కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన EPFO పింఛన్ దారులు | EPFO Pension Latest News | Vahini Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Join this channel to get access to perks:
    / @vahinitv
    Thanks for Watching...
    కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన EPFO పింఛన్ దారులు | EPFO Pension Latest News | Vahini Tv
    #vahinitv #epfo_pension_news_today #bjpkishanreddy #bjptelangana #cmrevanthreddy
    Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
    Please Do Subscribe For More Interesting Videos.

ความคิดเห็น • 160

  • @raghavacharyulukomanduri6919
    @raghavacharyulukomanduri6919 3 หลายเดือนก่อน +16

    నిద్రపోతున్న ప్రభుత్వం ఇకనైనా మేలుకోవా లి

  • @venkatareddy8563
    @venkatareddy8563 3 หลายเดือนก่อน +17

    అందరికీ విన్నపం.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం గురించి విన్నవించుకుంటే కనీసం ఏదో ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ఈ కేంద్రంలో వున్న గవర్నమెంట్ poor EPS 95 పెన్షన్రర్ గురించి ఎన్ని సార్లు విన్నవించుకున్నా వారి కి మన మీద కనికరం లేదు పైగా వారికి మన ఓటు మాత్రం కావాలి. ఇక ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఆ భగవంతుడే poor EPS 95 pensioner ని కాపాడాలని దేవుడుని కోరుకుందాం

    • @veerayyakadimcherla3689
      @veerayyakadimcherla3689 2 หลายเดือนก่อน +2

      చాలా చక్కగా చెప్పారు
      ఆంధ్రా పెన్షనర్స్ కూడా చొరవ తీసుకుని CBN గారి ద్వారా ప్రయత్నం చేయడం మంచిది

    • @parthasaradhi6259
      @parthasaradhi6259 หลายเดือนก่อน

      yes

  • @nagendarchilakapati4899
    @nagendarchilakapati4899 3 หลายเดือนก่อน +13

    వృద్ధులు గౌరవంగా బ్రతికే లా ప్రభుత్వం చూడాలని మనవి

  • @sksarma3582
    @sksarma3582 3 หลายเดือนก่อน +8

    Minimum pension 7500/-వరకు పెంచాలి.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 3 หลายเดือนก่อน +9

    బిజెపి ప్రభుత్వం epfo పెన్షనర్ల విషయంలో తక్షణం స్పందించాలి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలతో బతకడం సాధ్యమేనా ప్రధానమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను

  • @GALI587
    @GALI587 3 หลายเดือนก่อน +11

    కిషన్ రెడ్డి గారు వట్టి గేదెలాంటోడు. ఇపిఎఫ్ఒ అధికారులకు మరల సుప్రీంకోర్టు వారే మెుట్టికాయలు వెయ్యాలేమో!!!!!!!!!!!!

  • @Sw.Ananda
    @Sw.Ananda 3 หลายเดือนก่อน +16

    గత 10సం. గా వేచి వున్నా వృద్ధులు, ఆశలు నిరాశ చేయ వద్దని మనవి.
    ఇప్పటి కే చాల మంది గతించి పోయారు, పాపం.

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 3 หลายเดือนก่อน +6

    వృద్ధులకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడరుకాస్త ఆలస్యమైనా ఫలితం అనుభవించి తీరుతారు

  • @shankarraopatnaik5819
    @shankarraopatnaik5819 3 หลายเดือนก่อน +6

    చాలామంది కార్మికులు దేశ ప్రగతిలో కీలక పాత్ర వహించి నేడు కనీస పెన్షన్ లెక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తుంది దయచేసి ప్రజా ప్రతినిధులు ఈ పెన్షనర్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 3 หลายเดือนก่อน +6

    కొన్ని రాష్టప్రభుత్వాలు Rs4,000.00 Old Age పెన్షన్ ఇస్తున్నాయి.EPFO పెన్షన్ దారుడిగా గత 10 సంవత్సరాలు గా Rs 633.00 అమౌంట్ తీసుకుంటున్నాను.నా కాంట్రిబూషన్ 1.5 lakh పైనా ఉంచుకొని పెంచటం లేదు.కనీసం Minimum Pension Rs7,500.00 కు పెంచాలి.JAC కమిటీ ఇండియా కూటమి రాహులు గారి మద్దతుతో పార్లమెంట్ లో చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి పెంచాలి.

  • @samuelmannepalli5154
    @samuelmannepalli5154 2 หลายเดือนก่อน +4

    ఎవరిని కలసినా ప్రయోజనం సున్నా సార్
    ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం పెన్షన్ దారులకు మేలు జరగదు సార్

    • @sastryvk-zb1se
      @sastryvk-zb1se 2 หลายเดือนก่อน +1

      మరెందుకు బి జై పి కి ఓట్లు వేస్తువున్నారు మోడీ ధనవతులకే కాపు కాస్తాడు (చౌవకిదర్ ) మోదీవున్నంతకాలం ఇ పి ఫ్ పెన్షన్ పెంచడు మోడీని ఇంటికి పంపండి

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 หลายเดือนก่อน +5

    I retired as a Director. Do you know what is my pension? Rs 2,478/.
    AP Govt old age pension Rs4,000/ is for better than CPS

  • @garlapatibhagyalaxmi5539
    @garlapatibhagyalaxmi5539 2 หลายเดือนก่อน +3

    మా కష్టాలు బాధలు వినండి మాకు మినిమం పెన్షన్ 10000 ఇవ్వండి . మా శేష జీవితం కి ఆసరా గా నిలబడమని వేడుకుంటూన్నాము.

  • @perlapadmavathi2190
    @perlapadmavathi2190 3 หลายเดือนก่อน +4

    Plese andi minimum pension 7500 chyandi

  • @ravindrareddykandi8526
    @ravindrareddykandi8526 3 หลายเดือนก่อน +5

    BJP ఇవ్వదు, భ్రమలు వీడండి

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Pensioners andaru min pension ichedaka poraadali dharnalu strikelu nyaya poraatalu pratipaksha partyla sahayamto cheyyali

    • @sastryvk-zb1se
      @sastryvk-zb1se 2 หลายเดือนก่อน +2

      అవును బి జై పి కి ఆధాని అంబానీ తప్ప మనలాంటి ఇ పి యస్ 95 పెన్షనర్లు కనపడరు మనం ఏడిచేప్పిన మోడీకి సీతారామనకి వినపడదు మళ్ళీ మోడీని గెలిపించి తప్పు మనమే చేసుకున్నాము

  • @suryanarayanasakhineti7554
    @suryanarayanasakhineti7554 2 หลายเดือนก่อน +3

    బ్రతుకు బ్రతుకుతున్నాము మెడికల్ కార్డ్ వున్నా కార్పొరేట్ హాస్పిటల్స్ మాకే చాలా బిళ్స్ పెండింగ్లో వున్నాయి మేమూ చూడము అంటున్నారు ఒక్కొక్కసారి ఇంట్లొవుండవద్దు పొమ్మనే stayge లోఉన్నాము సర్ బలవంతం గా చావలేము మాకు పెన్షన్ పెంచి ఈ శేస జీవితం ఆదుకుంట్ రని కోరుతున్నాను

  • @sagisubbaiah3514
    @sagisubbaiah3514 3 หลายเดือนก่อน +4

    Epf pension must increase 👍

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 3 หลายเดือนก่อน +2

    Eps 95 పెన్షన్ చివరి దశకు చేరుకున్న వృద్దులకు మినమం పెన్షన ఇవ్వండి , ఇవ్వకపోతే మోడీ గారకి ,మరియు సర్కారుకు పాపం తగులుతది

  • @mkkchary2388
    @mkkchary2388 3 หลายเดือนก่อน +3

    ఇది వరకు తెరాస. P. వినోద్ కుమార్ గారు. Mp. గారు. పార్లమెంట్ లో అడిగి నారు. బీజేపీ. గవర్నమెంట్. వారికీ. Epf. 95.అది కూడా. లేట్. P. V. నరసింహ రావు. గారు. పీఎం. గారు. పార్లమెంట్. లో.. అమలు చేసినారు.

  • @shivakarukonda5777
    @shivakarukonda5777 2 หลายเดือนก่อน +1

    Oled.sage.e.p.s.95.penshanars.nu.repreteshion.ivvadaniki.pothey.arrest.chesi.jaile.ku.pampina di.telisi.kudaa.night.9.pm.vadilinaaru..b.j.p...appativaraku.enqawery..cheya.kundaney.central.minister..post.ichina.b..j.p..t.g.stete.meeda.avaaghana.lekapoadam.maaduradrustam.jai.b.j.p.jai.modhu.jee.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 3 หลายเดือนก่อน +2

    Knrao
    BJP.. pension. Penchadhu
    Vote. Vesi. Thapuchesaru
    BJP.. 10.. years. Penchale

    • @sastryvk-zb1se
      @sastryvk-zb1se 2 หลายเดือนก่อน

      అవును సోదరా బి జై పి ఉన్నంతవరకు ఇ పి యస్ 95 పెన్షన్ పెంచరు బి జై పి వాళ్లకి అంబానీ ఆధాని తప్ప మనలాంటి వాళ్ళు కనపడరు

  • @tsnraoify
    @tsnraoify 3 หลายเดือนก่อน +3

    You did a good job sir we are all support to you.
    This time BJP has to wake up and provide minimum pension Rs. 7500/- to Epfo pensioners

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 หลายเดือนก่อน +6

    పెన్షనర్ల న్యాయ సమ్మతమయిన అభ్యర్థనలను వెంటనే అమలు చేయాలి.

  • @prabhakar8203
    @prabhakar8203 3 หลายเดือนก่อน +2

    This is not good to BJP Government after Ten Years Same EPS 95 problem We are Senear Citizens in this Country

  • @gloryt1361
    @gloryt1361 3 หลายเดือนก่อน +3

    A.p state old people pension is better than EPFO pension..

  • @malli824
    @malli824 2 หลายเดือนก่อน +1

    వాసౖవము వాసౖవము🙏 బిజెపి పార్టీ కళ్లు తెరవాలి😂😂😂

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 หลายเดือนก่อน +2

    Ask the state government to make them eligible for old age pension plus EPFO pension. Your demands are not justified and also reasonable. Kishan Reddy cannot do anything. You request the state government to make you eligible for an old age pension.

  • @mkchary5078
    @mkchary5078 3 หลายเดือนก่อน +1

    40,000/- nunchi 4,00,000/- ప్రతినెలా పొందు తున్నారు మరయు ఫ్రీ ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు వీటి అందరికన్నా eps95,pensioners yenta Dina బ్రతుకు తున్నారు నాయకులు,బీజేపీ ప్రభుత్వం ఆలోచించి అతి త్వరలో పెంచగలరు

  • @venkateswararao9440
    @venkateswararao9440 3 หลายเดือนก่อน +1

    great struggle by epfo pension hike agitators. Ramireddy garu doing great struggle on behalf of workers.presently eps pensioners are getting 1000 to 3000 only per month after doing 25 to 35 years service by public sector and private employees. increase atleast to 10k for present day of life.BJP govt should take urgent action. BVRAO,Retd.HAL

  • @NaniTheFoodVolger
    @NaniTheFoodVolger 3 หลายเดือนก่อน +2

    Minimum 7500 pension milna chahiye😢

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 3 หลายเดือนก่อน +2

    ధన్యావాదాలు .... మేడమ్ గారికి మరియు సార్ కి...✊

  • @suryanarayanasakhineti7554
    @suryanarayanasakhineti7554 2 หลายเดือนก่อน +4

    మాగోడ్ వినండి మాకు మినిమం పెన్షన్10000ఇవ్వండి ఈశేష జీవితం కు సహాయంచెయ్యాండ్డి హోస్

    • @ramachandrannelaturu6380
      @ramachandrannelaturu6380 2 หลายเดือนก่อน +1

      Thathastu your appeal May God consider it at the earliest

  • @suryanarayanasakhineti7554
    @suryanarayanasakhineti7554 2 หลายเดือนก่อน +1

    E.p.f పెన్షన్2014నుండి హయర్ పెన్షన్ ఇవ్వమని సుప్రీమ్ కోర్టు తీర్పు చెప్పింది.2006రిటైర్ అయిన తరువాత వారికి పెన్షన్ ఇవ్వారా? మాకు న్యాయం చెయ్యండి మంత్రి వర్యులు లారా మోడీ తో చెప్పండి

  • @kvphanikumar6223
    @kvphanikumar6223 2 หลายเดือนก่อน +1

    ఎంత మంది చనిపోవాలి యోడిగ మూర్ఖులమనిషి వేన నీవు ఎన్ని ధర్నాలు చేయాల

  • @suryanarayanasakhineti7554
    @suryanarayanasakhineti7554 2 หลายเดือนก่อน +1

    అయ్యా కేంద్ర మంత్రులు మా . E.p.f 95 మాగోడు వినండి మాకు మినిమం.పెన్షన్ తో 2006 నుండి2024వరకు మా పెన్షన్ స్కీమ్ లో 1417రూపాయలు తో బాధలూ పడుతున్నాము.ఇంట్లో కూతుళ్ళు పోషణ తో చిన్న చూపు తో

  • @suvitpch
    @suvitpch 3 หลายเดือนก่อน +1

    Working class not voted for BJP.So BJP could not get sufficient majority also.Now BJP must realise and do needful.

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 3 หลายเดือนก่อน +2

    EPF 95 pensioners Zindabad

  • @johnsonrinl674
    @johnsonrinl674 3 หลายเดือนก่อน +1

    We don't want EPS95 pension. Give us old age pension.

  • @npradeep5915
    @npradeep5915 2 หลายเดือนก่อน +1

    EPS PENSION MUST INCREASE

  • @shivakarukonda5777
    @shivakarukonda5777 2 หลายเดือนก่อน

    Oled.sage.e.p.s.95.penshanars.nu.repreteshion.ivvadaniki.pothey.arrest.chesi.jaile.ku.pampina di.telisi.kudaa.night.9.pm.vadilinaaru..b.j.p...appativaraku.enqawery..cheya.kundaney.central.minister..post.ichina.b..j.p..t.g.stete.meeda.avaaghana.lekapoadam.maaduradrustam.jai.b.j.p.jai.modhu.jee.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sundarasettyanjaneyulu914
    @sundarasettyanjaneyulu914 3 หลายเดือนก่อน +2

    Thanks for this vidio sir

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 3 หลายเดือนก่อน +1

    Kisan Raddy garu karmikulu gurinchi alochistaru Ani nammakamuto vunnamu.

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Kishanreedyki anta dammu ledu

  • @padmanabhambonala9476
    @padmanabhambonala9476 3 หลายเดือนก่อน +1

    At least in this parliament session do needful help to Eps 95 people please thank you.

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 3 หลายเดือนก่อน +2

    Waste of time with BJP

    • @bKumar78678
      @bKumar78678 2 หลายเดือนก่อน

      Why the bjp govt stands so stubborn without hear the sr citizen public voice like dictator North Korea's Kim

  • @narammallareddy5302
    @narammallareddy5302 3 หลายเดือนก่อน +1

    Samajika pentions 4000 icchinappudu maaku 1000 ivvsdamemiti, 35 years service chesina maaku 1000 ivvadam nyayama, mamulu citizens kante takkuvaga chudatam enthavaraku nyayamo meere alochinchandi prajaprthinidhularaa.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 3 หลายเดือนก่อน +1

    Very nice 👍 initiative. BJP govt. never heard in their last two terms. This time they should think positively n give some relief to the EPFO pensioners retired before 2014.

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 3 หลายเดือนก่อน +1

    No use, but as long modi is pm and nirmala seetharaman is fm they won't enhance

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Correct

  • @lakshmipisapati4158
    @lakshmipisapati4158 3 หลายเดือนก่อน

    Na EPF pension 800/RS matrame private teacher ga service28years pension cheppukovadaniki sigganipistundi

  • @pvrpv4157
    @pvrpv4157 หลายเดือนก่อน

    కిషన్ రెడ్డి చెప్పిన డమ్మీకిషన్ రెడ్డి చెప్పిన డమ్మి ఏం చేయలేడు అట్టర్ ఫ్లాఫ్ వేస్ట్కిషన్ రెడ్డి చెప్పిన డమ్మీ ఏం చేయలేడు అట్టర్ ఫ్లాఫ్ వేస్ట్

  • @chennareddynukala2603
    @chennareddynukala2603 3 หลายเดือนก่อน +2

    Yes.

  • @prasadrao6832
    @prasadrao6832 2 หลายเดือนก่อน

    Padhisamvathsaraala,yenthamandhi,retaired,vudhyogulu,,jeevanabhaarraanni,moyaleka,,yibbhandhulathoney,jeevinchi,manakukanuphinanthadhuuraaniki,kondharucherukonnaaru,,,manmohan,singh,,p,m,gaarukuudaa,retaired,vudhyogulaku,anyaayamey,cheysaaru,,yippati,prabhuthvaalu,,yippatikainaa,maraninchina,faamily,ki,yippuduvunnavaarikutumbhaalaku,,annividhaala,sahakarinchi,retaired,ayina,prathivudhyogiki,,e,sathvaramey,nyaayamjarigeylaa,chattam,theesukoni,vacchi,epf,,pensionu,yippati,,retaired,vudhyogithosamaanamgaa,,vayasu,thovacchey,adhanapu,bhenifitsutho,,paatha,bhakaayalu,,andhinchithey,,prajaa,prabhuthvaalu,retaired,vudhyogulanu,vaka,pourinigaa,gurthinchina,vaaravuthaaru,retaired,vudhyogafaamileelalo,chirasthaayigaaniluvagalaru,

  • @gandhisammeta5587
    @gandhisammeta5587 2 หลายเดือนก่อน

    నరేంద్ర మోడీ కూడా సీనియర్ సిటిజనే. ప్రైమ్ మినిస్టర్ గా సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి మనలాంటి సీనియర్ సిటిజన్స్ తో పని ఏముంది ఆయనకి. మన పెన్షన్ 7500 పెంచకపోతే బిజెపి ప్రభుత్వం పతనం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వం బొటబొటి మీద నడుస్తుంది. ప్రభుత్వం గ్రహించాలి

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 3 หลายเดือนก่อน +1

    EPFO pension scheme, minimum Rs.15,000/- + plus DA Required immediately. Ignoring, silence indicates, not at all simple subject. Pathetic condition of retired employees situation. Help medical facilities, pension scheme. As you wish. Sorry to say ruling party or opposition party.

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Karmikulu kastapaditene Desam abhivruddi chendutundi ac roomlo koorchine palakula valla yemi abhivruddi kaadu

  • @satyanarayananarayana9137
    @satyanarayananarayana9137 หลายเดือนก่อน

    EPF 95 pention demond ni kutami government pariganaloki tisukovali

  • @y.s.nmurthy6909
    @y.s.nmurthy6909 3 หลายเดือนก่อน

    Vallu marala power lo ki vachinaru..Inka 5 years varaku mana vanka asalu chudaru...eps 95 pensioner s aasa vodulukovali higher pension gurinchi...bad...

  • @saividaththati7453
    @saividaththati7453 3 หลายเดือนก่อน

    Kishanreddy garini kalavadamvalana time waste tappa emupayogamuledu gatamulo ennisaarlu kalisi vinnavinchkunnamu

  • @mdamjed1715
    @mdamjed1715 2 หลายเดือนก่อน

    Meeru 0kkanimsham aalochinchande hemamalini 3yearsnunde recmond chesena modi garu yemivenaledu

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 2 หลายเดือนก่อน

    desam kosam manamandaram NDA govt ki vote vesi modyjy ni PM ga ennukonte mogy garu eps95 pensioners kosam cheyandi emy ledu ,oldage lo musalallu ela brathukali ,ee alochane pm PM gariki ravali ,ela annanani nenu BJP ki against kadu ,center lo eppudu BJP ke vote vastanu,endu,kante first preference desam ganaka, dayachesi modyjy eps95 pensioner's dasabdala aasa Neravarchandi please sir, jai bharat, jai modyjy , jai eps95 pensioners association. b

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 3 หลายเดือนก่อน +3

    EPS 95 Pensioners Unity Zindabad 🎉👍🎉

    • @kvsraju8244
      @kvsraju8244 3 หลายเดือนก่อน

      Zindabad

  • @GuthulaRamalakshmi45
    @GuthulaRamalakshmi45 3 หลายเดือนก่อน +1

    Yes దయచేసి గమనించగలరు

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 หลายเดือนก่อน

    Respected Central Minister Sri. Kishan Reddy garu, 🙏We, EPS 95 Pensioners appeal to yours kind notice, that Honourable Supreme Court Judgements in dt:4th-Octb'r-2016&Date:4th-November-2022, both these Cases will have to fulfill, otherwise Boomrang to BJP in coming all Elections, that's all about senior Citizen pensioner's from EPS 95 , as already Honourable SC given different Judgements in 2016&2022 , how will ignore and deceive &Ignore before 2014 August 31, retired Pensioner's, other wise BJP will get below 100Seats in 2029.

  • @annepusulochana5079
    @annepusulochana5079 2 หลายเดือนก่อน

    Minimum pension 7,500rs.ivvali

  • @ganigantikoteswararao6849
    @ganigantikoteswararao6849 2 หลายเดือนก่อน

    ᴅᴀyᴀᴄʜᴇꜱɪ ᴍᴀɢᴜʀɪɴᴄʜ ᴋᴏɴᴄʜᴀᴍ ᴀᴀʟᴏꜱɪɴᴄʜᴀɴᴅɪ ᴋɪꜱʜᴀɴʀᴇᴅᴅɪ ɢᴀʀᴜ

  • @muralimohanraotanniru4223
    @muralimohanraotanniru4223 2 หลายเดือนก่อน

    Pention againest gpf or CPF .... Cpf means while retairing govt. Will give back their / employee contribtin + govt contribution together to the individual... Lumbsome amount... Here is pention word here...

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 3 หลายเดือนก่อน +1

    Our B JP Govt. deeply think about old aged Retired workers EPFO 95 Pension problem

  • @mdamjed1715
    @mdamjed1715 2 หลายเดือนก่อน

    Coopminister 4times mosamchesaru konnirashtralu 3000 mknimumessthunnaru epfoku sambandamlekonda vrudhapya pinsion revanth reddy evvochu congress vaaru etharulanu thittadame chesthunnaru mare congres govt enduku evvalekaunnsru

  • @vidhuplayz7355
    @vidhuplayz7355 หลายเดือนก่อน

    Kish an reddy garini kaluvadamu waste no use.

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 2 หลายเดือนก่อน

    BJP is responsible for not paying Justice to EPFO 95 pensioners .How you MPs and MLAs are getting pension without any contribution .. where is justice and Humanity ? Politicians are waste to India .

  • @shankerreddyvedire8973
    @shankerreddyvedire8973 หลายเดือนก่อน

    Respected vahini TV we EPS 95 retired employees request you to convey our suggestions to central government to increase 2 per cent GST to present GST and create permanently seperate funds for retired EPS employees 95 we think that is enough to fulfill for future funds

  • @sunderj4774
    @sunderj4774 2 หลายเดือนก่อน

    The E.P.F. pension is the gift given to the workers of India by the Lord Venkataswamy in the year 1995..Every God in India bestows wealth and Prosperity to their followers but this Lord took away all the wealth of people who worshipped him by his very clever Pension scheme where he appropriated the Govt portion of Provident fund and diverted to a useless scheme which assured a pensioners a minimum of Rs 1000/_ p.m.. The govt of India is to be blamed when it itself quotes the Minimum wages per month should not be less than 2500/_ p.m..

  • @AdilakshmiBalireddy
    @AdilakshmiBalireddy 2 หลายเดือนก่อน

    sr citizens votes meeku veyyaleda maku nyayam cheyyendi

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 หลายเดือนก่อน

    60 year's service retired employee ki govts pension issue no value. Voter's ki main value govt pension scheme one voter ki for month Rs:- 3000 to 4000 Rupees only. Today voter's pension issue luckey voter's . employee's pension issue unlucky man's. Today govts voter's votes ki main politicians bend .

  • @y.s.nmurthy6909
    @y.s.nmurthy6909 3 หลายเดือนก่อน

    The present govt.will not give higher pension to eps 95 pensioners ku....Inka chala mandi pensioners chani povali. Eee desamlo..bad...

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 หลายเดือนก่อน

    Today political parties voter's vote ki pension scheme implement. Present retired employees pensions scheme for month Rs:- 1000 or 1500 Rupees only implement.

  • @manikumari1472
    @manikumari1472 3 หลายเดือนก่อน

    E government vachina ma sangathi pattinchu koru

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 หลายเดือนก่อน

    Today govts voter's ki over schemes importance present employees unimportant one position people's ki over taxes govts mistakes over Westage. Main voter ki important. Others ki no value. Westage ki important.

  • @chandramohan-nc1zd
    @chandramohan-nc1zd 2 หลายเดือนก่อน

    Ee government manaki evvadhu Abhaniki adhaniki Neeraj modi ki pedha pedha bank kubhakonalanu chesina vaari kommu kastadi tappa manalanti vaallaki pention increase cheyyadhu marala govt change avvetey manaku Nyayamu Jarugu tundhi modi garu unnatha varaku jaragadu

  • @k.psetty874
    @k.psetty874 2 หลายเดือนก่อน

    In AP old age pension Rs. 4000 four thousand instead of minimum
    Pension Rs.633 only
    Lacks and lacks pensioners died very few members in living condision

  • @baburaogali9750
    @baburaogali9750 2 หลายเดือนก่อน

    All of EPFO pensioners are opposite Voting to BJP govt.

  • @dharshanalaneelakantam4733
    @dharshanalaneelakantam4733 2 หลายเดือนก่อน

    pensioners usuru Tappakunda tagulutundi

  • @apparaok3868
    @apparaok3868 2 หลายเดือนก่อน

    Singareni retired pension yemployees also several times Submitted memorandums to him. But no action, because no body responds to him in Delhi.

  • @baburaov-c7t
    @baburaov-c7t 2 หลายเดือนก่อน

    T.Q for persuating epfo pendion increase.

  • @MohammadBabu9885
    @MohammadBabu9885 2 หลายเดือนก่อน

    T dp Mari u ysrcp epf recomend cheyali

  • @kasaiahganta4869
    @kasaiahganta4869 2 หลายเดือนก่อน

    7500rs pension kavali.

  • @NagendraRaoPaladugu
    @NagendraRaoPaladugu 2 หลายเดือนก่อน

    Only 876/ my Mrs is getting mini 1000/

  • @annepusulochana5079
    @annepusulochana5079 2 หลายเดือนก่อน

    Chandrababu gariki vonnaviddam

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 3 หลายเดือนก่อน +2

    Bjp is a dirtist party.they dont do anything. 2014 before increase chesthanannaru.big hand ichhadu MODI. Dont believe MODI. Please also meet AP CM SRI NARACHANDRABABU NAIDU GAARU AND DY.CM SRI PAWAN KALYAN GAARU. Without CBNs SUPPORT, NDA CANNOT RUN THE GOVT.

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      CBN pk gallu bjp tottulu valla valla yemi avvadu

  • @rambaburao8509
    @rambaburao8509 3 หลายเดือนก่อน +1

    Honourable Finance Minister also should support by providing sufficient budget, other wise nothing will be done as per EPFO.

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Present working class employees should go on indifinate strike to solve the min pension problem pensioners cannot solve this problem

  • @rkmurthy9493
    @rkmurthy9493 2 หลายเดือนก่อน

    ఎం పి ల కి పెన్సన్ వద్దు ,ఇ పీ ఫ్ పెక్షన్ ఇవ్వాలి

  • @anjaneyulukanchi7441
    @anjaneyulukanchi7441 3 หลายเดือนก่อน

    Sofar not taken any action for increase of minimum eps pension from rs.1000 to 7500 or upto rs 9000 immediately and help to the poor eps95 pensioners. The central Mining Minister Sri Keshan Reddy garu should take nessary steps for increase of eps95 pension immediately.

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Kishanreddyki anta seenu ledu

  • @mohanreddy3998
    @mohanreddy3998 3 หลายเดือนก่อน

    7500 pension kavali

  • @vrkmrao2178
    @vrkmrao2178 3 หลายเดือนก่อน

    Veriki antha ledu .varu recommundation cheyaleru.
    Congrees nayakulani kuda kalavali.

  • @naruvijayakumarreddy470
    @naruvijayakumarreddy470 2 หลายเดือนก่อน

    💯correct oldageప oenso
    3:39

  • @snmeesala1825
    @snmeesala1825 3 หลายเดือนก่อน

    బానే ఉంది కానీ దీన్ని తొందరగా పరిష్క రించండి లేదా వెంటనే చెప్పండి

  • @rameshbabumandaada9863
    @rameshbabumandaada9863 2 หลายเดือนก่อน

    ప్లీజ్ హెల్ప్ సార్

  • @ganapatisastry208
    @ganapatisastry208 3 หลายเดือนก่อน

    Worst modi government.

  • @phani5265
    @phani5265 3 หลายเดือนก่อน +1

    Higher pension gurinchi cheppandi

    • @bKumar78678
      @bKumar78678 3 หลายเดือนก่อน

      Mundu min pen penchatam ledu higher pen yekkada isthadu people should take this issue seriously and take severe action

  • @mazharkhan9384
    @mazharkhan9384 3 หลายเดือนก่อน

    Thanks both of you for giving representation on behalf of pensioners.

  • @mariyammamandari7700
    @mariyammamandari7700 3 หลายเดือนก่อน

    Mariyamma Mlg

  • @mohanreddy3998
    @mohanreddy3998 3 หลายเดือนก่อน +1

    7500