Mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mn mm mm n mm mm mm mm mm n mm mm mm mm M mm mm mm mm mm mm mm mm m mm mm mm n mm mmn N mm mm mm mm Nn Mn mm N N mm Mm mm mm mm n mm Ñ mmm mm m N N N M Ñ Ñmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
"నాకు మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను బాధితుడ్ని కాదు అమరుడిని నేను ఎగిరే ధిక్కార పతాకాన్ని నాకోసం కన్నీరు కార్చకండి మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చెయ్యండి జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను" ఈ పాట రాసిన కర్మభూమిలో పూసిన పువ్వు మహాకవి శ్రీ కలేకూరి ప్రసాద్ గారికి ఘననివాళి
Mv lo e song chusinapudu entha happy ledu sir mimalni chusthu me song vintunte ha chalu sir inka ...........tanq sir meru nijamga karanajanmulu sir god gift.......
anna vandemataram song, bhoomiki ila konni kadu anni me songs vinte romalu lechi vuntayi anna meeru ma inspiration anna meeru happyga vundalani korutu me abhimani
వందేమాతరం శీనన్న పాడుతుంటే అలా పడలేక పోతున్నాను అనే బాధ ఉంటుంది కానీ మనసులో పాడుకుంటూ సంతృప్తి చెందుతాను నాకు విప్లవ పాటలు అన్న జానపద పాటలు పద్యాలు అంటే చాలా ఇష్టం
అద్భుతమైన పాట... ఈ పాట రచించిన కలేకూరి ప్రసాద్ గారికి, తన గొంతుద్వారా ప్రాణం పోసిన వందేమాతరం శ్రీనివాస్ గారికి... హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏻
Great 👍 మిత్రమా.
అందరు సింగర్స్ ఒకటి మీరు మాత్రం
మా శ్రామికుల కోసం పుట్టిన ప్రళయ రుద్రుడు అన్న మీరు🙏🙏🙏
08p
❤❤
Pallello Puttina prati okkariki Me voice vinte Chalu Sir. Goosebumps. .
నీ పాటలు ఎవెర్ గ్రీన్ గా నిలిచిపోతుంది..ఒక వెలుగు వెలిగారు ఆ కాలంలో....😍😍😍😍😍
చిరంజీవి గా జీవించడం అంటే ఇలా ఎప్పుడూ మీ పాటల రూపంలో కనిపిస్తూ వినిపిస్తూ ఉండటం మీరు నిజంగా చిరంజీవి వే గురుగారు
రైతులు కష్టాల మరియు వ్యవసాయం గురించి చాలా బాగా పాడారు నా మనసు పొంగుతోంది ఈ పాట అంటే❤
అన్నా మీరు పాడే ప్రతీ పాట ఓ అమృత బిందువు......
కాలేకురి ప్రసాద్ ,అన్న మీరు మా మధ్య లేకపోయినా నీవు రాసి పాట రూపంలో బ్రతికే ఉన్నారు. జోహార్ కల్లెకూరి ప్రసాద్ అన్న.
Purugula mande raithuku perugannam ayero
What a lyrics boss a single sentence will explain total life if farmers..
సాంగ్ చాల చాల బాగుంది ...ఇది కుడ సర్ సూట్ ఐతుంది...గ్రేట సాంగ్
Bhasker Basu
Bhasker Basu
Bhasker Basu
Nice song sir
Nice video
మా రాయలసీమ లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పాటకు ఉపూ ఏ మాత్రం తగ్గలేదు అద్ది శ్రీనివాసు గారంటే🙏🙏
Bro తెలంగాలో తగలే
Mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mm mn mm mm n mm mm mm mm mm n mm mm mm mm
M mm mm mm mm mm mm mm mm m mm mm mm n mm mmn
N mm mm mm mm
Nn
Mn
mm
N
N mm
Mm mm mm mm n mm
Ñ mmm mm m
N
N
N
M
Ñ
Ñmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
Tq bro
పాట వింటుంటే ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది🔥🔥🔥🔥
vana osthe bhoo thalli!
Srimantham aade ro!
Woh sir what lyrics
Proud to be Telugu jathi bidda
ఈ పాట రాసిన కలేకూరి. ప్రసాద్ అన్న గారికి పాదాభివందనం... ❤️
Great song... This song was written by Kalekurla Prasad Anna... He is from Krishna Dt. Who also written "Karmabhoomilo poosina o povaaaaa" Song.....
Mpp
ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మూలం వ్యవసాయం అని గుర్తించాలి 💚💛💛
Yes
Q
Pudamipy puttina prati manishiki pudamilo kalise varaku annamu avasaramani yevvru gurstichamledu
అవును బ్రో
Comment Of The Decade...!!!
Super... Brother
Goosebumps thechey voice. Proud to be telugu agriculturalist
mi voice lo magic untundi srinivas garu
Siddhu konda
U r the creator of tollywood sir
haifriends
Corect ga chepparu
@@siddhukonda7425 .
I
మీరు సూపర్ సింగర్ సర్. ప్రతి తెలుగు వ్యక్తి tO BE PROUD HERE Your SONGS ...............UR THE OUR REAL HERO SIR .....
Goutham Kumar Reddy
Goutham Kumar Rec
New, songs, mp3
...,
Goutham Kumar
Kiran
సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఈ పాట ఉంటుంది.. మా పరిటాల రవి అన్న కూడా......❤
No words. Pure telugu lyrics. No other languages.
Telugula cheppu mari adhe mana thappu
Purugula mande Ryuthi ki perugu anamayero ......., heart melting line
Correct bro
It was written by poet kalekuri prasad
మహ అద్బుతమైన పాట. ప్రపంచం గర్వించదగ్గ పాట. జైజై మోహన్ బాబు గారు.
Kalaikuri Prasad Garu Written by
One of the finest singers i love his songs and his innocence .. Thanks to vandhematharam garu for being a telugu fellow .
Hats off to U Sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🎾🎹🎤🎵🇮🇳
We are proud of you sir....
I am really proud of such people like you sir... You are a person that we always wanted to have in the world
Really I'm fan of u sir, superb sir meeru, 1st tm miru paadina song vinna ventane ado jarigindi nalo, mi fan ipoya sir, superb hats off sir
"నాకు మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాధితుడ్ని కాదు అమరుడిని
నేను ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే నన్ను నగరం
నడిబొడ్డున ఖననం చెయ్యండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను"
ఈ పాట రాసిన కర్మభూమిలో పూసిన పువ్వు మహాకవి శ్రీ కలేకూరి ప్రసాద్ గారికి ఘననివాళి
😢😢😢😢😢మా రాయలసీమ గురించి మా రైతు బ్రతుకు తెలిసిన మహానుభావులు అయన..😢😢😢😢
He is a perfect singer for these type of songs.
What a great voice sir goose bumps comes when I hear you
పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయేరొ 😢
That is the great government of india
P
Pp
శ్రీనివాస్ గారు మీరు రైతుల కోసం అద్భుతమయిన పాట పాడారు సూపర్ సార్
Start Goosebumps 🎧 ! •❤💐
Same
I got emotional,extroardinary lyrics as well as singing
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ విన్నలి అనిపిస్తుంది
Wow..wow...what an energy......super about our land and our earth.....iam about cry after listening this song
super singer sir meru mi songs ante naku chala istam
vijaykumar Sandra
Thanks ETV and vandemataram legend 🙏🍀
Is your id and real name same? It sounds different friend
Super sir
I am also a big fan here
Mv lo e song chusinapudu entha happy ledu sir mimalni chusthu me song vintunte ha chalu sir inka ...........tanq sir meru nijamga karanajanmulu sir god gift.......
ఆటవెలది:-
ఎంద రెంద రున్న ఏముంది జగతిలో ?
హితుడు లేక నీవు హీన మయ్యి ?
ఒక్క డున్న చాలు ఒనగూరు నెన్నియో!
విశ్వ సాయి తేజ వినుడు రయ్య !!
Super👍👏
Agriculture god gift farmer is world king but present situation very bad but sailute this song dedicated by all world farmers ThAnk you sir
Wahh..... Goosebumps vasthuntai vintuntey ❤️🙏🙏🙏🙏🙏
The sensational Revival heart touches Singer .Sri. Vande Mataram Srinivas ..
నమస్తే అన్న నీవు సుపర్ సింగర్ india
Such a beautiful song 🎵
iam a huge fan of your songs sir. really I owe my forehead.keep rocking sir and may God bless u
anna vandemataram song, bhoomiki ila konni kadu anni me songs vinte romalu lechi vuntayi anna meeru ma inspiration anna meeru happyga vundalani korutu me abhimani
Iam big fan of u sir mi songs super 😚😚😚😚😚
Mi songs vintene manasu thrupiga untadi Antha bhadalo unna vallu kuda ette santhosha padatharu sir
Vandhematharam srinivash gaaru..Telugu industry best singer...
It gave me #goosebums..
Srinivas Garu. 🙏🏻🙏🏻🙏🏻🙏.
Jai Jawan Jai kissan....
ఇలాంటి ఎన్నో పాటలను పడాలని మనసారా కోరుకుంటున్నాము
💎🇮🇳🙏ప్రతీ గుండె చప్పుడు🙏🇮🇳💎
🌷 వందేమాతరం శ్రీనివాస్🌷
Yes
@@mekalamanohar4449 TQ. MM garu.
Really wonderful song sir....enjoyed lot...i feel very well...
your song me take and go to remember of my life on childhood with my grandfather with agriculture work so nice sir
Lwrytvz
Vaana Vasthe Bhootalliki Seemantham Maayeno... Emaina lyrics aa???
Super
మీరు పాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తోంది సార్
Ah voice nti anna awesome asalu enni times vinna vinalani undi😍
he is a true singer.b.coz.u never find any difference whether it's studio or a stage.
What legendary voice boss hats off boss
Der r no words to say about ur voice n u sir awsome
Super song we rojullo ye okka government Farmer gurinchi thinking cheyyadam ledhu hatsoff sir
Superb voice sir being proud to be a Telugu person
మా జిల్లా ముద్దుబిడ్డ వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు
Love and affection for every person ,,beauty of former...supab song my favorite song...💪👍🙏🙏
వ్యవసాయం అంటే అందరికీ చిన్న చూపు అయిపోయింది. 🙏🏽🙏🏽🙏🏽
భూమికి పచ్చాని రంగేసిన ట్టో అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
ఆలి పుస్తెలమ్ముకొని
అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వల వల వల ఏడ్చుకుంటూ
వలసెల్లి పోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవిడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికోస్తే పండుగచేద్దామురో
భూమికి పచ్చాని భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతారో అమ్మలాలా
చేలుదున్ని సాళ్ళు దీర్సే
బీద బిక్కి జాతారో అమ్మలాలా
ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర
భూమికి పచ్చాని భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
చెమట జల్లుచిలకరిస్తే నేల
పులకరించురో అమ్మలాలా
వానోస్తే భూతల్లి సీమంతామాడురో అమ్మలాలా
తంగేళ్ళు గన్నేర్లు
పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా
పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో
గజ్జల మెతల్లో పల్లె పరవసించెనో
భూమికి పచ్చాని భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
దిగువా పెన్నమ్మతల్లి
ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు
తొక్కితే అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి
చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో
నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో
భూమికి పచ్చాని భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
Thank you 🤌
🌾🌾🌾Jai kissan 🌾🌾🌾🌾 super sir 👌👌 this song is totally dadicated all our farmers 🌾🌾🌾 tq sir thanks for sings this 🌾🌾
marvelous Sir , outstanding...
c.s swathi hi good morning
వందేమాతరం శీనన్న పాడుతుంటే అలా పడలేక పోతున్నాను అనే బాధ ఉంటుంది కానీ మనసులో పాడుకుంటూ సంతృప్తి చెందుతాను నాకు విప్లవ పాటలు అన్న జానపద పాటలు పద్యాలు అంటే చాలా ఇష్టం
ఆ పద పొంతన గుండెలకు తాకుతుంది సార్🙏👍
కలేకూరి ప్రసాద్ అన్న గారు పేదల మనసుల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారు... 🙏🙏🌾🌾🪴🪴🌷🌷
అన్నా నీ పాటకు పడుకున్న ముసలి తాత కూడా చిందులు వేస్తాడు.
,
Yes Annayya
Pakka 🔥
Yes... I enjoyed really this song at tungabhadra river., mantralayam..
Tungabhadra paravallu tokkutu ugrarupam cupistunnaru
while listening Telangana songs i became so energetic and it fills up lot of energy!Lots of ❤❤❤❤from guntur
పాటలో ఎంత మీనింగ్ ఉంది సర్ మీరు గ్రేట్ పాడినందుకు
Patalu.andaru padutaru.....
.
Kani...
Mee tone lo oka adbutam....peda prajala hurt tuch ayyevidanga....hots up ....
ఎలా వస్తుంది అండి అలాంటి రాగం.. 6:37, 6:38 దగ్గర వీడియో చుడండి.... చాలా గ్రేట్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏❤
Anna mi voice chala bhagundi
నా మనసుకు రంగు వేసినట్టుంది చాలా బాగుంది ఈ సాంగ్
సాహితి ప్రపంచంలో గొప్పసంపద మీరు
మీ పద్ధతి మీరు ఒదిగి ఉండే విధానం మీ మాట మీ మంచితనం మకు నేర్పిన సంస్కారం మీ పాటలు వినడం మేము ఎ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ పాటలు వర్ణనాతీతం
I'm crying sir heart touching song
Good Lyrics of Kalekoori prasad garu and Awesome voice of Srinivasa sir garu
I love u r voice & smile beautiful
Great song ...signing is highlight fr this song.
Dynamic singer extraordinary performances
Super song all most my favorite song and vandemataram srinivas
Sir me voice exlant.... Love you sir.
వందేమాతరం మా సోదరుడు గా జన్మించు .
Super duper
Amazing
Awesome 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
8:09 and 8:28 e time lo chupinchina green color dress ammai soooo beautiful super super
Symbolic గా పచ్చని T-shirt వేసుకొచ్చావ్ అన్న... 👌🏻👌🏻👌🏻
Lyricist of this song is the great Kalekuri Prasad garu
Ayana paduthuntey direct ga Gundey ki tagulthundhi...hats off sir❤️❤️❤️🙏🙏
wonderful song beautiful voice
super songs sir
GULLAPALLI APPANNA
Annadathaku vandanam
నాభుతో నభవష్యతి.🙏🙏💐💐💐
Who r lesaning in 2019 like veskondi
Greate Singer
Purugulamande rythuku peeugannam ayeroo...this one
Line is enough present former situation in our society...
rockkkkkkk king sing king sir your beautiful singer of our indian man
Anupuru Babu f
Anupuru babu h
Super sir...
love ur songs
Sxemove.
21
123 SXEMOVE
Super song sir