మీరు చూపించిన bible బాగున్నది కాని ,మీరుపెట్టిన పేరు బాగాలేదు మొదట పరిశుద్ధ గ్రంధము అని వ్రాసి దాని క్రింద దానియేలు బైబిలు అని వ్రాసి ఉంటె బాగుండేది ...... praise the Lord brother
Sir బైబుల్ కావాలి కానీ తమరు టెలిఫోన్ నో.ఎవ్వతము లేదు అడ్రస్ ఎవ్వడము లేదు మాకు ఎలతెలుస్తుంది కాబట్టి దయసేసి సెల్ ఫోన్ నో ఇ వ్వండి.అన్నీ విషయముల వున్న వి కానీ ముందుగా సెల్ ఫోన్ నో ఎవ్వండ్please.
ఈ బైబిల్ నేను కొన్నాను అయితే నేను ఈ బైబిల్ కొనవద్దు అని కొనేవాళ్లకు సలహా ఇస్తాను. ఎందుకంటే - 1. ఈ బైబిల్ కొన్నప్పుడు అన్ని పేజీలు ఒకదానికి ఒకటి అతుకుకొని వున్నాయి, పోనీలే విడమరుద్దాము అని అనుకోని మొదలు పెడితే, అక్కడ వున్నా ప్రతి పేజీ ని విడమరచాల్సి వచ్చింది; ఈ క్రమం లో కొన్ని పేజీలు కొంత చిరిగాయి! 2. ఈ బైబిల్ ను తర్జుమా చేసింది ఎవరో గానీ ఏ మాత్రం తెలుగు భాషా పరిజ్ఞానం వారికి లేదు! అరకొర తెలుగు తెలిసిన ఒక మలయాళీ ఎవరో దీని ని తర్జుమా చేశారేమో అని నా మట్టుకు నాకు అనిపించింది. పోనీ బైబిల్ ధర కూడా తక్కువేమీ కాదు....2000 రూపాయలు! 3.మరిముఖ్యం గా ఇచ్చిన నోట్స్ లో అన్ని రకాల తప్పులు వున్నాయి! ఫుల్ స్టాప్ లు కామాలు ఉండాల్సిన చోట వుండవు, లేకపోతే అసలు ఉందనే వుండవు! కర్తను అనుసరించి క్రియను వాడటం అసలు లేనే లేదు. అక్కడి సెంటెన్సెస్ చదువు తుంటే అసలు వారు ఏమి చెప్పదలచు కున్నారో తెలీదు, ఎక్కడి కక్కడ అర్థాలు పూర్తిగా మారిపోతాయి ! ఇక వీరిచ్చిన నోట్స్ చదువుతూ వారు ఏమి చెప్పదలచుకున్నారో అనే పజిల్స్ చెయ్యటానికి బదులు దానిని పక్కకు పెట్టి సాధారణ బైబిల్ చదువుకోవటమే నయం అనిపించింది. 4. అసలు ఈ బైబిల్ ను తయారు చేసే క్రమం లో ఏ దశ లోనూ తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏ మాత్రం తీసుకోలేదు అనేది పూర్తి నిజం. 5. నన్నడిగితే దీనిని కొనవద్దు అని సలహా ఇస్తాను.
The bible you showed is good, but the name you gave is not good First write the scripture and underneath it It would have been nice if Daniel had written that the Bible ...... Praise the Lord🙏🙏
దేవునికి స్తోత్రం .వందనాలు
Vandana lu🙏
AMEN AMEN AMEN
🤝
Thanks brother Baga cheaper
Good, బైబిల్, నేను ఆల్రెడీ iam యూస్, Other దానియేలు ది భాషా Ok. Telugu And English ఆది కూడా బాగుంటుంది. Ok. ప్రైస్ ది లార్డ్. Thank you.
Same Telugu daniel Bible lo vunna information mottam vuntunda
Praise the lord brother garu 🙏
Chala baaga chepparu anna
వందనాలు
Good information brother.
Thank you brother.
Good bible
Manshulu raina grandamu
TQ 🙏🙏🙏👍👍
👍👍🙏🙏
నాకు కావలి బ్రదర్ బైబిల్
Any % bro.
మీరు చూపించిన bible బాగున్నది కాని ,మీరుపెట్టిన పేరు బాగాలేదు
మొదట పరిశుద్ధ గ్రంధము అని వ్రాసి దాని క్రింద
దానియేలు బైబిలు అని వ్రాసి ఉంటె బాగుండేది ...... praise the Lord brother
లేదు బ్రదర్ మీరు మీ దగ్గరలోని బైబిల్ స్టోర్స్ లో దొరుకుతుంది తీసుకోండి.
H
@@WORDOFGODFELLOWSHIPఎంత వుంటుంది బ్రదర్ ఈ బైబిల్
💗💗💗
I have this
సూపర్ బైబిల్ కానీ, ఏప్ రూపంలో కూడా ఉంటే బాగుండాల్సింది అన్నా.!
Praise is the lord brother
How many nos aardhmulu?
ALPHA BIBLE STORE, SECUNDERABAD, AVAILABLE
Sir బైబుల్ కావాలి కానీ తమరు టెలిఫోన్ నో.ఎవ్వతము లేదు అడ్రస్ ఎవ్వడము లేదు మాకు ఎలతెలుస్తుంది కాబట్టి దయసేసి సెల్ ఫోన్ నో ఇ వ్వండి.అన్నీ విషయముల వున్న వి కానీ ముందుగా సెల్ ఫోన్ నో ఎవ్వండ్please.
ఈ బైబిల్ కావాలంటే మీ దగ్గర లోని బైబిల్ పుస్తకములు అమ్ము షాప్ ను సందర్శించండి. అక్కడ మీకు దొరుకుతుంది.
ఈ బైబిల్ నేను కొన్నాను అయితే నేను ఈ బైబిల్ కొనవద్దు అని కొనేవాళ్లకు సలహా ఇస్తాను. ఎందుకంటే -
1. ఈ బైబిల్ కొన్నప్పుడు అన్ని పేజీలు ఒకదానికి ఒకటి అతుకుకొని వున్నాయి, పోనీలే విడమరుద్దాము అని అనుకోని మొదలు పెడితే, అక్కడ వున్నా ప్రతి పేజీ ని విడమరచాల్సి వచ్చింది; ఈ క్రమం లో కొన్ని పేజీలు కొంత చిరిగాయి!
2. ఈ బైబిల్ ను తర్జుమా చేసింది ఎవరో గానీ ఏ మాత్రం తెలుగు భాషా పరిజ్ఞానం వారికి లేదు! అరకొర తెలుగు తెలిసిన ఒక మలయాళీ ఎవరో దీని ని తర్జుమా చేశారేమో అని నా మట్టుకు నాకు అనిపించింది. పోనీ బైబిల్ ధర కూడా తక్కువేమీ కాదు....2000 రూపాయలు!
3.మరిముఖ్యం గా ఇచ్చిన నోట్స్ లో అన్ని రకాల తప్పులు వున్నాయి! ఫుల్ స్టాప్ లు కామాలు ఉండాల్సిన చోట వుండవు, లేకపోతే అసలు ఉందనే వుండవు! కర్తను అనుసరించి క్రియను వాడటం అసలు లేనే లేదు. అక్కడి సెంటెన్సెస్ చదువు తుంటే అసలు వారు ఏమి చెప్పదలచు కున్నారో తెలీదు, ఎక్కడి కక్కడ అర్థాలు పూర్తిగా మారిపోతాయి ! ఇక వీరిచ్చిన నోట్స్ చదువుతూ వారు ఏమి చెప్పదలచుకున్నారో అనే పజిల్స్ చెయ్యటానికి బదులు దానిని పక్కకు పెట్టి సాధారణ బైబిల్ చదువుకోవటమే నయం అనిపించింది.
4. అసలు ఈ బైబిల్ ను తయారు చేసే క్రమం లో ఏ దశ లోనూ తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏ మాత్రం తీసుకోలేదు అనేది పూర్తి నిజం.
5. నన్నడిగితే దీనిని కొనవద్దు అని సలహా ఇస్తాను.
Praise the Lord anna phonepay dvara naaku cash pumptanu okka బైబిల్ pumpinchadi
బ్రదర్ నేను అమ్మను నేను కేవలం ఈ బైబిల్ బాగుంటుంది ఆత్మీయముగా ఎదుగుటకు అనీ వీడియో చేశాను. మీకు బైబిల్ స్టోర్స్ లో ఈ బైబిల్ దొరుకుతుంది కొనుక్కోండి
Sir e bible naku kavali naku post chestara amount nenu send chestanu
I have purchased at Hebron church golkonda x roads Musheerabad Hyderabad very recently it is very good
Sir ఈ బైబిల్ మీకు బైబిల్ బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది.
No address..how to get it by post
No details
Ayyagaru daniel reference bible coast enta
Bible address cheppandi... Bro Rs. 1800/- lo echhe bookstore cheppandi... Pls Maadhi Warangal bro...
Hebron church golkonda x roads Musheerabad Hyderabad
బ్రదర్ E Bybulu Naku kavali me no chppande please mane pampputhanu
sir.e.bible.ekada.dorukuthadi.cheipandi
బైబిల్ స్టోర్స్ లో లభ్యం అవుతాయి అండి
th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html
👉Bible study telugu👈 channel lo bible clear ga chadivi vivaristunaru
Brother naaku Bible kavali.
బిబిల్ బుక్స్ స్టోర్ లో దొరుకుతుంది బ్రదర్..
Brother danial refference bible. Better Leda life study Bible better cheppandi br
రెండు బాగుంటాయి అండి.
Anna i want this book Anna
Bro. nakuebiblekavalimeerupamputara
లేదు బుక్ స్టోర్ లో కొనుగోలు చెయ్యండి.
మీరు బైబిలు ను బాగా కలయ చూస్తె మన పేరుతో బైబిలును పిలువ కూడదు
Please anna address cheppandi/contact number evvandi.
Very useful video.Thank you brother.
ప్లీజ్ అన్న
Address cheppandi /contact number evvandi anna
Vijayawada alfa book center ntr complex
👏వందనాలు అన్నయ ఇ బైబిల్ నాకు కావాలి ఇప్పుడు బైబిల్ రేటు ఎంత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అన్నయ please annya👏👏👏
1750...
Just eroje shop lo chusi vachanu ..
మకు కుడ కావాలి
వందనాలు అన్నయ చిన్న బైబిల్ వెయ్యి రూపాయల కు ఇస్తారా అన్నయ please msg annya
చిన్న బైబిల్ ఏంటమ్మా ? అర్ధము కాలేదు ఇది దానియేలు రెఫరెన్సు బైబిల్ ఇది 1000 కన్నా ఎక్కువే మీకు బైబిల్ షాప్స్ లో లభ్యం అవుతాయి తీసుకోండి.
@@WORDOFGODFELLOWSHIP , వందనాలు అన్నయ తక్కువ ధరకు అన్నయ
The bible you showed is good, but the name you gave is not good First write the scripture and underneath it It would have been nice if Daniel had written that the Bible ...... Praise the Lord🙏🙏
th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html
Watch the video.for more videos like this subscribe to Bible Study Telugu channel
Peru Marchand please
Paly store lo ఆ అందుబాటు లొ ఉందా
లేదు బ్రదర్
Is there app of it?
No brother
అన్నా.. ఈ బైబిల్ నాకు కావాలి ఎలా..
Vrayadamu bagaledu
Main phone number cheppandi