@@AnuMalladi-ld8kv ఖురాన్‌లోని సూరా అల్-మాయిదా యొక్క 72వ వచనం ఇలా చెబుతోంది: "అల్లాహ్ మరియమ్ కుమారుడైన మసీహ్ (యేసు )అని చెప్పేవారు ఖచ్చితంగా అవిశ్వాసంలో పడిపోయారు" "మెస్సీయా (యేసు )స్వయంగా ఇలా అన్నాడు, 'ఓ ఇజ్రాయెల్ సంతానం! అల్లాహ్‌ను ఆరాధించండి-నా ప్రభువు మరియు మీ ప్రభువు'" "ఎవరైతే ఇతరులను అల్లాహ్‌తో ˹ ఆరాధనలో సహకరిస్తారో వారు ఖచ్చితంగా అల్లాహ్చే స్వర్గం నిషేధించబడతారు" "వారి ఇల్లు అగ్ని అవుతుంది" "మరియు దుర్మార్గులకు సహాయకులు ఉండరు"
Fr.Benny svd Ayana oka RCM church father okkasari jayasali garu ayanatho matladithe baguntundhi about janma papam ayana cheppina tharutha jayasali garu agrre avutharu janma papam gurunchi Janma papam ledhu ani manam antunnam ante manalo holispirit kanna mana gnanam akkuva nadipistundhi ani artham
ప్రసంగి 7:29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు. Only this I have found, that God made man right, and he hath entangled himself with an infinity of questions. Who is as the wise man? and who hath known the resolution of the word?
అయ్యా, ఇంగ్లీషు వెర్షన్లలను గమనించండి. Psalms 51:5 NLT [5] For I was born a sinner- yes, from the moment my mother conceived me. కీర్తనలు 51:5 NLT [5] ఎందుకంటే నేను పాపిగా పుట్టాను- అవును, నా తల్లి నన్ను గర్భం దాల్చిన క్షణం నుండి. Psalms 51:5 NIV [5] Surely I was sinful at birth, sinful from the time my mother conceived me. కీర్తనలు 51:5 NIV [5] ఖచ్చితంగా నేను పుట్టుకతో పాపాత్ముడిని, మా అమ్మ నన్ను గర్భం దాల్చినప్పటి నుండి పాపాత్ముడిని.
హెబ్రీయులకు 6:10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. For God is not unjust, that he should forget your work, and the love which you have shewn in his name, you who have ministered, and do minister to the saints.
అయ్యా, కీర్తన 51:5ను ఆంగ్ల అనువాదాలైన NIV(New International Version) మరియు NLT (New Living Translation) లను గమనించండి. అవి ప్రపంచంలో ఆధునికమైన అనువాదాలు.
అయ్యా జన్మ పాపం లేదు అని అంటున్నారు ఇన్ని వివరణలు ఇచ్చారు అయితే జగత్తు పునాది వేయబడక మునుపే మనము దేవుని సంకల్పంలో ఉన్నాము కాబట్టి జన్మ పాపం లేదు అని అంటున్నారు కదా అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు కన్యకకు పుట్టాల్సిన అవసరం ఏముంది దీని విషయం చెప్పగలరు
.యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో "ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు సువార్త ను వారి కాలంలో వారి మనుషులు వినాలి. యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది.అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు....
మోషే కాలం తరువాత యేసు కాలం అయిపోయింది యేసు చనిపోయిన తరువాత జెరూసలేం బెతలహం siria egypt సౌదీ వారు మొహమ్మద్ గారి కాలం గ్రహించి ఇస్లాం లోకి వచ్చారు ఇతనే లాస్ట్ ప్రవక్త ఇతనిని నమ్ము తేనె పరలోక ప్రవేశం
@@My_voice_for_christ ఖురాన్‌లోని సూరా అల్-మాయిదా యొక్క 72వ వచనం ఇలా చెబుతోంది: "అల్లాహ్ మరియమ్ కుమారుడైన మసీహ్ (యేసు )అని చెప్పేవారు ఖచ్చితంగా అవిశ్వాసంలో పడిపోయారు" "మెస్సీయా (యేసు )స్వయంగా ఇలా అన్నాడు, 'ఓ ఇజ్రాయెల్ సంతానం! అల్లాహ్‌ను ఆరాధించండి-నా ప్రభువు మరియు మీ ప్రభువు'" "ఎవరైతే ఇతరులను అల్లాహ్‌తో ˹ ఆరాధనలో సహకరిస్తారో వారు ఖచ్చితంగా అల్లాహ్చే స్వర్గం నిషేధించబడతారు" "వారి ఇల్లు అగ్ని అవుతుంది" "మరియు దుర్మార్గులకు సహాయకులు ఉండరు"
మహాద్భుతమైన వివరణ
🙏🏻🙏🏻🙏🏻 డాడీ
Vonder full message ❤❤❤
Wonderful msg 🙌🙌🙌🥰
Vandanalu Daddy super massage Daddy Amen 🙏🙏🙏❤️❤️❤️
@@AnuMalladi-ld8kv ఖురాన్‌లోని సూరా అల్-మాయిదా యొక్క 72వ వచనం ఇలా చెబుతోంది:
"అల్లాహ్ మరియమ్ కుమారుడైన మసీహ్ (యేసు )అని చెప్పేవారు ఖచ్చితంగా అవిశ్వాసంలో పడిపోయారు"
"మెస్సీయా (యేసు )స్వయంగా ఇలా అన్నాడు, 'ఓ ఇజ్రాయెల్ సంతానం! అల్లాహ్‌ను ఆరాధించండి-నా ప్రభువు మరియు మీ ప్రభువు'"
"ఎవరైతే ఇతరులను అల్లాహ్‌తో ˹ ఆరాధనలో సహకరిస్తారో వారు ఖచ్చితంగా అల్లాహ్చే స్వర్గం నిషేధించబడతారు"
"వారి ఇల్లు అగ్ని అవుతుంది"
"మరియు దుర్మార్గులకు సహాయకులు ఉండరు"
ఎవడైనా మీలా చెప్పే వారు లేరు... That's పీడీ.,.. దేవుని కుమారుడు 💞
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent massage
Wonderful explanation daddy...❤❤❤
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును.
నువ్వే పెద్ద గుడ్డివాడు
Thank u for supporting my channel
Amen praise the lord amen 🙏🙏🙏🙏🙏
Super 🎉
జన్మఃపాపం అంటే చిన్నగా పిల్లలు పెద్ధవారని తేడలేదు
Vandhanalu daddy garu 🙏🙏🙏🙏👌👌👌💐
❤
Fr.Benny svd
Ayana oka RCM church father okkasari jayasali garu ayanatho matladithe baguntundhi about janma papam ayana cheppina tharutha jayasali garu agrre avutharu janma papam gurunchi
Janma papam ledhu ani manam antunnam ante manalo holispirit kanna mana gnanam akkuva nadipistundhi ani artham
Vadanamulu daddy garu
జన్మ పాపం లేదని యేసు చెప్పిన మాటను ఒక్కటి చూపిస్తే చాలు. దానిని ఎవడు దాటి ఏటు వెళ్ళ లేడు.
ప్రసంగి 7:29
ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
Only this I have found, that God made man right, and he hath entangled himself with an infinity of questions. Who is as the wise man? and who hath known the resolution of the word?
జన్మపాపం ఉందని ఒక్క చోటు చూపించండి
Ayya, prathi manushudu papapu swabhavamuthone puduthadu kadha sir. Meeru dhevunni abadhikuniga chesthunnaru.
Psalm 58:3. Roma 5:12, 7:17. Provb 22:15.viti valana జన్మపాపం undani అని అర్దం కదా... Paster గారు
రోమా:-5:12. యేమి చెపుతోంది తేలుపండి
పాపము లోకములోనికి ప్రేవేశించినదని వ్రాయబడింది.
రోమీయులకు 3:23
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
For all have sinned, and do need the glory of God.
అయ్యా, ఇంగ్లీషు వెర్షన్లలను గమనించండి.
Psalms 51:5 NLT
[5] For I was born a sinner- yes, from the moment my mother conceived me.
కీర్తనలు 51:5 NLT
[5] ఎందుకంటే నేను పాపిగా పుట్టాను- అవును, నా తల్లి నన్ను గర్భం దాల్చిన క్షణం నుండి.
Psalms 51:5 NIV
[5] Surely I was sinful at birth, sinful from the time my mother conceived me.
కీర్తనలు 51:5 NIV
[5] ఖచ్చితంగా నేను పుట్టుకతో పాపాత్ముడిని, మా అమ్మ నన్ను గర్భం దాల్చినప్పటి నుండి పాపాత్ముడిని.
అందరికీ జన్మ పాపము ఉంటుంది
ఉండదు Brother
హెబ్రీయులకు 6:10
మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.
For God is not unjust, that he should forget your work, and the love which you have shewn in his name, you who have ministered, and do minister to the saints.
జన్మపాపంతో పుట్టిస్తే దేవుడు అన్యాస్థుడు అవుతాడు
అయ్యా, కీర్తన 51:5ను ఆంగ్ల అనువాదాలైన NIV(New International Version) మరియు NLT (New Living Translation) లను గమనించండి. అవి ప్రపంచంలో ఆధునికమైన అనువాదాలు.
అయ్యా జన్మ పాపం లేదు అని అంటున్నారు ఇన్ని వివరణలు ఇచ్చారు అయితే జగత్తు పునాది వేయబడక మునుపే మనము దేవుని సంకల్పంలో ఉన్నాము కాబట్టి జన్మ పాపం లేదు అని అంటున్నారు కదా అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు కన్యకకు పుట్టాల్సిన అవసరం ఏముంది దీని విషయం చెప్పగలరు
కన్యకకు యేసు పుట్టటానికి కారణం ప్రవచనము నెరవేర్పు
పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగినఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు. యోబు 14:4
మరి దీనికేం సమాధానం చెబుతారు
.పెద్దలు. మీరే చెప్పండి
@@SPrathap-c4vJesus puttadu babu..just yobu garu cheptunaru anthe..emi kotha mata kaadu..pravachanam neraverpu kosame Jesus kanyakaku puttadu bible ardam kakapothe inthe matalu vastai 😅
యోబు - 42
3. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.
@@SPrathap-c4vయోబుగారు తానే స్వయముగా వివేచన లేనివాడైన నేను బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను అంటున్నారు
😂 ..p d very bad your teachings are wrong
.యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
బైబిల్ లో "ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు సువార్త ను వారి కాలంలో వారి మనుషులు వినాలి. యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది.అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు....
Bible Jesus cheppindi kumarudu ane..mananli kuda vaarasule annadu thandri
మోషే కాలం తరువాత యేసు కాలం అయిపోయింది యేసు చనిపోయిన తరువాత జెరూసలేం బెతలహం siria egypt సౌదీ వారు మొహమ్మద్ గారి కాలం గ్రహించి ఇస్లాం లోకి వచ్చారు ఇతనే లాస్ట్ ప్రవక్త ఇతనిని నమ్ము తేనె పరలోక ప్రవేశం
@@rajubabu424 nvu nammuko aithe ela vastado chudam mari 😃
@@My_voice_for_christ ఖురాన్‌లోని సూరా అల్-మాయిదా యొక్క 72వ వచనం ఇలా చెబుతోంది:
"అల్లాహ్ మరియమ్ కుమారుడైన మసీహ్ (యేసు )అని చెప్పేవారు ఖచ్చితంగా అవిశ్వాసంలో పడిపోయారు"
"మెస్సీయా (యేసు )స్వయంగా ఇలా అన్నాడు, 'ఓ ఇజ్రాయెల్ సంతానం! అల్లాహ్‌ను ఆరాధించండి-నా ప్రభువు మరియు మీ ప్రభువు'"
"ఎవరైతే ఇతరులను అల్లాహ్‌తో ˹ ఆరాధనలో సహకరిస్తారో వారు ఖచ్చితంగా అల్లాహ్చే స్వర్గం నిషేధించబడతారు"
"వారి ఇల్లు అగ్ని అవుతుంది"
"మరియు దుర్మార్గులకు సహాయకులు ఉండరు"
మహమ్మద్ గారు చివరి ప్రవక్త అని బైబిల్ చెబుతుందా?నీ సొంత మాటా?