ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

#సొరకాయ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2022
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น • 241

  • @itsmeshafina
    @itsmeshafina 2 ปีที่แล้ว +14

    ఈ రోజుల్లో కూడా కుంపటి మీద వండటం చెల గ్రేట్ మాకు చిన్ననాటి రోజులు గుర్తు వస్తునాయే

  • @srinivasd5838
    @srinivasd5838 2 ปีที่แล้ว +23

    ఆయన ఇల్లు వంటల కర్మాగారం. ఎప్పుడు ఏ రకం వంటకం ఉత్పత్తి అవుతుందో మనకు తెలియదు.

  • @asifks8399
    @asifks8399 2 ปีที่แล้ว +11

    మాషాల్లాహ్ సూపర్ స్వామి🙏

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 ปีที่แล้ว +12

    స్వామీ మీ వంటలకి నేను ఫీద అయ్యాను...love from నిర్మల్ జిల్లా తెలంగాణ.... బాసర సరస్వతి....

  • @padmakar0796
    @padmakar0796 2 ปีที่แล้ว +33

    మీరు ఏం వండినా అద్భుతంగా వుంటుంది..యెందుకంటే చాలా ఏకాగ్రతతో చేస్తారు చక్కగా మంచి భాషతో వివరిస్తారు..ఇలాగే కొనసాగించండి స్వామీ..మీ ఛానెల్ ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుంది 👍👍శుభం 🙏

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 2 ปีที่แล้ว +2

      వంట చేయడం , వివరిస్తూ వంట చేయడము, శుద్ధ తెలుగు లో చెప్పేవారు ఒక్క మీరే స్వామి

  • @manastitching
    @manastitching 2 ปีที่แล้ว +14

    నమస్తే బాబాయ్ గారు🙏🌷🙏 ఆనపకాయ పప్పు కూర బాగుంది👌👌😋😋👍

  • @chaampeyachinmayi6157
    @chaampeyachinmayi6157 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పిన అరటి పువ్వు ఆవ పెట్టిన కూర బహు బ్రహ్మాండమైన రుచిగా వచ్చింది స్వామి నేను ఎప్పుడు అరటి పువ్వు బలవంతంగా తిన్న దానిని చాలా ఇష్టంతో స్వాహాస్థలతో చేసుకొని అశ్వదిస్తున్నాను మీ దయ వాళ్ళ మీరు ఇలానే మంచి మంచి వంటకాలు కబురులు చెప్తువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @surabhimantha627
    @surabhimantha627 2 ปีที่แล้ว +12

    Proud to be Telugu Brahmin 😊😊

    • @durgak9122
      @durgak9122 ปีที่แล้ว +1

      అవునండి మేము కూడా

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 5 หลายเดือนก่อน +2

    నిజం గా మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరసాగాయి అండి చాలా బాగుంటుంది ఆనపకాయ పెసరపప్పు తో చేస్తాను మీరు చెప్పినట్టు చాలా bagutundin😋

  • @coconutbala
    @coconutbala 10 หลายเดือนก่อน +7

    అద్భుతంగా ఉంది రుచి చెప్పిన విధానం ❤

  • @bhimaraju433
    @bhimaraju433 2 ปีที่แล้ว +4

    అద్భుతహా.. నాకు చాలా ఇష్టం ఆనపకాయ పెసర పప్పు కూర..మా ఇంట్లో తరచుగా చేస్తారు..ఐనా మీరు చెప్పే విధానం శ్లాఘనీయం..🙏🙏

  • @rajukolloju.1002
    @rajukolloju.1002 2 ปีที่แล้ว +4

    👌👌👌గురువు గారు ఓ మంచివంటకం సొరకాయ పప్పు కూర చూపించినందుకు ధన్యవాదాలు

  • @cherukumudirasagna9118
    @cherukumudirasagna9118 2 ปีที่แล้ว +3

    Mee recipe try chesam chala adhbhutanga vachindi
    Thank you

  • @parimalah9236
    @parimalah9236 2 ปีที่แล้ว +2

    Chala chala bagundi babayya garu

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 ปีที่แล้ว

    Super guru garu. Mee matallo vantallo manchi kammadanam undi. Thank you so much

  • @prasadvenu5635
    @prasadvenu5635 2 ปีที่แล้ว +12

    చాలా బాగా చేశారు బాబాయ్ గారు 👌

  • @pallavipalem8039
    @pallavipalem8039 2 ปีที่แล้ว +2

    మట్టి పాత్ర లొ వేసి వండడం చాల బాగుంది గురువు గారు. మీ మాటలు కూడా చాలా నచ్చాయి గురువు.

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 ปีที่แล้ว +14

    సొరకాయ పప్పు కూర చాలా బాగుంది స్వామీ👌👌👌 చాలా సులభంగా తయారు చేసుకునే విధానం తెలియజేశారు... ధన్యవాదాలు

  • @venkataratnam2485
    @venkataratnam2485 2 ปีที่แล้ว +4

    Very nice 👌 babai garu

  • @divyathotapalli
    @divyathotapalli 2 ปีที่แล้ว +2

    నేను ఈ అద్భుతమైన కూరను నిన్న వండుకున్నాను గురువుగారు. గురువుగారికి నా ధన్వాదములు.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว +1

    Swami garu namasthi meeru chela super ga chesaru dannya vadalu good

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 ปีที่แล้ว +1

    Super guruvu garu receipe

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 2 ปีที่แล้ว +4

    అద్భుతః మీకు 🙏🙏🙏🙏

  • @surya2211
    @surya2211 2 ปีที่แล้ว +2

    Chala baagundi 🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 ปีที่แล้ว

    Chaalaa baagaa chesarandi padanana garu

  • @jagadeeswari2406
    @jagadeeswari2406 2 ปีที่แล้ว +1

    Guruvugaru super ga cooking chestunnaru, miru cooking cheste maku tineyalanipistundhi. Meru chesina vantalu

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli 2 ปีที่แล้ว +2

    Swami... It's all in words🙏🥰
    Subhambhuyat

  • @rams3226
    @rams3226 2 ปีที่แล้ว +81

    మీ వంట లో ఉన్న కమ్మదనం మీ మాటల్లో కూడా ఉంది అండి....చివర్లో ఎలా తినాలో మీరు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి💐☺️

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว +7

      తినేటప్పుడు ఈ వీడియో వింటూ తినండి. ఇంకా రుచికరంగా ఉంటుంది.

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว

      @@srinivasd5838 avunu thinna kuda appa videos chusthe agn thinali anipisthondi namaskaram nanna garu.seeds thiyala vadda thisi gujju kuda thistharu bt appa not told

    • @nagamanigrandhi6329
      @nagamanigrandhi6329 2 ปีที่แล้ว

      6

    • @divyathotapalli
      @divyathotapalli 2 ปีที่แล้ว

      Nenu thiyyaledhu. It came out great.

    • @arunakorivi932
      @arunakorivi932 2 ปีที่แล้ว

      @@srinivasd5838 7

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 5 หลายเดือนก่อน +1

    Good

  • @rangarao2833
    @rangarao2833 2 ปีที่แล้ว +3

    ఆవకాయ, పసరపప్పు చాలాబాగుంది అసలు మీభాషతోనే సహం కడుపునిండిపోతుంది మా,అమ్మగారు ఆలాగే కుంప్షంట్లతోనే వంటలువంటలుచేసేవారు

  • @chandrakala1414
    @chandrakala1414 11 หลายเดือนก่อน

    Sir chala bavuntundhi me matalu vantalu thankyou Sir

  • @poojitha7930
    @poojitha7930 2 ปีที่แล้ว

    Nenu try chesanu same miru chepinatu.. chala baga vachindi and taste chala bagundi

  • @dlpvardhani6664
    @dlpvardhani6664 2 ปีที่แล้ว

    Babaiah garu super 👌😍aandi

  • @PoosalapatihimamhussainP-qo6cn
    @PoosalapatihimamhussainP-qo6cn 6 หลายเดือนก่อน +1

    మీరు వివరించె విదానం
    వంట చెసెవిదానం
    చాల బాగుంది గురువుగారు

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว +1

    మీరు చూపించిన సొర కాయ పప్పు కూర మీరు పదే పదే కమ్మగా ఉంటుంది అంటుంటే మాకు నోరూరి పోతుంది అన్నయ్య గారూ. చాలా చక్కటి వంట చూపించినందుకు మీకు ధన్య వాదాలు

  • @suryakamala7336
    @suryakamala7336 2 ปีที่แล้ว +2

    చాలా బాగా వుంది బాబాయ్ గారు

  • @annapurnam7177
    @annapurnam7177 2 ปีที่แล้ว

    Very nice guruvugaaru

  • @varalaxmiteegela401
    @varalaxmiteegela401 2 ปีที่แล้ว +2

    Super guruvugaru

  • @anitanaidu420
    @anitanaidu420 2 ปีที่แล้ว

    mee maatalu vinadaniki mee videos chusthanu nana gaaru....

  • @sudhareddy9176
    @sudhareddy9176 2 ปีที่แล้ว

    Superb baley cheppaaru.

  • @varahichannel2097
    @varahichannel2097 2 ปีที่แล้ว +4

    ఆరోగ్యం జాగ్రత్త మీ బాబాయి గారు

  • @faithfood5042
    @faithfood5042 2 ปีที่แล้ว +4

    In my childhood my mother Cook this sorakaya pappu quite often, that to home grown sorakaya, IT is all time favourite 🙏

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 2 ปีที่แล้ว +6

    Asalu vandaakkrledu tenakkraledu meeru matlade paddate maku chalu full 💪💪👌👌👏👏👏👏😍🥰💐💐🙏🙏🙏 Babai garu 🙏🙏

    • @suryakumarinareddi4803
      @suryakumarinareddi4803 2 ปีที่แล้ว

      🥰🥰😋😋😋😋🤗😂😀😂😀😋😋😋😍🥰

  • @nalinirao6728
    @nalinirao6728 2 ปีที่แล้ว

    Chala bagundhi andi

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 2 ปีที่แล้ว

    Guruji na namaskar mu chala bhaga chaestunaru good God bless you sir 🙏🙏🙏🙏

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 ปีที่แล้ว +3

    Thank you so much guruvu garu super recipe

  • @nuttie421
    @nuttie421 ปีที่แล้ว +2

    Love your explanation!!!

  • @varijatv
    @varijatv 4 หลายเดือนก่อน

    Superb panthulu garu

  • @kumarankamalashekaran9731
    @kumarankamalashekaran9731 2 ปีที่แล้ว

    Namaskatam gurugaru 🙏
    Meru bale ruchi garu me venta super ru

  • @padmamaramganti835
    @padmamaramganti835 2 ปีที่แล้ว

    super గురువుగారు 🙏

  • @nanukaur2818
    @nanukaur2818 2 ปีที่แล้ว +9

    Waheguru ji ka khalsa Waheguru ji ki Fateh. Swamiji namastey🙏. Very beautifully explained with details. Thanks ji. Liked it.

  • @user-hm7ow8xw5x
    @user-hm7ow8xw5x 5 หลายเดือนก่อน

    ఆనపకాయ పప్పుకురా with మాగాయి పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది తెల్ల మిరపకాయలు vuntey బాగుంటుంది...

  • @yogeswariannikapati3289
    @yogeswariannikapati3289 2 ปีที่แล้ว

    Namaste swami
    Memu try chesanu chala baga kudirindi

  • @sasilalasa4106
    @sasilalasa4106 2 ปีที่แล้ว +2

    Your feelings and explanation super

  • @sandeeptholuchuri3858
    @sandeeptholuchuri3858 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారండి స్వామి గారు

  • @eswararaosingampalli4984
    @eswararaosingampalli4984 8 หลายเดือนก่อน

    Guruvugaru mi videos next generation malantivallaku baga upayoga padatayi

  • @LakshmiNarayana-rj1tz
    @LakshmiNarayana-rj1tz 2 ปีที่แล้ว +2

    Swamy 🙏🙏🙏

  • @titusraju4646
    @titusraju4646 6 หลายเดือนก่อน

    Babai edi maatram chala anyauyam meru baga cheastharu maku roruthundhi entike matram pelavaru nena vasthunna babai❤

  • @bharathimadugula1029
    @bharathimadugula1029 2 ปีที่แล้ว

    Swamygaru mee matalu ADBUTHAHAA..👍👍

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +1

    ఆనపకాయ పప్పు కూర 👨‍🍳👍👌

  • @venkatakrishnaprasad9117
    @venkatakrishnaprasad9117 ปีที่แล้ว

    great swamiji.....great explanation and good curry shown. pranaamams ...🙏🙏🙏

  • @arunaupadrasta8138
    @arunaupadrasta8138 2 ปีที่แล้ว +1

    చాల బాగా చెప్పారు బావ గారు .

  • @krishna45378
    @krishna45378 2 ปีที่แล้ว

    Meru chesa Anapakaya pappu kura kuda mee matalu laga kamma ga vunnadhi andi 😊👍

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంటుంది 💐

  • @aditviswanath7044
    @aditviswanath7044 2 ปีที่แล้ว

    Bhramandam babaigaru 😊👍👌

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 5 หลายเดือนก่อน

    Bagundi anna

  • @sailajakunduri7626
    @sailajakunduri7626 5 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 2 ปีที่แล้ว

    Super ga undi andi memu kuda ilage chestamu

  • @krajani7480
    @krajani7480 ปีที่แล้ว

    Super,,ayya,,,,

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 2 ปีที่แล้ว

    గురువుగారు బలే చేసారు పప్పు ఆనపకాయ కూర చేసాను బాలిబావుందిసార్

  • @user-dv2jg5sn6p
    @user-dv2jg5sn6p 2 ปีที่แล้ว

    Mouth watering description

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 ปีที่แล้ว +13

    Nice prepared bottlegourd curry with moongdal guruji,I like it very much,yes in rice we can take with this curry,no other dal curry,this curry is healthy to take.Subbramanyeswara swamy blesses you.

  • @challapallisatyanarayanamu4226
    @challapallisatyanarayanamu4226 ปีที่แล้ว

    goppaga undi sir , i am following and enjoying your ides

  • @kanakadurgak1983
    @kanakadurgak1983 ปีที่แล้ว

    Guruvugaru. Mee. Videos. Chusina. Satisfaction. Mare ithara videos. Chusina. Ravatamledamdi. Mee videos. Chustumtey. Vantaltho. Patu. Suchi subhrata. Good habits. And. Respect all elders inkaa. Chaalaa. Nerchukoni.patistunnamandi

  • @San-vl4do
    @San-vl4do 2 ปีที่แล้ว +2

    Your explanation is too good

  • @bennycharles3214
    @bennycharles3214 2 ปีที่แล้ว +2

    Very good Presentation Sir

  • @chalapathiboggarapu7090
    @chalapathiboggarapu7090 ปีที่แล้ว

    😊mi vanta adbutham mi థయారీ విధానం mahaadbutham
    Mi vanta ruchi Adyadbutham

  • @venkatanarasimharaopolukon2966
    @venkatanarasimharaopolukon2966 8 หลายเดือนก่อน

    సూపర్ గురువు గారు

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 2 ปีที่แล้ว

    సూపర్.

  • @mangitulasi2330
    @mangitulasi2330 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు

  • @vyomakesisri5712
    @vyomakesisri5712 ปีที่แล้ว

    Mee aaharyam vande aaharam rendu chaala pavithramga untadi... Bahusa anduke aa ruchi emo meeru edi chesina 😊

  • @ramakrishna5814
    @ramakrishna5814 7 หลายเดือนก่อน

    Shree gurubhyo Namo Namaha...
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @geethajagruthi3588
    @geethajagruthi3588 2 ปีที่แล้ว

    Nice babayi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Don-us8hf
    @Don-us8hf ปีที่แล้ว

    I like the way of cooking I will try👍✌️✌️ and swamy explanation awesome

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 4 หลายเดือนก่อน

    Excellent dish

  • @indushekhar5813
    @indushekhar5813 2 ปีที่แล้ว

    మీ పాక శాస్త్ర ప్రావీణ్యం తో పాటు మీ వాక్చాతుర్యం అమోఘం. చాలా సహజంగా , హాయిగా ఉంటాయి. మీ మాటలు. వంటలు

  • @lotus4276
    @lotus4276 2 ปีที่แล้ว +2

    Yummy swamy garu

  • @krupadevi2675
    @krupadevi2675 2 ปีที่แล้ว

    Bagundi

  • @Pps023
    @Pps023 2 ปีที่แล้ว

    Amogham 👌🌺

  • @Ramkatta
    @Ramkatta ปีที่แล้ว

    Riyally dirrent styl in coocking and also ur way of talking, explanation is riyally amazing sir🙇‍♀️
    Ur riyally fit for TH-cam channel maintained
    Asalu ela vachu miku inni vantalu
    Purathana vantakalaku adhunikata jodinchi swachamina telugu bhasha ni matlDutunna miku i riyally hatsup to you sir🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @abbulukoti5746
    @abbulukoti5746 2 ปีที่แล้ว +1

    Super 👌

  • @kondaanjaneyulu2825
    @kondaanjaneyulu2825 2 ปีที่แล้ว

    సూపర్

  • @somprasad7862
    @somprasad7862 2 ปีที่แล้ว

    Noru vooruthondii guruvu gaaruu Mee mastalu vintaa vunte aakhariloo

  • @padmakar0796
    @padmakar0796 2 ปีที่แล้ว +6

    మీ ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది..curtains తో cover చెయ్యకండి..అలాగే వదిలెయ్యండి..సహజంగా చాలా బావుంది..నాకూ మీ వంటలతో పాటు మీ ఇల్లు కనపడుతుంది కదా చిన్న చిన్నగా చాలా ఇష్టం చూడటం..మీ వంటలకు మీరు చెప్పే విధానానికి మీ ఇల్లు కూడా బాగా నప్పింది స్వామీ👍👍🌺

  • @radhikabhandharu2455
    @radhikabhandharu2455 2 ปีที่แล้ว

    Super Andi

  • @RamSingh-jt1ov
    @RamSingh-jt1ov 2 ปีที่แล้ว

    సూపర్ ఐ టూ ప్రెపరెద్...

  • @padmajamanohar3823
    @padmajamanohar3823 2 ปีที่แล้ว +17

    I made this curry today. It was very tasty and my family loved it. Thank you guruji 🙏

    • @sudharamesh2127
      @sudharamesh2127 2 ปีที่แล้ว +1

      Sir very nice i will try sudha from Bangalore

  • @cvshashri2483
    @cvshashri2483 2 ปีที่แล้ว

    Sreegurubhyonamaha.bharadwaajavindulu.verynicesir.

  • @gulshanzahoor
    @gulshanzahoor 2 ปีที่แล้ว

    Canada nunchi, namaskaram.
    Vegetarian best.

  • @balanageswararao9142
    @balanageswararao9142 5 หลายเดือนก่อน

    Guruvu gaariki namaskaram