సియోనులో నే నిన్నే చూడాలి Song 2021 || Siyonulo Ne Ninne Chudali Song || Telugu Christian Song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @just4jesus.553
    @just4jesus.553 6 หลายเดือนก่อน +5

    సీయోనులో నే నిన్నే చూడాలి
    హోరేబులో నే నీతోనే గడపాలి
    కర్మేలులో నీ ధ్యానమే చేయాలి-2
    ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
    ప్రియుడా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా
    1. ఏకాంత వేళలో నే నీతోనే గడపాలి
    నీ వాక్య ధ్యానములో నా బ్రతుకంతా సాగాలి-2
    సీయోను ధ్యానమే నాలోని గానమై
    నీ సన్నిధానమే నాకు ప్రాణమే-2
    యుగయుగాలు నేను నీతో నిలిచి ఉండాలి
    //ప్రియుడా ప్రియుడా//
    2. కల్వరి కొండపై నిత్యాగమే చూడాలి
    మోరియా కొండపై నా జీవితం అర్పించాలి-2
    యేరుషలేములో నీతోనే ఉండాలి
    యోర్ధానులోని శక్తిని పొందాలి-2
    నీలో నీ ప్రేమ నాలో నదులై పారాలి
    //ప్రియుడా ప్రియుడా//
    3. షారోను పొలములో ద్రాక్ష వల్లివి నీవయ్యా
    నీలోన నిలిచేటి ద్రాక్ష తీగను నేనయ్య-2
    భాషను లోన ఊటలు తాగాలి
    పూత పట్టాలి ఫలములు ఇవ్వాలి_2
    నీ రాకకై నేను నిత్యం నిరీక్షించాలి
    //ప్రియుడా ప్రియుడా//

  • @narasimharaom9611
    @narasimharaom9611 4 หลายเดือนก่อน +1

    SUPER SINGER

  • @praneetha44880
    @praneetha44880 ปีที่แล้ว +1

    Excellent spiritual song
    Very interesting

  • @aluvalakarunakar3916
    @aluvalakarunakar3916 3 ปีที่แล้ว +4

    Super song 😍😍😍

  • @praneetha44880
    @praneetha44880 ปีที่แล้ว

    Excellent 👍
    Verify spiritual
    Smen

  • @karuncreations9360
    @karuncreations9360 3 ปีที่แล้ว +2

    Very nice song 🎵✝️God bless you

  • @lavanyakampelli8732
    @lavanyakampelli8732 ปีที่แล้ว +1

    ✝️❤️goodsog

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 3 ปีที่แล้ว +1

    Praise the lord brother
    GOD BLESS YOU ALL

  • @GanguluMadala
    @GanguluMadala ปีที่แล้ว +1

    Madala gangulu