అధిక దిగుబడినిచ్చే ఒరిజినల్ టాప్ 5 తేజ విత్తనాలు 🌶️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • తేజ మిరప విత్తనాల్లో కూడా లావులు సన్నాలు అని రెండు రకాలు ఉంటాయి. మనకు లావు తేజాలు వేసుకున్నప్పుడు మార్కెట్లో కొద్దిగా ఇబ్బంది తలెత్తుతుంది వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు తాలూ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒరిజినల్ తేజాలు వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం ఇక్కడ ఈ వీడియోలో కనబడుతున్న తేజా విత్తనాలు మీకు మార్కెట్లో రేట్ విషయంలో ఎలాంటి సమస్య లేకుండా ఈజీగా అమ్ముడుపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆ విధంగా చేసుకొని అధిక దిగుబడులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
    మీకు ఎటువంటి సందేహాలు ఉన్న మన టెలిగ్రామ్ చానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలు తెలపగలరు లింకు కింద ఇవ్వడం జరిగింది.
    మీరు ఏ కంపెనీ సీడ్ తీసుకున్న కూడా అది దిగుబడిలో కేవలం 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. భూమిలో సరైన సత్తువ ఉంటే ఆటోమేటిక్ గా మొక్క చీడపీడలు, వైరస్ తట్టుకుంటుంది.
    వ్యవసాయంలో పంట దిగుబడి కి అతి ముఖ్యమైనది భూమి. అటువంటి భూతల్లి కి ప్రాణం అయినటువంటి భూసారం (ఆర్గానిక్ కార్బన్) తగ్గిపోవడం వల్లే ఈ రోజ్ పంటలు సరిగ్గా పండటం లేదు. మనం వాడే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పంట దిగుబడి లో 50 శాతం పాత్ర పోషిస్తే ఈ నేల కర్బన శాతం అనేది 50 శాతం పాత్ర ఉంటుంది. అందుకే పక్క రైతుకు ఎంతో ప్రభావం చూపిన మందులు మన తోటలో ప్రభావం చూపవు. భూమిలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు పంట ఆటోమేటిక్ గా చీడపీడలు, తెగుళ్లు, వైరస్ ని తట్టుకుంది.
    వ్యవసాయంలో ఏ పరికరం తీసుకోవాలి అనుకున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ ధరలు అమాంతం పెంచి రైతుని దోచుకుంటున్నాయి.
    నేను ఒక రైతు బిడ్డగా, ఒక కౌలు రైతుగా ఎన్నో అటుపోట్ల ఎదుర్కొని నేను నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ ముఖ్య ఉదేశ్యం అతి తక్కువ ధరలో రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందడం.
    మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఫేస్బుక్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చు. మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను దయచేసి కాల్ చేయవద్దు.
    అమృత్ ప్యాట్రన్ అంటే ఏమిటి? :
    • అమృత్ ప్యాట్రన్ పత్తిల...
    2043 డబ్బి బ్యాడిగిలో నిజమెంత:
    • #2043 డబ్బి బ్యాడిగిలో...
    RHS మంజీరా-646 : • బ్యాడిగి వెరైటీ మంజీరా...
    అమృత్ ప్యాట్రన్ విధానంలో భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి: • మిరపలో విల్ట్ ని నివార...
    టమాటా మిర్చి ఎలా పండించాలి:
    • బెస్ట్ టమాటా మిర్చి సీ...
    టాప్ 5 341 సెగ్మెంట్ సీడ్స్: • 341 segment top 5 best...
    టాప్ 2 తేజ సీడ్స్: • టాప్ 2 తేజ సీడ్స్ అధిక...
    టాప్ 5 తేజ మిరప విత్తనాలు : • top 5 teja mirchi seed...
    టాప్ 3 బీర విత్తనాలు: • వేసవిలో అధిక దిగుబడిని...
    ఇటాలియన్ స్ప్రే గన్ లో నిజమెంత : . • 300mm Italian sprey gu...
    భూసారం పార్ట్ 1 : • భూసారం పెంచడం ఎలా? how...
    భూసారం పార్ట్ 2 : • మెట్ట పంటలో పచ్చిరొట్ట...
    మిరపలో రకాలు: • మిరపలో ఎన్ని రకాలు ఉన్...
    సీవీడ్ : • seaweed extract full d...
    వాట్సాప్ : chat.whatsapp.com/Khf3DvIK2lO...
    టెలిగ్రామ్ : t.me/+G7JunaGcztI0ZmNl
    ఫేస్బుక్ : groups/86734...
    #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds
    #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80
    #cotton #cottonseed #cottonseeds #amruthpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu

ความคิดเห็น • 26

  • @muralijangam2893
    @muralijangam2893 2 หลายเดือนก่อน

    Anna madhi tirupati district red soli teja segment lo e variety vesukunte baguntundhi

  • @kasiramthatikonda2019
    @kasiramthatikonda2019 2 หลายเดือนก่อน

    good information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      థాంక్యూ బ్రదర్. దయచేసి తోటి రైతులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @SanthoshJillala
    @SanthoshJillala 2 หลายเดือนก่อน

    Good information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ అండ్ షేర్ చేయండి బ్రదర్

  • @nssrao793
    @nssrao793 2 หลายเดือนก่อน

    Information super ❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ అన్న లైక్ చేయండి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి

  • @rohitgottipati
    @rohitgottipati 2 หลายเดือนก่อน

    Very good information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @narayanaswamy2883
    @narayanaswamy2883 2 หลายเดือนก่อน

    Super.anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      TQ anna and share and support anna

  • @user-br8cx2oj5f
    @user-br8cx2oj5f 2 หลายเดือนก่อน

    Super bro excellent

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ అలాగే వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఒరిజినల్ తేజ విత్తనాలు ఎవ్వరూ చేయకుండా కేవలం నిజమైన తేజాలు కానీ విత్తనాలు బాగా ఫేమస్ అవుతున్నాయి కాబట్టి వీటిని దయచేసి షేర్ చేసి రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి

  • @user-br8cx2oj5f
    @user-br8cx2oj5f 2 หลายเดือนก่อน +1

    Bro vilt soil ki best humic seaweed vasukovacha solution chappandi please

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      బ్రదర్ వీ ల్ట్ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది మీకు పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి లేదంటే 9291576305 ఈ నెంబర్ కి కాల్ చేసి అడగండి మీకు క్లియర్ గా అన్నీ తెలియజేస్తారు

  • @user-br8cx2oj5f
    @user-br8cx2oj5f 2 หลายเดือนก่อน

    Bro blaze soundarya 117 zindal sruti9 e year veatanu besta chappandi madi mahabubabad area

  • @nssrao793
    @nssrao793 2 หลายเดือนก่อน

    Hi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      షేర్ చేయండి అన్నా

  • @user-br8cx2oj5f
    @user-br8cx2oj5f 2 หลายเดือนก่อน

    Bro soundarya117 besta chappandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      మీ ఏరియా ఏంటో చెప్పండి అన్న

  • @chowhanchanti4870
    @chowhanchanti4870 2 หลายเดือนก่อน +1

    ఎర్రచెక్క ఇసుక నెలలో మల్చింగ్ లో భాగంగా తేజలో a రకపు seed ఏసుకుంటే బాగుంటది .

    • @chowhanchanti4870
      @chowhanchanti4870 2 หลายเดือนก่อน +1

      ఖమ్మం enkur ఏరియా.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      ఒరిజినల్ తేజాలు అయితే మీరు జమున కానీ లేదంటే వసుంధర కాని వేసుకోండి అన్న

  • @gugulothpaplal1420
    @gugulothpaplal1420 2 หลายเดือนก่อน

    8:31 మా ఏరియా mahabubabad (మరిపెడ) మా ఏరియాలో ఏ సీడ్ మంచిగా ఉంటుంది టాప్ 5 thejas విత్తనాలలో తెలపండి pls... మేము ఇంతకు ముందు జమున116 వేసాము కాయ కలర్ సూపర్ కానీ తూకం రావడం లేదు ...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      కచ్చితంగా ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా. చెప్తాను మీ యొక్క నేలను బట్టి