ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

మేకప్ వేస్తే అబ్బాయిల మారే గొంతు.. Special Chit Chat with Manga Devi Drama Artist | SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2022
  • మేకప్ వేస్తే అబ్బాయిల మారే గొంతు.. Special Chit Chat with Manga Devi Drama Artist | SumanTV Telugu.
    #mangadevi #sumantvtelugu

ความคิดเห็น • 262

  • @balubajantri8709
    @balubajantri8709 2 ปีที่แล้ว +45

    మాటలు లేవమ్మా..మీకు శతకోటి వందనాలు👌👏👏💐💐

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 ปีที่แล้ว +22

    గంగ గారూ! ఎంత చక్కగా ఉన్నారో మీరు.. నాకు మిమ్మల్ని చూస్తుంటే మహానటుడు శ్రీ NTR గుర్తుకు వచ్చాడు.. మీ అభినయం, ఆహార్యం ఆహా! 👌🏼👌🏼

  • @devireddyreddy9959
    @devireddyreddy9959 ปีที่แล้ว +3

    ఇలాగే పార్వతీపురం లో చాలామంది కళాకారులు ఉన్నారు కానీ వెలుగులోనికి రావడం లేదు. ఒక అడుగు ముందుకేసి ఆ గొప్ప కళాకారిణిని పరిచయం చేసిన సుమన్ ఛానల్ వారికి ధన్యవాదములు.💐🙏🙏🙏🙏🙏

  • @adilakshmi6866
    @adilakshmi6866 2 ปีที่แล้ว +55

    అమ్మ సూపర్.. మీలాంటి వారు ఇంక ఉండటం వల్ల నే మాకు సంస్కృతి శాప్రదాయం ఇంకా బ్రతుకున్నాయ్... అమ్మ నిన్ను చూడటం చాలా అదృష్టం అమ్మ... మీరు ఇంక చాలా మంది కి మీ కళను నేరిపించాలి అమ్మ 🌹🌹🌹❤❤❤❤❤🌹🌹🌹🌹🌹❤❤❤❤

  • @ravikumarkaviti9415
    @ravikumarkaviti9415 2 ปีที่แล้ว +19

    అసలైన కళాకారులూ మీరేనండి, ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్ ఇవ్వాలి

  • @venkataraosurapati6633
    @venkataraosurapati6633 2 ปีที่แล้ว +45

    ఇప్పటి కైనా ఇలాంటి కళాకారులకు బయట ప్రపంచానికి పరిచయము చేసినందుకు సుమన్ TV వారికీ చాలా ధాన్యములు,,, 🙏👍👍👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹

    • @ramuedubilli8472
      @ramuedubilli8472 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏👍👍👍👌👌👌👌

  • @VRENTRTAINMENTS
    @VRENTRTAINMENTS 2 ปีที่แล้ว +3

    చివరిలో అ వేషంలో అచ్చం ఎస్ వి రంగారావు గారిని చూసినట్లే అనిపిస్తుంది ఆయనని మా కాలం వాళ్ళు ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఈ సరస్వతి దేవి ని చూస్తుంటే ఆ పెద్దమనిషి చూస్తున్నట్టే అనిపిస్తుంది... భగవంతుడు ఆశీస్సులు వాళ్ల తల్లిదండ్రుల ఆశీస్సులు వారి ధర్మపతి సహాయ సహకారాలు అద్భుతం అద్భుతః... వీటన్నిటితో పాటు వారి యొక్క గొప్ప ప్రతిభ 😍😊🙏🙏🙏🙏🙏🙏

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว +32

    గొప్ప కళాకారిణి ఇటువంటి వారిని ఎక్కువగా ప్రోత్సహించాలి 👍

    • @anjiauto8997
      @anjiauto8997 ปีที่แล้ว

      Yy

    • @dfggdfgg4187
      @dfggdfgg4187 ปีที่แล้ว

      ప్రోత్సహించే.. భాగ్యం కూడానా

    • @dfggdfgg4187
      @dfggdfgg4187 ปีที่แล้ว

      ధన్యవాదములు.. అమ్మ

  • @jyothikethavarapu1233
    @jyothikethavarapu1233 2 ปีที่แล้ว +7

    Exlent talent chala chala baga padaru.pari hayam chesina suman tv variki dhanyavadamulu

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 ปีที่แล้ว +3

    అద్భుతం మహాద్భుతం మీ గానము వర్ణించనలవి కావడంలేదు చాలా మంది రంగస్థల పద్యాలు పాడుతున్నారు కానీ హార్మోనియం సౌండ్ బాగా డామినేషన్ చేస్తుంది అస్సలు ఒక్కపదము కూడా అర్థం కాదు కానీ మీరు పాడిన పద్యాలలో స్పష్టత పరిపూర్ణముగా ఉన్నది హార్మోనియం వాయిద్య సహకారం కూడా చాలా బాగుంది మేము మీ గానమునకు మంత్రముగ్ధులమయ్యాము మీకు మీరే సాటి మీకు నూటికి నూరు మార్కులు అమ్మా ఆ సంగీత సరస్వతి ని అణువణువునా ఇనుమడింప జేసుకున్న మీకు పాదాభివందనములు

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 ปีที่แล้ว +10

    ముందుగా సుమన్ TV చానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మంచి రంగస్థల కళాకారిణి ని పరిచయం చేశారు ధన్యవాదాలు - అమ్మా మీ పద్యాలు చాలా బాగున్నాయి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @nhoodco
    @nhoodco 2 ปีที่แล้ว +18

    Real Heart Touching Madam.... Thanks To Suman TV To Do This type of Programs

  • @devadaschavali6148
    @devadaschavali6148 ปีที่แล้ว +2

    అద్భుతం, ఇలాంటి కళాకారిణి ap లొ ఉండడం మన అదృష్టం. దేవుడు మంచి ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుతున్నాను.

  • @sudarshand5688
    @sudarshand5688 2 ปีที่แล้ว +19

    అమ్మ నీకు దేవుడు ఇచ్చిన వరం నీ స్వరం. కానీ అమ్మ మీకు ఆ దేవుడు ఎల్లవేళలా ఆయు ఆరోగ్యాలను, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను.

  • @vasiliatmakur6592
    @vasiliatmakur6592 2 ปีที่แล้ว +8

    Elantivarini gurthinchali dance programski lakhs isthary ivvavalasindi elativariki exlent amma

  • @rajusdairy
    @rajusdairy 2 ปีที่แล้ว +11

    నిజంగా సుమన్ టీవీ యాజమాన్యం వాళ్ళ కి మా సెల్యూట్...మట్టిలో మణిక్యాలని వెలికితీసి మాకు పరిచయం చేస్తున్నారు

  • @khasimvalishaik11
    @khasimvalishaik11 ปีที่แล้ว +1

    మంగా దేవి గారు మీరు పాడే పౌరాణిక పద్యాలు ఎంతో విలువైనవి.చాలా గొప్ప కళాకారిణి మీరు.భగవంతుడు మీకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకొంటూ మీరు ఎంతోమందికి ఆదర్శనీయులు.👌🙏🙏🏆🏆

  • @ramalakshmi766
    @ramalakshmi766 2 ปีที่แล้ว +13

    అమ్మ మీకు ధన్యవాదములు 🙏🙏

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 2 ปีที่แล้ว +3

    అమ్మా అద్భుతం మీకు గాడ్ గిఫ్ట్ ఇది 👌👌👌

  • @mahendarfolksinger1997
    @mahendarfolksinger1997 2 ปีที่แล้ว +3

    ఇంత వరకు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ టైం చూడడం సూపర్ అమ్మ 🙏🙏🙏🙏

  • @shekarshekar270
    @shekarshekar270 2 ปีที่แล้ว +8

    సూపర్ మేడం

  • @Incredible_India_123
    @Incredible_India_123 2 ปีที่แล้ว +8

    మీకు పాదాభివందనాలు అమ్మా 🙏🙏🙏

  • @Drsandaboinashivakumaryadav
    @Drsandaboinashivakumaryadav 2 ปีที่แล้ว +10

    Hat's off Amma. Very Rare Talented.

  • @narasimhab2597
    @narasimhab2597 2 ปีที่แล้ว +10

    Super talented performance 👏 god bless you sister 💖

  • @india8923
    @india8923 2 ปีที่แล้ว +3

    Amma niku padhabi vandhanam

  • @revantharts9591
    @revantharts9591 2 ปีที่แล้ว +3

    Meeku Padhabivandanalu

  • @gorantlasrinivasrao174
    @gorantlasrinivasrao174 2 ปีที่แล้ว +2

    ఇలాంటి గొప్ప కళాకారిణి ని కళలను ఆస్వాదించే మాలాంటి వారికి పరిచయం చేసినందుకు సుమన్ టీవీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు

  • @simhadrisrinivasamba5929
    @simhadrisrinivasamba5929 2 ปีที่แล้ว +7

    Amma 100 ki 1000% nyayam jaripistunnavu . Ayurarogya aiswaryalatho , keerthiprathistalatho velugondu thalli .

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 2 ปีที่แล้ว +10

    Great Great What a talent. Hats off

  • @mnagaseshu2494
    @mnagaseshu2494 2 ปีที่แล้ว +8

    Please take it sridevi drama company show please encourage

  • @svenkatesh5008
    @svenkatesh5008 2 ปีที่แล้ว +8

    🙏Mattilo Manikyam 🏵️palllelu makarandam 🌹 ni Nigahen adbhutham 🌹🏵️🙏 Suman TV Gargi Vandanam🙏

  • @naresh201985
    @naresh201985 2 ปีที่แล้ว +4

    Great talent...really hatsoff Madam..👏👏👌

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 2 ปีที่แล้ว +10

    ఉత్తరాంధ్రలో విరిసిన కళాపుష్పం...మధుర గానపరిమళాలు 🙏

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏ధన్యవాదములు మేడం గారు 💐💐💐💐

  • @sattykondareddy7608
    @sattykondareddy7608 2 ปีที่แล้ว +8

    Hats of to mangadevi garu vandanalu

  • @jyothijo2964
    @jyothijo2964 2 ปีที่แล้ว +4

    What a talent! Unbelievable voice 🎙️.
    Hats off to you madam 👏👏👏👏🤝🤝🤝

  • @neochem4590
    @neochem4590 2 ปีที่แล้ว +5

    Vammo emi gontu amma nijanga intavaraku nenu vinaledi ekkada merko damdam amma

  • @jayab3049
    @jayab3049 2 ปีที่แล้ว +1

    అద్భుతం ఈ కళాకారిణి తెలుగు పద్యామతల్లికి మణిమకుటం. బొప్పరాజు సుబ్బరాజు.

  • @akhilpitla6670
    @akhilpitla6670 2 ปีที่แล้ว +4

    Alaap and gamakalu chala adbhutham ga Padaru ammaa...meeru entha practice chesaro...Aa kastam ardam avutundi meeru classical songs movie lo try cheyalsindi..Asalu meeku opportunities vachi untey ekkado undevaru.....Mee paadha padmalaku shatakoti Vandanalu Amma...

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 2 ปีที่แล้ว +7

    అమ్మ మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @sankarvalavala1918
    @sankarvalavala1918 2 ปีที่แล้ว +5

    Dhanyavadhalu thalli

  • @chandrareddy9960
    @chandrareddy9960 2 ปีที่แล้ว +7

    Super talli.

  • @umafoodrecipespaintdesigns4541
    @umafoodrecipespaintdesigns4541 2 ปีที่แล้ว +5

    Super Amma chala Baga chesaru

  • @prathapuraovssprasadarao6625
    @prathapuraovssprasadarao6625 2 ปีที่แล้ว +9

    అభినందనలు అమ్మ

  • @vardhanianu5702
    @vardhanianu5702 2 ปีที่แล้ว +5

    Superr amma meeru🙏🙏🙏🙌🙌

  • @laxmichandhu7021
    @laxmichandhu7021 2 ปีที่แล้ว +6

    Super Amma.🙏🙏🙏🙏

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 ปีที่แล้ว +6

    అమ్మ మీకు పాదాభివందనం🙏🙏🙏

  • @vanamsrinu
    @vanamsrinu 2 ปีที่แล้ว +8

    Extraordinary Talent Madam

  • @anjaneyulupodugu536
    @anjaneyulupodugu536 2 ปีที่แล้ว +3

    Meku paadhabii vandhanamu amma

  • @venugopal6635
    @venugopal6635 2 ปีที่แล้ว +7

    Super talent god's gift madam 🙏👏👏

  • @gsivapoojithareddy2454
    @gsivapoojithareddy2454 2 ปีที่แล้ว +7

    Super ammaa

  • @ravia1002
    @ravia1002 2 ปีที่แล้ว +6

    Super Amma. Melanti artists lanu chudatam ma adrustam.

  • @satyanarayanakola7065
    @satyanarayanakola7065 2 ปีที่แล้ว +6

    Great amma

  • @jagadeeshchidam8181
    @jagadeeshchidam8181 2 ปีที่แล้ว +4

    mangagaru meenanna gari poorthy Peru cheppa kunda programme nu modalu pttaru nannagari poorthyperu cheppagalaru

  • @velpulavijaya319
    @velpulavijaya319 2 ปีที่แล้ว +4

    సూపర్ అక్క

  • @yugandharkilli3762
    @yugandharkilli3762 2 ปีที่แล้ว +3

    Super ...amma

  • @mylittleworld1793
    @mylittleworld1793 2 ปีที่แล้ว +1

    Salute maa...మా నాన్న గుర్తొచ్చారు..ఆయన ఇలాంటి పౌరాణిక పాత్రలుచేసేవారు ,పద్యాలు బాగా పాడేవారు ..💐💐

  • @rajk65
    @rajk65 2 ปีที่แล้ว +15

    Great talent… ETv pls encourage such good artists 🙏🏻🙏🏻
    Hope will see her in etv sridevi drama company 👍👍

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 ปีที่แล้ว

    సుపర్ సుపర్ మంగా మేడంగారు.
    భగవంతుడు మరియు మీ తల్లితండ్రుల ఆశీర్వాదము ఎల్లవేళలా మీకు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @Raghubabu64
    @Raghubabu64 2 ปีที่แล้ว +3

    SumanTV vaariki thanks 😊 🙏

  • @annapurna851
    @annapurna851 2 ปีที่แล้ว +5

    అమ్మా, మీ కళ తో పాటు, మీరు 100 సంవత్సరాలు సుఖంగా ఉండండి తల్లీ

  • @bujjibujjima4705
    @bujjibujjima4705 2 ปีที่แล้ว +6

    U r the great women 🙏🙏🙏🙏🙏🙏

  • @anithasongs8919
    @anithasongs8919 2 ปีที่แล้ว +3

    Good talent akka👌👌👌👌no more words👍👍👍👍🙏🙏🙏

  • @bhargavakrishna6303
    @bhargavakrishna6303 2 ปีที่แล้ว +4

    Super akka baga padaru

  • @venkataraokanithi6875
    @venkataraokanithi6875 2 ปีที่แล้ว +1

    🙏 we are very proud of her talent and also being hailed from VUTTARANDRA బిడ్డ

  • @appalanaidupotnuru7032
    @appalanaidupotnuru7032 2 ปีที่แล้ว +3

    Amma meru chala great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @veeramallaramesh6766
    @veeramallaramesh6766 2 ปีที่แล้ว +2

    Amma niku vandhan 🙏🙏🙏🙏

  • @rajugoudaa7872
    @rajugoudaa7872 2 ปีที่แล้ว +4

    amma 👍 person

  • @mudirajmanik9297
    @mudirajmanik9297 2 ปีที่แล้ว +2

    అమ్మ గారు నీకు పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranikatta1727
    @ranikatta1727 2 ปีที่แล้ว +2

    EMI cheppalemu super amma👌👌👍

  • @narayanasarma951
    @narayanasarma951 2 ปีที่แล้ว +1

    మీలో మన సంస్కృతి,,సంప్రదాయాలు ,అణకువ వినయ విధేయతలు ఎంతో ఉన్నతంగా గౌరవంగా ఉన్నాయి, దైవ దత్తమైన మీ అపూర్వ కళ కు వన్నె తెస్తున్నాయి, దయ ఉంచి ,దీన్ని ఈ విధంగానే కొనసాగించండి,, జబర్దస్త్ లాంటి టీవీ కార్యక్రమాల్లో పాల్గొనకండి, డబ్బు పుష్కలంగా రావచ్చునేమో కాని ఈ ఔన్నత్యం రాదు తల్లీ

  • @BHANUACHARI
    @BHANUACHARI 2 ปีที่แล้ว +6

    Grate

  • @srinupasula3807
    @srinupasula3807 ปีที่แล้ว +1

    సూపర్ interview, సూపర్ actress, all da బెస్ట్

  • @mimicrydurgaprasad2319
    @mimicrydurgaprasad2319 2 ปีที่แล้ว +7

    Amma me లాంటి వల్ల కళలు ఇంకా బతికి ఉన్నాయి

  • @suryaphotography8828
    @suryaphotography8828 2 ปีที่แล้ว +4

    Super super exlent......

  • @gummallabrahmaiah1655
    @gummallabrahmaiah1655 2 ปีที่แล้ว +3

    Super amma

  • @subbaiahmv719
    @subbaiahmv719 ปีที่แล้ว +1

    ma ngadevigaru u r great artist. ur voice is very sweety and i appreciate ur voice and expression. u r a goddess. all the beat ammaa. may God bless u and give long life, energy and wealth and health. namaskaram amma.

  • @manoharampothula2306
    @manoharampothula2306 ปีที่แล้ว

    Suman tv varki danyavaadalu. Aame chala baga paadaru mangadevi ki. God bless you.

  • @indrasenareddy6301
    @indrasenareddy6301 2 ปีที่แล้ว +3

    Super good

  • @manigamsrinivasulu5964
    @manigamsrinivasulu5964 2 ปีที่แล้ว +3

    Very good once more madum

  • @goudgoud8852
    @goudgoud8852 2 ปีที่แล้ว +7

    Super

  • @shekarreddy4573
    @shekarreddy4573 2 ปีที่แล้ว

    అద్భుతమైన నీ గాత్రం దేవుడిచ్చిన అవకాశం, నీలాంటి కళాకారులను కాపాడుకోవడానికి మేమంతా కృషి చేస్తాం.

  • @manigamsrinivasulu5964
    @manigamsrinivasulu5964 2 ปีที่แล้ว +2

    Once more

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 ปีที่แล้ว +1

    Hats off Suman TV .done a very good job .👌👍🤗💐

  • @arjunram2174
    @arjunram2174 2 ปีที่แล้ว +5

    Cinimalu lekunda,malli naatakalu vasthe bavundu

  • @Krishnayadav-1986
    @Krishnayadav-1986 2 ปีที่แล้ว +1

    Super Manga Devi garu

  • @srinivasrao6070
    @srinivasrao6070 2 ปีที่แล้ว +2

    Exlent

  • @satishy99
    @satishy99 2 ปีที่แล้ว +4

    Namo Maata Namo Namaha.

  • @PaviAmmulu805
    @PaviAmmulu805 2 ปีที่แล้ว +4

    Very nice amma

  • @mudirajmanik9297
    @mudirajmanik9297 2 ปีที่แล้ว

    మీరు పాడిన పాటలు మీరు చేసిన నాట్యం మృత్యంలకు ఎంత చెప్పినా తక్కువే అమ్మ గారు ఎలా చెప్పాలో తెలియక నా శిరస్సు వంచి నీకు పాదాభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 ปีที่แล้ว +1

    Amma Mangadevi Gariki My 💓 Blessings To You.Amma Mee Tone & Padyamulu Super Thalli. Nedu Kaanaravu Ilanti Poems. Amma Thama Bodylanguage & Tone Super.

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 ปีที่แล้ว

    నిజంగా నువ్వు సరస్వతీ పుత్రికవే మంగాదేవి గ్రేట్

  • @gudisuman4082
    @gudisuman4082 2 ปีที่แล้ว +1

    Wow amazing beautiful voice and God bless you 😍😚😀

  • @venukamunipelli3835
    @venukamunipelli3835 2 ปีที่แล้ว +4

    Super unnaru get up lo jabardasth lo bullot bhasker garu chustey mimalini tesukuntaru

  • @vvsubbaraov4343
    @vvsubbaraov4343 ปีที่แล้ว

    తెలుగు జాతి అదృష్టం మీరు.నమస్కారాలు అమ్మా.

  • @satishkorokunda9133
    @satishkorokunda9133 2 ปีที่แล้ว +4

    super

  • @ramanirmala3974
    @ramanirmala3974 2 ปีที่แล้ว +8

    👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @chalamys7025
    @chalamys7025 2 ปีที่แล้ว +1

    Wonderful amma

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 ปีที่แล้ว

    సూపర్ సూపర్ సూపర్ మ0గాదేవి తల్లి చల్లగా వుండు

  • @mohank1157
    @mohank1157 2 ปีที่แล้ว +1

    Amma god bless u . Super talent amma