మీ మాటలను విన్న...అనుసరించిన. గొప్పవాళ్ళు అవ్వవచ్చు....మీ కాలం లో మేము పుట్టగలగటం... గొప్పవరం..మా తరపున మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసే శక్తి ని ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని.. కోరుకుంటూ వంశీ కృష్ణ టీచర్
Honestly dhanyvad 💞 faithfully 🌹 Sir 🇮🇳 తులసీదళం లో శ్రీనివాస్ పెళ్లి క్యారెక్టర్లో కుర్చీ మీద కూర్చోబెట్టి ఒక్కొక్క బొట్టు నీటి చుక్క గుండు మీద పడేటట్టు కథలు ఈరోజు కూడా బాత్రూంలో టాప్ లో ఒక్కొక్క బొట్టు పడిందంటే మీరే గుర్తుకొస్తారు ధన్యవాదాలు❤🙏
🙏Sir మీతో మీటింగ్ లో పాల్గొన్నాను I proud , మీ Videos చాలా చూస్తుంటాను Very Usefull, your great🙏But చిరంజీవి గారి ప్రస్తావన తెస్తుంటారు కాస్త ఇబ్బందికారం please dont mind 🙏 Bheri Umamahesh Music Director
Whether you copied or not, it doesn't matter. You are inspiring many people with your videos. I respect you for that. You may not be a great man, but your speeches are really great. I feel rejuvenated when I listen to you. Good contribution Guru!!!
గురువుగారు నమస్తే, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డ ను, కాని నాకు మొహమాటం ఎక్కువ దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, ఎవరు ఏది అడిగినా కాదనలేక ఆర్థికంగా నష్టపోయాను, రిటైర్డ్ అయ్యాక నేను నా కంటు ఏమీ దాచుకొక ఇప్పుడు కనీస అవసరాలు కోసం ఇంకా కష్టపడుతున్నారు
Sir am from Tamilnadu and I have read few of your Novels translated to Tamil by Gowri Krubanand. To be honest there are no words to write about your extraordinary writing skills. I loved the way you connected between science and black magic in Tulasi 1&2 novels. Sorry for the nose poking comment here. I just wanted to convey my happiness for reading your Novel. Thank you very much sir
సార్ 8th నుండీ మీ బుక్స్ చదుతున్నా, మీరేంటో మీ మాటలు, మీ పుస్తకాలు చెప్తాయి, ఎవరో పెట్టిన comments మేమెందుకు పట్టించుకుంటాం సార్😅 I Love You ❤ sir, Bsc computers chesi NIT lo seat vadhulkuni Msc psychology Chesthuna sir.... That's the impact you've made on me at an early age.
Materialist la brathakamani cheppakandi Sir Ippatikey manushulalo manavathavam chachi poindi. Andaru ala marithey mamulu vallu brathaka leru. Live with humanity......manam poyetappudu emi pattuku polemu....ela vachamooo alagey vellipothamu. what we gave.....we Will get it back...live with ethical values
నాక్కూడా ఎప్పటినుంచో అడగాలని వుండేది ...ఒకసారి రాశాడు సార్ teens పెంపకం ఒక కళ ఆన్న పుస్తకంలో తను మంచి మార్కులతో పాసయి వస్తె ఇంటికి వాళ్ల అమ్మగారు పెద్దగా response / admiration చేయలేదట పక్కింటి / పోరుగింటి వారితో ...కబుర్లు చెబుతూ ఆ ఇంట్లో అవి తీసుకొని తినేసేయ్ అని మరలా కబుర్లలో మునిగిపోయింది అట సార్ కు ఎదో తెలియని నిరాశ , నిరుత్సాహం కలిగాయి ఆ విషయం ప్రస్తావించారు ఇక ఎక్కడా వాళ్ల అమ్మగారి గురించి నాకు తెలిసీ ఎక్కడా చెప్పలేదు అని నా ఆలోచన ....
ఇటీవలే విడుదలైన మీ పుస్తకం ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు లో కూడా ఈ విషయం చెప్పారు గురువుగారు. మీ ప్రతీ పుస్తకంలో మరెన్నో అద్భుతమైన పుస్తకాల చిరు పరిచయాలు పాఠకుల్లో ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Success is an "Event" in the scheme of things of this vast nature. Hence nature will decide whether will you be a part of it or not. Human could found out a formula to land on moon. But could not find out a formula to success...because There is no "formula".. for success.
నవ్వుతూ ఉంటే అభివృద్ధి అన్నారు. కానీ మనం నవ్వుతూ వున్నాము కాబట్టే మన నాశనం ( దిష్టి )( ఖచ్చితం గా ) కి చూస్తారు - korutaaru -మన లో ఆ నవ్వు పోయేవరకు మన అంటూ chustaadi ఆ దిష్టి.
నిజం గా దిష్టి ఉంటే.. ముందు దెబ్బ తినేది ముకేశ్ అంబానీ, అదాని, జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి వాళ్లకు దిష్టి తగులతుంది కాని.. మన లాంటి అడ్రస్ లేని వాళ్లకు కాదన్నా
Sir, నమస్తే. నేను శరత్ కుమార్ From Gulbarga. గుర్తున్నాననుకుంటా. చాలా కాలం అయింది Sir. నా Concept అయిన "మీ సౌకర్యం ఎదుటి వారి అసౌకర్యం కారాదు" (YOUR convenience should not be others' inconvenience) పై ఒక Video చేయగలరు.
మీ మాటలను విన్న...అనుసరించిన. గొప్పవాళ్ళు అవ్వవచ్చు....మీ కాలం లో మేము పుట్టగలగటం... గొప్పవరం..మా తరపున మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసే శక్తి ని ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని.. కోరుకుంటూ వంశీ కృష్ణ టీచర్
మీ సలహాలు నేటి యువత కు చాలా అవసరం.
Sir, నిత్యం బాధలు, సమస్యలు.....అనారోగ్యం,ఆర్ధిక ఇబ్బందులు... ఇంకా ఎన్నో సమస్యలు ఉన్న వారు ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉంటారు....??!!
మరి అదే కదా కర్మ మనను వెంటాడినప్పుడు కనీసం నవ్వుతూ ఐనా ఉందాం లేకుంటే జీవితం పై విరక్తి వస్తుంది నవ్వేయండి 😊
Honestly dhanyvad 💞 faithfully 🌹 Sir 🇮🇳
తులసీదళం లో శ్రీనివాస్ పెళ్లి క్యారెక్టర్లో కుర్చీ మీద కూర్చోబెట్టి ఒక్కొక్క బొట్టు నీటి చుక్క గుండు మీద పడేటట్టు కథలు ఈరోజు కూడా బాత్రూంలో టాప్ లో ఒక్కొక్క బొట్టు పడిందంటే మీరే గుర్తుకొస్తారు ధన్యవాదాలు❤🙏
🙏Sir మీతో మీటింగ్ లో పాల్గొన్నాను I proud , మీ Videos చాలా చూస్తుంటాను Very Usefull, your great🙏But చిరంజీవి గారి ప్రస్తావన తెస్తుంటారు కాస్త ఇబ్బందికారం please dont mind 🙏
Bheri Umamahesh
Music Director
Simply soopper sir....
ఇవి మాకు ముఖ్యంగా నాకు చాలా తోడ్పడాతాయి.....
Whether you copied or not, it doesn't matter. You are inspiring many people with your videos. I respect you for that. You may not be a great man, but your speeches are really great. I feel rejuvenated when I listen to you. Good contribution Guru!!!
Namasthae hi!🙏For the past one week only I am following your programs. I am able to see the life in so many angles.Thank you.
YVN is practical man
Good morning 🌅 Sir Honestly Dhanyavad 🇮🇳🌹🌻
excellent words, sir..
Self satisfaction.. Requires when u know u can't do anything!!
చాలా బాగా చెప్పారు
❤❤❤❤❤ 100% సత్యం
Great words sir❤
Necessary is the mother of invention...
గురువుగారు నమస్తే, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డ ను, కాని నాకు మొహమాటం ఎక్కువ దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, ఎవరు ఏది అడిగినా కాదనలేక ఆర్థికంగా నష్టపోయాను, రిటైర్డ్ అయ్యాక నేను నా కంటు ఏమీ దాచుకొక ఇప్పుడు కనీస అవసరాలు కోసం ఇంకా కష్టపడుతున్నారు
When i was in 10 i started to thinking by reading vijayam vaipu payanam and till now it is continuing..
Sir people achieve something good by travelling with you, Meeku Sathakoti Vandhanlu
Excllent. Anyalasis. Try to politics need good persons
Nice video sir . please do video on ladies who loss their husband and under depression
My sir is always great
Sir ,meru chala great sir
Sir am from Tamilnadu and I have read few of your Novels translated to Tamil by Gowri Krubanand.
To be honest there are no words to write about your extraordinary writing skills. I loved the way you connected between science and black magic in Tulasi 1&2 novels. Sorry for the nose poking comment here.
I just wanted to convey my happiness for reading your Novel. Thank you very much sir
5❤️❤️😘😘
If we stop seeking validation we will be better off.. it’s important to understand your strengths and weaknesses
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Thank you sir. I watched this video completely with enthusiasm.
Veerendhra nadh garu mee books nenu chala like chestanu ❤️❤️
Telugu language lo knowledge ni panchina maha rachayita.
Excellent subject .. You need not talk about others who had criticized you. We like your content and Presentation
సార్ 8th నుండీ మీ బుక్స్ చదుతున్నా, మీరేంటో మీ మాటలు, మీ పుస్తకాలు చెప్తాయి, ఎవరో పెట్టిన comments మేమెందుకు పట్టించుకుంటాం సార్😅 I Love You ❤ sir, Bsc computers chesi NIT lo seat vadhulkuni Msc psychology Chesthuna sir.... That's the impact you've made on me at an early age.
Me speach chaala bagundi sir
Neti samaajaamlo mee sandesham entho avasaram.
mee practicality ki hat's up sir.
Good morning sir
one of best speaches in your recent times sir
hi sir good mooring
Chala useful video cheysaru sir thank you so much sir
I am learning from your way of speach sir
గొప్పవారు గొప్పవారిలా ఎలా అయ్యారు:-
1. నువ్విప్పుడు అర్థం కావు, కానీ ఎప్పటికైనా అర్థం అవుతావు.
2. ఆనందంగా వుండడం వేరు, ఆనందంగా కనబడటం వేరు.
3. నిరాకరణని నిరాకరించు.
4. అవతలివారి చెప్పుల్లో కాళ్లు పెట్టీ ఆలోచించు.
5. నీ రోడ్డు నువ్వే వేసుకో.
6. జ్ఞానం విత్తనమైతే అది నిదే.
7. ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రదానం.
Great teachings sir plz continue for us 💐💐💐
Chala chala baaga chepparu sir.
యండమూరి గారు తెలుగు జాతిలో ఒక ఆణిముత్యం. ఆయన మాటలు,రాతలు ఎంతో మందికి గెలుపు సోపానాలయ్యాయి.
he is a hypocrite too
Super sir
Thank you
HAPPY MORNING 🌹
@@madikisatyanarayana803 thank you Sir
1 Don't try to be impress every one
2 always try to be happy
3 reject the rejections
4 make your own way
Soumya thank U
Materialist la brathakamani cheppakandi Sir Ippatikey manushulalo manavathavam chachi poindi. Andaru ala marithey mamulu vallu brathaka leru. Live with humanity......manam poyetappudu emi pattuku polemu....ela vachamooo alagey vellipothamu. what we gave.....we Will get it back...live with ethical values
I am always thankful to you
Thanks sir chala bagundi
Sir super message
Athanu angababu sir I know
But the way you rejected is awesome.
Good comments sir
Namaste sir you are my inspiration
You're a legend sir. 🙏🙏
Sir prethilipi app lo me book Astavakra writer Peru marchi Karanam jetendra Peru to book copy story' vastundi as it is ga check chesukondi
Super super video sir hartfull thanks for your valuable information 🤗💖
I am waiting for u r video sir
Exllent thatha
Well said
thanks for giving counciling to public
Wow wonderful video 💯
Good information.thankyou sir
Roju roju miru chala athma nunyatha bhavam tho unnaru ane vishyam ni prakatisthunaru anipisthundi!
Very great poet
Thank you so much sir 🙏
7గుణాలు కోసం ఎదురుచూస్తున్న గురువు గారు🙏🙏
Hi sir:
The chiken soup for the soul telugu లో ఉందా?
ఉంటే దాని పేరు ఏమిటి?
దయ చేసి reply ఇవ్వ గలరు.
Excellent.
HI Sir Mila ga explaination ipudu varaku evarini chudaledu.. Sir. I'm so inspiring to you Sir..
మీ మదర్.. గురించి ఎప్పుడు చెప్పరేమిటి... మీరింత. గొప్ప గా. ఉన్నారంటే.. ఆమె గారి.. పెంపకం కూడా ఉందిగా.
నాక్కూడా ఎప్పటినుంచో అడగాలని వుండేది ...ఒకసారి రాశాడు సార్ teens పెంపకం ఒక కళ ఆన్న పుస్తకంలో తను మంచి మార్కులతో పాసయి వస్తె ఇంటికి వాళ్ల అమ్మగారు పెద్దగా response / admiration చేయలేదట పక్కింటి / పోరుగింటి వారితో ...కబుర్లు చెబుతూ ఆ ఇంట్లో అవి తీసుకొని తినేసేయ్ అని మరలా కబుర్లలో మునిగిపోయింది అట సార్ కు ఎదో తెలియని నిరాశ , నిరుత్సాహం కలిగాయి ఆ విషయం ప్రస్తావించారు ఇక ఎక్కడా వాళ్ల అమ్మగారి గురించి నాకు తెలిసీ ఎక్కడా చెప్పలేదు అని నా ఆలోచన ....
అవును నిజమే.. కన్నతల్లి గురించి ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించలేదు. మేధావులు అంతా అంతే 😭
His mother died when he was 2 years old
@@madhusudhanagoud2586 q¹¹
Yes
🎉🎉👌
👌👌👌
నీ పోటి వారు చెప్పేవన్నీ వింటాము మేము చేసేది మేము చేస్తూ ఉంటాను😂😂❤
Useful👍👍👍
సూపర్ సర్
Sir excellent book speech sir 🙏 🙏🙏🤝🤝
Very good points sir thank you so much 😊☺️ from Vizag
Super tq
ఇటీవలే విడుదలైన మీ పుస్తకం ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు లో కూడా ఈ విషయం చెప్పారు గురువుగారు. మీ ప్రతీ పుస్తకంలో మరెన్నో అద్భుతమైన పుస్తకాల చిరు పరిచయాలు పాఠకుల్లో ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Good morning sir 🙏🙏🙏
Success is an "Event" in the scheme of things of this vast nature. Hence nature will decide whether will you be a part of it or not.
Human could found out a formula to land on moon. But could not find out a formula to success...because There is no "formula".. for success.
Tank guru garo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐
నవ్వుతూ ఉంటే అభివృద్ధి అన్నారు. కానీ మనం నవ్వుతూ వున్నాము కాబట్టే మన నాశనం ( దిష్టి )( ఖచ్చితం గా ) కి చూస్తారు - korutaaru -మన లో ఆ నవ్వు పోయేవరకు మన అంటూ chustaadi ఆ దిష్టి.
అంతు
Manaki ela anipisthe ala undadame better , this is our life and our choice sir
నిజం గా దిష్టి ఉంటే.. ముందు దెబ్బ తినేది ముకేశ్ అంబానీ, అదాని, జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి వాళ్లకు దిష్టి తగులతుంది కాని.. మన లాంటి అడ్రస్ లేని వాళ్లకు కాదన్నా
Saradagaru.. మనం యండమూరి ని విమర్శించే స్థాయి కాదు... అయన గురించి మీకు తెలిసింది ఇదే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Evari.jivita anubhavaanni batti vaalla prasnalu-siddhantaalu erpadatayi. Indulo nenu yandamuri vaariki cheppukunnanemo!!!vimarsinchadam ekkada vundi. Ayina nuvvevadivira maa madhya Loki raavadaaniki????? Useless fellow
Thank you sir
Nice. Sir. Namaste
Good sir
Sir, నమస్తే.
నేను శరత్ కుమార్ From Gulbarga.
గుర్తున్నాననుకుంటా. చాలా కాలం అయింది Sir.
నా Concept అయిన "మీ సౌకర్యం ఎదుటి వారి అసౌకర్యం కారాదు" (YOUR convenience should not be others' inconvenience) పై ఒక Video చేయగలరు.
Sir koncham happiness ni penchey topics cheppandi
Donate food to poor. Help poor that is the biggest happiness in the world.
My mentor....how to become no1. Book
Thanq sir
Exllent sir
Thank you sir...😍
Thanks sir
Good
❤❤❤
super
సర్ నేను మీ మానస ప్రేరణ పుత్రిని,
శ్రీరాముడు వేద మూర్తి అయితే,
నేను యుండమూరివారి వాక్ రూపాన్ని
Present situation lo honesty ga bratakatam kastam mosam chesi dabbu sampadinchi gouravanga bratakatam correta leda nijayitheega pedavadiga untu avamanalni baristu bratakatam corecta reply sir
We are all waiting for more videos from you sir.
Super sir. Yandamuri Satyanarayana garu meeku relation please tell sir on any way sir. Just information.
Super sir
Excellent👍
Sir what is the name of the book that you have referred in the videos written by Andrews
Sir ma abbaiki A B C lu yenni sarlu nerpinchina marchipothunnadu please suggest sir how to improve my child
TQ sir ❤️
If you don't mind Koncham voice base penchanddi sir ,konni words vinipiyatledhu.
9:25 he said about Nagababu