi chala samayam unnadi pedala bhathukula bagukosam patalu rai cultural organising lo aakali kekala aarthanadalu prabhuthwaniki vinipiyalli mee interview bagundi .By sreepal writter
కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో సాంగ్ bavuntadhi అన్న సాంగ్
❤❤