చాలా క్లారిటీగా చెప్పారు సార్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాయనా మాదిగ సమాజం మంద కృష్ణ మాదిగ ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ ఊరికనే మాలల పైన పగ పెంచుకుంటే కాదు ఇది అన్ని కులాలకు క్లారిటీ గా చెప్పారు సార్ జై భీమ్ జై జై భీమ్
ప్రొఫెసర్ ఐలయ్య సార్ మీకు ధన్యవాదములు వర్గీకరణ గురించి అన్ని కులముల వారికి అర్థం అయ్యేవిధంగా చక్కగా వివరించినారు మనువాది మందకృష్ణ కు అర్థమైతలేదు మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతుండు నేనే మేధావిని అనుకుంటుండు.
రఘు మాదిగ గారు ఇప్పుడైనా నిజం తెలుసుకోండి కంచె ఐలయ్య గారు మంచి మేధావులు 🙏 తెలంగాణలో మాదిగల కోసం పాడుతున్న కవులు కళాకారులారా అజ్ఞానాన్ని విడిచేయండి జ్ఞానం వైపు పయనించండి 🙏 25 శాతం రిజర్వేషన్ పొందుదాం కలిసి అప్పుడు మన 30 కులాలు ఉన్నాయా 60 కులాలు ఉన్నాయో అప్పుడు ఎస్సీ లో ఉన్న కులాలు పొందుతారు ఉద్యోగాలు జ్ఞానంతో ఆలోచించే వాళ్ళందరికీ జై భీములు ✊✊✊
మన తొలి వెలుగు రఘు గారు. మనువాదులైనటువంటి కంచి ఆలయ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు.మాదిగ జాతి పైన విషం కక్కుతున్నటువంటి. కంచి ఆలయ గారిని.మిమ్మల్ని మాదిగ జాతి ఎప్పుడు. అతను ప్రొఫెసరే కావచ్చు. బూర్జువా మేధావులలో.అతను ఒకడు. అటు విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి
Dear Sir Kanch ilaya your very important person in the society we've appreciated you all considered last 50years Congress ruling with mala community that you considered please last 50years years Congress ruling that of time mala community impact
2011 జనాభా లెక్కలు ఆధారంగా వర్గీకరణను చేయబోతున్నామ్ అని తెలంగాణా ప్రభుత్వం తెలుపడం జరిగింది, కంచె ఐలయ్య సార్ దాని గురించి చదివినట్లు లేరనుకుంటా! ఇంకో 10-15 రోజులలో Dr shamim కమిషన్ తన నివేదికను ఇవ్వబోతుంది దీంతో వర్గీకరణ వేగవంతం కానుంది.
రఘు అన్న సినిమా ఫీల్డ్ ను నుండి ఎలాంటి ఉపయోగం BC, SC, ST బడుగు బలహీన వర్గాలకు లేదు. వారు సినిమా అనే ఒక ట్రాపులో పడడానికి, వారి జీవితంలో ఉన్నతంగా ఎదగ కుండా మాయలో మాయలో పడేశే వారు చేసే ఒక ప్రయోగమే సినిమా.
98 శాతం ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు ఉన్నవి. ఉన్న రెండు శాతం లోపు గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా ఓపెన్ కేటగిరిలో కొట్టే సత్తా ఎస్సి పిల్లల్లో వచ్చింది నష్టం EWS వల్ల జరుగుతుంది.. వర్గీకరణ అవసరం లేదు.
చదువుంటేనే అర్థం అవుతుందనేది తప్పు. మంద మాదిగల్లోని అసంప్తృప్తిని విజయవంతంగా ఏకం చేసి మంచి ఉద్యమం నడిపాడు. కానీ…30 ఏండ్లు నడపడంలో వైఫల్యం గుర్తించి, వేరేవిధంగా దళితుల రాజ్యాధికారం కోసం పోరాటం మలుపు తీసుకోవాలి…ఇది చేయలేదు అంటే అతను వ్యక్తిగత స్వార్థంతో దందా కృష్ణ గా మారి ఇప్పుడు మోడీ కృష్ణగా మారి మొత్తం దేశంలో SC ల ను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తూ చాలవరకు విజయవంతం అయ్యాడు.😡
ఈయన ఒక పుస్తకం రాసాడు. సామజిక స్మగ్లర్ కోమాటోళ్ళు అని. అప్పుడు అడిగితే మీకు నచ్చకపోతే మీరూ ఒక పుస్తకం రాయండి అని చెప్పారు. ఇప్పుడు నీకు సినిమా నచ్చకపోతే నీవ్వుకూడా ఒక సినిమా తీసుకోవచ్చుగా ఎవరు కాదన్నారు సారూ.
కొందరు పిచ్చోళ్ళు అంటున్నారు 2011 జనాభ ఆధారంగ వర్గీకరణ అంటే 2024 వరకు ఎందుకు చేయరు. ఇదేం లెక్కా . మళ్లి కోర్టుకు పోవడం పక్కా . పదవ తరగతి చదివిన వాడికి డిగ్రీ చదివిన వాడికి ఉన్న తేడా ఇలా ఉంటుంది !.
@bhimarao4878# ఏది నిజం...???* నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అణగారిన వారిని అనగా ద్రొక్కిన బ్రహ్మణిజాపు విష మనువాద ప్రణాళికలో , అంటరాని వారిగా, ఊరికి బయట దూరముగా వెలివేయబడిన, వెట్టిచాకిరితో… బానిసత్వంతో… ఆర్థిక స్తోమతలేని పరజీవులుగా, దరిద్రులుగా అణగత్రొక్కబడిన బ్రతుకులను ఎలా మార్చాలని...??? భారతదేశ మూలవాసులైన జన జీవనాన్ని సమాజంలో సమానత్వంగా ఉండాలంటే ఆర్థిక అసమానతలను తొలగించాలంటే... ?? అగ్రవర్ణాల వారితో సమానంగా పోటీపడలేని నిస్సహాయస్థితి కలిగిన అంటరానివారని.. తక్కువ జాతివారని ... హీనంగా చూడబడిన నిమ్నజాతులను, అభివృద్ధి పరచాలంటే కులనిర్ములన, జాతి వివక్ష రూపుమపాలంటే రిజర్వేషన్లు కచ్చితంగా కావాలని మహనీయులు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు భారత ప్రభుత్వముతో కోట్లాడి బ్రిటిష్ వారి సహాయంతో రిజర్వేషన్లు సాధియించటం జరిగింది. కానీ మాలలు మిగతా 58 కులాల వారిని అంటరానివారుగానే చూస్తారు..!!?? *రిజర్వేషన్లు ఉద్దేశం* : రాజ్యాంగము లోని ఎస్సీ రిజర్వేషన్లు కేవలము మాలల కోసమే కేటాయించబడినది కాదు... ఒక వర్గమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్ల ఉద్దేశం ఏమిటి...?? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో భాగంగానే కదా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించింది... రాజ్యాంగంలో అట్టడుగు అంటరాని దుర్భర జీవితాలు జీవించే వర్గాల వారికి రిజర్వేషన్లు అందకూడదు అని రాయబడిందా...? దళితులు అంటే ఒకే కులమా..?? ఒకే వర్గమా..?? భిన్నత్వంలోని ఏకత్వముగా 59 కులాల కలయికయే దళిత వర్గము... మరి మిగతా 58 కులాల పరిస్థితి ఏమిటి..?? నీచ నికృష్ట కుల వ్యవస్థలో ఊరికి దూరముగా వెలివాడలో.. సంచార జాతులుగా.. అంటరాని వారిగా ఇంకా కుల వివక్షను అనుభవిస్తున్న భరిస్తున్న వారందరికీ సమాన హక్కులు కలగాలని, సమానఫలాలు దక్కాలని, సమానఫలములు పొందాలని, ఉద్దేశంతో రిజర్వేషన్ ఫలములు కేటాయించబడినది అది అందరికీ దక్కాలంటే ఖచ్చితంగా ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అప్పుడే అందరి బ్రతుకులు బాగుపడతాయి అంటరానితరం రూపుమాపుతుంది, కుల నిర్మూలన రూపుమాపబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న స్వరాజ్యము… బహుజనరాజ్యం వస్తుంది అప్పటివరకు తినేవాడే తింటూ అనుభవించేవాడు అనుభవిస్తూ తరతరాలు స్వార్థం కోసం జీవిస్తూ ఉన్న ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, ఒక వర్గం మాత్రమే సంపన్నంగా మారుతుంది.... ఏది న్యాయము..?? ఏది అన్యాయము..?? ఏది అసత్యము…?? ఏది సత్యము..??. ఇకనైనా మేల్కొని నిస్వార్ధముగా అందరికీ సమాన హక్కులు కావాలి అందరి జీవితాలు బాగుపడాలి... కచ్చితంగా వర్గీకరణ జరిగితీరాల్చిందే.. - *సమన్యాయకర్త* .
@bhimarao4878 ఏది నిజం...???* నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అణగారిన వారిని అనగా ద్రొక్కిన బ్రహ్మణిజాపు విష మనువాద ప్రణాళికలో , అంటరాని వారిగా, ఊరికి బయట దూరముగా వెలివేయబడిన, వెట్టిచాకిరితో… బానిసత్వంతో… ఆర్థిక స్తోమతలేని పరజీవులుగా, దరిద్రులుగా అణగత్రొక్కబడిన బ్రతుకులను ఎలా మార్చాలని...??? భారతదేశ మూలవాసులైన జన జీవనాన్ని సమాజంలో సమానత్వంగా ఉండాలంటే ఆర్థిక అసమానతలను తొలగించాలంటే... ?? అగ్రవర్ణాల వారితో సమానంగా పోటీపడలేని నిస్సహాయస్థితి కలిగిన అంటరానివారని.. తక్కువ జాతివారని ... హీనంగా చూడబడిన నిమ్నజాతులను, అభివృద్ధి పరచాలంటే కులనిర్ములన, జాతి వివక్ష రూపుమపాలంటే రిజర్వేషన్లు కచ్చితంగా కావాలని మహనీయులు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు భారత ప్రభుత్వముతో కోట్లాడి బ్రిటిష్ వారి సహాయంతో రిజర్వేషన్లు సాధియించటం జరిగింది.
Sc వర్గీకరణ కి 2011 జనాభా లెక్కలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని మాత్రమే చేస్తాం అని govt clearga చెప్పింది సో నో pblm ఇప్పుడు ఉన్న బీసీ డెడికేషన్ కమిషన్ అనేది sc వర్గీకరణ కి సంబందించినది కాదు Sc వర్గీకరణ కి అనుకూలంగా 7 మెన్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బంది ఏం ఉండదు యూపీఎస్సీ లో రాష్ట్రాలలో చేసిన తరువాత తప్పకుండా చేస్తారు
రాజ్యాంగ లోని అంశాలు, ఒక ఆర్టికల్ 341 ఏమీ తెలియదు 😅.. ఒకటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది చెయ్యాలి అనుడు తప్ప 😂.. అదే సుప్రీం కోర్టు క్రీమీలేయర్, మొదటి తరం వారికే రిజర్వేషన్ అని చెప్పింది... మరలా చేయమంటారా 😂... అలా చెస్తే మొదట అడ్డుకునేది మీలో ఉన్న ఉద్యోగులే 🤭
Professor please don't mislead the issue. Catagarisation is very legal as for the constitution of india. Nobody can stop it as Modi back up MRPS and MKM. Justice is done finally with the help of bjp and rss. Long live Modi.
రఘు అన్న నీకు కంచె ఐలయ్య గారు చెపితే నన్న అర్థం ఐనదా? మీరు అందరికి ఇలాంటి మేధావుల సలహాలు, సూచనలు చెప్పండి. పిచ్చి పిచ్చి గా అడ్డం తగిలి, నేనే గొప్ప అనిగాని, ఒక వర్గం కి అనుకూలంగా మాట్లాడకు... నమస్తే సార్. 🙏🌹🙏🌹🙏
2011 జనాభా లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు అధికారికంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ లెక్కల ప్రకారమే చేస్తుంది, ఎస్సీ ఎస్టీలకు లెక్కలు ఉంటాయి. ఏ జనాభా లెక్కలు తీసినప్పటికీ SC(....) మాల మాదిగ రెల్లి.... ఉంటాయి. కాబట్టి అవి అధికారిక మే.
సాంస్కృతిక విప్లవం హ్.. తెలంగాణా క ఖవులు, కళ ఆకారులు,పత్రిక రచయితలు హ్😂 NTR friend C . Narayana REDDY గాడ్ హెప్పుడో తెచ్చాడు. వివిధ హోదాలలో. కావాలి అంటే ఆయనతో వేదిక పంచుకున్న officer ల నీ, జర్నలిస్టు లని కానీ శాలువా కప్పించుకున్న వారిని కానీ ask అండి. 😂😂 తెలంగాణ అంటేనే, అంబేడ్కరిజం 😂 మనుస్మృతి నీ తగుల బెట్టిన అంబేద్కర్ చదువు నేర్పిన సంస్కారం ???❤ సిగ్గు లేకుండా మాట్లాడుకోవడం, పొట్లాడుకోవడం, ఆట లు ఆడుకోవడం❤ ఇందుకు చాలా డబ్బు అవసరం. ఆ డబ్బుని కూడా అలాగే యే earn చేసుకో money చెప్పేది. అంబేద్కర్ ఇజం. ❤ బండ్రు family కానీ, సుద్దాల family కానీ+++ ఎవరన్నా మనుస్మృతి లో బ్రాహ్మణులు చేసిన అఘాయిత్యాల కన్నా, అవమానాల కన్నా ఘోరమైన వి అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చాక మీ తెలంగాణ పోరాట యోధల టుకుంబాల వాళ్ళు స్పందించరా!!!❤❤❤
రఘు గారు వాళ్లేమో అనుకుంటారు అని అంటున్నారు, నువ్వు ఒక జర్నలిస్ట్ వేనా, గొప్పగా విశ్లేషణ చేస్తున్న కంచ ఐలయ్య గారికి కృతజ్ఞతలు, మంద కృష్ణ ఏమనుకుంటున్నావ్ అని మందకృష్ణ కి అనుకూలంగా ఇంటర్వ్యూ చేస్తారా, మందకృష్ణ ఏమైనా అనుకుంటాడు అయితే మీరు కరెక్ట్ ఇంటర్వ్యూ చేయరా
కంచె ఐలయ్య గారు 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేస్తనారు, మోడీ ప్రధాని గా న్యాయంమైన డిమాండ్ కు అనుకూలంగా సోలిసిట్ జనరల్ ను పెట్టీ వాదించడం కరక్టే అది ప్రభుత్యం భాధ్యత సామాజిక న్యాయం కోసం, జాతి వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వలు తీసుకోవడం తప్పు...
JAIBHEEM. కంచె ఐలయ్య గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్.
సార్ వర్గీకరణ గురించి చాలా బాగా చెప్పారు
చాలా క్లారిటీగా చెప్పారు సార్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాయనా మాదిగ సమాజం మంద కృష్ణ మాదిగ ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ ఊరికనే మాలల పైన పగ పెంచుకుంటే కాదు ఇది అన్ని కులాలకు క్లారిటీ గా చెప్పారు సార్ జై భీమ్ జై జై భీమ్
ప్రొఫెసర్ ఐలయ్య సార్ మీకు ధన్యవాదములు వర్గీకరణ గురించి అన్ని కులముల వారికి అర్థం అయ్యేవిధంగా చక్కగా వివరించినారు మనువాది మందకృష్ణ కు అర్థమైతలేదు మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతుండు నేనే మేధావిని అనుకుంటుండు.
👍👍
సూపర్ సూపర్ ఇంటర్వ్యూ thank యు both of యు
Very true professor sir
Good explain sir thanks
సూపర్ ప్రొఫెసర్ గారు 👍👍👍👌👌
కృష్ణన్న జరా చూసి నేర్చుకో.. ఊరికే కాంగ్రెస్ మీద వినోద్ మీద పడి ఏడవడం కాదు..
Note:ఎక్కడైతే బీజేపీ లేదో అక్కడ ఒత్తిడి చేయిస్తున్నారు
2029 ఎలక్షన్ వరకు బిజెపి ఈ వర్గీకరణ నాటకం ఆడిస్తుంది,,బిజెపి,,డబ్బు,, స్పాన్సర్ చేస్తుంది,,
ఐలయ్య సార్ గొప్ప మేథావి ❤
అయిలయ్య గారు మీరు చాలా క్లుప్తంగా వివరంచారు ధన్యవాదలు సర్
Excellent explanation Sir
Excellent explanation of the great k Ilaiah ❤❤❤❤❤
థాంక్స్ ఐలయ్య సార్
Good explanation sir
Great sir
ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ ఇలా ఏ సబ్జెక్టు ఐన క్లియర్గా. చెప్పాలి
Pro..garu Excellence speech and Analises very particular and Idilogical
Super explanation
Super sir great words
వీళ్లకు మంచి అనే ఆలోచన వారి బుర్రలోనే లేదు సర్, అంతా వారిలో మోసమే, సమాజానికి, ఫ్యాన్స్ ను లాస్ ...
Yes sir
It's perfectly correct sir
Wow excellent analysis sir, great Job
Good massage to Society
Good explanation sir innayya garu thank ✊✊✊👌👌👍👍🙏🙏❤️❤️
Raghu you are a great
రఘు మాదిగ పక్షపాతి
Ilaiah sir excellent langleav great analysis ❤ language sir ❤❤❤❤❤❤❤❤❤❤
Worldclass intellectual the greatest ilaiah sir
Superb sir
రఘు మాదిగ గారు ఇప్పుడైనా నిజం తెలుసుకోండి కంచె ఐలయ్య గారు మంచి మేధావులు 🙏
తెలంగాణలో మాదిగల కోసం పాడుతున్న కవులు కళాకారులారా అజ్ఞానాన్ని విడిచేయండి జ్ఞానం వైపు పయనించండి 🙏 25 శాతం రిజర్వేషన్ పొందుదాం కలిసి అప్పుడు మన 30 కులాలు ఉన్నాయా 60 కులాలు ఉన్నాయో అప్పుడు ఎస్సీ లో ఉన్న కులాలు పొందుతారు ఉద్యోగాలు
జ్ఞానంతో ఆలోచించే వాళ్ళందరికీ జై భీములు ✊✊✊
Superb Views Sir esp on Tesla & Elon Musk.Great.
Super sir u r true knowledge person
అన్న, రఘు నువ్వు చాలా వర్గీకరణకు అనుకూలం గా ప్రయత్నం చేసావు, అయినా, ప్రొఫెసర్ చెప్పేది చెప్పారు.
Excellent explanation of the great annayya sir ✊✊👌👌👍👍🙏🙏🙏
Raghu ilaiah excellent message sir jai bheem
Excellent personality ever forgot you sir 💐💐💐
సూపర్ చెప్పారు సార్ 🙏🙏
హై రఘు గారు మంచి క్లారిటీ ఇచ్చారు విభజన గురించి.
Super Sir 🎉
మళ్లీ పక్క కోటివేయబడుతుంది
Well said sir
Very good illaiah brother God bless you
Sir you said correct
Mastaru gariki padabhivandanam sir
Sir chala clearga chepparu
మీరు చాలా చక్కగా చెప్పారు సార్
అంటే మాదిగోళ్లు బీజేపీ తొత్తులు అన్నమాట మరి వారు మాలోలకు మనువాదులు అంటున్నరు సారూ
S.C lalo Antudu muttudu maalollake kada appudu manuvadulu evaru
Vallaku.siguledu.etlaina.palalukavali
ARDHAM PARDHAM LEANI ARDHAGNANULU......... BUDHI LENI COMENTS ........... JAI KANCHE ILLAIAH SIR💐💐💐🙏🏻🙏🏻🙏🏻💯👌👍🏽 JAI BHEEM ✊✊✊✊
10చదువుకున్న వ్యక్తికీ, ప్రపంచ మేధావికి తేడా చుడండి. తేడా ఏంతవుందో.
మా మాదిగ సోదరులు గొప్పవారు.
సూపర్ సార్
నిజాలు చెప్పకండి సర్ మాదిగలకు నచ్చదు వాళ్ళకి ఆలోచన వుండదు నిజాలు మాట్లాడితే మనువాదలు అంటారు
Christian sc la nu bc c lo veyyaali apudu vargeekarana avasaram ledhu....
ఐలయ్య గాడుపక్కలేసే బ్రోకర్
Em thappu చెప్పాడు ra @@nadakuditinageswararao3323
ప్రొఫెసర్ పక్కలేసేవాడు ఐతే 10త్ fail gaadu aa pakkallo పడుకునేవాడు @@nadakuditinageswararao3323
Superb sir
Absolutely Correct Sir
మన తొలి వెలుగు రఘు గారు. మనువాదులైనటువంటి కంచి ఆలయ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు.మాదిగ జాతి పైన విషం కక్కుతున్నటువంటి. కంచి ఆలయ గారిని.మిమ్మల్ని మాదిగ జాతి ఎప్పుడు. అతను ప్రొఫెసరే కావచ్చు. బూర్జువా మేధావులలో.అతను ఒకడు. అటు విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి
tq sir
Kanche ilaiah sir is great professor
, intellectual
Excellent clarification by ilaiah sir
Good message sir to aware of society
Yes sir. 100%write
Dear Sir
Kanch ilaya your very important person in the society we've appreciated you all considered last 50years Congress ruling with mala community that you considered please last 50years years Congress ruling that of time mala community impact
11:20 వర్గీకరణ విషయం స్టార్ట్
ilaiah iaiah chepena Ma Madiga lade antima vijayam Jai Madiga Jai Jai Madiga 🙏 ❤
Super analysis jai MALA
అరె మంద కొంచం చేసుకో మేము కూడ చెప్పు తున్నాము పార్లమెంట్ లో బిల్ పొటకొనే బీజేపీ ఉందిపాస్ చూసుకో ఆవులే
జై మాదిగ జై మందకృష్ణ అన్న 51 కులాలు మద్దతిస్తాం ఏ బి సి డి వర్గీకరణ సాధిస్తాం జై మాదిగ
🎉🎉🎉🎉🎉 very nice
2011 జనాభా లెక్కలు ఆధారంగా వర్గీకరణను చేయబోతున్నామ్ అని తెలంగాణా ప్రభుత్వం తెలుపడం జరిగింది, కంచె ఐలయ్య సార్ దాని గురించి చదివినట్లు లేరనుకుంటా! ఇంకో 10-15 రోజులలో Dr shamim కమిషన్ తన నివేదికను ఇవ్వబోతుంది దీంతో వర్గీకరణ వేగవంతం కానుంది.
Jaibhim sir.Madiga bros ikanaina telusukovali vasta valu.
Crime really 💯 tanking truth.
Correct ga chepparu sir
రఘు అన్న సినిమా ఫీల్డ్ ను నుండి ఎలాంటి ఉపయోగం BC, SC, ST బడుగు బలహీన వర్గాలకు లేదు. వారు సినిమా అనే ఒక ట్రాపులో పడడానికి, వారి జీవితంలో ఉన్నతంగా ఎదగ కుండా మాయలో మాయలో పడేశే వారు చేసే ఒక ప్రయోగమే సినిమా.
vargikarana visleshana chala bagundi
🙏
98 శాతం ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు ఉన్నవి. ఉన్న రెండు శాతం లోపు గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా ఓపెన్ కేటగిరిలో కొట్టే సత్తా ఎస్సి పిల్లల్లో వచ్చింది నష్టం EWS వల్ల జరుగుతుంది.. వర్గీకరణ అవసరం లేదు.
Heroes, heroines, Directors, producers ki creamy layer ravali.
❤
అదే సుప్రీం కోర్టు వారితో సైన్సెస్ తో లెక్క తీసి చెపించవచ్చు కదా సర్ మరి
10 th class failed medhaviki ardham kadule sir
చదువుంటేనే అర్థం అవుతుందనేది తప్పు. మంద మాదిగల్లోని అసంప్తృప్తిని విజయవంతంగా ఏకం చేసి మంచి ఉద్యమం నడిపాడు. కానీ…30 ఏండ్లు నడపడంలో వైఫల్యం గుర్తించి, వేరేవిధంగా దళితుల రాజ్యాధికారం కోసం పోరాటం మలుపు తీసుకోవాలి…ఇది చేయలేదు అంటే అతను వ్యక్తిగత స్వార్థంతో దందా కృష్ణ గా మారి ఇప్పుడు మోడీ కృష్ణగా మారి మొత్తం దేశంలో SC ల ను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తూ చాలవరకు విజయవంతం అయ్యాడు.😡
Sir Hi meet sir
ప్రభుత్వం సినిమా వాళ్ళు కలిసి ఆడిన నాటకం వాళ్లకు వాళ్ళు లోపల లోపల సెటిల్మెంట్ చేసుకున్నారు
చదువు లేని మందకు ఈవి అర్దం కావు బ్లాక్మెయిల్ తప్ప 🤣
మరి bjp నుంచి ఒక్క mp స్థానం గెలువ లేదు ఎందుకు, మంద కృష్ణ waight ఏం లేదు
బుర్ర లేదనుకుంటా
Jai bheem jai mala sc no reservation
అన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీస్తే ఎవరు చూస్తారు సినిమా అంటేనే వినోదం వినోదం కోసం ఏదైనా చూపించవచ్చు దాన్నే నిజమని నమ్మితే ఎలా
2011 లో భారత ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి, GO లో కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చేయమని ఉంది, No problem 💪💪💪💪💪
Jai bheem jai mala
ఈయన ఒక పుస్తకం రాసాడు. సామజిక స్మగ్లర్ కోమాటోళ్ళు అని. అప్పుడు అడిగితే మీకు నచ్చకపోతే మీరూ ఒక పుస్తకం రాయండి అని చెప్పారు. ఇప్పుడు నీకు సినిమా నచ్చకపోతే నీవ్వుకూడా ఒక సినిమా తీసుకోవచ్చుగా ఎవరు కాదన్నారు సారూ.
perfect
కొందరు పిచ్చోళ్ళు అంటున్నారు 2011 జనాభ ఆధారంగ వర్గీకరణ అంటే 2024 వరకు ఎందుకు చేయరు. ఇదేం లెక్కా . మళ్లి కోర్టుకు పోవడం పక్కా . పదవ తరగతి చదివిన వాడికి డిగ్రీ చదివిన వాడికి ఉన్న తేడా ఇలా ఉంటుంది !.
మాలలకు అమ్ముడుపోయిన జర్నలిస్టు రఘు... అన్యాయానికి అమ్ముడుపోయిన జర్నలిస్టు రఘు.... మతలబ్ ఏందో మరి😮😮
@@సమన్యాయం4779 nijam nippulantidee sodara
@bhimarao4878#
ఏది నిజం...???*
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అణగారిన వారిని అనగా ద్రొక్కిన బ్రహ్మణిజాపు విష మనువాద ప్రణాళికలో , అంటరాని వారిగా, ఊరికి బయట దూరముగా వెలివేయబడిన, వెట్టిచాకిరితో… బానిసత్వంతో… ఆర్థిక స్తోమతలేని పరజీవులుగా, దరిద్రులుగా అణగత్రొక్కబడిన బ్రతుకులను ఎలా మార్చాలని...??? భారతదేశ మూలవాసులైన జన జీవనాన్ని సమాజంలో సమానత్వంగా ఉండాలంటే ఆర్థిక అసమానతలను తొలగించాలంటే... ?? అగ్రవర్ణాల వారితో సమానంగా పోటీపడలేని నిస్సహాయస్థితి కలిగిన అంటరానివారని.. తక్కువ జాతివారని ... హీనంగా చూడబడిన నిమ్నజాతులను, అభివృద్ధి పరచాలంటే కులనిర్ములన, జాతి వివక్ష రూపుమపాలంటే రిజర్వేషన్లు కచ్చితంగా కావాలని మహనీయులు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు భారత ప్రభుత్వముతో కోట్లాడి బ్రిటిష్ వారి సహాయంతో రిజర్వేషన్లు సాధియించటం జరిగింది.
కానీ మాలలు మిగతా 58 కులాల వారిని అంటరానివారుగానే చూస్తారు..!!??
*రిజర్వేషన్లు ఉద్దేశం* :
రాజ్యాంగము లోని ఎస్సీ రిజర్వేషన్లు కేవలము మాలల కోసమే కేటాయించబడినది కాదు... ఒక వర్గమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్ల ఉద్దేశం ఏమిటి...?? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో భాగంగానే కదా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించింది... రాజ్యాంగంలో అట్టడుగు అంటరాని దుర్భర జీవితాలు జీవించే వర్గాల వారికి రిజర్వేషన్లు అందకూడదు అని రాయబడిందా...? దళితులు అంటే ఒకే కులమా..?? ఒకే వర్గమా..?? భిన్నత్వంలోని ఏకత్వముగా 59 కులాల కలయికయే దళిత వర్గము... మరి మిగతా 58 కులాల పరిస్థితి ఏమిటి..??
నీచ నికృష్ట కుల వ్యవస్థలో ఊరికి దూరముగా వెలివాడలో.. సంచార జాతులుగా.. అంటరాని వారిగా ఇంకా కుల వివక్షను అనుభవిస్తున్న భరిస్తున్న వారందరికీ సమాన హక్కులు కలగాలని, సమానఫలాలు దక్కాలని, సమానఫలములు పొందాలని, ఉద్దేశంతో రిజర్వేషన్ ఫలములు కేటాయించబడినది అది అందరికీ దక్కాలంటే ఖచ్చితంగా ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అప్పుడే అందరి బ్రతుకులు బాగుపడతాయి అంటరానితరం రూపుమాపుతుంది, కుల నిర్మూలన రూపుమాపబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న స్వరాజ్యము… బహుజనరాజ్యం వస్తుంది అప్పటివరకు తినేవాడే తింటూ అనుభవించేవాడు అనుభవిస్తూ తరతరాలు స్వార్థం కోసం జీవిస్తూ ఉన్న ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, ఒక వర్గం మాత్రమే సంపన్నంగా మారుతుంది.... ఏది న్యాయము..?? ఏది అన్యాయము..?? ఏది అసత్యము…?? ఏది సత్యము..??. ఇకనైనా మేల్కొని నిస్వార్ధముగా అందరికీ సమాన హక్కులు కావాలి అందరి జీవితాలు బాగుపడాలి... కచ్చితంగా వర్గీకరణ జరిగితీరాల్చిందే.. - *సమన్యాయకర్త* .
@bhimarao4878 ఏది నిజం...???*
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అణగారిన వారిని అనగా ద్రొక్కిన బ్రహ్మణిజాపు విష మనువాద ప్రణాళికలో , అంటరాని వారిగా, ఊరికి బయట దూరముగా వెలివేయబడిన, వెట్టిచాకిరితో… బానిసత్వంతో… ఆర్థిక స్తోమతలేని పరజీవులుగా, దరిద్రులుగా అణగత్రొక్కబడిన బ్రతుకులను ఎలా మార్చాలని...??? భారతదేశ మూలవాసులైన జన జీవనాన్ని సమాజంలో సమానత్వంగా ఉండాలంటే ఆర్థిక అసమానతలను తొలగించాలంటే... ?? అగ్రవర్ణాల వారితో సమానంగా పోటీపడలేని నిస్సహాయస్థితి కలిగిన అంటరానివారని.. తక్కువ జాతివారని ... హీనంగా చూడబడిన నిమ్నజాతులను, అభివృద్ధి పరచాలంటే కులనిర్ములన, జాతి వివక్ష రూపుమపాలంటే రిజర్వేషన్లు కచ్చితంగా కావాలని మహనీయులు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు భారత ప్రభుత్వముతో కోట్లాడి బ్రిటిష్ వారి సహాయంతో రిజర్వేషన్లు సాధియించటం జరిగింది.
మోడీ నీ తీర్పు ఇప్పించారు, బీజేపీ ఉన్నచోట ముందు చేయాలి
ఇటువంటి హైలీ ఇంటెలెక్చువల్ సర్ వంటి వాళ్ళు కదా లివింగ్ లెజెండరీ రియల్ ఇన్స్పిరేషనల్ హీరోలు.
బొంగు ఏమీ కాదు
ithanu emi intellectual ?
Sc వర్గీకరణ కి 2011 జనాభా లెక్కలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని మాత్రమే చేస్తాం అని govt clearga చెప్పింది సో నో pblm
ఇప్పుడు ఉన్న బీసీ డెడికేషన్ కమిషన్ అనేది sc వర్గీకరణ కి సంబందించినది కాదు
Sc వర్గీకరణ కి అనుకూలంగా 7 మెన్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బంది ఏం ఉండదు
యూపీఎస్సీ లో రాష్ట్రాలలో చేసిన తరువాత తప్పకుండా చేస్తారు
🤔😃😃
రాజ్యాంగ లోని అంశాలు, ఒక ఆర్టికల్ 341 ఏమీ తెలియదు 😅.. ఒకటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది చెయ్యాలి అనుడు తప్ప 😂.. అదే సుప్రీం కోర్టు క్రీమీలేయర్, మొదటి తరం వారికే రిజర్వేషన్ అని చెప్పింది... మరలా చేయమంటారా 😂... అలా చెస్తే మొదట అడ్డుకునేది మీలో ఉన్న ఉద్యోగులే 🤭
ఆర్టికల్ 341 ఏం చెప్పింది brother
Professor please don't mislead the issue. Catagarisation is very legal as for the constitution of india. Nobody can stop it as Modi back up MRPS and MKM. Justice is done finally with the help of bjp and rss. Long live Modi.
ఐలయ్య... లవడాలో ఐలయ్య
రఘు అన్న నీకు కంచె ఐలయ్య గారు చెపితే నన్న అర్థం ఐనదా? మీరు అందరికి ఇలాంటి మేధావుల సలహాలు, సూచనలు చెప్పండి. పిచ్చి పిచ్చి గా అడ్డం తగిలి, నేనే గొప్ప అనిగాని, ఒక వర్గం కి అనుకూలంగా మాట్లాడకు... నమస్తే సార్.
🙏🌹🙏🌹🙏
end users ga bratakadam alavatipoindi
2011 జనాభా లెక్కలు ఉన్నాయి.
ఈ లెక్కలు అధికారికంగా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ లెక్కల ప్రకారమే చేస్తుంది,
ఎస్సీ ఎస్టీలకు లెక్కలు ఉంటాయి.
ఏ జనాభా లెక్కలు తీసినప్పటికీ SC(....) మాల మాదిగ రెల్లి.... ఉంటాయి.
కాబట్టి అవి అధికారిక మే.
సాంస్కృతిక విప్లవం హ్.. తెలంగాణా క ఖవులు, కళ ఆకారులు,పత్రిక రచయితలు హ్😂 NTR friend C . Narayana REDDY గాడ్ హెప్పుడో తెచ్చాడు. వివిధ హోదాలలో.
కావాలి అంటే ఆయనతో వేదిక పంచుకున్న officer ల నీ, జర్నలిస్టు లని కానీ శాలువా కప్పించుకున్న వారిని కానీ ask అండి. 😂😂
తెలంగాణ అంటేనే, అంబేడ్కరిజం 😂 మనుస్మృతి నీ తగుల బెట్టిన అంబేద్కర్ చదువు నేర్పిన సంస్కారం ???❤ సిగ్గు లేకుండా మాట్లాడుకోవడం, పొట్లాడుకోవడం, ఆట లు ఆడుకోవడం❤ ఇందుకు చాలా డబ్బు అవసరం. ఆ డబ్బుని కూడా అలాగే యే earn చేసుకో money చెప్పేది. అంబేద్కర్ ఇజం.
❤ బండ్రు family కానీ, సుద్దాల family కానీ+++ ఎవరన్నా మనుస్మృతి లో బ్రాహ్మణులు చేసిన అఘాయిత్యాల కన్నా, అవమానాల కన్నా ఘోరమైన వి అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చాక మీ తెలంగాణ పోరాట యోధల టుకుంబాల వాళ్ళు స్పందించరా!!!❤❤❤
రఘు గారు వాళ్లేమో అనుకుంటారు అని అంటున్నారు, నువ్వు ఒక జర్నలిస్ట్ వేనా, గొప్పగా విశ్లేషణ చేస్తున్న కంచ ఐలయ్య గారికి కృతజ్ఞతలు, మంద కృష్ణ ఏమనుకుంటున్నావ్ అని మందకృష్ణ కి అనుకూలంగా ఇంటర్వ్యూ చేస్తారా, మందకృష్ణ ఏమైనా అనుకుంటాడు అయితే మీరు కరెక్ట్ ఇంటర్వ్యూ చేయరా
Punjab lo , tamil nadu lo already amalu avthundi
కంచె ఐలయ్య గారు 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేస్తనారు,
మోడీ ప్రధాని గా న్యాయంమైన డిమాండ్ కు అనుకూలంగా సోలిసిట్ జనరల్ ను పెట్టీ వాదించడం కరక్టే అది ప్రభుత్యం భాధ్యత సామాజిక న్యాయం కోసం,
జాతి వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వలు తీసుకోవడం తప్పు...
appudu dani prakaram, mala madiga iddraru samanam!!! 3% unnavariki 10% ichadu modi agra kulalaki. mari madiga varu ekkuva mandini kani janabhanu penchite varu 15% unnna sc reservation ni 25 ki penchamani adagali. anthe gani ambedkar garu ichina danni nenu okkadine tintanu ante kudaradu
11:25
Babu. Ilaiah garu ...BC la ABCD ela amaluthundi.