#professorkasim
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #Professorkasim
For more latest updates: LIKE | COMMENT | SHARE | SU
BSCRIBE
► Subscribe to SamajamTV Channel: www.youtube.co....
► Like us on Facebook: / samajamtv
► Follow us on Twitter At: / samajamtv
►Visit our Website: samajamtv.com
We Welcome New TALENT Kindly Contact --00971527714549
Watch Full Interview : • #professorkasim Exclu...
Hi ఖాసీం సార్ జై భీమ్.. ✊
సార్ మీలాంటి వారు తరువాత జెనరేషన్ వారికీ మన జాతి వారికీ జ్ఞానాన్ని అదించాలి సార్ మీ లాంటి మేధావులు మన వాళ్ళకి ఒక మహాత్మా జ్యోతిరావుపులే సార్ & అంబేద్కర్ సార్ ల నెక్స్ట్ తరల వారికీ మీ జ్ఞానం ఉపోయోగపడాలి సార్.
Sir మీరు గొప్ప మేధావి గారు ఇలాగే బహుజనుల కు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ బహుజనులకు పెద్ద కులం వారు చదువనీయలే అందుకే బహుజనులకు చరిత్ర తెలియాదు మీలాంటి మేధావులు అందరూ చెప్పాలి సార్
సూపర్ బ్రదర్
నేను ప్రశ్నిస్తా! మరలా మరలా ప్రశ్నిస్తా !✊
మతం మానవ హక్కులకే
ఒక సవాల్ విసురుతూ..నేను ప్రశ్నిస్తా...👊
మానవ సమాజాన్ని మేల్కొల్పేందుకు..👀
మరలా మరలా ప్రశ్నిస్తా...✊
నిద్దరోతున్నా మొద్దు మెదడులను..🗿
నిద్ర లేపడానికి...
మరలా మరలా ప్రశ్నిస్తా..💪
ఏ మత ఆచారం చెబుతుంది ...🗣️
భర్త చని పొతే స్త్రీని సతీ సహగమనం..⚰️
(అంటే భర్త చితిపైనే , బ్రతికున్న ఆమెను కూడా..🚶♀️
పడుకోబెట్టి కాల్చి చంపమని ) చేయాలని...🙅
ఏ "మత" ఆచారం చెబుతుంది..🗣️
భర్త చనిపోయిన స్త్రీని గుండు గీయించి..💆♀️
మూలన కూర్చుండ బెట్టమని.🙇♀️
ఏ "మతం" చెపుతుంది..🗣️
భర్త చనిపొయిన స్త్రీని, చచ్చేంత వరకు..⚰️
పునర్వివాహం చేసుకొనకుండా..🙅
చచ్చేంత వరకు విధవగానే వుండాలని. 😥
ఏ “మతం” చెబుతుంది...🗣️
భర్త చనిపోయిన స్త్రీ ముఖం చూస్తే..👀
ఆశుభమని, అరిష్టమని...🤔
ఏ మతం చెబుతుంది..🗣️
విధవరాలు శుభకార్యాలలో..👰
పాల్గొనటానికి అనర్హురాలని..👎
ఏ “మతం” చెబుతుంది..🗣️
మహిళ బహిస్ట్ ఐతే ఆమె మైల పడ్డదని ,👥
ఆమెకు ఆ సమయంలో..🕐
ఆలయాలలోకి ప్రవేశించే అర్హత లేదు అని .⛩️
ఏ “మతం” చెబుతుంది..🗣️🗣️
స్త్రీ కన్యగా వున్నపుడు తండ్రి మీద, 👳
యవ్వనంలో వున్నపుడు భర్త మీద,👮
ముసలి తనంలో కుమారుడి మీద మాత్రమే ఆధారపడి..👱♂️ "బానిసలాగా" మాత్రమే స్త్రీ జీవించాలిగాని, 🙀
స్వతంత్రంగా జీవించే హక్కు ఆమెకు ఎప్పటికి లేదని.🙅
ఏ "మతం" చెపుతుంది..🗣️
సాటి మనిషి చనిపొతే ముట్టుకున్నా లేదా..💀
కనీసం చూసినా మైల పడతారని..🤒
ఏ “మతం” చెబుతుంది..🗣️
కుక్కను దేవుడి అవతారంగాను,🐕
వేప చెట్టును ధనాన్ని ఇచ్చే దేవతగాను, 🌳
ఎలుకను దేవుడి వాహనంగాను, 🐁
విష సర్పమైన పామును నాగదేవతగాను, 🐍
కుళ్ళిన జంతువుల కళేబరాలను..🐃
తినే గ్రద్దను దేవుడి వాహనంగాను, 🦇
చివరకు పందిని కూడా.🐖
దేవుడిగాను పూజించమని...🙏
అదే “మతం” చెపుతుంది..🗣️
దేవుడు మనుషులను మాత్రం..👬
నాలుగు వర్ణాలుగా పుట్టించాడు అని.👥
అందులో మొదటి వర్ణం వారు..☝️
దేవుని మొఖము నుండి పుట్టారు అని, ✋
రెండవ వర్ణం వారు, ✌️
దేవుని భుజాలనుండి పుట్టారు అని, 💪
మూడవ వర్ణం వారు, 🖐️
దేవుడి తొడలనుండి పుట్టారు అని, 🤛
ఇక నాలుగవ వర్ణం వారు..
దేవుని యొక్క పాదాలనుండి పుట్టారు అని...👣
అదే మతం చెబుతుంది..🗣️
వారిలో నాలుగో వర్ణం వారు..✋
పై వర్ణాల వారికంటే తక్కువ వారు అని, 👎
వారు పై వర్ణాల వారికి బానిసలు అని. 👏
అదే మతం చెబుతుంది..🗣️
వారికి దేవాలయ ప్రవేశం నిషిద్దమని, 😏
అలాగే వేద చదువు నిషిద్దమని,🙄
వారు చదువుకుంటే నాలుక కోసేయ్యమని, 😝
వేదాలు వింటే వారి చెవిలో సీసం..🥛
కరిగించి పోయమని.👂
ఏ "మతం" చెబుతుంది..🗣️
నాలుగవ వర్ణం పురుషుడు..
పై వర్ణాల స్త్రీ లను..👭
(ప్రతిలోమ)వివాహం చేసుకుంటే, 🤵
అతడిని చెట్టుకు కట్టేసి,🌳
చచ్చేవరకు కొరడాలతో కొట్టమని..🤼
వారికి పుట్టిన సంతానం..👨👩👧👦
పంచములు అవుతారని,😳
వారు అంటరానివారు అని. 😡
కాని అదే మతం శాషిస్తుంది..🗣️
పంచమవర్ణ స్త్రీలు మాత్రం..👭
జోగినులగా, 👩
మాతంగినిగా, 👩💼
దేవదాసిగా మారి..💃 దేవుళ్ళకు ఉంపుడు గత్తెలుగా వుండాలని,👯
వారితో (అగ్ర వర్ణ )ఊరిపెద్దలందరూ..👨👦👦
తమ కామవాంచలు తీర్చుకొవచ్చని,🤦
మిత్రమా అదే మతం చెబుతుంది..🗣️
ఐదవ వర్ణం (పంచములు) వారు..
ఊరి_బయటే వుండాలని...🙋
అదే మతం చెపుతుంది..🗣️
కుక్కలు, పశువులు, పక్షాదులైనా..💢
ఊరి చెరువులో నీరు త్రాగి..💦
ఆ చేరువులోనే అవి స్నానం చేసి..🗯️
వాటి మల , మూత్రాలను..💥
విసర్జించినా పరవాలేదు గాని..💨
సాటి మనిషి (అంటరానివారు)
ఊరిచెరువులో నీరు త్రాగుట నిషిద్దమని.🙅
మిత్రమా ....
“ కుక్కలను,🐕
పశువులను, 🐂🐃🐏
పక్షులను పెంచుకుంటావు , 🕊️🐦🐤🐓🦃
ఎత్తుకుని ముద్దాడుతావు,💏
వాటిని శుబ్రం చేస్తావు చివరకు..🗨️
పశువు మూత్రం కూడా పవిత్రమైనదని..💦
పాయసం లాగా త్రాగుతావే,👍
సాటి మానవుడు అంటరాని వాడుగా..👊
నీకు ఎలా కనిపించాడు మిత్రమా?”👁️
ఏ"మతం" మానవత్వానికే మచ్చ,🕳️
ఏ మతం మానవ హక్కులకే ఒక సవాల్.💪
అటువంటి మతంలో ఇన్ని లోపాలున్నా, 👎
నాకు ఇంతకష్టం, ఇంత నష్టం కలిగించినా, 👍
నన్ను దారుణంగా అవమానించినా ,... 🤜🤛
ఆ మతాన్ని, 🤛
ఆ మతమౌడ్యాన్ని, 👊
ఆ మత చాందసాన్ని..✊
ఏ మాత్రం సరిచేసుకోరు, 👎
సంస్కరించుకోరు..
ఈ దేశంలో పుట్టినందుకు..👼
ఆ మతాన్నే నేను ఆచరిస్తూ..😣
చచ్చినట్టు జీవించాలని? 🙄
ఆ మతానికే ఎప్పుడూ..🤗
నేను బాజాలు కొడుతూ గౌరవించాలని? 😆
ఆ మతాన్ని నేను ఎప్పుడూ పొగుడుతూ..😁
ఎప్పటికి నేను బానిసగా ఉండాలని? 😒
ఆ మతాన్ని నేను ఎప్పుడు తిట్టకూడదు, ☹️
ప్రశ్నించ కూడదు, విమర్శించ కూడదు అని,..... 😪
మానవ హక్కులకె,👊
ఒక సవాల్ విసురుతూ...నేను ప్రశ్నిస్తా...💪
మానవ సమాజాన్ని మేల్కొల్పేందుకు..
మరలా మరలా ప్రశ్నిస్తా...😬
ప్రశ్నిస్తూనే వుంటా!💪
సూపర్
Superb
అద్భుతంగా మన అగ్రవర్ణాలు కింద వారిని ఎలా హింసించిరో గొప్పగా మన వాళ్ళు ఆలోచించేలాగా చక్కగా చెప్పావు బ్రదర్.
మిస్టర్ రాజు నువ్వు nijangaaraajuve.kavitha laagaa baagaa raasaavu.ilaage ee samaajaanni prasnidthune undu..
Aa matamee reservations kalpinchindi,,, prapamcham lo vere ee matallonu reservations leevu
మీలాంటి గొప్ప దళిత మేదావులు వల్ల ,,ఏకత్వం లో భిన్నత్వం వస్తుంది..మీ వల్ల
వీళ్ళు వేదాలు చదవలె. సంస్కృతం వీళ్లకు రాదు. దళితులనే పదం వేదంలో లేదు. వేదంలో కేవలం చతుర్వర్ణం మాత్రమే ఉంది..
వేదాలు ఒరేజల్లో నుండి వచ్చాయి అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కానీ, వాటిని వాక్రీకరించి చెప్పక్షన్ది. సనాతన ధర్మాన్ని విమర్శించడం సరికాదు. వేదాలను వాక్రీకరించి ఆంగ్లంలో అనువదించినవారే వీళ్ళ దృష్టిలో చాలా గొప్పవారు.
Good explanation sir hats off to you
Dalits ki seperate state ivvali .... Caste wise states devide chesthecsaripotadi
Thank you so much master. Iam very greatful to you.
5.09to5.14 kekaa
Meeru correct ga chepparu sir 🙏
నమస్కారం అద్బుత ప్రసంగం
good speech sir
Great words 👏
సర్,మీరు చాలా గొప్పగా వేదం గురించి బాగా చెప్పారు
Thanks!
Fowerful analysis
ఈ కులవ్యవస్థ ఏ మనదేశాన్ని వేలాది ఏళ్ళు బానిసత్వం లొ మగ్గేఎట్టు చేసింది. నేను ప్రో.కాశిం గారి అభిమానిని .oc ని కాపుని
Muslims 700 years Cristians 300 years hindhusthan ni rule chesina kulam system poledu.
Good explanation
Super sir mi lanti vallu eala cheppali 🙏🏻🙏🏻🙏🏻
0:58 అపౌరుషేయాలు అంటే పౌరులు రాయనివి కాదు సార్..
ఒక పౌరుడు రాసినవి కావు అని అర్థం. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రాసినవి అని అర్థం.. ఇది బి. ఎడ్ విద్యా- దృక్పథాలు బుక్ లో ఉంది..
జయహో...
ప్రో.ఖాసీం గారు
We are very proud of you
వేదాలలో ఉపనిషత్తులలో కులము లేదు
May be correct 💯
Clear ga Cheppinandhuku Thank you Khasim Anna 🙏🙏
Excellent SIR
వేదం లో నాలుగు వర్ణాల గురించి చెప్పబడింది. దళితుల ప్రస్తావన వేదములో లేదు. వేదంలో 5వ వర్ణం లేదు.
వాళ్ళు ఈ దేశంలో బ్రిటీష్ వాళ్ళలా ఉన్నారు.
దయచేసి వారిని ఈ దేశం విడిచి వెళ్లమని అభ్యర్థించండి.
వారి హిందూ దేశాన్ని విడిగా ఏర్పాటు చేయమని చెప్పండి.
ముస్లింలు దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
తదనుగుణంగా, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, దయచేసి భారతదేశంలోని ఉన్నత కులాల ప్రజల శాతం ప్రకారం ఈ దేశం విడిచిపెట్టి, వారి స్వంత హిందూ దేశాన్ని ఏర్పాటు చేయమని అభ్యర్థించండి.
సరే g.Satyanarayana, వాళ్ళను ఈ దేశంనుండిపాకిస్తాన్ కు ఎల్లగొడుదం మంచిమాటే,కానీ, ఇహిందూమతంలో ఎన్నికులాలు, ఎన్నిమతాలు, ఎన్నిదేవుల్లు?మరి హిందూలందరు సమసమాన మైన స్థానంలోఉన్నారా?లేక,ఎమైనా ఔక తౌకలున్నయ?చెప్పుచూద్దం!.రాయికొక్కదేవుడు, సెట్టుకొక్కకులం, మట్టికొక్కమతం,కదా! తూ,మొత్తం డాటాఇప్పితినంటే మికు మంటలు పొట్లుతప్పాయిబిడ్డ. మిడి మిడి జ్ఞాంతోమిడుకుటకంటేనోరుమూసుకొని తనపని తనచేసుకొని ఉంటే, ఎంతో...మంచిది. నీకుమొత్తంర్తం కావాలంటే,నిబుర్ర తుస్సుమంటది జాగ్రత.👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼
S
Kasim sir
Dr Ambedkar right
Now v need to not to vote manu party's"bjp&their slave parties"
సత్యాన్ని చెప్పారు
Super sir
పొరపాటున మేము 17 ఏళ్ళ వయసులో బ్రహ్మల ఇంట్లో భోజనం చేసి అవమానపడ్డాం
when most of the people know that caste system is man-made with selfish interests of certain people, why it shouldn't be stopped?.Oneness of nation is possible, only people are treated equal socially.
ఖాసీం గారు 🙏
Sir u r right.good information.jai moolavasi .Jai dravida. Jai bheem
సార్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ సార్ అందుకే నాకు హిస్టరీ గురించి అంతగా తెలియదు సార్.
ప్రతి దానికి బ్రాహ్మణుడే కారణమా
కులాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది
కులాన్ని రెచ్చగొట్టి ఏదో సాధించాలనే
తపన కనబడుతున్నాయి మాటలు
విదేశీ మనువాద ఆర్యులు వీళ్ళే నిజమైన శూద్రులు"
చరిత్ర చెబ్బుతున్న,నగ్నసత్యం.
- రేచెర్ల.బుగ్గే
నాస్తికుడు,
Qran akasam neche padinde kasim.tell qran story
కామెంట్ చేసే వారు ఆలోచించండి
మహాత్మ గాంధి మాల మాదిగల బజార్లు ఊడ్చాడు కదా, వారి బావిలో ని నీళ్లను త్రాగాడు కదా?, తనను train నుండి బయటకు నీటిన తర్వాతనే కదా అతను మన country లోకూడా అసమానతలు ఉన్నాయని వాటిని నిర్ములించాలని ప్రయత్నం చేసాడు. Round table సమావేశం లో మన internal problem కనుక ఇక్కడ ప్రస్తావన వద్దు మనం India లో తేల్చుకుందాం అన్నాడని చెప్పారు.
All r equal, reservations desolvations radhu cheyale. Govt. Castelanu encourage chestundee. Econamical basis chudale.
వేదంలో దళిత పదము ఎక్కడిది!?.
ఎక్కువ శాతం శుభ్రత ను base చేసుకొని untouchability create అయిందని నా భావం.
వామ్మే మీ లాంటి మేధావులు మన జాతిలో పుట్టక పోతే మన మొద్దు నిద్రపోతున్న ప్రజలకి తట్టి లేపి చైతన్యం నింపేవాళ్ళు కూడా లేకపోయా సార్ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అయితే నేను చదివే compitative హిస్టరీ booklo ఆర్యులు గురించి ఉంది కానీ ద్రావిడులు గురించి అస్సలు లేదు సార్ మీలాంటి వారు చెపితే తప్ప గూగుల్ లో search చేస్తే తప్ప ద్రావిడులు ( మన వాళ్ళు ) గురించి తెలియలేదు సార్ ఖాసీం సార్ మీరు నాకు మహాత్మా జ్యోతి రావు పూలె సార్ లాగా, అంబేద్కర్ సార్ ల కనిపిస్తున్నారు సార్ మీకు నా ద్రావిడులు ( నా వాళ్ళు ) గురించి తెలియజేసినందుకు మీకు పాదాభివంధానం సార్ 🙏 జై భీమ్ జై హో ఇండియా 🇮🇳.
According to me teacher should say every thing should not target one topic...yes you are saying right that brahmins I'll treated dalits....but what about the things that are written in Quran,hadis,Bible why don't you question the verses written in these si called sacred books....am a atheist i criticize every religion equally not like you targeting one religion....according to me these are named as hypocrites in english language....
First read Bible and quran and ramayana Mahabharata then u will really find God and peace
Professor garu dalithulu ane padam vedallo chupinchi reference ivvandi, appudu deshamli unna prathiokkaru mimmalni nammutharu. Ravanudu brahmanudu. Brahmayokka muni manumadu. Sakata shastra parangathudu. Shivunipai stothralu raasina goppa pandithudu. Thana karma chetha rakshasuduga gurthimpabaddadu.
Adi neeku cheppabadinadi ravana native king not brahmana
Nv cheppina evadu nammadu. Desanni vidadeeyali adi. Appatlo maxmuller anevadu. Start chesadu. Ee pichi puku lanjakoduku lu vinune vinnaru. Nv nenu em cheyyalem anthe
Avuna mari Mughals Britishers Brahma ki puttaleda😂
ఈ వీడియో లో వక్త చెప్పినవి అన్ని కల్పితాలే, సంస్కృతం నేర్చుకొని వేదం కానీ, ఇతర ఇతిహాస శాస్త్రాలు గానీ చదవాలి. అనువాదాలు సరికావు చెప్పేవారి జ్ఞానము,నైతికత ప్రకారం ఉంటాయి.
నో,
వీడియో లో చెప్పినవన్నీ నిజాలే మిత్రమా...
@@kavallasuresh9478 ఆయన చెప్పిన విషయం ఎక్కడ ఉందో చెప్పాలి. విద్వేషాలు, అపోహలు రెచ్చగొట్టే వాళ్ళు వీరు.
@@kavallasuresh9478 nenu vadi kante goppaga cheptha correct ga concert chesi okka 6 months try (batti) chesthe
నీకు పూకు తెలుసా వెధవ
Nijam endhiraa cheppu raa vedhava
రావణుడు బ్రాహ్మణుడు
కాదు
Sir please keep doing videos 🙏 regularly khasim sir 🙏 hattsoff
Quran evaru rasaru??
Quran evaru rasaru
చతుర్ముఖ బ్రహ్మ నుంచి వచ్చింది కాదురా నాయనా అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వేదాలు చదివిన బ్రాహ్మిన్స్ దొంగ మాటలు చెప్తారు బ్రాహ్మిన్స్ నడిగిన నిజం చెప్పారు శ్రీ విశ్వకర్మ భగవానుడు నుండి వేదాలు సృష్టికర్త శ్రీ విశ్వకర్మ
Subbhas chandrabosu
Aak is paak paak is aak so aak paak karivepakh la chEpaav . chaganti pravachanalu chudandi
Chaganti evaru
మిడి మిడి జ్ఞానం
There is no sc or st it is created
Butter calcium you are Muslim you please worry about your Muslim why you are interfere in others
Kaasim అనే పేరు ఉంది అని అతను ముస్లిం కమ్యూనిటీ అనుకుంటున్నావా కాదు , అతను sc candidate, ఎది తెలియకుండా కామెంట్స్ చేయద్దు, నాలెడ్జ్ పెంచుకోవాలి ఎది నిజం ఎది అబద్దం అని తెలుసుకోవాలి అన్నీ ప్రశ్నించాలి అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి మనం నమ్మిందే నిజం అనుకోవద్దు అక్కడే ఆగిపోవద్దు ప్రతిదీ తెలుసుకొని ఫాలో అవ్వాలి దేన్నీ కూడా గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వద్దు...
You are wrong impressed knowledged. Negativity apporched sorry
Eeyana mundhu thana Islam mathamloni asamanathalu tholaginchaali
కాశిం గారు, మీ మతం గురించి మీరు చూసుకోండి. ఇతర మతాల గురించి మీకు ఎందుకు?
ఏమిటి కాసీం గారి మతం? ఆయన కూడా హిందువు కదా? ఆకులం లో పుట్టిన వాళ్ళకే వాళ్ళ బాధ అర్ధం అవుతుంది. నీకు ఈ బాధ తెలియదు కనుక నీకు బోర్ కొడుతుంది.
Quraan raasindhi yevaru ante. Kutra lekunda kashta padi bradukaala ani anukonna manishi..... Oka saamaanya praje
Devide and rule only mee వల్లనే
ఒక జాతి పిత అన్నవాడికి ఎలాంటి లక్ష నాలు ఉంటే జాతిపిత అయితదో ఇంత ఆలోచించారు, అలాగే దైవానికి ఎన్ని లక్షణాలు ఉండాలి, అలా ఉన్నాయి కాబట్టే రాముడు దేవుడు అయ్యాడు రావణుడు రాక్షసుడు అయ్యాడు మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది అయినా మీరు దానిని ఒప్పుకోరు ఏమిటో.....oooooo........
Ni... Moham... Ramudu anedhi oka katha... Kalpitham nijam kade mental sir is right
@@baluswapna8298 నీకు కనీస సంస్కారం కూడా నేర్పించని మీ అమ్మానాన్నలు, నీ బోకు సిద్ధాంతం చూస్తే తెలుస్తుంది. నీవు ఎంత మెంటలో
😂😂😂😂😂🤣🤣🤣🤣😅😅😅😅
ప్రొపెసర్ ఎట్ల ఇనవ్
Ravana surudu gond Kulaniki chedina vadu gonnd raju
Nv rurukodivi ayinay 😂😂😂😂
parama nikrustudu parama chandaludu gaandhi lucha
Such childish he is talking....
Super sir
Super sir