అన్నదమ్ములు లేని ఆడబిడ్డ ఆవేదన || Lyrics Thotapally kailash || Singers Nakka Srikanth And Lavanya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #RakhiPunnami
    #rakshabandhan
    #nakkasrikanth
    #lavanya
    #telugusongs
    #telugufolksongs
    #folksongstelugu
    #telanganafolksongs
    #folkdjsongs
    #djsongsletetst
    Mother Song : • Video
    ►Subscribe Now: / @patalasandhadi
    ►Follow on Facebook: / pataka Sandadi -108751047525732/
    Raksha Bandhan Song By :
    Lyrics: kailash Thotapally
    Singers: Nakka Srikanth, Lavanya
    Music: Mahendar Sriramula
    Camera :Venky Dasari
    Editing: Thirupathi Pathakala

ความคิดเห็น • 644

  • @golluriannapurna9578
    @golluriannapurna9578 ปีที่แล้ว +15

    మాకు కూడా అక్క చెల్లెలం ముగ్గురం చాలా బాధగా ఉంది అన్నయ్య😭😭

  • @sridevisingampalli7198
    @sridevisingampalli7198 ปีที่แล้ว +54

    మాకు అన్న తమ్ముడు లేరు
    ఆ లోటు ఎవరు తీర్చలేరు 🥲

    • @pandugamingff1k655
      @pandugamingff1k655 ปีที่แล้ว +2

      సేమ్ చెల్లి నాకు అక్క చెల్లెలు లేరు చాలా బాధగా ఉంటుంది

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 2 ปีที่แล้ว +25

    గాన కోకిల లావణ్య హ్యాట్సాఫ్ అమ్మ.
    నక్క.శ్రీ కాంత్ సూపర్ మీ గొంతు

  • @tallis7385
    @tallis7385 2 ปีที่แล้ว +6

    సేమ్ సిచువేషన్ అక్క నాకు కూడా అన్న తమ్ముడు ఎవరూ లేరు కానీ రాఖీ పండుగ రోజు మాత్రం ఏడవడం తప్ప ఇంక మనం ఏమి చేయలేం సాంగ్ చాలా బాగుంది మీరు ఇలాంటి పాటలు చాలా పాడాలని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకుంటున్నా

  • @meemammucreativethings6178
    @meemammucreativethings6178 2 ปีที่แล้ว +63

    ఈ పాట వింటుంటె చాలా ఏడుపు వస్తోంది రాఖీ పండుగ రోజు నేను పడే బాధ మొత్తం ఈ పాటలో ఉంది చాలా బాగ పాడారు అక్క

  • @kankkank7261
    @kankkank7261 2 ปีที่แล้ว +14

    గుండె బరువు అయ్యింది...కన్నీటితో...

  • @Nanigaadi
    @Nanigaadi 2 ปีที่แล้ว +17

    నాక్కూడా అన్న తమ్ముళ్లు లేరు సో సాడ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @banothmalu5176
    @banothmalu5176 2 ปีที่แล้ว +45

    అన్నా తమ్ముడు వుంటే అక్క చెల్లెల కు బలము వుంటుంది అనే పదాలు మనసు కు హత్తు కుంది

  • @SrinuSrinu-zl4yt
    @SrinuSrinu-zl4yt ปีที่แล้ว +1

    Maku vacche janmalo nai na anna tammullanu ivvu devuda

  • @polavenikumarchitty6170
    @polavenikumarchitty6170 2 ปีที่แล้ว +13

    Annadammulu leni badha elane untadhi maku kuda okaru unte ayipovu ani anipistundi a roju mottam badhaga untadhi andharini chuste 😭

  • @gaddamkavitha3963
    @gaddamkavitha3963 ปีที่แล้ว +15

    మాకు అన్నదమ్ములు లేరు ముగ్గురు అక్కాచెల్లెలు చాలా బాధ అన్నయ్య చాలా బాగా పాడారు శ్రీకాంత్ అన్న లావణ్య అక్క 💐💐

  • @MamathaK-ou2ne
    @MamathaK-ou2ne ปีที่แล้ว +19

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది నాకు అన్నదమ్ములు లేరు

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 ปีที่แล้ว +60

    అక్కా చెల్లెల్లకు తోడు అన్నదమ్ములు లేకుంటే బాధకరమే.
    అన్నాదమ్ముల్లకు తోడు అక్కా చెల్లెల్లు లేకుంటే ఇంకా చాల బాధకరం.

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 ปีที่แล้ว +6

    అన్నదమ్ములు లేని ఆడపిల్లకు కడుపంత చెరువు అయ్యి కండ్లకుంట నీరు పెడుతుంటే ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి గుండెలు హౌజ్ పోతున్నాయి థాంక్యూ చెల్లెమ్మ థాంక్యూ అన్నయ్య ఈ పాట పాడిన🎉🎉🎉

  • @jaganyadavoggukathalu5664
    @jaganyadavoggukathalu5664 2 ปีที่แล้ว +35

    అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి. మంచి పాట తో వచ్చిన గాయకులు లావణ్య శ్రీకాంత్ గార్లకు ధన్యవాదాలు

    • @yakann_
      @yakann_ 2 ปีที่แล้ว +2

      Aa

    • @balgamrajanna6197
      @balgamrajanna6197 2 ปีที่แล้ว +4

      అన్న చెల్లెలా అనుబంధానికి మంచి పాటతో వచ్చిన గాయకులు శ్రీకాంత్ లావణ్య గార్లకు ధన్యవాదములు

    • @నాగేంద్ర-ధ5త
      @నాగేంద్ర-ధ5త 2 ปีที่แล้ว

      @@balgamrajanna6197 అన్నా చెల్లెళ్ల అనుబంధం

  • @SrinuSrinu-zl4yt
    @SrinuSrinu-zl4yt หลายเดือนก่อน +1

    maku kuda brothers leru.memu naluguram adapillalam.naku kuda iddaru adapillale.nenu pade bada vallu kuda anubavistunnaru sister

  • @anuradhapallevathavarunam373
    @anuradhapallevathavarunam373 หลายเดือนก่อน +1

    నాకు కూడా అనయ్య లేడు ఇచ్చి తీసుకెళ్లాడు ఆ దేవుడు 😭😭😭😭😭చాలా భాధగా ఉంటంది ఆ రోజు 😭😭

  • @psyadavsyadavs1400
    @psyadavsyadavs1400 2 ปีที่แล้ว +20

    రియల్ గా సూపర్ సిస్టర్ అన్నా తమ్ముళ్లు లేని అక్కాచెల్లెళ్ల కోసం పాట పాడారు కానీ అక్క చెల్లెలు లేని అన్నదమ్ముల కోసం ఒక పాట కనీసం ఒక పల్లవి ఈ తమ్ముడి కోసం చిన్న పల్లవి

  • @duthakrishna339
    @duthakrishna339 3 หลายเดือนก่อน +1

    ప్రస్తుతం చెల్లెల్లు ఉన్నప్పటికీ ఎంతసేపూ ఆస్తి గురించి గొడవలు పడుతూ కోర్టుల వెంట తిరగడం కామన్ అయ్యింది

  • @lasyamahesh1016
    @lasyamahesh1016 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు అక్క నా మనసులోబాదని ఈ ఒక్క సాంగులో చప్పరు నాకు అన్న తమ్ముడు ఎవరు లేరు ఈ పాట వింటే చాలా ఏడుపు వాదిస్తుంది అక్క

  • @pallapuswamy3139
    @pallapuswamy3139 ปีที่แล้ว +2

    ఈ పాట చాలా బాగుంది అక్క మాకు అక్క చెల్లెలు లేరు చాలా బాధ కలిగిస్తుంది

  • @arunpalle8760
    @arunpalle8760 2 ปีที่แล้ว +4

    ఇలా ఎందుకు పాడాలి ఆక్కచెల్లెలు లేకుంటే ఎలా ఉంటాది బాధ అనే విషయం గురించి పాడితే అపుడు అమ్మాయిల విలువ తెలిసేది కదా.

  • @tpssongs3288
    @tpssongs3288 2 ปีที่แล้ว +50

    అన్న తమ్ముళ్లు లేరని బాధ పడే చెల్లెలకు అక్కలకు ఇ పాట ఎంతో బలమిస్తుంది,మనస్సును హత్తుకునే పాట,కైలాష్ అన్న గారికి కోట కోటి నమస్సులు

    • @godgood2255
      @godgood2255 2 ปีที่แล้ว +6

      Nijame brother maku brothers leru
      Memu 3 sisters mi Rakhi pandaga vasthe naku life lo thirani lotu aa badha ela untundho e song lo chuyincharu

    • @rd7765
      @rd7765 2 ปีที่แล้ว +3

      Maku kuda brothers leru ...Rakhi festival vachinappudu chala badha anipisthundi

    • @manupatisanthosh5748
      @manupatisanthosh5748 2 ปีที่แล้ว +2

      Maku.sistar.leru.5.mebarus.annathamudus.badakaragaunadhi

    • @ilannapeesala9184
      @ilannapeesala9184 2 ปีที่แล้ว

      I am

    • @ragampetarockstarsshortfil7534
      @ragampetarockstarsshortfil7534 2 ปีที่แล้ว

      @@godgood2255 0

  • @samathasamatha4656
    @samathasamatha4656 2 ปีที่แล้ว

    Super akka maku annadammulu lerakka manasulo bada artham chesukoni padinattundakka super akka

  • @mamathareddy647
    @mamathareddy647 2 ปีที่แล้ว +149

    సేమ్ సిచువేషన్ అక్క నాకు కూడా అన్నా తమ్ముళ్లు ఎవ్వరూ లేరు రాఖీ పండుగ వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది ఏడుపే నాకు ఏం చేద్దాం మన అదృష్టం బాలేదు సాంగ్ మాత్రం సూపర్ ఉంది అక్క ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @shivanani9951
      @shivanani9951 2 ปีที่แล้ว +9

      ఏం బాధపడకు నా పేరు నాని తమ్ముడు లాంటివాడిని నాకు రాఖీ కట్టొచ్చు

    • @santhogujju6976
      @santhogujju6976 2 ปีที่แล้ว +1

      Maku Kittanning radhika, sister

    • @chennuriramesh9753
      @chennuriramesh9753 2 ปีที่แล้ว +1

      అక్క మమత రెడ్డి అక్క నేను కూడా నీ బ్రదర్ నీ అక్క నాకు కూడా నువ్వు రాకి నీ కట్టా వచ్చు happy to advise raksha bandhan akka

    • @SriVlogs12
      @SriVlogs12 2 ปีที่แล้ว +2

      AKKA MAKU OKA AKKAVUNDHI VUNNA KANI NE COMMENT CHADIVAKA KALLALO NERU VACHAYI BUT MEMU LEKAPOTHE MA AKKA PARISTHITHI ENTA ANI
      MAKU KATTU AKKA PLZ NUV MALLEPPUDU BADHA PADAKUDADHU

    • @saisai-xi7oz
      @saisai-xi7oz 2 ปีที่แล้ว +1

      Nenu kuda me thamuni

  • @harikapatel9740
    @harikapatel9740 ปีที่แล้ว +1

    Literally heart touching😫❤That lyrics was high level💯

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 2 ปีที่แล้ว +2

    నా మిత్రుడు మా తోట పెళ్లి కైలాస్ రాసిన ఈ పాట హృదయాన్ని కదిలింపజేసింది. అన్నాచెల్లెళ్ల బంధం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి తెలియపరిచింది. నీ పాట లావణ్య శ్రీకాంత్ అద్భుతంగా పాడారు. వినసొంపైన పాట. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. అన్నా చెల్లెలి అనుబంధం బలమైందని బంధాలు బంధుత్వాలు గొప్పవని మీ సాహిత్యంతో అందరి మనసులు గెలుచుకున్నారు. లవ్ యు కైలాస్ అన్న. ఇలాంటి మంచి మంచి పాటలు ఈ సమాజానికి అందించి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న మీ ఎర్రన్న

  • @chprabhu2950
    @chprabhu2950 2 ปีที่แล้ว +8

    అన్నదమ్ములు లేరని ఎవరు బాధపడకూడదు

  • @banjarasamaj5286
    @banjarasamaj5286 ปีที่แล้ว

    Really akka..... naku andharu unnaru gani mi pata vintunte nijanga yedupu vasthundhi......super rasaru pata

  • @kolupulakavitharavi9965
    @kolupulakavitharavi9965 2 ปีที่แล้ว +54

    మాకు కూడా అన్న తముళ్లు లేరు. ముగ్గురు కూతుర్లు. చాలా బాధ కారం. ఉంది.

  • @rathnakark2404
    @rathnakark2404 4 หลายเดือนก่อน

    🎉😂Srikaanthanna❤Laavnyakka❤Song.chala.Adubutangundhi🎉Voice.super😮God.bless.you❤warangal

  • @banubanu4567
    @banubanu4567 ปีที่แล้ว +9

    అన్న చెల్లి రక్తబంధాని పాట రూపంలో చూపినందుకు సింగర్స్ శ్రీకాంత్ లావణ్య గారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకొంటూ

  • @manojmudhiraj-n4f
    @manojmudhiraj-n4f 2 หลายเดือนก่อน +1

    నాకు ఉన్న ఒక్క తమ్ముడు లేడు దేవుడూ తీసుకెళ్ళాడు 😢😢 ఆ లోటు ఎవరూ తీర్చలేరు 😢😢😢

  • @regalrange2930
    @regalrange2930 2 ปีที่แล้ว +23

    నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట,ధన్యవాదములు

    • @buggapentaiah1638
      @buggapentaiah1638 2 ปีที่แล้ว

      Q wa

    • @tudumraju4145
      @tudumraju4145 ปีที่แล้ว

      మాకు ఇద్దరు అక్కాలు ఉ రు కానీ ఎపుడు కుడా సరిగ ఉండరు రా రికిలు కటరూ నేను ప్రతి సరి ఏడు స్త్ను ను మా ఫ్రెన్స్ వల చె లే ల్లు కడుత రూ maa పెద్ద నన్న చిన్న నాన్న వల పిల్లలు కడతారు

  • @thotlagouthami7324
    @thotlagouthami7324 หลายเดือนก่อน

    Chala badhaga undhi 😢 Naku Kuda Brothers leru.😢😢😢😢

  • @rameshmanthrir9862
    @rameshmanthrir9862 ปีที่แล้ว +39

    నా మనసులోని బాధ నీ ఈ ఒక్క సాంగ్ లో చెప్పారు, నాకు అన్న, తమ్ముళ్ళు ఎవరు లేరు

    • @kaparthishoba1655
      @kaparthishoba1655 ปีที่แล้ว +4

      Same

    • @panilkumar2786
      @panilkumar2786 10 หลายเดือนก่อน +3

      అక్క ఎందుకు అంత బాధ నీకు అన్న పిలిచిన ప్రతి ఒక్కరు నీ తోడ పుట్టిన వల్లే ఆల్ వ్వెస్ నీను కూడ నీకు తోడ పుట్టినోన్నే 🙏🙏

    • @SaradhaJamgiti-py3ok
      @SaradhaJamgiti-py3ok 2 หลายเดือนก่อน +2

      ​@@panilkumar2786 ఎంత మంచి మనస్సు మీది 🎉❤🎉

  • @sushmitharajshekar2996
    @sushmitharajshekar2996 2 ปีที่แล้ว

    Super song akka mee songs vinnina koddi vinabuddi iyethunadi meeru great nka nka manchi song samajam lo ki ravali

  • @ravimaharaj2261
    @ravimaharaj2261 2 ปีที่แล้ว +61

    ఈ పాట చూస్తున అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్ళు రాఖీ పండుగ శభాకాంక్షలు

    • @telugutalent7274
      @telugutalent7274 2 ปีที่แล้ว +5

      TQ ❤️😘

    • @vinodpunna8405
      @vinodpunna8405 2 ปีที่แล้ว

      Tqqqsm

    • @chityalasubbareddy723
      @chityalasubbareddy723 2 ปีที่แล้ว

      @@telugutalent7274 {ఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫ

    • @chityalasubbareddy723
      @chityalasubbareddy723 2 ปีที่แล้ว

      @@telugutalent7274 {ఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫఫ

    • @sakilasakila4050
      @sakilasakila4050 2 ปีที่แล้ว +1

      @@telugutalent7274 ¹¹12²²2²111²21

  • @pabojuarun3342
    @pabojuarun3342 2 ปีที่แล้ว +2

    Naku kuda anna thammullu leru . Prathisari raksha bhandan vachinappudalla entho badhesthundi😥 kani em chestham 😏 its my bad luck . Kani naku oka chelli undi nenu feel ayina prathisari nenu unna kada enduku feel avuthunnav ani naku dairyam isthundi . Really she looks me as a brother .luv u raa❤❤😘😍

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 2 ปีที่แล้ว +13

    ఈ పాట విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది నీకు అందరికీ సెల్యూట్

  • @narsaiah.utnoor7032
    @narsaiah.utnoor7032 2 ปีที่แล้ว

    👣👣👣🙏🙏🙏 Mahatma Kailasji Mee Kalamunundi Suparpata inka eelanty Patalu
    Meeyokka Kalamunundi Eenka Eenka Ravalani Sadguru Mathaji Charanalallo
    Vedukuntunnanu Dhan Nirankar ji 🥰🥰🥰🤗🤗🤗🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @perumandlaradhika7835
    @perumandlaradhika7835 2 ปีที่แล้ว +2

    Same Situation Lavanya Garu Nakuda Anna ledu thammud ledu Rasi petti undali akka raki pandaga vastundhi annappude eddavvadam start aithundhi pandaga roju aithe motham eddavadame ekkuvva anna lu thammudlu lerani evvariki kattali ani unte ma vallake kadthunti ani kanti nundi devundu ala chesad manaku lavanya

  • @kondavenkat3615
    @kondavenkat3615 2 ปีที่แล้ว +20

    Super super song anna,,👌👌👌👌అన్నా మా అక్క మరియు చెల్లి ఇద్దరు చనిపోయారు. ఈ పాట వింటుంటే ఏడుపు వచ్చింది 😢😢😢 సూపర్ లావణ్య గారు.టీం అందరికి ధన్యవాదాలు .👏👏

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 ปีที่แล้ว

    Excellent Lavanya srikanth Nakul akka chellelu leru naa biddalaku annadammulu leru naku edupostundi

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 ปีที่แล้ว +2

    చెల్ల మీకు మీరాజురెడ్డి ఉన్నానీతోడు గా చెల్ల నీవు బావ 2023//సం లో నీవు బావ రండి చెల్ల మీకు చీరలు సారెలుపెడుతము చెల్ల లావణ్య రాఖీ పండుగకు రాగలరు చెల్లలావణ్య🎉👏👏👏👏👏మీ రాజిరెడ్డి అన్న🎉👏

  • @శ్రీరామదూత-ళ9ఖ
    @శ్రీరామదూత-ళ9ఖ 2 ปีที่แล้ว +6

    Nakka srikanth bro .. and lavanya .. killing voice .. superb

  • @srinivasp837
    @srinivasp837 2 ปีที่แล้ว +2

    Akka ni voice ki 🙏🙏🙏edupusthadii...superrr akka

  • @villagebeauties
    @villagebeauties 2 ปีที่แล้ว +1

    Naku kuda rakhi bandham rasipetti ledu akka..😢 rakhi pandaga vaste chala adupostundi😢😒 song super 👌 akka anna dammulu leni akka chellalaku e pataa ankitham👍

  • @lavankumar9628
    @lavankumar9628 2 ปีที่แล้ว +2

    Super akka

  • @vengalakarthik1994
    @vengalakarthik1994 2 ปีที่แล้ว

    Akka chellellu annna tammullu unna vallu matladukoru leni vaalu unte bagundu antaru eny way song bagundi super

  • @verynicesuperhitprabhakarr5005
    @verynicesuperhitprabhakarr5005 2 ปีที่แล้ว +1

    Nijamaina bandham ante edhi akka super song

  • @Vjofficial2624
    @Vjofficial2624 ปีที่แล้ว +5

    Aunu nijanga rasipetti undali anna thammulu leni vallaki matrame aa badento telustundi nakkuda rasipettaledu adrustam 😭😭😭😭

  • @madhukoppula896
    @madhukoppula896 2 ปีที่แล้ว +3

    సూపర్

  • @gonelamamatha2847
    @gonelamamatha2847 6 หลายเดือนก่อน +2

    Maku anna thammulu leru aa badha ela untundo lenivallake telusthundhi ..bayativallu enthamandhi unna mana ane lotu Edo okaroju telusthundhi

  • @santhoshinikalikota2329
    @santhoshinikalikota2329 2 ปีที่แล้ว +5

    Naku brothers leru ఈ సాంగ్ వింటునంత సేపు బాగా ఏడుపు వచ్చింది నాకు నాకు ఒక brother vunte bavundu అనిపించింది

  • @gopaldhasramesh836
    @gopaldhasramesh836 9 หลายเดือนก่อน +1

    Raaki panduga oka vapaaram antha ottha jole

  • @maripallybhagya5553
    @maripallybhagya5553 หลายเดือนก่อน

    నాకు అన్న తమ్ముడు లేరు చాల భాదగా ఉన్నది బాగా పడవు చెల్లి

  • @velpulamanoj2026
    @velpulamanoj2026 2 ปีที่แล้ว +1

    Srikanth annayya lavanya akka .. e song super 💝kanii akka chellu lekute kalige bhada ...kuda vere ne kadha

  • @rameshedulla3401
    @rameshedulla3401 10 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ సాంగ్ శ్రీకాంత్ అండ్

  • @vijaydamera8375
    @vijaydamera8375 ปีที่แล้ว

    Super song naku thammudu unna rakhi kattaleni paristhithi😢😢

  • @swethareddypabbathi1529
    @swethareddypabbathi1529 ปีที่แล้ว +1

    Anna thammulu leni lotu theeranidi memu eddaram aadapillalam, chala bada padutham memu😢

  • @pnarender7601
    @pnarender7601 7 หลายเดือนก่อน

    Sister and brother super singing 👌👌👌👌

  • @kaluvabhasker6751
    @kaluvabhasker6751 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది చేలీ బాధపడకు చేలమ

  • @harshavardan3088
    @harshavardan3088 2 ปีที่แล้ว +1

    Adapilla todu leni ma'a lanti annalaki mee para chalah appy undi. Manchi emotional song singers musics lyrics all r heart touch this song

  • @balakishanbandi1658
    @balakishanbandi1658 2 ปีที่แล้ว +41

    గుండెలకి హత్తుకున్నట్టు ఉంది ఈ పాట 👌👌👌

  • @saapnaakkapelli5441
    @saapnaakkapelli5441 2 ปีที่แล้ว +3

    సేమ్ సిచువేషన్ అక్క నాకు కూడా తమ్ముడు. లేడు చనిపోయాడు రాఖీ పండగ వస్తే అథి కి వస్తాడు 😭😭😭😭

  • @usshyamala4030
    @usshyamala4030 2 ปีที่แล้ว +25

    పాట పాడుతున్న లావణ్య శ్రీకాంత్ కు ధన్యవాదాలు చక్కని పాట ఎంచుకున్నారు అమ్మ ఈ పాట రచయితకు ధన్యవాదాలు అమ్మా

  • @ganevlogs2203
    @ganevlogs2203 2 ปีที่แล้ว +9

    అన్న, తమ్ముడు, అక్క, చెల్లి,తల్లిదండ్రులు అన్న బందాలను మారచిన వాల్లు ఈ పాట విన్న తర్వాత ఐ నా బందాలకు విలువనిచ్చి సంబంధాలు కలుపుకోవాలని కలిసుండాలని ఆశిస్తున్నాను

  • @Pooja-vd9ic
    @Pooja-vd9ic 2 ปีที่แล้ว

    Super Lavnaya akka nice anna srikathu chala chala bagundi song s

  • @karunakatikam9188
    @karunakatikam9188 2 ปีที่แล้ว +1

    Super akka situation

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 ปีที่แล้ว

    Lavanya garu meeru padite cheppaleni santhosham 💯yes challavundi manchi manchi patalu padali

  • @keerthisuresh1109
    @keerthisuresh1109 2 ปีที่แล้ว

    👌 👌 kannilu agadam ledu Sister

  • @gangannabodasu7720
    @gangannabodasu7720 ปีที่แล้ว +1

    మాకు అన్న తమ్ముడు లేరు ఆ లోటు ఎవరు తీర్కలేరు

  • @slrtechnosalescorporation5125
    @slrtechnosalescorporation5125 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అమ్మా. సంగీతం సాహిత్యం గానం అన్నీ ఆణిముత్యాలు

  • @dhurgamlaxmi5420
    @dhurgamlaxmi5420 ปีที่แล้ว

    Supar akka

  • @srinivasteegala3623
    @srinivasteegala3623 ปีที่แล้ว

    Super akka good song

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 2 ปีที่แล้ว +6

    రాఖీ పూర్ణిమ రోజున రక్త సంబంధం తోబుట్టువు వారి అన్నతమ్ములకు రాఖీ కట్టే విధానము గొప్ప సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు.కానీ కొంతమందికి అక్క చెల్లెలు లేరు మరికొందరికి అన్నతమ్ములు లేరు వారి బాధ అనిర్వచనీయం. కానీ వారు మంచి మనసుతో వారికి రక్షణగా వుండే తల్లితండ్రులకు అన్నతమ్ములకు అక్క చెల్లెమ్మలకు రాఖీ బంధనం కట్టి మన సంప్రదాయ విలువలను ముందుకు నడిపించాలని సవినయముగా విన్నవిస్తున్నను. మాకు అక్క చెల్లెమ్మలు లేరు మేము ఇద్ధరం అన్నతమ్ములం
    రాఖీ బంధం గురించి చాలా బాగా పాడారు టీమ్ అందరికీ ధన్యవాదములు .

  • @sarvarayudumenda1588
    @sarvarayudumenda1588 2 ปีที่แล้ว +1

    బంగారు తల్లి నీ పాట వింటుంటే కళ్ళల్లో నీరు వస్తోందిరా తల్లీ . అద్భుతంగా పాడావు .
    నీ పాట వక్కసారి వింటే ఆ రోజుఅంతా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది . అదేవుని దీవేనలు ఎల్లప్పుడూ నీకు ఉండాలని కోరుకుంటున్నాను

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 ปีที่แล้ว

    Super Excellent Emotional Video Song Akka Very Thanks Akka Miku Akka

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 7 หลายเดือนก่อน

    అన్నదమ్ములు లేని బాధ నాక్కూడా తెలుసు చెల్లె😭😭😭😭😭😭😭😭😭😭

  • @akhilayadav722
    @akhilayadav722 2 ปีที่แล้ว +2

    Anna thammullaki sisters lekunte kuda badhaga untadhi😔😭

  • @harishchandu2651
    @harishchandu2651 ปีที่แล้ว

    supar song akka anna naku anna thamulu leru

  • @sweethisweet4734
    @sweethisweet4734 ปีที่แล้ว

    Super

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 ปีที่แล้ว

    Super Excellent Emotional Video Song Anna Very Thanks Anna Miku Anna

  • @dunnashailaja829
    @dunnashailaja829 2 ปีที่แล้ว

    Superb srikanth anna lavanya akka ee song ni thammudu mida padandi anna next time ki pls

  • @erupularavi6928
    @erupularavi6928 2 ปีที่แล้ว

    Naku annalu thamulu avaru lairu akka naku chala adupu vathadhi song super akka♥♥♥

  • @brcreations8199
    @brcreations8199 2 ปีที่แล้ว +5

    Kailesh anna...Super lyrics...nice singing..All team super....

  • @santhugoud6717
    @santhugoud6717 2 ปีที่แล้ว +3

    సూపర్ గా పాడారు సాంగ్ అన్నా

  • @Prashanboynanipillagadu
    @Prashanboynanipillagadu ปีที่แล้ว

    Super

  • @chakalinarsimlu9519
    @chakalinarsimlu9519 2 ปีที่แล้ว +2

    సెమ్ అక్క

  • @vinayvinayvinay3830
    @vinayvinayvinay3830 2 ปีที่แล้ว +1

    same situation akka Nakuda brothers leru super song sister

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 2 ปีที่แล้ว +33

    అన్నదమ్ముల అక్క చెల్లెల గురించి మీ పాడిన మీ అందరికీ ధన్యవాదాలు

  • @sitaramudibba4271
    @sitaramudibba4271 ปีที่แล้ว

    Super talli good song

  • @mannevenkat2394
    @mannevenkat2394 2 ปีที่แล้ว

    Super 👌 akka pataku pranam posav pata heart touching

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 5 หลายเดือนก่อน

    ఈ పాట వింటుంటే గుండె బరువు అయింది

  • @rajuanushagiravea457
    @rajuanushagiravea457 2 ปีที่แล้ว +1

    Super song, naku annalu leru

  • @ramyauppu3087
    @ramyauppu3087 ปีที่แล้ว

    Rakhi pournami vachinappudalla edusthanu naku Anna thammudu leru ani super song👌👌👌

  • @vlalithavishlavath8436
    @vlalithavishlavath8436 2 ปีที่แล้ว +1

    E pata vinte gunde talukku mantundi kanniru agatledu Naku kuda anna tammulu leru🙏🙏🙏🙏🙏🙏

  • @rayitiganesh1019
    @rayitiganesh1019 ปีที่แล้ว

    Beautifull video song sister garu

  • @gorremahesh3207
    @gorremahesh3207 2 ปีที่แล้ว

    Super brother s n sister's elage andharu kalasimelasi undali