పాటకు ఓల్ టైమర్ ను | pv ramana interview
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- గుంటూరు ప్రజా నాట్యమండలి మాజీ కళాకారుడు, జాషువా కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.రమణ ఇంటర్వ్యూ రెండో (చివరి) భాగం. పాతికేళ్ల పాటు పాటతో ప్రయాణించిన రమణ తన పాట పయనం గురించి, పిఎన్ఎమ్ నుంచి బయటకు వచ్చాక చేస్తున్న కళా సేవ గురించి ఈ ఇంటర్వ్యూ భాగంలో వివరించారు. తాను రెండు దశాబ్ధాలు పిఎన్ఎమ్ కు ఓల్ టైమర్ గా పనిచేశానని, కానీ, ఇపుడు పాటకు ఓల్ టైమర్ ని అని పేర్కొన్నారు.
.
Title : పాటకు ఓల్ టైమర్ ను | pv ramana interview
ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. విశేషాలు తెలిపే కథనాలు.
#KranthiPost #క్రాంతిపోస్ట్ #krantipost #pnm #pnmramana #wholetimer #pvramanainterview
𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
రమన గారు మీరు సూపర్ అండి. ఈ మధ్య sbi యూనియన్ జనరల్ బాడిలో మీరు ఇచ్చిన ప్రదర్శన చాల బాగుంది.