903. శక్తి భావంలో నిరంతరం ఉండగలమా ? ....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • ప్రయత్నించండి ....

ความคิดเห็น • 41

  • @srilakshmi5063
    @srilakshmi5063 ปีที่แล้ว +3

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
    అన్నయ్యగారు మీరు చెప్పిన ఈ శీర్షిక ద్వారా మనలో ఉన్న శక్తిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలని అర్థమైంది అండి. నా జీవన విధానంలో ఏదో ఒక కోరికలను కోరుకుంటూ ఏదో ఒక విధంగా జీవించేస్తున్నాం అలా కాకుండా ఆ కోరికలను తగ్గించుకుని, ఆ జీవనశక్తిని తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మిక శక్తి వైపు ప్రయత్నం కొనసాగించాలని అర్థమవుతుందండి. అన్నయ్యగారు మీరు విషయాలను ఇంత చక్కగా ఇంత విపులంగా మాకు అందిస్తున్నందుకు నా ధన్యవాదములు 🙏.

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 6 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 หลายเดือนก่อน

      మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @ramanaramana6863
    @ramanaramana6863 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @laraju1567
    @laraju1567 5 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @srilakshmi5063
    @srilakshmi5063 ปีที่แล้ว +1

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      god bless you.

    • @mapallimuchatlu7929
      @mapallimuchatlu7929 ปีที่แล้ว +2

      లక్ష్మీ గారు మీరు ఎవరో గాని సార్ వీడియోస్ ఫాలో అవుతున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సాయిరాం

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว

    Thanq univarse (thanq master
    4 years nudi yeduru chusthunanu ILANTI JNAM ATHMIYA AHARAM (EPPUDU DORIKINDHI SARI AYINA ATHMA BOJANAM (THANQ UNIVARSE)) MILO KOLUVAYYI VUNNA ATHMAKU NA PRANAMAMULU

  • @jshankar8940
    @jshankar8940 4 หลายเดือนก่อน

    ఓం 🙏😊🌹

  • @janakidevi1533
    @janakidevi1533 ปีที่แล้ว

    దైవ శక్తిని గురించి ఆలోచింప చేసే మంచి విశ్లేషణ 🙏

  • @sriramgopalakrishna6438
    @sriramgopalakrishna6438 6 หลายเดือนก่อน

    Pranams sir this particular topic is almost equal meaning or subject of our Upanishads or advitha bodha by our sanatana yogic culture or Rishi sampradayam which is universal ultimate truth on which you explained on simple method practical way.thank you sir

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 11 หลายเดือนก่อน

    Buddhanadha Lahari Vahe Guru Big Bang

  • @samuelvadala2120
    @samuelvadala2120 หลายเดือนก่อน

    THANQ UNIVARSE❤❤

  • @madhurisomavarapu5936
    @madhurisomavarapu5936 ปีที่แล้ว

    sukhinobhavanthu

  • @radhikareddy5529
    @radhikareddy5529 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 11 หลายเดือนก่อน +1

    శక్తికి తెలివి, విచక్షణ ఉన్నదా? ఈ దేహానికి తెలివి విచక్షణ ఉన్నాయని తెలుస్తుంది ఈ దేహం కూడా శక్తి అని తెలుసు కానీ శక్తి అనేక రూపాంతరాలు చెంది దేహంగా మారింది , ఈ దేహం లోనే తెలివి విచక్షణ ఉన్నాయని నా భావన , శక్తికి కదలికలు ఉన్నాయ్ కదలికలు వాయువుగా, నీరుగా , గానపదార్థం అలా అనేక రూపాలుగా మారింది, శక్తి కేవలం అలా ఉన్నది దానికంటూ తెలివి తెలివి తేటలు లేవని నా భావన , మీ వ్యాఖ్య చెయ్యండి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  11 หลายเดือนก่อน

      మీరు చెప్పింది నిజమే..

    • @balamuruganleburu8089
      @balamuruganleburu8089 11 หลายเดือนก่อน

      @@divineplanet-designinglive1681 thank you.

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 5 หลายเดือนก่อน

      అదేంటి sir ala అన్నారు ?​మనలోని శక్తి chytanya శక్తి .వారు మాట్లాడింది jadasakti .chytanya శక్తి ఇచ్చా,జ్ఞాన, kriyasaktulu కలిగి వుంది. కేవల శరీరానికి తెలివి వుంటే sevam లో కదలిక లేదుగా.మీరు నిజమే అంటం ఆశ్చర్యంగా వుంది!

  • @radhikareddy5529
    @radhikareddy5529 ปีที่แล้ว

    Edi 100 persent aacharincha valasina sadhesam🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏