అధిక దిగుబడి నుంచి తేజ విత్తనం 🌶️ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2024
  • తేజ మిరప విత్తనాల్లో కూడా లావులు సన్నాలు అని రెండు రకాలు ఉంటాయి. మనకు లావు తేజాలు వేసుకున్నప్పుడు మార్కెట్లో కొద్దిగా ఇబ్బంది తలెత్తుతుంది వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు తాలూ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒరిజినల్ తేజాలు వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం ఇక్కడ ఈ వీడియోలో కనబడుతున్న తేజా విత్తనాలు మీకు మార్కెట్లో రేట్ విషయంలో ఎలాంటి సమస్య లేకుండా ఈజీగా అమ్ముడుపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆ విధంగా చేసుకొని అధిక దిగుబడులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
    రవి:9542043040
    మీకు ఎటువంటి సందేహాలు ఉన్న మన టెలిగ్రామ్ చానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలు తెలపగలరు లింకు కింద ఇవ్వడం జరిగింది.
    మీరు ఏ కంపెనీ సీడ్ తీసుకున్న కూడా అది దిగుబడిలో కేవలం 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. భూమిలో సరైన సత్తువ ఉంటే ఆటోమేటిక్ గా మొక్క చీడపీడలు, వైరస్ తట్టుకుంటుంది.
    వ్యవసాయంలో పంట దిగుబడి కి అతి ముఖ్యమైనది భూమి. అటువంటి భూతల్లి కి ప్రాణం అయినటువంటి భూసారం (ఆర్గానిక్ కార్బన్) తగ్గిపోవడం వల్లే ఈ రోజ్ పంటలు సరిగ్గా పండటం లేదు. మనం వాడే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పంట దిగుబడి లో 50 శాతం పాత్ర పోషిస్తే ఈ నేల కర్బన శాతం అనేది 50 శాతం పాత్ర ఉంటుంది. అందుకే పక్క రైతుకు ఎంతో ప్రభావం చూపిన మందులు మన తోటలో ప్రభావం చూపవు. భూమిలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు పంట ఆటోమేటిక్ గా చీడపీడలు, తెగుళ్లు, వైరస్ ని తట్టుకుంది.
    వ్యవసాయంలో ఏ పరికరం తీసుకోవాలి అనుకున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ ధరలు అమాంతం పెంచి రైతుని దోచుకుంటున్నాయి.
    నేను ఒక రైతు బిడ్డగా, ఒక కౌలు రైతుగా ఎన్నో అటుపోట్ల ఎదుర్కొని నేను నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ ముఖ్య ఉదేశ్యం అతి తక్కువ ధరలో రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందడం.
    మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఫేస్బుక్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చు. మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను దయచేసి కాల్ చేయవద్దు.
    అమృత్ ప్యాట్రన్ అంటే ఏమిటి? :
    • అమృత్ ప్యాట్రన్ పత్తిల...
    2043 డబ్బి బ్యాడిగిలో నిజమెంత:
    • #2043 డబ్బి బ్యాడిగిలో...
    RHS మంజీరా-646 : • బ్యాడిగి వెరైటీ మంజీరా...
    అమృత్ ప్యాట్రన్ విధానంలో భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి: • మిరపలో విల్ట్ ని నివార...
    టమాటా మిర్చి ఎలా పండించాలి:
    • బెస్ట్ టమాటా మిర్చి సీ...
    టాప్ 5 341 సెగ్మెంట్ సీడ్స్: • 341 segment top 5 best...
    టాప్ 2 తేజ సీడ్స్: • టాప్ 2 తేజ సీడ్స్ అధిక...
    టాప్ 5 తేజ మిరప విత్తనాలు : • top 5 teja mirchi seed...
    టాప్ 3 బీర విత్తనాలు: • వేసవిలో అధిక దిగుబడిని...
    ఇటాలియన్ స్ప్రే గన్ లో నిజమెంత : . • 300mm Italian sprey gu...
    భూసారం పార్ట్ 1 : • భూసారం పెంచడం ఎలా? how...
    భూసారం పార్ట్ 2 : • మెట్ట పంటలో పచ్చిరొట్ట...
    మిరపలో రకాలు: • మిరపలో ఎన్ని రకాలు ఉన్...
    సీవీడ్ : • seaweed extract full d...
    వాట్సాప్ : chat.whatsapp.com/Khf3DvIK2lO...
    టెలిగ్రామ్ : t.me/+G7JunaGcztI0ZmNl
    ఫేస్బుక్ : groups/86734...
    #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds
    #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80
    #cotton #cottonseed #cottonseeds #amruthpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu

ความคิดเห็น •

  • @santhoshnayak3400
    @santhoshnayak3400 หลายเดือนก่อน

    Good Information Cheparu tq brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @nssrao793
    @nssrao793 หลายเดือนก่อน

    Super important information❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      శివ నీ నెంబర్ పోయింది ఒకసారి కాల్ చేయవా

    • @nssrao793
      @nssrao793 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 ok anna

  • @mekalaabhi4136
    @mekalaabhi4136 9 วันที่ผ่านมา

    Metta polam bro yelanti vithanalu veyyali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      @@mekalaabhi4136 వేసుకోండి

  • @srinivasreddy6947
    @srinivasreddy6947 หลายเดือนก่อน +2

    Trimurti seeds lo excellent వెరైటీ ఉన్నాయి అండ్ సొంత R&D department ఉంది, కావున మంచి హైబ్రీడ్ రకాలను ఇవ్వగలదు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్. వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @karunakarsuram2321
    @karunakarsuram2321 23 วันที่ผ่านมา

    వరంగల్ లో ఉన్నదా షాప్ పేరు చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 วันที่ผ่านมา

      Nbr ki call చెయ్యండి అన్న

  • @khasimpasha2539
    @khasimpasha2539 หลายเดือนก่อน

    Anna khammam black soil ki set avuda

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      బ్లాక్ సాయిల్ అయితే కచ్చితంగా సెట్ అవుతుంది అన్న

  • @banavathgopalakrishna4153
    @banavathgopalakrishna4153 หลายเดือนก่อน

    Khammam district ki E seed set ayedha anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      సెట్ అవుతుంది బ్రదర్ మీ సాయిల్ ఏంటో చెప్పండి ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి