నువ్వు చాలా రిస్క్ తీసుకుని వెళ్ళి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు, జాగర్త . గుత్తికొండ బిలం తీసి.చూపు నీ channel ద్వారా క్లియర్ గా, ఇంకా చాలా ఉన్నాయి, historical place s best of luck
Video super and miru atha dhuram veli video thisinadhuku thanks Nenu first time chusa mi video chala bagunay Tq so mac etha machi videos thisinadhuku and all the best for more videos 👍👍👍👏👏👏👏👏🙏🙏🙏🙏
అక్కడ సీతా రాములు నివాసం వున్నారు అనుటలో ఎలాంటి సందేహం లేదు.ఇది అక్షర సత్యం.అనీరు ఇంకా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అంటే నమ్మలేకున్నాం.ఆ కొండలు లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వూరిలో వాళ్ళు అందరూ ఓ చిన్న పాటి రామాలయం కట్టిస్తే అది మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది వారికి మంచి ఆదాయం ,పుణ్యం ,మంచి పేరు వస్తాయి.
Bro mi dwara chaala kothha vishayaalu. Kothha pradheeshaala vishayaalu thelusthunnai andhariki . You are so great bro. Mi chuusi odhileyyakunda andhariki theliya jaayalanna mi aloochana chaala great. Miru Inka aenno pradheshaalanu theliyajeeyalani koorukuntunnaamu. Miru jagratha bro. Thank you
Great super bhadrachalam mothugudem hills ki vellu anna akkada ravanudu avasaraniki vellitey bhoomi 800 adugulu jarindi andulo vallapillaki snana vihara swimming shawerni kattinchadu anna adi kida shoot chiyyi anna
ఇంకొక్క విషయం మర్చిపోయావ్, వందల మంది కష్టం తో తోసుకొని వచ్చిన శివ ధనుస్సు ఉన్న రతాన్ని, బంతి తీసుకోడానికి సీతమ్మ చేతితో just ఆలా తోస్తే రథం ముందుకు వెళ్ళింది, ఆ తల్లి, ఆ అమ్మ అవే చేతులతో మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టిందనుకోండి 7 కండాలలో మీరు ఏ కండమ్ లో పడతారో తెలియదు. 😊
తమ్ముడు, అనంతపురం జిల్లా తాడిపత్రి కి రండి రాయల వారు కట్టించిన అద్భుత దేవాలయాలు ఉన్నాయి, శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. అక్కడనుండి 10km దూరం లో ఒక లోయ లో లక్ష్మి రంగనాథ స్వామి టెంపుల్ ఉంది అడవిలో ఎక్స్ల్లెంట్, అక్కడ నీరు ఎలా వస్తుందో, ఎక్కడికి పోతాయో ఇప్పటికి మిస్టరీ, ఊరు ఆలూరుకోన. తాడిపత్రి నుండి బస్సు లు ఉన్నాయి. అక్కడికి 30km దూరం లో బెలుం గుహలు.
తమ్ముడు మా ఊరు కోటప్పకొండ పక్కన, అదే నువ్వు గుర్రం కాళ్ల గురించి చెప్పావు కదా రాయి విరిగి కోటప్పకొండ లో పడిందని, నేను ఎప్పుడు వినలేదు దాని గురించి ఇంకా సమాచారం కనుక్కొని నాకు తెలియజేయ వా, నాకు ఇలాంటివి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం
Bro Meru Vedios superb ga chesthunaru bro sosaiti ki Eadho okati theliyajeyali Anna me parayathanam Kachithanga palisthundhi Meru Enka gopa stage ki Vellalani manaspurthi ga korukuntunanu Tq bro
th-cam.com/video/dMztI4K3Hds/w-d-xo.html
మన kotta👍ఛానల్ ఫ్రెండ్స్
Please SUBSCRIBE🙏🙏😄
Clme annyya mitho mtldali plz
@@behappy1723 hi vihari
Video super
Ok
@@PawanKumar-gs1tu n
గ్రేట్ అన్న నీవు చాలా కష్టపడి నీరసం అనే మాట నీ నోటి నుంచి రాకుండా ఎక్కినవు 🙏🙏🙏🙏 గుడ్
నువ్వు సూపర్ తమ్ముడు ఒక్కొక్కటి చూపిస్తుంటే మైండ్ బ్లోయింగ్
సూపర్ బ్రదర్ మీరిద్దరూ గొప్ప పని చేసారు
నువ్వు చాలా రిస్క్ తీసుకుని వెళ్ళి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు, జాగర్త . గుత్తికొండ బిలం తీసి.చూపు నీ channel ద్వారా క్లియర్ గా, ఇంకా చాలా ఉన్నాయి, historical place s best of luck
చాల కష్ట పడ్డావు . తమ్ముడు ధన్యవాదాలు
హాయ్ బ్రో హాయ్ బ్రో చాలా బాగున్నాయి లొకేషన్ నువ్వు పడ్డ కష్టం ఒక లైక్ కొడతాం ధన్యవాదములు 🙏
అన్నయ్య వీడియో అంత కష్టపడి చూపించినందుకు థాంక్స్ అన్న వెరీ వెరీ
వండర్ఫుల్ బ్రదర్ మీ వీడియోస్ చాలా కష్టం గా ఉన్నాయి బ్రదర్
Video super and miru atha dhuram veli video thisinadhuku thanks
Nenu first time chusa mi video chala bagunay
Tq so mac etha machi videos thisinadhuku and all the best for more videos 👍👍👍👏👏👏👏👏🙏🙏🙏🙏
చాలా రిస్క్ చేసావు అయినా వీడియో చాలా బాగుంది ఇలాంటి చరిత్ర గల వీడియోలు తీసి చూపించాలని కోరుకుంటూన్నాను from vishwanath telangana
మాటలు లేవు తమ్ముడు
జై శ్రీరామ్💐💐
Super.bradar👃👃🙏🏾🙏🏾👌👍
Very very interestinga video chesi pumpinandhuku chaala thank so much.
తమ్ముడు నువ్వు చాలా గొప్పోడివి, మంచోడివి. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలే
👍❤🙏
Super Bhaga chupinchavu neku ha ramuni assissullu undalAni korukuntunanu
5 గిల్లలు ఉంటాయి చాలా tq మాకు తెలియని place చుపించారు🙏
అక్కడ సీతా రాములు నివాసం వున్నారు అనుటలో ఎలాంటి సందేహం లేదు.ఇది అక్షర సత్యం.అనీరు ఇంకా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అంటే నమ్మలేకున్నాం.ఆ కొండలు లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వూరిలో వాళ్ళు అందరూ ఓ చిన్న పాటి రామాలయం కట్టిస్తే అది మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది వారికి మంచి ఆదాయం ,పుణ్యం ,మంచి పేరు వస్తాయి.
Avunu 👍👍
𝑯𝒊 𝒃𝒓𝒐
@@vikramviharichannel 777777777777777777777777777777777777777777777777777777⅞77777777777#
@@vikramviharichannel
Cup🍸👙🍸🍸🍸👙🍸
🍸👙🍸🍸🍸👙🍸
👙👙👙🍸👙👙👙
👙👙👙🎀👙👙👙
🍸👙👙🍸👙👙🍸
🍸🍸🍸🍸🍸🍸🍸
🎀👙👙👙👙👙🎀
🍸🍸👙👙👙🍸🍸
🍸🍸🍸👙🍸🍸🍸
Party Time!
@@vikramviharichannel overplayed FYI
నువ్వు వెళ్లే దారిలో ప్రమాదాలు ఉంటాయి తమ్ముడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు నీకు ఆంజనేయ స్వామి ఎప్పుడు తోడుగా ఉంటాడు
Bro mi dwara chaala kothha vishayaalu. Kothha pradheeshaala vishayaalu thelusthunnai andhariki . You are so great bro. Mi chuusi odhileyyakunda andhariki theliya jaayalanna mi aloochana chaala great. Miru Inka aenno pradheshaalanu theliyajeeyalani koorukuntunnaamu. Miru jagratha bro. Thank you
Ma village. Super video brother. Chala kastapaddaru. Chala dooram only walking ye untadi. Good job brother.
అనంతపురం జిల్లా హిందూపురం లేపాక్షి...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi👆🙏
@@middleclasschinnari3894 Hi
Hii chinaa chala baga cheparu super all the best u 👍👍👍
హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం లో ఒక రాజుల కాలం ఒక కొండ ఉంది అక్కడికి వెళ్ళండి అన్ని తెలుస్తాయి చాలా ఫేమస్ గుట్ట
Chetha chetha videos ki Antha likes kodutharu ela kasthapadi chaala risk theesukoni videos teese valla ki kottandi kotla kotla likes
Meeru chupinchina location's chala baunnai super
Thanks for the adventure..This is beautiful..Seethamma is powerful..
Nee vedoes. Chala baguntay super exlente
Nice video bro chala kashtam padi vellaru
Great super bhadrachalam mothugudem hills ki vellu anna akkada ravanudu avasaraniki vellitey bhoomi 800 adugulu jarindi andulo vallapillaki snana vihara swimming shawerni kattinchadu anna adi kida shoot chiyyi anna
Chala bagunnayi videos chupinanduku thank you
Great and interesting
సీతా రామ 🙏
మీరు చాలా రిస్క్ తీసుకొని చూపిస్తున్నారు వీడియోస్ థాంక్యూ thanku so much 🤝🙏🙏
Exalent chala bagunndi video brother Vikram vihari Chanel 🙏🙏🙏🚩💐❤️
Chala kastapadi teesavu chala bagundi babu thank u
Super annaya chala Baga videos thistaru miru
ఖమ్మం ఖిల్లా హిస్టరీకాల్ ఫోర్ట్ బ్రో
Maku ilanti adbutalu chupistunnanduku danyavadalu bro
బాగా కష్టపడి వీడియో తీసినారు 🙏🙏🙏🙏🙏
🙏🏾 నాన్న,, చాలా, బాగుంది,👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👍🤝🙏🏾
Kondalu chetlu swachhamaina neeru chala chala excellent ga undi naku chala baga nachhindi super 👌👌👍👍
Anna sammakka sarrakka dakiki vele chupinchu
Hero. Super., Daring. Ra. Babbu. Super
Excellent!!!!! great efforts...thankyou Ram Ram🙏
Very interesting place and appreciate your efforts amidst many risks.Take care for your ensuing adventures.
Thanks brow
Super anna manchi place video petaru
Super Babu. God bless you
Super brother. Nice vedio chala risk thisukuni chala kastapadi thisaru .God bless you
ఇది మాత్రం కథ భయ్యా సీతాదేవి మనీషా దేవత మనిషి అయితే అంత పెద్ద బండరాళ్లు పెట్టలేదు
కరెక్ట్ గా చెప్పావు, మనిషి కాదు దేవత, లక్ష్మి దేవి అంశ
ఇంకొక్క విషయం మర్చిపోయావ్, వందల మంది కష్టం తో తోసుకొని వచ్చిన శివ ధనుస్సు ఉన్న రతాన్ని, బంతి తీసుకోడానికి సీతమ్మ చేతితో just ఆలా తోస్తే రథం ముందుకు వెళ్ళింది, ఆ తల్లి, ఆ అమ్మ అవే చేతులతో మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టిందనుకోండి 7 కండాలలో మీరు ఏ కండమ్ లో పడతారో తెలియదు. 😊
Chala happy ga vundi thank u
Nice vedio. Keep going many more pl
Super thammudu ee age lone entha samacharam echav ni nundi noorella jeevithamlo mana puranalanu motham veliki thesthavani bavishthunnam .god bless you
prati prayatnam lo ramuni asisulu Mee phy undaalani aa ramuni vedu kintunaamu Jai shree ram
Super nana maku teliyanivi chupistunnanduku me ku thanks be care ful yr self nana
Thank u medam❤👍
U R Doing Good Job 👍, Thanks
Chala bagunnavi.
Peddapuram ,East Godavari District lo Padavulametta & Bhemuni padalu unnavi. Pl verify.
Nuvvu chal great bro... 🙏
Thammudu nv Chala great adventure Chala baga chesthunav thvaralo ne channel ki 1ml subscribes kavalani koruthunnanu💥😊👏👏
తమ్ముడు, అనంతపురం జిల్లా తాడిపత్రి కి రండి రాయల వారు కట్టించిన అద్భుత దేవాలయాలు ఉన్నాయి, శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. అక్కడనుండి 10km దూరం లో ఒక లోయ లో లక్ష్మి రంగనాథ స్వామి టెంపుల్ ఉంది అడవిలో ఎక్స్ల్లెంట్, అక్కడ నీరు ఎలా వస్తుందో, ఎక్కడికి పోతాయో ఇప్పటికి మిస్టరీ, ఊరు ఆలూరుకోన. తాడిపత్రి నుండి బస్సు లు ఉన్నాయి. అక్కడికి 30km దూరం లో బెలుం గుహలు.
Thanks for uploaded this video,,, thankyou bro
vedios chala clarity ga theesthunnaru bro
Annayya meeru chala kastapadi akkadiki vellaru superrr annayy 💐💐💐
supper👍👍👍👍 i support
Heads off bro ne opika ki
జై శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్❤️👏👏
Anna super videos chesthunnav bro
🙏 కానీ జాగ్రత్త పాము ఉడుము ఒక దగ్గర ఉంటాయి ఓ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి
తమ్ముడు మా ఊరు కోటప్పకొండ పక్కన, అదే నువ్వు గుర్రం కాళ్ల గురించి చెప్పావు కదా రాయి విరిగి కోటప్పకొండ లో పడిందని, నేను ఎప్పుడు వినలేదు దాని గురించి ఇంకా సమాచారం కనుక్కొని నాకు తెలియజేయ వా, నాకు ఇలాంటివి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం
nuvvu life lo chala baaga paiki vastav thammudu
Haa huge respect ❤️
super andi mee video s
అన్నా జాగ్రత్తగా వెళ్ళు అన్న
Mancherial pandavalu thirega chottu unndhe bro
Take care bro nice video
Bro okksari parnshalla kuda badhrachalam kuda video chpiyandi
SuPUR బ్రొ
chala bagunthi video jagarthaga cheiyandi bro...?
Videos super ga vunayi bro
Avunu super 👌👌 jyo
Hi brother super vedios
Super bro ni jorney
Memu E life lo chudalenidi maaku chupinchavu meeku naa Thanks
God meeku enargy ivvali 👍
Anna aa rallu sakkagaa pettaraa seetamma gaaru
Supper photos and videos Rama livening placess
Water kosam gillala daggira vundi banam vesadu brother appudu water vachaye chala tiyyaga vuntaye water
Anna Mana Narasaraopet loni Kottapakonda Video Pettu Anna Chala Baguntumdhi 😎
Jangaon district ,ts lo chala unnai bro historical places
Ramuduki and ravanudiki yuddam ayaina place video cheyandi bro
Chala thanks Babu 🙏🙏🙏
Bro Meru Vedios superb ga chesthunaru bro sosaiti ki Eadho okati theliyajeyali Anna me parayathanam Kachithanga palisthundhi Meru Enka gopa stage ki Vellalani manaspurthi ga korukuntunanu Tq bro
Anna big fan anna
Superb bro Bangalore
Miru chala risk thiskunnaru.but zoom chesi chupinchaledhu miru.horse foot gani paamu puttalu gani..
wow 👌👌👌👌👌నాన్న 👌👌🙌
Great bro good job
Baabu neeku sriraamuni aaseesulu eppuduvundaali chaalabaaga chebuthunnavu take care
Me videos Chala interesting ga untai
Thank you👍❤
🥰😊
@@vikramviharichannel Hii Vikram
Superb brother.....
Very good work..
take care of ur self bro inka maku theliyanivi chupinchandii
Okkk👍 Conform ga chupisthamu ❤❤ Medam❤
Takcar bro
🚗 poda bro akkada ke reply
Hi madem good morning
Hii
ఈ లొకేషన్ చాలా బాగుంది
Very interesting information ℹ️