951. కాసేపు లోపల కూర్చుందాము ....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • మన లోపల .....

ความคิดเห็น • 125

  • @kilapartitrinadharao7135
    @kilapartitrinadharao7135 ปีที่แล้ว +5

    చక్కటి వివరణ ఇచ్చారు...ధన్యవాదాలు

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว +4

    ❤❤❤kruthajnathalu❤❤GURUDEVULAKU❤Thanq UNIVARSE❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మీకు అర్ధమవుతున్నది ...

    • @ÀrjúñRàm-q9t
      @ÀrjúñRàm-q9t 6 หลายเดือนก่อน

      ఆత్మజ్ఞానం చెప్పినందుకు ధన్యవాదాలు
      నా సందేహం భగవంతుడు ఒక్కరు అని అంటారు
      ఆ భగవంతుడు ఎవరు

  • @Ramakrishna-cv8ot
    @Ramakrishna-cv8ot 5 หลายเดือนก่อน

    🙏 గురూజీ నామధేయము చిరునామా🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 หลายเดือนก่อน

      నేను గత మూడు సంవత్సరములుగా జీవిత కాల మౌనములో వున్నాను ...ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను ఎటువంటి గుర్తింపు లేకుండా చెబుదామని ప్రయత్నిస్తున్నాను ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..

  • @madhavipadma7450
    @madhavipadma7450 7 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగుంది.
    మీ వాయిస్ కూడా అద్భుతం
    నమస్తే

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 7 หลายเดือนก่อน +2

    Exlent ga Chala sunnitamaina vykteekarana SIR 🙏🙏🙏🙏

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 5 หลายเดือนก่อน +1

    Chalabagundi Guruji danyavadamulu

  • @cchandrashekar9913
    @cchandrashekar9913 5 หลายเดือนก่อน +1

    Guruvu garu chala manchi vishayalu chepparu sir TQ

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 หลายเดือนก่อน

      ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @ramanareddymarthalavenkata3270
    @ramanareddymarthalavenkata3270 ปีที่แล้ว +6

    నమస్తే సార్ ఆధ్యాత్మిక భౌతికం గురించి బాగా చెప్పారు ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలని కోరుకుంటూ సార్

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 5 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @Dhanush77-77
    @Dhanush77-77 6 หลายเดือนก่อน +1

    ధ్యానం యోగం ప్రార్థన జపం అన్ని కలిపి ఒకటి అది మీరు చెప్పే మాట ధన్యోస్మి గురువు గారు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ... అన్ని సాధనల గమ్యము మంచిగా జీవించటం ....

  • @swarna5721
    @swarna5721 ปีที่แล้ว +1

    Excellent exactly we only giving energy to thoughts those will be stored in memory s library in chitham it seems

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว +1

      మీకు అర్ధమవుతున్నది ...మనను మనం మార్చుకుందాము ... ప్రయత్నిద్దాము ...

  • @maheshdundigalla7470
    @maheshdundigalla7470 หลายเดือนก่อน

    Sir, Karma and Upasana clarification is at its best….🙏🙏🙏 Gurubyo Namah…..

  • @Dhanush77-77
    @Dhanush77-77 6 หลายเดือนก่อน +1

    చాలా చాలా బాగా చెప్పారు అద్బుతం sir

  • @kanakadurgagandham6353
    @kanakadurgagandham6353 ปีที่แล้ว +2

    Chala manchiga chepparu sir

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 6 หลายเดือนก่อน

    Chaala vivaramugaa..sadhanaki upoyoga padevishayaalu..ardhamayettu cheputhunnaru. Dhanyavaadalu..👏👏👌👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @Dhanush77-77
    @Dhanush77-77 6 หลายเดือนก่อน

    ఆధ్యాత్మికం భౌతికం గురించి చాలా భాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 หลายเดือนก่อน

      God bless you.

    • @srirajavatsavaisaraswathi6246
      @srirajavatsavaisaraswathi6246 6 หลายเดือนก่อน

      Chaala vivaramgaa.. ardham ayettu chepperu. Sadhanalo upayoga pade vishayaalu cheptunnaru. Dhanvaadalu..
      👏👏👌👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 7 หลายเดือนก่อน +1

    Excellent 👌👌👌👌👌👍👍

  • @Akkijessi
    @Akkijessi 6 หลายเดือนก่อน +1

    Super massage sir

  • @grukmini6923
    @grukmini6923 5 หลายเดือนก่อน

    Excellent explanation sir

  • @RajuRaju-wi2dd
    @RajuRaju-wi2dd 6 หลายเดือนก่อน

    Lothina vishayam chepparu guru gaaru 🎉

  • @mohanamanohar1784
    @mohanamanohar1784 6 หลายเดือนก่อน

    Chaalabaga Arthamayetlu Vivaristhunnaru.Gurvugariki Danyavaadamulu🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌

  • @narasimharao8929
    @narasimharao8929 5 หลายเดือนก่อน

    samudranni glassulo pooci iehharu namaste❤

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 2 หลายเดือนก่อน

    🙏🌹

  • @pullaraod8428
    @pullaraod8428 5 หลายเดือนก่อน

    Sir challa Baga chaparu

  • @Pranavproducts
    @Pranavproducts 6 หลายเดือนก่อน

    Chala baga chepparandi

  • @ramanakumarbejjipuram5365
    @ramanakumarbejjipuram5365 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @lakshmig5088
    @lakshmig5088 6 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు sir 🙏🙏🙏

  • @padmapriyameduru9935
    @padmapriyameduru9935 6 หลายเดือนก่อน +1

    Mee dwara గురువు దొరికారు 🙏💐

  • @muneelkumari3609
    @muneelkumari3609 หลายเดือนก่อน

    🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  หลายเดือนก่อน

      మంచిగా జీవించటము అనేది మన లోపల బయట సాగే ఆధ్యాత్మిక సాధన ... మంచిగా జీవిద్దాము ...

  • @ÀrjúñRàm-q9t
    @ÀrjúñRàm-q9t 6 หลายเดือนก่อน +1

    ఆత్మజ్ఞానం చెప్పినందుకు ధన్యవాదాలు
    అందరూ భగవంతుడు ఒక్కడు అని అంటారు
    ఆ భగవంతుడు ఎవరు

  • @padmachittimali6107
    @padmachittimali6107 6 หลายเดือนก่อน

    Hari om namah.🙏🙏🙏🙏🙏🌹🌺🌹😌

  • @sridevi2250
    @sridevi2250 6 หลายเดือนก่อน

    Excellent explanation sir tq

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 7 หลายเดือนก่อน

    Chalaaa Chala dhanyavaadamulato deevenalu naanna 🙏😃

  • @gurusai2436
    @gurusai2436 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనం మనుషులం .. మానవత్వంతో నన్నా జీవించాలి ... దైవత్వంతో నన్నా జీవించాలి .. జంతు
      తత్వముతో జీవించకూడదు ...చెడు --జంతు ... మంచి -- మనిషి .... త్యాగము లేక ఇవ్వటం --- దేముడు ....

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp 5 หลายเดือนก่อน

    గురువుగారు
    గౌతమ బుద్ధుడు చిన్నప్పుడు ఏమి చేయకుండా తెలియకుండా పెంచారు కదా అపుడు ఆయనకు ఆలోచనలు ఎక్కువ ఉండి ఉండవుకదా సర్

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 หลายเดือนก่อน

      ఏమి తెలియకపోతే పెళ్లి చేసుకొని కాపురం చేసి , పిల్లలను ఎలా కని వుంటారు ...god bless you.. be good .. good is god...

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 6 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 ปีที่แล้ว

    Buddhanadha Lahari Om

  • @ramanaramana6863
    @ramanaramana6863 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @srinudasari7112
    @srinudasari7112 ปีที่แล้ว

    🌲🌺🌺🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనను మనం మార్చుకుందాము ... ప్రయత్నిద్దాము ...

  • @lellavathis
    @lellavathis 6 หลายเดือนก่อน

    🙏🙏gurujii.

  • @shashadirereddyk5751
    @shashadirereddyk5751 ปีที่แล้ว

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనం మనుషులం .. మానవత్వంతో నన్నా జీవించాలి ... దైవత్వంతో నన్నా జీవించాలి .. జంతు
      తత్వముతో జీవించకూడదు ...చెడు --జంతు ... మంచి -- మనిషి .... త్యాగము లేక ఇవ్వటం --- దేముడు ....

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 7 หลายเดือนก่อน

    Chala baga cheputunnav amma neeku aaseervachanaalu deevenalu wishes yeppudu vuntaai first time naa lopaliki bedtime yela vuntundo cheppevamma 🙏🙏🙏🙏🙏

  • @prabhavatichillukuri
    @prabhavatichillukuri ปีที่แล้ว

    Karma yogam gurinchi cheppandi yentavvaraku avasaram

  • @alladisuresh5684
    @alladisuresh5684 7 หลายเดือนก่อน

    😊

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu 6 หลายเดือนก่อน

    అసలు మీరు మనిషి కాదు నాకు తెలుసు మీరు కనిపించరు మనలోనే వున్నారు ప్రభూ నన్ను క్షమించు .

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 7 หลายเดือนก่อน

    Rojuuu cheputuu Gunter markup inspiration Naannaa 😃😃

  • @SivakumarP-td7ev
    @SivakumarP-td7ev 7 หลายเดือนก่อน

    Samadhi sthiti lo aalochana undadhu

  • @sravanthibalye4203
    @sravanthibalye4203 ปีที่แล้ว

    Paramathma evaru

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనం మనుషులం .. మానవత్వంతో నన్నా జీవించాలి ... దైవత్వంతో నన్నా జీవించాలి .. జంతు
      తత్వముతో జీవించకూడదు ...చెడు --జంతు ... మంచి -- మనిషి .... త్యాగము లేక ఇవ్వటం --- దేముడు ....

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 7 หลายเดือนก่อน

    ❤Thank you Sir very Nice explained please give mobile number. 🎉

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      god bless you , be good ...

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      జ్ఞానానికి తప్ప మనిషికి ఎటువంటి గుర్తింపు వుండకూడదని ఇలా చెబుతున్నాను .. నేను గత ౩ సంవత్సరాలుగా జీవితకాల మౌనములో వున్నాను ...god bless you , be good ...

  • @lingayamuna7563
    @lingayamuna7563 6 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @ganeshthota1525
    @ganeshthota1525 ปีที่แล้ว

    👏👏👏👏👏👏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనం మనుషులం .. మానవత్వంతో నన్నా జీవించాలి ... దైవత్వంతో నన్నా జీవించాలి .. జంతు
      తత్వముతో జీవించకూడదు ...చెడు --జంతు ... మంచి -- మనిషి .... త్యాగము లేక ఇవ్వటం --- దేముడు ....

  • @peddintidamayanthi8766
    @peddintidamayanthi8766 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనను మనం మార్చుకుందాము ... ప్రయత్నిద్దాము ...

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 ปีที่แล้ว

    🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనం మనుషులం .. మానవత్వంతో నన్నా జీవించాలి ... దైవత్వంతో నన్నా జీవించాలి .. జంతు
      తత్వముతో జీవించకూడదు ...చెడు --జంతు ... మంచి -- మనిషి .... త్యాగము లేక ఇవ్వటం --- దేముడు ....

  • @srilakshmi5063
    @srilakshmi5063 ปีที่แล้ว

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  ปีที่แล้ว

      మనను మనం మార్చుకుందాము ... ప్రయత్నిద్దాము ...