Dear Sir You're Chauhan. But it appears you were born and grew up in Telangana. Though your Telugu has Telangana accent, it sounds extremely natural. Sir, if an accused is proved to be innocent, FIR can't be quashed by the Magistrate. Court takes cognizance of an offence, not an offender. If an Informer tells about an offence, the police must register an FIR whether he tells about the offender or not. The Informer may say he doesn't know anything about the offender. Even then FIR has to be registered and it can't be quashed unless the offence is false.
నమస్కారం సార్...ఏదయినా కేసు క్లోజ్ అయినా తరువాత కూడా పోలీస్ స్టేషన్ రికార్డు లో పోలీస్ వాళ్ళు పేరు నీ తోలగించరు .. లోకాదల్త లో రాజి అయినా కేసు లూ కూడా ... పోలీస్ స్టేషన్ లో ఉన్నా పేరు రిమూవ్ చేయలేదు.... దా నికి సంబందించిన వీడియో చేయండి సార్.... యే లాయర్ కూడా యూ ట్యూబ్ లో చేయలేదు... మీరు అయినా స్పందించి గలరు....
సార్...ఒక వ్యక్తి మీద తప్పుడు FIR, namoddhu అయితే అతనిపై FIR, నమోదు అయినట్టు అతనికి చెబుతారా లేక అతనికి చెప్పకుండా పోలీస్ లు ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ విని secret ga investigation లు చేస్తారా...reply ఇవ్వగలరు....
Sir naa paina case vundii acquittal ani vachhidi kani charge sheet lo father change valla judgement lo kuda mistake vachhindii... Naaku vachhidi yala sir change chesukovadaniki avthunda..sir please cheppandii ... Yala change cheyyaliii
Sir Ma parents oka land criminal tresspass case pettaru adi false ani chesarataaa but investigation yem cheyaledu, ndukantey ma parents pettina witness lanu IO investigate cheyaledataaaa apudu case reopen cheyochaaaa
అనాలోచితంగా కంప్లీట్ చేస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తారు❓. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు ఆలోచించవద్ద. ❓మెజిస్ట్రేట్ అంటే ఎవరు❓ ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత బలి కావాల్సిందే నా ❓
మెజిస్ట్రేట్ అంటే జడ్జి గారు..ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాతే పోలీసులు F.I.R(కేసు)నమోదు చేస్తారు.ఒకసారి కేసు ఫైల్ అయిందంటే ఆ తర్వాత అంతా కోర్టులో జడ్జి గారి చేతిలో ఉంటుంది.లేదంటే కేసు పెట్టిన వారు రిటర్న్ తీసుకున్న సరిపోతుంది...
@@kalpanabejjanki5261పోలీసులు ఒకటికి రెండుసార్లు ఎంక్వయిరీ చేశాక ఫైల్ చేస్తారు అన్నారు కదా అది మా విషయంలో జరగలేదు ఎంక్వయిరీ చేయకుండానే ఫైల్ చేశారు ఇది ఎలా సాధ్యం
University lo pc lu table ni palsaga kottinaru natho unna eddharu mottam 10 mandi ni thisukoni vellaru nadhi A8 government property ni dwamsam chesam ani naku m anna problem avthada kosam Ripley evvadi
సర్, అద్దంకి police స్టేషన్లో 2020 లో జరిగిన విషయముపై ps లో కంప్లైంట్ చేశాను. రాసుకున్నారు. మిగిలినది ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు. 4 గురి వ్యక్తులపై fir ఫైల్. ఒకరి పేరు రాయలేదు. ఒకరు మాత్రమే నోటిస్ తీసుకున్నారు. మిగిలిన వారు నోటీసు తీసుకోలేదు. కోర్టులో fir వేశామని పోలీసులు చెప్పారు, కానీ, కోర్టులో cc number కాలేదు. 2020 నుండి 2022 వరకు ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉందని చెప్పారు. Accused is a లాయర్.
@@manjsihu8800 లేదు సర్ , ఈ రోజుకు కూడా కోర్టులో కేసు నెంబర్ కాలేదు. 2022 లో అక్క్యూస్డ్ 3 హైకోర్టులో fir క్వాష్ కి వేశారు, అరెస్ట్ చేయకుండా ఎంక్వయిరీ చేయమన్నారనే విషయం ఉందన్నారు. హైకోర్టులో కేసు వేస్తే.... కింద కోర్టులో కేసు నెంబర్ రాదని అంటున్నారు. ఇది నిజమా లేక అబద్దమా అనేది తెలియదు.
With out applicant explanation can magistrate will quash the FIR ? Is there certain period to quash FIR? If police not filed charge sheet more than one year what should we do? After one year with same fir can we file private complaint under section 200 at magistrate ? Even we have more evedince but sp intentionally not respondibg more than one year can we complaint on sp? Thank you.
Police lu jarginadanni kuda జరగలేదు అని megistrate దగ్గర చెప్తే పోలీస్ లు లంచాలు తీస్కొని చెప్తారు....complaintant రాకుండా ఎలా చేస్తారు.... మళ్లీ తెలియని వారి దగ్గర సైన్ తీస్కొని కూడా క్లోజ్ చేసే వాళ్ళున్నారు....మరి ఎలా....స్టేషన్ లో రెండో సారి కంలింట్ కి వెళ్తే ఆ 1స్ట్ case close chesam...malli ఎందుకు చేస్తాం అన్నారు...మాకు ఆ విషయం కూడా తెలీదు....అది లాండ్ ఇష్యూ....
DEPUTY D E O ma site firgery documents create chesi rent ivvatam ledu.forgery case file chesaru.bail techchukunnadu.police lu investigation properg ledu .na vadda rent ki ivhchinatlu call recards unnai amte.phone ceaze chesthanu amtunnaru C I garu.regester will unna property ki my husband maranimchagane my husband brothers unknown lady ni my husband ki wife ani na family member certificate cancel cheyimchalani,M R O support tho ibbandi peduthunnaru.eee DEO mekathoti venkatappaiah my husband brothers with unknown lady amdaru abaddapu sakshalatho police station lo case teesese prayatnamchesthjnnaru.CI garu maku nyayam chesi DEO ni ma site ni vaccate chetali amte yemi cheyali.
@@KSPNAGARJU ala kadu bro investigation lo false ani thelisthe dsp garu sign chesi final report rasi pedatharu proofs tho.opposite party ki kuda summon issue chesi objection adugutharu. Avanni jaragalante police sincearity meedha base intundhi. Mamulugu ithe antha risk theeskoru.case pettina ka nuvve court lo lawyer ni petti thelchuko antaru.
హాయ్ సార్ 🙏🏻🙏🏻 నాకో చిన్న అనుమానం సార్ విషయం:2013 లో ఒక తెప్ట్ విషయం లో నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు నా యొక్క డిటైల్స్ అడిగి తీసుకున్నారు ఒక్క రోజు నన్ను ఉంచి మల్లి పంపించారు నా మీద ఏమైనా FIR నమోదయిందేమో అన్న చిన్న అనుమానం ఎప్పుడు నేనుకోక పోలీస్ కి ప్రిపేర్డ్ అవుతున్న సార్ ఇప్పుడు నా మీద FIR ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా సార్ కొంచం చెప్పండి సార్🙏🏻🙏🏻
Sir మాకు జరిగిన అన్యాయం ఒకటి అయితే పోలీస్ వారు వేరే విధంగా మాతోనే, వ్రాయించి, సంతకం పెట్టించుకున్నారు కేసు కూడా అలాగే కట్టారు sir, మాకు జరిగిన అన్యాయం కోర్టు లో కూడ పట్టించుకోలేదు ఎం చేయాలో చెప్పండి సార్
Good evening sir my name Raju warangal small information sir na oka sari dj barath lo goduva iendhi case pettaru court lo fine kattanu nen govt job ki prepar kavacha sir
@@vijaykumar-lo8gh హాయ్ bro na mida anavasaranga sc/st false case pettaru bro. Judge garu court bail icharu remand ke pampakunda. Nen govt job ke try cheyocha
@@anandkumarnani5469 dear sir..collector is not dist judicial magistrate.. Collector is dist executive magistrate.. Both are different.. Both powers are different.. మీకు FIR రద్దు కావాలి అంటే హై కోర్ట్ లో quash petetion veskondi.. ఇదొక్కటే మార్గం
Sir oka ammayi suicide chesukoni chanipoyindhi. Abbayi meedha 306 case enter chesaru. Abbayi phone seez chesaru a abbayi mobile and sim eppudu istharu. A sim manam block cheyinchukoni malli adhe number tho sim thisukoni vadoccha
సార్ నమస్తే 🙏సార్..ఏదేని కేసుకు సంబందించిన FIR నమోదు చేయబడిన FIR copy నీ పోలీస్ స్టేషన్ నుండి ఎలా తీసుకోవాలి, మరియు పోలీసుకి తప్పుడు సమాచారం చెప్పడం వలన ఒక కేసులో మన పేరు ను కావాలని FIR Copy లో నమోదు చేస్తే మన పేరును FIR నుండి ఎలా తొలిగించుకోవాలి, దీనికి సంబందించిన పూర్తి సమాచారం అందించగలరు, కృతజ్ఞతలతో🌹🌹.. BANOTHU VIJAY 🙏🙏
Sir COVID violation case lo ...naku sambandam lekunna Fir lo na name pettaru police lu ...so koncham daniki quash petition veyyocha...pls rply with ur number sir
Best important msg sir
Dear Sir
You're Chauhan.
But it appears you were born and grew up in Telangana. Though your Telugu has Telangana accent, it sounds extremely natural.
Sir, if an accused is proved to be innocent, FIR can't be quashed by the Magistrate.
Court takes cognizance of an offence, not an offender.
If an Informer tells about an offence, the police must register an FIR whether he tells about the offender or not. The Informer may say he doesn't know anything about the offender.
Even then FIR has to be registered and it can't be quashed unless the offence is false.
Very useful info is given ,their are many false cases which has been registered
Good explanation sir.
Thank you sir
💐💐💐💐💐 valuable word's...Sir💐💐💐💐💐
Very good information.
Very good explain....Sir
నమస్కారం సార్...ఏదయినా కేసు క్లోజ్ అయినా తరువాత కూడా పోలీస్ స్టేషన్ రికార్డు లో పోలీస్ వాళ్ళు పేరు నీ తోలగించరు .. లోకాదల్త లో రాజి అయినా కేసు లూ కూడా ... పోలీస్ స్టేషన్ లో ఉన్నా పేరు రిమూవ్ చేయలేదు.... దా నికి సంబందించిన వీడియో చేయండి సార్.... యే లాయర్ కూడా యూ ట్యూబ్ లో చేయలేదు... మీరు అయినా స్పందించి గలరు....
Private complaint gurinchi and private complaint case steps gurinchi cheppagalaru...
Fir ayyaka complent chesina person case return cheyocha,and compromise aithe oka person ni case lo nundi thiseyocha
super saar.
Super information sir
సార్...ఒక వ్యక్తి మీద తప్పుడు FIR, namoddhu అయితే అతనిపై FIR, నమోదు అయినట్టు అతనికి చెబుతారా లేక అతనికి చెప్పకుండా పోలీస్ లు ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ విని secret ga investigation లు చేస్తారా...reply ఇవ్వగలరు....
ఇన్వెస్టిగేషయిన్ లో భాగం గా తెలిసిపోతుంది చెప్తారు బ్రో
అన్న నేను em చెయ్యాలి
నేను జైల్లో వేస్తారంట కదా నేను em చెయ్యాలి
😊
Zkglglkjasgjfakvgfgjlax@@mukundakrishna2300
Court judgement nirdoshi ani este apudu fir delete avutada sir
Sir naa paina case vundii acquittal ani vachhidi kani charge sheet lo father change valla judgement lo kuda mistake vachhindii... Naaku vachhidi yala sir change chesukovadaniki avthunda..sir please cheppandii ... Yala change cheyyaliii
90 days lo Charge sheet complete cheyaka pothe ami cheyali advocate garu
Sir Ma parents oka land criminal tresspass case pettaru adi false ani chesarataaa but investigation yem cheyaledu, ndukantey ma parents pettina witness lanu IO investigate cheyaledataaaa apudu case reopen cheyochaaaa
Physical Handcapetd case ఎలా పెట్టాలి sir...
Sir ma frds 31st nadu godava paddaru fir aithada sir
అనాలోచితంగా కంప్లీట్ చేస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తారు❓. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు ఆలోచించవద్ద. ❓మెజిస్ట్రేట్ అంటే ఎవరు❓ ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత బలి కావాల్సిందే నా ❓
మెజిస్ట్రేట్ అంటే జడ్జి గారు..ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాతే పోలీసులు F.I.R(కేసు)నమోదు చేస్తారు.ఒకసారి కేసు ఫైల్ అయిందంటే ఆ తర్వాత అంతా కోర్టులో జడ్జి గారి చేతిలో ఉంటుంది.లేదంటే కేసు పెట్టిన వారు రిటర్న్ తీసుకున్న సరిపోతుంది...
@@kalpanabejjanki5261పోలీసులు ఒకటికి రెండుసార్లు ఎంక్వయిరీ చేశాక ఫైల్ చేస్తారు అన్నారు కదా అది మా విషయంలో జరగలేదు ఎంక్వయిరీ చేయకుండానే ఫైల్ చేశారు ఇది ఎలా సాధ్యం
@@kalpanabejjanki5261నేను కేసు పెట్టాను Fir ఫైల్ అయింది ఇంతవరకు ps నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎన్ని రోజులు పడుతుంది😢
Ee rojullo proper investigation cheyatleru just complent ichina vadu cheppedi nijama kada andulo unnadi evarevaru ani teluskovatle
Police vallaki iddari paina case chese adhikaram untada
Actual matter 2:30 minutes
madi 307 chesi ipudu 324 chesaru sir..ipudu am cheyali sir..head injuries inayi sir
Sir 376 case lo 90 days varaki bail rakunda ela cheyalo video cheyandi sir plz
Miru 376 case pettara lavanya mi case em ayindi rply
Dear sir na mida oka cese namoddu aynde a cese ne remove cheskovadam ela cheppagalara sir
University lo pc lu table ni palsaga kottinaru natho unna eddharu mottam 10 mandi ni thisukoni vellaru nadhi A8 government property ni dwamsam chesam ani naku m anna problem avthada kosam Ripley evvadi
Fir court paridhiki raadhu ga sir
sar namasta fir aena taruvatha 41 a notisu tisukunaka kamplat echinatadu nanu polics stashanla kampramagaeta kasukotasta chapagalaru siru
How much time for one case disposed
supar sir
Super
Thanks sir
FIR BY ORDER MAGISTRATE CAN BE QUASHED.
TIME LIMIT FOR FORGED SIGNATURE REPORT OF FORENCIK
Sir criminal case lo court dwara another person ki documents produce cheyali ante ye section use cheyali
సర్, అద్దంకి police స్టేషన్లో 2020 లో జరిగిన విషయముపై ps లో కంప్లైంట్ చేశాను. రాసుకున్నారు. మిగిలినది ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు. 4 గురి వ్యక్తులపై fir ఫైల్. ఒకరి పేరు రాయలేదు. ఒకరు మాత్రమే నోటిస్ తీసుకున్నారు. మిగిలిన వారు నోటీసు తీసుకోలేదు. కోర్టులో fir వేశామని పోలీసులు చెప్పారు, కానీ, కోర్టులో cc number కాలేదు. 2020 నుండి 2022 వరకు ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు.
ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉందని చెప్పారు. Accused is a లాయర్.
Okasari ah case number tho online lo details chudandi
@@manjsihu8800 లేదు సర్ ,
ఈ రోజుకు కూడా కోర్టులో కేసు నెంబర్ కాలేదు.
2022 లో అక్క్యూస్డ్ 3 హైకోర్టులో fir క్వాష్ కి వేశారు, అరెస్ట్ చేయకుండా ఎంక్వయిరీ చేయమన్నారనే విషయం ఉందన్నారు.
హైకోర్టులో కేసు వేస్తే....
కింద కోర్టులో కేసు నెంబర్ రాదని అంటున్నారు. ఇది నిజమా లేక అబద్దమా అనేది తెలియదు.
Teliyakunda oka donga vastuvu konte a section pedatharu cheppandi sir
Sir Petition disposed on oder Hani echaru sir petition ki rile ha responder ki rile ha Haddam Kaley sir ma advice sir happily ki Vellalar hanutunnadu
When my case reserved judgement will release in vza.12th civil dist.court
Sir court lo fine veste, GOVT job ki eligible avutama leda ???
Namaste sir sir a thappucheyakapoina F.i.R Chestara sir alaa cheste Ame cheyalee sir
Complaint ichina valley fir file chesaru tirigi valley fir radhuchesthey avtunda
సార్ fir ను నమోదు చేసిన తర్వాత ఎన్నిరోజులు లలో కోర్టు కు సబ్మిట్ చేయాలి
With in 24 hours
Na meeda FIR నమోదు ayrndi, yemi cheyyali sar
Sir Mari kesu vapass tesukovcha
police medha case cheyalemma
Nice telugu
magistrate ante collecter ki adikaram unda please tell me
No
Total process how much it costs
Quash petition veyadaniki time limit untadaaaaaa
Throug లాయర్ ద్వారా పంపాలా లేదు అంటే డైరెక్ట పోలీస్ లు ఏ megistrate గారికి పంపాలా
With out applicant explanation can magistrate will quash the FIR ?
Is there certain period to quash FIR?
If police not filed charge sheet more than one year what should we do?
After one year with same fir can we file private complaint under section 200 at magistrate ?
Even we have more evedince but sp intentionally not respondibg more than one year can we complaint on sp?
Thank you.
Police lu jarginadanni kuda జరగలేదు అని megistrate దగ్గర చెప్తే పోలీస్ లు లంచాలు తీస్కొని చెప్తారు....complaintant రాకుండా ఎలా చేస్తారు.... మళ్లీ తెలియని వారి దగ్గర సైన్ తీస్కొని కూడా క్లోజ్ చేసే వాళ్ళున్నారు....మరి ఎలా....స్టేషన్ లో రెండో సారి కంలింట్ కి వెళ్తే ఆ 1స్ట్ case close chesam...malli ఎందుకు చేస్తాం అన్నారు...మాకు ఆ విషయం కూడా తెలీదు....అది లాండ్ ఇష్యూ....
Charge sheet lo investigation officer name erase cheyochu
Police వాళ్ళు ఎంక్వయిరీ చేయకుండానే fir చేస్తున్నారు సార్ దీనికి రీసన్ చెప్పగలరు
Yes
Correct. Emi leka poina. Fir file chestunnaru
Worrest police in ap
Yes worrest police in ap
Same problem ladhak
Fir copy inchi 2years Avutundi sir Ipati varaku A status ledu
Same problem
Magistrate gaaru complaint ni adgakundaaa close chestaraaaa
Naku kuda e doubt undi please someone answer
మరి ఎలా sir వాళ్ల పై legal గా రివెంజ్ తీసుకోవటం!!
DEPUTY D E O ma site firgery documents create chesi rent ivvatam ledu.forgery case file chesaru.bail techchukunnadu.police lu investigation properg ledu .na vadda rent ki ivhchinatlu call recards unnai amte.phone ceaze chesthanu amtunnaru C I garu.regester will unna property ki my husband maranimchagane my husband brothers unknown lady ni my husband ki wife ani na family member certificate cancel cheyimchalani,M R O support tho ibbandi peduthunnaru.eee DEO mekathoti venkatappaiah my husband brothers with unknown lady amdaru abaddapu sakshalatho police station lo case teesese prayatnamchesthjnnaru.CI garu maku nyayam chesi DEO ni ma site ni vaccate chetali amte yemi cheyali.
can we get govt. job after polie submitted false report
DSP gaariki rights untavi kada sir?
False case ani investigation lo prove ithe dsp gari order tho case close cheyachu.
@@vijaykumar-lo8gh అంటే Dsp గారు Fir కేసును తీసేయొచ్చు అన్న మాట సర్.
లాయర్కి ఒక నాయము మాములు మనిషికి ఒక న్యాయమా సర్.
@@KSPNAGARJU ala kadu bro investigation lo false ani thelisthe dsp garu sign chesi final report rasi pedatharu proofs tho.opposite party ki kuda summon issue chesi objection adugutharu.
Avanni jaragalante police sincearity meedha base intundhi.
Mamulugu ithe antha risk theeskoru.case pettina ka nuvve court lo lawyer ni petti thelchuko antaru.
@@vijaykumar-lo8gh madi chesaru sir
.mak am summon issue cheyaledu sir..section 307 di 324 chesaru sir
@@tirupathgoli4563 same problem ananya
Sir,meeru yekkada untaaru? mimmalni kalavali
ఎక్సైజ్ బైండోవర్ కేస్ ఎలా కొట్టు వేయబడుతుంది
హాయ్ సార్ 🙏🏻🙏🏻 నాకో చిన్న అనుమానం సార్
విషయం:2013 లో ఒక తెప్ట్ విషయం లో నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు నా యొక్క డిటైల్స్ అడిగి తీసుకున్నారు ఒక్క రోజు నన్ను ఉంచి మల్లి పంపించారు నా మీద ఏమైనా FIR నమోదయిందేమో అన్న చిన్న అనుమానం ఎప్పుడు నేనుకోక పోలీస్ కి ప్రిపేర్డ్ అవుతున్న సార్ ఇప్పుడు నా మీద FIR ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా సార్ కొంచం చెప్పండి సార్🙏🏻🙏🏻
Nvu police verification online lo pettu thelusthunadhi
Sir మాకు జరిగిన అన్యాయం ఒకటి అయితే పోలీస్ వారు వేరే విధంగా మాతోనే, వ్రాయించి, సంతకం పెట్టించుకున్నారు కేసు కూడా అలాగే కట్టారు sir, మాకు జరిగిన అన్యాయం కోర్టు లో కూడ పట్టించుకోలేదు ఎం చేయాలో చెప్పండి సార్
రిప్లై పెట్టండి సార్
👍👍
సార్ FIR అయ్యాక ఎన్నాళ్ళ లో కేసు కోర్ట్ కి వెళ్తుంది సంవత్సరం దాటిన కేసు కోర్ట్ కి వెళ్లకపోవడం కారణం ఏమై ఉండొచ్చు
వేధించడం.. అంటారు... మీరు కోర్టులో CA కాపీ అప్లై చేయండి వెంటనే వారు కోర్టు కు పంపిస్తారు.
Good evening sir my name Raju warangal small information sir na oka sari dj barath lo goduva iendhi case pettaru court lo fine kattanu nen govt job ki prepar kavacha sir
Kavachu bro.
@@vijaykumar-lo8gh హాయ్ bro na mida anavasaranga sc/st false case pettaru bro. Judge garu court bail icharu remand ke pampakunda. Nen govt job ke try cheyocha
@@gayigayathri7287 nijanga false ithe thagina proofs tho advocate tho quash veinchukondi highcourtlo.complaint,fir, chargesheet theesukoni vellandi.meeru job ki apply cheseki ibbandi ledu.remarks lo mee meeda case e sections unnayo,avi thelapandi.
Application apudu case lu unnayi ani pettali
If possible of 498DVC wrong FIR
Sir district collector FIR ni రద్దు చేసే అధికారం ఉంటుందా చెప్పండి ప్లీజ్
ఉండదు
@@balachandar7841 జిల్లా మెజిస్ట్రేట్ కదా sir అవకాశం లేదా
@@anandkumarnani5469 dear sir..collector is not dist judicial magistrate.. Collector is dist executive magistrate.. Both are different.. Both powers are different..
మీకు FIR రద్దు కావాలి అంటే హై కోర్ట్ లో quash petetion veskondi.. ఇదొక్కటే మార్గం
@@balachandar7841 ok sir thank you
సార్ నేను ps లో కంప్లైంట్ ఇచ్చాను Fir కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఎన్ని రోజులు పడుతుంది 😢
ఇరువురు రాజీ పడితే క్లోజ్ చేస్తారా case
సార్ ఒక మనిషి పైన కేసులు ఉంటే అతను నిరుద్దోసి అని తెలీతే కేసులు రద్దు అవుతాయా సార్
Ha
FIR చేసాక ఎన్ని రోజు లకు అరెస్ట్ చేస్తారు plz reply
సెక్షన్ స్ ఉంటాయి ఏ సెక్షన్ ఉందొ ఆ కోడ్ నీ గూగుల్ లో సెర్చ్ చేయండి కొన్ని సెక్షన్స్ ప్రకారం అరస్ట్ చేయరు
Crpc section 173 false alagation act
Sir oka ammayi suicide chesukoni chanipoyindhi. Abbayi meedha 306 case enter chesaru. Abbayi phone seez chesaru a abbayi mobile and sim eppudu istharu. A sim manam block cheyinchukoni malli adhe number tho sim thisukoni vadoccha
Fir ante fast infarmaction report
BAIDOVAR NUNDI BAYATAKU RAVATAM GURINCHI VIDEO CHEYANDI
super sir
సార్ నమస్తే 🙏సార్..ఏదేని కేసుకు సంబందించిన FIR నమోదు చేయబడిన FIR copy నీ పోలీస్ స్టేషన్ నుండి ఎలా తీసుకోవాలి, మరియు పోలీసుకి తప్పుడు సమాచారం చెప్పడం వలన ఒక కేసులో మన పేరు ను కావాలని FIR Copy లో నమోదు చేస్తే మన పేరును FIR నుండి ఎలా తొలిగించుకోవాలి, దీనికి సంబందించిన పూర్తి సమాచారం అందించగలరు, కృతజ్ఞతలతో🌹🌹.. BANOTHU VIJAY 🙏🙏
A station a date na FIR kavali bro niku
@@gollemahesh1821 bro can I contact you
@@neerudimruthyunjaya2617 ni number send bro
@@gollemahesh1821 nenu number pampina bro mee number pettandi nen call chesta
@@neerudimruthyunjaya2617 send number bro
Fir ne ci garu close chasaru
ఎక్సైజ్ పోలీస్ బైండోవర్ కేస్ అధికారం ఎవరికి ఉంటుంది
Dabbulu isthe police lu emk ayina chestharu,
Police le dabbulu thisu koni wrong FIR raste
This is business
Plz send me reply sir
Pillalu.perigi.preyojakulayyedaka.badyata.rahitamga.prevartinchi.avakasam.aardikamga.danni.vachhinaka.pellanni.kuturni.matram.vadilesi.adi.pillaluki.30.yellu.vachhaka.akram.sambandamto.vuntu.pellanni.vadilesi.ea..support.lekunda.chesi.kodukulu.matram.na.kodukulu.ani.pettanam.chaliyiste.30.samvatsaralu.badale.padi.na.pellam.aa.mogudiki.pillalni.vadilesi.chachhipovaalaaa.?adi..enta araku.nyayam.taali.kattinchukonna.pellaniki.naku.oka.salaha.cheppandi.please.
Sir me number kavali
⁰
Sir COVID violation case lo ...naku sambandam lekunna Fir lo na name pettaru police lu ...so koncham daniki quash petition veyyocha...pls rply with ur number sir
Sir mi number evvandi sir plz. 🙏
Thank you sir
Thank you sir
Thank you sir