Dangerous Travel On Ships In Sea | సముద్ర ప్రయాణం అంటేనే వెన్నులో వణుకు | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #ship #ships #abptelugunews #abpdesam #telugunews
    సముద్రంలో ఆటుపోటులు సహజం. దూరం నుంచి చూస్తుంటే అవి అందంగానే కనిపిస్తాయి. కానీ..అలా భారీగా ఎగిసి పడుతున్న అలల మించి ఓడలో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. భయం వేస్తోంది కదా. ఇక ప్రయాణం మధ్యలో తుఫాన్ కూడా వస్తే..? ఇంకేమైనా ఉందా. దెబ్బకి గుండె ఆగిపోతుంది. కానీ...ఇలాంటి భయానక వాతావరణంలో నిత్యం నరకయాతన అనుభవిస్తూ ఎన్నో ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు కొంత మంది. వేరే ఉపాధి లేక సముద్రాన్నే నమ్ముకుని..ప్రాణభయంతో జీవనం గడిపిన వాళ్ల అనుభవాలను ABP దేశం ప్రత్యేకంగా అందిస్తోంది.
    Dangerous Travel On Ships In Sea | సముద్ర ప్రయాణం అంటేనే వెన్నులో వణుకు | ABP Desam
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 1

  • @Vinodkalingpatnma
    @Vinodkalingpatnma 2 ชั่วโมงที่ผ่านมา

    Nothing yemi kaduu ship life chala baguntadii