YCP Ex MLA Vellampalli Srinivas Exclusive Interview | YS Jagan Stone Incident Troll | SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 635

  • @Kumar14042
    @Kumar14042 4 หลายเดือนก่อน +111

    జగనే పెద్ద నటుడు అనుకుంటే వెల్లంపల్లి మహా నటుడు. వీళ్ళకు ఆస్కార్ కూడా తక్కువే.

  • @cskyashraj1199
    @cskyashraj1199 4 หลายเดือนก่อน +48

    ఆరంభం లోనే అల్లం వెల్లుల్లి కి తొక్క తీసేసావ్ నాగరాజు అన్న 😂😂😂😂😂😂

  • @anusaimallula6594
    @anusaimallula6594 4 หลายเดือนก่อน +92

    నాగరాజు గారు మీ, ఇంటర్వ్యూ సూపర్ సూపర్ సార్. రాయ విసిరిన వాడికి ఒలింపిక్ కి ట్రయినింగ్ ఇప్పించుంటే, ఆంధ్రప్రదేశ్ కి, పతకం వచ్చేది 😅🤣

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 4 หลายเดือนก่อน +114

    అశోక గజపతిరాజు గారిని Vedhava anetantha నికృష్ట Vedhava veedu

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 4 หลายเดือนก่อน +79

    Sc.bc.st లకు పదవులిచ్చారు _ పవర్ రెడ్లకు ఇచ్చారు మన జగనన్న

    • @Kumar14042
      @Kumar14042 4 หลายเดือนก่อน +5

      👏👏👏 పవర్లేని పదవి ఉంటే ఏంటి ఊడిపోతే ఏంటి!

    • @Bhairav1256
      @Bhairav1256 4 หลายเดือนก่อน +1

      Like President of India, who is ST 😂

  • @chantichanti6883
    @chantichanti6883 4 หลายเดือนก่อน +39

    అన్న మీ జగన్ సార్ ని కన్ను ముందు వివేకానంద రెడ్డి గారి చనిపోయారు కదా ఆ విషయం 5 సంవత్సరాలనుండి తేల్చలేక పోయారా అని ఆగవచ్చు కదా

  • @akulabapuji1276
    @akulabapuji1276 4 หลายเดือนก่อน +163

    నాకు కంటి దగ్గర గులకరాయి దెబ్బ మచ్చ కనిపించడం లేదు

    • @chillandthrill
      @chillandthrill 4 หลายเดือนก่อน +3

      Meeku paccha kamerlu antaru mastaru, ycheapee batch😂

    • @yaganticourt
      @yaganticourt 4 หลายเดือนก่อน +3

      Plastic surgery cheyinchademo

    • @GNagenderreddy
      @GNagenderreddy 4 หลายเดือนก่อน

      ​@@chillandthrillP

    • @pintubackaga
      @pintubackaga 4 หลายเดือนก่อน

      Neku kodatha ra kanapadidhi

  • @nareshkavuturi1716
    @nareshkavuturi1716 4 หลายเดือนก่อน +32

    జై కొబ్బరి చిప్పల మంత్రికి జై 😂😂😂😂

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 4 หลายเดือนก่อน +102

    నాగరాజు గారు 🙏వైస్సార్సీపీ ప్రభుత్వం వున్నప్పుడు ఇలాగే మాట్లాడింటే బాగుండు

    • @guruprasad-ts8sv
      @guruprasad-ts8sv 4 หลายเดือนก่อน +2

      లేకపోతే ఏమి పీకుతారు

    • @ramaraomv3021
      @ramaraomv3021 4 หลายเดือนก่อน +6

      పవర్ ఎటు ఉంటే అటు మాట్లాడాతాడు ఈ నాగరాజు

    • @sridharbhagya4623
      @sridharbhagya4623 4 หลายเดือนก่อน

      Bookalo tosevaru ante, anta kanna ami ledu​@@guruprasad-ts8sv

  • @narasingviyyapu1353
    @narasingviyyapu1353 4 หลายเดือนก่อน +59

    గులాకారాయి దూల గట్టిగా తీర్చాడు నాగరాజు ఓలింపిక్స్ పంపితే స్వర్ణం వచ్చేది 🙏🙏🙏🙏

  • @nanilingam4913
    @nanilingam4913 4 หลายเดือนก่อน +104

    కంటి మీద దెబ్బ డ్రామా కాదు. కోడి కత్తి అయితే డ్రామా అంటున్నాడు

    • @Rupavardhan---
      @Rupavardhan--- 4 หลายเดือนก่อน +4

      Exactly 😂😂😂😂

  • @chandramohanm4003
    @chandramohanm4003 4 หลายเดือนก่อน +9

    పిచ్చ కామెడీ - గులక రాయి, దెబ్బ, left - right confusion, సమర్ధన, సంజాయిషీ.... 😍😍😍😍

  • @durgaprasad5576
    @durgaprasad5576 4 หลายเดือนก่อน +9

    ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే, ఒకరాయి ఒకేసారి ఇద్దరికి ఎలా తగిలింది.‌ అదే అర్థం కావడం లేదు.

  • @pchittemma2822
    @pchittemma2822 4 หลายเดือนก่อน +16

    ఎక్కడ రా,లక్షీ,పార్వతి,దగ్గర training అయావా,

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 4 หลายเดือนก่อน +21

    విడు కూడా పెద్ద్ డ్రామాగాడు అధికారo లో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ తిట్టి ఇప్పుడూ పతివ్రత వేషాలు విడికి చిరంజీవి గారు రాజకీయ బిక్ష పెట్టారు

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 4 หลายเดือนก่อน +10

    డ్రామాలు పక్క.. వెల్లంపల్లి పనికిమాలిన ex mla..

  • @Rajumobiles1988
    @Rajumobiles1988 4 หลายเดือนก่อน +7

    😂😂😂 మీరు తీర్చినక్కా మళ్ళీ ఇంత మంది ఎలా సమస్యల గురుంచి వస్తారు

  • @rangubhuktatrinadh4379
    @rangubhuktatrinadh4379 4 หลายเดือนก่อน +15

    సాధించారుగా 11 సీట్లు

  • @ramaraomv3021
    @ramaraomv3021 4 หลายเดือนก่อน +22

    ప్రతి గడపకి మీరు వెళ్లినప్పుడు మళ్ళీ వాలంంటీర్ లని ఎందుకు పెట్టుకున్నారు

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 4 หลายเดือนก่อน +146

    గడప, గడప కి వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళంటా😂😂😂 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కామెడీ ఆపట్లా😂😂😂 వీళ్ళు గడప గడపకి వెళ్ళింది కేవలం మీకు ఇంతడబ్బు అకౌంట్ కి కొట్టాము అని చెప్పడానికే😂😂😂అంతకి మించి పీకింది ఏమి లేదు😂😂

    • @srinivasulu9054
      @srinivasulu9054 4 หลายเดือนก่อน +5

      😂😂😷🤣🤣

    • @kscbosekatra6461
      @kscbosekatra6461 4 หลายเดือนก่อน +6

      Meejaglak reddy meeru chalaa,,chalaa bagapanichwsaru.Anduke 11 seats ichaaru.

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 4 หลายเดือนก่อน

      ​@@kscbosekatra6461EVM DHONGA LU THONDHARA LO DHORIKI POTHAARU SIGGULENI GAALI EDHAVA LU 1:30

    • @Kumar14042
      @Kumar14042 4 หลายเดือนก่อน +6

      ​@@tammavenkatavaralakshmi746 2019 లో 151 సీట్లు ఈవీఎం ల వచ్చాయని చెప్పడం లేదే మీ సిగ్గులేని పెటీఎం బ్యాచ్. మేము గెలిస్తే అది మా ప్రతిభ, ఓడితే అది ఈవీఎం ల పై తోయడం ఇది లెవన్ మోహన్ రెడ్డి అండ్ సైకో ఫ్యాన్స్ కు బాగా అలవాటైంది. మీరు ఊహల్లోనే ఉండండి 2029లో లెవన్ మోహన్ రెడ్డి కాస్తా లేవలేని మోహన్ రెడ్డిగా తయారవడం ఖాయం.

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 4 หลายเดือนก่อน

      Why not 175 possible ienappudu 164 possible kada. Meeku 151 vachinappudu ok na. 3 party lu kalasi panicheste vachai. & jagan palana chusina taruvatha ycp kakunda yevaru vachina okay aney paristhiti​@@tammavenkatavaralakshmi746

  • @SanaRajesh-vv9ro
    @SanaRajesh-vv9ro 4 หลายเดือนก่อน +69

    నీకు ఇంకా బలుపు తగ్గలేదు రా బాబు. త్వరలో తీరుస్తారు లే

    • @BNST2020
      @BNST2020 4 หลายเดือนก่อน

      Evadu koncham gatiga matladithey vadi thata thisthey
      Devudu mana thata thisthadu
      Recent gaa amaravathi vijayavada Ela iendo telusu kada
      Pralaya thandavam

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 4 หลายเดือนก่อน +40

    15 years కూడా పీకింది ఏమి లేదు. అంతా అయిపోయాక ఇంత కంటే ఏమి చెప్తారు.

  • @jahnavi7811
    @jahnavi7811 4 หลายเดือนก่อน +14

    మొత్తం మీద డ్రామా వర్క్ అవుట్ అవ్వలేదు 😂

  • @NagaChiru
    @NagaChiru 4 หลายเดือนก่อน +16

    రాయి తగిలింది అంటున్నాడు కానీ వీడు కన్ను బాగానే వుంది ఎందుకో...

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 4 หลายเดือนก่อน +18

    జగన్మోహన్ రెడ్డి టాస్క్ లకి మీరంతా వెనక పడ్డారు

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 4 หลายเดือนก่อน +47

    వైస్సార్సీపీ ప్రభుత్వం వున్నప్పుడు మీరు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాయకులతో ఒక నేరస్తునితో, ఇంట్రాగేషన్ చేసినట్లు వుండేది, ఎందుకో ఇంతమార్పు చెప్పగలరా నాగరాజు గారు

  • @korrapativra4955
    @korrapativra4955 4 หลายเดือนก่อน +33

    పార్టీ మీద కోపమువచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండ చేసారు,
    ఎందుకంటే మర్యాదగా మాట్లాడితే బాగుండేది,

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 4 หลายเดือนก่อน +5

    పక్క డ్రామా ఎల్లంపల్లి నువ్వు ఏం చెప్పినా ఎవరు నమ్మరు

  • @thoramdurgaprasad2974
    @thoramdurgaprasad2974 4 หลายเดือนก่อน +7

    కుడి ఎడమైతే పొరపాటు లేదొ. వెల్లంపల్లి అన్న . ఈసారి 11 కూడా రావన్న

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 4 หลายเดือนก่อน +8

    రాజమౌళి సినిమా కాబట్టి ఒక్క రాయి ఎంత మందికైనా తగులుతుంది. ఈ ex minister ఒక రోజు ఒక ప్రక్క మరో రాజు మరో ప్రక్క కట్లు కట్టినప్పుడు ఇది రాజమౌళి సినిమా అని తెలియటం లేదా యాంకర్. కోడికత్తి మళ్ళీ సీన్ రిపీట్ చేస్తే బాగోదని గులక రాయి డ్రామా. పాపం ఎవరు నమ్మలేదు

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 หลายเดือนก่อน +22

    పోటీపడి తిట్టడానికి ముందుండే వాళ్లు

  • @gampakumar9871
    @gampakumar9871 4 หลายเดือนก่อน +6

    వీడు లోపల ఏడుస్తూ బయటకి నవ్వు తున్నాడు 😂😂😂😂😂

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 4 หลายเดือนก่อน +7

    చంద్రబాబు గారి స్ట్రెచర్ ఏమిటి?
    మీ స్ట్రెచర్ ఏమిటి?
    డు...డు.. అని మాట్లాడుతున్నావు

  • @korrapativra4955
    @korrapativra4955 4 หลายเดือนก่อน +48

    బాగానే షో చేస్తున్నాడు,
    కొడికత్తి డ్రామా సక్సెస్ అయింది గా అందుకని గులక రాయి డ్రామా ఫెయిల్ ?

  • @muralikadimi8631
    @muralikadimi8631 4 หลายเดือนก่อน +51

    అపార babu.. Next ఆ.. 11 కూడా రావు... మీకు

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 4 หลายเดือนก่อน +7

    ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కోడి కత్తి కేసు తేల్చలేదేం

  • @nishanthraj7866
    @nishanthraj7866 4 หลายเดือนก่อน +7

    అంటే కోడికత్తి డ్రామా అని ఒప్పుకున్నావ్ 😂

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 4 หลายเดือนก่อน +7

    చాలా పతివ్రతలా మాట్లాడుతున్నాడు.
    డ్రామా మాత్రం ఓపెన్ చేయటం లేదు

  • @srikanthmohana3848
    @srikanthmohana3848 4 หลายเดือนก่อน +18

    Jai TDP Janasena

  • @srikanthmohana3848
    @srikanthmohana3848 4 หลายเดือนก่อน +34

    Pawan Kalyan Kalla gotiki vedu saripodu ,.

  • @rahultirumalapalli2481
    @rahultirumalapalli2481 4 หลายเดือนก่อน +4

    ప్రతి దానికి BC లకి ఇచ్చాడు Sc లకి ఇచ్చాడు వాళ్ళని పైకి తీసుకు వచ్చారు అని చెప్తున్నారు కానీ వాళ్ల అందరి మీద అధికారం విజయ సాయి రెడ్డి కి, చెవి రెడ్డి కి, పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి కి, సజ్జల రామ రామ కృష్ణ రెడ్డి కి, ఇచ్చాడు మన అన్నియ తెలుసు కోండి సర్

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 4 หลายเดือนก่อน +8

    ప్రజలకు మీ పార్టీ నాయకులే సమస్య, సమస్య చెప్తే , చెప్పినవారికి మీరు ఎటువంటి హింస పెట్టేవారు

  • @nanikondeti6315
    @nanikondeti6315 4 หลายเดือนก่อน +1

    🤣🤣🤣అంత పెద్ద టాస్కులు మాకు ఎక్కడ కనబడలేదు sir

  • @krishna302se
    @krishna302se 4 หลายเดือนก่อน +13

    అబ్బా... అన్న జరగనిది... జరిగినట్టు చూపిస్తున్నావు.... నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ 😅😅😅😅😅

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 4 หลายเดือนก่อน +20

    మీరు ప్రజల్లో ఉంటే ప్రజలు ప్రాబ్లమ్స్ పరిక్షరించి ఉంటే మళ్ళీ మీరే గెలిచ్చేవారు కదా
    కనీసం ఒక గౌరవ ఓటమి వచ్చేదే అదేమి లేకుండా కనీసం ప్రతీ పక్ష హోదా కూడా లేకుండా మీ పార్టీ నీ ఓడించారు అంటే మీరు ఏమీ చెయ్యలేదు
    బటన్ నొక్కాం అదే చెప్పి ఏదో నామమాత్రపు పర్యటనలు చేసి ఇదే పరిపాలన అని మీరు జగన్ అనుకొన్నారు కాబట్టే మీకు ఈ పరిస్థితి దాపురించింది అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు

  • @gvrsastry4554
    @gvrsastry4554 4 หลายเดือนก่อน +20

    ఇదంతా కాదు కానీ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్రంలో పోలవరం గురించి ప్రత్యేక హోదా గురించి చాలాసార్లు వెళ్లారు మాట్లాడారు కానీ ఒక్కసారి కూడా మీడియా వాళ్లకి సమాధానం చెప్పలేదు కేంద్రంలో ఆరోజు ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకోవడం లేదు కానీ ఈరోజు ఏంటో ఈ పిచ్చి చంద్రబాబు గారు వెళ్లిన వెంటనే ఎవరిని కలుస్తారు ఎవరెవరు కూడా పెడతారు అన్ని వీడియోలు వస్తున్నాయి కానీ మన పార్టీలో ఎందుకు రాలేదు అన్నయ్య

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 4 หลายเดือนก่อน +5

    నాగరాజు గారు మీ లాజిక్ బాగు0ది. ఉన్నది (మంత్రి పదవి)పోయి0ది. ఉ0చుకున్నదీ (ఎమ్ ల్ ఏ) పోయి0ది.

  • @srikanthmohana3848
    @srikanthmohana3848 4 หลายเดือนก่อน +13

    Jai Vangaveti Ranga garu ...jai radha garu ..jai CBN jai Pawan Kalyan Garu ........

  • @NareshNs-wp3zf
    @NareshNs-wp3zf 4 หลายเดือนก่อน

    Super Nagaraju garu mee interview

  • @chandavenkanna2464
    @chandavenkanna2464 4 หลายเดือนก่อน +27

    జగన్ డ్రామా ఆడారు కోడికత్తి గులక రాయి వివేకానంద హత్య పదవి కోసం

  • @medisettisrinu3669
    @medisettisrinu3669 4 หลายเดือนก่อน +12

    Maa anna pawan kalyan ni తిట్టిన ప్రతి okakkdu odaaru నోటి dhula వుంటే yevdyana కతం

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 4 หลายเดือนก่อน +1

    అందువలన మీరు బాగా సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి వాళ్ళని పేరు ఉంది మీకు

  • @anjineyulugandikotianji6653
    @anjineyulugandikotianji6653 4 หลายเดือนก่อน +1

    అందరు చెప్పేది ఇదే గెలుపు ఓటమి సహజం అని కానీ పదవి ఉన్నప్పుడు నేను ప్రజలకు ఏమి చేశాను మంచి అనేది గుర్తుపెట్టుకోవాలి,

  • @sukanyay5737
    @sukanyay5737 4 หลายเดือนก่อน +3

    అంత గడప లోకి వెళ్లి పరిష్కరిస్తే, ఎందుకు ప్రజలు జనసేన వాళ్ళ దగ్గరకి వెళ్లి మొత్తుకుంటారు?

  • @praveenp3156
    @praveenp3156 4 หลายเดือนก่อน +3

    Nagaraju garu meeru clear gaa adagandey sir valani

  • @nageyswarraosurisetti3954
    @nageyswarraosurisetti3954 4 หลายเดือนก่อน

    As senior journalist made good questions and good interview keep it up

  • @tirunagariramesh1909
    @tirunagariramesh1909 4 หลายเดือนก่อน

    Excellent explanation vellampalligaru

  • @ravindrababu1413
    @ravindrababu1413 4 หลายเดือนก่อน +20

    Eediki G balupu, Noti Doola baaga Ekkuva, Anduke Vysyas Kooda pakkaku Mingeru.

  • @shyambabu2020
    @shyambabu2020 4 หลายเดือนก่อน

    16: 03 సూపర్ కొషన్ వేశారు సార్ 😊

  • @srinivasrao471
    @srinivasrao471 4 หลายเดือนก่อน

    Super question sir
    How can possible both are got

  • @pvp_officialtech
    @pvp_officialtech 4 หลายเดือนก่อน +1

    9:06 నుండి స్టార్ట్స్ మ్యూజిక్ 😂😂😂😂

  • @paparaochigurupati3075
    @paparaochigurupati3075 4 หลายเดือนก่อน +2

    అంటే వైజాగ్ లో చేతికి చేసిన కోడి కత్తి డ్రామా కర్రెక్ట్ కదా

  • @sivarathrimallikarjun9930
    @sivarathrimallikarjun9930 4 หลายเดือนก่อน +2

    అయ్యా చెత్తగారు జూన్ నెల 3వ తేదీన ఉన్న సెక్యూరిటీ కావాలన్నారు. అంటే అప్పటివరకు ఫుల్ సెక్యూరిటి ఉన్నట్లే కదా. పవర్స్ లేవంటవేమి చెత్తగారు.

  • @somashekar.n5681
    @somashekar.n5681 4 หลายเดือนก่อน +1

    నాగరాజుగారు మరీ 2019 లో కోడికతి కేసు ఇదు ఏళ్ల ఎందుకువిచారణ చేయలేదో ఆయన ను అడగండి

  • @kcpg1953
    @kcpg1953 4 หลายเดือนก่อน +1

    Excellent interview

  • @thrimurthulucheduluri8286
    @thrimurthulucheduluri8286 4 หลายเดือนก่อน +24

    వేడికి దూల తీర్చాలి

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek 4 หลายเดือนก่อน +1

    అల్లం వెల్లుల్లి

  • @jpvikky7232
    @jpvikky7232 4 หลายเดือนก่อน +1

    Naga raju anna meru super quasation adiginaru

  • @satishmathangi920
    @satishmathangi920 4 หลายเดือนก่อน +10

    జగన్ ఏమి వర్క్ ఇచ్చాడు చెప్పావా

  • @venkateswararao6421
    @venkateswararao6421 4 หลายเดือนก่อน

    Srinu anna
    Super answers......

  • @PalukuriSuresh
    @PalukuriSuresh 4 หลายเดือนก่อน +10

    Drama actor worst fellow 😂👎

  • @vekatathummala412
    @vekatathummala412 4 หลายเดือนก่อน

    Chalatappu chesaru

  • @Yacobrj123
    @Yacobrj123 4 หลายเดือนก่อน

    Good sir

  • @sesidhar
    @sesidhar 4 หลายเดือนก่อน +8

    Vedu emcheppalo alochinchukuntunnadu😂😂😂

  • @baskaraobaskarao2005
    @baskaraobaskarao2005 4 หลายเดือนก่อน +2

    ఈ వెల్లుల్లిని చూస్తుంటే😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @subbaraomaddali9877
    @subbaraomaddali9877 4 หลายเดือนก่อน

    Nagi Reddy Garu Speechless Ragging to "YCP" cheeep

  • @mallikaarava3951
    @mallikaarava3951 4 หลายเดือนก่อน +2

    సుమన్ టీవీ వేస్ట్ and వరేస్ట్ ఫెలోస్ తోనే ఇంటర్వ్ చేస్తుంది

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 4 หลายเดือนก่อน +1

    గాయం అయిఉంటే కదా తగ్గేది

  • @chantichanti6883
    @chantichanti6883 4 หลายเดือนก่อน +1

    అన్న వేలంపల్లి ఎయిర్పోట్ వీడియో పెట్టమతారా

  • @JaGa788
    @JaGa788 4 หลายเดือนก่อน

    ✍️మీరు very powerful anchor, నాగరాజు అన్న గారు,🙏

  • @PrasadPrasad-bo1jo
    @PrasadPrasad-bo1jo 4 หลายเดือนก่อน

    తమరు చాల గొప్ప మంత్రి వర్యులు తమరి హాయంలో దేవాలయలను ప్రతిష్ట మంట గలిపారు థు 🙏

  • @v.naresh3856
    @v.naresh3856 4 หลายเดือนก่อน +11

    Vidoka drama artist

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 4 หลายเดือนก่อน +3

    టాస్క్ లేదు పోటీ లేదు అంతా బుస్

  • @mandalapuvasunaidu7416
    @mandalapuvasunaidu7416 4 หลายเดือนก่อน +7

    Enquiry cheisi Kodi katthi sinu ni 5 years emi chesaru jagan cm ga unnapudu antha Dhonga natakalu aduthunaru ee sollugalu

  • @sesidhar
    @sesidhar 4 หลายเดือนก่อน +7

    Nagaraju inka ekkuva rayi gurinchi adigithe vellupothadu

  • @MadhavRao-n3q
    @MadhavRao-n3q 4 หลายเดือนก่อน +9

    Aapu swamy vine opika public ki ledu

  • @Alekuanrm
    @Alekuanrm 4 หลายเดือนก่อน +3

    నాగరాజు sir మీరు ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారు

  • @maheshp9584
    @maheshp9584 4 หลายเดือนก่อน

    😂😂😂. Super interview Nagaraju garu

  • @SreenivasaraoJakkana
    @SreenivasaraoJakkana 4 หลายเดือนก่อน +1

    Correct ga cheppadu task ichadanta....buthulu baga thittadame task

  • @cpcnewstelugu8947
    @cpcnewstelugu8947 4 หลายเดือนก่อน +8

    పోస్ట్ మార్టం ఆవసరమా

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 4 หลายเดือนก่อน +3

    జగన్ కి దెబ్బ తగిలింది నిజమే కానీ
    కొబ్బరి చిప్ప కీ తగిలింది అనేది కొబ్బరి చిప్ప కీ,కట్టు కట్టిన డాక్టర్ కి మాత్రమే తెలియాలి 😂😂..
    కోడికత్తులు,గులక రాళ్ళు మీకే ఎందుకూ తగులు తాయి మీకే తెలియాలి......

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 4 หลายเดือนก่อน +2

    ఇతనికి కూడ తెలియకుండా plan చేసారు

  • @chnarasamma3869
    @chnarasamma3869 4 หลายเดือนก่อน +8

    అబద్ధాల కోరు

  • @JayalakshmiBhuthapuri-cu4yi
    @JayalakshmiBhuthapuri-cu4yi 4 หลายเดือนก่อน +1

    ఆస్కార్ అవార్డు కే ఆస్కర్

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 หลายเดือนก่อน +4

    Total ..y.c.p..batch. out.....meeru ante prajalaku asahyam vesi 11. iccharu.

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami 4 หลายเดือนก่อน +2

    నటించమంటే జీవిస్తున్నాడు... ఈ బెల్లంపల్లి.... కన్ను పోతే దరిద్రం పోయేది

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 4 หลายเดือนก่อน +8

    నిన్ను మాత్రమే ఎందుకు వెళ్ళమ్మన్నారు అంటే
    ఒక కోడి కత్తి డ్రామా
    ఒక గులక రాయి డ్రామా
    మళ్ళీ చేస్తారు అని అధికారులు అనుకొని ఉంటారు మన పార్టీ చరిత్ర అదే కదా

  • @kcs.pamidipati
    @kcs.pamidipati 4 หลายเดือนก่อน +3

    29:54, మరి 2009 లో 18/294 మంది లో నేను ఉన్నాను అని చెప్పుకుంటున్నారు గా మారి అది అప్పుడు ఎలా సాధ్య పడింది? ప్రజారాజ్యం లో చిరంజీవి గారి చూసి మీకు ఓటు వేశారు అని చెప్పవచ్చు గా డైరెక్ట్ గా

  • @bhanuprasad7273
    @bhanuprasad7273 4 หลายเดือนก่อน

    అరే నయన మిదరిద్రం మీ నాయకత్వ నిర్ణయాలే, అది చెప్పే దమ్ము మిలో ఒక్కడికి లేదు

  • @srikanthmohana3848
    @srikanthmohana3848 4 หลายเดือนก่อน +5

    I love TDP na pranam poina kuda .. Pawan Kalyan gari alochana ante eetam ... genuine ayana pk ante ade ..devudu pk garu