Mee chethakani thananni marriage medhaki nettakandi family tho frds tho prob enti marriage pellam tho ametho prob vunte matladukuni solution vethukondi to idharu
Sir if anything I choose sometimes it may be wrong or not good for me then how will you know what is better for me please give best suggestion for me in our future and life
అరెరె నువ్వు చెప్పింది నాకు సరిగ్గా సరిపోయింది నేను అంతే 10th పూర్తి ఐన తరువాత అయోమయంలో ఉండేవాడిని ఎందుకు ఇదేమిటి బలవంతంగా చదివిస్తారు మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్తారు తప్ప నేను ఏమి నేర్చుకోలేదే అని అనుమానంతో ఉండేవాడిని ఆ అనుమనంతోనే చదువుని వదల్లేక చదవలేక నా చదువు పూర్తి చేసి ఆ తరువాత తెలిసింది మహానుభావుడు రాజీవ్ దిక్సిత్ గారి మాటల్లో అర్థం అయ్యింది ఇది మన బుర్రలు మొద్దుబారటానికి బ్రిటీషిర్ mechaule సృష్టించిన విద్య అని దాని వల్లే మనం అయోమయంలోకి వెళ్తున్నాం కానీ దానిని చిన్నప్పుడే తప్పుడు విద్య అని గుర్తించాను మరి మన విద్య ఏమిటి అంటే వేదాలు అని నాకు అర్థం అయ్యింది ఇది నిజం అని నేను నిరూపిస్తాను మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్ కి 10th results వచ్చినప్పుడు వెళ్ళండి అక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లవాడు ఎవడో తెలుసుకొని అతని దగ్గరకు వెళ్లి అతనికి నచ్చిన సబ్జెక్ట్ ఏమిటి అని తెలుసుకొని అతను రాసిన అదే సబ్జెక్ట్ quation పేపర్ ఇచ్చి సమాదానాలు రాయమనండి కచ్చితంగా మార్కులు తక్కువ వస్తాయి అదేంటి అంతకు ముందు అదే పేపర్ కదా రాసింది మరెందుకు రాయలేక పోయాడు రెండు నెలలేగా గడిచింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ విద్య నోట్లో పెట్టుకొని పేపర్ మీద కక్కేది అంతే గాని బుర్రకెక్కించుకొనేది కాదు కానీ వేదం అలాంటిది కాదు జీవితం చివరివరకు ఉండతుంది అలాగే వీడి లాంటి అర్థం పర్థం లేని పిచ్చి వాగుడు నమ్మి అందరూ అయోమయం లో పడొద్దు కాకపోతే చూడండి ఇతను చెప్పిన కథ బ్రాహ్మణుడు,మేక కథ అది మన పురాణాల్లో ఉన్నదే, లేక మన పెద్దలు చెప్పేదే కానీ బ్రాహ్మణుడు బదులు బాహుబలిని చేర్చాడు ఎందుకు బ్రాహ్మణుడు అంటే మన పురాణాలను ఒప్పుకోవాలి అందుకు చెప్పలేదు మరి బాహుబలిని ఎందుకు చేర్చాడు అంటే ఆ సినిమాలో బాహుబలి అన్ని విద్యలు తెలిసిన వాడు చాలా తెలివైన వాడు అతణ్ణి చేర్చి మందబుద్ది కలవాడు అని తక్కువ చేసాడు ఇతను మెల్లగా మనల్ని హిందు మతం నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. కాకపోతే చూడండి ఎంతోమంది ఋషులు సిద్ధులు జ్ఞానులు మనకు ఎన్నో కొటేషన్లు చెప్పారు వాళ్ళు చెప్పినవి ఒక్కటన్న చెప్పడేమో చూడండి ఏకాడికి పక్క దేశాల వాళ్ళు చెప్పినవి చెప్పి నిదానంగా మన ధర్మాన్ని తక్కువ చేస్తున్నాడు అన్ని విధాలా ఆలోచించండి వీడు వీడియోలో చెప్పినట్లు గొర్రెల్లగా 10 దాని తరువాత 11 అవ్వకండి ముఖ్యంగా 20-30 యువకులు ఈ పిచ్చి వాగుడు గొప్ప విషయాలు అనుకోని వింటున్నారు జాగ్రత్త సుమా.
మీరు చెప్పిన వేదాలు మా ఫ్రెండ్ చదివాడు సార్ కానీ? తలలో ఉండాల్సిన మెదడు వేదాలు సగం చదివాక మోకాళ్ళలోకి జారింది ముప్పావు వంతు చదివాక మోకాళ్ళలోంచి అరికాళ్ళలోకి జారింది మొత్తం చదివాక అక్కడినుండి ఎక్కడికి పోయిందో ఎవ్వడికీ తెలియట్లేదు దీన్ని బట్టి నాకు అర్థం ఐంది ఏంటి అంటే ఒకటి మెదడు లేనివాడు వేదాలు చదవాలి రెండు ఉన్న మెదడు పోవాలి అనుకున్నోడు వేదాలు చదవాలి మిగిలిన వాళ్ళు చదివితే మా ప్రెండ్ కు పట్టిన గతే పడుతుంది జాగ్రత్త సుమా 😄😄😄😄😄😄😄😄😄😄😄
@@AtheistHumanist thank you bro మీరు ఇలాగే వేదాల గురించి మాట్లాడి తిట్టి వేదాలను వివాదాల్లోకి లాగడం వల్ల అందరూ మర్చిపోయిన మన వాళ్ళు అసలు ఇందులో ఏముందని చదవడం మొదలు పెడతారు. సో అందరూ వేదాలు చదవండి మెదడు మోకాల్లోకి జారుతుందంట అసలు అలాగెలాగ జరుతుందో ఏ సైన్స్ చెయ్యలేని అద్భుతం వేదాలు చేస్తున్నాయి. మీకు ఇంకేమి అద్భుతం జరుగుతుందో. బ్రో నువ్వు కూడా చదువు అరికాల్లో ఉన్న నీ బుర్ర తలకాయలోకి వస్తుందేమో.
@@chandrasekhar-jf8fc వామ్మో మా ఫ్రెండుకి అలా జరిగాక కూడా యింకా వేదాల జోలికి వెళ్తానా వద్దులే సార్ నాకుంది ఒకే ఒక మెదడు దాన్ని కాపాడుకోవడం నా కనీస బాధ్యత
🎉🎉నువ్వు చెప్పింది నిజమే, multiple choices నా జీవితాన్ని అథ కుతలం చేసేసాయి
Addicted to Think Telugu Podcast 🤩
Sir meeru chala baga chesthunnaru manchi manchi topics chesthunnaru.neenu mee videos anni reguler ga chusthanu
❤️🎧
❤️🎧
@@ThinkTeluguPodcast hi bro make detailed videos on emotional intelligence
నువ్వు ,నీ voice , నీ philosophy సూపర్ తమ్ముడు ఢ
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
Really me voice ki padipoyanu bro... Endaro mahanubhavulu cheppina philosophy ki me voice thodu ai nannu oo range lo marchesaru... 🙏🙏🙏
Excellent...right words at right time
బ్రో నాది అదే సమస్య,
ఏది ఎనుకోవలో ఆర్థం కావడం లేదు.
Thanks 🙏
Edi ennukovaddu 😂 enjoy life whatever happen , earn knowledge it will give everything what u need in life and it’s fulfil others needs also
Podcast philosophy is a boost to the life 🔥🔥🔥
నీ ఎన్నికే.... నీ నమ్మకం... నీ నమ్మకమే నీ ఆలోచన.. కదా వివరంగా చెబుతూ... కద సారంశం... చాలా బాగా చెప్పారు 🙏
👌👌👍🙏
Your podcasts are logical in approach which made me inclined towards those. Really appreciable for the efforts u put in. Best wishes 💐
Very good information Sir Thankyou very much for your Hard work. We are Expecting More videos from your channel...👌👌🙏🙏👍👍
Bro enti bro intha super fast unnav subscription lo
Congratulations 👏👏
Mee nirnayaale mee jeevitham ani buff master dialogue gurthochindhi bro 👌👌
Sir ur voice spb 👌
And tnq maku manchi
Visayalu cheptunanduku 🤝👏😄
Anna telugu podcast lekapote emaipoye vadino chala chala thanks anna
👌🏻 messege ....
AYN RAND PHILOSOPHY IS GOOD.STICK TO YOUR BELIEFS.
I'm addicted to your podcost broo
Bro since my marriage happened I have been suffering from a lot of problems with my family and friends, please make the best philosophy videos please
Pelli ne pedda problem bhayya 🤣🤣🤣
First initial ga hard ga vuntadhi tharvatah alavatu ayi pothundhi miru kuda barinche capacity vasthadhi ala continue ayipotharu
Mee chethakani thananni marriage medhaki nettakandi family tho frds tho prob enti marriage pellam tho ametho prob vunte matladukuni solution vethukondi to idharu
Annayya nuvvu marriage chesukoku , cheaukuntey ne podacasts ki memu dooram ayipotham... Love you bro....
Bhayya konni books suggest chri bro.....and love you... 🖤🖤🖤
Same bro
Meditation by Marcus Aurelius
How to win & influence people, 7 habits of highly effective people - these two books are favourite books of Think Telugu 😂😂
Yandamuri vyaktitva vikasa pustakalu
1) ayn rand fountain head ,
2) Friedrich nietzsche thus spoke zarathustra ,
3) rgv naa istam
wonderful msg nyc brother all the best brother keep going live.with podcast
Mee videos chala baguntayi bro content videos 👍
Bro...Nannu gurthupettuko nv e podcasts valla nv akkadiko vellthav starting nundi ninnu follow avuthunam maa andarini marchipoku
Yes super sir
🥰🥰mind blowing brother good podcast
Balam unna vadini thelivitho kottali, edhe e podcast siddantham
Thank you Sir for your valuable information exact present situation be like this.
Super video bro good message Hiii
#TTP You are Guidance please Nenu Podcast Cheyyalanukunna Neeve inspire Anna
Baga chepparu bro. Thanks
Nice explation brooo ...
Say simply ...
Yad bhavam tad bhavathi...
బ్రో మన మైండ్ సెట్ కి ఏ కెరీర్ సెట్ అవుతుందో తెలుసు కోవటం ఎలా అనే టాపిక్ మీద వీడియో చెయ్ బ్రో. మన ప్యాషన్ కి తగిన ప్రొఫెషన్ ఎలా తెలుసుకోవటం
Super bro nuv
Sir if anything I choose sometimes it may be wrong or not good for me then how will you know what is better for me please give best suggestion for me in our future and life
Excellent.. Video
Super motivated bro🤜
Super bro nuvvu
Excellent brother
Nice but it's equally important to add choosing way ......but there are no smart decisions only strong decisions
Konni books suggestion cheyandi..
Beutiful story'............👏👏👏👏👏👏👏
EXCELLENT . KEEP GOING
Thank you bro very very useful ❤️
Same to YOU
I love you r podcast
You're voice awesome content super be contue
Thanks Sir
This channel giving knowledge like power more than drugs
Awesome msg
Good respect voice
Reaily fank videos super brother good journey experience.👌👌👌
No words about this excellent philosophy 👍
good explanation brother
Very super good
Addicted to ur channel
Thank you 💛
అరెరె నువ్వు చెప్పింది నాకు సరిగ్గా సరిపోయింది నేను అంతే
10th పూర్తి ఐన తరువాత అయోమయంలో ఉండేవాడిని ఎందుకు ఇదేమిటి బలవంతంగా చదివిస్తారు మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్తారు తప్ప నేను ఏమి నేర్చుకోలేదే అని అనుమానంతో ఉండేవాడిని ఆ అనుమనంతోనే చదువుని వదల్లేక చదవలేక నా చదువు పూర్తి చేసి ఆ తరువాత తెలిసింది మహానుభావుడు రాజీవ్ దిక్సిత్ గారి మాటల్లో అర్థం అయ్యింది ఇది మన బుర్రలు మొద్దుబారటానికి బ్రిటీషిర్ mechaule సృష్టించిన విద్య అని
దాని వల్లే మనం అయోమయంలోకి వెళ్తున్నాం కానీ దానిని చిన్నప్పుడే తప్పుడు విద్య అని గుర్తించాను
మరి మన విద్య ఏమిటి అంటే వేదాలు అని నాకు అర్థం అయ్యింది
ఇది నిజం అని నేను నిరూపిస్తాను మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్ కి 10th results వచ్చినప్పుడు వెళ్ళండి అక్కడ క్లాస్
ఫస్ట్ వచ్చిన పిల్లవాడు ఎవడో తెలుసుకొని అతని దగ్గరకు వెళ్లి అతనికి నచ్చిన సబ్జెక్ట్ ఏమిటి అని తెలుసుకొని అతను రాసిన అదే సబ్జెక్ట్ quation పేపర్ ఇచ్చి సమాదానాలు రాయమనండి
కచ్చితంగా మార్కులు తక్కువ వస్తాయి అదేంటి అంతకు ముందు అదే పేపర్ కదా రాసింది మరెందుకు రాయలేక పోయాడు రెండు నెలలేగా గడిచింది అనుకోవచ్చు ఎందుకంటే
ఆ విద్య నోట్లో పెట్టుకొని పేపర్ మీద కక్కేది అంతే గాని బుర్రకెక్కించుకొనేది కాదు కానీ వేదం అలాంటిది కాదు జీవితం చివరివరకు ఉండతుంది
అలాగే వీడి లాంటి అర్థం పర్థం లేని పిచ్చి వాగుడు నమ్మి అందరూ అయోమయం లో పడొద్దు
కాకపోతే చూడండి ఇతను చెప్పిన కథ బ్రాహ్మణుడు,మేక కథ
అది మన పురాణాల్లో ఉన్నదే, లేక మన పెద్దలు చెప్పేదే
కానీ బ్రాహ్మణుడు బదులు బాహుబలిని చేర్చాడు ఎందుకు
బ్రాహ్మణుడు అంటే మన పురాణాలను ఒప్పుకోవాలి అందుకు చెప్పలేదు మరి బాహుబలిని ఎందుకు చేర్చాడు అంటే
ఆ సినిమాలో బాహుబలి అన్ని విద్యలు తెలిసిన వాడు చాలా తెలివైన వాడు అతణ్ణి చేర్చి మందబుద్ది కలవాడు అని తక్కువ చేసాడు ఇతను మెల్లగా మనల్ని హిందు మతం నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. కాకపోతే చూడండి ఎంతోమంది ఋషులు సిద్ధులు జ్ఞానులు మనకు ఎన్నో కొటేషన్లు చెప్పారు
వాళ్ళు చెప్పినవి ఒక్కటన్న చెప్పడేమో చూడండి ఏకాడికి పక్క దేశాల వాళ్ళు చెప్పినవి చెప్పి నిదానంగా మన ధర్మాన్ని తక్కువ చేస్తున్నాడు అన్ని విధాలా ఆలోచించండి వీడు వీడియోలో చెప్పినట్లు గొర్రెల్లగా 10 దాని తరువాత 11 అవ్వకండి
ముఖ్యంగా 20-30 యువకులు ఈ పిచ్చి వాగుడు గొప్ప విషయాలు అనుకోని వింటున్నారు జాగ్రత్త సుమా.
మీరు చెప్పిన వేదాలు మా ఫ్రెండ్ చదివాడు
సార్ కానీ? తలలో ఉండాల్సిన మెదడు
వేదాలు సగం చదివాక మోకాళ్ళలోకి జారింది
ముప్పావు వంతు చదివాక మోకాళ్ళలోంచి అరికాళ్ళలోకి జారింది మొత్తం చదివాక
అక్కడినుండి ఎక్కడికి పోయిందో ఎవ్వడికీ తెలియట్లేదు దీన్ని బట్టి నాకు అర్థం ఐంది ఏంటి అంటే ఒకటి మెదడు లేనివాడు వేదాలు చదవాలి రెండు ఉన్న మెదడు పోవాలి అనుకున్నోడు వేదాలు చదవాలి
మిగిలిన వాళ్ళు చదివితే మా ప్రెండ్ కు
పట్టిన గతే పడుతుంది జాగ్రత్త సుమా
😄😄😄😄😄😄😄😄😄😄😄
@@AtheistHumanist thank you bro మీరు ఇలాగే వేదాల గురించి మాట్లాడి తిట్టి వేదాలను వివాదాల్లోకి లాగడం వల్ల అందరూ మర్చిపోయిన మన వాళ్ళు అసలు ఇందులో ఏముందని చదవడం మొదలు పెడతారు.
సో అందరూ వేదాలు చదవండి మెదడు మోకాల్లోకి జారుతుందంట అసలు అలాగెలాగ జరుతుందో ఏ సైన్స్ చెయ్యలేని అద్భుతం వేదాలు చేస్తున్నాయి. మీకు ఇంకేమి అద్భుతం జరుగుతుందో.
బ్రో నువ్వు కూడా చదువు అరికాల్లో ఉన్న నీ బుర్ర తలకాయలోకి వస్తుందేమో.
@@chandrasekhar-jf8fc వామ్మో మా ఫ్రెండుకి అలా జరిగాక కూడా యింకా వేదాల జోలికి వెళ్తానా వద్దులే సార్ నాకుంది
ఒకే ఒక మెదడు దాన్ని కాపాడుకోవడం నా కనీస బాధ్యత
Fantastic example.
Anna సూపర్ ❤
nee nammakam Nee dhairyam unnate👍
Nice video Anna 👌
Brother the personal MBA book telugulo full explanation cheyandi plsss
Very Nice
Anna consistance concept meda ok viedo cheu plz.... From srikakulam
Bro Make a podcast on Pawan Kalyan
I humbly thank you bro❣️
Bro please can you please suggest some podcast books .. it's humble request 🙏🏼
Philosophers rasina books Telugu lo dhorukutunaya sir
1,nuvu cheppe vidhanom bagundhi
2,nuvu cheppevanni entho prabavani ma py
3,entho hard work but
Super
Once again super video anna
super.
Very nice
Anna nuvvu chala vaasthavaalu matladuthav
Nenu memmalini kalavali?how
సెక్స్ సమస్యలు తీర్చే డాక్టర్స్ ఆరోగ్యశ్రీ అడ్రస్ ఫోన్ నెంబర్స్
Super.
Bagundi.....
మన ఫ్యామిలీ మన స్కూల్ అంత అడ్జస్ట్ కా కా అంటార్ ఈ లైఫ్ అంత అడ్జస్ట్ చేసుకొంటూ పోవాలి చి దీనమ్మ జీవితం
Super video anna
Super Anna
గాంధీ kadhu mr. Dr. Ambethkar sir ✍️🤝👍👑✍️✊💪
Bro 100 k subscribers ki live pedathava
Subconscious mind meda oka video cheyandi bro
Strategy is important
It's true sir....
Superrr bro
Good example
Ha IAS officer interview yadavelli.akshay kumar interview ha సురేష్ bro...😊😊
Information overload
Life is all about choices...
Good
Bro... Make a video on ukraine and Russia war. What is going to happen if this leads to world war 3.......
100% true
Bro can you please suggest some books on Buddhism for me please
Me voice na status Lo pettukovalani vundandi kani link kadu
Bro.e video lo
chala content undhi.kani artham chesukovali
Emi cheppavo 💐💐💐
Beautiful 🤔
U r interesting dude