Madhuri Advocate Azad Clarity On House Dispute | Madhuri | Vani | Duvvada Srinivas |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 39

  • @kirankumili99
    @kirankumili99 หลายเดือนก่อน +32

    వాణీ మూర్ఖం గా ఆలోచించింది. మాధురి తెలివిగా ఆలోచించింది. శ్రీనివాస్ లౌక్యం గా ఆలోచించాడు. అంతే తేడా. చివరకు అంతా పోగొట్టుకుంది వాణీ.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k หลายเดือนก่อน +1

      Practical GA alochincharu.baaga chepparu

    • @lavseethu13577
      @lavseethu13577 หลายเดือนก่อน

      అదేం కాదు అంతా mlc మాయా

  • @sureshbabusingamsetty3080
    @sureshbabusingamsetty3080 หลายเดือนก่อน +7

    మాధురి గారే కరెక్ట్ ఎందుకంటే వాణి గారు పూటకో మాట చెప్పింది ఫస్ట్ నుండి కూడా ఏది ఒక మాటమీద నిలబడలేదు సో అందరు ఆలోచించండి

    • @sriforumorg
      @sriforumorg หลายเดือนก่อน

      Madhuri correct? Madhuri oka maata meeda unda?. Accident gurinchi mundu emi cheppindi, taruvaata emi cheppindi. Antha nijaayitiga untey bharya bhartala madyam endukani vellipoddi. Kaani ala cheyaledu ante complete ga sreenu tho undaalanede thanu korika.

  • @ChintuHoney-xe5dg
    @ChintuHoney-xe5dg หลายเดือนก่อน +3

    అయ్యా లాయరు కదా నువ్వు ఎంతైనా మాట్లాడతావు కొంచెం అన్న నీకు సిగ్గుండాలి😂😂😂😂😂😂

  • @Bhavanasubramanyam
    @Bhavanasubramanyam หลายเดือนก่อน +6

    వాణి వాణి పిల్లలు చాలా మూర్ఖంగా ప్రవర్తించారు ఎలాగైనా తన తండ్రి కట్టిన ఇల్లు ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చిన్నప్పుడు నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెద్ద కూతురికి వివాహం చేసి మళ్లీ రెండవ కూతురికి కూడా వివాహం చేస్తానని అంటున్నాడు నీకు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టి ఇచ్చాడు అయినా అతను వేరేగా ఒక ఇల్లు కట్టుకుంటా ఆ ఇల్లు కూడా వాళ్లకే కావాలి చాలా రచ్చ రచ్చ చేస్తున్నారు ఇంతకీ వాళ్లకి కావలసింది అతని ఇల్లు అతని ఆస్తుల లేకపోతే తండ్రి కావాలా వానికి భర్త కావాలా లేక ఏమి కావాలని రచ్చ రచ్చ చేస్తున్నారు తండ్రిగా న్యాయం చేశాడు భార్య కి కూడా వీధుల పాలు చేయకుండా మంచి ఇల్లే ఇచ్చాడు మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి రోడ్లమీద గొడవలు పెట్టుకుని మీడియా అని పిలిపించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నానా రభస రభస చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అతను బాధలో అతను పడుతున్నాడు రెస్ట్ లేకుండా అతను విజయవాడలో చాలా కష్టపడుతున్నారు అతన్ని పట్టుకొని ఇలా ఆస్తి కోసం చంద్రబాబుకు గారిని రిక్వెస్ట్ చేయడం ఏమన్నా బాగుందా అసలు వానికి ఏం కావాలి ఆస్తి కావాలా భర్త కావాలా మీరు పిల్లలకు తండ్రి కావాలా తండ్రి ఆస్తి కావాలా తండ్రి పదవి పోగొట్టడానికి కూతురు తండ్రి పదవి పోవాలని మీడియాతో కూతురు చెప్తుంది ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు ఎంతోమంది మగవాళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని తిరుగుతున్నారు అందరూ ఇలాగే రచ్చ రచ్చ చేసుకొని కుటుంబాన్ని వీధుల పాలు చేసుకుంటున్నారా

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 หลายเดือนก่อน +2

    డబ్బుకోసం గడ్డితినే‌ లాయర్లు‌ ఉన్నన్ని రోజులూ అంతా యిలాగే జరుగుతుంది.నీతి మాలిన ఆడదాని ఆటలు సాగటానికి వీలులేదు.-జై శ్రీరాం,జై హనుమాన్.

  • @mrmohankumar143
    @mrmohankumar143 หลายเดือนก่อน +8

    Logic emundhi,ame valla property ni dobbindhi.idi antha plan prakarame.

  • @njratna
    @njratna หลายเดือนก่อน +2

    End కార్డు పడాలంటే మాధురి శ్రీను లైఫ్ నుండి వెళ్లి పోవాలి. ఏ కోర్ట్ కూడా cheppadu నా మొగుడు ని వేరే పెళ్ళైన ఆవిడ తో ఉండు అని.?

  • @sushmanjalibandlamudi9481
    @sushmanjalibandlamudi9481 หลายเดือนก่อน +13

    This lawyer is also doing over acting like madhuri

  • @rowdyboy2967
    @rowdyboy2967 หลายเดือนก่อน +1

    Chii worst government worst Soviet and lawyer and legalisation system oka Pelli ayyi 30 years kapuram chesi daniki support cheyaru mugguru pillau undi mogudu ni vadilesi na daniki support chesthunna people should feel shame
    Em ashinacheldhu abhimanam tho ichina annadi Mari enduku registration chepinchukundi
    52’years old man ki 35 years Ammaiki em love kamam kakapothe
    Srinu Sontha ga sampadinchina danivi da pillalki bharya hakku untadi

  • @sriforumorg
    @sriforumorg หลายเดือนก่อน +1

    Layer gaaru ..prsantata, prema, abhimaanam ledu kaabatti maadhurini unchukunnadani cheppadaluchu kunnaara?

  • @rameshbammidi2388
    @rameshbammidi2388 หลายเดือนก่อน +1

    Nee అయ్య తన తండ్రి వేరే మహిళా తో పబ్లిక్ గా వెళ్తే కూర్చుంటే ఎలా తేలుతుంది... ఇద్దరికీ వించుకుంటాడా..

  • @srisaiganesh4435
    @srisaiganesh4435 หลายเดือนก่อน

    Asalu adadi thappa srinugariki 6:52 appu echay magaday layda ayanaki vunna parapathi enthayna

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 หลายเดือนก่อน

    Coorct Madhuri pi rayinchanddi duvvada Madhuri marriage kosam waiting memu heroine lagga undhii

  • @nagababuvelivela9423
    @nagababuvelivela9423 หลายเดือนก่อน +1

    Nuvu lawyer in a sare. But vait final. Report untadhi ga.

  • @pavel009
    @pavel009 หลายเดือนก่อน +2

    చాలా మంచి ప్రశ్న వేశారు....😂.

  • @srisaiganesh4435
    @srisaiganesh4435 หลายเดือนก่อน

    Appu madhuri daggara theesukunnappudu vaniki chayppi thaylisi thesukunnada ayana swarjithama layka wife payrumeeda vunna house ammi konnadi swarjitham avuthumda

  • @srisaiganesh4435
    @srisaiganesh4435 หลายเดือนก่อน

    Appu akrama sambandham payttukunna adadi echimdi untay nyayasthanam nammuthumda akrama sambandham bayataku mundu vachimda layka appu vunnatlu mundu vachimda nyayam chadivina prathi lawyer ekkadaina anyway am jaruguthumtay nakendukulay ani vurukokandi nyayam meeda prajalaku nammakam Polina rojuna manishi managed kastamavuthumdi

  • @radhakumari-cx4ip
    @radhakumari-cx4ip หลายเดือนก่อน

    Aa registration chelladhu...

  • @rinasia446
    @rinasia446 หลายเดือนก่อน

    CBI investigation will reveal the truth.

  • @vsn8109
    @vsn8109 หลายเดือนก่อน +2

    Vani mundu cheppa manandi e lawer ni maduri property ani apudu untadi cinema 😂

  • @rajeshnagubandi
    @rajeshnagubandi หลายเดือนก่อน +1

    Ee YChipi batch antha inthena

  • @gouthu59
    @gouthu59 หลายเดือนก่อน +1

    Karma vadaladu

  • @PerikeKavithaRoy
    @PerikeKavithaRoy หลายเดือนก่อน +9

    మాధురి బయపడకు దేవుడు వున్నాడు గాడ్ బ్లేస్ యు

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 หลายเดือนก่อน +1

      Rakulanj బయటపడడం ఏంటిరా... దానితో నువ్వు కూడా...😂😂😂😂

  • @venkateshm3451
    @venkateshm3451 หลายเดือนก่อน +3

    Madhuri layer super super me mogudu pellalu jagarth maduri petrol bunk Baga nadiinchindi maku baga telusu

  • @kondapallisreenivasulu1609
    @kondapallisreenivasulu1609 หลายเดือนก่อน

    Vani garu Supreme Court ki vellina ame case gelavadu this property belongs to Madhuri, own ga sampadinchindi avarikaina property rayavachu

    • @sahasradance7247
      @sahasradance7247 หลายเดือนก่อน

      Devuda Anne court Guda untundhi…what all elders do that karma will come to children…Madhuri papalu pellalu anubhavistharu…

    • @AnushanaiduAkula
      @AnushanaiduAkula หลายเดือนก่อน

      Kanna pillalu unnaka vallake chenduddhi aa pillalu mager ayithe aa property midha case veyocchu..thandri sampadinchindhi pillaki ravali😊

    • @jallisunitha4543
      @jallisunitha4543 หลายเดือนก่อน

      నువ్వు నీ పెళ్ళానికి, పిల్లలకి ఇవ్వకుండా ఉంచుకున్నదానికి రాసి ఇవ్వు

    • @swarajya1142
      @swarajya1142 หลายเดือนก่อน

      ​@@jallisunitha4543 correct ga chepparu

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k หลายเดือนก่อน

    Sale deed is sale seed. It is 100 % leagally VALID.this property BELONGS to MADHURI