సీయోనులో నే నిన్నే చూడాలి హోరేబులో నే నీతోనే గడపాలి కర్మేలులో నీ ధ్యానమే చేయాలి-2 ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా ప్రియుడా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా 1. ఏకాంత వేళలో నే నీతోనే గడపాలి నీ వాక్య ధ్యానములో నా బ్రతుకంతా సాగాలి-2 సీయోను ధ్యానమే నాలోని గానమై నీ సన్నిధానమే నాకు ప్రాణమే-2 యుగయుగాలు నేను నీతో నిలిచి ఉండాలి //ప్రియుడా ప్రియుడా// 2. కల్వరి కొండపై నిత్యాగమే చూడాలి మోరియా కొండపై నా జీవితం అర్పించాలి-2 యేరుషలేములో నీతోనే ఉండాలి యోర్ధానులోని శక్తిని పొందాలి-2 నీలో నీ ప్రేమ నాలో నదులై పారాలి //ప్రియుడా ప్రియుడా// 3. షారోను పొలములో ద్రాక్ష వల్లివి నీవయ్యా నీలోన నిలిచేటి ద్రాక్ష తీగను నేనయ్య-2 భాషను లోన ఊటలు తాగాలి పూత పట్టాలి ఫలములు ఇవ్వాలి_2 నీ రాకకై నేను నిత్యం నిరీక్షించాలి //ప్రియుడా ప్రియుడా//
సీయోనులో నే నిన్నే చూడాలి
హోరేబులో నే నీతోనే గడపాలి
కర్మేలులో నీ ధ్యానమే చేయాలి-2
ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
ప్రియుడా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా
1. ఏకాంత వేళలో నే నీతోనే గడపాలి
నీ వాక్య ధ్యానములో నా బ్రతుకంతా సాగాలి-2
సీయోను ధ్యానమే నాలోని గానమై
నీ సన్నిధానమే నాకు ప్రాణమే-2
యుగయుగాలు నేను నీతో నిలిచి ఉండాలి
//ప్రియుడా ప్రియుడా//
2. కల్వరి కొండపై నిత్యాగమే చూడాలి
మోరియా కొండపై నా జీవితం అర్పించాలి-2
యేరుషలేములో నీతోనే ఉండాలి
యోర్ధానులోని శక్తిని పొందాలి-2
నీలో నీ ప్రేమ నాలో నదులై పారాలి
//ప్రియుడా ప్రియుడా//
3. షారోను పొలములో ద్రాక్ష వల్లివి నీవయ్యా
నీలోన నిలిచేటి ద్రాక్ష తీగను నేనయ్య-2
భాషను లోన ఊటలు తాగాలి
పూత పట్టాలి ఫలములు ఇవ్వాలి_2
నీ రాకకై నేను నిత్యం నిరీక్షించాలి
//ప్రియుడా ప్రియుడా//
లిరిక్స్ పెట్టండి బ్రదర్ సాంగ్ బాగుంది
ఈ పాట ఎన్ని సార్లు విన్నాను నాకే తెలియదు చాలా బాగా పాడావు బాబు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
దేవునితో గడిపే పాట చాలా బాగుంది
సీయోనులో నే నినే చూడాలి
ఒరే బుల్లో నేను నీతోనేగడపాలి
కరిమేలీలో నీ జ్ఞానమే చేయాలి
కరిమేలీలో నీ జ్ఞానమే చేయాలి
ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
ప్రియుడా ప్రియుడా
నాప్రాణ ప్రియుడా //2//
,,1,,
ఏకాంత వేళలో నీతోనేగడపాలి
నీ వాక్య జ్ఞానములో నా బ్రతుకంత సాగాలి //2//
సీయోను జానమే నాలోని ఘనమై
నీ సన్నిధానమే నాకు ప్రాణమే//2//
యుగయుగాలు నేను నీతోనే నిలిచి ఉండాలి
ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
ప్రియుడా ప్రియుడా
నా ప్రాణ ప్రియుడా
,,2,,
కలవరి కొండపై నీత్యాగమేచూడాలి
మోరియా కొండపైనాజీవితంఅర్చలి
//2//
,,ఎరుషలేములో నీతోనే ఉండాలి
జార్దానిలోని నీశక్తినిపొద లి //2//
నీలోని ప్రేమ నాలో నదులై పారాలి
ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
ప్రియుడా ప్రియుడా
నాప్రాణ ప్రియుడా
,,3,,
షారోను పొలములో ద్రాక్షవల్లివి నీవయ్యా నీలోన నిలిసేటి
దాక్ష తీగను నేనయ్యా //2//
ఆశాను లోన ఊటలు తాగాలి
ఊతపట్టాలి ఫలములు ఇవ్వాలి
//2//
నీ రాకకై నేను నిత్యం నిరీక్షించాలి
ప్రియుడా ప్రియుడా నా ప్రియుడా
ప్రియుడా ప్రియుడా
నాప్రాణ ప్రియుడా
సీయోనులో నే నిన్నే చూడాలి
ఒరే బోలో నే నీతోనే గడపాలి
కరిమేలీలో నీ జ్ఞానమే చేయాలి
కరిమిలిలో నీ జ్ఞానమే చేయాలి
Thank you Good
Super
😅
Super song praise the loard sir🎤
Praise the lord sir, please send song track
Super brother. Devuni ke mahima kalugun gaka.. Amen
Good song brother 👌
Super song sir
Praise the lord brother. Heart touching song.దేవుడు మీ అందరి దీవించి ఆశీర్వాదీంచాలని కోరుకుంటున్నాను. ఆమెన్
Nice sir
ట్రాక్స్ కావాలి సర్
Prise the lord 🙏🙏 🙏
Super anna good blesses
Great voice
🙏👌👌
Amen
Super vandhanalu Sir 🙏🙏🙏
🎉🎉
Praise the lord
Annaya mi songs chala baguntayi Naku chala istam
Super song God bless you
Praise the Lord Jesus.
Praisethelord🙏🙏
🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤Hiiiiiiiiiiii
Praise the Lord anna Chala bagumdi song
ఈ పాటకు ట్రాక్ కావాలి
.
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🤝🤝🤝🤝