చల్లని తల్లి శ్రీ దుర్గమాత //పాట లిరిక్స్ తో
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- challani thalli sri durga matha telugu song lyrics #devotional #songs #telugu #telugudevotionalsongs #sridevidevotional #ammavari #ammavaripatalu #ammavarisongs #kanakadurgamma #durgamaa #devotionalsongs #dasara #bajanasongs #bajanasongstelugu #sridevidevotional #singersridevi #ayyappabajanasongs
పాట
లిరిక్స్ తో
చల్లని తల్లి శ్రీ దుర్గమాత
మమ్ము చల్లంగా కాపాడు
శ్రీ దుర్గమాత మా దుర్గామాత ఆ...
బెజవాడలో వెలసిన పరమేశ్వరి
ఇంద్రకీలాద్రిపైనున్న మల్లేశ్వరి
నిన్ను సేవించెద మమ్ము పాలించవ
నీచల్లని దీవెన మాకియ్యవ //చల్లని తల్లి//
నీ వదనంబు లోనున్నా ఆకర్షణ
నీ నామముచే కలుగు ఆనందము
మహి మరిపించగా మది నే కొలువగా
ఓ శాంబవి శాంకరి కరుణించవా //చల్లని//
అవతారా లెన్నో దాల్చితివి
మహిషాశుర మదమును అణచితివి
ఓ దుర్గామత మా పూజలంది నీ దర్శన
భాగ్యము కలిగించవా //చల్లని తల్లీ //
Excellent 🎉
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻
✌✌✌✌✌✌