ALPHA OMEGAYINA MAHIMANVITHUDA hosanna ministires song MUSIC TRACK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @dharamahesh2624
    @dharamahesh2624 2 ปีที่แล้ว +53

    అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా
    అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
    రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా!
    ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
    నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా
    1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే
    ఉన్నతముగ నిను ఆరాధించుటకు
    అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి
    నూతన వసంతములో చేర్చును
    జీవించెద నీ కొరకే - హర్షించెద నీ లోనే
    2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే
    ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
    ఆశా నిరాశల వలయాలు తప్పించి
    అగ్ని జ్వాలగ నను చేసెను
    నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే
    3 నిజ స్నేహితుడా! నీ స్నేహ మాధుర్యమే
    శుభ సూచనగా నను నిలుపుటకు
    అంతు లేని అగాధాలు దాటించి
    అందని శిఖరాలు ఎక్కించెను
    నా చెలిమి నీతోనే - నా కలిమి నీలోనే.

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @nagarajupastham9656
    @nagarajupastham9656 10 หลายเดือนก่อน +3

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 2 ปีที่แล้ว +6

    Nice song thanks.

  • @yesukrupanissiministries9176
    @yesukrupanissiministries9176 2 ปีที่แล้ว +4

    వందనములు పాస్టర్ గారు

  • @nagarajupastham9656
    @nagarajupastham9656 11 หลายเดือนก่อน +2

    👏👏👏🙏❤🎉 0:38 0:40 0:42 0:43

  • @nagarajupastham9656
    @nagarajupastham9656 ปีที่แล้ว +3

    🎉🎉

  • @nagarajupastham9656
    @nagarajupastham9656 ปีที่แล้ว +4

    👏👏👏🎉🎉

  • @salomiyesupogu195
    @salomiyesupogu195 3 ปีที่แล้ว +10

    Yekaddaya neevu lenidhi song track cheyara sir

  • @nagarajupastham9656
    @nagarajupastham9656 7 หลายเดือนก่อน +1

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @TJohnson-g9w
    @TJohnson-g9w 5 หลายเดือนก่อน +3

    అన్నయ్య వందనాలు ట్రాక్ పేరు వచ్చేది పెట్టరా

  • @Vijay-xt9nu
    @Vijay-xt9nu 4 หลายเดือนก่อน +1

    అన్నయ్య అల్ప ఒమేగా అయినా పాటకి ట్రాక్ పెట్టండి అన్నయ్య ప్యా డ్ త బల మిక్స్ మ్యూజిక్ ట్రాక్ పెట్టండి అన్నయ్య

  • @daveedraju4315
    @daveedraju4315 2 ปีที่แล้ว +3

    Pata evvandi