ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

How To Live With People You Don't Like? | Latest Motivational Videos 2019 | Yandamoori Veerendranath

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2019
  • How To Live With People You Don't Like? In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu explains about how it feels living with the people we do not like. He also explains how to handle such difficult people and be happy. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    #MotivationalVideos #PersonalityDevelopment #DifficultPeople
    Click Here To Watch
    Neekosam Short Film :
    • Neekosam Short Film | ...
    Great Memories Of My Life :
    • Great Memories Of My L...
    Say No To HIP SLIP :
    • Say No To HIP SLIP | L...
    Know What Is Important :
    • Know What Is Important...
    Best Memory Of My Life :
    • Best Memory Of My Life...
    Also, follow me on
    Facebook - / yandamooriveerendranat...
    Twitter - / yveerendranath

ความคิดเห็น • 1.4K

  • @veereshkumar1437
    @veereshkumar1437 3 ปีที่แล้ว +223

    సర్దుకుపొయె 🙁😒 ఉన్నా..దాన్ని‌.చేతకానితనంగా గుర్తించి అవహేళన చెస్తారు 😰😰. మనకు.అప్పుడు..వచ్చే కడుపు..మంట 😣😠 మాటల్లో చెప్పలేనంతా.వస్తుంది.

    • @subrahmanyam006
      @subrahmanyam006 2 ปีที่แล้ว +8

      S right... Lopala cheyalsinavi anni silentga sadistlaaga chesesi bayataku manalani arustunnaru ani cheptaru.. Chettanakodukulu

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 2 ปีที่แล้ว +7

      అవును సర్దుకుఫోదాం సంఘం లో గవరవంగా బ్రతుకుదాం అని అన్నిటికి తల దించుకొని ఉందాము అనే వాళ్ళను అసమర్థులుగా చేతగాని వారిగా చూస్తున్నారు మిత్రమా.

    • @rahul-id6zo
      @rahul-id6zo 2 ปีที่แล้ว +4

      @@subrahmanyam006 chaalaa varaku dooram pettadam eee better brooo alaanti vaallani

    • @archanaeega131
      @archanaeega131 2 ปีที่แล้ว +5

      @@subrahmanyam006 ma atta alaney chestaru, chala kastam ga undi tanato undatam, nenu enta adjust aina no use

    • @uttaraup4210
      @uttaraup4210 ปีที่แล้ว

      Kopam vasthe ladies
      Vichshna vundadu

  • @annapurnavutukuri5310
    @annapurnavutukuri5310 4 ปีที่แล้ว +454

    ఇతరులతో సమస్యలు వస్తే వారికి దురమయ్యి గొడవలు తగ్గించుకోవచ్చు,కానీ భర్తతోనే సమస్య అయితే....సర్దుకుపోవడం,ఎదురు మాట్లాడకుండా ఉండడం అనేది ఎన్నాళ్ళు చేయగలం,ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు మౌనంగా ఉండగలరు చెప్పండి.మాటలతో మార్చుకోవాలనుకున్నా మన మాటలు వారిని మార్చలేనప్పుడు ఏంటి సొల్యూషన్.ప్రేమకి,మాటకి,దెబ్బలాటకి ఇలా దేనికీ మారారు కొందరు,ఎందుకంటే మేము మగవాళ్ళం,దానిమాట వినేదేంటీ అని ఇగో కొందరికి.అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు,కొందరు..చాలామంది జీవితాలు అయోమయంలో ఉన్నాయి సర్.బైటికి చెప్పలేరు,అంతే.పరువు,సమాజం కోసం చాలామంది నటిస్తూ జీవిస్తున్నారు.నమ్మండి.(ఆడ,మగ ఇద్దరూ).ఉద్యోగం చేసేదగ్గర నచ్చకపోతే మార్చుకోవచ్చు,లైఫ్ పార్టనర్ ని అలా మార్చెయ్యలేముగా భారతీయ సాంప్రదాయంలో పెరిగి.

    • @vvlgoudvijaya8901
      @vvlgoudvijaya8901 4 ปีที่แล้ว +27

      Correct ga chepparu andi

    • @kummis9945
      @kummis9945 3 ปีที่แล้ว +34

      Same problem sister

    • @gouthamisridevi1632
      @gouthamisridevi1632 3 ปีที่แล้ว +23

      Same problem sister

    • @elpulahema3603
      @elpulahema3603 3 ปีที่แล้ว +32

      Madhi luv mrg Andi.kani na lifelo vilan ma ayana.startinglo bane vunnam ippudu godavalu srushtistunnadu thanu vadhu anukoni mavalla daggariki vellagalanu Kani premani champukoleka pothunna kalisi brataka leka pothunna 😢😢

    • @myplaylistn4764
      @myplaylistn4764 3 ปีที่แล้ว +13

      Same problem sister, pls give me reply sir

  • @santhukumar3701
    @santhukumar3701 3 ปีที่แล้ว +155

    మిగతావన్నీ మనం మార్చుకోవచ్చు..but... చెత్త భార్య లేదా భర్త తో lifelong వుండటం చాలా చాలా కష్టం...

  • @Masterarts
    @Masterarts 4 ปีที่แล้ว +308

    కోట్లు కుమ్మరించిన కానీ మనసు మార్చుకోలేని వాళ్ళతో వాదించి మన మనస్సు పాడుచేసుకోవడం అనవసరం😑

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 3 ปีที่แล้ว +9

      Correct.
      వాళ్ళను మార్చలేము waste.
      మానసికం గా దూరం అవడం తప్ప.

    • @lakshmip1465
      @lakshmip1465 3 ปีที่แล้ว +2

      Correct

    • @djrajucreations6939
      @djrajucreations6939 3 ปีที่แล้ว +1

      నమస్తే సార్ నా పేరు కమలపాడు రమాదేవి అంటారు మీరు తల్లిదండ్రుల గురించి ఇంత వివరంగా చెప్తుంటే మా పిల్లలకి బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నా సార్ చెప్పినందుకు మీకు

    • @happyraj85
      @happyraj85 2 ปีที่แล้ว

      Try to avoid their words don't keep it in ur mind, it will destroy your mind and peace

    • @ashwinikodem6829
      @ashwinikodem6829 2 ปีที่แล้ว

      🙏🏼

  • @Uvjunnupaapa
    @Uvjunnupaapa 4 ปีที่แล้ว +350

    పరిస్తితి బట్టి వాళ్లు మారుతూ వుంటారు... కానీ మనకు అలా నటించడం రాదు అంతే.....

  • @parampara9602
    @parampara9602 4 ปีที่แล้ว +847

    గడికో రకంగా మారిపోయే వ్యక్తిత్వం ఉండే జనాల మధ్య ఉన్నప్పుడు ,అన్ని సవ్యంగా ఉండాలి అనే వ్యక్తి ఎప్పుడు ఓడిపోతాడు

  • @muthubangaramravula9003
    @muthubangaramravula9003 4 ปีที่แล้ว +63

    నేను చాలా ట్రై చేశాను,చేస్తున్నాను.కని నో యూజ్ సర్. మూర్ఖుని మనస్సును మర్చలేక పోతున్నా.
    ఆ ప్రయత్నం లు చేసి చేసి న దగ్గర ఓపిక చచ్చిపోయింది.
    కానీ ఆ నరకంలో వుండాలి తప్పట్లేదు సార్.

  • @vhgaddam
    @vhgaddam 3 ปีที่แล้ว +88

    మీ వీడియో పూర్తిగా చూసాక అర్థమైంది ఏంటంటే మీరూ ఏంచేయలేరని... మౌనం వహించటం మాత్రమే దీనికి పరిష్కారం... కాలం మాత్రమే పరిష్కరిస్తుంది ఏ సమస్యనైనా...

    • @rajusn4107
      @rajusn4107 3 ปีที่แล้ว

      Hi huly

    • @durgamahalakshmidevi5799
      @durgamahalakshmidevi5799 3 ปีที่แล้ว

      Yes

    • @hanumap6374
      @hanumap6374 3 ปีที่แล้ว

      Exactly

    • @rahul-id6zo
      @rahul-id6zo 2 ปีที่แล้ว +2

      Dooram gaa pettadameee anti muttanattu undatameee annitiki pariskaram

    • @durgak9122
      @durgak9122 2 ปีที่แล้ว +3

      @@rahul-id6zo Bayata వాళ్ళని దూరంగా ఉంచచ్చు భర్త ని

  • @sunithasrinivasuhome
    @sunithasrinivasuhome 3 ปีที่แล้ว +8

    మా అత్తగారు నన్ను ఎంతో ఇష్టపడి తన కోడలుగా చేసుకున్నారు కానీ పెళ్లయిన అప్పటి నుంచే నాకు నరకం చూపించారు 10 సంవత్సరాలుగా బయట ఉంటున్నాను కనిపిస్తే చాలా ప్రేమ ఉన్నట్టు గా మాట్లాడుతున్నారు కలిసి ఉంటే చాలా ద్వేషం చూపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళను ఏమంటారు ఎలా డీల్ చేయాలి బయట ఉంటే అద్దె కట్టుకోలేని పరిస్థితి కానీ ప్రశాంతంగా ఉంది సొంత ఇంట్లోకి వెళ్లి పోదామంటే అత్తగారు పోరు ఆడపడుచు ఆడపడుచు ఇంకా రెచ్చగొడుతుంది చాలా ఆవేదన కి గురవుతున్నాను సార్

    • @Manasavishnu4499
      @Manasavishnu4499 24 วันที่ผ่านมา

      Same.mana lanti ladies chala Mandi unnaru

  • @satthipadma5221
    @satthipadma5221 2 ปีที่แล้ว +27

    మొత్తానికి నాకు అర్థమయ్యింది ఏంటంటే , మనమే సర్దుకుని , నోరుమూసుకుని ఉండాలి .

    • @vivekananda8421
      @vivekananda8421 2 ปีที่แล้ว +3

      Anthega...anthega..

    • @haribabu3140
      @haribabu3140 2 ปีที่แล้ว +1

      Em cheyali medam

    • @satthipadma5221
      @satthipadma5221 2 ปีที่แล้ว

      @@haribabu3140 ఏం చేయలేము అని చెప్పారు కదా యండమూరి గారు

    • @SriramKavyasri
      @SriramKavyasri 5 หลายเดือนก่อน

      😂 me comment chudagane alochanalo unna nenu 😂

  • @virlankivijaykumar1666
    @virlankivijaykumar1666 3 ปีที่แล้ว +26

    Good analysis sir. కాని ఎదుటి వాడు చెడ్డ వాడు అయినప్పుడు, వాడి బలం చూసి అందరూ వాడి వైపు ఉన్నప్పుడు, మంచిని కోరుకునే మీరు ఎలా కలవటం?

  • @salmasalma1158
    @salmasalma1158 4 ปีที่แล้ว +170

    అత్త ఆడ పడుచులతో సమస్య అయితే ఎలాగో భరించి ఉండొచ్చు. కానీ కట్టుకున్న భర్తే సమస్య అయితే ఏమి చేయాలి గురువు గారు.

    • @niharikabujji7055
      @niharikabujji7055 4 ปีที่แล้ว +14

      Na position kuda same last 5years nundi baristuna

    • @srinugoud4857
      @srinugoud4857 3 ปีที่แล้ว +5

      Naadi seame problem. Kakapothe. Nadi revourse na waife nu. 6 years nundi

    • @gmaruthiprasad1
      @gmaruthiprasad1 3 ปีที่แล้ว +12

      Divorce ivvandi mee value telisina roju tirigi vastaru ..rakapote sontanga batakatam nerchukodi...chinna life ni vaste chesukokandi.

    • @Deva-gz8gh
      @Deva-gz8gh 3 ปีที่แล้ว +8

      Nenu 18 years nundi bharistunnanu

    • @sravanreddy6375
      @sravanreddy6375 3 ปีที่แล้ว +5

      Nenu kuda..
      Marchadani try chesaa.. Avale
      Nenu maranu aina anthe.. Change ledu..

  • @krishnakumari687
    @krishnakumari687 4 ปีที่แล้ว +106

    పెద్ద వృత్తం గీసుకొని ఆహ్వానిస్తూ ఉంటే కొంతమందికి చులకన అవుతున్నాం తప్ప ప్రయోజనం ఉండటం లేదు.

  • @investinyourself2852
    @investinyourself2852 3 ปีที่แล้ว +18

    True sir .. There is no point in trying to change the other person; It’s far more productive to focus on your own behavior because you can control it..

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 4 หลายเดือนก่อน +1

    కరెక్ట్ చెప్పారు సార్ ,బయటి వ్యక్తులతో అంటే దూరం ఉండవచ్చు కాని కట్టుకున్న భార్య పొద్దున్నె లేస్తే గొణుగుతూ ఉంటే ఆబాద వర్ణణాతీతం

  • @narsimhasingareni3294
    @narsimhasingareni3294 หลายเดือนก่อน

    👍 నా ప్రస్తుతం మీరు చెప్పిన మాటలు నా జీవితంలో అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి.

  • @Nikeshpenumalli
    @Nikeshpenumalli 4 ปีที่แล้ว +33

    Everyone is different !! Accept the way they are , which means accept the differences in personalities ...Simple !! You will be Fine and Happy !!

    • @beena-xx1rj
      @beena-xx1rj 3 ปีที่แล้ว +4

      Cheppinantha easy kaadu cheyadam

    • @beena-xx1rj
      @beena-xx1rj 3 ปีที่แล้ว

      @@asr220 avnu torture

  • @dvreddy4689
    @dvreddy4689 3 ปีที่แล้ว +4

    మీరు చేపినట్లు తప్పక కొన్ని కారణాలతో కలసి ఉండాలిసి వస్తుంది
    కానీ ఏప్పటికైనా మారతారు అనుకోవడం ఉత్త కల్ల మా తల్లి తండ్రి తో కలసి ఉంటూ ఉన్నాను
    కానీ వాళ్ళ బుద్ది మారటం లేదు కుక్క తోక వంకర లాగా ఏం చేస్తాం లోకానికి కలిసి ఉంటున్నట్లు నటించాలా
    నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని స్టోరీ పెట్టుకుంటారు
    లోకానికి మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పలేము కదా
    ఆ వీక్ నెస్ తో వాళ్ళు అలా బిహేవ్ చేస్తూనే ఉంటారు జీవితాంతము

  • @monasamudrala483
    @monasamudrala483 3 ปีที่แล้ว +18

    మీ పుస్తకం విజయానికి 5మెట్లు చదివి నేను చాలా మారాను ఇది సత్యం 🙏🙏

    • @narsimhasingareni3294
      @narsimhasingareni3294 หลายเดือนก่อน

      కాస్త జాగ్రత్త సార్, విరి పుస్తకాలు చదివి నేను జైలు కు వెళ్లాను. ముఖ్యం గా పట్టాభి రామ్ పుస్తకాలు నా జీవితాన్ని పాడుచేశాయ్.

  • @priyasro770
    @priyasro770 4 ปีที่แล้ว +18

    Yes sir, ఆలోచిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మీలాంటి వారు భాదల్లో ఉన్న మాలాంటి వారికి దేవుడు ఇచ్చిన వరం 👏👏

    • @santhuj7406
      @santhuj7406 4 ปีที่แล้ว

      Sir nenu mi class atent ayanu
      Good msg echaru sir

  • @umamadhusudhan1912
    @umamadhusudhan1912 3 ปีที่แล้ว +5

    True sir.. I am facing this... With fake words... fake smiles... fake relations... I tried to over come this but....

  • @lathaallada8194
    @lathaallada8194 4 ปีที่แล้ว +258

    అత్తగారితో problem ఐతే, మామగారు attagari మాటే నమ్ముతాడు

    • @savitri7311
      @savitri7311 4 ปีที่แล้ว +76

      HAHAHA...VAAALLLU ANTAAA OKATE ANDI...MANAME ..PARAAYI
      VAALLAM😯😯😯😯😯😯😯😯

    • @SanjanaMeghana
      @SanjanaMeghana 4 ปีที่แล้ว +4

      S

    • @vijayakumari8357
      @vijayakumari8357 4 ปีที่แล้ว +5

      Latha Allada Yas sister your correct ga cheparandi Sister

    • @savitri7311
      @savitri7311 4 ปีที่แล้ว +9

      @@vijayakumari8357 Thank u..sis...nenu alaaage baadhalu...paddaanu😯😯😯😯😯😯😯😯😯

    • @snehateja7940
      @snehateja7940 4 ปีที่แล้ว +1

      Nijameeee.......

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 2 ปีที่แล้ว

    ఆశ్చర్యం గా ఉంది యండమూరి వీరేంద్రనాథ్ గారు . మీ మీద కామెంట్స్ చూస్తుంటే. మీరు చెప్పే విషయాలు బాగలేకనా సరికాదనా లేక మీ పూర్వాశ్రమం గురించి వాళ్ళూ వీళ్ళు చెప్పిన విషయాల గురించి నిజమో అబద్ధమో తేల్చుకోలేక ప్రి జుడిస్ అయ్యి అంటున్నారో అని పిస్తోంది

  • @naturesfriend4836
    @naturesfriend4836 3 ปีที่แล้ว +2

    చెప్పిన ప్రతి point విన్నపుడు.. నా life lo జరుగుతున్న విషయం లానే ఉందే అనిపించింది... కానీ సొల్యూషన్ మాత్రం అంత easy ga అంతు చిక్కడం లేదు sir.. total vedio chusaka okka vishyam matram clear ga ardamaindi...# Try cheyyali ani... I will definitely try to clear my issue sir... Hopefully this time I may get positive result.. tq sir for ur valuable words,🙏🙏🙏

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 3 ปีที่แล้ว +7

    లైఫ్ లో మూర్ఖులు దొరికితే చాలా కష్టం సార్

  • @vijayareddy5526
    @vijayareddy5526 4 ปีที่แล้ว +10

    A dominant sister in law who never ceases to create trouble differences highly egoistic selfish and jealous can never be changed so such environment becomes nothing short of hell

  • @geethugeethika134
    @geethugeethika134 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పాలి అనుకున్నా విషయాన్ని చాలా బాగా వర్ణించారు. తప్పక ఈ విషయం నా జీవితానికి అప్లై చేయటానికి ప్రయత్నిస్తా అండి .

  • @quantum5224
    @quantum5224 2 ปีที่แล้ว

    What a great person. I can listen to you forever and every second of my life without getting bored; I didn't have a single person like you in my life. May be that's why God has send you even it is virtual I feel like you are a umbrella on the hottest day, or like a fire in the coldest day. God bless you.

  • @manchiryalasandhyarani7346
    @manchiryalasandhyarani7346 4 ปีที่แล้ว +13

    నేను ఇదే పరిస్థితి లో వున్నాను లైఫ్ నరక గా ఉంది నా మీద నాకే నమ్మకం పోయింది

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +3

    This video is very very use full to us. Our heartly salutes to yandamoori gaaru. Many thanks to present

  • @kandulanagendrababu5741
    @kandulanagendrababu5741 4 ปีที่แล้ว

    జైహింద్ ,నమస్తే సార్. చాలా కాలంగా నన్ను వేధిస్తున్న ప్రశ్న కు ఈ వీడియో ద్వారా మంచి వివరణ ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ,నా పాదాభివందనాలు.

  • @emrchannel5331
    @emrchannel5331 4 ปีที่แล้ว

    Chala matured n practical speech. Mee way of presenting fresh ga vundhi superb. Subject inkonchem cheppina baavuntundhi. Wonderful time naku ee video...👌👌👌👌👌

  • @radhikag8884
    @radhikag8884 4 ปีที่แล้ว +7

    Sir excellent. Really this is the problem every where. But some people are so adamant, they are not interested to change, even we explain clearly about the drawback.

  • @rambabumugada8266
    @rambabumugada8266 4 ปีที่แล้ว +95

    Husband thone problem vuntey yem cheyali sir.life long athanni satisfie chestu brathakalem kadha

    • @santosh34554
      @santosh34554 4 ปีที่แล้ว +7

      Optimistic ga undali. After one two year if they still don't understand then better leave them

    • @dn761
      @dn761 4 ปีที่แล้ว +13

      Rambabu mugada husband tho ne problm unte sardukupoi undalsina pani ledu ala unte life long alaane undipotham.. nijamga preminchaleni bharta oka ammai life lo lekapothe aaa bharya life chala narakam
      Laa untundi.. nijamga pelli ante enni kalalu kantam but bharthe sariga lekapothe vadilesi strong bathakadame correct

    • @ammreddy007
      @ammreddy007 4 ปีที่แล้ว +4

      Divorce plz..

    • @dn761
      @dn761 4 ปีที่แล้ว +1

      Rupa Vani how???

    • @sarithareddykusam2138
      @sarithareddykusam2138 4 ปีที่แล้ว +6

      Kada but society adavalani chinachupu chusthadhi okavela vadilesthe

  • @usha975
    @usha975 3 ปีที่แล้ว +1

    Thank you sir for good tips
    Nowadays many are suffering
    At home, society, in office
    Administration. What you
    Told correct we should follow.
    God bless you

  • @nehaboddupalli7911
    @nehaboddupalli7911 4 ปีที่แล้ว +1

    Thank you so much sir. Meeru Chala vishayalu chepparu Chala adbhutham ga uunayi. Nijaniki vatini aacharinchadaniki Chala orupu kavali. Nenu tappakunda prayathnisthanu.

  • @kranthipara4173
    @kranthipara4173 4 ปีที่แล้ว +203

    పడని వాళ్ళు అంటే సమాజం, కులం, కంటే ఇంట్లో వాళ్లే తయారయ్యారు ఏమి చెయ్యాలి,

    • @vigneshempala7996
      @vigneshempala7996 4 ปีที่แล้ว +7

      Exactly mee too facing this problem...

    • @ravindhar6593
      @ravindhar6593 4 ปีที่แล้ว +5

      Same problem nadhi kuda

    • @hosannaskitchenandvlogs7575
      @hosannaskitchenandvlogs7575 4 ปีที่แล้ว

      Joke

    • @susheelas6487
      @susheelas6487 4 ปีที่แล้ว

      People of aged or any ages mind set should be changed regarding dowry, goodness, understand the situation first.

    • @shanthisetty3137
      @shanthisetty3137 4 ปีที่แล้ว +7

      Avunu ekkado undaru intlone athagaru aadapaduchula rupamlo vuntaru entha adjust ina artham chesukovatledhu pls prashanthanga vundela cheppandi chala badhaga vundi.

  • @indirapriyadarsini.u250
    @indirapriyadarsini.u250 4 ปีที่แล้ว +7

    Thankyou for your valuable message sir

  • @mallikajahan7253
    @mallikajahan7253 2 ปีที่แล้ว +1

    Avunu sir 100/correct ,nenu life partner tho chala ibbandi paduthunna, nenu 8th class nundi mee Novels chaduvuthunna im a big fan

  • @alluarjun588
    @alluarjun588 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సార్ మాకు ఎన్నో మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు💐💐🙏

  • @eatplaythink
    @eatplaythink 4 ปีที่แล้ว +7

    Accepting the karma and serving our job with devotion is the best way to bear with such people. Learn to develop kindness towards everyone and see the difference.

  • @pappupager4832
    @pappupager4832 3 ปีที่แล้ว +15

    Marriage is a daily war with whom you love🙄🙏.

  • @rajanimalla1448
    @rajanimalla1448 3 ปีที่แล้ว +1

    Meeru chala correct ga cheppeyru sir....
    Thank u so much....
    Nenu kuda chala stress lo unna sir....
    Naku chala e use full e vedio.....

  • @Bhushan64
    @Bhushan64 3 ปีที่แล้ว

    Excellent, indeed. It helps many who are unable to tackle these complex issues.

  • @s.kmediashamuusunder8605
    @s.kmediashamuusunder8605 4 ปีที่แล้ว +3

    This is tha 100% correct sir good thinking

  • @ramareddyamanaganti6989
    @ramareddyamanaganti6989 4 ปีที่แล้ว +6

    Yes sir... Perfect 💯✨

  • @kashettyram32700
    @kashettyram32700 5 หลายเดือนก่อน

    జీవితం అంతా ఇలాంటి పరిస్థితులలో సర్దుపోవడమే జరుగుతుంది. చేసేదేముందీ సర్.

  • @sumathibandili5201
    @sumathibandili5201 3 ปีที่แล้ว +1

    Lifelo meeru cheppinattu stress anedi ee panikimalla valla valana vastundi emi chestam devuni dayavallana brathukutunnam anthe intlovalla kanna bayata valla valana vastundi ra babu thala noppi thanku sir ,thanku so much ur motivation

  • @susheelas6487
    @susheelas6487 4 ปีที่แล้ว +16

    Tried tried and my patience died sir virendra garu being an advocate I suffered this 5 years of marriage life

    • @TWB084
      @TWB084 4 ปีที่แล้ว

      Be brave

    • @Always_smiles_
      @Always_smiles_ 4 ปีที่แล้ว

      Iam also

    • @ranzzithkumorvlogs3893
      @ranzzithkumorvlogs3893 4 ปีที่แล้ว +9

      That is the power of marriage madam. After marriage before marriage ani chusukunte.... manishi chanipoina taruvatha thana aathma thana dead body ni chusinatte anipisthadi. Sachina body loki polemu. Aathma rupam lo chesedi em leka goshinchukuntu gallo thiragadame... malli inko janma teesukune varaki chikatlo, anantham lo elagaithe aathma paristhithi untado... same unsuccessful marriage life alane untadi. Poni next janma aina manaki anukulanga untunda ani athma ki doubt vasthe ade aathma maro janma teesukovadaniki bayapadi give up ichesthadi. Kani devudu urukodu kada juttu pattukuni maree thosesthadu inko life loki... emo cheppalem next janma golden ga kuda undochu. Ani ankuntu brathikeyadam thappa end lo yandamuri gari ardam kuda ade.... i m just 28 ee video chuse mundu life oka answer dorukuthadi ani chusa ardam aindi entante musukoni undatam thappa chesedi em ledani...
      Edo frustration lo chetha polikalatho ee comment rasanu i m sorry

    • @mekathotisanthipriya3213
      @mekathotisanthipriya3213 4 ปีที่แล้ว +3

      @@ranzzithkumorvlogs3893 it's true.bt self respect champukolemu kadha

    • @Vidyullathadaurin
      @Vidyullathadaurin 4 ปีที่แล้ว +4

      @@ranzzithkumorvlogs3893 super analogies super explanation, I underwent such harrassment n pain, everyone tries to give hope saying people change, time heals, these things never happen, if you swallow insult n try to be normal, they increase dosage of insult, their aim itself is to make you feel useless, inferior!

  • @lakshmibetha887
    @lakshmibetha887 3 ปีที่แล้ว +3

    Yes sir. It's very painfull when living with unlike people's in life

  • @sharuramavath7900
    @sharuramavath7900 3 ปีที่แล้ว

    Sir meeru cheputhunte na valla badha padda vallatho,nenu marchukunta sir vallatho frndly undTaniki try chesta sir success ayithe 😀
    Tq sir e salaha echinanduku

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 3 ปีที่แล้ว

    Meeru chappindi chala bagundi,konthamandi selfish fellows ki emi chappina venaru ,na experience idi, mee books chadivanu,motivational speeches vinnanu.maranamrudangam character anusha fan nenu ,namstey.

  • @venubabukethineni8710
    @venubabukethineni8710 4 ปีที่แล้ว +4

    Sir today class very useful 🙏🙏🙏🙏🙏🙏

  • @aarya9366
    @aarya9366 4 ปีที่แล้ว +10

    U r correct sir .... living with those people is really hell 😨😨

  • @kamalarajyam7179
    @kamalarajyam7179 3 ปีที่แล้ว +2

    Theliyani vishyalu nu chala baaga chepparu sir,Thank you so much sir.

  • @akhilmani3502
    @akhilmani3502 3 ปีที่แล้ว

    First time chusthunnanu sir mee video ni,nenu try chesi chusthanu,success aithe nenu happy,useful video sir

  • @sreenivasmurthychitta696
    @sreenivasmurthychitta696 4 ปีที่แล้ว +34

    I failed with them by the above said techniques. It is more difficult than your words .pls develop another ways in the next video .

    • @drrameshshrink
      @drrameshshrink 4 ปีที่แล้ว +2

      Every person has in Nature a Dependency. This is the reason for Beliefs & Tamasic gunas which transforms to Rajo guna. So, Buddha said work on urself to giveup such dependency which is cause of both Ego OR EVEN EMOTIONAL SUFFERING in the vulnerable ones, instead of blindly taking support on opportunistic beliefs on God blindly or depending & trusting anyone as only a blind Support.(Emotional support is different and may be useful). Gods work is to supply needed situations to increase ones strength and not satisfy you, WHICH IS SUPERSTITION IN HINDU CULTURE.
      This is SHUNYA PHILOSOPHY of Buddha, which helps in both Acceptance (Inclusiveness) and if unavoidable, to emotionally keep distance (Upeksha) instead of reacting badly. Because the one who feels suffering can only try to work on himself, not the problem creator at any time, and hence can develop Maitri & karuna too with good people. Trust in Karma and leave on his/her fate.

    • @sreenivasmurthychitta696
      @sreenivasmurthychitta696 4 ปีที่แล้ว

      Ultimately we meet philosophy of our own or Buddha 's and others.

  • @ashipikusum7325
    @ashipikusum7325 4 ปีที่แล้ว +6

    కూతురు్న్నీ తల్లి తల్లిని కూతురు ప్రేమగా చూసెవారు కానీ ఈమధ్య పడటం లేదు కూతురూ ఇంకా పెళ్ళి అవ్వలెదు చదువుతుంది అప్పు డు తల్లి ఏమ్ చేయాలి please sir చెప్పండి

  • @sumathibandili5201
    @sumathibandili5201 3 ปีที่แล้ว +1

    Guruvugaru meeru cheppe mantalu vinteNaku chala intrest vastundi

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 4 ปีที่แล้ว

    Correct ga chepparu sir, samajam anthata pakkavari Valle vathidi edurukuntunnaru.sir one women in my family since forty yers she gave lot of problems to all family relatives also sufffered especially to my husband she never change her behevour he suffered since twenty five years but he loss his petiancy he stop thinking about her but he remembered every thing he starved everything to her because she his mother

  • @tipsandtricks2913
    @tipsandtricks2913 4 ปีที่แล้ว +22

    Enta orpu unna enta Prema unna murkulato vadinste Mana meda manake namnakam potundi

  • @ramyab.n.6915
    @ramyab.n.6915 4 ปีที่แล้ว +155

    Talli matavini baryanu himsinche barta vunnapudu asalu kudaradu

    • @lavanyakalleda7116
      @lavanyakalleda7116 4 ปีที่แล้ว +7

      Bagaa cheppav ra ramya

    • @indu7952
      @indu7952 4 ปีที่แล้ว +6

      Chala time pattochu ... Kani try cheyandi... Mee ayanaki valla mom istam aithe.... Meeru mee athaya gari tho kalavadaniki try cheyandi. First lo vetakaramga matladina ... Meeru navvuthu untu... Opika ga aa gap close cheyandi ...

    • @kusumapriyankakusumapriyan242
      @kusumapriyankakusumapriyan242 4 ปีที่แล้ว +25

      @@savlogs-personalitydevelop6631 manam entha opikka smile tho unna vallu manatho bane untarandi BT cheyalsina panulu ala side nundi chesthune untaru vallu change avvadam chala kastam

    • @AashuthoAmma
      @AashuthoAmma 4 ปีที่แล้ว +18

      Enta baga unna kuda variki nachinattu chestene ok..ledante malli start avutay prblms..

    • @ramyab.n.6915
      @ramyab.n.6915 4 ปีที่แล้ว

      @@kusumapriyankakusumapriyan242 true

  • @lakshmiraajamsunke2111
    @lakshmiraajamsunke2111 4 ปีที่แล้ว

    Chala manchi toppic sir nowadays it is need... For all... To change to new life and realise

  • @mallikarjunbairi3896
    @mallikarjunbairi3896 3 ปีที่แล้ว

    Well said sir, you are able to visualize your situation perfectly. But give wide range of solutions from your your side

  • @mslakshmi3074
    @mslakshmi3074 4 ปีที่แล้ว +54

    Yes, exactly more people facing this issue in the offices

  • @MadhubabuPoda
    @MadhubabuPoda 4 ปีที่แล้ว +4

    Best solution is be honest and try to discuss with open heart about both positive and negative of that person and explain clearly how much comfort you are feeling with that person positives and at the same time how much horrible life you are having with negatives.

    • @Vidyullathadaurin
      @Vidyullathadaurin 4 ปีที่แล้ว +2

      I was harrassed by someone in my family that I cannot avoid her, I tried 6 years to impress and then to be positive and then to ignore, and then to be hopeful, nothing changed as i was swallowing all the insults she kept increasing the dosage to bring me to breaking point, finally you know what worked, I stopped talking and started giving a smile as a reply, for question, or a statement, or anything she likes to say,
      Like one day she asked if I'm in touch with my brother, to cause some pain, because my bro disconnected me as I dint support his divorce, 4 years ago. Since then we dont talk.
      I just smiled
      she underwent shock with such change in me, she could not digest, but I can say that nuisance has stopped significantly.

    • @satthipadma5221
      @satthipadma5221 2 ปีที่แล้ว

      ఎన్ని చెప్పినా , తన తప్పు తెలుసుకోలేరు ఇలాంటివాళ్ళు. భార్యకే తన గొప్పతనం అర్థం కావడం లేదు అంటారు.తనతప్పు లేనప్పుడు తను మారాల్సిన అవసరమే లేదు అంటారు. తన భార్యమీద ప్రేమ ఉండి, ఆమె బాధ అతనికి బాద కలిగిస్తే, కారణం తెలుసుకుని మార్చుకోవాలి అనుకుంటారు. అది లేనప్పుడు ఎందుకు మారతారు?

  • @kgsdeekshitulu7067
    @kgsdeekshitulu7067 4 ปีที่แล้ว +2

    Innaallaki naaakkavalsina video dorikimdi.... thank you sir

  • @g.ramesh980ramesh4
    @g.ramesh980ramesh4 3 ปีที่แล้ว +2

    Excellent ga chepparu sir.....miru great sir.......

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 4 ปีที่แล้ว +3

    Your so great sir
    Your like god to me.

  • @wethepeopleof
    @wethepeopleof 4 ปีที่แล้ว +17

    More of all problems are started with EGO and also solved with EGO (Empathi,Good behavier,Obedient)

  • @pragnyagurram3424
    @pragnyagurram3424 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir thank u very much

  • @haripriyam9577
    @haripriyam9577 4 ปีที่แล้ว

    Exactly sir naku e experience chala vundi,intlo valla brothers ,nd aged parents konnsarlu,bayata ki velithe akkada,e problems chala mandi face chesthunnamu.

  • @sridharsrisri4320
    @sridharsrisri4320 4 ปีที่แล้ว +3

    God bless you sir 🌹💙🙏

  • @dnfury5303
    @dnfury5303 4 ปีที่แล้ว +8

    I am suffering like this problames from my husband, anty, this so useful vedio to me

  • @meena.ayitham1512
    @meena.ayitham1512 ปีที่แล้ว

    Thanq so much sir ...half pain tagginattluga vundi mee video chusaka...

  • @gowthamiaanimella831
    @gowthamiaanimella831 4 ปีที่แล้ว +1

    Chala real ga jarige vishayalu cheparu

  • @PriyaRao-lj3sg
    @PriyaRao-lj3sg 4 ปีที่แล้ว +5

    Nachani vyakthitho manaku saripadakapothe....Aa vyakthitho saadhyamayinantha mounm, Dooram maintain cheyadam uthamam....I am following this to keep my mind soo peaceful....Try to Avoid the things that costs Ur peace of mind

  • @narendarb2854
    @narendarb2854 4 ปีที่แล้ว +3

    Accept such people wholeheartedly, don't expect anything. Then everything will be resolved.

  • @tejasai2178
    @tejasai2178 4 ปีที่แล้ว +1

    Namaste sir, meeru regular ga videos cheyandi sir,mee videos chaala baguntai , very useful

  • @lalithadevi3965
    @lalithadevi3965 ปีที่แล้ว

    Sir namaste. Meeru cheppinavi nija jeevitham lo jaragaalante chala kashtam manchi vaallu kalasi undaalanikune vaallu Anni thagginchukuni undaalsi vastundhi alaa unna vaalla thappu thelusu kovadam ledhu Anni kolpoyi migilipovaalsi vastundhi manchivaallu thank you sir

  • @kondabhupendra6576
    @kondabhupendra6576 4 ปีที่แล้ว +3

    Now I'm Subscribed, nice video

  • @padmasrinallala6438
    @padmasrinallala6438 4 ปีที่แล้ว +32

    Husband problem iethy pillala kosam bathukuthu andulo mana life happy GA undyla chukovadam better

    • @myjourny5346
      @myjourny5346 3 ปีที่แล้ว

      U r right

    • @Abhinav-zy8gv
      @Abhinav-zy8gv 3 ปีที่แล้ว +1

      Pillalni kuda valla vaipu tippukuni talle chaddadi ani pillalaki kuda nerpistunaru vallato undadaniki time kuda evaru vallatho ela bratakalandi

  • @RR-gp1pq
    @RR-gp1pq 2 ปีที่แล้ว

    Neekamte 1000 times maa h better. Pure gold. Nuvvu nakili vedava.

  • @veereshkumar1437
    @veereshkumar1437 3 ปีที่แล้ว +1

    లాస్ట్‌ లొ చెప్పిన పాయింట్.. అతను ఒక చిన్న వృత్తం.గీసుకొని నన్ను తోసేశాడు..నేను ఒక పెద్ద వృత్తం గీసుకొని అతన్ని.లోపలికి రమ్మని ఆహ్వానించాను..అనేదాని అర్థం పెద్ద మనసు చేసుకొని సర్దుకుపొమ్మని.కదా గురువు గారు

  • @Sandy-tk4hm
    @Sandy-tk4hm 3 ปีที่แล้ว +3

    Yes especially in this lockdown time we are stuck with this people and believe it’s the hardest time and you will be depressed and wants to give up your life.

  • @sureshkumarthodety7759
    @sureshkumarthodety7759 4 ปีที่แล้ว +5

    Sir Thank you for making this video. Sir kindly can you make a video on types of "energy vampires" and how to recognize them in our daily life

  • @gayatrikrishnamadduri3540
    @gayatrikrishnamadduri3540 2 ปีที่แล้ว +2

    S exactly 💯 👏 aa baadha padey vallakey teylustundi..narakam ...jivitaantam...

  • @kavitharao9111
    @kavitharao9111 4 ปีที่แล้ว +2

    Really valuable suggestions for successful life sir.....

  • @arun4bharathi
    @arun4bharathi 4 ปีที่แล้ว +5

    Sir 1000 present correct....

  • @vishnukanth2373
    @vishnukanth2373 4 ปีที่แล้ว +9

    Sir do a video about social media misuse issues like over using what's up, face book, cellphone etc

  • @joyjoy-jk2fq
    @joyjoy-jk2fq 3 ปีที่แล้ว

    Sir mee novels chala super,me laga alochinchey thathwam parents ki untey life superb.

  • @hyma-ww7qb
    @hyma-ww7qb 4 ปีที่แล้ว

    Thank you so much sir very good massage to middle class people sir useful

  • @santoshdoddi9573
    @santoshdoddi9573 4 ปีที่แล้ว +4

    use full video sir, how are you sir?

  • @naveenkumar2730
    @naveenkumar2730 4 ปีที่แล้ว +24

    It starts from 04:28

  • @naidud.p2836
    @naidud.p2836 3 ปีที่แล้ว

    Sir, In my opinion, Your words apply to every human being anywhere in his or her life. Whenever I listen your words, I feel like that Those words are said for me. I am really Thankful you to make me physically happy. I love your common example which make us understand easily.

  • @Ravi.Arka.
    @Ravi.Arka. ปีที่แล้ว

    Ignoring all unnecessary things is good. Thanks for your suggestion sir. Thanks to this channel

  • @i6793
    @i6793 4 ปีที่แล้ว +5

    Itharulaku anandhanni panchuthu thanu anandhanni pondhuthu comfortable life brathukuthu prapancham lo maruthunna paristhithulaku anugunanga oka vyakthi samajam lo yela brathakalo cheppataniki best example verendranath sir

  • @vallakatlaraghu9335
    @vallakatlaraghu9335 4 ปีที่แล้ว +8

    Yes sir rahasyalu best friend ayina kuda share chesukovadu nenu experience chesa taravata realize ayina

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 3 ปีที่แล้ว

    Correct ga Chala Baga chepparu guruvugaru twenty five years maa mirage kalamlo 11 years Narakani anubhavinchanu orchukunnanu aa devudu bhatapadesaru still eppatiki dooram nunchi bhada kaligisthunnaru Kutumbaka sabhyulu eppudu moun ga undadam neerchukunnanu correct kada theliyadam ledu. Kani badakaluguthundi enthakalam bharinchali.

  • @nepallyshantha5286
    @nepallyshantha5286 2 ปีที่แล้ว

    Sir Namaste. Chalabaga chepparu Sir. tnq. anubhavamto cheppanu.