చాలా బాగా చెప్పారు సార్ ఈ మధ్యనే మా బంధువుల అబ్బాయికి ఇలాగే జరిగింది ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని పోలీస్ వారు టేబుల్ మీద కూర్చొని FIRనమోదు చేశారు ఇలాంటి వాళ్లను ఇలాంటి ఏ విధంగా ఎదుర్కోవాలి సలహా చెప్పండి ఎంక్వయిరీ చేయకుండా చెప్పుడు మాటలతో ఇలా FIR నమోదు చేసిన వారిపై ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి దయచేసి చెప్పండి
హాయ్ సార్ dipend written statment ki 90day వాయుధ వేశారు గడువు అయిపోయింది అయితే మళ్ళీ అందులో ఇంకో ఇద్దరు names ఉండడం వలన వన్ month extend chesaru ఇపుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు మాకు ఆర్డర్ ఎప్పడు వస్తుంది సార్ 🙏🙏 దయతలచి రిప్లై ఇవ్వగలరు సార్

Ha sir🙏
Thank you sir
👍

Super sy
Full clear sir