Superb writing and composition mommy i loved it soo much and voice of nissi john garu is very apt for this song... And happy to see vadina,hepsiba,pinni and komalakka onscreen... kudos... keep rocking guys...👍🥰😍👌✌️
One blessed praise after another! This channel is rich in God blessed praise for our Lord God and Savior Jesus Christ. Thank you beloved saint. May rich blessings follow your praise ministry throughout You Tube and bless countless others in it's time GOD allows here until we are called Home one way or another. Now we say "MARANATHA! JESUS CHRIST COMES! " John 14:1-6; Titus 2:11-15.
Chalaa Chaala Baagundhi.. Yesayya thyaagam, Aayana Prema mariyu Jaali gurinchi chakkagaa raasaaru. Nissi John gaaru praanam petti paadaaru... Shyam Brother music chaalaa baagaa vachindhi suit ayindhi... Praise the Lord..! Great Outcome! Thank you for the song! 🙏🙌👍👌❤
యెంతో అర్ధవంతంగా చాల బాగా రాసవక్క పాట మాత్రం .దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.🙏🙏🙏, ఈ పాట వింటూ చూస్తుంటే సిలువ ధర్శనం కలుగుతుంది. 🙏🙏🙏
చక్కటి రచన. చక్కటి సంగీతం. చక్కటి గాత్రాలు. పాట వింటుంటే మనసుకు నెమ్మదిగా ఉంది. సంగీతంలో అల్లరి లేకుండా వాయిద్యాల హోరు లేకుండా సుతిమెత్తగా హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఈ పాటను చక్కగా అందించిన నీ బృందానికి నా యొక్క ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అండి. 🙏🙏🙏
What a wonderful lyrics..heart touching ❤❤.he paid everything for our sin.very blessed to be a part of this song.thank you so much athamma for giving me this opportunity....the lord will bless you with more and more songs......🎉❤❤
Thank you my dear sister after me in sequence of our family members 🤝🥰❤ In the choir group also after me [1.కోడలు పాలీన ,2. కోడలుచెల్లి, 3. నేను 4. నువ్వు(పెద్ద చెల్లి)]😊😊😊😊
కలువరి శిలువలో విలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
పరమ తండ్రి తనయుడా పాపరహితుడా- ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
1.కలుషాత్ములమై కఠినముగా నిన్ను కొరడాలతో కొట్టతిమి
ఉన్మాదుల వలె నీ ముఖారవిందమును మలినము జేయ ఉమ్మితిమి -2
పాపపంకిలపు బల్లెపు పోట్లు నీ ప్రక్కలోన పొడిచితిమి
పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
2.మిక్కుటమైన మా అతిక్రమములు
నీ తలపైనా ముళ్లకిరీటమాయెనా
దుర్మార్గుల వలె నీ కాలుసేతులలో మేకులను కొట్టితిమి -2
అపహాస్యములు, అవమానములు
నీవెలా సహియించి, భరియించితివో
పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీ కెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
ప. కలువరి శిలువలోవిలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
పరమ తండ్రి తనయుడా పాపరహితుడా- ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకింతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
కలువరి శిలువలో విలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
Excellent lyrics mam 👍 ❤
@suvarthagollamandala8101 Thank you
Thank u for sharing lyrics
@@koundinyakiran1641 Thank you
Thank you for sharing the lyrics ❤@@suvarthagollamandala8101
Praise the lord 🙏
@@kotamarthidevadanam3860 Thank you
చాలా మంచిగా రు
@@srinivasulu1355 Thank you brother
Super song
Thank you
Nice lyrics..... Jesus saved us from our sin...tha you Jesus
Thank you brother 🙏
Watching it again! Thanks for the reflection of the Cross and on Jesus's Sacrifice for the mankind.
You are so welcome
Super song
@@arunagollamandala7277 Thank you
Excellent.❤❤❤❤❤
Thank you 😊
Super voice sar🎉🎉🎉
Thank you sir 🙏
Praise tha లార్డ్ brother 🙏🙏🙏
Thank you brother 🙏
Superb song performance
Thank you very much 😊
Excellent singing
Thank you sister 🙏
wow super awesome❤❤
Many many thanks
Superb writing and composition mommy i loved it soo much and voice of nissi john garu is very apt for this song...
And happy to see vadina,hepsiba,pinni and komalakka onscreen... kudos... keep rocking guys...👍🥰😍👌✌️
Thank you very much
This opportunity given by your mum (Ma Akka) by the grace of God Jesus Christ 🙏🙏🙏
Nice singing and song Paleena👏👌
Thank you akka 👍❤️❤️❤️
Wonderful song to understand about Jesus Christ crucifixion... And we are expecting more songs by your writings akka Garu....
Thank you brother 🙏
Please subcrib, like, comment and all so share my videos.
Please do support me.
One blessed praise after another! This channel is rich in God blessed praise for our Lord God and Savior Jesus Christ. Thank you beloved saint. May rich blessings follow your praise ministry throughout You Tube and bless countless others in it's time GOD allows here until we are called Home one way or another. Now we say "MARANATHA! JESUS CHRIST COMES! " John 14:1-6; Titus 2:11-15.
Thank you brother 🙏
Very nice 👌 song 👌👌🎉🎉🎉🎉🎉🎉 nice
Thank you brother 🙏
🙏😍❤
Good lyrics.. lot of meaningful song... After a long time i am listening wonderful song.... Praise the Lord akk🙏🙏🙏
Thank you very much brother 🙏
Please subcrib, like, comment and share my videos
Thank you 😊
Please support cheyyandi brother 🙏
Great Lyrics Wish you keep up the good work...Congratulations madam Garu very good tune and very Good singing and very Good lyrics.
Thank you sir 🙏
Thank you sir 🤝🙏
Super madam
Thank you very much sir 🙏
Thank you sir 🙏
Praise the lord ......అక్క సూపర్ .....amazing. .....దేవునికే స్తుతి మహిమ కలుగును గాక......
Thank you sister 💐💐💐
Thank you Chelli ❤
Wow super fantastic ❤❤❤❤
Great song...
Thank you 🎉🎉🎉
Thank you dear 🤝🙏
Very nice song ❤❤❤❤❤
Thank you Ashok
Very heart touching song ❤❤❤❤❤
Thank you 🎉🎉🎉🎉
Nice song 🎉
Thank you Madhu
చాలా మంచి ట్యూన్ గానం మరియు సాహిత్యం
Thank you so much brother 🙏
Thank you Sir 🤝🙏
Wonder full lyrics and wonder vocal God bless you all
Thank you brother 🙏
Thank you brother 🙏
యేస్సయ్య ప్రేమను మరి ఒక సారి గుర్తు చేశారు మేడం గారు 🎉🎉🎉🎉🎉🎉
Thank you Rama 🎉🎉🎉
Great Lyrics, nice music.As usual great singing by Bro Nissi John...Totally a great outcome.Kudos to the entire team !!! Keep up.the good work.💐💐💐🙏
Thank you so much brother 🙏
Very good song sister gaaru❤❤
Thank you sister 🙏
Thank you sister 🙏
Chalaa Chaala Baagundhi.. Yesayya thyaagam, Aayana Prema mariyu Jaali gurinchi chakkagaa raasaaru. Nissi John gaaru praanam petti paadaaru... Shyam Brother music chaalaa baagaa vachindhi suit ayindhi... Praise the Lord..! Great Outcome! Thank you for the song! 🙏🙌👍👌❤
Thank you very much Chanti 😊
Thank you my little brother 🤝😊
Nice composition sister. Congrats and expecting More songs.
Thanks for listening
Thank you my dear little Sister ❤❤❤🥰
Praanasakuda.....❤❤❤❤🎉🎉🎉🎉
Thank you producer garu (kodalu Paleena)😂😂😂
యెంతో అర్ధవంతంగా చాల బాగా రాసవక్క పాట మాత్రం .దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.🙏🙏🙏, ఈ పాట వింటూ చూస్తుంటే సిలువ ధర్శనం కలుగుతుంది. 🙏🙏🙏
Thank you sister
చక్కటి రచన. చక్కటి సంగీతం. చక్కటి గాత్రాలు. పాట వింటుంటే మనసుకు నెమ్మదిగా ఉంది. సంగీతంలో అల్లరి లేకుండా వాయిద్యాల హోరు లేకుండా సుతిమెత్తగా హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఈ పాటను చక్కగా అందించిన నీ బృందానికి నా యొక్క ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అండి. 🙏🙏🙏
Thank you very much brother 🙏
Thank you sir 🤝🙏
Good Friday సందర్భంగా ప్రచురించిన ఈ పాట మంచి లిరిక్స్ తో పాటుగా గాయనీ గాయకులు, కోరస్ చాలా భక్తి భావాలతో ఆలపించారు - singer cum director Kumar
సూపర్ అక్కా సాంగ్ చాలా బాగుంది గ్రేట్ ..💐💐👍👌
Thank you brother 🙏
🙏🙏🙏
Great lyrics🎉
Thank you ra🎉🎉🎉
Super super Akka
Thank you Mani
Lovely lyrics ❤❤❤❤
Super super ❤❤❤❤
❤
Thank you 😊
Very heart touching song 🎵
Thank you 😊
Thank you dear ❤❤❤😊😊😊 🙌🙌🙌
పాట చాలా చాలా బాగా రాశావక్కా...
బ్రదర్ కూడా అద్భుతంగా పాడాడు.....
మ్యూజిక్, కోరస్ అంతా సూపర్ అక్కా...🎉🎉🎉
Thank you very much brother 🙏
Thank you Dickens Anna 🤝🙏
Excellent singing bro
Heart touching lyrics
God bless you sister and all team 🙌🙌🙌
Thank you very much sister 🙏
Thank you ma'am 🤝🙏
Beautifully sung Brother and beautiful lyrics ❤
Thank you 😊
Thank you Jyothi my dear only one Maradala🤝🤝🤝😍😍😍😂😂😂🙌🙌🙌
అంటే ఈ జ్యోతి అమెరికా జ్యోతినే కదా 😊
Super gaumdhi song 🎵🎵🎵❤❤ tq for the song all bro and sister 🥰🥰🥰😍😍🥰😍🥰🙂 super ga padinaru🎉🎉
Thank very much brother 🎉🎉
Thank you brother 🤝🙏
Congratulations akka
Thank you 😊
Wow 👌👌👌👌👌
Thank you 😊
Wonderful song❤
Thank you sister
Nice lyrics
Thank you maa🎉🎉
Very nice song ❤
Thank you sir 🙏
Heart touching song Akka 🙏🙏🙏🙏🙏
Thank you sister 🎉🎉
Praise to God 🙏
Thank you
Great lyrics and singing..All praises to Jesus💚🙏
Thank you very much ra😊
Thank you Priya ❤❤❤
Nice song sister glory to God hallelujah 🙌🏻
Thank you sister 🙏
Wonderful lyrics 🎉❤
Thank you maa 🎉🎉🎉
అద్భుతమైన రచన చేశారు.మీ కృషి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... అభినందనలు
Thank you very much sir 🙏
Thank you Sir 🤝🙏
What a wonderful lyrics..heart touching ❤❤.he paid everything for our sin.very blessed to be a part of this song.thank you so much athamma for giving me this opportunity....the lord will bless you with more and more songs......🎉❤❤
Thank you very much ra 🎉🎉🎉
Congratulations akka🎉🤝
Thank you sister 🎉
Thank you my dear sister after me in sequence of our family members 🤝🥰❤
In the choir group also after me [1.కోడలు పాలీన ,2. కోడలుచెల్లి, 3. నేను 4. నువ్వు(పెద్ద చెల్లి)]😊😊😊😊
Yes... enthati prema, enthati jaali, nekenthati karuna yessayya. He was crucified for our sins.
Supar akka chala Baga radaru
Brother chala Baga padaru
Thank you nanna
Thank you Babu Nani❤❤❤
Song super ❤❤❤ nissy sir highlight ga nice voice
Thank you brother 🙏
Thank you for your compliment sir 🙏
Super song great lyrics good editing feel good voice
Thank you very much Rakhi 🎉🎉🎉
ధన్యవాదములు రా అల్లుడు 😍🤝🤝🤝
Nice heart touching song❤
Thank you so much brother 🎉🎉🎉
Thank you brother 🙏
🎉🎉🎉
Thank you very much maa🎉🎉
Praise the Lord 🙏
Thank you
❤❤❤
Thank you sister 🎉🎉
Lyrics pettandii evariana
Description lo unnayi brother
కలువరి శిలువలో విలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
పరమ తండ్రి తనయుడా పాపరహితుడా- ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
1.కలుషాత్ములమై కఠినముగా నిన్ను కొరడాలతో కొట్టతిమి
ఉన్మాదుల వలె నీ ముఖారవిందమును మలినము జేయ ఉమ్మితిమి -2
పాపపంకిలపు బల్లెపు పోట్లు నీ ప్రక్కలోన పొడిచితిమి
పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
2.మిక్కుటమైన మా అతిక్రమములు
నీ తలపైనా ముళ్లకిరీటమాయెనా
దుర్మార్గుల వలె నీ కాలుసేతులలో మేకులను కొట్టితిమి -2
అపహాస్యములు, అవమానములు
నీవెలా సహియించి, భరియించితివో
పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీ కెంతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
ప. కలువరి శిలువలోవిలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
పరమ తండ్రి తనయుడా పాపరహితుడా- ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా
ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకింతటి కరుణ యేసయ్యా
నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా
కలువరి శిలువలో విలువగు రుథిరము
మాకై కార్చిన పరిశుధ్ధుడా పావనుడా
Wonderful song❤
Mind blowing song. very nice
Thank you 😊
Thank you ma'am 🙏