Duvvada Srinu Vs Daughter | Maduri | Vani | Jaffar Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @Mkr-worldd
    @Mkr-worldd หลายเดือนก่อน +132

    జాఫర్ గారు... హ్యాట్సాఫ్ సార్... ఒక కుటుంబాన్ని కలపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న మీకు ధన్యవాదములు... నమస్కారాలు సార్... మన భారత సంస్కృతి, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు ఎంతో ఉన్నతమైనది.

    • @JaggaraoAppana
      @JaggaraoAppana 11 วันที่ผ่านมา +1

      Srinu gari paruvu kavalene vellu testunnaru,vellu yevuro chappinttu chestunnaru

  • @subbareddyk9508
    @subbareddyk9508 หลายเดือนก่อน +672

    హిందూ వివాహ బంధం పవిత్రమినది. మనమంతా శ్రీమతి దువ్వాడ వాణి గారికి మద్దత్తు ఇవ్వాలి.

    • @safoorabhanu2721
      @safoorabhanu2721 หลายเดือนก่อน +5

      It's True Words Madhuri Troping Full GA Munige Pote Srinivas Garu Dayyam Tho Chelagatam Chestunnaru Srinivas Garu Dayyam Ante Madhuri. Moral Velue s Leva E Kalam Lo Pellie Daridram GA Maripoaindhi Cha Cha😢😢😢

    • @oletihymavathi210
      @oletihymavathi210 หลายเดือนก่อน +4

      అవును

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 หลายเดือนก่อน

      Loufala dharmam andhuke na jaffar daggaraki vacharu nyyayam kosam

    • @narayanakonda1773
      @narayanakonda1773 หลายเดือนก่อน

      Pa

    • @taxitakeoff
      @taxitakeoff หลายเดือนก่อน

      Pk ki ivala leda madhatu adi chepu

  • @jahnavijaanu2874
    @jahnavijaanu2874 หลายเดือนก่อน +432

    వాణి గారు ఆస్తులు లేకపోయినా ఫర్లేదు విడాకులు ఇవ్వకండి.. ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా pressure ఇస్తూ టార్చెర్ చేస్తున్నారు

  • @DhanalakshmiMadiraju
    @DhanalakshmiMadiraju หลายเดือนก่อน +382

    జాఫర్ గారు మీరు చాలా మంచి పనిచేస్తున్నారు

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 หลายเดือนก่อน +177

    వాణి గారికి ఎంత ఓపికండి. ఇటువంటి దుర్మార్గుడితో 30 సంవత్సరాలు కలిసి బ్రతకడం చాలా కష్టం.

    • @vedhamedia5894
      @vedhamedia5894 28 วันที่ผ่านมา

      ఎంటి దానికి నీకు ఓపిక ఒట్టకాయలు
      అది ఎట్లా మాట్లాడింది మొగుడు గురుంచి ప్రపంచమంతా చూసింది ఇంకా సిగ్గు లేకుండా దాన్ని సపోర్ట్ చేస్తున్నావ్ బోకు ముండా

    • @jinendrakoppada1597
      @jinendrakoppada1597 27 วันที่ผ่านมา

      Po ra

    • @GaddamYohan
      @GaddamYohan 24 วันที่ผ่านมา

      మీరు అయిత రెండు ఎలకే విడాకులు ఇచ్చేవారు కధ అర్ధం అవుతుంది .అందుకే డివోర్స్ ఎక్కువై లేడీస్ అద్దగోళ రోడ్ల మీద తిరుగుతున్నారు సిగ్గులేకుండా.షి టీం మహిళ సంఘాలు అనుకుంట తూ...

  • @arunakumari1015
    @arunakumari1015 หลายเดือนก่อน +1067

    అమ్మ వాణి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీవారికి విడాకులు ఇవ్వవద్దు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ మధ్యన ఉన్న ఆ మాధురి అనే దయ్యాన్ని పారద్రోలు తాడు

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 หลายเดือนก่อน

      Diverse estey valla ki freedom echinattu ala evvakandii ayanni vadalakandii bhutanni vadilinchandii

    • @shailajadugyala5006
      @shailajadugyala5006 หลายเดือนก่อน +32

      Correct please wait vani .. jafar only the right person no one else
      Jafar garu just continue these vedios .. no one have a rights to break the relation ship between them

    • @shailajadugyala5006
      @shailajadugyala5006 หลายเดือนก่อน +13

      Correct please wait vani .. jafar only the right person no one else
      Jafar garu just continue these vedios .. no one have a rights to break the relation ship between them and I will support u guys completely

    • @pushpa-xk3br
      @pushpa-xk3br หลายเดือนก่อน +8

      Jagan mataki bayam vunte Ila cheyadu….

    • @pulidindisisters9470
      @pulidindisisters9470 หลายเดือนก่อน +6

      Yes madam God be with you..

  • @thirumalathirumala4317
    @thirumalathirumala4317 หลายเดือนก่อน +379

    అమ్మ మీరు విడాకులు ఇవ్వకండి .. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు కావాలి... కొన్ని రోజులు ఆగండి మనసు మార్చుకుని కచ్చితంగా వస్తాడు... ఆయన పరువు పోయిందని బాధతో ఇలా ఉన్నారేమో...

    • @oletihymavathi210
      @oletihymavathi210 หลายเดือนก่อน +2

      Paruva వాడికి ఉందా అసలు నీకు ఉందా ఇలా antunav

  • @dynacom5384
    @dynacom5384 หลายเดือนก่อน +163

    పాప చక్కగా మాట్లాడింది తనను చూసిఅయినా దువ్వాడ నువ్వు వాణి గారి దగ్గరే ఉండాలి

    • @annapurnab3376
      @annapurnab3376 หลายเดือนก่อน +1

      మీరు వద్దు అనుకున్నమనిషి నీ మీరు అంతా గా బ్రతిమాలుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంది

    • @jamnews8454
      @jamnews8454 28 วันที่ผ่านมา

      Papa mundhu videos kooda choodandi ........

    • @vedhamedia5894
      @vedhamedia5894 28 วันที่ผ่านมา

      పాప పెద్ద ఆర్టిస్ట్ నాన్న గురుంచి ఏం మాట్లాడిందో పాత వీడియో లు చూడండి తెలుస్తుంది అమ్మ బిడ్డ
      పోటి పడి నటిస్తున్నారు.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 หลายเดือนก่อน +116

    కన్న కూతురుగా మీరు భర్త కావాలని మీ అమ్మ గార్కి వున్నా అవతల మీ మనిషి కి కామపు పొర మందంగా ఉండటంతో ఇప్పట్లో ఆయనకు మీరు కనిపించరు పాప

  • @arunakumari1015
    @arunakumari1015 หลายเดือนก่อน +313

    వాణి గారు మీరు ఎప్పుడు విడాకులు ఇస్తారా ఎప్పుడు పూర్తిగా సొంతం చేసుకుందామా శ్రీనివాస్ గారిని అని గోతి కాడ నక్కలాగా కాచుకుని కూర్చుంది ఆ దయ్యం మాధురి. విడాకులు మాత్రం అస్సలు ఇవ్వకండి.ఒక రోజున దాని దారిన అదే పోతుంది. అప్పటివరకు ఓర్చు కొండి ధైర్యంగా ఉండండి మేమందరం మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాము.🙏

    • @vanisri8180
      @vanisri8180 หลายเดือนก่อน +17

      😮😮😮 Papam,Ammyini Chusthi Chaala Badhga Ga Vundi,Veellatho Kalasi Vundali Ani, Koorukuntunna 😮😮😢😢

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 หลายเดือนก่อน +7

      Avunu Anni udipoye vastadu

    • @bammidileela
      @bammidileela หลายเดือนก่อน +3

      It's true Andi

    • @PriyaS-e3e
      @PriyaS-e3e หลายเดือนก่อน +3

      Kannilu vastunnayei andi aa papani chustee ma papala vundhi chala sad ga vundhi

    • @anilkumar7544
      @anilkumar7544 หลายเดือนก่อน +2

      Yes correct sir

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 23 วันที่ผ่านมา +18

    అమ్మా చిన్నారి ఎంత గా కోరుకుంటున్నావ్ రా నాన్న గారి ప్రేమను
    నిజంగా మీ డాడీ నే దురదృష్టవంతుడు

  • @ramanapakodi8945
    @ramanapakodi8945 หลายเดือนก่อน +118

    I support Vani garu and both daughters

  • @Abhi-ij7vw
    @Abhi-ij7vw หลายเดือนก่อน +155

    పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండడం ,మధ్యలో వచ్చిన వారితో వెళ్ళడం ,పాపం వాని గారంటే సేనన్నకి చిరాకు వస్తున్నటుంది.పెళ్ళైన కొత్తలో చిరాకు లేదు.పిల్లల్ని కన్నక అంత ఐపోయాక వదిలేశాడు

    • @arunadatla6059
      @arunadatla6059 หลายเดือนก่อน +4

      Rajakeeyalu Baga vantabatteka mamagari avasaram theeripothe inka madyalo mojulu perigi andarini vadilesinattundi

  • @sahasradance7247
    @sahasradance7247 หลายเดือนก่อน +136

    Vani garu is so beautiful and royal...

    • @kadalik5448
      @kadalik5448 หลายเดือนก่อน +5

      Last interview someone commented that Madhuri is like a chimpanzee. Srinivas is an animal lover?😂

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 หลายเดือนก่อน

      Ah aunu kadha madam sahasradance7247 Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤

  • @sriindusri6596
    @sriindusri6596 หลายเดือนก่อน +35

    తండ్రి ప్రేమ కోసం తపన పడుతున్న పిల్లల్ని చూసి ఇకనైనా మారండి శ్రీనివాస్...కామ పిశాచి వలలో చిక్కుకున్న మీకు కుటుంబ విలువలు తెలియడం లేదు..ముసలి వయసులో తొలి సమర్త అన్నట్లు ఉంది మీ ప్రవర్తన.. ఇకనైనా కళ్ళు తెరుచుకోనీ మారండి దువ్వాడ..

  • @Binodkumar-y6w
    @Binodkumar-y6w หลายเดือนก่อน +148

    ఆ మాధురి ముండా కూతురు మీ ఆయన గారు శ్రీనుని వశపరచుకున్నది అనే విషయం జగమెరిగిన సత్యం. ఏదో ఒక దినం ఆ ఆస్తి మొత్తం పట్టుకుని ఉదాయిస్తుంది దాని మొగుడు అది కలిపి నాటకం ఆడుతున్నారు. ఇలా స్వంత కుటుంబానికి అన్యాయం చేసినవాడు రేపు ప్రజలకి e న్యాయం చేస్తాడు ఇక అతడు రాజకీయాలకు వచ్చినా ప్రజలు అంగీకరించరు. దాన్ని వదిలించుకుని మళ్లీ మీతో ప్రయాణం కొనసాగిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇది ఖాయం. మీరేమి భయపడకండి వాణి గారు ప్రజలం అందరం మీకే సపోర్ట్

    • @HariPrasad-ei2cr
      @HariPrasad-ei2cr หลายเดือนก่อน +1

      Edhi pachcha nijam. ..

    • @arunasrinu5044
      @arunasrinu5044 หลายเดือนก่อน

      👍👍👍👍👍👍👍👌❤

    • @Id_gamer-d7r
      @Id_gamer-d7r หลายเดือนก่อน

      Correct

  • @kothaammakutti
    @kothaammakutti หลายเดือนก่อน +97

    మీరు అతని వెంట పడకండి అమ్మ, వెంట పడితే ఆయన ఇలాగే చేస్తాడు,
    ఇంకెందుకు కావాలి మీకు మి నాన్న,
    మీరు మి కాళ్ళ మీద మీరు నిలబడలేర,
    మి అమ్మ గారినిమి దగ్గర వుంచుకొని """మి అమ్మ గారిని రాజకీయంగా దృష్టి పెట్టించండి"""
    ***మీకు ప్రజల్లో మంచి పలుకుబడి వుంది***,
    మి నన్న గారిని మాధురి గారిని """***ఆర్థికంగా దెబ్బ కొట్టండి***""",
    రాజకీయంగా *మీరు* స్ట్రాంగ్ అవ్వండి,
    నాన్న నన్న అని వెంట పడకండి,
    మీరు మంచిగా ఉపయోగించుకుంటే మీకు రాజకీయంగా ప్రజలలో మంచి భవిష్యత్తు వున్నది,
    మీరు ఇలా week గా వున్నంత వరకు మాధురి గారు ఇలాగే చేస్తుంది.
    ఆళ్లగడ్డ అఖిల ప్రియ నీ చూసి రాజకీయాలు నేర్చుకోండి, హోం మినిస్టర్ అనితా మేడం నీ చూసి నేర్చుకోండి,
    రాజకీయాలు అంటే భయపడటం కాదు భయపెట్టడం నేర్చుకోవాలి,. 😡😡😡👌👌👌👍👍👍

    • @this_is_appu1988
      @this_is_appu1988 หลายเดือนก่อน +2

      Akhila priya ok gaani aa anitha em chesindi

    • @kothaammakutti
      @kothaammakutti หลายเดือนก่อน +3

      @@this_is_appu1988 press meets petti ycp nayakulanu vimarshinchina thiru anitha dhi kuda bagundhi.

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 หลายเดือนก่อน +48

    మేము లింగాలవలస లో సంపతి రావు రాఘవరావు గారి ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళం..Year 1983 ... అప్పుడు వాణి గారు చిన్న అమ్మాయి...

  • @StarRaviVlogs17
    @StarRaviVlogs17 หลายเดือนก่อน +78

    జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు అనుకోండి ఎవరికైనా క్రింద మీద తడిసిపోద్ది సర్ మీ లాజికల్ క్వెషన్స్ కి మీరు ఈ ఫ్యామిలీ నీ కలపండి సర్ . పిల్లల భవిష్యత్తు జాఫర్ గారు. మీ ఇంటర్వ్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సర్ ...

    • @ShriLa24
      @ShriLa24 หลายเดือนก่อน +1

      ❤❤

  • @malleshkampally8273
    @malleshkampally8273 หลายเดือนก่อน +196

    అమ్మా వాణి గారు మీరు విడాకులు ఇవ్వొద్దు. మధ్యలో అట్రాక్షన్ తో వచ్చిన మాధురి మధ్యలోనే పోతాది..

    • @aavlogsusa
      @aavlogsusa หลายเดือนก่อน +1

      Nee bonda , duvada correct

    • @jyothiyakkala3403
      @jyothiyakkala3403 หลายเดือนก่อน +1

      Nuv kada

  • @MRprop3699
    @MRprop3699 หลายเดือนก่อน +340

    మాధురికి కూడా పవిత్ర జయరామ్ కు జరిగినట్లే జరుగుతుంది

    • @SANJEEVKUMAR-x7o4g
      @SANJEEVKUMAR-x7o4g หลายเดือนก่อน

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @Pilli123gopi
      @Pilli123gopi หลายเดือนก่อน +13

      Correct ga chepparu

    • @ramadevipuppala1698
      @ramadevipuppala1698 หลายเดือนก่อน +7

      Yes

    • @stayconnected4249
      @stayconnected4249 หลายเดือนก่อน +2

      Dhanikj em jarigindhi bro

    • @Sail333-np4xw
      @Sail333-np4xw หลายเดือนก่อน +9

      Ekkada Madhuri tappu okate vunda? Why you guys always blame women? Srinivas di tappu ledha?

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 หลายเดือนก่อน +81

    Good job Jaffer garu! Duvvada abadhalu vini vini visigipoyi, valla family nundi genuine persons matalu vinipisthunnaru. Ammayi annattu ga Madhuri, aame husband income sources and background meedha detailed enquiry cheyyandi Jaffer garu, ee story ki adhe end card avthundhi.

  • @duttadinesh7758
    @duttadinesh7758 หลายเดือนก่อน +54

    2 ఇయర్స్ తరువాత తాతయ్య కి పెన్సన్ ఇవ్వండి

  • @samsonbabu3404
    @samsonbabu3404 19 วันที่ผ่านมา +5

    ఆడ బిడ్డకు తండ్రి మీద ఎంతో ప్రేమ దైర్యం ఉంటుంది, అదీ అన్న గారు గమనించ డం లేదు, ఆ దేవు డే మీ కళ్ళు తెరి పించలని దేవుని వేడు కోవాలని.....Samson

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc หลายเดือนก่อน +96

    Duvvada Srinu garu mallie family tho kalise happy ga undalie ankunavallu like chyndi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 หลายเดือนก่อน

      Ah aunu kadha madam Kalpana Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 หลายเดือนก่อน

      Aunu Kalpana me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me❤❤❤

    • @Kalpna-ej5sc
      @Kalpna-ej5sc หลายเดือนก่อน

      @@vardhanreddynani8035 vzm

    • @varshinikolipaka7842
      @varshinikolipaka7842 5 ชั่วโมงที่ผ่านมา

      Vad edo oka accident lo dengeyyali sathe pidapoddi lanjokduuu

  • @apparaogorli9337
    @apparaogorli9337 หลายเดือนก่อน +212

    జాఫర్ గారు మీరు మాట్లాడితే రెస్పాన్స్ వచ్చింది కదా అమ్మాయికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కావాలనే మాట్లాడట్లేదు అని క్లియర్ గా తెలుస్తుంది

    • @KaliKumari-iy1he
      @KaliKumari-iy1he หลายเดือนก่อน

      Yedavaki kisi karan pettali. Zafer babu yelagaina pillala ki nyayam cheyyu nayana. Meetho okasari matladali

    • @RaoAustria
      @RaoAustria หลายเดือนก่อน +5

      Yes నిజం

    • @arunadatla6059
      @arunadatla6059 หลายเดือนก่อน

      Pakkana avida untundi kadaa

    • @mkt65361
      @mkt65361 หลายเดือนก่อน +2

      @@RaoAustriabhale kanipettavu 😂

    • @ThirupathiSiddam-z4u
      @ThirupathiSiddam-z4u หลายเดือนก่อน

      కూతురు అమ్మ ఒకటే అని అర్థం అవుతుంది...

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 หลายเดือนก่อน +112

    Madhuri background thavvandi Jaffer garu, aame nija swaroopam andhariki teliyali.

    • @Manasulo
      @Manasulo หลายเดือนก่อน

      Yes 😡 మాధురి బండారం బయటకు లాగండి 😡😡😡

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 หลายเดือนก่อน +20

    భార్య భర్తల సంబంధం ఒక్క సారి చెడితే అది చాలా చాలా కష్టం మళ్ళీ వెనక్కి రావడం..అతని దగ్గర ఎంత తప్పు ఉందో అదే స్థాయి లో ఆడవాళ్ళ కూడా మొండి వైఖరి ఉంది..అందువల్లే ఇంత దూరమయ్యారు.

    • @mohdmosin258
      @mohdmosin258 15 วันที่ผ่านมา +1

      Yes exactly correct

  • @OpGowtham-v5t
    @OpGowtham-v5t หลายเดือนก่อน +183

    విడాకులు ఇవ్వొద్దు అమ్మ. వాని

    • @aavlogsusa
      @aavlogsusa หลายเดือนก่อน +1

      Give divorce

    • @mkt65361
      @mkt65361 หลายเดือนก่อน +2

      Court istundi 😂

  • @Binodkumar-y6w
    @Binodkumar-y6w หลายเดือนก่อน +158

    అమ్మా వాణి గారు మీరు అస్సలు విడాకులు ఇవ్వకండి వాల సంగతి చూద్దాం

  • @OpGowtham-v5t
    @OpGowtham-v5t หลายเดือนก่อน +277

    మాధురి కీ బాగా బుద్ది చెప్పాలి

    • @greengrowersgreengrowers298
      @greengrowersgreengrowers298 หลายเดือนก่อน

      దానిది తప్పు కాదు.. వీడు మాధం ఎక్కిపోయాడు.. మదం పోతాది

  • @shalemkota1303
    @shalemkota1303 หลายเดือนก่อน +5

    అమ్మా మీ అమ్మగారే అసలైన భార్య దేవుని దృష్టిలో మీ ఆరోపణ నిర్దోషమైనది.

  • @M.Nagaraju-kb2on
    @M.Nagaraju-kb2on หลายเดือนก่อน +19

    జఫర్ సార్ సమాజంలో కుటుంబాలలో మీ విలువలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @arunakumari1015
    @arunakumari1015 หลายเดือนก่อน +47

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @Harishreddy5061
    @Harishreddy5061 หลายเดือนก่อน +44

    దివ్వెల మోజులో పాడిన దువ్వాడ

  • @chintadachandramouli7702
    @chintadachandramouli7702 หลายเดือนก่อน +10

    వాణి వదిన గారు మీ పోరాటం దేవుడు చూస్తున్నాడు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది వదిన గారు

  • @vijayalakshmivishnumolakal2555
    @vijayalakshmivishnumolakal2555 หลายเดือนก่อน +5

    Good job Jafer garu Haindavi God bless you talli vani garu అస్సలు విడాకులు ఇవ్వవద్దు మాధురి ముగ్గురు పిల్లలని ఏమి చేస్తుందో మాధురి వాళ్ళ అయన ముగ్గురు ఆడపిల్లలని తీసుకోవాలి ఇలాంటి దాని తో ఉంటే ఆ పిల్లల గతి ఏమివుతుందో వీళ్ళు ఇద్దరినీ అస్సలు పెళ్లి చేసుకోనివ్వకూడదు కోర్టు మంచి నిర్ణయం తీసుకోవాలి

  • @p.sreedevi2071
    @p.sreedevi2071 หลายเดือนก่อน +21

    వాణీ గారు మీరు విడాకులకు అంగీకరించవద్దు.కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి తో ఆటలడిన వాళ్లగతి అధోగతే. మళ్ళీ శ్రీనివాస్ గారు తిరిగి మీ దగ్గరికి వచ్చే కాలం త్వరలోనే రాబోతుంది.

  • @Durga-x9i
    @Durga-x9i หลายเดือนก่อน +48

    ❤❤ అంతే అమ్మా నాన్న గారి నీ ఇంటికి రప్పించండీ తరువాత అన్నీ సద్ధుకుంటాయి ఆలా ఆయనను అక్కడే ఉంటే ఈ సమస్య ఎటు దారి తీస్తుందో తెలియదు అమ్మా ❤❤🙏

  • @prashanthnayak9164
    @prashanthnayak9164 หลายเดือนก่อน +5

    Jaffer garu good work . Super

  • @mahalakshmipandraju
    @mahalakshmipandraju หลายเดือนก่อน +4

    Next level very good interview 💐🤝 keep it up

  • @dummylogin9841
    @dummylogin9841 หลายเดือนก่อน +3

    Hello Jaffar, Do you know who is a better person than yourself in Andhra region? You're simple & great. Salute to you. Take Care.

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 หลายเดือนก่อน +15

    Good family members interview good jafer garu...

  • @deevenablessy9814
    @deevenablessy9814 หลายเดือนก่อน +4

    I appreciate you Jaffar garu.

  • @rohits9053
    @rohits9053 หลายเดือนก่อน +21

    Great💯

  • @jeevitasatyaaluidikadhakaa1497
    @jeevitasatyaaluidikadhakaa1497 หลายเดือนก่อน +42

    Tandri inko lady tho unte talli Kanna pillala ke yekkuva kopam untundi,,andulonu aada pillala ki ite inka ragilipotundi manasu....

  • @vasuengineer8997
    @vasuengineer8997 หลายเดือนก่อน +51

    Simple గా solution వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. వాణి గారికి next ఎలక్షన్ కి MLA కాని MLC ఇప్పించండి. లేదా ఇప్పుడు రాబోతున్న లోకల్ ఎలక్షన్ కి ZPTC కి పోటీచేయ్యండి. సానుభూతి ఉంది కాబట్టి EASY గా గెలిస్తారు. మీరు పై స్థాయిలో లో ఉంటే శీనే దిగి వస్తాడు. ఇప్పుడు మీరు తగ్గమాకండి. పొలిటికల్ గా పైకి ఎదగడానికి try చెయ్యండి. దైర్యంగా ముందుకు వెళ్ళండి, అసలు తగ్గొద్దు. ఏ పార్టీ లో అయినా మీరు గెలుస్తారు. కాని మీరు balance maintain చెయ్యండి. అందరితో మంచిగా ఉండండి. ,అసలు ఇప్పుడు శీను కి ఏ పార్టీ కూడా దగ్గిరకు తీసుకోదు. శీను వలన పార్టీ కి నష్టం. ప్రస్తుతానికి శీనుకి సొసైటీ లో value లేదు. మీకు సొసైటీ లో సానుభూతి ఉంది, తప్పకుండా గెలుస్తారు.
    ఏదో ఒకరోజు శీను కి హెల్త్ problem వచిద్ది. అప్పుడు మాధురి ఇంకోకడిని చూసుకుంటుంది. అప్పుడు శీనుకి ఎవ్వరూ దిక్కులేక మళ్ళీ పెళ్ళాం, పిల్లలు దగ్గిరికి వస్తాడు. చూడండి చెప్తున్నా, అన్ని పొగుట్టుకున్నాక, మాదురి వదిలేసాక మళ్ళీ శీను మొదట్లో ఏమీ లేకుండా ఉత్తి లుంగీ, towel తో వాణి గారి దగ్గిరకు వచ్చినట్టుగా వస్తాడు.
    శీను బాలేవాడివయ్య 5 min, bed మీద సాటిస్ఫాక్షన్ కోసం ఫ్యామిలీ ని వదులుకుంటావా. ఎలా చూసినా వాణి గారే బాగున్నారు. ఏం బాగుంది ఆ మధురి.

    • @arunasrinu5044
      @arunasrinu5044 หลายเดือนก่อน +2

      🦮🦮🦮🦮🦮😅💯

    • @meenakshig6888
      @meenakshig6888 หลายเดือนก่อน +8

      ముండ మోజులో పడి భార్యాబిడ్డల్ని అవమానం చేసి బాధపెడుతున్న వాడు ఎవడు కూడా ఈ భూ ప్రపంచంలో బాగు పడినట్లు చరిత్రలో లేదు మేము ఎలాంటి సమస్యతో బాధపడి చాలా వేతన పడడం ఈ స్టోరీ ఎంత మాదే అనిపించి బాధగా ఉంది

    • @javvadisrinivasu1107
      @javvadisrinivasu1107 หลายเดือนก่อน +4

      చాలా బాగా చెప్పారు. జరిగేది ఇదే.

    • @user-trade
      @user-trade หลายเดือนก่อน

      ఏదైనా ఆ ఫేమీలీదే గుడుస్తానంటారు....
      నాయకుడనేవాడు ప్రజల్లోంచి రావాలి.
      దువ్వాడ కుటుంబంలోంచి కాదు.
      ఈవిడ ఆడు ఎదవ అని చెప్పింది కాబట్టి మీకు తెలిసింది లేకపోతే ఇప్పటికీ వాడినే పట్టుకుతిరిగేవారు కదా.
      ఒక మంచి చదువుకున్న వాడిని చూసి నాయకుడిగా ఎన్నుకోండి.
      వ్యక్తి పూజను ఆపండి.

    • @koteshhdfc100
      @koteshhdfc100 หลายเดือนก่อน

      బాగా chepparu

  • @LakshmiMentey
    @LakshmiMentey หลายเดือนก่อน +9

    వాణి గారు మీరు విడాకులు ఇవ్వకండి 👍 విడాకులు ఇస్తా ఇంకా రెచ్చిపోతారు చూడలేక మనం చావాలి ప్లీజ్ వాణి గారు ఇవ్వకండి విడాకులు

  • @shivajivella1052
    @shivajivella1052 หลายเดือนก่อน +28

    ఇద్దరు బంగారం లాంటి కూతురు లను పెట్టుకుని దువ్వాడ నువ్వ్ చేస్తున్న వెదవ పనికి ఏ సంబంధం లేని మాకు చాలా బాధ వేస్తుంది.
    100 % భార్య భర్త లకు గొడవలు వస్తాయి సహజం!
    కానీ నీ కూతురు మాటలు వింటే నాకే ఏడుపు వస్తుంది.
    కూతురు అంటే ప్రేమ లేని ఏ తండ్రి ఉండదు. మీ అమ్మాయి వాయిస్ లోని చెప్పలేని బాధ ఉంది. అర్ధం చేసుకుని నీ కూతుర్లు దగ్గరికి వెళ్లి హ్యాపీ గా ఉండు.
    ఆ పనికిమాలిన రీల్స్ చేసుకునే మాధురి కి దూరంగా వచ్చి బ్రతుకు, ఆమె గురించి చాలా మంచిగా చెప్పిన మొగుడి ని కూడా వదిలేసింది నువ్వెంత.
    నువ్వు మహా అయితే 5 ఇయర్స్ సంసారం చేస్తావ్ తర్వాత 🤦‍♂️
    నీ కూతురికి వయసులో 20 సంవత్సరాలు తేడా ఉన్న అల్లుడు వస్తే పెళ్ళి చేయవు కదా.
    నువ్వు కోతికి కొబ్బరి కాయ దొరికినట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావ్. 2029 వరకు ఈ యాక్టీవ్ నెస్ ఉండదు.
    ప్రతి మనిషి ఏజ్ perigey❤కొద్దీ బాడీ కూడా సహకరించదు అప్పుడు నిన్ను ఈ వయ్యారి నిన్ను ఎక్కడ పెడుతుందో తెలుసా!
    గుమ్మంబయట.
    🙏 నాలాంటి చాలా మంది అభిప్రాయం మీ ఫ్యామిలీ తో మీరు కలవడం. నీ క్యారెక్టర్ ఎటువంటి ది అయ్యిన మీకు మేము ఇచ్చే సలహా.
    ఆ పిల్లలను చూడు 🙏

  • @k.sateeshkumar
    @k.sateeshkumar หลายเดือนก่อน +20

    కన్న కూతురి కన్నా మాదురీ ఎక్కువ ఐపోంది …దువ్వాడ లాస్ట్ డేస్ లో ఎవరు చూడరు లాస్ట్ కి భార్య బిడ్డలు చూడాలి అది తెలియకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు …….

  • @SmilingBobsleigh-gc9ph
    @SmilingBobsleigh-gc9ph หลายเดือนก่อน +11

    Hyndavi god bless you!! E ammayi chala baga poraduthindhi vala dad kosam hope so he ll know the trith and come back to them. Konchem late ayinaa truth will win

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc หลายเดือนก่อน +56

    Meru chala great jaffar garu oka family ne kalapalie ani chusthunaru

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry หลายเดือนก่อน +19

    చివరికి మిగిలేది ఏమి మిగలదు కష్టాలు కన్నీళ్లు తప్ప చివరికి అన్ని కోల్పోతారు. both. side 😂😂😂😂😂

    • @pranavmib
      @pranavmib หลายเดือนก่อน

      Kalikaalam…janaalaki aasthuley kaavaali😂😂…migilina vanni sollu kaburley…both sides😂

  • @ntr1966
    @ntr1966 หลายเดือนก่อน +2

    Jaffer Bhai doing great job, God Bless You

  • @arvasantha7628
    @arvasantha7628 หลายเดือนก่อน +5

    అమ్మ అన్ని కుటుంబాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి , ఆయన రాజకీయ , పజలు సేవకులు , సరుదుకుటాయ్
    మీరు వెళ్లి కలిస్తే మంచిదని నా అభిప్రాయం అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ , జై సంవిధాన్ జై భారత్

  • @Khan-q3b1i
    @Khan-q3b1i หลายเดือนก่อน +7

    Ammaae chaala baaga explain chaystunnaru

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 หลายเดือนก่อน +45

    Duvvada aa Madhuri maikam lo entha unnado unbelievable. Entha manchi family ni kolputhunnado ardham kavatledhu athaniki.

  • @LakshamanaPrasad-v8e
    @LakshamanaPrasad-v8e หลายเดือนก่อน +6

    Man vani garu be strong never give divorce this is everywhere don't worry take example of super star Krishna

  • @dvskr1
    @dvskr1 หลายเดือนก่อน +39

    1:19 too much ..He has to cool down....Chuse vallaki drama Baga entertainment laga vuntundi...but both sides are going through lot of mental trauma....

  • @gokulavijaykumar8786
    @gokulavijaykumar8786 หลายเดือนก่อน +3

    నీ మనసు దేవుడు మార్చాడు ఎప్పుడైనా మీ డాడీ పిల్లల మీద ప్రేమ ఉంది అతను మాటలు బట్టి అర్థమవుతుంది మంచి రోజులు వస్తాయి మీరైతే తొందర పడ్డారు

  • @MalleshvasanthaYoutubechanel
    @MalleshvasanthaYoutubechanel หลายเดือนก่อน +9

    హైనందవి ని మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది
    😢😢డాడీ కోసం పోరాటం చేస్తున్నావ్ మీకు నాయ్యం అవుతుంది

  • @mahirosevlogs7649
    @mahirosevlogs7649 หลายเดือนก่อน +3

    Devude Anni chusukuntadu Vani garu miru me pillalu happyga undali

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 หลายเดือนก่อน +5

    E video chusthonte paapam veella family ni chusthonte chaalaa bhayamgaa baadhagaa vuntondi sreenu gari behaviar 😢

  • @Sb-Saipadma
    @Sb-Saipadma หลายเดือนก่อน +6

    చిట్టీ తల్లి మీరు మీరు అమ్మ గారు కొంచం ఓపిక పట్టండి.. మీ నాన్నగారు మీ దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు... మీరు ధైర్యం గా ఉండాలిరా... Every friday లక్ష్మి దేవి కి మీరు నాన్న రావాలి అని నిష్ఠగా పూజ చేయరా... ఆ అమ్మవారు మీ నాన్న మనసు మీ వైపు తిరిగి...మళ్ళీ ఎప్పటిలాగే మీతోనే ఉండేల చేస్తున్నది.మాయలో ఉన్నాడు. ఆ మాయ పొర తొలిగిపోతాది... కొద్దీ రోజులు ఓపిక పట్టండి.. Postive ga think చేయండి.. గట్టి సంకల్పం పెట్టుకోండి... తప్పనిసరిగా మీ నాన్న లైఫ్ నుండి మాధురి వెళ్లి పోతది...

  • @madhavikotaprolu833
    @madhavikotaprolu833 หลายเดือนก่อน +21

    Meru chllaga undali Jager garu

  • @cmallikarjunacm
    @cmallikarjunacm หลายเดือนก่อน +6

    ఈ వయసులో కామం పిచ్చి పట్టింది సర్వనాశనమే ఇంత మంచి కుటుంబం ఉండగా అవసరమా

  • @ashishpragada735
    @ashishpragada735 หลายเดือนก่อน +1

    Japhat garu your grate.i understand your trying.Great .mee interview chustunte kannilu agadam ledu .

  • @past.d.prathapkumar490
    @past.d.prathapkumar490 หลายเดือนก่อน +3

    NANNALU, STILL YOU ARE LOVING DAD MORE THAN PROPERTY, YOU ARE SO GREAT NANA, BE STAND ON THAT WORD, BE STRONG IN THE GOD, GOD IS WITH YOU, HE WILL SET RIGHT EVERYTHING

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 หลายเดือนก่อน +2

    Good day, love watching your channel, very interesting channel, Super Content.😊😮OK

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz หลายเดือนก่อน +11

    I like haindavi 😂😂❤❤❤
    But అందరూ తిడతారు ఏమో 😢😢😢😢..

    • @renusareekonguladesigns6049
      @renusareekonguladesigns6049 หลายเดือนก่อน

      neeku siggu vundaa ra asalu
      Vallu bhadalo vunte elanti comment pedathava ra
      Ni sister ni oka gattam gaadu like chesthadu ok na

  • @petasrinivas3261
    @petasrinivas3261 13 วันที่ผ่านมา

    Keep it up Jaffar garu

  • @annacharlamallesh2327
    @annacharlamallesh2327 หลายเดือนก่อน +12

    నేను ఒక సామాన్య లారీ డ్రైవర్ ని ఇది ముమ్మాటికి దువ్వాడ వాణి గారి విజయం ఇందులో వాణి గారు 100% గెలుస్తుంది

  • @BuddigaRamalaxmi
    @BuddigaRamalaxmi หลายเดือนก่อน +4

    God bless u vanigaru

  • @TSwayambhu999
    @TSwayambhu999 หลายเดือนก่อน +6

    Great job bro

  • @sandranapavankumar7595
    @sandranapavankumar7595 28 วันที่ผ่านมา +3

    జఫర్ గారు.. పెళ్లి వయసుకి వచ్చిన అమ్మాయిని ఇంటిలో పెట్టుకొని.. ఈ దువ్వాడ గాడికి love ఏంటండీ..
    ఆ మాధురి అంత నాకేసి బయటకి తోసేస్తే.. అప్పుడు మళ్ళీ ఈ వాణి గారు.. ఆ కూతురే దిక్కు..🙏

  • @VisionMartialartsAcademy
    @VisionMartialartsAcademy หลายเดือนก่อน +2

    Jaffer your doing good job

  • @sobharani968
    @sobharani968 หลายเดือนก่อน +20

    Ammo maduri is very dangerous.

  • @nazukskitchen2013
    @nazukskitchen2013 หลายเดือนก่อน +2

    Good job jadar garu

  • @satyanarayana28
    @satyanarayana28 หลายเดือนก่อน +3

    తల్లిదండ్రులు పెంచుకున్న పిల్లలు వారికి తెలుసు తల్లి గురించి తండ్రి గురించి.. టైం బాగోక ఈ కుటుంబం అలాగే అయింది..

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 23 วันที่ผ่านมา +2

    జాఫర్ గారు. మంచి ki సపోర్ట్ ఇవ్వండి sir ఎంతమంది సపోర్ట్ ఇచ్చిన భర్త సరైన vadu అవ్వాలి కదా sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 หลายเดือนก่อน +4

    జాప్పర్ గారు వాళ్ళ కుటుంబం గురించి కష్టపడుతున్నారు వాణి గారికి న్యాయం జరుగుతుంది విడాకులు ఇవ్వకండి 🙏🙏🙏

  • @srinad4077
    @srinad4077 หลายเดือนก่อน +1

    🎉🎉🎉Superb Anchoring❤❤❤Heart Touch

  • @omakshMs.Krishna
    @omakshMs.Krishna หลายเดือนก่อน +5

    29 యేళ్ల అమ్మాయి చిన్న పిల్లలా ముద్దగా ముద్దుగా అపరిపక్వతగ అమాయకంగా, కాని బాగా ఆలోచించి మాట్లాడుతూండటం కూతురు పలుకులు చాలా తెలివిగా ప్రణాళికా బద్ధమైన మాటలు ఉన్నాయి. వీరిది కూడా తప్పుంది, అసహాయులు అసలే కాదు వీళ్లు. సొంత నానమ్మ తాతలు పిలవాలి, చివరికి తాతయ్య చనిపోయినప్పుడు కూడ పిలువలేదు అంట, కాని అమ్మమ్మ తాతలు మాత్రమే సొంతం అన్నమాట. ఎప్పుడూ మీ పుట్టింటికి వెళదాం పద అని తీసుకెళ్లే భర్తలు ఉంటారు కాని అదే వ్యక్తి మాయింటికి మాత్రం మనం వెళ్లవద్దు అనరు. ఒకవైపున చూడకండి, విన్నది కనిపించింది మాత్రమే నిజం కాదు. మన సొంతానికి అన్వయించుకూని అసలు మనం తీర్మానానికి అస్సలు రాకూడదు.

  • @HanvikPeela-j2y
    @HanvikPeela-j2y 13 วันที่ผ่านมา

    Super jaffar garu

  • @SuvarnaLatha-c3x
    @SuvarnaLatha-c3x หลายเดือนก่อน +15

    మీరు విడాకులు ఇవ్వకండివాణిగారుబార్యల కర్మ ఇలావుంది

  • @GhantaRavi123
    @GhantaRavi123 หลายเดือนก่อน +14

    Yes don't give divorce 😮

  • @svs_films_venkatpanjala7761
    @svs_films_venkatpanjala7761 หลายเดือนก่อน +1

    Jafar bhai always super always correct

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 หลายเดือนก่อน +4

    దువ్వాడ శ్రీనివాస్ గారికి కుటుంబం విలువ తెలిసొచ్చే రోజు వస్తుంది. అలాగే తెగే వరకు ఇంట్లోని వాళ్ళు కూడా లాగకూడదు. చూసి చూడనట్టు కొన్ని సార్లు వెళ్ళక తప్పదు. ఐనా వారిది అక్రమ సంబంధం కనుక ఏదో ఒక రోజు బెడిసి కొట్టక మానదు. వాణీ గారు కాస్త ఓపికగా ఎదురు చూడాలి అంతే

    • @hanumallela1585
      @hanumallela1585 29 วันที่ผ่านมา

      Very very good message sirrrrr.

  • @ramakrishnamolli3679
    @ramakrishnamolli3679 23 วันที่ผ่านมา +2

    Jaffar garu e interview tho meeru ma heart place sampadincharu andi meelanti journalist vundatam mana state ke country chala garavakaranam...meeku special ga wish cheyalani vundi Mee phone no kuda mention chesthay baguntade sir

  • @janvijaya5831
    @janvijaya5831 หลายเดือนก่อน +3

    జాఫర్ garu వీళ్లకి విడాకులు రాకుండా చూడండి అది eavaro veella ఫ్యామిలీ ne disserb చేయడానికి tq

  • @umak6500
    @umak6500 หลายเดือนก่อน +2

    Jafar garu mi interview chala correct ga oka solution dorikavidam ga untundi sir AdiAmina A family kalapandi sir jafar garu

  • @ratnakumari6707
    @ratnakumari6707 หลายเดือนก่อน +16

    Kantilo neellu vachayi daughter ni chusthe ayyo Srinivas garu mayalo paddaru

  • @mellimirajkumari
    @mellimirajkumari หลายเดือนก่อน +1

    Be strong Haindavi...God is on your side.

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 หลายเดือนก่อน +5

    వంకరపని ఛేసే ప్రతీవాఢూ భార్య దోషాన్నే చూపిస్తాడు

  • @vasumeesala8545
    @vasumeesala8545 18 วันที่ผ่านมา +1

    Super💥💥 sir meru

  • @lakkapakkasukanya7106
    @lakkapakkasukanya7106 หลายเดือนก่อน +13

    వాణీ గారు మీరు డైవర్స్ ఇవదు .. పిల్లలు ఉన్నారు గొడవలు ఎంతకాలం వుండవు వోర్చుకొండి

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv หลายเดือนก่อน +2

    చేతకాని వారు దేవుడు ఉన్నారు అంటారు అక్క మీరు దయచేసి న్యాయ పోరాటం చెయ్యాలి. ఒక కుటుంబంలో వేరే వాళ్ళు enter అయి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడం చాలా దారుణం సోదరి. God sees the truth but wait 👍

  • @bangarurajas614
    @bangarurajas614 หลายเดือนก่อน +11

    Really very sad for these two girls.Intha dourbhagya paristhithi ae pillalaku thandri nundi rakoodadu

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 หลายเดือนก่อน +8

    అమ్మాయిల ముఖం చూస్తే ఎలా vellaniipinchindi duvvada

  • @mogillashivashiva4634
    @mogillashivashiva4634 25 วันที่ผ่านมา +7

    కొన్ని రోజుల తర్వాత నా భార్య నా పిల్లలు కావాలని కచ్చితంగా వస్తాడు దువ్వాడ వాణి గారు మీరు కొంచెం ఓపికగా ఉండాలి విడాకులు మాత్రం ఇవ్వకూడదు పాపల కోసం