అక్రమ సంబంధాలు పెరగాడానికి కారణాలు - Psychiatrist Kalyan Chakravarthy About illegal Affairs || THF

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 165

  • @polojuramesh9384
    @polojuramesh9384 ปีที่แล้ว +113

    సంసారం నిలుపుకొగలిగిన సహనం,నమ్మకం,విలువలు ,బాధ్యతలు ఎప్పుడో అంతరించాయి ఇక కాపురాలు నిలవడం కష్టమే

    • @Southskyneeds
      @Southskyneeds ปีที่แล้ว +9

      Porapaatu.... Ekkado evaro buddhileni Pani cheste adi Anni kaapuralaki kutumbaalaki varthinchadu.... Andaru sajavugaaney unnaru oka 30% matram Ila untunnaru.....

    • @jaganmohan8711
      @jaganmohan8711 ปีที่แล้ว

      ​@@Southskyneedsh kya tu to bol do or5er😮😮ffoko😅okk😮kfokii😮eetr🎉

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +1

      ​@@Southskyneedshiiii gd mrng plz reply ❤️

    • @Southskyneeds
      @Southskyneeds ปีที่แล้ว

      @@aquans1751 hi 🙏

    • @rajaparthidharmalingamdhar1669
      @rajaparthidharmalingamdhar1669 ปีที่แล้ว +1

      ​@@Southskyneeds😂 comments marigold

  • @talkshow2996
    @talkshow2996 ปีที่แล้ว +41

    వందనం sir 1000 శాతం మీరు చెప్పింది నిజం.

  • @prasadaraondv9324
    @prasadaraondv9324 ปีที่แล้ว +26

    ఆడపిల్లలకు చదువుద్వారా ఆర్ధికస్వావలంబన ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్ఛిన తరువాత కొన్ని వేలసంవత్సరాలుగ మగవాళ్ళ విచ్చలవిడి వ్యభిచారానికి భార్యకు ఏవిధంగా హక్కులు లేకుండా ఒక పశువును కొట్టినట్లు చిత్రహింసలకు గురిచేసిన సామాజిక పరిస్థితుల సుడిగుండం నుంచి ఆడవాళ్ళు బయటపడిన నేటి సామాజిక ముఖచిత్రంలో సుప్రీంకోర్టు ఇచ్ఛిన చట్టం వెసలుబాటులో బాగంగానే ఈ వివాహేతర సంబంధాలకు కారణం

    • @ramuk.v6344
      @ramuk.v6344 ปีที่แล้ว +5

      ఇంతకు ముందు ఆ సాంబా0ధాలు లేవా సుప్రీం కోర్టు తీర్పు వాళ్ళే ఆ సాంబా0ధాలు పెట్టుకుంటున్నారా

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 ปีที่แล้ว

      ​@@ramuk.v6344 ఆ సంబంధాలకు ఇంకా స్వేచ్ఛను కలిపించాయి కోర్టులు

    • @arunajyothi111
      @arunajyothi111 ปีที่แล้ว +2

      Carect

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      ​@@arunajyothi111hiii gd mrng plz reply Aruna

    • @anjijogu4988
      @anjijogu4988 ปีที่แล้ว +1

      Ne samajam fast one and second one sosal activities e dusthiki karam

  • @mohanrao7641
    @mohanrao7641 ปีที่แล้ว +12

    శుభాభినందనలు డాక్టరు గారు..

  • @sowdhanya6226
    @sowdhanya6226 ปีที่แล้ว +3

    నా అభిప్రాయం అదే సార్ చాలా మంది నాలాంటి వాళ్ళు మగాళ్లు కి చెప్పి చెప్పి వాళ్ళ పెట్టె టార్చర్ భరించలేక చనిపోయారు నా జీవితం నాశనం చేస్తుంది నా పిల్లలు జీవితంలో ఎఫెక్ట్ చేస్తుంది

  • @bubbul123
    @bubbul123 ปีที่แล้ว +10

    excellent talk. I am impressed by your command on telugu.

  • @sarma9412
    @sarma9412 ปีที่แล้ว +3

    excellent speech enno kapuralu nilabedtunnaru .god bless you and family.

  • @Saraswathi-g9x
    @Saraswathi-g9x 23 วันที่ผ่านมา +1

    Sir mimmalni ela kalavali

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 ปีที่แล้ว +3

    గౌరవంగా బ్రతకాలనే వారు అక్రమ సంబంధాలు పెట్టుకోరు.డబ్బుకోసం ఆడతనాన్ని వ్యాపారంగ మలుచుకొన్న ఆడవాల్లు పరాయి ఆడదానిమీద వ్యామోసం పెంచుకున్న ఎదవలు అందరు కలిసి వాళ్ళ ప్రవర్తన తప్పుకాదు అనిపించుకోవడానికి ఎవరు ఎవరితోనైన శరీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పుకాదు అని పనికిమాలిన చట్టాలు తీసుకువచ్చేస్తున్నారు. తప్పును తప్పు అని కండించలేక పోవడం వలన ఇలాంటి దుస్థితి వస్తుంది

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 ปีที่แล้ว +3

    Exactly true explanation sir 👍 🎉🎉🎉🎉🎉

  • @veerababu4157
    @veerababu4157 9 หลายเดือนก่อน

    Super ka chepparu doctor garu

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 ปีที่แล้ว +3

    Excellent...explanation...godbless you...

  • @vanajashiny2737
    @vanajashiny2737 ปีที่แล้ว +3

    Chala baga chepparu congratulations great sir very useful message🙏

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +1

      Hiiii gd mrng 💐 plZ reply vanaja

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว +1

      Hello 👋 vanaja reply ivvochu ga 🥰

    • @vanajashiny2737
      @vanajashiny2737 ปีที่แล้ว +1

      Good morning sirwaaaaah thanku sir good deeds always good 👍

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว +1

      @@vanajashiny2737 hello 👋

  • @balagolla9443
    @balagolla9443 ปีที่แล้ว +1

    Suparsir. Samajam. Kutumba. Vyavasta. Debbatintundisir

  • @nidigantimallikarjuna2277
    @nidigantimallikarjuna2277 ปีที่แล้ว +3

    సమాజం, సంఘాలు ఏమి చేయరు చక్రి నూవు బానే అంటావు కాని మనిషి అన్నాక ఎన్ని రోజుల నుండి ఎదురు చూడాలి చెప్పు,నీకు కూడా ఇలాటి పరిస్థితి ఎదురు ఐతే నీకు తెలుస్తుంది అన్న చక్రి

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 ปีที่แล้ว +13

    ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి, అలసిపోయి, వర్షంలో తడిచిపోయి, ఇంటికొచ్చిన మొగాడికి, తన భార్య తలుపు తీసి తిండి పెట్టకపోతే, తడిచిన బట్టలతో ఆ రాత్రంతా హోటల్ గదిలో గడిపి తెల్లవారి ఇంటికొస్తే మళ్ళీ గొడవ పెట్టి, ఆ భర్తకి నరకం చూపిస్తే, ఆ వివాహ బంధానికి ఆ భార్య విలువనిచ్చినట్టా? ప్రేమను పంచకుండా, నరకాన్ని నాలుగు విధాలుగా చూపిస్తున్న అలాంటి భార్యలున్నపుడు ఆ భర్తకున్న ఒకే ఒక దారి అక్రమ సంబంధం లేదా తనకు తన భార్య దగ్గర దొరకని ప్రేమ ఆదరణలను పరాయి స్త్రీల దగ్గర పొందాలని ఆశపడడం. కొద్ది మంది అలాంటి ఆడవాళ్ళున్న కుటుంబాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి

    • @rjarja8440
      @rjarja8440 ปีที่แล้ว +1

      Same situation ladies kuda face chesttunnaru 😢

    • @pratapkumarmatta771
      @pratapkumarmatta771 ปีที่แล้ว

      Morre number of ladies of becoming victims for this type of bad behaviour. At the same, few cases are being faced by the men as well. I am not supporting gents.

  • @avivarnivlogs-lw6co
    @avivarnivlogs-lw6co ปีที่แล้ว +4

    మగవాళ్ళు ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త 😮

  • @amadanu22
    @amadanu22 ปีที่แล้ว

    Sir, your analysis is good. Children become "parentless" due to this kind of illicit relationship. Lack of fear of God is another reason for this kind of relationship. My classmate was killed due to this kind of relationship. There are many killings of this sort. Some speak gloriously of having affairs with many. In the long run, all this will lead to tension, depression, loss of peace and money. Purity and respect are good solutions.

  • @khasimvali3168
    @khasimvali3168 ปีที่แล้ว +1

    Super ga chaparu sir

  • @varshavarshini6338
    @varshavarshini6338 ปีที่แล้ว +2

    This is absolutely right sir .mi speech exallent sir

  • @pkgamersshorts9320
    @pkgamersshorts9320 ปีที่แล้ว

    Sir meru cheppindi 100% correct

  • @rambosriramentertainments
    @rambosriramentertainments ปีที่แล้ว +14

    సమాజం సంక నాకు పోవడానికి అక్రమ సంబంధాలు ప్రధాన కారణం , పెళ్లికి ముందే రుచులకు అలవాటు పడి పెళ్లి తర్వాత ఆ రుచులను భర్తతో/ ప్రీతితో పోల్చుకుని, భార్యతో / ప్రియురాలితో పోల్చుకుని కొత్త బంధం రుచించక పాత బంధాలతో చాటుమాటు వ్యవహారాలు చేసి అవి బహిర్గతం అవ్వకుండా జాగ్రత్త పడి, ఒక వేళ బయటపడితే మరింత బరితెగించి చివరికి విడాకులు లేదా చంపు కోవడం లేదా చావడం వరకు వెళుతున్నాయి, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇధి తప్పు అని చెప్పాల్సిన న్యాయస్థానాలు ఇటువంటి నీచ సంబంధాలను సమర్థించే చట్టాలను తేవడం సమాజాన్ని వాళ్ళ చేత్తోనే సర్వనాశనం చేయడం కాక ఇంకేంటి....
    పచ్చిగా చెప్పాలి అంటే ఆడపిల్లలు 10 th కి మించి చదవడం మొదలు అక్రమ సంబంధాలకు పునాది పడుతోంది , కొందరు అంతకు ముందే తొందరపడటం జరుగుతోంది, ఇందులో అబ్బాయిల తప్పు లేదా అంటే ముమ్మాటికీ వుంది, కానీ పూర్వం అబ్బాయిలు అమ్మాయిల వెంట ఎంత తిరిగిన అమ్మాయిలకు సమాజం పట్ల, పెద్దల పట్ల , విలువల మీద గౌరవం వుండేది కాబట్టి అబ్బాయిలకు 90% no చెప్పేవారు, ఇప్పుడు, గర్భం రాకుండా వున్న సాధనాల దర్యంతో , విచ్చలవిడి ఆలోచనలతో పేరెంట్స్ ఇస్తున్న అతి స్వెచ్చతో విచ్చల విడిగా సంబంధాలు పెట్టుకుంటున్నారు, అందుచేత వీళ్లకు పెళ్లి అనేది కేవలం డబ్బున్న వాళ్ళు చేసుకునే లావాదేవీ లాంటిది మాత్రమే అంతకు మించి అబ్బాయి అమ్మాయి విషయంలో గానీ, అమ్మాయి అబ్బాయి విషయంలో గానీ involve అయితే ఇక అంతే ఖేల్ ఖతం దుకాణం బంద్....😂😂

  • @rajendranathasarmaoruganti958
    @rajendranathasarmaoruganti958 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు సార్

    • @syedarif2501
      @syedarif2501 ปีที่แล้ว

      ❤️( డాక్టర్ గారు. నా అభిప్రాయం)❤️ (తన భార్య ఉన్న కూడా. వేరే పరాయి స్త్రీలను.చూడడం అక్రమ సంబంధం పెట్టుకోవడం. వ్యభిచారి కిందికే వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైన. పాడు పని చేస్తే ఇలా ఉంటాయి ఇక వారి జీవితాలు)...ఇదివ్యభిచారం వల్ల శుభం తొలిగిపోతుంది. ముఖములో తేజస్సు రోజురోజుకు తగ్గిపోతుంది. ఉదాసీనత, పరాభవం ఆవహిస్తుంది. వ్యభిచారి చివరికి హీనాతిహీన స్థితిని చవిచూస్తాడు. సుఖ రోగాలను మూట కట్టుకుంటాడు. పట్టుదల సన్నగిల్లుతుంది. కుటుంబ గౌరవ మర్యాదలు మంటగలిసిపోతాయి. మీకు ఇహపరాలలో సాఫల్యం కావాలనుకుంటే, ఆ చెడు పని (వ్యభిచారం) దరిదాపులకు వెళ్ళకండి. ఒకవేళ ఎప్పుడయినా అలాంటి కోరిక మీ మదిలో కలిగితే, హృదయంపై చెయ్యిపెట్టి పూర్తి విశ్వాసంతో గట్టిగా ఇలా అనండి :
      ("నేను ముస్లింను, ని ) ఇ ఉన్నత కుటుంబంలో జన్మించినవాడ్ని. ఇలాంటి చెడు పనిని ఎన్నటికీ చెయ్యను. నేను గొప్పవాడ్ని అవుతాను. అందువల్ల నేను ఈ పనిని శపిస్తున్నాను."
      అలా చెయ్యడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం జనిస్తుంది. పైతాను బారినుండి సులభంగా బయటపడగలరు. పర స్త్రీలు, యువతీయువకులతో అక్రమ సంబంధాలు ఉంచుకోకండి. ఎవరయినా చెడు సంకల్పంతో మిమ్మల్ని కలవాలని లేదా స్నేహం చెయ్యాలని ప్రయత్నం చేస్తే, వారిని కఠినంగా ధూత్కరించి ఇలా అనండి :
      "నేను మీలాంటి తిరుగుబోతును కాను. నేను నిజమైన విశ్వాసిని. అల్లాహ్
      నిన్ను, నన్ను ఇంకా అందరినీ అనుక్షణం చూస్తున్నాడు. నేను ఆయన్ను అయిష్టపరచలేను." గుర్తుంచుకోండి! ఈ చెడు చేష్ట అంటే వ్యభిచారం వల్ల లజ్జా బిడియాలు, గౌరవ మర్యాదలు, నీతినిజాయితీలు సర్వనాశనమైపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇంకా మీ అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్, ఆయన ప్రవక్త(స) గారి శాపం కూడా మీపై పడుతుంది. ఈ చేష్టలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులలో చిక్కుకున్న ఎంతో మందిని మీ కళ్ళారా చూసే ఉంటారు. చివరికి వారి కోడళ్ళు, కూతుళ్ళు ఇంకా వారి భార్యలు కూడా ఈ చేష్టలకు పాల్పడతారు. అలా ఆకుటుంబ పరువు మంటగలుస్తుంది. వ్యభిచారం వల్ల ఎన్నోరకాల సుఖరోగాలు. ప్రాణాంతకమైన వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనిషిని బాధించే వేడి, సెగరోగం వంటి వ్యాధులు జనిస్తున్నాయి. దీనివల్ల అంగంపై చీముపట్టి పుండుగా మారిపోతుంది. ఇందులో జిల, నొప్పి, మంట ఉంటుంది. చీము, రక్తం కారుతుంది. ఈ విషం శరీరమంతా పాకిపోతుంది.
      దీనివల్ల కనుచూపు మందగిస్తుంది. కుష్టువ్యాధి సోకే ప్రమాదమూ ఉంది. అలాగే ఎన్నో వ్యాధులు దరిచేరుతాయి. అంగం చుట్టూ చెమటకాయలు ప్రబలుతాయి. | అంగమంతా పచ్చిపుండైపోతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట పుడుతుంది. అప్పుడుప్పుడు మూత్రంతోపాటు రక్తం, చీము కారుతుంది. రోజురోజుకు శరీరమంతా క్షీణించసాగుతుంది. కొన్నిసార్లు శరీరమంతా నల్లగా మారిపోతుంది. చెడు వాసన ప్రారంభమవుతుంది. ముఖం పాలిపోతుంది. ఈ వ్యాధులన్నీ ఎలాంటి వ్యాధులంటే, వీటివల్ల మనిషి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
      చికిత్స చేయిస్తే కొంతకాలం వరకు కాస్త ఉపశమనం లభించవచ్చు. ఇది రాబోవు సంతతిపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. అంటే తండ్రి వ్యాధి కుమారుడు, మనవడికి సంక్రమిస్తుంది. అందువల్ల ఇలాంటి దుష్టచేష్టలు, చెడుకార్యాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఎంతో అవసరం.

  • @jy-oe5fz
    @jy-oe5fz ปีที่แล้ว +4

    My wife is asking me to go for an extra martial affair but still I am unable to find a good girl to do the relationship.😭

  • @ashokkhduvvada3903
    @ashokkhduvvada3903 ปีที่แล้ว +1

    Very nice dr ji

  • @badumallikarjuna6649
    @badumallikarjuna6649 ปีที่แล้ว +3

    Super advise sir you are legendary sir

  • @umaK-x3w
    @umaK-x3w ปีที่แล้ว +1

    Tq sir

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hiii gd evng plz reply uma

  • @realtruth2020
    @realtruth2020 11 หลายเดือนก่อน +1

    Social media made situation worst!

  • @rambabupodilapu3240
    @rambabupodilapu3240 ปีที่แล้ว +1

    Excellent.sir

  • @jadabhavani5452
    @jadabhavani5452 ปีที่แล้ว +5

    చాలా బాగ ఛప్పారు సార్

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hiii gd evng plz reply bhavani

  • @laxminarayanna9171
    @laxminarayanna9171 ปีที่แล้ว

    Excellent speech

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 ปีที่แล้ว +15

    నా అభిప్రాయం మరియు నా అనుభవం లో ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ కి లోను అయినప్పుడే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 ปีที่แล้ว +1

    Sir great sir meru 🎉

    • @syedarif2501
      @syedarif2501 ปีที่แล้ว

      ❤️( డాక్టర్ గారు. నా అభిప్రాయం)❤️ (తన భార్య ఉన్న కూడా. వేరే పరాయి స్త్రీలను.చూడడం అక్రమ సంబంధం పెట్టుకోవడం. వ్యభిచారి కిందికే వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైన. పాడు పని చేస్తే ఇలా ఉంటాయి ఇక వారి జీవితాలు)...ఇదివ్యభిచారం వల్ల శుభం తొలిగిపోతుంది. ముఖములో తేజస్సు రోజురోజుకు తగ్గిపోతుంది. ఉదాసీనత, పరాభవం ఆవహిస్తుంది. వ్యభిచారి చివరికి హీనాతిహీన స్థితిని చవిచూస్తాడు. సుఖ రోగాలను మూట కట్టుకుంటాడు. పట్టుదల సన్నగిల్లుతుంది. కుటుంబ గౌరవ మర్యాదలు మంటగలిసిపోతాయి. మీకు ఇహపరాలలో సాఫల్యం కావాలనుకుంటే, ఆ చెడు పని (వ్యభిచారం) దరిదాపులకు వెళ్ళకండి. ఒకవేళ ఎప్పుడయినా అలాంటి కోరిక మీ మదిలో కలిగితే, హృదయంపై చెయ్యిపెట్టి పూర్తి విశ్వాసంతో గట్టిగా ఇలా అనండి :
      ("నేను ముస్లింను, ని ) ఇ ఉన్నత కుటుంబంలో జన్మించినవాడ్ని. ఇలాంటి చెడు పనిని ఎన్నటికీ చెయ్యను. నేను గొప్పవాడ్ని అవుతాను. అందువల్ల నేను ఈ పనిని శపిస్తున్నాను."
      అలా చెయ్యడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం జనిస్తుంది. పైతాను బారినుండి సులభంగా బయటపడగలరు. పర స్త్రీలు, యువతీయువకులతో అక్రమ సంబంధాలు ఉంచుకోకండి. ఎవరయినా చెడు సంకల్పంతో మిమ్మల్ని కలవాలని లేదా స్నేహం చెయ్యాలని ప్రయత్నం చేస్తే, వారిని కఠినంగా ధూత్కరించి ఇలా అనండి :
      "నేను మీలాంటి తిరుగుబోతును కాను. నేను నిజమైన విశ్వాసిని. అల్లాహ్
      నిన్ను, నన్ను ఇంకా అందరినీ అనుక్షణం చూస్తున్నాడు. నేను ఆయన్ను అయిష్టపరచలేను." గుర్తుంచుకోండి! ఈ చెడు చేష్ట అంటే వ్యభిచారం వల్ల లజ్జా బిడియాలు, గౌరవ మర్యాదలు, నీతినిజాయితీలు సర్వనాశనమైపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇంకా మీ అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్, ఆయన ప్రవక్త(స) గారి శాపం కూడా మీపై పడుతుంది. ఈ చేష్టలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులలో చిక్కుకున్న ఎంతో మందిని మీ కళ్ళారా చూసే ఉంటారు. చివరికి వారి కోడళ్ళు, కూతుళ్ళు ఇంకా వారి భార్యలు కూడా ఈ చేష్టలకు పాల్పడతారు. అలా ఆకుటుంబ పరువు మంటగలుస్తుంది. వ్యభిచారం వల్ల ఎన్నోరకాల సుఖరోగాలు. ప్రాణాంతకమైన వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనిషిని బాధించే వేడి, సెగరోగం వంటి వ్యాధులు జనిస్తున్నాయి. దీనివల్ల అంగంపై చీముపట్టి పుండుగా మారిపోతుంది. ఇందులో జిల, నొప్పి, మంట ఉంటుంది. చీము, రక్తం కారుతుంది. ఈ విషం శరీరమంతా పాకిపోతుంది.
      దీనివల్ల కనుచూపు మందగిస్తుంది. కుష్టువ్యాధి సోకే ప్రమాదమూ ఉంది. అలాగే ఎన్నో వ్యాధులు దరిచేరుతాయి. అంగం చుట్టూ చెమటకాయలు ప్రబలుతాయి. | అంగమంతా పచ్చిపుండైపోతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట పుడుతుంది. అప్పుడుప్పుడు మూత్రంతోపాటు రక్తం, చీము కారుతుంది. రోజురోజుకు శరీరమంతా క్షీణించసాగుతుంది. కొన్నిసార్లు శరీరమంతా నల్లగా మారిపోతుంది. చెడు వాసన ప్రారంభమవుతుంది. ముఖం పాలిపోతుంది. ఈ వ్యాధులన్నీ ఎలాంటి వ్యాధులంటే, వీటివల్ల మనిషి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
      చికిత్స చేయిస్తే కొంతకాలం వరకు కాస్త ఉపశమనం లభించవచ్చు. ఇది రాబోవు సంతతిపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. అంటే తండ్రి వ్యాధి కుమారుడు, మనవడికి సంక్రమిస్తుంది. అందువల్ల ఇలాంటి దుష్టచేష్టలు, చెడుకార్యాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఎంతో అవసరం.

  • @k.bharathik.bharathi8932
    @k.bharathik.bharathi8932 ปีที่แล้ว +1

    100% correct sir😢😢😢

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว +1

      Hiii gd mrng plz reply ❤️

  • @keerthanaakula2707
    @keerthanaakula2707 ปีที่แล้ว

    Super

  • @kvnreddy6295
    @kvnreddy6295 ปีที่แล้ว

    Fast foods valla kooda vachindi bodys cholestal ekkuva autunnai akrama sambandalu

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 ปีที่แล้ว

    Sir,dr. Kalyanam chakravarthigaru,good morning,your explantion about in compramise links betwwen couple is very very pointwise discution...ssrao 85 years guntur...

  • @vijayasri5502
    @vijayasri5502 ปีที่แล้ว +1

    Sir corrater lani vala thoni antha

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hello 👋 gd evng plz reply vijayasri

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 ปีที่แล้ว +5

    🙏

    • @borukarirajamallu730
      @borukarirajamallu730 ปีที่แล้ว

      మీ రూ అక్రమ సంబంధాలు వున్న వ రి ని
      సపోర్టు చేస్తూ నా కాబట్టి ఈ ల మారు తున్నారు మీ రూ ఈమె తన దృష్టికి వచ్చిన తర్వాత కూడా అదే తప్పు కా దాటుonaరు అందుకే ఈ ల జరుగుతున్న
      .వి .తప్పు మీ ది

  • @jkhjbcvbbccvhfdvhhgg
    @jkhjbcvbbccvhfdvhhgg ปีที่แล้ว

    Pallellu Lo CC cameras full
    Patnalu no CC cams
    So
    Pallelu taggi pattanalu perugutunnadunku konni laranaluga tisukovachu

  • @thinkbig896
    @thinkbig896 ปีที่แล้ว +1

    Ee instargram lu ila TH-cam shorts eppudaithey ban chestaro appudey jivitham chalaa baguntundi appudu kaapuralu nilabadatayi 😒

  • @khushicandy-bk5pm
    @khushicandy-bk5pm ปีที่แล้ว +1

    Sir na bhartanu vere mahilato direct ga chusaka kuda atanito undadam ela sadyam sir...

    • @sathireddynahata499
      @sathireddynahata499 ปีที่แล้ว +1

      ఆడవారికి చాలా ఓపిక ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి

    • @samagnachavali
      @samagnachavali ปีที่แล้ว

      Couller pattukoni adagandi

  • @workwith_AIs
    @workwith_AIs ปีที่แล้ว

    True

  • @mamathareddy529
    @mamathareddy529 ปีที่แล้ว +1

    Street kattu bottu yeppudu maripoindo aa Rose kutumbaviluvalu nasanamu aeipoyai

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hiii gd morning plZ reply mamatha

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 ปีที่แล้ว

    👌👌👌👌

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft ปีที่แล้ว +1

    If having one spychologicle petents remaning spychologicle peteints then relax far secured spychologically getting relation

  • @kishandommati
    @kishandommati ปีที่แล้ว +1

    Sar miru vilandareki chepi chepi meru. Alosanla padaru Anu kutunanu

  • @deepthi3855
    @deepthi3855 ปีที่แล้ว +1

    Sir

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hiii gd evng plz reply Deepthi

  • @SanjanaSanju-rk6hp
    @SanjanaSanju-rk6hp ปีที่แล้ว +1

    Bhartha prema bharya ku dorakanapudu. Bharya prema bhartha ku dorakanapudu

  • @vigneshempala7996
    @vigneshempala7996 ปีที่แล้ว +1

    497 nu Malle theeskurandi iddari py case chesi veyyandi antha clear aipothadhi...

  • @tparwathi5242
    @tparwathi5242 ปีที่แล้ว

    🙏🙏🙏👍👍👌

  • @u.rohithroy1433
    @u.rohithroy1433 ปีที่แล้ว

  • @lalithag2694
    @lalithag2694 ปีที่แล้ว

    Ennallu barinchali sir naku husband tappa vere evvaru mida unndadu picchi prematho unnte ardham chesukodu eppudu vere adavallu tho tirugutaru enta cheppina vinaru vadileyyali anipisthunnadi

    • @samagnachavali
      @samagnachavali ปีที่แล้ว

      Vadili veyandi mee value telustundi

    • @ksreenu3612
      @ksreenu3612 ปีที่แล้ว

      Barya manchiga unte barta manchiga undadu, barta good person aite, barya bad ga untadi, nenu niku support chesta

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 9 หลายเดือนก่อน

    అక్రమ సంబంధాలు అదీ ఒక రకమైన వ్యభిచారమే !!!

  • @vasanthaeligeti156
    @vasanthaeligeti156 ปีที่แล้ว

    Na mogudu ma Anna baryato akrama sambhandham pettukunnadu vinni ami cheyali saru 🙏😭

  • @jhrani84
    @jhrani84 ปีที่แล้ว +4

    goodmorning sir naku cheppakunda marraige chesunnadu adigithe chesukoledu antunnadu emi cheyali

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 8 หลายเดือนก่อน

    మీ భార్య లేదా భర్త లేదా లవర్ మాట వినడం లేదా దానికి మా దగ్గర కోయ దొరల చేత చేయబడిని ఒరిజినల్ మరుగు మందు ఉంది దానిని భోజనం లో పెట్టవచ్చు లేదా చెపులకి బట్టలకి తలకి ఎలాగా పెట్టి అయినా మీ దారిలోకి తెచ్చుకోవచ్చు ఈ సమస్యలతో మీరు బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఇండియా లో ఏక్కడకి అయినా పంపిస్తాము

  • @nikith7777
    @nikith7777 ปีที่แล้ว

    Yes,my husband akrama sumbadam undi

    • @samagnachavali
      @samagnachavali ปีที่แล้ว +1

      Chepputo kottu vedavani

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@samagnachavali hiii gd evng plz reply

  • @musipatlamadhukar1348
    @musipatlamadhukar1348 ปีที่แล้ว +1

    We are not being trained in these life skills and laws

  • @nidigantimallikarjuna2277
    @nidigantimallikarjuna2277 ปีที่แล้ว +1

    Dr. చక్రవర్తి గారు,పెళ్లికన్నా ముందే, అన్ని చేపించుకొని, పెళ్లి చేసుకొని, మొగుడు దగ్గర, వారు ఏమి చేయరు, ప్రియుడు దగ్గర నే ఆలోచనలు తో ఉంటున్నారు, చక్రి వర్తి,

  • @LalithaDevara-p9v
    @LalithaDevara-p9v ปีที่แล้ว +4

    నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాను

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว +1

      Hiii gd evng plz reply Lalitha

  • @tejkushaldanda1984
    @tejkushaldanda1984 ปีที่แล้ว

    Sir tho matadali plz nembar

  • @achyuthacharyanasuri2588
    @achyuthacharyanasuri2588 ปีที่แล้ว +15

    సార్ నమస్కారం.... 🙏🙏...
    మీరంటే నాకు చాలా అభిమానం... ఎందుకు అంటే ఏదైనా విషయాన్ని చాలా విశ్లేషణ చేస్తారు మీరు..... Ok...
    ఇక సబ్జెక్టు లోకి వెళితే..... ఈ రోజుల్లో మగ, ఆడ అందరు దాదాపుగా పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నావారే కచ్చితంగా.... దాంట్లో నో డౌట్.....
    ఒక మాట ప్రకారం ఎంతటి పతివ్రత అయిన ఆడది కూడా ఇంకో మగవానితో సెక్స్ కు రెడీ టైమ్ కలిస్తే (ఆడవాళ్లు సెక్స్ లో మగవారికంటే ఎనిమిదింతలు కోరికలు కలిగి వుంటారు )... ఇగ మగాని సంగతి చెప్పనక్కరలేదు...... వాడు చిత్తకార్తే కుక్క....
    పెళ్లి భార్య కంటే అవతల వాని భార్య అందంగా మగాడికి..... పెళ్లి భర్త కంటే అవతల వాడు భార్యకి అందంగా..... ఆకర్షణగా కనిపించడం వల్లనే ఈ జరిగే వ్యవహారం అంతా....
    వెనకట్లో 1975 ప్రాంతంలో గ్రామాల్లో పెద్దమనుషులు కొందరి భార్యలను ఉంచుకునేవారు.... అంటే వాళ్ళతో సెక్స్..... ఈమె భర్త బయటకు పోయి వచ్చే సరికి ఆ పెద్దమనిషి చెప్పులు వీళ్ళ ఇంటిముందు కడప దగ్గర కనిపిస్తే.... ఆహా పలానా candidate ఇంట్లో వున్నాడు అని ఆమె భర్త ఇతను ఇంట్లో నుండి పోయిన తరువాతనే ఇంట్లోకి వచ్చేవాడు......భార్యను ఏమీ అనేవాడు కాదు... ఇంకా ఊరి పెద్ద నా భార్య దగ్గర పంటున్నాదని వీనికో డిగ్నిటీ....అప్పట్లో మరి ఎలాంటి గొడవలు లేవు....
    ***************************-
    ఇపుడు అడా మగ అందరు prostitutes but తెలిస్తేనే గొడవలు.... మరణాలు..... నేను కూడా డాక్టర్ ను సార్.....ఇప్పుడు 9th...10th classes నుండే pregnant అవుతున్నారు.... Tabs వాడుతున్నారు..... పెళ్లికి ముందే పొట్టు పొట్టు అనుభవం..... థాంక్స్..... 🌹🌹....... మీరు అడిగితే I"ll tell my mobile number..... 👍👍.....

    • @chinnarikavitha4513
      @chinnarikavitha4513 ปีที่แล้ว +1

      Sir మీరు చెప్పేది నిజమా sir,,😮

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      ​@@chinnarikavitha4513hiiii gd evng plz reply Kavitha

    • @tirupatiMKtravels
      @tirupatiMKtravels ปีที่แล้ว

      ​@@chinnarikavitha4513100% nijame adi

    • @chinnarikavitha4513
      @chinnarikavitha4513 ปีที่แล้ว +3

      అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే చాలా గట్స్ వుండాలి sir.
      అలాంటి పనులు చేసే వాళ్ళకి మనస్సు ఎలా ఒప్పుకొంట్టుందో అర్థం కావడం లేదు.
      Just ఎవరితో అయినా close గా మాట్లాడితేనే చాలాబయంగా వుంటది.
      మరి 8,9class పిల్లలు ఇలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు.
      మీ comment చదివితేనే నాకు మతి పోయింది sir. ఎంత ఘోరం....దేవుడా ఇలాంటి పిల్లలని save చేయండి,🙏🏽

    • @saraswathikurupathi8810
      @saraswathikurupathi8810 ปีที่แล้ว +4

      Mi Mata to nenu yekibhavinchanu....before marriage nannu ye magadu kuda touch cheyaledu,,alage present na daughter 19 years old tanaki kuda yelanti boy friends leru,,yevarito phone contact lo kuda undadu only education ante...na circle lo unna ma friends valla pillalu kuda meeru cheppinattu naku anipincha ledu ...

  • @lakkarajushankar
    @lakkarajushankar 10 หลายเดือนก่อน

    అంతా బాగున్నా కూడా, frindship పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నారు.
    పెళ్లయిన వాళ్ళకి చాటుగా friendahip ఎందుకు?

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏

    • @syedarif2501
      @syedarif2501 ปีที่แล้ว

      ❤️( డాక్టర్ గారు. నా అభిప్రాయం)❤️ (తన భార్య ఉన్న కూడా. వేరే పరాయి స్త్రీలను.చూడడం అక్రమ సంబంధం పెట్టుకోవడం. వ్యభిచారి కిందికే వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైన. పాడు పని చేస్తే ఇలా ఉంటాయి ఇక వారి జీవితాలు)...ఇదివ్యభిచారం వల్ల శుభం తొలిగిపోతుంది. ముఖములో తేజస్సు రోజురోజుకు తగ్గిపోతుంది. ఉదాసీనత, పరాభవం ఆవహిస్తుంది. వ్యభిచారి చివరికి హీనాతిహీన స్థితిని చవిచూస్తాడు. సుఖ రోగాలను మూట కట్టుకుంటాడు. పట్టుదల సన్నగిల్లుతుంది. కుటుంబ గౌరవ మర్యాదలు మంటగలిసిపోతాయి. మీకు ఇహపరాలలో సాఫల్యం కావాలనుకుంటే, ఆ చెడు పని (వ్యభిచారం) దరిదాపులకు వెళ్ళకండి. ఒకవేళ ఎప్పుడయినా అలాంటి కోరిక మీ మదిలో కలిగితే, హృదయంపై చెయ్యిపెట్టి పూర్తి విశ్వాసంతో గట్టిగా ఇలా అనండి :
      ("నేను ముస్లింను, ని ) ఇ ఉన్నత కుటుంబంలో జన్మించినవాడ్ని. ఇలాంటి చెడు పనిని ఎన్నటికీ చెయ్యను. నేను గొప్పవాడ్ని అవుతాను. అందువల్ల నేను ఈ పనిని శపిస్తున్నాను."
      అలా చెయ్యడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం జనిస్తుంది. పైతాను బారినుండి సులభంగా బయటపడగలరు. పర స్త్రీలు, యువతీయువకులతో అక్రమ సంబంధాలు ఉంచుకోకండి. ఎవరయినా చెడు సంకల్పంతో మిమ్మల్ని కలవాలని లేదా స్నేహం చెయ్యాలని ప్రయత్నం చేస్తే, వారిని కఠినంగా ధూత్కరించి ఇలా అనండి :
      "నేను మీలాంటి తిరుగుబోతును కాను. నేను నిజమైన విశ్వాసిని. అల్లాహ్
      నిన్ను, నన్ను ఇంకా అందరినీ అనుక్షణం చూస్తున్నాడు. నేను ఆయన్ను అయిష్టపరచలేను." గుర్తుంచుకోండి! ఈ చెడు చేష్ట అంటే వ్యభిచారం వల్ల లజ్జా బిడియాలు, గౌరవ మర్యాదలు, నీతినిజాయితీలు సర్వనాశనమైపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇంకా మీ అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్, ఆయన ప్రవక్త(స) గారి శాపం కూడా మీపై పడుతుంది. ఈ చేష్టలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులలో చిక్కుకున్న ఎంతో మందిని మీ కళ్ళారా చూసే ఉంటారు. చివరికి వారి కోడళ్ళు, కూతుళ్ళు ఇంకా వారి భార్యలు కూడా ఈ చేష్టలకు పాల్పడతారు. అలా ఆకుటుంబ పరువు మంటగలుస్తుంది. వ్యభిచారం వల్ల ఎన్నోరకాల సుఖరోగాలు. ప్రాణాంతకమైన వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనిషిని బాధించే వేడి, సెగరోగం వంటి వ్యాధులు జనిస్తున్నాయి. దీనివల్ల అంగంపై చీముపట్టి పుండుగా మారిపోతుంది. ఇందులో జిల, నొప్పి, మంట ఉంటుంది. చీము, రక్తం కారుతుంది. ఈ విషం శరీరమంతా పాకిపోతుంది.
      దీనివల్ల కనుచూపు మందగిస్తుంది. కుష్టువ్యాధి సోకే ప్రమాదమూ ఉంది. అలాగే ఎన్నో వ్యాధులు దరిచేరుతాయి. అంగం చుట్టూ చెమటకాయలు ప్రబలుతాయి. | అంగమంతా పచ్చిపుండైపోతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట పుడుతుంది. అప్పుడుప్పుడు మూత్రంతోపాటు రక్తం, చీము కారుతుంది. రోజురోజుకు శరీరమంతా క్షీణించసాగుతుంది. కొన్నిసార్లు శరీరమంతా నల్లగా మారిపోతుంది. చెడు వాసన ప్రారంభమవుతుంది. ముఖం పాలిపోతుంది. ఈ వ్యాధులన్నీ ఎలాంటి వ్యాధులంటే, వీటివల్ల మనిషి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
      చికిత్స చేయిస్తే కొంతకాలం వరకు కాస్త ఉపశమనం లభించవచ్చు. ఇది రాబోవు సంతతిపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. అంటే తండ్రి వ్యాధి కుమారుడు, మనవడికి సంక్రమిస్తుంది. అందువల్ల ఇలాంటి దుష్టచేష్టలు, చెడుకార్యాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఎంతో అవసరం.

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      Hiii gd evng plz reply Durga

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 ปีที่แล้ว +2

    👌👌👌👌💯0/0

  • @ababyrani5347
    @ababyrani5347 ปีที่แล้ว

    Sir meetho matladali..mee number పెడతార

  • @nirmalak8535
    @nirmalak8535 ปีที่แล้ว +2

    Akarshanalu ekkuva abutunnai sir

  • @surekhakonduri3806
    @surekhakonduri3806 ปีที่แล้ว

    Really I don't believe in the reasons of extra marital affair it is just depends upon individual behavior of men and women

  • @musipatlamadhukar1348
    @musipatlamadhukar1348 ปีที่แล้ว

    Law is the main cause of EMA s

  • @nalinichaganti6766
    @nalinichaganti6766 ปีที่แล้ว +2

    Law should interfere to punish the people who do this severely

  • @veeranari6478
    @veeranari6478 ปีที่แล้ว +1

    Endukante dabbu involved in divorce process.magadu who ever culprit he has to pay money.and laws .even illegal relTions legalise chesina law thappu.pelli chesukovadam edo goodavapettukoni dovorce ki velladam and earn money without efforts.easy money

  • @priyaskitchen78
    @priyaskitchen78 ปีที่แล้ว +1

    న్యాయస్థానాలు ఇచ్చిన అలుసు వల్ల ఆడ, మగ బరితెగించి ప్రవర్తించ గలుగుతునారు.

  • @funnyvideos-ge6ls
    @funnyvideos-ge6ls ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👌👌👍👍👍👍👍

    • @syedarif2501
      @syedarif2501 ปีที่แล้ว

      ❤️( డాక్టర్ గారు. నా అభిప్రాయం)❤️ (తన భార్య ఉన్న కూడా. వేరే పరాయి స్త్రీలను.చూడడం అక్రమ సంబంధం పెట్టుకోవడం. వ్యభిచారి కిందికే వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైన. పాడు పని చేస్తే ఇలా ఉంటాయి ఇక వారి జీవితాలు)...ఇదివ్యభిచారం వల్ల శుభం తొలిగిపోతుంది. ముఖములో తేజస్సు రోజురోజుకు తగ్గిపోతుంది. ఉదాసీనత, పరాభవం ఆవహిస్తుంది. వ్యభిచారి చివరికి హీనాతిహీన స్థితిని చవిచూస్తాడు. సుఖ రోగాలను మూట కట్టుకుంటాడు. పట్టుదల సన్నగిల్లుతుంది. కుటుంబ గౌరవ మర్యాదలు మంటగలిసిపోతాయి. మీకు ఇహపరాలలో సాఫల్యం కావాలనుకుంటే, ఆ చెడు పని (వ్యభిచారం) దరిదాపులకు వెళ్ళకండి. ఒకవేళ ఎప్పుడయినా అలాంటి కోరిక మీ మదిలో కలిగితే, హృదయంపై చెయ్యిపెట్టి పూర్తి విశ్వాసంతో గట్టిగా ఇలా అనండి :
      ("నేను ముస్లింను, ని ) ఇ ఉన్నత కుటుంబంలో జన్మించినవాడ్ని. ఇలాంటి చెడు పనిని ఎన్నటికీ చెయ్యను. నేను గొప్పవాడ్ని అవుతాను. అందువల్ల నేను ఈ పనిని శపిస్తున్నాను."
      అలా చెయ్యడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం జనిస్తుంది. పైతాను బారినుండి సులభంగా బయటపడగలరు. పర స్త్రీలు, యువతీయువకులతో అక్రమ సంబంధాలు ఉంచుకోకండి. ఎవరయినా చెడు సంకల్పంతో మిమ్మల్ని కలవాలని లేదా స్నేహం చెయ్యాలని ప్రయత్నం చేస్తే, వారిని కఠినంగా ధూత్కరించి ఇలా అనండి :
      "నేను మీలాంటి తిరుగుబోతును కాను. నేను నిజమైన విశ్వాసిని. అల్లాహ్
      నిన్ను, నన్ను ఇంకా అందరినీ అనుక్షణం చూస్తున్నాడు. నేను ఆయన్ను అయిష్టపరచలేను." గుర్తుంచుకోండి! ఈ చెడు చేష్ట అంటే వ్యభిచారం వల్ల లజ్జా బిడియాలు, గౌరవ మర్యాదలు, నీతినిజాయితీలు సర్వనాశనమైపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇంకా మీ అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్, ఆయన ప్రవక్త(స) గారి శాపం కూడా మీపై పడుతుంది. ఈ చేష్టలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులలో చిక్కుకున్న ఎంతో మందిని మీ కళ్ళారా చూసే ఉంటారు. చివరికి వారి కోడళ్ళు, కూతుళ్ళు ఇంకా వారి భార్యలు కూడా ఈ చేష్టలకు పాల్పడతారు. అలా ఆకుటుంబ పరువు మంటగలుస్తుంది. వ్యభిచారం వల్ల ఎన్నోరకాల సుఖరోగాలు. ప్రాణాంతకమైన వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనిషిని బాధించే వేడి, సెగరోగం వంటి వ్యాధులు జనిస్తున్నాయి. దీనివల్ల అంగంపై చీముపట్టి పుండుగా మారిపోతుంది. ఇందులో జిల, నొప్పి, మంట ఉంటుంది. చీము, రక్తం కారుతుంది. ఈ విషం శరీరమంతా పాకిపోతుంది.
      దీనివల్ల కనుచూపు మందగిస్తుంది. కుష్టువ్యాధి సోకే ప్రమాదమూ ఉంది. అలాగే ఎన్నో వ్యాధులు దరిచేరుతాయి. అంగం చుట్టూ చెమటకాయలు ప్రబలుతాయి. | అంగమంతా పచ్చిపుండైపోతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట పుడుతుంది. అప్పుడుప్పుడు మూత్రంతోపాటు రక్తం, చీము కారుతుంది. రోజురోజుకు శరీరమంతా క్షీణించసాగుతుంది. కొన్నిసార్లు శరీరమంతా నల్లగా మారిపోతుంది. చెడు వాసన ప్రారంభమవుతుంది. ముఖం పాలిపోతుంది. ఈ వ్యాధులన్నీ ఎలాంటి వ్యాధులంటే, వీటివల్ల మనిషి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
      చికిత్స చేయిస్తే కొంతకాలం వరకు కాస్త ఉపశమనం లభించవచ్చు. ఇది రాబోవు సంతతిపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. అంటే తండ్రి వ్యాధి కుమారుడు, మనవడికి సంక్రమిస్తుంది. అందువల్ల ఇలాంటి దుష్టచేష్టలు, చెడుకార్యాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఎంతో అవసరం.

  • @talkshow2996
    @talkshow2996 ปีที่แล้ว +18

    ఇది విని ఇక నైనా బుద్ధి తెచ్చుకోండి.

  • @rajasekharkalivenkata34
    @rajasekharkalivenkata34 2 หลายเดือนก่อน

    As a psychiatrist and knowledgeable psychologiat, you should not be judgemental. Your talk goes entirely against the relationships. It's not acceptable. Society is evolving and please don't try to impose classical thought peocesses.

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 ปีที่แล้ว

    Na stree swatantra marhatey

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 ปีที่แล้ว +1

    Meeruinta vopikaga.vipulanga cheptunnaru Kani. Mee dggaraku treatmentkosam vachina patients daggara chupincharu idi ma anubhavam

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 ปีที่แล้ว +2

    Lack of mortality, lust (strong passion on sexual pleasure, womanizing) lack of real on his/her partner, lack of self control and will power not giving the importance for character and ethics, fearless nature about sins , lack of respect on sanaatàna dharma and spirituality .These are all causes for adultery as well as prostitution.
    In adultery and prostitution there is real love between the partners and it is only lust. If there is real love there is no chance to adultery and prostitution. Of course in ancient history also evn in India this type of tendency is existing. But very few cases. Now a days due to western influence , interest (Misuse) this activities grown up rapidly.
    K.Kumar

  • @srinivask257
    @srinivask257 ปีที่แล้ว +1

    Because of marriage system only illegal relations are increasing i don't know I'm sorry this is my opinion

  • @renukagopagani2350
    @renukagopagani2350 ปีที่แล้ว

    Sir mee apartment kavali

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 ปีที่แล้ว +1

    స్త్రీ స్వాతంత్ర్యం , వ్యక్తి స్వాతంత్ర్యం , స్త్రీలకు సొంత ఆస్తులు , కుటుంబం నుంచి బయటకు వెళ్లి ఒంటరిగా చదువులు ఉద్యోగాలు వల్లనూ పెళ్ళి వయసు తీవ్రంగా దాటి పోవడం వల్ల ఇల్లీగల్ సెక్స్ కి అలవాటు కావడం ,
    పబ్బులు హాలీడే ఈవెంట్స్ వల్ల పెళ్ళయినాకూడా ఇతరులు తో సంబంధం ఏర్పరుచు కుంటున్నారు .
    అంతే కాక భర్తను పిల్లలను కూడా చంపుతున్నారు . ఆత్మహత్య కి కూడా ఇదే కారణం

  • @rameshg7904
    @rameshg7904 ปีที่แล้ว +2

    Whatsup vachaka ఎక్కువ అయ్యాయి

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 ปีที่แล้ว +1

    Mundhu magavaadu maaraali thana bharyalo tappa andharilo ammanu chuuse gunam raavaali
    Okappudu uuriki avathala brothel houses undevi kondharu vaatini aadharinche vaaru raanu raanu magavaadi chuupu daggari vaallapai sannihithulapai padatam modalayyindhi mukyamgaa paapa chinthana leka povatam thanu chese vedava panulaku enjoyment ani Peru pettukovatam kaaranaalu vaadi buddhi vakrinchinappudu nayano bhayanno longa deesukovatam paripaati ayyindhi magavaadi buddhi manchigaa unte ituvantini jaragavu magavaadu chesina tappulaku magavaade bhali aouthunnadu siggu lajja eppudo marachipovatam jarigindhi

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h ปีที่แล้ว

    moghal britih kamyunist breed gaallato ilanti daridraalu

  • @sarahabrahamsarahabraham3996
    @sarahabrahamsarahabraham3996 ปีที่แล้ว

    😢bharat.bhartala.anubhandhala.viluvalutaggipoinai.kabatte.3.4
    pellillu.easygacheskuntannaru.siggulekunda.sampradayalu.chachai.akramasambndhalu.pichimokkallaperigipoinai.bharthalanugouravinchuta.taggipoindi.maripindisamajam.goodmorning.sir

  • @urmm98643
    @urmm98643 ปีที่แล้ว +1

    DON'T FALL FOR HIS WORDS. Veedu emotions ni rechagotti facts ni manipulate chestadu. I met him in person ..I know him better than you guys

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 ปีที่แล้ว

    Magavadu chesty tappu kadu Ane manushulu unna samagam Prema musugulo kamam

  • @SubashiniBR-mo7vd
    @SubashiniBR-mo7vd ปีที่แล้ว

    Sar im taking your Sar place cantokt n number sar

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 ปีที่แล้ว +3

    45persent mogavaru 55persent adavaru .adavareke educasanperagatamu.udyoga avasaluperagatam mogavadu vanengeke paremethamu.pellalu badyathamogavarede adavaru batasampadanaparucavatamu educationvalla acramasabadaluekkuava bayataudyogalucheyatemu vedakulu
    Modalagunavikavatamu dravathi devulu purvasampradalu courtjdgementlu adavarike anukulamu.

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 ปีที่แล้ว

      Mogavadu vante enhtike..pellalabadyatha entepanulucheyatamu adathi udogalu bangarapushopulu Dee martulalalao battalashoplo panecheyatamu moag vadu galekethiragatamu akramamasambandalu Ameerpet red steetlamarepoyaee.❤

  • @vijayasri5502
    @vijayasri5502 ปีที่แล้ว +2

    Kovu ekkuva ayi pruguthunayi

  • @NagaS-c9q
    @NagaS-c9q ปีที่แล้ว

    Because of porn, drinks, and cuurt judgement that any major can sleep with anyone irrespective of married or not😂

  • @alurivasu5915
    @alurivasu5915 ปีที่แล้ว

    Arey swamy. Akramasambandanikaithe bharthakooda manchiga attract cheyyagaladu. Yendukante akramasambandamlo madadi family tho sambandam vundadu yevariki yemkaavaalo ichipuchukoogalaru. Keetainchina timekooda selective kaabatii vaariki nachuthundi akkada vaallu theerchukuneevi avasaraale. Kaani ikkada family plus time yekkuva. Plus baadyathalatho time vundadu. Financial, familyparanga. Bhartha padathaadukaabatti. Migatha sollu preema yee khalinaakodukaina. Choopisthaadu

    • @DivyaReddyBasi
      @DivyaReddyBasi ปีที่แล้ว +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅 oo oo? M mm

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      ​@@DivyaReddyBasihiii gd mrng plz reply divya

  • @srikanthbollu2954
    @srikanthbollu2954 ปีที่แล้ว

    commercial dr only

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs ปีที่แล้ว +1

    Adavariki magavari meeda premakanna. Dabu meeda makuva.ekuva.anduke varu sex ekuva.avakasamu istunnaru

  • @arunakumariviswanadha2596
    @arunakumariviswanadha2596 ปีที่แล้ว

    Excellent speech

  • @musipatlamadhukar1348
    @musipatlamadhukar1348 ปีที่แล้ว

  • @lakshmilakshmi-e3m8y
    @lakshmilakshmi-e3m8y ปีที่แล้ว +1

    🙏

  • @MadhavareddyChevula
    @MadhavareddyChevula ปีที่แล้ว

    Chala Baga chepparu sar