అలాంటి ఆలోచనలు రాకుండా పేపకం వుండాలి మాం. వాడు మగాడు ఏమయినా ఎటువంటి సంబంధాలు అవిన పెట్టుకుంటాడు, సంపాదిస్తాడు,పోషిస్తాడు కాబట్టివేమయిన చేయవచ్చు ఇలాంటి అభిప్రాయాలు సమాజంలో మారాలి మాం👍🙏
అమ్మ నిజం చెప్పారు మా parents వల్ల నా జీవితం పట్ల నాకూ భయం ఏర్పడింది ఎప్పుడు edho కోల్పోయిన feeling ఉంటుంది. ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకు
Super gaa చెప్పారు మాం. భార్య భర్త ఒకటిగా లేకపోతే పిల్లలు కూడా గౌరవించరు బ్లాక్మెయిల్ కూడా చేస్తారు , ఒకరినొకరు అర్థం చేసుకుంటూ భార్య భర్త వెళ్లిపోవాలి🙏🙏
అమ్మ మీరు చెప్పిన ఈ ట్రాఫిక్ లో మనసు మనిషి తో ఆడుకుంటున్న మనసును అదుపులో పెట్టుకోవాలంటే భక్తితో భగవధ్యానం చేయడమే ఆ భగవంతుడే ఈ సమస్యల నుంచి బయటపడే వేయగలడు నే న్ను దగ్గర కొంత మందిని చూశాను
3rd person rakunda wife@hasband chalabanguturu.kani ala kakunda avaru jivitalu undavu.e video vinna tarava Marie Chala baguntundi.life is beautiful ga untindi.tq amma
లైంగిక వాంఛ, ఆనందం, సౌఖ్యం, తృప్తి....... పరంగా అక్రమం, సక్రమం అని ఏమి ఉండదు! కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు! అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే! శృంగార స్వేచ్చ కొందరికి విషం! మరి కొందరికి ఔషధం! ఇంకొందరికి అద్భుతం!.
మీరు చెప్పింది 100 శాతం నిజం. కానీ భార్యా భర్తల విషయం లో, అబ్బాయి తల్లి, కొడుకు తన కంట్రొల్ లేడని, పుల్లలు పెట్టి కోడలి ని అధీనం లో పెట్టుకోవాలని వారి కాపురం చెడ కోడుతుంది. దానితో అతని తండ్రి, తల్లి చెల్లి, ఆ ఇల్లాలి భర్తను లోభరచుకొని, కోడలికి నరకం చూపిస్తారు. ఇలాంటి వారిని ఏమి చేయాలి.
I am 71 years after four decades I heard Malathi Chandur's name the analysation made is simply superb and I am not able to express correctly even though I was regularly reading her comments and reasoning analysis in Andhra Prabha weekly editor Sei Neelam Raju Venkara Seshaiah now the suggestions given for the couple for third and fourth person are simply followed thank you and good wishes and blessungs
Of course madam vallatho charchinchina ardam chesukone mentality vundadu varieties kavali evvala repu janalaki chi chi ala thayarai di samajam . Edivaraku abbailu vundevaru ala eppudu ammaiku thayaravuthunnaru edi emina spiritual thinking vunnavalle Ela extra marital affairs pettukoru
ఇప్పుడు నేను చదివిన క్రింది కామెంట్స్ మేగ్జిమమ్ పాజిటివ్ రెస్పాన్సే... కారణం ఆమె మీద ఉన్న అభిమానం గౌరవం అటువంటివి..కానీ ప్రతీ ఒక్క స్త్రీ పురుషులలో ఎంజాయ్ మెంట్ ( అక్కడ బాధ్యతలు విస్మరించే వాళ్ళు అనుకోవడం పొరపాటు) చేయాలి అనే వేరే కోణం ఉంటుంది.. కాకపోతే కొంతమంది సమాజంలో పేరు ప్రతిష్టలు పోతాయి అనే భయంతో బయటపడరు, మరి కొంతమంది మరో విధంగా అంతే తప్ప భూమి మీద పుట్టిన ప్రతిజీవి కొంత వయసు వచ్చేవరకు ప్రేమ ని కోరుకుంటారు... బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యామోహం ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉన్నా!! బాధ్యతల అలసట తో అంతా మరచి పోతారు... ఎంజాయ్ చేయాలన్న అవకాశం ఎవరు కాదనుకుంటారు... సృష్టిలో జీవులకు సుఖపడడం అనే అంశం ప్రకృతి సహజంగా ఏర్పడినదే 🙏🙏
మేడం గారు నమస్కారం మీరు బంధం యొక్క విలువల కోసం చాలా బాగా చెబుతున్నారు కానీ మేడం చాలా మంది పెద్దవాళ్ళు కొన్ని తప్పులని తెలిసిన సమర్థించుకుంటూ ఖండించకుండా నోరుమూసుకొని ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు అందులో ముఖ్యమైనది పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళ అయినా మగవాళ్ళు అయినా అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు దాని వలన కుటుంబాలు నాశనం అయిపోతాయి పిల్లల జీవితాలు పాడైపోతాయి ఇది నిజం కానీ చట్టాన్ని గౌరవించాలని చట్టానికి విలువ ఇవ్వాలి అంటారు కానీ ఆ చెత్త చెత్త సెక్షన్ లని తీసుకు వస్తుంటే చాలా బాధ కలుగుతుంది అది ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత ఎవరు ఎవరితోనైనా శృంగారం చేసుకోవచ్చు ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు భర్త నచ్చకపోయినా భార్య నచ్చకపోయినా వేరే వాళ్ళతో సుఖాన్ని అనుభవించ వచ్చు ఈ చట్టం ఏంటి మేడం ఎంతదరిద్రం దీనిని ఎందుకు ఖండించలేదు దీని వలన కుటుంబాలు బాగుంటాయ పిల్లల భవిష్యత్ బాగుంటుందా భారతదేశ చరిత్ర ఏమైనా మిగులుతుంది తప్పులు చేసే వాళ్ళు ఇలాంటి చట్టాలను సమర్ధించు కోకపోతే వాళ్ళు నవ్వులపాలు అయిపోతారని ఈ చట్టం తీసుకు వచ్చారు జ్ఞానం ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నారు మేడం దీని వలన ఎవరికి ఉపయోగం దొడ్డిదారిలొ తిరిగే ఎదవలకి తప్ప సక్రమంగా ఉండే వారికి ఎవరికైనా ఈ చట్టం వలన ఉపయోగం ఉంటుందా
మీ మాటల్లో ఏదీ ప్రక్కకు తప్పించడానికి లేదు.. నూటికి నూరు శాతం సత్యం..కానీ కామ ప్రవృత్తి అనేది అందరికీ ఒకేలా ఉండదు... రకరకాల మనుషులు ఎన్నో రకాల మనోభావాలు.. మీరు చివరిలో ఒక్కమాట చెప్పారు..మీకు ఏదైనా చేసి సంతృప్తి చెందాలని ఉంటే బిందాస్ చెప్పి చేయమన్నారు....కానీ చెబితే ఏ స్త్రీ అయినా లేదా పురుషుడైనా ఒప్పుకోరు సరికదా!! విపరీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి..
Namaste amma. Chala baaga chepparu. Mana mind and thoughts are third person always. Having clarity on life, giving respect, having commitment and truthfulness, trust are key I beleive. But now days people are feeling like they are free to do whatever they feel correct and not worried about the partner suffering.
Appudithe wife ,husband ki affire undhi ani thelisina roju ame arojutho sagam chachhipothundhi manasu Na wife ki affire gurunchi thelisina em cheyaledhu pillalunnaru kada ame adjust avthundhi ani anukuntaru But oka wife ga nijayethe leni husband tho kalisi undaleka vellipothe a husband therigi thana thappu thelusukuni wife ni theskelthada husband marathada ????
చాలా చక్కగా చెప్పారు.కానీ నూటికి90% శాతం.సర్దుకుపోవాలి అనుకునేవారే.నా ఫ్రెండ్ ఇలాంటి సంఘటన వల్ల పిల్లలకోసం కలిసి ఒక్కింట్లో ఉన్న భర్తను దూరం పెట్టేసింది. .
కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే! జ్ఞానులకు దివ్యం! (అద్భుతం,ఆనందం,ఔషధం) అజ్ఞానులకు, అల్పులకు మాత్రం అనర్థం( ప్రమాదం,ప్రాణాంతకం, నరకం) Sex not sin itself !. A+M KamaKriya Tantrayoga
The best speach in all her speaches. She has given a really different perspective on the issue. I liked malathi chsndurs story too which resembles anr jayaprada n jayasudhas Telugu film Megha sandesam
ఇద్దరు divorced మ్యారేజ్ చేసుకున్నాం.. బయట వెళ్లనివ్వదు అనుమానం.. 2 years nunchi పెళ్ళాం ముందే ఉండలేక చస్తున్నా.. మా amma tho మాట్లాడిన అనుమానం.. job కి పోనివ్వడం లేదు... life అంటే understanding ఉండాలి.. no relation.. ఎవ్వరిని రానివ్వథు..దేవుడు ఓపిక ఇచ్చాడు ఇంకా బ్రతికే ఉన్న
Hi Rahul garu,, mee wife life antene insecure ga feel avuthunnatlu unnaru,, meeru amenu visukkokunda prema ga matladinchandi, veelunnappudantha bhayata theesukelthu undandi,, thanante meeku chala istam ani padhe padhe chebuthu undandi, memmiga mamulu manisiga maruthundhi, all the best brother.
Tq.. sir.. అలాంటి ప్రయోగాలు డైలీ చేస్తూనే ఉన్న sir still but no use.. 2 years లో ఒక్కరోజుకూడా పెళ్ళాం పెళ్ళాం లా ready అవదు.. ముండమొపిల ఉంనటది.. చిరిగిన cloths తో నే బయట తిరగడానికి వస్తది.. monthly 10 dresses కొనుకుంటది.. wt is the use.. two years ga నరకం.. బయటకి 30 min వెళ్తే ఎవరిదగ్గరికో వెళ్ళాడు అని అనుమానం
@@rahulm3179 mee wife ni job/Edho oka panilo busy petteyandi, tharachu valla frds ni kalisela chudandi, vallanu chusaina konni nerchukuntaru,, Intlo "ARDHA NAREESWARA STHOTHRAM" Vintu undandi... Melliga anni sardhukuntundhi brother.
Sexually Transmitted infections 👇 Medicines/Drugs 👇 Adverse Drug Reactions 👇 Organ damage 👇 Multiple health problems 👇 Stress 👇 Sexual impotence 👇 Again drugs 👇 Drug related problems 👇 Endstage renal/hepatic/pancreatic/lymphatic etc etc infections 👇 Hospitalisations 👇 Economically collapse 👇 Death 😀 Whether bigamy/multiple sexual partnership is required????!!
అమ్మా ఇప్పటి సినీమాలు సీరియల్స్ కూడా ఇద్దరు భార్యలు ఇద్దరు గార్ల్ ఫ్రేండ్స లేకుండా ఉండలేకపోతున్నారు పెద్ద పెద్ద కుటుంబాలవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు భార్యలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ ఎవరైనా అడిగితే నా లైఫ్ నాఇష్టం అనడం వీళ్ళంతా ఇప్పటి తరానికి రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు
ఏదైనా ఉన్నంతలో సర్దుకునే అలవాటు చేసుకోవాలి,సాధ్యం కాని కోరికలు కొరకుండా ఉండాలి అప్పుడే భార్యాభర్తల జీవితం అన్యున్యంగా ఉంటుంది
అలాంటి ఆలోచనలు రాకుండా పేపకం వుండాలి మాం. వాడు మగాడు ఏమయినా ఎటువంటి సంబంధాలు అవిన పెట్టుకుంటాడు, సంపాదిస్తాడు,పోషిస్తాడు కాబట్టివేమయిన చేయవచ్చు ఇలాంటి అభిప్రాయాలు సమాజంలో మారాలి మాం👍🙏
You're right
అమ్మ నిజం చెప్పారు మా parents వల్ల నా జీవితం పట్ల నాకూ భయం ఏర్పడింది ఎప్పుడు edho కోల్పోయిన feeling ఉంటుంది. ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకు
A'unu medam
100% correct ga cheparu
@@seenukumala3208 hi madam
Hi madam
మీరు ఇంత చక్కగా, వివరంగా చెప్పినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం గారు! 🙏🙏🙏
B
Super madam
అక్క భవిషత్ గురించి ఆలోచించే మనుషులకు మీరు చేపే మంచి మాటలు తలకేకుతాయి, అలాంటివి లేనివాళ్లు ఎన్ని చేపిన వ్యర్థం.
Super gaa చెప్పారు మాం. భార్య భర్త ఒకటిగా లేకపోతే పిల్లలు కూడా గౌరవించరు బ్లాక్మెయిల్ కూడా చేస్తారు , ఒకరినొకరు అర్థం చేసుకుంటూ భార్య భర్త వెళ్లిపోవాలి🙏🙏
Ala evaru leru andi
Nejam andi anduke kalasi undali 9573961591
@@mouni1716 hi
@@mouni1716 nejame nandi
@@sumasuji3773 try chayali baga 9573961591
అమ్మ మీరు చెప్పిన ఈ ట్రాఫిక్ లో మనసు మనిషి తో ఆడుకుంటున్న మనసును అదుపులో పెట్టుకోవాలంటే భక్తితో భగవధ్యానం చేయడమే ఆ భగవంతుడే ఈ సమస్యల నుంచి బయటపడే వేయగలడు నే న్ను దగ్గర కొంత మందిని చూశాను
@Gowri Lakshman hi I'm
Yes you are correct
Correct ga chpparu
Yes 100% andi
Hi madam
Chala baga chepparu Amma . Thalli thandri vese thapati adugu pillalaku gothulu ga martai ani super. Okka matalo future baga chepparu . Prathi parent ardam chesukuni naduchukovali .
,
I salute to all men & women who's loving only one & living with that one! ❤️
@Gowri Lakshman ☺️🤝
Correct ga chpparu
ప్రియుడితో కలిసి భర్త ను హతమార్చిన భార్య ఇలాంటివి ఇటీవల చాలా అయ్యాయి.
3rd person rakunda wife@hasband chalabanguturu.kani ala kakunda avaru jivitalu undavu.e video vinna tarava Marie Chala baguntundi.life is beautiful ga untindi.tq amma
అక్రమ సంబంధం వల్ల కుటుంబాలు వచ్చిన్నం అవుతున్నాయి!ధన్యవాదాలు!
లైంగిక వాంఛ, ఆనందం, సౌఖ్యం, తృప్తి....... పరంగా అక్రమం, సక్రమం అని ఏమి ఉండదు!
కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు!
అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే!
శృంగార స్వేచ్చ కొందరికి విషం!
మరి కొందరికి ఔషధం!
ఇంకొందరికి అద్భుతం!.
Really love u mam because every parents not same to their children so many childrens are struggling because of their due to bad 😞😞relationships
Hii
Hi madam
U too read that many years back and totally changed my prospective about life ...and things change
Chala baaga cheppparandi....Mee speech chusi konthamandhi aina change avvali 🙏🙏🙏🙏
చాలా ఓపెన్ గా, క్లియర్ గా చెప్పారండి. చాలా థాంక్స్.God bless you.
Hi
మంచి మెసేజ్ ఇచ్చారు అమ్మగారూ. ప్రతీ ఒక్కరూ ఈ వీడియో చూసి తెలుసుకోవాలని నా ఆశ 👍👍👍👍👍👍👍👍
మీరు చెప్పింది 100 శాతం నిజం. కానీ భార్యా భర్తల విషయం లో, అబ్బాయి తల్లి, కొడుకు తన కంట్రొల్ లేడని, పుల్లలు పెట్టి కోడలి ని అధీనం లో పెట్టుకోవాలని వారి కాపురం చెడ కోడుతుంది. దానితో అతని తండ్రి, తల్లి చెల్లి, ఆ ఇల్లాలి భర్తను లోభరచుకొని, కోడలికి నరకం చూపిస్తారు.
ఇలాంటి వారిని ఏమి చేయాలి.
I am 71 years after four decades I heard Malathi Chandur's name the analysation made is simply superb and I am not able to express correctly even though I was regularly reading her comments and reasoning analysis in Andhra Prabha weekly editor Sei Neelam Raju Venkara Seshaiah now the suggestions given for the couple for third and fourth person are simply followed thank you and good wishes and blessungs
What you said is 101 % true mam .Thank you very much for your needful information ,mam.
Hi
Of course madam vallatho charchinchina ardam chesukone mentality vundadu varieties kavali evvala repu janalaki chi chi ala thayarai di samajam . Edivaraku abbailu vundevaru ala eppudu ammaiku thayaravuthunnaru edi emina spiritual thinking vunnavalle Ela extra marital affairs pettukoru
@@madhav4946 hiii Ramya gud mrng ur from
Hi madam
@@mahithabudipati482 hi madam
చాలా చాలా బాగా కరక్టు చెప్పారు మేడమ్ గారు 🙏🙏🙏🙏🙏
Correct ga chpparu
Chala bagha explain chesaru rama garu kani mondiga pravrthinche vallatho vegalekapothunnamandi tq madam
Hi
Excellent madam.. Chala baga explain chesaru.. 💕
Hi
Hi
Hi mm
ఇప్పుడు నేను చదివిన క్రింది కామెంట్స్ మేగ్జిమమ్ పాజిటివ్ రెస్పాన్సే... కారణం ఆమె మీద ఉన్న అభిమానం గౌరవం అటువంటివి..కానీ ప్రతీ ఒక్క స్త్రీ పురుషులలో ఎంజాయ్ మెంట్ ( అక్కడ బాధ్యతలు విస్మరించే వాళ్ళు అనుకోవడం పొరపాటు) చేయాలి అనే వేరే కోణం ఉంటుంది.. కాకపోతే కొంతమంది సమాజంలో పేరు ప్రతిష్టలు పోతాయి అనే భయంతో బయటపడరు, మరి కొంతమంది మరో విధంగా అంతే తప్ప భూమి మీద పుట్టిన ప్రతిజీవి కొంత వయసు వచ్చేవరకు ప్రేమ ని కోరుకుంటారు... బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యామోహం ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉన్నా!! బాధ్యతల అలసట తో అంతా మరచి పోతారు... ఎంజాయ్ చేయాలన్న అవకాశం ఎవరు కాదనుకుంటారు... సృష్టిలో జీవులకు సుఖపడడం అనే అంశం ప్రకృతి సహజంగా ఏర్పడినదే 🙏🙏
మేడం గారు నమస్కారం మీరు బంధం యొక్క విలువల కోసం చాలా బాగా చెబుతున్నారు కానీ మేడం చాలా మంది పెద్దవాళ్ళు కొన్ని తప్పులని తెలిసిన సమర్థించుకుంటూ ఖండించకుండా నోరుమూసుకొని ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు అందులో ముఖ్యమైనది పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళ అయినా మగవాళ్ళు అయినా అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు దాని వలన కుటుంబాలు నాశనం అయిపోతాయి పిల్లల జీవితాలు పాడైపోతాయి ఇది నిజం కానీ చట్టాన్ని గౌరవించాలని చట్టానికి విలువ ఇవ్వాలి అంటారు కానీ ఆ చెత్త చెత్త సెక్షన్ లని తీసుకు వస్తుంటే చాలా బాధ కలుగుతుంది అది ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత ఎవరు ఎవరితోనైనా శృంగారం చేసుకోవచ్చు ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు భర్త నచ్చకపోయినా భార్య నచ్చకపోయినా వేరే వాళ్ళతో సుఖాన్ని అనుభవించ వచ్చు ఈ చట్టం ఏంటి మేడం ఎంతదరిద్రం దీనిని ఎందుకు ఖండించలేదు దీని వలన కుటుంబాలు బాగుంటాయ పిల్లల భవిష్యత్ బాగుంటుందా భారతదేశ చరిత్ర ఏమైనా మిగులుతుంది తప్పులు చేసే వాళ్ళు ఇలాంటి చట్టాలను సమర్ధించు కోకపోతే వాళ్ళు నవ్వులపాలు అయిపోతారని ఈ చట్టం తీసుకు వచ్చారు జ్ఞానం ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నారు మేడం దీని వలన ఎవరికి ఉపయోగం దొడ్డిదారిలొ తిరిగే ఎదవలకి తప్ప సక్రమంగా ఉండే వారికి ఎవరికైనా ఈ చట్టం వలన ఉపయోగం ఉంటుందా
మీ మాటల్లో ఏదీ ప్రక్కకు తప్పించడానికి లేదు.. నూటికి నూరు శాతం సత్యం..కానీ కామ ప్రవృత్తి అనేది అందరికీ ఒకేలా ఉండదు... రకరకాల మనుషులు ఎన్నో రకాల మనోభావాలు.. మీరు చివరిలో ఒక్కమాట చెప్పారు..మీకు ఏదైనా చేసి సంతృప్తి చెందాలని ఉంటే బిందాస్ చెప్పి చేయమన్నారు....కానీ చెబితే ఏ స్త్రీ అయినా లేదా పురుషుడైనా ఒప్పుకోరు సరికదా!! విపరీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి..
Baaga chepparu....Correct gaa ardham chesukunte manchidi
9666104505
చాలా బాగా చెప్పారు మేడమ్... మీకు మా కృతజ్ఞతలు...
చాలా చక్కగా వివరించారు
చాలా బాగుంది మేడం 🙏🙏
చాలా బాగా చెప్పారు మామ్🙏
Chala baga chaparu ramagaru
@@mayankfunnyvideo5628 hiii rajani
Very nice analysis and moral suggestion for all. Tq very much madam.
ముఖ్యంగా పిల్లల మీద చాలా ఎంతో ప్రబావం ఉంటుంది అంతే భవిష్యత్తు కూడా మనం నాశనం చేస్తున్నాం
Namaste amma. Chala baaga chepparu. Mana mind and thoughts are third person always. Having clarity on life, giving respect, having commitment and truthfulness, trust are key I beleive. But now days people are feeling like they are free to do whatever they feel correct and not worried about the partner suffering.
Chalaa baaga chepparu 👏👏
100% correct ga Cheeparu
Good explain true words 👍🏼👍🏼
Yes madam I m also mudhiraj
Amma, Rama Garu excelent.Chala years kritham nenu chadivanu.Javabulu kuda intrest ga chadivedanni.
Hi
Hi
Yes 💯 peresent correct super ga chepparu Amma 🙏🙏🙏
Superr chaala bhaagaa vivarinchara u r practical rama garu nice info. Tq
🙏🙏
What. You. Said. Perfeçtly. True.
Chala baga chepparu.oka manchi analysis.
Hi
మీరు చెప్పిన విధంగా ఇంట్లో ప్రతి తల్లి తండ్రి తప్పకుండా పిల్లలకు చెప్పే తీరిలి
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అమ్మ
Hii
శ్రీరంగనీతులు లక్ష చెప్పొచ్చు!అవి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది!
Hi mam super ga cheaparu evari jivithamlo elantivi jaragakudadhu dhani valla samasyalu cheapalemmu
Super🙏🙏medam
@@rajeshwarir4438 Hiiii
Enta baga chepparamma edi follow chestha e okka samsara lo samasyalu undavu
Amma meru chala baga cheparu👌
Nijame
Super
@@angachittibabu2598 lips super
Superb message mam... I'm big fan of your speeches, n stories..🙏
Nijamey madam.meru Chala baga chepparu.
Hi medam 9000290676
Nijamganey mam kani vallaki cheppina ardam kaka kovvu valla oka family ni nashanam chesthunnaru
థాంక్స్ మేడం బాగా చెప్పారు
Entha baga chepparu idi every wife & husband vinalani korukuntunnanu
Chala practical ga alochinchi chepparu. Chala life's danivalla spoil avuthunnayi. Families lo manasparthalu vasthunnayi.
Excellent mam, ladies or gents ki nigraham anedi tappanisariga undali
Hii.
Excellent conversation, big fan of you,your analysis on life is speechless, r
Hi
Konchem pyna kinda vunde vallake ee samacharam it's really true....baga chepparu.
చాలా బాగా చెప్పారు సోదరీ.
Hii.
Well said ma... Avidanta dhairyamga nirnayam tesukolaekapothunna...
Bagha chepparu🙏🙏🙏🙏
Right 100%🙏🙏🙏
Appudithe wife ,husband ki affire undhi ani thelisina roju ame arojutho sagam chachhipothundhi manasu
Na wife ki affire gurunchi thelisina em cheyaledhu pillalunnaru kada ame adjust avthundhi ani anukuntaru
But oka wife ga nijayethe leni husband tho kalisi undaleka vellipothe a husband therigi thana thappu thelusukuni wife ni theskelthada husband marathada ????
@@vijayalaxmi5617 కొంత మంది మారుతారు కొంతమంది మారారు.... సిస్టర్
చాలా బాగా చెప్పారు అమ్మ.
Thank you very much madam very nice 👍advice for all
Good and nice information Tq so very much Mam super 👌👌👌👌👌🙏
ఇద్దరిలో ఒకరు మూర్ఖత్వం ఉంటే ఎలా, ఎలా వారితో జీవితం పంచుకోవాలి
Yes my question also same
Divorce theesukuni inka singlega brathakali.vere option ledhu
చాలా చక్కగా చెప్పారు.కానీ నూటికి90% శాతం.సర్దుకుపోవాలి అనుకునేవారే.నా ఫ్రెండ్ ఇలాంటి సంఘటన వల్ల పిల్లలకోసం కలిసి ఒక్కింట్లో ఉన్న భర్తను దూరం పెట్టేసింది.
.
Amma correctga cheppanu unnadanilo sardukvali chalabaga chepparu , darunalu vintunte samajam atuveltondo .... Akrama sambandalu , dabbuchuttu trugutunna lokam, igos , garabam,
Hiii Vipula... ur frommm
కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే!
జ్ఞానులకు దివ్యం! (అద్భుతం,ఆనందం,ఔషధం)
అజ్ఞానులకు, అల్పులకు మాత్రం అనర్థం( ప్రమాదం,ప్రాణాంతకం, నరకం)
Sex not sin itself !.
A+M KamaKriya Tantrayoga
What a great and good thinking. These are words is Thousand million value words. God bless u
,
@@gundellirajitha3637 ..
@@gundellirajitha3637 Rajitha plZ reply.. secret chat on waatsup
@@KARTHIK___GAMER___33
Thank you
🙏baga chepparu madam 👍
Yes
హయ్ కళ్యాణి
HI AMMA super words explain it super 🌹💖🙏
🙏🙏🙏
Rama garu miru cheppe anni kadhalu Naku cala estm na kosm ankalamma ammavaru gurinchi kadha chapppandi
Superb mam miru ❤
Nijangane amma... 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
One of the best novel of Malathi Chandur.
Nuvyou
Laajaamode
Touuuuu
@@meenameena5069 Hiiiii..Meena..gud evng..
@@meenameena5069 hiii..ur from
The best speach in all her speaches.
She has given a really different perspective on the issue.
I liked malathi chsndurs story too which resembles anr jayaprada n jayasudhas Telugu film Megha sandesam
Speech is excellent
Don’t allow a third person in your mind “ is in itself is the best solution. Great…..
Exlent
Hi madam 👋 good information 👌
Hi
Super Andi ❤️💝
Yes
1st time l do like your vedio madam. chala baaga chepparu...
Hii
ఇద్దరు divorced మ్యారేజ్ చేసుకున్నాం.. బయట వెళ్లనివ్వదు అనుమానం.. 2 years nunchi పెళ్ళాం ముందే ఉండలేక చస్తున్నా.. మా amma tho మాట్లాడిన అనుమానం.. job కి పోనివ్వడం లేదు... life అంటే understanding ఉండాలి.. no relation.. ఎవ్వరిని రానివ్వథు..దేవుడు ఓపిక ఇచ్చాడు ఇంకా బ్రతికే ఉన్న
Be bold. Discuss chesi chudu. Vinakapote divorce ye. Denikyna haddu untundi kadaa. Tappu ga maatlaadithe sorry
@@flyingdevil9 కరెక్ట్ చెప్పారు bro.. tq
Hi Rahul garu,, mee wife life antene insecure ga feel avuthunnatlu unnaru,, meeru amenu visukkokunda prema ga matladinchandi, veelunnappudantha bhayata theesukelthu undandi,, thanante meeku chala istam ani padhe padhe chebuthu undandi, memmiga mamulu manisiga maruthundhi, all the best brother.
Tq.. sir.. అలాంటి ప్రయోగాలు డైలీ చేస్తూనే ఉన్న sir still but no use.. 2 years లో ఒక్కరోజుకూడా పెళ్ళాం పెళ్ళాం లా ready అవదు.. ముండమొపిల ఉంనటది.. చిరిగిన cloths తో నే బయట తిరగడానికి వస్తది.. monthly 10 dresses కొనుకుంటది.. wt is the use.. two years ga నరకం.. బయటకి 30 min వెళ్తే ఎవరిదగ్గరికో వెళ్ళాడు అని అనుమానం
@@rahulm3179 mee wife ni job/Edho oka panilo busy petteyandi, tharachu valla frds ni kalisela chudandi, vallanu chusaina konni nerchukuntaru,, Intlo "ARDHA NAREESWARA STHOTHRAM" Vintu undandi... Melliga anni sardhukuntundhi brother.
Madam super ga chepparu
Hiiii
Good message
Tq Ramagaru good message
Hii
Aksharasatyam!!
Kaani idey jeevana vidhananga maripoindi madam... nenu chala mamdini chusanu....
Namaskaram Amma🙏🙏 well explained Amma👍
Hi
Yes mam you are right. Thank you for express values of family
Avuna
Hi madam
Excellent speech mam
🙏🙏
9505692087
Sexually Transmitted infections
👇
Medicines/Drugs
👇
Adverse Drug Reactions
👇
Organ damage
👇
Multiple health problems
👇
Stress
👇
Sexual impotence
👇
Again drugs
👇
Drug related problems
👇
Endstage renal/hepatic/pancreatic/lymphatic etc etc infections
👇
Hospitalisations
👇
Economically collapse
👇
Death 😀
Whether bigamy/multiple sexual partnership is required????!!
🙏🙏🙏🙏
అమ్మా ఇప్పటి సినీమాలు సీరియల్స్ కూడా ఇద్దరు భార్యలు ఇద్దరు గార్ల్ ఫ్రేండ్స లేకుండా ఉండలేకపోతున్నారు పెద్ద పెద్ద కుటుంబాలవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు భార్యలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ ఎవరైనా అడిగితే నా లైఫ్ నాఇష్టం అనడం వీళ్ళంతా ఇప్పటి తరానికి రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు
Even I feel the same. Society lo Peru thechukunnavarukuda elage chestunnaru. What message they are giving to the society .
idi correct madam, first serials ban cheyyali...
నిజం
Thank you sister 💐
Hii
Nice speech
Very nice statement mam.
Hi
Congratulations mam happy to see you in television
Avna a channel lo
Star maa shubhodhayamlo
@@krishnavenineyyila6830 timings
Super Amma...🙏🙏🙏
Madam chala good information
Grate words..
Yes madam exactly miru cheppinde correct
Hi
Yes 100% correct✅
మీరూ చాలా బాగా చెప్పారు
Chala Baaaa chepparu amma
Hii.
చాలా బాగా చెప్పారు.
Chala baga chepparu mam
Hiii
Great massage madam
Hi mam.. expressive words
Hi
Excellent words mam
Hi
Chala baaga Chepparu madam....
Avunu
100%correct rama garu.