పెట్రోల్ బండి కొనాలా కరెంటు బండి కొనాలా నిజాలు మాట్లాడుకుందాం రండి | Electric vs Petrol Vehicle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #expecting1000likes #electricvspetrol #neeluarts #relaxntmedia
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

ความคิดเห็น • 406

  • @kothwallavanyamychannel6290
    @kothwallavanyamychannel6290 2 ปีที่แล้ว +70

    బ్యాటరీ వాహనాలు ఇంకా చాలా అభివృద్ధి చెందాలి నాకు తెలిసి 25 26 కల్లా పూర్తిస్థాయి ఎలక్ట్రానికల్ వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి పెట్రోల్ వాహనాల ఎక్కడపడితే అక్కడ బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లో కూడా అప్పుడు వస్తాయి
    ఏదేమైనా పెట్రోల్ వాహనాలు తగ్గించడం ఎలక్ట్రానికల్ బ్యాటరీ వాహనాలు అభివృద్ధి చెందడం ఎంతో మేలు చేస్తుంది

  • @akkemvenkatesh421
    @akkemvenkatesh421 11 หลายเดือนก่อน +24

    అర్జెంట్ అవసరాలకు వెళ్లాలి అప్పుడు పెట్రోల్ బండి అవసరం ఈ వీడియో అంతా విన్నాక పెట్రోల్ బండి బెస్ట్ జస్ట్ శాంపిల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి 25 కిలోమీటర్స్ అనుకోండి వెళ్లడానికి రావడానికి కలిపి ఆ రోజుతో ఈ బండి సర్వీస్ అయిపోతుంది మధ్యలో మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేకపోయినా వంట సరుకులు అవసరాల కోసమో వెళ్లాలనుకున్నా అత్యవసర కి అవసరమైన బండి పెట్రోల్ ది బెస్ట్❤

  • @anandg8596
    @anandg8596 2 ปีที่แล้ว +74

    నిజంగా రెండు రకాల bikes మధ్య తేడాలు బాగా చెప్పారు ఆన్నా ❤️

  • @rajeshkumarkandula1641
    @rajeshkumarkandula1641 2 ปีที่แล้ว +11

    Ev లో కంపెనీ వాళ్ళు చెప్పేది
    100కిలోమీటర్ రేంజ్ వచ్చే బండి 1000 ఛార్జింగ్ సైకిల్స్ అంటే లక్ష కిలోమీటర్స్ వరకురవచ్చు
    కనీసం 70000km అనుకున్న
    పెట్రో తో చూస్తే 70000×2 rs=1,40,000 అవుతుంది
    అలాంటప్పుడు 50000 అయిన బ్యాటరీ కొత్తది కొంటే 90000 మనకి మిగులుతాయి
    కానీ మీరు 35000km ki లెక్కేసరు
    కచ్చితంగా బ్యాటరీ లైఫ్ ఎన్ని కిలోమీటర్లు లెక్కేస్కోవచ్చు చెప్పండి

    • @srikanthmandugula9176
      @srikanthmandugula9176 2 ปีที่แล้ว

      3 ers

    • @srinivasmannem77
      @srinivasmannem77 6 หลายเดือนก่อน

      కరెక్టుగా చెప్పావు బ్రో నేను apmere magnus ex గత 2సంవత్సరాలు గా వాడుతున్న 13000 kms తిరిగాను చాలా బావుంది ఇలాంటి మైంటైనన్స్ లేదు.5ఇయర్స్ బాటరీ వరరెంటీ వుంది. సో నాకు ఎలక్ట్రిక్ బావుంటుందనిపిస్తుంది.100kms రేంజ్ ఇస్తుంది. నేను లోకల్లో వాడతాను.

  • @brlreddy9473
    @brlreddy9473 2 ปีที่แล้ว +56

    Electric bikes China లాంటి దేశాలలో చాలా ఎక్కువగా వాడుతున్నారు.
    ఎందుకంటే వారికి 120km range and minimum 2 years battery warranty ఉన్న బైకులు అత్యధిక ధర పెట్టి కొన్నా ₹50k దాటదు .
    అంతేకాకుండా అడుగడుగునా charging points ఉంటాయి.
    కానీ అదే బండి మనదేశంలో ₹120k ఉంది.
    పైగా కంపెనీలు పాపం ఎంతో నష్టాలను భరిస్తూ వాటిని తయారు చేస్తున్నారు కాబట్టి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు.

  • @beesettivenkatarao2911
    @beesettivenkatarao2911 ปีที่แล้ว +6

    చాలా బాగా రెండు బైక్స్ మధ్య తేడా చెప్పారు అన్న ఏ బైక్ తీసుకోవాలి అన్నది విషయం మనదే

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 ปีที่แล้ว +5

    ఎండకు ఎండకూడదు
    వానలో తడవకూడదు
    అంటే మనదేశంలో కుదురుతుందా...ఎక్కువమంది ఓపెన్ ప్లేస్ లొనే బండి పార్క్ చేస్తారు కదా...

  • @jannebalaram1912
    @jannebalaram1912 2 ปีที่แล้ว +21

    Petrol bike maintenance + service cost extra anna. 37000 12 service chestamu. For each service 1000 ayena 12,000 extra anna.

  • @edukondalukarra6607
    @edukondalukarra6607 ปีที่แล้ว +5

    బాగా చెప్పారు బ్రదర్ ఒక్ వేళ ఎలక్ట్రిక్ బైక్ కొంటె బ్యాటరీ పేలుతున్నాయి కదా ఏ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్ సురక్షితం దయ చేసి సమాధానం ఇవ్వగలరు

  • @veerababumendru4926
    @veerababumendru4926 2 ปีที่แล้ว +45

    Sir
    రెండు వాటికి మధ్య తేడాలను బానేచెప్పేరు
    కాని
    పర్యావరణం మూడు సంవత్సరాలలో ఎంత సేవ్ అవుతుందో కూడా చెప్పితే బాగుండును

    • @vickyrjy9960
      @vickyrjy9960 ปีที่แล้ว +2

      @Raja true.. influencers shud mention this

    • @vickyrjy9960
      @vickyrjy9960 ปีที่แล้ว +1

      @Raja yes brother... those "Go electric Go Green" Guys.. need to watch these...
      th-cam.com/video/G67i_Z8ukD4/w-d-xo.html
      th-cam.com/video/RFHvq-8np1o/w-d-xo.html

    • @user-dm5ou9mf1x
      @user-dm5ou9mf1x ปีที่แล้ว +1

      Baga chepparu amdi

    • @vkrm2000
      @vkrm2000 ปีที่แล้ว

      మరొక విషయం యాక్టివా 5 ఏళ్ళు దాటిన బండో 30 మైలేజ్ కూడా రాదు..
      Electric is best..

    • @shivagummadidala
      @shivagummadidala 8 หลายเดือนก่อน

      This is ignorable

  • @prashanth4038
    @prashanth4038 2 ปีที่แล้ว +37

    మోరల్..
    పెట్రోల్ బండి ఉంటే ఎలక్ట్రిక్ బండి అవసరం లేదు...
    ఒకవేళ
    ఎలక్ట్రిక్ బండి ఉంటే పెట్రోల్ బండి తప్పకుండా ఉండాలి.

  • @hariproddatur3711
    @hariproddatur3711 ปีที่แล้ว +2

    మీరు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ బైక్‌ల మధ్య తేడాను బాగా వివరించారు.

  • @prakashreddykolli2226
    @prakashreddykolli2226 6 หลายเดือนก่อน +5

    Epluto electric bike konnanu. Problem vachindi 4months Pattindi.service chala problem. Petrol best.my openion

  • @user-qu9sp2lq7o
    @user-qu9sp2lq7o 8 หลายเดือนก่อน +3

    బాగుంది...మీ విశ్లేషణ బాగుంది....మీ స్వరం బాగుంది.
    ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు చెప్పవలసి ఉండె.....అదేమిటంటే.
    ....అతి తక్కువ దూరం... వారానికి మూడు అంతకంటే తక్కువ రోజులు తిరిగే వారికి విద్యుత్ బండి లాభదాయకం కాదు.
    ఇంకో విషయం...మీ మాటల్లో..
    on and average అంటున్నారు.
    on an average అనాలి.
    ఇప్పటి నుండి సవరించుకొండి.

  • @Enlightned_Mindset_7
    @Enlightned_Mindset_7 ปีที่แล้ว +6

    Naaku konni questions unnay please give answers bro
    1. What about pollution releasing by petrol vehicle?
    2. You didn't explain about engine oil cost and service charges for bike ( 350 to 1000 rupees in cities)?
    3. Petrol bike lu kooda intial stage lo ekkuva petrol bunk lu and service center latho ne business start chesaya?
    4. Electric vehicles ippude mellaga devolope avuthunnay, so meeru ila Electric vehicles ni degrade chesthu petrol vehicles ni pogadatam naaku nachaledhu, naake kaadhu naa laga nature ni love chese and nature ni pollute chese vehicles ni evaru support. Mari meeru endhuku ila support chesthunnaro explanation ivvandi?
    5. Petrol engine bore ki vachina or petrol vehicles release chese carbondoixide valla manushulaki manchindha?
    6. Petrol vehicles lo over speed povachu annaru, ala over speed povatam valla accidents avvava?
    7. Petrol valla entha pollution anedi kooda explanation ivvandi?
    8. Devoloped countries like the USA, Europe, China etc... vallantha endhuku electric busses use chesthunnaro adhi kooda explain cheyandi?

  • @MuraliDR149
    @MuraliDR149 ปีที่แล้ว +9

    You have given right advices. It's better petrol at this moment. For short distances about 50 or60 daily travel it is much better,if it is standard one. It also creates non polluted atmosphere.

  • @givinerishi4407
    @givinerishi4407 ปีที่แล้ว +13

    పెట్రోల్ వెహికల్ అయితే ప్రతి లీటర్ పెట్రోల్ వెనకప్రభుత్వానికి ఓ యాభై రూపాయలు మిగులుతాయి Ev అయితే ఏమి మిగలవు

    • @staripl312
      @staripl312 4 หลายเดือนก่อน +1

      Migilina niku evvaru le avinithi jaruguthundhi

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 หลายเดือนก่อน +1

      Konni rojula tarvata ev unnavallaki electricity charges penchutadi govt

  • @dileepkumar-g
    @dileepkumar-g 2 ปีที่แล้ว +4

    Naku telisinanta varaku Petrol Vehicle's eyy best Anipistundi Brother 👍🏻 mi review vina tarvata

  • @brg12385
    @brg12385 ปีที่แล้ว +2

    రెండు తేడాలు చాలా బాగా వివించారు..ధన్యవాదాలు

  • @bikeloverganesh9282
    @bikeloverganesh9282 2 ปีที่แล้ว +31

    ఈ రోజుల్లో పల్లెటూరు వారికీ వద్దు
    (EV BIKES )
    THANKS అన్న 😍😍😍😍

  • @suryat4499
    @suryat4499 2 ปีที่แล้ว +4

    Petrol vehicle is best. I have TVS Jupiter 125. It is very good.
    Electric vehicles lo speed ga velte Battery to patu motor kuda damage iyye chance vundi.
    So speed ga velle variki Petrol vehicles are best.

  • @shankarkalamata7649
    @shankarkalamata7649 2 ปีที่แล้ว +5

    పెట్రోల్ వెహికల్ 2000 కిలోమీటర్లు సర్వీసింగ్ గురించి అయ్యే కాస్ట్ కూడా యాడ్ చేయాలి

  • @prasanth7532
    @prasanth7532 2 ปีที่แล้ว +9

    Bro, బాగానే చెప్పారు కానీ EV కి battery cost 50k వేసినప్పుడు పెట్రోలు బండి కి మాత్రం బోర్ charges మాత్రమే వేయడం తప్పు. EV Battery 50k వేశారు కాబట్టి petrol బండి కీ engine cost ఒక 60k వేస్తే perfect గా balance అవుతుంది. అలాగే పెట్రోలు బండి ki engine oil ఖర్చు add చేయడం మర్చిపోయారు.
    Battery complaints ఉంటే repair చేసి ఇస్తామని showroom వాళ్లు చెప్పారు. Defective batteries వరకూ మార్చుకొంటూ ఒక 2k to 3k లో చేసుకోవచ్చు.కాబట్టి 50k ఖచ్చితంగా కొత్త battery కి పెట్టాలని లేదు.

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว +1

      Ok done ✅

    • @rvtelugu8797
      @rvtelugu8797 ปีที่แล้ว +3

      నేను జొమాటో రైడర్ ని, రోజు 180 కిమీ వెల్తాను. naku నెలకు 13,300/- పెట్రోల్, ఆయిల్ ఖర్చు అవుతుంది. అదే EV కి అయితే 5,300/- (Rental EV), Range 120km, Top speed 50kmh, charge time 5 Hrs.

    • @ajayjadejavisuals
      @ajayjadejavisuals ปีที่แล้ว

      @@rvtelugu8797 ekkada bro

    • @user-dm5ou9mf1x
      @user-dm5ou9mf1x ปีที่แล้ว +1

      Baga chepparu

    • @raviyaddanapudi7840
      @raviyaddanapudi7840 ปีที่แล้ว +1

      మీరు ఒక్కరే నిజం చెప్పారు

  • @manisaikarinki1069
    @manisaikarinki1069 2 ปีที่แล้ว +7

    Na openion kuda same Anna nenu anukunnadge chepparu daily 30 kms thirige vallaki electric scooters panichesthayi ayna present unna electric scooters ni startup company scooters anni basic scooters inko 5 to 10 yrs lo oka perfect electric scooters vasthayi appudu matrame petrol bikes tho compare cheyagalam eppudu matram just need kosam teskovali kani petrol bike tho compare chesey antha level ki electric scooters technology ledhu

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 ปีที่แล้ว +2

    Two in one Electric & Petrol good and Emergency time use

  • @BIBHAVLOGS3271
    @BIBHAVLOGS3271 2 ปีที่แล้ว +2

    Brother petrol vehicle best Enduku ante long rides ki einka time savings atundi but kasta kharchu eaku atundi but problems taku service kuda petrol bandi sariga cheste engine super ga nadistundi

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 ปีที่แล้ว +5

    Local lo tirgadanki best i think daily 30 kms ante daily anna daily 70 rs save itadi but pelutunnay ade bayam

  • @gangadharmora3619
    @gangadharmora3619 6 หลายเดือนก่อน +1

    Meeru cheppina lekka aithe prastutaniki petrol vehicle is best
    And charging stations levu kabbati
    Ev vehicles tention to nadapali

  • @puneethanagavarapu1650
    @puneethanagavarapu1650 ปีที่แล้ว +1

    Budget electric bike yedi best andi, mee explained chala bagundi

  • @sureshbabuediga9748
    @sureshbabuediga9748 2 ปีที่แล้ว +6

    Very good explanation, Thank you Sir.

  • @staripl312
    @staripl312 4 หลายเดือนก่อน

    Nenu OLA S1 PRO KONNANU
    NENU KONNI 1 YEAR AYINDHI
    20K KILOMETRES THIRAGANU
    130000 PETTI KONNA
    NAKI 8 YEAR'S WARRANTY UNDHI OR 120000 KM WARRANTY UNDHI
    NIVU CHEPINA MINUS POINTS NAKI OKATI LEVU
    LONG RANGE POVALI ANTE MUNDHE CHARGING PETTUKONTA 120KM POTHA CHARGING PETUKONI RAGALANU
    CHARGING FACILITY LENI SITUATION LO BUS KI POTHA
    INKA EMERGENCY ANTE MANA FRIENDS CIRCLE LO EVADINA ESTADU EMERGENCY SITUATION ANTE
    AYINA E KALAM LO MUNDHE BIKE LENI FAMILY UNDADHU SO ADHI NO PROBLEM
    CHARGING COST NAKI ZERO 30K PETTI ONGRID SOLAR PETUKONA
    EPUDU SUBSIDY KUDA ESTUNARU 50%
    SOLAR LEKAPOYINA 4 UNITS KI MA URLO 16RS AVUTHUNDHI
    20km ki 3k avochu
    Adhe petrol ayi unte 110rs litre
    40 milage 2.75rs
    Inko 25paisa oils and maintenance ki avuthundhi
    So 3rs km ki karchu avuthundhi
    Ante year ki 200000x3
    Almost 60k rupees 😢
    Epudu manchi stylish bike konali ante minimum one lakh above easy ga avuthundhi
    So same price
    Evadu kuda e kalam lo kuda milage kosam splendor
    Tvs konnaru
    Style important
    Na OLA LO SCREEN TOUCH UNTUDHI
    MUSIC VASTUNDHI
    CALLS VASTAI
    CALLS EASY LIFT CHEYOCHU
    CUT KUDA CHEYOCHU
    MAPS EASY GA CHUSUKOVACHU
    ADVANCED TECHNOLOGY THO BOLEDU OPTIONS UNNAI
    NAKI AVI FULL USEFUL AVUTHUNAI
    APP CONNECT UNDHI APP LONE LOCATION CHUSUKOVACHU
    CHARGING CHUSUKOVACHU
    1500 PETITHE SUBSCRIPTION VASTUNDHI
    ADHI UNTE MANAM EKKADA UNNA VALLE VACHI REPAIR CHESI POTHARU
    ENNI FACILITIES YE PETROL VEHICLE LO UNDAVU
    INKA CHALA UNNAI CHEPUKONTU POTHE
    EPUDU LEKKALU CHUDADI
    NENU 6 YEARS 120000 KM THIRIGINA NAKI BATTERY NO PROBLEM
    FREE REPLACEMENT
    SO
    120000X0.20
    Just 24k rs avuthundhi
    Adhe petrol vehicle lo ayithe
    120000x 3 rs
    360000
    Ante aa amount tho nenu 3 ola electric scooter konochu
    Ante 6 years ki ni investment
    360000+120000 bike
    Almost 5 lakhs
    Adhe nadhi
    Ola 140000+30000
    170000
    Inko 30k anukona 2 lakhs ayina
    Difference 3 lakhs
    So epudu cheppu ni lekkalu
    Half knowledge tho videos thisi views kosam sollu chepaku
    Niku full knowledge unte pure ev electric vehicle konnavu
    Kanisam test drive chesi una aa vehicle konnaru

  • @nagarajuraju3305
    @nagarajuraju3305 2 ปีที่แล้ว +6

    2018 hf deluxe today still 43000 kilometres 4 years na ku 16000 karchu pataa I hope petrol bike is best🏍️🏍️🏍️🏍️

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 หลายเดือนก่อน

    Only cost is compared.But the cost of pollution control is not touched. Pollution control is major benefit. Please touch that also.

  • @TearfulNight
    @TearfulNight 2 ปีที่แล้ว +5

    50k for battery aa omg .. nenu bike antha use cheyanu bro .. use cheyakundane battery dobestadi elano 4-5 yrs ki .. inka vuttine 50k pettukovali .. naalativadiki petrol bike aa best emo

  • @somasekhar3154
    @somasekhar3154 2 ปีที่แล้ว +14

    నేను నా యునికార్న్ బైక్ లో 180 kms ని 3.30 గంటలలో రీచ్ అయ్యాను.నేను పెట్రోల్ వెహికల్ కె ఓటు వేస్తసాను

    • @Komarraju360
      @Komarraju360 2 ปีที่แล้ว +4

      Simple One Electric Scooter ని test చేసి చూడు తమ్ముడు. అప్పుడు 3 గంటల్లోనే 180km చేరుకోగలవు

    • @somasekhar3154
      @somasekhar3154 2 ปีที่แล้ว

      @@Komarraju360 అర్థం కాలేదు

  • @sambanaidu5776
    @sambanaidu5776 2 ปีที่แล้ว +6

    నీలు గారు నేను ప్రస్తుతం పెట్రోల్ బైక్ తీసుకోమని చెప్తాను అదికూడా మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకోమని చెప్తాను నా బైక్ Hero hf deluxe నేను కొని టూ వీక్స్ అవుతుంది మైలేజ్ 65 ప్లస్ ఇస్తుంది నేను వెళ్ళే స్పీడ్ 45 పెట్రోల్ బైక్లో మీరు చెప్పిన ఫిఫ్టీ యావరేజ్ మైలేజ్ కి ఇంకొక 15 పర్సెంట్ ఖర్చు తగ్గినట్లేగా ఎలక్ట్రిక్ వెహికిల్ అంత కాకపోయినా ఇప్పుడు వచ్చే బీఎస్ సిక్స్ బైక్స్లో పొల్యూషన్ చాలా తక్కువ కదా నీలా మోహన్ గారు

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 ปีที่แล้ว

    Petrol Best పెద్ద సమస్య ఏమిటంటే రోజూ ఒక లీటరు ఒకటిన్నర లీటరు పెట్రోలు తోప్రయాణం చేయటం చాలా ఈజీ .అదే మూడు సంవత్సరాలు ఒకటే రోజు 50 వేల రూపాయలు పెట్టి బ్యాటరీ చాలా కష్టం 50,000 రూపాయలు లేక బండి మూల పడేస్తారు.

  • @thisisshareef4355
    @thisisshareef4355 ปีที่แล้ว +1

    పోల్యుషన్ గురించి ఒక మాట కుడా చెప్తే బాగుండేది bro.....
    మన వంతు బాధ్యతగా, కొంతైనా కాలుష్యం తగ్గించాలి అనే బాధ్యతగా ఆలోచించే వారు..ev నే ప్రెఫర్ చేస్తారు.

  • @arjunallu3873
    @arjunallu3873 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu petrol na bike Karchu yekkuve vachindhi anna

  • @dwaramsri
    @dwaramsri ปีที่แล้ว +2

    Electric Vehicles r good for Cities because of charging infra & parts availability

  • @kanakadurga7203
    @kanakadurga7203 4 หลายเดือนก่อน +1

    Ladies ki oka manchi scooty ni suggest cheyyandi petrole or EV....

  • @itzsatishchand
    @itzsatishchand ปีที่แล้ว

    మీ వీడియో బాగా నచ్చింది ...అందుకే మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను .. మీరు ఐతే అందరికీ తెలియచేస్తారు ఉన్నది ఉన్నట్టు

  • @srikarmedi
    @srikarmedi ปีที่แล้ว +5

    Very Good Presentation bro.. this video helped in understanding the pros and cons and helped in making an informed decision to choose the bike as per my regular need.. 👍👍

  • @srinivasaraonagineni856
    @srinivasaraonagineni856 ปีที่แล้ว +1

    మొత్తానికి నిజాలు చెప్పారు

  • @msg9093
    @msg9093 ปีที่แล้ว +3

    Very valuable information bro. I think petrol bike is the best option and for local user's electric bike can be used..?

  • @Bhattuvk
    @Bhattuvk 2 หลายเดือนก่อน

    I do not use 2 wheeler on a daily basis, I will use once in a week or once in 2 weeks. So, for people like me, which bike is good, if it is EV, what precautions should be taken? Thanks!

  • @nagarajup3099
    @nagarajup3099 ปีที่แล้ว +4

    Electrical vehicle cost min.1,35,000...Petrol vehicle 1 lakh....Remaining amount rotation చేసుకుంటే మనకు petrol vehicle better గా ఉంటుంది

  • @cheryalashivashanker9074
    @cheryalashivashanker9074 2 ปีที่แล้ว +1

    వేడిచారు!
    బైక్ కొన్న వుంద కిలోమీటర్ల నుండి శ్రీ సర్విసింగ్ అంటారు ఐదు వందలు గుంజుతారు. ప్రతి రెండు వేల కిలోమీటర్ల కు ఆయిల్ చేంజ్. షోరూం లో అయితే పదిహేను వందలు, బయట ₹500.
    థర్డ్ పార్టీ రెండు వేలు ఇన్సూరెన్స్.
    సాలుకు రెండొందలు పొల్యూషన్.
    యావరేజ్ గా
    పెట్రోల్ కు రెండు రూపాయలు అయ్యే చోటు
    ఎలక్ట్రానిక్ తో మహా అయితే ఇరవై పైసలవుతుంది.
    బ్యాటరీ పదివేల కిలోమీటర్ల కు పోతుంది, టైర్లు కూడా..

  • @rajukadimi4925
    @rajukadimi4925 4 หลายเดือนก่อน +1

    Prasent EV konali maku avasaram best company name and model cheppagalaraaa? Nenu daily 20+20km journey chesta please send your suggestion tq...

  • @ravikumar-pn7sd
    @ravikumar-pn7sd 25 วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు

  • @prabhakarreddy7102
    @prabhakarreddy7102 ปีที่แล้ว +10

    1) An initial investment in an electric vehicle is around ₹40,000/- more than a petrol vehicle
    2) Electric vehicle pickup is very less than a petrol vehicle.

    • @surendrakoduru1859
      @surendrakoduru1859 ปีที่แล้ว

      Correct 💯

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 8 หลายเดือนก่อน

      the 2 points - which you have shared are now invalid now coz of all EV are upgraded.

  • @voiceofjanasainik
    @voiceofjanasainik ปีที่แล้ว +1

    Q-11. Petrol Bunk lo pure petrol fill chesthunnara?
    Q-12. 100 rupees ki petrol correct ga paduthunnara?

  • @deviprasad5482
    @deviprasad5482 ปีที่แล้ว

    Good information. I think petrol vehicles are 100% better..

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 ปีที่แล้ว +1

    Super Bro Correct ga Analysis Chesaru Thank You Very Much Brother

  • @MGMVILLAGEBOYS96
    @MGMVILLAGEBOYS96 10 หลายเดือนก่อน

    5 years lo maximum 30000km drive chesanu anna bike mileage 65+ more 50000 karchu ayyayi anna all maintenance ki ❤

  • @RajeshPolavarapu1
    @RajeshPolavarapu1 2 ปีที่แล้ว +4

    In my experience it is completely reverse i have a pleasure scooty and ved motors rush ( no polution, no insurance, no rc, no driving license and no maintenance like changing of engine oil). For a long distance i use hero pleasure (petrol) and for upto 70kms distance i use rush.
    I completed 23000kms with rush and till now i haven't spend even one rupee for it. I noticed that our electricity bill increased about max rs.100/-.
    According to ur calculation
    If Petrol avg cost is Rs.100/-
    Avg mileage of a petrol scooty is 50kmpl
    So for 23000kms petrol costs for Rs.46000/- and if i changed the battery (led acid) for rush scooty it costs for Rs.15000/- so i am in Rs.36000/- surplus. Last thing is i bought rush electric vehicle for Rs.53000/- in year 2020.

    • @subscription306
      @subscription306 ปีที่แล้ว +1

      i think you are from Guntur..i also taken Rush Vehicle from VED motors in Harihar mahal street,Guntur...but this ved motor Rush vehicle had issues for up roads and milage per charge..maximum KMs fora single charge. i sold my Rush vehicle for 10k (bought at 43000 in 2018)..but i spent only hardly 4000 for service..Spare parts are the main concern for Rush vehicle..we need to wait for one month and still no assurance of getting them .

  • @king36952
    @king36952 2 ปีที่แล้ว

    My EV Bike Magnus Ex 6 Months 7000 km Riding .till now no problem.by God గ్రేస్....చూడాలి ఎంత కాలం బాగా వస్తుంది అని.

    • @king36952
      @king36952 2 ปีที่แล้ว +1

      Am Govt employee Till now maintenance cost 0₹. Dialy Avg Riding 30 km

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 ปีที่แล้ว

    ✌Two in one oste Baguntundi Thanku🇮🇳 so much

  • @meesalapavan5236
    @meesalapavan5236 ปีที่แล้ว

    Tedalu matram baga chepparu anna
    Vunnadhi unnattu tq for the informative information anna love from vizag

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว +1

    మొత్తం మీద పెట్రోల్ వాహనం బెస్ట్ అనిపిస్తుంది.

  • @prasadnvk
    @prasadnvk ปีที่แล้ว +1

    ఏదైనా సరైన పద్ధతిలో కంపేర్ చేయాలి. పెట్రోల్ బండి రిపేర్ల ఖర్చుల లెక్క ఎక్కడ?

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 ปีที่แล้ว +2

    Video chusaka naku artam indi entante battery eppudanna dobacchu ani nd oka 20k kosamo 30k kosamo kakrutti padi pelipoye bandlanu i mean electric bikes ni konadaani i understand

  • @nithinreddyr1
    @nithinreddyr1 ปีที่แล้ว +1

    Scooters lo 50 mileage oche chance chaala thakkuva... Max 40-42 anthey

  • @srinivas1157
    @srinivas1157 2 หลายเดือนก่อน

    నాకు ఒక చిన్న డౌటు, ఎలక్ట్రికల్ వెహికల్ కి ఇంజన్ ప్రాబ్లమ్స్ రావా భయ్యా . 8 సంవత్సరాల తర్వాత బండి బోర్ కి రావడం ఉంటుందా. 3 సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చాలి అన్న విషయం తెలుసు. కానీ ఇంజన్ గురించి తెలియదు.

  • @anji4516
    @anji4516 ปีที่แล้ว +13

    ఒక్కసారి బ్యాటరీ కి 50000 పెట్టాలి అంటే కష్టం గా ఉంటుంది పెట్రోల్ బైక్ best అనుకొంటున్నాను

    • @powerstarrebelstar7634
      @powerstarrebelstar7634 ปีที่แล้ว +1

      Correct ga chepparu

    • @dattathreya04
      @dattathreya04 ปีที่แล้ว

      Daily 100 rs kiddy bank lo vesthe, batry kone time ki 50k ready avthaayi. Bike service vaadu baaga dobbthunnaru

  • @shankarmanyala
    @shankarmanyala 6 หลายเดือนก่อน +1

    Epluto BANDI ELECTRICAL VEHICLE I HAVE USED SERVICE IS NOT GOOD BATTERY BACKUP IS NOT GOOD THIS CARD IS A WONDER FOR THIS COMPANY

  • @vamsikrishnavaddeboina4385
    @vamsikrishnavaddeboina4385 2 ปีที่แล้ว +1

    Hero glamour Full bore with crack entha avudhi change cheste
    Hero spares parts genuinety ni find cheyadaniki app unda
    Em em parts estaru

  • @vasanthkumar-tr1wl
    @vasanthkumar-tr1wl ปีที่แล้ว

    Nice baga explain chesaru yedyna maintenance battey untundi

  • @madenabasha9482
    @madenabasha9482 2 ปีที่แล้ว +1

    సూపర్ explanation

  • @srinivasaraok9353
    @srinivasaraok9353 2 ปีที่แล้ว +1

    ఎలక్ట్రానిక్ బ౦డి ఎక్కువసేపు నడిపితే పేలిపోతాయి.ఎలక్ట్రానిక్ బండిని సున్నితంగా చూసుకోవాలి.వాన తడవకూడదు నీళ్లకు పాడైపోతాయి. ఎండకి పేలిపోతుంది.పెట్రోల్ బ౦డి అయితే ఎలాగైనా వాడుకొవచు.బండి పేలితే బండి మీదున్న ప్రాణం పోతుంది.బాంబు మీద కూర్చున్నట్టె.బ్రతికుంటే ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు.మనిషి చనిపోతే ఆ కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

  • @rktulasi1434
    @rktulasi1434 ปีที่แล้ว

    I have used ampere reo scooty since 4 years good 👍👍👍

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 ปีที่แล้ว

    Chala Baga chepparu Electric bike unna oka petrole bike complesari undali Ani kani petrole bike unte Electric Akkarledhu

  • @sivakumargoru3678
    @sivakumargoru3678 2 ปีที่แล้ว

    meeru cheppina logic correct kani electric vehicle ki range 150km vunte petrol vehicle electric vehicle almost same!

  • @AvinashchowdaryChallagun-dr9ci
    @AvinashchowdaryChallagun-dr9ci ปีที่แล้ว

    Nice bro I have changed mi opinion i will continue with my petrole bike

  • @rvtelugu8797
    @rvtelugu8797 ปีที่แล้ว

    నేను జొమాటో రైడర్ ని, రోజు 180 కిమీ వెల్తాను. naku నెలకు 13,300/- పెట్రోల్, ఆయిల్ ఖర్చు అవుతుంది. అదే EV కి అయితే 5,300/- (Rental EV), Range 120km, Top speed 50kmh, charge time 5 Hrs.

  • @praveenviplavreddy
    @praveenviplavreddy ปีที่แล้ว +1

    Electric Bandi ni miru use chesthunnaru ante Atom bomb ni mi muddi kinda pettukoni kurchunnatte lekka.

  • @satyal8907
    @satyal8907 ปีที่แล้ว +1

    Mati matiki battery pothe battery pothe enduku ekkuva stress 😬 cheya dam 36000km lo battery enduku pothundi warranty untadi kada

  • @srikanth7122
    @srikanth7122 2 ปีที่แล้ว +3

    Bro my best suggestion to buy on loan, evaru ayina tax payers unte loan lo theesukunte tax assumption vasthundhi manam pay chese interest ki.

    • @venkateshpachigulla
      @venkateshpachigulla ปีที่แล้ว +1

      tax exemption on only interest. for 1 lac cost price, interest won't be much and tax saving on that is very less. for EV cars, we can consider loans for tax-saving purposes but not for bikes.

    • @srikanth7122
      @srikanth7122 ปีที่แล้ว

      @@venkateshpachigulla agree with you

  • @uddantisri9206
    @uddantisri9206 7 หลายเดือนก่อน

    పెట్రోల్ బైక్ కి ప్రతి 2000km కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ కి ఛార్జ్ అవుతుంది కదా

  • @meesalapavan5236
    @meesalapavan5236 ปีที่แล้ว

    Anna nenu ayithe tvs iqube s ni book chedham ani anukuntunna i loved it nenu rojuki average ga 80 km tirugutha anna nenu matram I qube s ne vadudhamanukuntunna

  • @vamsisunny6113
    @vamsisunny6113 2 ปีที่แล้ว +4

    Anna nenu battery scooty lo Dailey 10 km tirugutanu Naku ola S1 pro scooter ok na ???

  • @mahammadumarkhan9739
    @mahammadumarkhan9739 2 ปีที่แล้ว +3

    పెట్రోల్ బైక్ బెస్ట్ anna

  • @aswarthanarayanab689
    @aswarthanarayanab689 ปีที่แล้ว +2

    ఆన్న ఇక్కడ మనం డబ్బు గురించి మాత్రమే ఆలోచించి మాట్లాడుతున్నారు కానీ కాలుష్యం పెట్రోల్ భండికి ఎలక్ట్రికల్ బండి కి తేడా గురించి కూడా చెప్పాలి అది అందరూ తెలుసుకొనే వారు కదా అన్న

  • @honeysj7328
    @honeysj7328 ปีที่แล้ว +1

    Brother చాలా బాగా చెప్పావ్, comparison is very excellent,
    నాది tvs Apache1604v 2022 modal, ఈ bike మీ suggestion విన్న తర్వాతనే తీసుకున్నాను,apache160 యొక్క speed,style,look, thrill super.
    ఈ ఎలెట్రిక్ vehical నాకు ఏ రకంగానూ ఉపయోగపడదు, and im a tourist, ఎప్పుడూ ఎక్కువ bike మీదనే ఉంటాను,ఒకవేళ నేను వైజాగ్ లో ఉండుంటే అక్కడ local లో బహుశా ఉపయోగపడవచ్చు.కానీ present situation లో అంత అవకాశం లేదు,
    ఏది ఏమైనా నాకు నా Apache160 చాలు, డబ్బులు ఎక్కువైనా పర్లేదు,electric bike వలన వచ్చే problems bare చేయలేను...

  • @nagkrishna8311
    @nagkrishna8311 2 ปีที่แล้ว

    My father used e byk yash docile for past 10 years right now he use sahara evols i prefer e byk

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 19 วันที่ผ่านมา

    పెట్రోల్ బండి లో ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? అది విడుదల చేసే అది విడుదల చేసే అనేక కార్బన్ కాలుష్యాల వలన ఊపిరితిత్తులు పాడవుతాయి అలానే ఆ పెట్రోల్ వెహికల్ నడపడానికి అనేక రకాల రసాయనాలు వాడాలి అది తెలుసా?
    ఇకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా గ్రాఫీన్ టెక్నాలజీ వచ్చింది మైలేజ్ కూడా ఇస్తాయి మన్నిక కూడా ఎక్కువ పేలవ కూడా. మొదట టెక్నాలజీ వచ్చినప్పుడు అనేకరకాల విమర్శలు చేస్తారు కొత్తదనాన్ని ఏది తొందరగా స్వీకరించరు భారతీయ ప్రజలు అందుకే దేశం ఇలా ఉంది.

  • @venkyp1576
    @venkyp1576 2 ปีที่แล้ว +2

    ⚫🔴 don't buy hero ebike warranty full frade pls don't buy hero ebike warranty full frade and issue pls i face problem 😭😭😭pls don't hero ebike

  • @ShyamKumar-dj2xq
    @ShyamKumar-dj2xq ปีที่แล้ว

    Petrol vehicle ki service and maintenance cost ekkuva EV's ki service price chaalaa low and petrol vehicle ki vundey spare parts kantey EV's ki spares thakkuva vuntaay
    petrol rate anedi constant gaa vundadu increase avtuney vuntundi
    Battery warrenty period matramey 3 years adi battery life kaadu company battery ki ichey life 7 years
    Petrol vehicle years increase ayye koddi milage decrease avtundi
    Finally EV's valla pollution reduce avtundi petrol n diesel vellhicles valla pollution perigi manakantey mana further generations inkaa ekkuva ibbandi padataay

  • @user-vx5td6qc6b
    @user-vx5td6qc6b 5 หลายเดือนก่อน +1

    Dettol vehicle almost gane charging problem

  • @nareshgoud5513
    @nareshgoud5513 ปีที่แล้ว

    Super explanation chesaru👌 3000 likes vochai bro

  • @user-vx5td6qc6b
    @user-vx5td6qc6b 5 หลายเดือนก่อน +1

    Akola local hai to Yamraj almost Manchester local

  • @venkateshpachigulla
    @venkateshpachigulla ปีที่แล้ว +3

    my requirement is to travel daily 5 to 10kms maximum. for me which vehicle is best. The budget is not a problem.

  • @purna_kishore
    @purna_kishore ปีที่แล้ว

    When compared to petrol bikes and ev bikes.
    Petrol bike ite kavali anipichinapudu oka 1 liter petrol kotinchukoni valachuu. Repare vasta oka 1000 lopu ayipotundi.
    Ev bike ite kalvali anukongalana valalamu because of charging petukovalii. Repare vasta oka sari 50k petali anta middle class family ki kastam .
    Normal ga mobile phone ki charging petali antana kastam new ga vunapudu 1 hour lo charge ayidi 3 years ayinaka 3 hours patidi inka bike gurinchinchi ita inka alochana waste.
    So, my preference is petrol bike is the best 👍💯

  • @girishkumar6585
    @girishkumar6585 ปีที่แล้ว +1

    36000 kms varaku engine oil marcavalacina pani leda bro.. Add 7000 more to petrol bike for engine oil

  • @johnybasha2199
    @johnybasha2199 2 ปีที่แล้ว +3

    Petrol bike best

  • @jmohanrao4337
    @jmohanrao4337 ปีที่แล้ว

    Petrol ki nela ki 3300 naaku paduthundi ippudu okhi90 swiggy vadu tuna naaku chala benefits

  • @freefiregamer-vv7lq
    @freefiregamer-vv7lq 25 วันที่ผ่านมา

    Which bike is best for delivery boys electric bike or petrol bike??

  • @bondalanagendra8847
    @bondalanagendra8847 ปีที่แล้ว

    Bike ki solar system pettali ledha danyamo fix cheyali automatic ga charge avuthadhi ahh vidham ga itey traveling bayam undadhu ahh vidham tayaru cheyandhi bikes
    Bikes kondaniki prajalu mundhuki vastaru

  • @itzsatishchand
    @itzsatishchand ปีที่แล้ว

    మా దగ్గర ఒకినేవా రిడ్జ్స్ కరెంటు బండి ఉంది .. 36000 km తిరిగింది ..
    కంపెనీ వాడు ఇచ్చిన బ్యాటరీ లు 3000 km దగ్గరే పోయాయి .. మళ్ళా వరెంటీ క్లైమ్ చేసి వాడితోనే కొత్త బ్యాటరీలు వేపిచ్చము ..
    అవి కూడా ఒక 5000 km దగర పోయాయి ..
    ముచ్చటగా మూడవ సారి 2 బ్యాటరీ ల్లు మార్చి ఇచ్చారు అవి ఇంకో 2000 km దగ్గర పడుకొన్నాయి ..
    మాకు లీడ్ ఆసిడ్ బ్యాటరీ మీద నమ్మకం పోయింది .. బండి వదిలేద్దాం అనుకొన్నాను
    చివర ప్రయత్నం గా నేను బాగా రీసెర్చ్ చేసి మంచి బ్యాటరీ లు ఎవి ఉన్నాయి అని వెతికి రివ్యూస్ చద్వి amptek బ్యాటరీ కొని వేసాను .. అవి వాడుతూ ఊరికే చేజింగ్ పెట్టకుండా .. బండి 60 మిలేజ్ వస్తే 50 పైన తిరిగితే మాత్రమే ఛార్జ్ పెట్టడం చేశాను
    నాకు 22000 ఇన ఇంకా బ్యాటరీలు బాగానే ఉన్నాయి .. ఇప్పటికీ నాకు 55km range వస్తుంది
    లోపం ఏమిటంటే కంపెనీ వాళ్లు వేసే బ్యాటరీలు బాగాలేవు .. షో రూం వాళ్లకి విషయం తెల్సు కానీ వాళ్ళు చెప్పారు .. బ్యాటరీ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు కూడా చెన్నై నుండి tronteck అని బొక్క అని లోకల్ cheap battery లు వాళ్ళు 1500 కో కొని మనకి 3000 కో అమ్ముతారు .. అవి 6 months కూడా రావు ..ఉబ్బుతాయి .. ఉబ్బితే వారెంటు రద్దు అని మెలిక పెట్టి మోసం చేసి దోచుకుంటున్నారు ..
    కంపెనీ వాడు దొచికొడమే
    షో రూం వాడు దిచుకొడమే
    మనకి మనం తెల్సుకుని మార్చుకుంటే తప్ప కష్టమే .. చాలా మందికి ఈ విషయం తెలియదు .. పాపం మోసపోతుననారు
    షో రూం వాళ్ళు

  • @gangadharmora3619
    @gangadharmora3619 6 หลายเดือนก่อน +1

    Good information