ఏ క్షణమైనా.. ఏ దినమైనా.. 2 ప్రభువా నీ కోసమే .. నేను జీవింతును... 2 "ఏ క్షణమైనా" 1. నాలోనీ రాగాలు నీవే కదా.. నా హృదయ ద్యనాలు నీవే § ..2 నీ నామం.. స్మరించి.. 2 నిత్యమూ నిన్ను పాదేదనయ్య..2 నీ నామ గాణలలో.. బ్రతుకంతా సాగాలయయ్య ..2 "ఏ క్షణమైనా" 2.వేసేటి ప్రతి అడుగు నీతోనే గా.. నీ అడుగు జాడలలో నడిచేదనయ్య..2 నీ వాక్యం ధ్యానించి ..2 నిన్ను వేమ్బాదిన్చేదనయయ్య ..2 నీ రాజ మార్గములోన ప్రభువా నన్ను నడిపించుమా..2 "ఏ క్షణమైనా " 3.నా కన్నులు చూసేది నిన్నే కదా... నా కనులలో నిండినది నీవే కదా .. 2 నిన్ను చూసి.. నన్ను మర్చి... 2 నీవలెనే మరిపోడును ..2 నా శేష జీవితమంతా... నీ కొరకే బ్రతికేదనయ్య ... 2 "ఏ క్షణమైనా "
ఏ క్షణమైనా.. ఏ దినమైనా.. 2 ప్రభువా నీ కోసమే .. నేను జీవింతును... 2 "ఏ క్షణమైనా"
1. నాలోనీ రాగాలు నీవే కదా.. నా హృదయ ద్యనాలు నీవే § ..2
నీ నామం.. స్మరించి.. 2 నిత్యమూ నిన్ను పాదేదనయ్య..2 నీ నామ గాణలలో.. బ్రతుకంతా సాగాలయయ్య ..2 "ఏ క్షణమైనా"
2.వేసేటి ప్రతి అడుగు నీతోనే గా.. నీ అడుగు జాడలలో నడిచేదనయ్య..2
నీ వాక్యం ధ్యానించి ..2 నిన్ను వేమ్బాదిన్చేదనయయ్య ..2 నీ రాజ మార్గములోన ప్రభువా నన్ను నడిపించుమా..2 "ఏ క్షణమైనా "
3.నా కన్నులు చూసేది నిన్నే కదా... నా కనులలో నిండినది నీవే కదా .. 2
నిన్ను చూసి.. నన్ను మర్చి... 2 నీవలెనే మరిపోడును ..2 నా శేష జీవితమంతా... నీ కొరకే బ్రతికేదనయ్య ... 2 "ఏ క్షణమైనా "
Praise the Lord 🙏🙏🙏 Glory to God Amen Hallelujah
G.raju.kumar ❤
Naku istamaina song thankyou sistor
Wonderfully song Pastergaru.Praise the lord Ayyagaru.Prabhuvu namaniki mahima ghanata Prabhavamulu chellunugaka.Aamen...Aamen.
Glory to God
Amen Amen
Nice song sister