నా చిన్నతనంలో , కొన్ని దశాబ్దాల క్రితం విన్నాను. రెండో మూడో చరణాలు. అంతే. ఇన్నాళ్ళకు మొత్తం పాట వినగలిగినాను - మీరు ఇట్లా వినిపించటం వల్ల. మీకు అనేక వందనాలు. ధన్యవాదాలు. చిన్నపుడు విన్న ట్యూన్ ఇదే. గాయని కంఠం చాలా బాగుంది. విన సొంపుగా. చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి పాడే పాట. ఆ పిల్లలు వింటూ నిదుర పోయేట్లుంది గాయని గొంతు. చిన్న పిల్లల కోసమే రాయాలనుకొని రాయటంలో కవి సక్సెస్ అయినాడు - నూటికి నూరు పాళ్ళు. ఉగ్గు పాలతో పురాణాలను మన వారు వినిపించే పద్ధతికి ఇది నిదర్శనం. భక్తిని పెంపొందించేదిగాను ఉంది. భారతీయతను నిలబెట్టే పాట. కవికి, గాయనికి , ప్రసారకులకు ధన్యవాదాలు. అభినందనలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🏻
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
చాలా చాలా బాగా పాడారు ....super Voice అండి మీది...పాట వింటుంటే కృష్ణుని మీద ప్రేమ భక్తి పెల్లుబికి వస్తుంది... excellent song.. ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏
అమ్మ ఈ పాట విని మా జన్మము ధన్యము. మీరు పడి నందుకు మీరు ధన్యము రాసిన కవి గారికి ధన్యము నిను కన్నా అమ్మ నాన్న ల్స్ జన్మ ధన్యము వారికీ కోటి కోటి నమస్కారములు. వింటూ ఉంటే నేను ద్వారా కాకు వెళ్లి పోయాను ఆ నల్లన్నయ్య తోడు నేను కూడా వెంట ఉన్నాను అనిపించింది. న చిన్ననాటి అన్ని గుర్తుకు వచ్చాయి. కలియుగం నుండి ద్వారకకు పోయి వచ్చాను న జన్మ కూడా ధన్యంయి పోయింది. ని కోటి కోటి నమస్కారములు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
సూపర్ మేడం thank you sooo much మా బాబు కి 5 months daily తన ఉయ్యాలో పడుకునేపుడు ఈ పాట పెడితే ప్రశాంతం గా నిద్ర పోతున్నాడు 3year's back మా పాపా కూడా ఇలాగే ఈ పాట వింటు పడుకునేది ఇపుడు all most tanu ఒక కొంచం పాట పడగలేదు thq mam such a goood voice... 👌🏻👌🏻
ప్రతి తల్లీ తన పిల్లలు 25:19 ఏడుస్తున్నపుడు ఈ పాట పాడటం మనము ఇప్పటికిని చూస్తూనేవున్నాము. తల్లు లందరికి నా వందనాలు . ఈ పాట కూర్చిన రచన చేసిన వానికి, ఈ పాట పాడిన గాయకకి శతకోటి వందనాలు. తరాలు మారినను ఎప్పుడును ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. కృతజ్ఞతలు నమస్తే.
చాలా అద్భుతం అమోఘం అపూర్వం అనంతం కృష్ణుని లీలలు, పాట పాడిన వారికి నేర్పించిన వారికి కృతజ్ఞతలు, చెప్పడానికి ఇంతకంటే చెప్పలేము, విన్నవారికి అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం అయిన అంశం. Ramu classes Sbkr
జై శ్రీరామ్ అమ్మ చాలా బాగా పాడారు చిన్ని కృష్ణయ్య పుట్టుక గురించి దేవకీ వసుదేవుల గురించి కంస మహా రాజా సాక్షాత్తు విష్ణుమూర్తి గురించి చాలా చక్కగా వివరించారు జై శ్రీరామ్
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Very Beautiful song ...Your voice is so nice....got this song when I noticed some one chanting this song at the time of Krishna Astami on 6th-2023....Thankyou so much
Namaskaram Madam Jai Shri Krishna I have felt very much happy after listening this devotional Krishna song. I enjoyed a lot. Almost, I have forgot myself while I was listening to this devotional song. I am very much thankful to you. This type of songs, my mother used to sing. I like this kind of songs. I once again great thankful for this song. I hope, you can give more songs like this. Thanks
Sri Jayanti festival greetings to you all…..my grandmother used to sing this song and I did know a few lines here and there,used to sing this Kasturi Ranga Ranga as a lullaby song to my daughter ,Now learning more lines here,can read Telugu…..
@@swarajyaranimandala6429jjkkkkkkkkkklkkkk bb b ubu. Bbu. V p v. V ok k. Jllkl jlklkkkllk lllllllllllllllllllkkllllllkllllllllllllllklllkllllllklllllllllllllllllllllllkllllllllklllllllllllllklllllllllll lllli ii ii iii oi
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You
Thank you for your interest in our channel. We appreciate if you encourage more of your friends and family members to subscribe our channel. It would encourage us to do more interesting work.
just you go back to three decades..it was the cradle song in every home.. traditional cradle,home made parrot cage hanging to cradle.. herbal fragrance..black mark on cheeks.. grandma's rythemic singing.. mother's heartful joy felt that her kid is nothing but incarnation of lord krishna 👏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thanks to hear great song. My late mother used to sing this song on our request in 1965 to 1982. The beginning was as " Ramaragu Ramalali Mapaati Seeta sametalali Hari Rama Rama lali....... Remaing song and raagam same. Your voice is God gift. Thanks to while team
In fact there is no house child and mother who is not versed with this melodious and beautiful song come out from smt prabhakar wherein entire bhaghavatham in a simplified way is written. May Krishna shower his kind blessings on all of us and relieve us from current disturbances Subrahmanyam Kasavajhala
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
My baby sleeps when we play this song since his first month. Now he is 16 months still we play for him daily without missing. Very good song, voice, music and meaning.

@@live-stream-2024fun Vivo in CP BJPin ok Vivo phin bichara are guaranteed RR eeta auto pretty in saaraa giveaway giving AA XOXOXO zip CT BJP googl ll Dhoom in an Vivo n Bennett y tattoo happy hi Cobb

సాయిరాం అమ్మ చాలా బాగా పాడారు మీ వాయిస్ సూపర్ అండి మా పాపా కి 5 మంత్స్ ఇప్పుడు 2 మంత్స్ బేబీ నుంచి ఆమె పడుకోవాలి అంటేయ్ ఇ పాట పెట్టాలి వింటూ పడుకుంటది థాంక్స్ మీకు మీకు ఇంత మంచి సంకల్పం ఇచ్చిన శ్రీ కృష్ణ స్వామి కి 😊
I am now 74 years and I was told by mother that until this song is sung by her I will not go on sleep and remembering those days which practice is not seen getting on rest of life May God save all of us subrahmanyam kasavajhala

Grateful to you to keep this treasure alive. How many people know about this juel of our samsthana Dharma and the divine music. Thanks a lot because my grandmother used to sing and console putting me on her shoulders when I was three years old in 1946 in Kakinada. These traditional songs are our rich wealth. Thanks once again.

I used to listen to this in my school days about 5 decades ago!But I never knew it's such a lengthy one! Happy to listen to this song again in this lovely voice ! हरे कृष्ण! 🙏 ❤ 👍
My loving mother used to sing this song in part, and it has eternal sweetness. Even after 85 years I remember her soothing voice. It always brings tears and I go deep into child hood nostalgia.

ఈనాటి. 75 సంవత్సరాల క్రితం మాఅమ్మ నన్ను బుజాన గత్తుకుని జోల పాట పాడేది మాఅమ్మ లేకపోయినా ఇన్నిసంవత్సరాల తర్వాత వింటున్నాను చాలా సంతోషంగా వుంది యు ట్యూబ్ వారికి ధన్ర వాదములు ఈయొక్క పాటు మరల వింటానని కాలంలో కూడా ఊహించి లేదు ,
Chala bagundi Maa Amma ki chala nachindi Maa grand ma gurtukocharu thanks for uploading in this video
Thanq 🙏.
@@live-stream-2024Aa CA û
❤
@@lakshmipriya2809m
Oohoo of a new 🆕 and a new ttv
@@lakshmipriya2809
సూపర్ voice మేడం మీది. ఈ పాట వింటుంటే పిల్లలు ఏడుపు ఆపేసి హాయిగా పడుకుంటారు. మా పాప అయితే వెంటనే పడుకుంటుంది ఈ పాట వింటూ. Thanks madam
Thanq 🙏.
Welcome
athakana kawalachidi bagaymu ama asisulu chalani dwanulu thukodi
SRIRANGARANG
NAMONAMAHA
నా చిన్నతనంలో , కొన్ని దశాబ్దాల క్రితం విన్నాను. రెండో మూడో చరణాలు. అంతే. ఇన్నాళ్ళకు మొత్తం పాట వినగలిగినాను - మీరు ఇట్లా వినిపించటం వల్ల. మీకు అనేక వందనాలు. ధన్యవాదాలు. చిన్నపుడు విన్న ట్యూన్ ఇదే. గాయని కంఠం చాలా బాగుంది. విన సొంపుగా. చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి పాడే పాట. ఆ పిల్లలు వింటూ నిదుర పోయేట్లుంది గాయని గొంతు. చిన్న పిల్లల కోసమే రాయాలనుకొని రాయటంలో కవి సక్సెస్ అయినాడు - నూటికి నూరు పాళ్ళు. ఉగ్గు పాలతో పురాణాలను మన వారు వినిపించే పద్ధతికి ఇది నిదర్శనం. భక్తిని పెంపొందించేదిగాను ఉంది. భారతీయతను నిలబెట్టే పాట. కవికి, గాయనికి , ప్రసారకులకు ధన్యవాదాలు. అభినందనలు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🏻
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
We e
👎 seems 🤔 😕 quality 👌
@@sanjuktapattnaik6864 os
Za hu tu
అమ్మ నేనెరుగనమ్మా, జోగి నన్నెరుగును వంటి పదాలు కన్నయ్య అల్లరితో అందంగా మారిపోయాయి❤❤❤❤
Thanq.
చాలా చక్కగా పాడారు శ్రీకృష్ణుని జీవిత చరిత్ర
What a beautiful conversation between little new born Krishna and mother Devaki.. her cute innocence .. Jai Shri Krishna 🙏
Thanq 🙏.
5,atarx xy❤lq
😊@@live-stream-2024
చాలా చాలా బాగా పాడారు ....super Voice అండి మీది...పాట వింటుంటే కృష్ణుని మీద ప్రేమ భక్తి పెల్లుబికి వస్తుంది... excellent song..
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏
Pp
m
aaaww awaaz
@@veerprakashsulakhe9208ez,,,gt,,y,,,,,,t,t,yy,,ty,,,t,,ty 15:35 tytttyygff😮
@@madhavareddy2470zzddsdzsszdzzdzddzsztzzffszzzzdzdzzzzzzdzss sSSdezsDSSSSZDDZDXXXXXXXXXXZxxzxxzxxdxxxxxxxXddSs
శ్రీ కృష్ణుడి చిలిపితనం... బృందావనం...లీలలు కళ్ళకు కట్టినట్టు చూపించారు ❤❤వినిపించారు..❤❤
Thanq 🙏.
జై శ్రీరామ్
పాట ఎంతో అద్భుతంగా ఉంది చిన్నప్పుడు విన్నాను కాని 4 లైన్స్ మాత్రమే ఇప్పుడు పాట అంతా వుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా హాయిగా వుంటుంది
..m
..m
చాలా తేలికైన పదజాలముతో వెంటనే నేర్చుకోగల లిరిక్ తో శ్రీ కృష్ణ జన్మ వృత్తాంతము తెలిపిన మీకు ధన్యవాదములు...!
Thanq.
12:54 😊 ok miẞs, l//)@@live-stream-2024
Morning ఒక్కసారి వింటే..... ఆ రోజంతా... ఈ music మనసులో... మెదడులో.... తిరుగుతూ ఉంటుంది❤❤❤
Ya 😂 you are right
ఎంత.చక్కని రచన....భాగవతం.మొత్తం ఈ పాటలో. చెప్పారు...అద్భుతం..
❤🎉🎉
Thanq 🙏.
Superr song
ఆ దేవదేవుని గురించి అద్బుతం గా పాడారు తల్లి మీరు . మీకు వందనం. జై శ్రీమన్నారాయణ
Thanq 🙏.
4:28 😅
Jjjjjjjjjjjjkjjjjjkoooógkjkjogk
ఈరోజు శ్రీకృష్ణ అనుగ్రహంతో కృష్ణ జయంతి పూజ ముగించినాము ధన్యవాదములు 27.8.2024
Na baby ee roje puttindi
చాలా బాగా పాడారు తల్లి ధన్యవాదములు 🙏🙏🙏ఈ పాట వింటుంటే హాయిగా నిద్ర పడుతుంది అమ్మ
Thanq 🙏.
O ch phone. Gygjyc ttt to wrstqq at❤
Yes
ಪ್ರತಿ ರಾತ್ರಿ ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ ಈ ಹಾಡು ಹಾಕಿ ಮಲಗಿಸುತ್ತೇನೆ 🙏🏻ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ 🙏🏻🙏🏻
Thanq 🙏.
🙏 నమస్కారము చెయ్యడం కంటే ఇంక చెప్పేందుకు ఏముంది అద్భుతమైన ఈ పాట విన్నాక. ఎంత మధురంగా పాడారమ్మా!!
Thanq.
ρ
@@rambabupentyala5369ujjjn:bvvv:vvq CV
❤@@rambabupentyala5369
0
P
Andariki peru Peru na krishnashtami subhakankshalu meeru ellappudu sukha santoshalato kalisi melisi anandamga vundalani korukuntoo seluva teesukuntunanu
Sri Krishna ranga ranga .... 👏
Thanks sir meeku kuda
Thanks meku kuda Sri Krishnastami Subhakanshalu
Gg
To&-::::&gy
ఎంత సరళంగా రచన ఉందో అం త మధురంగా గానం ఉంది. ఇరువురికీ నమఃపూర్వక ధన్యవాదములు.
Thanq 🙏.
@@live-stream-20249:58
@@live-stream-2024
Surar song
@@RamathulasaiahGosetty. J
@@live-stream-2024🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మ ఈ పాట విని మా జన్మము ధన్యము. మీరు పడి నందుకు మీరు ధన్యము రాసిన కవి గారికి ధన్యము నిను కన్నా అమ్మ నాన్న ల్స్ జన్మ ధన్యము వారికీ కోటి కోటి నమస్కారములు. వింటూ ఉంటే నేను ద్వారా కాకు వెళ్లి పోయాను ఆ నల్లన్నయ్య తోడు నేను కూడా వెంట ఉన్నాను అనిపించింది. న చిన్ననాటి అన్ని గుర్తుకు వచ్చాయి. కలియుగం నుండి ద్వారకకు పోయి వచ్చాను న జన్మ కూడా ధన్యంయి పోయింది. ని కోటి కోటి నమస్కారములు
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Thanq .
Very beautiful devotional song and covering full story of sri krishna. Thanks lot.
ఇది పిల్లలకు జోలపాట,పాడే ,వినే పెద్దలకు
భక్తి పాట ఉభయ తారకం(two uses at a time) ధన్యవాదాలు
s
@@subashtadi1852 w w;:n*
మన పాటలు,సంగీతం,సంప్రదాయం ,మన ప్రత్యక్ష దేవతలు,జయహో హిందూ.జై హింద్,జై శ్రీరామ 🙏🙏🙏🙏
😊😊😊😊😊
U
😊
@@Nageshreddy-fw5um
Llppppppllp
bagagdatha tilo adrosamaamay
Very nice and sweet to hear, and heart touching song.
👌చాలా బాగుంది వింటూ వుంటే వినాలి అనిపిస్తుంది
Llllllll
సూపర్ మేడం thank you sooo much మా బాబు కి 5 months daily తన ఉయ్యాలో పడుకునేపుడు ఈ పాట పెడితే ప్రశాంతం గా నిద్ర పోతున్నాడు 3year's back మా పాపా కూడా ఇలాగే ఈ పాట వింటు పడుకునేది ఇపుడు all most tanu ఒక కొంచం పాట పడగలేదు thq mam such a goood voice... 👌🏻👌🏻
Thanq 🙏.
@@live-stream-2024 🙏🙏
@@RajaSwathi-cz4gyhu mo ni BH BH mo ni*\0/*:-$
కృష్ణయ్య జీవిత చరిత్ర చక్కగా పాడారు.mekuchalaధన్యవాదములు
Thanq.
Nijamenamma tqsalot allthebest to one
Hmm@@venkateshwaraokolla5963
@@venkateshwaraokolla5963p
ఈ పాట వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది
ప్రతి తల్లీ తన పిల్లలు 25:19 ఏడుస్తున్నపుడు ఈ పాట పాడటం మనము ఇప్పటికిని చూస్తూనేవున్నాము. తల్లు లందరికి నా వందనాలు . ఈ పాట కూర్చిన రచన చేసిన వానికి, ఈ పాట పాడిన గాయకకి శతకోటి వందనాలు. తరాలు మారినను ఎప్పుడును ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. కృతజ్ఞతలు నమస్తే.
Thanq 🙏.
0p0😊LP
Lp na r🤤😍 hu gan BN Ukulele you Jenn lirß@@live-stream-2024
0:52
❤❤pp❤p00000000ppppppppppppppppp@@live-stream-2024
చాలా అద్భుతం అమోఘం అపూర్వం అనంతం కృష్ణుని లీలలు, పాట పాడిన వారికి నేర్పించిన వారికి కృతజ్ఞతలు, చెప్పడానికి ఇంతకంటే చెప్పలేము, విన్నవారికి అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం అయిన అంశం.
Ramu classes Sbkr
Than 🙏.
I am now 69 I heard this in my childhood my mother used to sing
చాలా అద్భుతంగా పాడారు melodious
జై శ్రీరామ్ అమ్మ చాలా బాగా పాడారు చిన్ని కృష్ణయ్య పుట్టుక గురించి దేవకీ వసుదేవుల గురించి కంస మహా రాజా సాక్షాత్తు విష్ణుమూర్తి గురించి చాలా చక్కగా వివరించారు జై శ్రీరామ్
Thanq.
@@live-stream-2024😊😊l 15:29
Lz
m
ఈ పాట వినడం చాలా ఆనందం గా వుంది...సద్గురుడు అవతారం యొక్క విశష్టతను చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri Krishna 🙏
I mm
@@kotagirisumalatha9061 yb
Ybybyynbbyb
@@kotagirisumalatha9061 yb
❤❤❤❤❤🎉🎉🎉🎉 శ్రీ కస్తూరి రంగ బాగుంది పాట రోజు చదువుకుంటే పుణ్యం వచ్చింది
Thanq.
🙏"శ్రీ కృష్ణమ్ వందే జగద్గురు"🙏💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
Thanq 🙏.
చాలా బావుంది.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Very Beautiful song ...Your voice is so nice....got this song when I noticed some one chanting this song at the time of Krishna Astami on 6th-2023....Thankyou so much
Hindu saampradaaya paatalu. Very good. Kruthgathalu thalli.❤🎉😊
Namaskaram Madam
Jai Shri Krishna
I have felt very much happy after listening this devotional Krishna song. I enjoyed a lot. Almost, I have forgot myself while I was listening to this devotional song. I am very much thankful to you.
This type of songs, my mother used to sing. I like this kind of songs. I once again great thankful for this song. I hope, you can give more songs like this. Thanks
Thanq.
Very nice
Lyrics,background music , singer voice very nice, pleasant .Thank you everyone for bringing this
Thanq.
Super Andie
@@ramanareddy3609 8
@@ramanareddy3609❤ DX
Excellent Devotional song and excellent voice. Jai Krishna 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
Thanq 🙏.
Sri Jayanti festival greetings to you all…..my grandmother used to sing this song and I did know a few lines here and there,used to sing this Kasturi Ranga Ranga as a lullaby song to my daughter ,Now learning more lines here,can read Telugu…..
Without this song ,my 8 Months baby wont go to Sleep..Great to Singer
Thanq 🙏.
Nijame prathipraniki nidhravaddhannavasthusthundhi amma eepatapdi enadharino santhoshapeduthuannadhuku prathipranitharupuna padhabivandhanalu omnamonamo omnamonamona omnamonamonam vinipinchina rachinchina chanalku padhabivandhanalu omnamonamo omnamonamona omnamonamonam allthebest to one andall
Sri Ranga Ranga Swammy Meku koti koti Namaste 🙏🏻 lu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanq 🙏.
Super song
Ll lo í9h+ñcs AZ o leke😅😅😅😅@@swarajyaranimandala6429
@@swarajyaranimandala6429jjkkkkkkkkkklkkkk bb b ubu. Bbu. V p v. V ok k. Jllkl jlklkkkllk lllllllllllllllllllkkllllllkllllllllllllllklllkllllllklllllllllllllllllllllllkllllllllklllllllllllllklllllllllll lllli ii ii iii oi
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🍓🍍🍏🍈🍅🍐🍒🌶️🍎🌶️
Naku krishnudu antey challa estam ...nice song ❤️
Thanq.
🙏🙏🙏🙏🙏
Ee
Aaaavvvunnnnnaaaaa….
❤❤❤❤❤❤
మా మనుమరాలు రోజూ వింటూ నిద్రపోతుంది.రెండున్నర నెలలు. మెలోడియాస్ పాట.
Thanq 🙏.
Jai Sri Krishna ... My daughter jahnavi loves this song very much
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You
@@live-stream-2024 supar sangu
Super song👌👌👌
పెద్ద మనుమరాలికి చాలా ఇష్టం చెల్లి కి పాటు పెట్టు అమ్మ మ్మ్ అంటు ంది
Thanq.
చాలా బాగా పాడావమ్మ పాట మొత్తం వినడము ఇదే మొదటిసారి.
Kannaya patala adbutham
Eka ee pata 👌👌👌
Ma papa babu ki ee song chalaa estam allare mane nedurapotharu 🌹🌺🌼🌻🌿
Thank you for your interest in our channel. We appreciate if you encourage more of your friends and family members to subscribe our channel. It would encourage us to do more interesting work.
Nice
@@live-stream-2024 by
@@perumallabapiraju5655 vintage naked luk
🙄😒
I like very much this song..I enjoyed..great song..iam very proud to hear like this song..
Thanq 🙏.
Ee@@live-stream-2024
@gir😊😊😊ijagunda5344
just you go back to three decades..it was the cradle song in every home.. traditional cradle,home made parrot cage hanging to cradle.. herbal fragrance..black mark on cheeks.. grandma's rythemic singing.. mother's heartful joy felt that her kid is nothing but incarnation of lord krishna 👏
Thanq 🙏.
@@live-stream-2024qqqqq qqqqqq
Nijame tqsalot
ఇ పాట ఎన్ని సారులు విన్న వినాలని పిస్తుంది పాట పెట్టిన వాలకి ధాన్య వాదం జై శ్రీ కృష్ణ 💐🕉️
Thanq 🙏.
Jai sri krishna Jai sri ram
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🎉🎉🎉🎉
Thanq 🙏.
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏
ప్రొద్దున్న ఈ పాట వింటే కృష్ణయ్య ఇంట్లో తిరుగుతున్నట్లు ఉంటుంది... మీ అద్భుత గాత్రానికి ధన్యవాదములు
Thanq 🙏.
జన్మ ధన్యము కదా సర్వదా భగవంతుని నామస్మరణ.
Thanq.
కన్నీరు ఆగలేదు.🙏♥️
Thanq 🙏.
Thank you so much 🙏🏻 for uploading this song🙏🏻🙏🏻
Goodmorningthissongisverygood
👌🙏🙌
అద్భుతమైన పాత. మా మనమడికి ఇష్టమైన పాత. వింటూ నిద్దుర పోతాడు 🙏🙏
Thanq 🙏.
Srikrishnastami on that day my birthday I like very much this song since my childhood ❤
Thanq 🙏.
🕉️దేవకీ నందనాయా విద్మహే వసుదేవా సుతాయా ధీమహి తన్నో వాసుదేవా ప్రచోదయాత్ 🌹🌹🌹🙏🙏🙏🕉️నందనందానాయ విద్మహే యశోద సుతాయా ధీమహి తన్నో కృష్ణ ప్రచో దయాత్ 🌹🌹🌹🙏🕉️🙏, ఖంస సహ్మరా కాళీయా మర్దన కరుణ సింధు కృష్ణ నమోస్తుతే 🌹🙏🌹, యశోద కృష్ణ నమోనమః 🌹🌹🌹🙏🙏🙏🙏🌺🪷🌷🌹🌹🙏🙏🙏🙏🙏
సంహార 😂
2౨ 1:5 36 @@BhanuPrasad-t6o
👍
i like this song because this song is telling the full autobiography of load krishna.😌😌😌
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Nice song
@@live-stream-2024😊😊
మానానమ్మా ఈ పాట పాడుతుండేది, ఈ పాట వింటుంటే మనస్సు ప్రశాంతంగా వుంది,మీకు ధన్యవాదాలు.
Thanq 🙏.
My baby sleeps very nicely after listening this song.... Thanks for the song.... Very beautiful voice amma
QQZa
Praveen Govardhanam
Thanks to hear great song. My late mother used to sing this song on our request in 1965 to 1982. The beginning was as " Ramaragu Ramalali Mapaati Seeta sametalali Hari Rama Rama lali....... Remaing song and raagam same. Your voice is God gift. Thanks to while team
Whole team
Thanq.
@@dayanandtirupatigogurla9604 aàaaaaaaàqqh
Great mesmerising song.
Yy5zvex m
H jo
ఈ పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంది
Thanq.
Vinadaniki anta baguundi chala chalabagundi Jai Sri Krishna
Thanq 🙏.
In fact there is no house child and mother who is not versed with this melodious and beautiful song come out from smt prabhakar wherein entire bhaghavatham in a simplified way is written. May Krishna shower his kind blessings on all of us and relieve us from current disturbances Subrahmanyam Kasavajhala
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
@@live-stream-2024 b
We can go
My baby sleeps when we play this song since his first month. Now he is 16 months still we play for him daily without missing. Very good song, voice, music and meaning.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Jai Shri Krishna
వింటూవుంటే మనసు ప్రశాంతం గా ఉంటున్నది. హాయిగా నిద్ర పడుతుంది.
Thanq 🙏.
సూపర్ సాంగ్
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
🙏🙏🙏nice song with extrodinary tune
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
All the best for preparing more and more videos
Nijamenandi tqsalot allthebest to one andall
My grandson is getting sleep immediately after starting this song. And also asking to play this song every night.
Thanq.
@@live-stream-2024fun Vivo in CP BJPin ok Vivo phin bichara are guaranteed RR eeta auto pretty in saaraa giveaway giving AA XOXOXO zip CT BJP googl ll Dhoom in an Vivo n Bennett y tattoo happy hi Cobb
Ytt9
@@live-stream-20245545😢ter😢4r3w😂3wwaww33wwwwww3w3wswwee322w😂www433we333we😂wwe33wwawewwww3eseee3eeeeeeeees3e33we3ww😂e3ewee3ww2s. 😂😢
🎉
Jai krishna .....
Lord Krishna God is great .. Super mining full song......
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
The writer ,composer, singar and listeners all are blessed ones.
Thanq.
excellent song singer voice also excellent
😊😢❤❤qcp
Karektsir tqsalot
I like this song since my childhood because on that day my birthday will come your voice is so sweet ❤
Thanq 🙏.
@@live-stream-2024tt5yÿ74rg5ù77rrrryyuyuuyy😂y34ff4😂ú😂3rrr3yyytd³uyuyuyyuuyytcc¾ryyuyf3y4t6ry4uy⁴t⅘5tfyyrr4😂gy4rry86yr⅘tug4😢😢ytrfr⁴😢😢🎉😢🎉😢y😢ff😢yyyyyyy76yuyrryy8yygtg4😢44ryyyyy7ygetrryyyyyyygg😢rfyhgrfg4fhhhhg2g😅t4e2g2rrrerf43r2rerfhf4gg2r6ttgĥggggg33rghghhhghhgyug vvg65rdddcgfg😮yghghh😅rr4g😅r5😮5😮forgot 55544547rrttyyyygr4😮rŕgy3🎉yyygt⁴🎉🎉3⅗tf😅⅘yg😅5😅ggtt5tr38hyu⅘tug4 5u😮5fffs4dsdwdgdtsd1a😅exdde22rdeer1ddŕdd2😂dss1ss2z15þwdase235þr2desww2weþwwdds3þr3re2qwŵqassazqw2weettþwwswe25þrede2e2rþ2wd3þ5222wdw13þ2xd2334þaaqazd134tt445qaaszc4þ555w2wqr²ddrrdww1🎉🎉wsddrwqqw344sddrws½weerrrddfxw22sd½😢arrfrs2😢d4ifexzxz zzzccdd6uu64qrf65😮2
@@live-stream-2024❤l.e❤zrEYd.au
@@live-stream-2024io69i6i60iiioooi6iioói66i9i06oooiiii6i9i9i6i6ioiiooioiiioooiio
@@live-stream-2024ioioiiiooii
జై శ్రీరామ.. నమస్సులు...
చాలా బాగుంది రామనామ గానామృతము.. ప్రత్యక్షముగా అనంతపురము వచ్చినపుడు ఆశ్వాదించాము. మరల త్వరలో అనంతపురము వస్తురుగాక...
ఇట్లు.. శ్రీరామ...
Thanq 🙏.
నాకు చా ల ఈశ్టమైన పాట
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
Thank you
Divinity in voice....feeling blessed
Thanq 🙏.
@@live-stream-2024😊 in
My grand daughter is 6 months baby after listening to this melodious song she slip into sleep everyday. Thanks.
సాయిరాం అమ్మ చాలా బాగా పాడారు మీ వాయిస్ సూపర్ అండి మా పాపా కి 5 మంత్స్ ఇప్పుడు 2 మంత్స్ బేబీ నుంచి ఆమె పడుకోవాలి అంటేయ్ ఇ పాట పెట్టాలి వింటూ పడుకుంటది థాంక్స్ మీకు మీకు ఇంత మంచి సంకల్పం ఇచ్చిన శ్రీ కృష్ణ స్వామి కి 😊
Thanq 🙏.
I am now 74 years and I was told by mother that until this song is sung by her I will not go on sleep and remembering those days which practice is not seen getting on rest of life May God save all of us subrahmanyam kasavajhala
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
P
nice melodious song which tell about the story of lord krishna🎵😊
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@@live-stream-2024 g
నా చిన్నతనంలో విన్న పాట చాలా గొప్ప అనుభూతి
Thanq.
@@live-stream-2024to me,
Mk.k..m.,k.o9kmmk..m.m..mmm..mm..m.m.mm.m.mm... Mm. Mmmmkmmm.mkm...m...mmm.....,.,m.....fmffffffffffffffffffffffffffff.fff.ffffff.fff..?....
....
.
Grateful to you to keep this treasure alive. How many people know about this juel of our samsthana Dharma and the divine music. Thanks a lot because my grandmother used to sing and console putting me on her shoulders when I was three years old in 1946 in Kakinada. These traditional songs are our rich wealth. Thanks once again.
Thanq 🙏.
గొప్ప పాటకి ధన్యవాదాలు
So nice madam garu.. super singing madam..Thank you so much madam
Thank you for your interest in our channel. We appreciate if you encourage more of your friends and family members to subscribe our channel. It would encourage us to do more interesting work.
Nice song and voice
Nice voice.. good singing.. remember..child.hood Telugu lesions
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Super doraemon
Artham Aruna k
Surya Graham’s
I used to listen to this in my school days about 5 decades ago!But I never knew it's such a lengthy one! Happy to listen to this song again in this lovely voice ! हरे कृष्ण! 🙏 ❤ 👍
Thanq.
My loving mother used to sing this song in part, and it has eternal sweetness. Even after 85 years I remember her soothing voice. It always brings tears and I go deep into child hood nostalgia.
Thanq.
@@live-stream-2024 ghhl
External
@@shailajasankoju9322the
/😅9kuuu😊ñuet
Super excellent my favorite song
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
0z
My baby 1and half month he Will sleep listening this song thank you so much n superb voice u have
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
M sathyavathi sreekrishna paramatma Vasu Deva eepata vintunte manasuki entha hayiga vuntundhi
.kkl Mimi
My baby also
శీ రం గ రంగ నా స్వామి కావే టి రంగ శీ రం గ రంగ నా స్వామి కావే టి రంగ శీ రం గ రంగ నా స్వామి కావే టి రంగ శీ రం గ రంగ నా స్వామి కావే టి రంగ
Thanq.
Daily ma babu e song play chesthene padukuntadu thankyou so much
4
@@kumarramesh5350 a clg e ga ga unda a spoon 🥄🥄🥄🥄🥄 in this case ioppillp poo í popp
We have a pleasant sleep by listing this song .... Thank you so much for the best song ☺️
55
So sweet, I remember my mom sang this during my childhood and now my son wont sleep without this song.
Thanq.
4 np us
@@balasubramanyam4465 ui..it😊u😅
Sir vizag లో మీ studio ఎక్కడ, contact number
ఈనాటి. 75 సంవత్సరాల క్రితం మాఅమ్మ నన్ను బుజాన గత్తుకుని జోల పాట పాడేది మాఅమ్మ లేకపోయినా ఇన్నిసంవత్సరాల తర్వాత వింటున్నాను
చాలా సంతోషంగా వుంది యు ట్యూబ్ వారికి ధన్ర వాదములు ఈయొక్క పాటు మరల వింటానని కాలంలో కూడా ఊహించి లేదు ,
Thanq 🙏.