Latest Telangana Folk Songs | Nee Ooru Nee Peru Cheppave Pilla Song | Singer Version | Amulya Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Watch Nee Ooru Nee Peru Cheppave Pilla Song only on Amulya Studio. To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our channel.
    #NeeOoruNeePeruCheppavePilla #FolkSongsTelugu #LoveSongs #FolkSongs #DJSongs #PrivateSongs #AmulyaStudio #TelanganaSongs #TeluguFolkSongs #JanapadaSongs
    Song Details:
    Song Name: Nee Ooru Nee Peru Cheppave Pilla
    Singer: Gajwel Venu, Janaki
    Lyrics Sekarana: Janaki
    Music: Gajwel Venu
    Programing: Srikanth
    Casting: Jabgardasth Jeevan, Harika, Anusha, Kanakasena
    Final Mixing & Mastering: Dhanala Srinu
    Camera & Editing: Ajay Kodam
    Listen To The Song On:
    iTunes: apple.co/3m1Mewp
    Jio Saavn: bit.ly/3cuozS4
    Spotify: spoti.fi/3u2sUlp
    Wynk Music: wynk.in/u/1QZv...
    TH-cam Music: bit.ly/3cyA6QB
    Resso: m.resso.app/ZS...
    To Set this song as your Caller Tune,
    Airtel Dial: 5432117653421
    Vodafone Dial: 53712404599
    Idea Dial: 53712404599
    BSNL: SMS BT 12404599 To 56700
    Click here to watch:
    Sanna Sanna Bandala Meeda FULL Song:
    • Sanna Sanna Bandala Me...
    Pattu Guddani Sutta Sutti Song:
    • 2021 New Songs | Pattu...
    Banti Puvvula Danda FULL Song:
    • 2021 Latest Telangana ...
    Siluka Rendu FULL Song:
    • SUPERHIT Village Folk ...
    Dani Kudibhujam Meeda Kaduva Song PROMO:
    • Dani Kudibhujam Meeda ...
    Ramulamma FULL Video Song:
    • Latest Telangana Folk ...
    Motidisi Nuvvu Pothe Peniviti WhatsApp Status Song:
    • Latest Telugu Janapada...
    For More Updates Exclusively Subscribe Our Channel:
    bit.ly/2V9QaME
    For Facebook Updates:
    / amulyaaudiosvideos

ความคิดเห็น • 421

  • @nageshb4239
    @nageshb4239 3 ปีที่แล้ว +17

    జానకి మేడమ్, వేణు అన్న మీరు పాడిన ఈ తెలంగాణ యాస అచ్చ తెలుగు పాట... మా మనస్సులో ఏంతో ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన ఆనందాన్ని మీ పాట ద్వారా కలగచేశారు.. ధన్యవాదములు 🙏 మున్ముందు మరిన్ని మనసులు గెలిచే పాటలు మాకు అందించాలని కోరుతూ.. నగేష్ యాదవ్ @పేరైనానల్లగొండ... నుండి

  • @amruthrau2310
    @amruthrau2310 หลายเดือนก่อน +3

    మీనా గారు, మీరు మంచి సింగర్. ఎవరో ఏవో చెడు కామెంట్స్ పోస్ట్ చేస్తే మీరు పట్టించుకోకండి. మీకున్న టాలెంట్ వాళ్లకు డైజెస్ట్ కాదు. Just go ahead and All the best.

  • @rameshudutharameshudutha8567
    @rameshudutharameshudutha8567 3 ปีที่แล้ว +47

    తెలంగాణలోని కొన్ని గ్రామాల పేర్లు మీద ఈ పాట రాసినందుకు చాలా బాగుంది ఇందులో మా నల్లగొండ జిల్లా కూడా ఉండడం చాలా బాగుంది 👌👌👌👌👌

    • @kokaramalingaiah6953
      @kokaramalingaiah6953 3 ปีที่แล้ว +2

      అన్న సూపర్ నల్గొండ. జిల్లా. నార్క ట్ పెళ్లి మాడలం గ్రామ ం చెర్వుగట్టు మీద పాటలు రాయి అన్న గారు

    • @kurnoolions.
      @kurnoolions. 3 ปีที่แล้ว +2

      👌👌

    • @narsareddy8168
      @narsareddy8168 3 ปีที่แล้ว +2

      Kurnool Vandaln l

    • @rameshudutharameshudutha8567
      @rameshudutharameshudutha8567 3 ปีที่แล้ว

      Tq Anna

    • @anjaliyadav2689
      @anjaliyadav2689 3 ปีที่แล้ว

      @@narsareddy8168 వ

  • @ongurusugunasuguna5234
    @ongurusugunasuguna5234 3 ปีที่แล้ว +2

    Suppar JANAKi akkagaru ne voice suppar👌👌👌👌👌👌👌elanti manchi songs marrenno padali akka

  • @nagrjunakandula2654
    @nagrjunakandula2654 4 หลายเดือนก่อน +2

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఊర్ల తోటి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది అందులో మా నల్లగొండ ఉన్నది

  • @veerendargoudpanugulla895
    @veerendargoudpanugulla895 3 ปีที่แล้ว +16

    ఉమ్మడి నల్గొండ జిల్లా ఊర్ల పేర్ల తో పాట బాగుంది

  • @murali.p2394
    @murali.p2394 3 ปีที่แล้ว +5

    మా ఊరు పేరు ఉంది కొడకండ్ల, తొండ, తిరుమగిరి, పాలకూర్తి.... మా బందువులా ఊర్ల పేర్లు ఉన్నవి..
    సేకరించిన్నా జానకి గారికి మరియు మంచి music అందించినా గజ్వేల్ వేణు గారికి thanks.🌹🌹👌

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 3 ปีที่แล้ว +7

    జానపదం అంటే ఇది ! జనాల నోళ్ళల్లో రోజు వాడే పదాలు, ఊరి పేర్లు ల తో కల్పి పాట వ్రాయడం 👌👌సూపర్ గా ఉంది ధన్యవాదలు🙏💐💐💐

  • @LaxmaiahPole-j2t
    @LaxmaiahPole-j2t 13 วันที่ผ่านมา

    Super song & lyrics everything Super all the best hari🎉🎉❤❤

  • @thokalasaidhamma1822
    @thokalasaidhamma1822 3 ปีที่แล้ว +4

    Wow em song chala bagundi

  • @udayreddy7701
    @udayreddy7701 2 ปีที่แล้ว +5

    Super song I feel very good daily once I listened this song female voice good 🔥🔥

  • @santhoshchirra87
    @santhoshchirra87 3 ปีที่แล้ว +9

    అమూల్య స్టూడియో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు..ఇంత మంచి సాంగ్ మకు వినిపించింది..🙏🙏

    • @murarimurari8835
      @murarimurari8835 3 ปีที่แล้ว

      Murari&toopranmaydakgella&02-04-2021&11-00am👉🌿🌿🌿🌿🌿🌿👈🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mekalaparamesh5506
    @mekalaparamesh5506 7 หลายเดือนก่อน +3

    చాల మంచిగా పాడినరుగా

  • @nagarajubellamkonda9704
    @nagarajubellamkonda9704 3 ปีที่แล้ว +7

    ఈ సాంగులో మా ఊరు ఉండడం నాకు ఎంతో సంతోషంగా అమూల్య స్టూడియో వారికి ధన్యవాదాలు

  • @shivaramkannacreations2758
    @shivaramkannacreations2758 3 ปีที่แล้ว +4

    Gajwel venu annagaru ..miru super Anna...Nice music and nice song

    • @kurnoolions.
      @kurnoolions. 3 ปีที่แล้ว

      S👍🏻

    • @kavithakavi7722
      @kavithakavi7722 2 ปีที่แล้ว

      all time low interest rates to you Vijay to the first half

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 3 ปีที่แล้ว +17

    అద్భుతమైన యతి ప్రాసల. అచ్చ తెలుగు మాటల తేనే పాట. ఈ పాట.. మనసులో. తనివితీరా విన సొంపు గీతం.. మీ కొమ్ము యాదయ్య జాంభవ్.. రచయిత.. మాజీ సర్పంచ్ గారు చింతపల్లి నల్గొండ జిల్లా

  • @sridharp8619
    @sridharp8619 3 ปีที่แล้ว +3

    💕🥀💕 Wow wow excellent very nice super fantastic amazing the mind blowing the videos excellent very super all the best and God bless y❤️u Amma 💕🥀💕👌

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 3 ปีที่แล้ว +10

    చాలా చాలా బాగుంది పాట.అక్క గారు మీ గొంతు చాలా బాగుంది

  • @banothsurender3148
    @banothsurender3148 3 ปีที่แล้ว +29

    ఈ వూర్ల పేర్లను పొందు పరిచిన విధానం జానపదుల జ్ఞానానికి ప్రతీక.
    సేకరించి మాకు అందించిన జానకి గారికి 🙏🙏🙏 ధన్యవాదాలు,

  • @saleem2365
    @saleem2365 3 ปีที่แล้ว +13

    ఫీ మేల్ వాయిస్ చాలా బాగుంది
    100 షాతం బాగుంది

  • @sridharp8619
    @sridharp8619 3 ปีที่แล้ว +2

    🥀💕🐦 Wow wow excellent very nice super fantastic imaging songs 🥀💕🐦

  • @sriramnaveen2476
    @sriramnaveen2476 3 ปีที่แล้ว +11

    మాది వడ్డేకోతపల్లి సూపర్ సాంగ్

  • @saidhuluv6959
    @saidhuluv6959 3 ปีที่แล้ว +7

    పెరు రూరు పడమట పేరైన్ నల్లగొండ
    నడమాల్లో నరాయపురం 👌👌👌

  • @pindiashwini2861
    @pindiashwini2861 3 ปีที่แล้ว +3

    మా ఊరు గూడూరు వచ్చింది సాంగ్ లో సో హ్యాపీ సార్

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 3 ปีที่แล้ว +8

    ఇలాంటి పాట వస్తది అనుకోలేదు... ఎప్పుడు

  • @malleshwarikanemoni2038
    @malleshwarikanemoni2038 3 ปีที่แล้ว +4

    chalaa bagundhi anna akka me voice super song ❤️❤️

  • @kolagaladayakar__.__8272
    @kolagaladayakar__.__8272 2 ปีที่แล้ว +3

    Supar akka

  • @tonystark3731
    @tonystark3731 6 หลายเดือนก่อน

    NSR.Cdp.సూపరో సూపర్.భవిష్యత్ లో మరెన్నో సుమధుర గీతాలు వినిపిస్తారని ఆశిస్తున్నాను.

  • @Rkv1962
    @Rkv1962 3 ปีที่แล้ว +4

    అమూల్య వారిని కోరేది ఒక్కటే ఈ టీవీ వారిని కలిసి మీ సంస్థను మరింత వెలుగులోకి తీసుకొని రండి మల్లెల మాల వారిని కలిసి మంచి పోగ్రామ్స్ ఈ టీవీలో ఇవ్వండి.... మీ పాటలు తెలుగు ప్రంపంచనికి తెలుస్తాయి. మీ సాంగ్స్ 100% సూపర్

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 3 ปีที่แล้ว +10

    మీ ఇద్దరు వాయిస్ సూపర్ సెట్ అయింది 👌 సూపర్ అమూల్య స్టూడియో, అన్న మీ స్టూడియోలో సేకరణ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి 👍👌👌👌👌👌

  • @వెంకటాద్రివెంకి
    @వెంకటాద్రివెంకి 3 ปีที่แล้ว +7

    Venu garu janaki garu super

  • @ramuramu5325
    @ramuramu5325 3 ปีที่แล้ว +9

    అన్నా సూపర్ సాంగ్ అక్క ఎవరో కానీ సూపర్ పడింది👌👌💐

  • @komuraiahmanchikatla3821
    @komuraiahmanchikatla3821 2 ปีที่แล้ว +1

    Chala baga padinaaru very nice very good

  • @jaisriram9907
    @jaisriram9907 3 ปีที่แล้ว +4

    Meru enthomandhiki avakasham esthunadhu miku thanks enka meru enno elanti patalu padalani aa devunni korukuntunanu etlu mee abhimani

  • @rsloverschanal9727
    @rsloverschanal9727 3 ปีที่แล้ว +2

    అమూల్య స్టుడిyou lo super song

  • @bikshapathidarga9276
    @bikshapathidarga9276 3 ปีที่แล้ว +20

    ఇద్దరి వాయిస్ చాలా బాగా వుంది. సూపర్ సాంగ్.👌👌👌

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 ปีที่แล้ว

    Writer garu pata chala baga rasaru veanu gajwel garu janaki amayi eddaru patanu adbuthanga padaru vinasompuga vindi super super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍👌👌👌👌👌👌

  • @NHRC7
    @NHRC7 3 ปีที่แล้ว +14

    మంచి వాయిస్ తో పాడినారు... గుడ్

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 3 ปีที่แล้ว +2

    Super song akka anna 👌👌👌👌👌🙏tq.happy

  • @satyamvengaldas5429
    @satyamvengaldas5429 3 ปีที่แล้ว +1

    Nice song anna mi patalu keka

  • @venkatyadav2461
    @venkatyadav2461 3 ปีที่แล้ว +3

    Super ❤️❤️❤️❤️❤️ Anna and akka ❤️❤️❤️❤️👍👍👍👍

  • @karreparsharamulu4957
    @karreparsharamulu4957 3 ปีที่แล้ว +2

    పాట సూపర్ గా కుదిరింది

  • @budderamprasad1104
    @budderamprasad1104 3 ปีที่แล้ว +1

    Akka ne voice chala bagundi and anna nv kuda masthu padinav

  • @galiyadagiri3515
    @galiyadagiri3515 3 ปีที่แล้ว +3

    SUPER,JANAKI.YOUR.TONE

  • @jangiliupender5494
    @jangiliupender5494 3 ปีที่แล้ว +5

    U both r super voice excellent 👌akha me voice super

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 ปีที่แล้ว +1

    Super Super సాంగ్

  • @tejasrivembadi5535
    @tejasrivembadi5535 3 ปีที่แล้ว

    Thank you so much venu gaaru ... ma janaki aunty ki ee avakasam ichinanduku☺☺ Elane inka anno patalu paadali ani korukuntunna

  • @wariskhan3493
    @wariskhan3493 ปีที่แล้ว

    Wow.. Super. Song.medam.. Chaala.baagha.padindi

  • @kashavenithirupathi5528
    @kashavenithirupathi5528 3 ปีที่แล้ว +5

    Super 👌👌👌

  • @apexvidyaacademy8609
    @apexvidyaacademy8609 3 ปีที่แล้ว +2

    Singers super voice
    ♥️♥️🍁🍁⚘⚘🌷 song awesome excellent 🌹🌷🌷

  • @thokalasaidhamma1822
    @thokalasaidhamma1822 3 ปีที่แล้ว +1

    Akka superb ga padindi 👌🙏

  • @sampathjampi4250
    @sampathjampi4250 3 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ గ్రామం లో మారు మోగింది

  • @darlingyona143
    @darlingyona143 2 ปีที่แล้ว +1

    Voice సూపర్ గా ఉంది

  • @satyarammi3291
    @satyarammi3291 3 ปีที่แล้ว +2

    Super akka medhi voice

  • @anjaliammu3616
    @anjaliammu3616 3 ปีที่แล้ว +2

    Both vioce suprrr

  • @BALUMUSIC0
    @BALUMUSIC0 3 ปีที่แล้ว +2

    అన్నా సూపర్ సూపర్ 💐💐💐💐👌👌

  • @shaiksultan3343
    @shaiksultan3343 3 ปีที่แล้ว +16

    సూపర్ పాట ilove జానపదాలు ♥👍

  • @pullaramesh9024
    @pullaramesh9024 3 ปีที่แล้ว +3

    సూపర్ స్టార్స్ అక్క& అన్న

  • @GUTSTOEATVLOG
    @GUTSTOEATVLOG 3 ปีที่แล้ว +2

    Anna super🙏mi chanal lo songs Chala bagunnai

  • @sribhashyamchiranjeevi8679
    @sribhashyamchiranjeevi8679 3 ปีที่แล้ว +3

    👌👌superb

  • @harivideos9301
    @harivideos9301 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 3 ปีที่แล้ว +5

    Super song bro

  • @kumaraswamy7651
    @kumaraswamy7651 3 ปีที่แล้ว +15

    ఈ సాంగ్ మా ఊరు పేరు ఉన్నది గూడూరు అని ఉన్నది అండ్ పాలకుర్తి ఉన్నది చాలా సంతోషం గా ఉంది

  • @mekalaparamesh5506
    @mekalaparamesh5506 2 ปีที่แล้ว +1

    Voice chala bhagundhi Anna

  • @N.r.r728
    @N.r.r728 2 ปีที่แล้ว

    చాలా గుడ్ సాంగ్.. సూపర్గా పాడారు అండి సాంగ్ 👌👌

  • @mekalaparamesh5506
    @mekalaparamesh5506 2 ปีที่แล้ว +2

    Super akka your voice and song

  • @NHRC7
    @NHRC7 3 ปีที่แล้ว +30

    ఈ రకమైన పాట దాదాపు 40 ఏళ్ల క్రితం రాత్రి పూట మా తాత ఆరుబయట మంచంపై పడుకుని మాకు ఈ పాట పాడి వినిపించాడు.

  • @mounikabathula1723
    @mounikabathula1723 3 ปีที่แล้ว +2

    Superrrr song

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 3 ปีที่แล้ว +5

    Super సాంగ్ అన్న❤️🎉🎉🎉

  • @gudemrameshyadavyadav9609
    @gudemrameshyadavyadav9609 3 ปีที่แล้ว +2

    Super gajwell SRINU fimale super ssssdpppppprrr

  • @anjaliyadav2689
    @anjaliyadav2689 3 ปีที่แล้ว +3

    సాంగ్ సూపర్ అక్క వాయిస్ సూపర్

  • @Haricreations-pv1es
    @Haricreations-pv1es 2 ปีที่แล้ว +2

    పాట చాలా అద్భుతంగా ఉంది అమూల్య స్టూడియో బృందానికి ధన్యవాదాలు.....🙏🙏🙏🙏

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్

  • @nakkashankar7288
    @nakkashankar7288 3 ปีที่แล้ว +2

    Akka superr voice

  • @GUTSTOEATVLOG
    @GUTSTOEATVLOG 3 ปีที่แล้ว +1

    Madi Kuda palleytoorey Anna chinnappudu memu Kuda songs schoollo padey vallam🙏

  • @ashoksadam5047
    @ashoksadam5047 3 ปีที่แล้ว +2

    Mee Voice super janaki

  • @yadavsathish1774
    @yadavsathish1774 3 ปีที่แล้ว +2

    Osmmm అక్క

  • @srikanthkore4547
    @srikanthkore4547 3 ปีที่แล้ว +6

    మాది నల్గొండ......

  • @sunilmasani7846
    @sunilmasani7846 3 ปีที่แล้ว +1

    మా జిల్లాలో కొన్ని గ్రామాలు ఉన్నాయ్

  • @lingaiahravula9989
    @lingaiahravula9989 3 ปีที่แล้ว +2

    Super ammamma

  • @anjim2886
    @anjim2886 3 ปีที่แล้ว +3

    VENU. ANNA. SUPER. SONG

  • @sravi1462
    @sravi1462 3 ปีที่แล้ว +1

    సూపర్ 👊సూపర్ ❤

  • @shivayadav2517
    @shivayadav2517 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @purushothamreddy254
    @purushothamreddy254 3 ปีที่แล้ว +1

    Super.song.

  • @cherrylucky3624
    @cherrylucky3624 2 ปีที่แล้ว +1

    👌👌👍🙋

  • @rasamallaashokyadav
    @rasamallaashokyadav 5 หลายเดือนก่อน +2

    నడిమిలో నారాయణపురం మాది

  • @manateluguammayivlogs4915
    @manateluguammayivlogs4915 3 ปีที่แล้ว +2

    Super song

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +1

    పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్

  • @dameraswetha1430
    @dameraswetha1430 2 ปีที่แล้ว

    Super all Telangana villeges names song

  • @bchinna4358
    @bchinna4358 3 ปีที่แล้ว +2

    Super song Venu anna

  • @bhavanichiru1897
    @bhavanichiru1897 3 ปีที่แล้ว +1

    Excellent

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 3 ปีที่แล้ว +5

    U R BOTH VOICE'S IS GOOD ,THANKS FOR THIS SONG ANA.

  • @simhadrigsimhadri1728
    @simhadrigsimhadri1728 3 ปีที่แล้ว +1

    Super 💗

  • @shekarshekar5031
    @shekarshekar5031 3 ปีที่แล้ว +1

    Super👌👌 song nice👏

  • @vmbmusic6258
    @vmbmusic6258 3 ปีที่แล้ว +13

    తొండ తిరుమలగిరి.. మా.. ఊరు.. ఉంది

  • @naveengamernaveengameryt945
    @naveengamernaveengameryt945 2 ปีที่แล้ว

    Patakanna ml voice chala bagaundhi chala super

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 ปีที่แล้ว

    Eddaru bagapdaru patachala bagunndi meebrndaniki andariki abinandanal

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 3 ปีที่แล้ว

    మీ ప్రాంతాన్ని బట్టి పాట పాడుతే ..అది అన్ని ప్రాంతాలకు పోతుంది .ఇందులో పొల్లా అనే పద్దం బగలేదు.

  • @sathishgoudsaab570
    @sathishgoudsaab570 3 ปีที่แล้ว +7

    My village kotamarthy 😍😍😍😍👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @gandikotavijaya9217
    @gandikotavijaya9217 3 ปีที่แล้ว +2

    సూపర్