గురువుగారు మీరు ఆధ్యాత్మిక విషయాలు చాలా బాగా వివరిస్తున్నారు ,1గురువుగారు నాకు ఒక చిన్న అనుమానం విగ్రహారాధన చేయొచ్చా గురువుగారు మనిషి శాకాహార, మాంసాహార? AGE 57, మెడికల్ అండ్ హెల్త్
తప్పకుండా జ్ఞానము తెలుసుకో తల్లి ... దానికి నీవు సరిగా అర్ధము చేసుకో గలిగితే రమణుల వారి పుస్తకములు అనేకము వున్నాయి .. ఆ పుస్తకాలలో రమణుల వారె స్వయముగా చెప్పిన జ్ఞాన విషయాలు ఎన్నో వున్నాయి .. అవి మీకు సరిపోతాయి ...మీరు ఇక ఎవరిని జ్ఞానము కొరకు వెతకనక్కరలేదు ... రమణ మహర్షి .. నిసర్గదత్త మహారాజ్ అని వీరి పుస్తకాలు కూడా తెలుగులో లభిస్తున్నాయి .. పూర్తిగా ఆత్మ విచారము మాత్రమె వీరు చెప్పారు ...ఇవి చాలు మీకు .. ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు ...ప్రయత్నించండి .....ఆ దైవం మీకు తప్పక సహకరించాలని కోరుకుంటున్నాను ..... నేను గురువును కాదు తల్లి ... నీలా ఆ మార్గము వెతుక్కుంటున్న సామాన్యుడనే ....
అయ్యా : ఆధ్యాత్మిక జీవితానికి రెండు మార్గాలు 1 భక్తి (కర్మ) మార్గము,,2 జ్ఞాన(సాదనా) మార్గము అంటారు కదా,,మరి ఏ మార్గము గుండా వెళితే తొందరగా దైవాన్ని చేర గలరు ? దయచేసి వివరించగలరు
Excellent 👌👌👌👍
God bless you.
ఓం 🙏🥥
God bless you.. Be happy.. Be good...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మంచిగా జీవిద్దాము ... మంచి మన లోపల, బయట సాధనగా మారుతుంది ...
మీరు చెప్పిన విధంగా ఇది అక్షరాలా నిజం మీరు ఇలాగే చెప్పాలి మీరు మరో గరికపాటి నరసింహారావు నిజం డి చాలా చాలా బాగుంది
god bless you..
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ namaskarams,
god bless you.. be happy.. be kind .. be good .. good is god..
🙏🌹❤️
god bless you..be happy .. be good .. be kind ...
మీ ధైర్యానికి నమస్కారం
god bless you..
🙏
god bless you..
ఓం నమో భగవతే వాసుదేవాయ
god bless you..
Guru garu naku kavalisina video chesinanduku chala dhanyavadalu 🙏🙏🙏
god bless you.
💗🙏🏻✨
god bless you..be happy .. be good .. good is god ...
Thank you 🙏 sir
god bless you..
🙏🙏🙏🙏
god bless you..
🙏🙏
god bless you..
🙏🏻🙏🏻🙏🏻
god bless you..be happy..be good .. be kind ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
god bless you..
🙏🙏🙏
దేముడు మేలు చేస్తాడు ...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you..
❤❤❤❤❤
god bless you.
Thanq❤univarse❤
god bless you..
గురువుగారు మీరు ఆధ్యాత్మిక విషయాలు చాలా బాగా వివరిస్తున్నారు ,1గురువుగారు నాకు ఒక చిన్న అనుమానం విగ్రహారాధన చేయొచ్చా గురువుగారు మనిషి శాకాహార, మాంసాహార? AGE 57, మెడికల్ అండ్ హెల్త్
1320 శీర్షిక 14 వ తేదీ ఉదయం 9 గంటలకు వస్తుంది వినండి..
Guru garu naku 18 years ainappatiki,naku gatha edaadhi ninchi Ramana maharshi garu cheppina athma vicharana or self enquiry cheyyaalani anipistundi,paiga adhi cherupu kaadhu chaala avasaram kabatti nenu last year gaa chaala vishayaalu telusukunnanu.kabatti nenu tikamaka padanu ani kacchithanga cheppagalanu, naku anthati gnanam undani nammuthaanu,naaku dhenikee bhayam ledu gurugaru.asalu jagatthu telisaaka bhayam poindhi gurugaru.18 ellley kaani gnanaanni prasadinchaadu Parama sivudu.Naa thapana antha athma vicharana cheyyalani 🙏🙏🙏🙏
తప్పకుండా జ్ఞానము తెలుసుకో తల్లి ... దానికి నీవు సరిగా అర్ధము చేసుకో గలిగితే రమణుల వారి పుస్తకములు అనేకము వున్నాయి .. ఆ పుస్తకాలలో రమణుల వారె స్వయముగా చెప్పిన జ్ఞాన విషయాలు ఎన్నో వున్నాయి .. అవి మీకు సరిపోతాయి ...మీరు ఇక ఎవరిని జ్ఞానము కొరకు వెతకనక్కరలేదు ... రమణ మహర్షి .. నిసర్గదత్త మహారాజ్ అని వీరి పుస్తకాలు కూడా తెలుగులో లభిస్తున్నాయి .. పూర్తిగా ఆత్మ విచారము మాత్రమె వీరు చెప్పారు ...ఇవి చాలు మీకు .. ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు ...ప్రయత్నించండి .....ఆ దైవం మీకు తప్పక సహకరించాలని కోరుకుంటున్నాను ..... నేను గురువును కాదు తల్లి ... నీలా ఆ మార్గము వెతుక్కుంటున్న సామాన్యుడనే ....
@@divineplanet-designinglive1681 na Peru Devi anand gurugaru.abbaaini nenu😄😄
@@divineplanet-designinglive1681 path of Sri Ramana maharshi,the most direct means to eternal bliss,ivvi chadavamani oka self enquiry gurinchi avagaahana unna vyakthi chepparu,prastutaaniki avvi chaduvutunnanu gurgaru.meeru athma vicharana enduku cheyyaledu gurugaaru,manchi avagaahana kuda undi meeku,ey books chadavaalo kuda telsu kada🙏🙏
ఆత్మగానే వున్నప్పుడు ఆత్మ విచారము ఎలా చేయగలము.అందువలన చేయవలసిన అవసరం లేక పోయింది.
Guru garu meeru cheppina nisargadattha,ramana maharishi gari books perlu cheppara plz🙏🙏
అయ్యా : ఆధ్యాత్మిక జీవితానికి రెండు మార్గాలు 1 భక్తి (కర్మ) మార్గము,,2 జ్ఞాన(సాదనా) మార్గము అంటారు కదా,,మరి ఏ మార్గము గుండా వెళితే తొందరగా దైవాన్ని చేర గలరు ? దయచేసి వివరించగలరు
అన్ని మార్గాలు ఒకటేనండి ... మేకు ఏది నచ్చితే అందులో వెళ్ళండి ...god bless you..
🙏🙏🙏🙏🙏
god bless you..
🙏🙏
మంచిగా జీవిద్దాము ...నిజమైన జ్ఞానము మంచి మాత్రమే ...
🙏🙏🙏
god bless you..
🙏
god bless you..
🙏🙏
god bless you.. be happy... be good .. be kind ...
🙏🙏🙏
god bless you..
🙏🙏🙏
మంచిగా జీవించటం అధ్బుతమైన ఆధ్యాత్మిక సాధన .. ఇది అన్ని సాధనల సారము ..మంచిగా జీవించే వారికి ఆత్మజ్ఞానము అర్ధమవుతుంది ..ఇదే ఆధ్యాత్మిక చదువు ...
🙏🙏🙏
God bless you.
🙏🙏🙏
god bless you.. be happy.. be good .. be kind ..
🙏🙏🙏
god bless you..be happy .. be good .. be kind ...
🙏🙏🙏
మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
God bless you.. Be happy..