ఎవరిని నమ్మాలో అర్థం కాదు డైరీ ఫార్మ్ పెట్టాలని చాలా కోరికగా ఉంది గడ్డి వేయడం జరిగింది ముఖ్యంగా మల్లేష్ అన్నకి చాలామంది రైతులు చూస్తున్నారు నీ ప్రమోషన్ ఏంటో ఆ డీల్ ఏంటో మాకు తెలియదు ప్రతి రైతు డబ్బు వాళ్ళ రక్తంతో సమానం మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు స్కూట్నీ చేసిన తర్వాతే వీడియో పెట్టు ఈ గేదలు కొనుగోలు విషయంలో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్లను మాత్రమే నువ్వు ప్రమోట్ చేయి నేను ఒక జర్నలిస్ట్ ని వ్యవసాయం అంటే చాలా ఇష్టం సిక్స్ మంత్స్ నుంచి అన్ని వీడియోలు చూస్తున్నాను నీ వీడియో కామెంట్స్ ని నువ్వు పరిగణములోకి తీసుకోవాలి అప్పుడే ఛానల్ కి మంచి పేరు వస్తుంది
మీరు ఇంటర్వ్యూ చెప్పనవని కొన్నేటపుడు మేము వస్తే మీ మాటలు అమలు కావడం లేదు అన్న....నేను నిజంగా చెపుతున్న ...దయచేసి మీ మార్కెటింగ్ గురుంచి రైతులను మభ్య పెట్టకండి... ప్లీజ్ ప్లీజ్
Ala chese alochana naku eppatiki radu anna.entha mandi rstulu gedelku vochhina anni adgi mari chestene dairy ki randi lekapote chala loss avtru ani cheptunna kani evarni dairy pettamani nenu cheppanu anna
Chandra Reddy sir is a good person with good heart.he is the genuine person and trustable person.he is so supportive and gives good direction.please purchase bafflo him.i request the farmers to visit the farm .you will be satisfied with him.
ఎందుకు అన్న రైతులను మభ్యపెడుతారు..?మీ గేదెలు 3 నుండి 3.5 వరకు ఇస్తున్నాయి పూటకు....పూటకు 3 కిలోల నానపెట్టముందుకు దాన పెడుతున్నకూడ 5 లీటరు పాలు ఇవ్వట్లేదు....మీ దగ్గర 3 గేడాలు తీసుకున్నాము....ఒక్కొకటి 120000...లోకలో 75000 నుండి 80000 వెలకు గేదెలు పూటకు 3 నుండి 4 వరకు ఇస్తున్నాయి.కేవలం పచ్చి గడ్డి ద్వారానే...రైతులు అంతా డబ్బులు పెట్టి లాస్ అవడం అంటే చాలా కష్టం....రైతులను అందరూ మోసం చేసేవాళ్ళు....
Anna meeru eppudu tisukunnru.milk rakapote 10 days lopu meeru gedene marchukochhu ani cheppanu kada anna.inka meeru eppudu cal chesina nenu lift chetunna. Naku telisi meeru eppudu tisukunnru naku cal cheyandi anna na number ki.evru I mosam matram cheyyaledu 🙏
చంద్ర రెడ్డి అన్న గారు నా కామెంట్ చూసి కాల్ చేసి నా ప్రాబ్లం ఎంతో తెలుసుకొని దాన్ని సొల్యూషన్ చెప్పాడు....వాస్తవానికి అన్న చెప్పినివి మేము పాటించలేదు.ఇప్పుడు అనిపిస్తుంది అన్న చెప్పింది నిజమే అని...అన్న మా సొల్యూషన్ చెప్పినందుకు ధన్యవాదాలు. 120000 గేదే ను కొన్న అని ఫీల్ తో కామెంట్ పెట్టాను తప్ప గేదే ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయాను క్షమించండి అన్న గారు...
అన్న ఒక్క బర్రె డెలివరీ అయినాక కట్టడానికి 3 months పడుతది కట్టినాక మళ్లీ డెలివరి అవ్వడానికి 10 నెలలు పడుతది అయితే కట్టే ముందు 3 నెలలు కట్టినాక 10 నెలలు మొత్తం 13 నెలలు ఈ 13 నెలల్లో బర్రె ఎన్ని నెలలు పాలు ఇస్తాది మనకు చెప్పండి అన్న
Ledu barre Delivery ayyaka 3 months ki kattinchukovali travatha 6 months varaku milk estdi.avrege ga one buffalo one Delivery ki 1500 to 2000 liters milk estadi 9 months time lo🙏
ఎవరిని నమ్మాలో అర్థం కాదు డైరీ ఫార్మ్ పెట్టాలని చాలా కోరికగా ఉంది గడ్డి వేయడం జరిగింది ముఖ్యంగా మల్లేష్ అన్నకి చాలామంది రైతులు చూస్తున్నారు నీ ప్రమోషన్ ఏంటో ఆ డీల్ ఏంటో మాకు తెలియదు ప్రతి రైతు డబ్బు వాళ్ళ రక్తంతో సమానం మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు స్కూట్నీ చేసిన తర్వాతే వీడియో పెట్టు ఈ గేదలు కొనుగోలు విషయంలో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్లను మాత్రమే నువ్వు ప్రమోట్ చేయి నేను ఒక జర్నలిస్ట్ ని వ్యవసాయం అంటే చాలా ఇష్టం సిక్స్ మంత్స్ నుంచి అన్ని వీడియోలు చూస్తున్నాను నీ వీడియో కామెంట్స్ ని నువ్వు పరిగణములోకి తీసుకోవాలి అప్పుడే ఛానల్ కి మంచి పేరు వస్తుంది
Good anna meeru jounalist antunnaru okkasari ma farm ki vochhi chudadi.appudu meere dairyfarm ki vochhe variki oka moral ga vuntaru.🙏
Vodu lassa lo vounaye dairys
Yes anna jagtha ga chesukokapote loss he vostundi e business lo@@sreegurudattagircowsfarm6003
You can trust country side or mazar dairy in telangana. In andhra you can trust nanda teja dairy but it's bit expensive.
మా తాన రేడు బరెలు ఉన్నాయి
చంద్ర రెడ్డి గారు ఒక మంచి మనిషి. లాభం కోసమే కాదు గేదెల మీద ఇష్టంతోనే రైతులు సక్సెస్ కావాలి అనే ఆతృత ఉన్న మనిషి
Tq anna🙏
❤
@@gundepurammahesh1587🙏
Reddy sir very good person....❤
The way of his talking with customers full satisfied..
And his smiley face looks good 💯😊
Tq bhai🙏
మీరు ఇంటర్వ్యూ చెప్పనవని కొన్నేటపుడు మేము వస్తే మీ మాటలు అమలు కావడం లేదు అన్న....నేను నిజంగా చెపుతున్న ...దయచేసి మీ మార్కెటింగ్ గురుంచి రైతులను మభ్య పెట్టకండి... ప్లీజ్ ప్లీజ్
Ala chese alochana naku eppatiki radu anna.entha mandi rstulu gedelku vochhina anni adgi mari chestene dairy ki randi lekapote chala loss avtru ani cheptunna kani evarni dairy pettamani nenu cheppanu anna
Hyd lo buffalo trading chese vallalo chala varaki best Chandra reddy
Tq anna🙏
That is good business😊
2 kilolu pettey gedhey ku 6or7 kg dhana petti raithulanu munchuthunnaru 16 liters anni dhonga maatalu cheppakandi
Chandra Reddy sir is a good person with good heart.he is the genuine person and trustable person.he is so supportive and gives good direction.please purchase bafflo him.i request the farmers to visit the farm .you will be satisfied with him.
@@mohdarief1380 thankyu arif bhai.🙏
Mallesh bro miru raithulatho cheyande videos
Chander reddy anna ki muduga dasara subakashalu and mallesh anna ki kuda subakashalu
Tq Tammudu. Same too yu🙏
@@Dairyfarm362anna naku buffalo farm training kavalay anna mendipatnam nudi . Farm house amo ghatkesar anna replay please
Reddy sir manchi thanam musugulo raithu lanu mosam cheyakandi plz
Super sarru 🙏
Hi bro
Bhatuku bas stand kavalante dairy farm petali
Naatu gedelu dairy farm vedios cheyyi
E. Dairy lo thisukunnavala dhegara ki velli video cheyu anna please ❤
Yes bro ❤
16 litar kepasiti baffelo cast enta vundochu anna
Avrege ga 140 to 150 varaku vodichhu anna.kani mana farm lo 12 to 14 liters ekkuva ga vunnai Avrege ga
Brother morning 5 ltrs and evening 5lts iche gedhelu 2 kavali cost yentho chepthava ? Pls reply ivvandi@@Dairyfarm362
Enno ashalatho dairyform pettali ani chala mandi ankuntunnaru pls mosalu cheyakandi jivithale pothai ikkada
Nv cheppindi correct anna.ade nenu cheppedi dairy ki ravali ante anni telusukoni randi ani.🙏
Anna ma Daggra meeru cheppina rate 1lack 80 thousend ki gedele lev.evriki echhamo vallani adgandi okkasari. Tiliyakunda msg pettakandi.plz🙏@@myreddy9868
Maa valla ku mundhu answer evu bro
8:10 correct breed gede
Anna sudle nilbadatam ledhu solution adugu bro
Cal cheyandi cheptanu
Hii na friend annadagara 4 gedalu thiskunadhu milk manchiga esthunavi nenu thiskunta
Tq anna yur feedback 🙏
Anna video lo rate ledu antidi anna first starting video lo rate anni chappinaru.
Next video lo rate chappandhi anna
15 to 16 liter buffello cost enta vumtumdi sir plz cost cheppamdi
12 to 14 avreage milk buffaloes tisukondi anna.cost depend on breed! Loction 125 to 135 range lo vunnai
Mallesh anna PMEGP gurinchi chese bank vala num send cheyandi ana vunte
Cost cheppa ledu a range lo vinnavi loyast cost and hayast yantha
చెప్పినన్ని milk ఇవ్వవు... Rate to much చెప్పిండ్రు అన్న... వాపస్ వచ్చినం
Eppudu tisukunnru anna meeru
Sir దూడలు అమ్ముతారా sir 🙏🙏
Dudalu vundav anna milking ve vunnai
ఎందుకు అన్న రైతులను మభ్యపెడుతారు..?మీ గేదెలు 3 నుండి 3.5 వరకు ఇస్తున్నాయి పూటకు....పూటకు 3 కిలోల నానపెట్టముందుకు దాన పెడుతున్నకూడ 5 లీటరు పాలు ఇవ్వట్లేదు....మీ దగ్గర 3 గేడాలు తీసుకున్నాము....ఒక్కొకటి 120000...లోకలో 75000 నుండి 80000 వెలకు గేదెలు పూటకు 3 నుండి 4 వరకు ఇస్తున్నాయి.కేవలం పచ్చి గడ్డి ద్వారానే...రైతులు అంతా డబ్బులు పెట్టి లాస్ అవడం అంటే చాలా కష్టం....రైతులను అందరూ మోసం చేసేవాళ్ళు....
Anna meeru eppudu tisukunnru.milk rakapote 10 days lopu meeru gedene marchukochhu ani cheppanu kada anna.inka meeru eppudu cal chesina nenu lift chetunna. Naku telisi meeru eppudu tisukunnru naku cal cheyandi anna na number ki.evru I mosam matram cheyyaledu 🙏
@@Dairyfarm362 పాలు ఏమోగానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువతుంది అని రలేకపోయం...
@@dhakshinisheepandgoatfarm2168 anna tappakunda meeku na side nundi help vuntadi.meeru cal cheyandi okkasari 🙏
Mallesh anna pmeg
Anna price
Depend on quality and laction anna
చంద్ర రెడ్డి అన్న గారు నా కామెంట్ చూసి కాల్ చేసి నా ప్రాబ్లం ఎంతో తెలుసుకొని దాన్ని సొల్యూషన్ చెప్పాడు....వాస్తవానికి అన్న చెప్పినివి మేము పాటించలేదు.ఇప్పుడు అనిపిస్తుంది అన్న చెప్పింది నిజమే అని...అన్న మా సొల్యూషన్ చెప్పినందుకు ధన్యవాదాలు. 120000 గేదే ను కొన్న అని ఫీల్ తో కామెంట్ పెట్టాను తప్ప గేదే ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయాను క్షమించండి అన్న గారు...
Rajanna sry voddu.andaru raithlu bagudali ani naku telisina help chestunna🙏
Anna me number kavali memu kotha dairy farm pattam ss Dairy farm Pure harayana buffaloes thachamu salling ku unayi meru advitse chayali
musalu gedalu 70000/- kavali
Price Anna
Depends on quality and milk anna
Ana2gedalukavai
Video lo okala matladutharu adhe manam call chesthe rash matladutharu
Aslu rash ane padaniki ardam naku telidu anna.daily 100+cals vostunna andarki reply estunna🙏
E video lo athanu matladadame nonstop vundhi dhani batte trlusthundhi elanti gedhelu thecharo😅
అన్న ఒక్క బర్రె డెలివరీ అయినాక కట్టడానికి 3 months పడుతది కట్టినాక మళ్లీ డెలివరి అవ్వడానికి 10 నెలలు పడుతది
అయితే కట్టే ముందు 3 నెలలు కట్టినాక 10 నెలలు మొత్తం 13 నెలలు
ఈ 13 నెలల్లో బర్రె ఎన్ని నెలలు పాలు ఇస్తాది మనకు చెప్పండి అన్న
Ledu barre Delivery ayyaka 3 months ki kattinchukovali travatha 6 months varaku milk estdi.avrege ga one buffalo one Delivery ki 1500 to 2000 liters milk estadi 9 months time lo🙏
@@Dairyfarm362 Starting enta iccindo cantinyusga ade milk istunda anna
@@Mr_shannu_roy_official. ledu 3 to 4 months travtha noramal ga taggutai
@@Dairyfarm362 thank you anna
Anna namaste anna nenu ardrapradesh numdi chestunna naku 2 buffellos kavali anna me contact number pettamdi
Anna me phone number please respond anna