గ్రేట్ అండి 👍! ఈ రెసిపీ ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయం మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు 🙏! Convey my wishes to you family members 💐
@@SpiceFoodKitchenమీ వంటలలో, ఆనపకాయ పులుసు, కుడుము+ dosakaya pachadi,... 5 to 6 ఐటమ్స్ చేశాను అన్ని సూపర్... Thank you Andi మంచి మంచి వంటలు మకు పరిచయం chestunanduku
Super తర్వాత Super తర్వాత Super Recipes Super అయితే Super నేను matladuthunappudu అయితే తర్వాత అని అంటున్నాnu మీలో కూడా వున్నారా Cake లా ఉంది. Super andi
అవునండీ.. ఇలా కొబ్బరి & బియ్యంతో చేసే పాతకాలం స్వీట్స్ కొబ్బరి రొట్టె (నిప్పుల మీద కాల్చేది) & కొబ్బరి జున్ను (ఆవిరి మీద ఉడికించేది)! రెండూ కూడా చాలా హెల్తీ & టేస్టీ! క్రింద ఆ లింక్ కూడా ఇచ్చాను.. చూడండి 👇 th-cam.com/video/00XBhgyoYNk/w-d-xo.html
అవునండీ.. అప్పట్లో ఆడపిల్లల విషయంలో అమ్మలు, అమ్మమ్మలు చాలా శ్రద్ద తీసుకుని ఎంతో ఓపిగ్గా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేసేవారు😊! కానీ.. ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న మీరు కూడా ఎంతో శ్రద్ధగా ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో కావడం రియల్లీ appreciable 👏🙏! Yah.. you're absolutely right.. it's the secret of ur health & beauty ☺️! I'm so proud of you that you're my subscriber cum well wisher.. Thank u 🥰🤝
మన ఛానెల్లో స్వీట్స్, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ తో పాటు డయాబెటిక్ ఫ్రెండ్లీ recipes కూడా చాలా షేర్ చేశాను అండి! th-cam.com/video/h1u8FqOcNAo/w-d-xo.html th-cam.com/video/R3jK-6Qmz8c/w-d-xo.html th-cam.com/video/OGXOf51ZSyA/w-d-xo.html th-cam.com/video/j7KWkMoM33o/w-d-xo.html ఈ వీడియోస్ ఒకసారి చూడండి! Thank u 😊
సాయిరాం అండి మీరు చెప్పినట్టు చేశాను మా ఫ్యామిలీ అందరూ తిన్నారు మ పాప ఐతే మళ్ళీ చేయమంటోంది చాలా బాగా వచ్చింది
గ్రేట్ అండి 👍! ఈ రెసిపీ ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయం మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు 🙏! Convey my wishes to you family members 💐
@@SpiceFoodKitchenమీ వంటలలో, ఆనపకాయ పులుసు, కుడుము+ dosakaya pachadi,... 5 to 6 ఐటమ్స్ చేశాను అన్ని సూపర్... Thank you Andi మంచి మంచి వంటలు మకు పరిచయం chestunanduku
Super yummy recipie tanx dear
My pleasure ☺️
Thank u so much andi 🙏
Yummy
Kobbari cake ani pedithe baa set avuthundhi
కొబ్బరి కేక్.. 😄
అవునండీ.. కట్ చేసేడపుడు నాకూ అలానే అనిపించింది 👍! Thank u 😊
చాలా మంచి ఈజీగా చేసుకొనే తీపి వంటకం చెప్పారు.🙏🙏🙏👍👍👍
మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి 😊🙏🙏🙏
కొబ్బరి జున్ను చాల బాగుంది అక్క.
Thanks my dear ☺️
I am a vegan. Ee recipe pettinanduku thanks andi.
My pleasure andi ☺️
wow, what a nutritious healthy cake! !!!!. You really do deserve appreciation for your healthy homely varieties.
Soo glad to see such a great compliment to my recipes ☺️
Thank u soo much andi 🙏
Challa bagundhi meeru ani easy recipes chestaru.👌👌🙏
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
Healthy recipies chala chakkaga chestharu 😊
Thanks andi 😊
Very healthy food జొన్న రొట్టె చేస్తే పిల్లలు తినరు అందరికీ నచ్చేలా ఉంది
Thank u so much andi 😊
Super
తర్వాత
Super
తర్వాత
Super
Recipes
Super
అయితే
Super
నేను matladuthunappudu
అయితే
తర్వాత
అని అంటున్నాnu
మీలో కూడా
వున్నారా
Cake లా ఉంది.
Super andi
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏
సిస్టర్ మీా రెసిపీలన్నీ చాలా ట్రెడిషనల్ గా ఉంటున్నాయి .
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🤗
Healthy dish sweet ga chapparu sweety garu roju wait chastu unta me video kosam meku comment padita meto mataladinattu untundi naku👌
WOW ! It's really a great compliment to me 😍 Thank u so much andi for ur love & support 🤗🙏
Supar kbbari rotte
Thank u so much 😊
Recipe Chala bagundi andi
Nenu try chestanu
Ok 👍
Thank u so much 😊
super ga chesarandi nice👌
Thanks a lot andi ☺️
Hiiii అక్క
How r u అక్క
సూపర్ రెసిపీ చూపించారు అక్క థాంక్యూ అక్క
Hi dear 🙋🏻♀️
I'm doing great 👍
Thank u so much 🙏
L byyy deep
@@SpiceFoodKitchen
Manchi health sweet andi 😋👌
Hmm... Thanks andi 😊🤝
Traditional recipie.... Enka elanti healthy recipes chupisthu undandi akka..... Thanq akka
My pleasure ☺️
తప్పకుండా మరిన్ని మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను 👍
Thanks dear 🙏
Super ga chesaru
Thanks andi 😊
Very healthy and energy giving food so nice
Thanks a lot andi ☺️
Super akka😋😋😋😋
Thanks my dear ☺️
Oh...ee sari vedio 3 min s ni datindi....,😜hi mam...super 🥰 recipe...tq
అవునండీ.. ఒక్కో రెసిపీకి ప్రొసెస్ ఎక్కువగా ఉన్నపుడు వీడియో టైం కూడా కొంచెం ఎక్కువ అవుతుంది! Thank u 😊
Super chala bagundi
Thank u so much andi 😊
Wow... Super andi... Ila healthy old traditional recipes chupinchinanduku....
My pleasure andi 🤗
Thank you so much ☺️
You are always using jaggery instead of sugar.. it's very amazing madam..i am following your recipies regularly..
Thanks a lot andi for such a great compliment ☺️
Recepies super super ha
Thank u so much for ur compliment 😊🙏
చాలా బావుంది
మీ చానెల్ పేరు super healthy food అని పెడితే కరెక్ట్ గా ఉంటుంది......🙏
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి ☺️
Thanks for ur suggestion too 🤗🙏
Basic ga naku sweets ante istam undadu akka, but still me videos chudadam ante chala istam.
I only love badhusha,
Thanks my dear 🥰
th-cam.com/video/m1BgLOe1-n0/w-d-xo.html
ఈ బాదుషా మేకింగ్ వీడియో మీ కోసమే.. try it 👍 Thank u 😊
@@SpiceFoodKitchen hi akka..tqq😍 definite ga try chesthanu
Super akka ...naku chala baga nachindi
Thanks a lot my dear ☺️
Chala bagunnai
Thanks andi 😊
Healthy sweet
Hmm.. Thanks andi 😊
Kobrejunu😊😊😊
Meru chese prathi sweet simply superb ga chestharu akka
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ డియర్ 😊🙏
Super sis chala andanga chesaru
Thank you so much andi 😊🙏
Ma amma bangaram anni naku istamina sweets chesundi
మా అమ్మకి నేను ఏ వంట చేసినా నచ్చుతుంది🤗! Love u Amma 🥰
Authentic food with authentic explanation 😊
Thanks for ur compliment 🙏
Very nice recepies andi...looking forward for many more healthy and nutritious food recepies
Thank u so much andi 😊🙏
Definitely I'll try to share more such healthy and tasty recipes 👍
Meeru cheste nachaka povadam like cheyyaka povadam kuda naa👌👌
😄
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ 🥰🙏
Super recipe thank you 🙏
My pleasure andi ☺️
Thank u so much 🙏
Vry nice .tasty
Thank you 😊
Super andi
Thanks andi 😊
Bagundi
Thank u so much andi 🥰
Challa bagundhi akka Thank you 😍
My pleasure ☺️
Thank u so much dear 🤗
Nice receip .
Thanks andi 😊
Nice mem.. super ga undi chustunte..🤤neenu try chestaanu.chala easy recipe🥰
Hi andi 🙋🏻♀️
Thanks for ur compliment ☺️
ట్రై చేయండి 👩🍳.. వెరీ హెల్తీ & టేస్టీ 👌
@@SpiceFoodKitchen kj⁹8
అద్భుతం.
ధన్యవాదాలు 🙏
Nice sweet recipe madam 👩🍳👌👍
Thank u so much andi 😊
Good Madam! You are once again discovering the old tasty recipes to the present generation
Thank u so much andi for such a sweet compliment ☺️🙏
ఎంటో మీ వంటలు చూస్తుంటే నోరూరుంతి...చేయమంటే ఇంట్లో టైం ఉండదు...మీకు పాపం తగులుతుంది..ఆశ పెడుతున్న రు...తినాలనిపించేలా...ఊరికే లే బాగుంది
ఊరికేలే.. 😅
చూడగానే చేసేసుకుని తినేస్తే ఏం మజా ఉంటుందండీ.. అలా అందీ అందనట్టు ఉంటేనే థ్రిల్ ఉంటుంది ☺️! Anyways thanks for ur compliment 🙏
@@SpiceFoodKitchen అవును మేడం మీరు చెప్పింది నిజమే...
Super 👌 friend 🥰 My favourite 😋 friend 🥰
Thanks andi 😊
Hi your food recipes are very unique & different, yummy, healthy any way old is gold
Hi andi 🙋🏻♀️
Many many thanks for ur compliments ☺️🙏
Telugu vantalu super ma 😊😊😊😋😋😋👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊
Ma ammamma chesevaru, so tasty inupamukitlo vesi nippulato kalchevaru. Chala thanks manchi recipe share chesinduku
అవునండీ.. ఇలా కొబ్బరి & బియ్యంతో చేసే పాతకాలం స్వీట్స్ కొబ్బరి రొట్టె (నిప్పుల మీద కాల్చేది) & కొబ్బరి జున్ను (ఆవిరి మీద ఉడికించేది)! రెండూ కూడా చాలా హెల్తీ & టేస్టీ! క్రింద ఆ లింక్ కూడా ఇచ్చాను.. చూడండి 👇
th-cam.com/video/00XBhgyoYNk/w-d-xo.html
Super
Thanks andi 😊
Very nice 👌🏼👌🏼👌🏼 mam Tq 🙏
My pleasure ☺️
Thanks andi 🙏
First like and first comment
Thank u so much andi for being 1st 🥇😊
Yummy
Hi........Bangaram....
🥥sweet...👍👍👍👌🏼👌🏼👌🏼👏👏👏😋😋😋😇😇😇
GOD Bless You......😍😍😘
Hi andi 🙋🏻♀️
Thank a lot for such a great love & wishes 🥰🙏
Superb Andi , will try it.
Thanks andi 😊
Try it.. definitely you'll like 👍
Mi voice super akka
Thanks dear 😊
Excellent and variety item.... Ur talent is very special.... 👍👍😋
Thank u so much andi for ur lovely compliment ☺️🙏
Super vadina
Thanks dear 😊
Hi friend bagunnara friend 🥰
taste ..😋😋
Thank u 😊
Me videos kosam waiting Andi super sweet chala bagundi sis
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊
Thanks for ur compliment 🙏
Naku ippude idi tinalaniundandi but iam in hostel 😔😔but really ur recipes are very nice ❤️
ఓహ్.. సారీ డియర్ 😌
ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి 👩🍳! Thank u 🙏
Akka Naku అమ్మమ్మ chephindi 3years ago chesanu SO tasty😋😋 tq Malli try chesta అక్క
ఈ స్వీట్ గురించి మీ అమ్మమ్మ గారి గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ మై డియర్ ☺️
@@SpiceFoodKitchen tq so much sister
I like your recipies akka. Traditional and nutritional vi share cesthunandhuku thanks. Hope you reach great heights 💞
Many many thanks for ur love & compliments my dear 🥰
Thanks for ur wishes too 🙏
Idi healthy rice jaggery cake andi 😘😘
Hmm.. Thank u so much andi 🥰
Manchi recipe andi.... Ilantivey konni chesedi ma ammamma biyyampindi bellam kobbari tho..... Aviri Pittu, ukkiri, kudumulu, chalividi, nenu peddamanishi ainappudu chala ekkuva chesi pettevallu andukey nenu intha healthy ga unnanemo....
అవునండీ.. అప్పట్లో ఆడపిల్లల విషయంలో అమ్మలు, అమ్మమ్మలు చాలా శ్రద్ద తీసుకుని ఎంతో ఓపిగ్గా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేసేవారు😊! కానీ.. ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న మీరు కూడా ఎంతో శ్రద్ధగా ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో కావడం రియల్లీ appreciable 👏🙏! Yah.. you're absolutely right.. it's the secret of ur health & beauty ☺️! I'm so proud of you that you're my subscriber cum well wisher.. Thank u 🥰🤝
👌👌🤝👍
Thank u so much 😊
Super😋😋👌❤
Thank u so much andi 😊
👌👌👌❤
Thank u 😊
Super ma'am 😊
Thanks andi 😊
Ni vantalu anni super chelli...
మీ అభిమానానికి చాలా సంతోషం అమ్మ 😊🙏
Wow super recipe
Dry coconut powder recipies cheyyandi mam
Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊
Thank u so much 🤝
Navala kadu akali akali 😋😋😋😋
😅😆
Excellent mam👌👌👌pls share organic jaggrey link.
Thank u so much 😊
Sorry andi.. I don't have link.. i got it from my village in AP! Thank u 🙏
Mixy lenappudu ela chesevaro okasari ee recipe cheppandi mam
మిక్సి లేనప్పుడు రోళ్లు, తిరగలి లాంటివి వాడేవారండి...
Anni sweets kakunda..konni diabetic friendly recepies post cheyyandi
మన ఛానెల్లో స్వీట్స్, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ తో పాటు డయాబెటిక్ ఫ్రెండ్లీ recipes కూడా చాలా షేర్ చేశాను అండి!
th-cam.com/video/h1u8FqOcNAo/w-d-xo.html
th-cam.com/video/R3jK-6Qmz8c/w-d-xo.html
th-cam.com/video/OGXOf51ZSyA/w-d-xo.html
th-cam.com/video/j7KWkMoM33o/w-d-xo.html
ఈ వీడియోస్ ఒకసారి చూడండి! Thank u 😊
👍👌
Thanks my dear 😊
Super akka 3 minutes lo recipe motam complete chestaru elane cheyandi akka
Ok dear 👍
Thanks for ur compliment ☺️
Delicious recipe 😋👌 Thanks for sharing ❤
My pleasure ☺️ Thank u 🙏
👌👌👌👌😋😋😋😋👍
Thank u so much andi 😊
Nice recipe👌👌
Can we use cake baking moulds for this recipe
Yah.. you can use cake mould 👍
Thank u 😊
👌👌👌👌👌
Thanks andi 😊🙏
One more recipe with Coconut..... expecting more recipes like curriers with Coconut and Coconut milk...👍😊
Sure andi 👍
I'll try to post more videos 😊
Thank u 🙏
@@SpiceFoodKitchen v.
😋
😊👍🙏
Super receipe.......I like it
Rice powder use cheyocha sis....
Thanks andi 😊
Fine గా ఉండే Rice ravva వాడుకోవచ్చు 👍
Akka first comments and first view sis
Thanks my dear for being 1st 🥇
Cooker lo pettocha ginne andi
Cooker లో పెట్టీ 7-8 విజిల్స్ వచ్చేవరకు ఉంచండి 😊
Maku nachhindi mem
Thank u so much andi 😊
Can we use brown rice instead of white rice??
Yah.. you can 😊
How many days can we store this outside (not using fridz)
Please consume it same day..
House lo vunna idli pindi tho chesukovacha
పిండి బాగా ఫైన్ గా ఉంటే చేసుకోవచ్చు అండి 👍
Can we do it in cooker?
Yeah sorry just now saw the video until last we can do it in cooker. Thumbs up for ur healthy recipe.
It's ok andi 🤗
Cooker option is very easy & fast 👍
Try it to enjoy it's you'll taste & health benefits 👌 Thank u 🙏
Can we store it in fridge?
No.. better to consume the same day! Thank u 😊
Hi akka nenu coconut tinkudadhu lekopthey compulsory ga try chesdhunu😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩
Hi dear 🙋🏻♀️
హో.. సో సారీ డియర్ 😔
నెక్స్ట్ టైం కోకోనట్ లేకుండా మంచి స్వీట్ చేస్తాను.. మీ కోసం 👍😊
Hai అండి..కొబ్బరి తురుము కి బదులు,కొబ్బరి పాలు వాడవచ్చా..
Hi andi...కొబ్బరి తురుము అయితే తినేటప్పుడు పంటికి తగులుతూ మరింత టేస్టీగా ఉంటుంది 😊