అన్నా నువ్వు గ్రేట్ మీ సూచనలు సలహాలు పాటిస్తే మాల మాదిగలకు భవిష్యత్తులో అనుకున్న ఫలాలు సాధించగలం లేకపోతే మాల మాదిగలు ఎప్పటికీ ఇంతే ఉంటారని అర్థమవుతుంది
Super Speech Bro., 100% True Words. నేను OC కమ్యూనిటీకి చెందిన LLM స్టూడెంట్ ను అయినా కూడా కోర్టు జడ్జిమెంట్ ల విషయంలో మీరు మాట్లాడిన వాటితో నేను ఏకీభవిస్తున్నాను. ఈరోజు వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నది కుల సంఘాలే!, ఏ రోజైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికివారు ఐక్యమత్యం అయ్యి, రెడ్డిల, రావుల జెండాలు మోసుడు బందు చేస్తారో, ఆ రోజే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఓట్లు మీవి అయినప్పుడు, సీట్లు వాళ్లవి ఎలా అవుతాయో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది, ధన్యవాదములు.
నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అన్న నేను మాల మాల మాదిగ నిజంగానే సిగ్గులేని మనసులో నిజంగా వాళ్లకు మనస్సాక్షి పని చేస్తే ఎవరికి వాళ్లే గ్రూపులు చేసుకుని మాట్లాడుకోవచ్చు గా ఎవరి కాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లాలి
అన్న మీరు చాలా ముందు చూపు గలవారుగా మాట్లాడారు మీ ఆలోచన విధానం బాగుంది.మనం మన 15 % లో సమాన హకుల కోసం పరటం చేశాం ఒక విజయ స్థానానికి చేరుకున్నాం.100% లో జనాబా దామాషా ప్రకారం గా మనం 15% నుండి 15+% చేరుకొనే మార్గం కూడా మన నాయకులు ఆలోచన చేసి సాధించాలి అని కోరుకుంటున్నాను.
అన్నా నేను మాల కులస్తులకు చాలా కరెక్ట్ చెప్పారండి మీరు యువన్ కాడే వీళ్ళు మాల మాదిగ అని దొబ్బు కుంటున్నారు కూర్చొని మాట్లాడుకుంటే కరెక్ట్ అన్న వాస్తవం అది 100%
*✅💯Super brother.. Hats off.. చాలా బాగా చెప్పారు. దేవుడు ధర్మం న్యాయం అందరికి సమానం అయితే ఆ అవసరం రాకపోవచ్చు.. వివక్షత పోకపోతే తప్పక పోవచ్చు మిత్రమా. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🇮🇳🙏*
రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదిక మీద కాకుండా జనాభా పాతిపదిక మీద ఉండాలి. జనాభాలో BC లు ఎక్కువ రిజర్వేషన్లు వారికి ఎక్కువ ౦ C లు తక్కువ వారికి తక్కువ రిజర్వేషన్ ఉండాలి. అన్ని కులాలరిజర్వేషన్లు 50% open లో 50% ఉండే సరికి అవి అన్ని Ocలకు పోతున్నాయి. కాబట్టి open ను తీసి వేసి 100% కు 100% జనాభాను బట్టి ఉండాలి. అందరు ఆత్మ గౌరవంగా జీవించ గలరు. నిజానికి రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. కాలుట్లి కుల రిజర్వేషన్ తీసివేసి జనాబా రిజర్వేషన్లు పెట్టాలి. అపుడే అందరికి న్యాయం జరుగుతుంది. సి
70 ఇయర్స్ నుండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు... OC ల గురించి 70 ఇయర్స్ నుండి వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని ఒక్కడు మాట్లాడలే... ఇప్పుడు మాత్రం చించుకుంటున్నారు...
వీళ్ళను నిజంగానే దగ్గరికి రానివ్వకూడదు వీళ్ల వల్ల నా కుటుంబము నాశనం అయిపోయింది వీళ్ల వల్ల నా జీవితం పోయింది నా పిల్లలు జీవితం పోయింది నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నా దయచేసి వీళ్లను దగ్గరికి రానివ్వమాకండి నాలాగా బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కాని మీరు అరాచకాల అతి త్వరలోనే బయటపడి వీళ్ళని ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది
చాలా బాగా చెప్పావు బ్రదర్ ఇది వినడానికే బాగుంది అమలుచేయడానికి కాదు ఇప్పటిదాకా పోరాడిన వాళ్లను ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని అందరు చెడ్డవాళ్ళు అనడం సబబు కాదు గత 30 సంవత్సరాలు ఎందుకు ఆలోచనరాలేదో చెప్పగలరా ఎందుకంటే స్వార్థం సామజిక న్యాయం ఎక్కడ లేదు sc లలో కూడా. ఇది వాస్తవం మాల పిల్లను మాదిగోడికియ్యడు మాదిగోడి పిల్లను మాలోడు చేసుకోడు ఇది నిష్ఠుర సత్యం, వీళ్లకు చీము నెత్తురు ఉంటే మాకు రిజర్వేషన్సు వద్దు భూమిని కార్పొరేట్స్ నుండి భూస్వాముల నుండి తీసుకొని లేనివాడికి పంచమని పోరాటానికి పిలుపివ్వండి అంతే కాదు ఒక 20 సంవత్సరాలు kg to pg వరకు ఉచిత విద్య అందించాలని పోరాడండి ఈ కులాలను నిర్మొలించడానికి పోరాడుదాము రండీ ఇప్పటివరకు కష్టపడ్డా peddalanu ఏమి చెయ్యనివాడు ఎంతో కొంత చేసిన వాళ్ళను తిట్టడము భావ్యం కాదు
మీరిచ్చిన సజెషన్ మంచిది కానీ ఇక్కడ ఉన్న మాల మాదిగ వాళ్ళు మాల అమ్మాయిని మాదిగ అబ్బాయి పెళ్లి చేసుకోడు మాదిగ అబ్బాయిని మాల అమ్మాయి పెళ్లి చేసుకోదు ఇంకో విషయం ఏందంటే మాలోని అడుగుతే మేము మాదిగోల్ల కంటే ఎక్కువగా కులం మానేసి వాడు చెప్పుకుంటాడు గొప్పలు అలాగే మాదిగో ని అడిగితే మేం మాల కులం కంటే ఎక్కువ గొప్పల మని వాడు చెప్పుకుంటాడు మాల కులంలో చాలామంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి అదే మతం అనుసారంగా జీవిస్తారు మాదిగ కులంలో చాలామంది హిందూ దేవత దేవుళ్లను పూజిస్తారు మాల కులం వాడు అమ్మాయి అబ్బాయిల మాదిగ కులం వాళ్లతో మాట్లాడటం చూస్తే వాళ్ళు ఇప్పుడే విదేశాల నుంచి దిగివచ్చి నట్టు మాట్లాడతారు ఎందుకంటే మాల వాళ్ళు ఎక్కువ బైబిల్ లో ఉన్న వాక్యాలను చదవడం దేవుడి నామ స్మరణ చేయడం ద్వారా అలా వాళ్ళ ప్రవర్తన ఉంటది ఇక మాదిగ కులం వాడు హిందూ దేవుళ్ళ దగ్గర దేవత విగ్రహాలు ఊరి పేరు మీద పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ జాతరకు డబ్బులు కొట్టడం అలాగే చనిపోయిన శవాల దగ్గర అంత్యక్రియలకు డబ్బులు కొట్టడం కొంచెం మాస్ గా ఉంటుంది మాటలు మాల కులం వాడు ఎక్కువ క్రిస్టియన్ ఉండడం వాళ్ళ ఆ మెంటాలిటీ లో ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేటప్పుడు చాలా నీట్ గా ఉంది బట్టలు ఇస్తిరి చేసుకొని కాళ్లకు షూ వేసుకుని ఒక ఆఫీసర్ రేంజ్ లో ప్లేయర్ కి అటెండ్ అవుతాడు అదే మాది కులం వాడు ఏదైనా గుడికి వెళ్తే అక్కడ బీసీ గాని ఓసి కులస్తుల నువ్వు మాది కులం వాడి తక్కువ కులం వాడిని ఇన్సల్ట్ గా మాట్లాడినా సరే మాటిమాటికి కుల ప్రస్తావన తెచ్చినా సరే కింద పైన నోరు మూసుకొని ఉంటాడు మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి ఇస్తే మంచి జ్ఞానము తెలివితేటలు వస్తాయి పుట్టే సంతానానికి కానీ లోకంలో ఇలాంటి పనులు జరగవు అదే మాదిగోడు బాగా చదువుకుంటే రెడ్డి కులంలో పిల్లలైనా సరే కమ్మ కులంలో పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ కావాల్సింది డబ్బు అధికారం ఇది ఉంటే చాలు కానీ మాదిగ కులం మాల కులం వాళ్ళు కలిసి బతకలేరు
కుల సంఘాల వెనకనున్న మర్మాన్ని కుచిత బుద్ధులను బాగా చెప్పారు అందుకనే చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీల లోని యువత వారి భవిష్యత్తును వారే సక్రమైన మార్గంలో నిర్మించుకోవడానికి కుల వ్యవస్థని నిర్మూలించడానికి కలిసికట్టుగా అందరూ కలిసి పని చేయాలి.
అన్నా నువ్వు గ్రేట్ మీ సూచనలు సలహాలు పాటిస్తే మాల మాదిగలకు భవిష్యత్తులో అనుకున్న ఫలాలు సాధించగలం లేకపోతే మాల మాదిగలు ఎప్పటికీ ఇంతే ఉంటారని అర్థమవుతుంది
Super Speech Bro.,
100% True Words.
నేను OC కమ్యూనిటీకి చెందిన LLM స్టూడెంట్ ను అయినా కూడా కోర్టు జడ్జిమెంట్ ల విషయంలో మీరు మాట్లాడిన వాటితో నేను ఏకీభవిస్తున్నాను. ఈరోజు వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నది కుల సంఘాలే!, ఏ రోజైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికివారు ఐక్యమత్యం అయ్యి, రెడ్డిల, రావుల జెండాలు మోసుడు బందు చేస్తారో, ఆ రోజే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఓట్లు మీవి అయినప్పుడు, సీట్లు వాళ్లవి ఎలా అవుతాయో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది, ధన్యవాదములు.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు అన్న
కమ్మ జెండా మర్చి పోయావు
అన్న meeru vubdalisindhi akkada kadhu మనల్ని మనం paripaalinchukone paristini teesuku ravadanki nee vanthu krusi Cheyalanna meeru mataladindhi 100/ correct anna
👍👍
🎉 అన్నా మీరు సరిగా మాట్లాడారు ఇద్దరు కొట్లడితే మూడోవాడు నవ్వుతారట. ఇది తర తరాలుగా వస్తున్నది.
సూపర్ అన్న 100 % నిజం చెప్పినవు అన్న🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న నేను మాదిగ మీరు మాట్లాడింది కరెక్ట్
బ్రదర్ చాలా విశ్లేషణత్మాకంగా వివరించారు. మీలాంటివారు అవేరేనెస్ ప్రోగ్రాంలు పెట్టి ప్రజలను చైతన్య వంతం చేయాలి బ్రదర్ మీవేంటే నేనువుంటాను.
మనముఅగ్రకులాలనే పదం వాడకూడదు ఆ పదము నాకు హేయము
నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అన్న నేను మాల మాల మాదిగ నిజంగానే సిగ్గులేని మనసులో నిజంగా వాళ్లకు మనస్సాక్షి పని చేస్తే ఎవరికి వాళ్లే గ్రూపులు చేసుకుని మాట్లాడుకోవచ్చు గా ఎవరి కాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లాలి
హ్యాట్సాఫ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. మాల మాదిగ మేధావులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి
మీరు చెప్పింది 100%నిజం sir
Super message thammudu jaibeem
SC and ST, BC , మైనారిటీలు ఐకమత్యంతో పోరాటం చేయక పోవడం.
బాగ చెప్పారు
SC, ST, BC లు నిద్రనుంచి మేల్కొనంత వరకూ అగ్రవర్ణాల మొత్తం ఉద్యోగాలు, రాజకీయ పదవులు దొబ్బుకు పోతుంటారు.
వండర్ఫుల్ స్పీచ్ దయవుంచి దళితులందరూ ఈ బ్రదర్ చెప్పిన మాటలు ప్రకారం నడవండి
100% కరెక్ట్ అన్న🎉
Ok good message
I like speech.
100% మీరన్నది కారెక్ట్
Yes ok
మీరు చెప్పేది Currect పెద్ద ఉద్యోగాలన్ని Ocలకు పోతున్నాయి . మన కన్న తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు మాత్రం వాళకు పోతున్నాయి .
You are right ✅️
Correct sir
అన్న మీరు చాలా ముందు చూపు గలవారుగా మాట్లాడారు మీ ఆలోచన విధానం బాగుంది.మనం మన 15 % లో సమాన హకుల కోసం పరటం చేశాం ఒక విజయ స్థానానికి చేరుకున్నాం.100% లో జనాబా దామాషా ప్రకారం గా మనం 15% నుండి 15+% చేరుకొనే మార్గం కూడా మన నాయకులు ఆలోచన చేసి సాధించాలి అని కోరుకుంటున్నాను.
మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద చేసిన కామెంట్ కు మార్కులు 100% కాదు 1000% వేయొచ్చు
Correct ga chepparu brother
100% correct anna
1000% కరెక్ట్ అన్న సూపర్ గా మాట్లాడారు అన్నగారు
Super Anna Garu....
200% correct speech bro...
ఇ దిక్కుమాలిన రిజర్వేషన్ల వల్ల ఏమి ప్రయోజనం లేదు ప్రతిది ప్రైవేట్ రంగ సంస్థలుగ చేశారు ఎందుకంటే దళితులకు కేటాయించిన జాబులు రాకుడ్డదనీ చేశారు జై భీమ్
ఇది వాస్తవం
Correct
Rajakiyya vargikarana
Super message brother 🙏
అద్భుతమైన ప్రసంగం అన్న ...
ప్రతి మాల ,మాదిగ బిడ్డ చూడాల్సిన వీడియో
Correct brother
I like your speach
మీరు మాట్లాడింది అక్షర సత్యం బ్రదర్,jaibheem
Super sir correct speach
అవును మహనుభావా
Yours speech is very good Nisham is true
అన్నా నేను మాల కులస్తులకు చాలా కరెక్ట్ చెప్పారండి మీరు యువన్ కాడే వీళ్ళు మాల మాదిగ అని దొబ్బు కుంటున్నారు కూర్చొని మాట్లాడుకుంటే కరెక్ట్ అన్న వాస్తవం అది 100%
వందశాతం నిజం చెప్పారు బ్రదర్
Excellent brother
Brother super🎉🎉🎉🎉❤❤
*✅💯Super brother.. Hats off.. చాలా బాగా చెప్పారు. దేవుడు ధర్మం న్యాయం అందరికి సమానం అయితే ఆ అవసరం రాకపోవచ్చు.. వివక్షత పోకపోతే తప్పక పోవచ్చు మిత్రమా. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🇮🇳🙏*
సూపర్
This is best solution
సెహబాస్ చంద్ర బోస్ గారు. నిజమైన గళం. మాల, మాదిగ, రెల్లి ఎవరైనా కచ్చితంగా ఆలోచించాలి. బోస్ గారు మీ వాయస్ ప్రజలకు చేరాలి. చేరాలి...చేరాలి.
ఎక్సలెంట్. బ్రదర్... జై భీమ్ 🙏🙏
🙏Jai Bhim
💯 currect brother
Yes bro your correct
Anna niku dhandalu anna nijam cheppinave🙏🙏🙏👌👌👌👌
Yes bro it's 100 percent correct
మాదిగ ఉద్యమం పై కనీస అవగాహన. లేకపోవడం.. న్యాయాన్ని.. అన్యాయాన్ని ఒకే గాటిన కట్టే మీ మేధో సంపత్తికి వందనాలు.
Ayana cheppindantlo tappu ledu sir
టైటిల్ మార్చండి
రిజర్వేషన్ల కోసం కొట్లాడండి
💯 correct brother super super
100% right brother
Supaer bro
Yes brother
Supar
100% s sir
Chala Baga chepparu
Super brother
100% true massage
చాలా బాగా మాట్లాడాలన్నా 100% కరెక్ట్ అన్న ఇంకెన్నాళ్లు బానిసత్వంగా బతుకుదాం మాల మాదిగ నమస్కారం అన్న నమస్తే అన్న ❤❤❤🙏🙏🙏
Super sir🙏👌👍🙏👌👍
Jai. Bheem. Jai. Jjr🇮🇳💯
Its good thing to keepaway manuvadi mindset societies plz .. we shd protect our constitutional rights only🙏
Chala baga cheparu brother
Yes Thammudu
Mala Madigalanu kalipi udyamam cheyyali
Mala,Madigan kalasi udyamam cheyyakapote reservations undaunted.
Super sir Jai Bhim
తమ్ముడు బాగా చెప్పారు మీ మంద కృష్ణ గారికి చెప్పండి
మందకృష్ణ గాడు చదువుకోలేదు కదా
Super speech Anna
మంచిగా చెప్పారు సహోదర 👌
రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదిక మీద కాకుండా జనాభా పాతిపదిక మీద ఉండాలి. జనాభాలో BC లు ఎక్కువ రిజర్వేషన్లు వారికి ఎక్కువ ౦ C లు తక్కువ వారికి తక్కువ రిజర్వేషన్ ఉండాలి. అన్ని కులాలరిజర్వేషన్లు 50% open లో 50% ఉండే సరికి అవి అన్ని Ocలకు పోతున్నాయి. కాబట్టి open ను తీసి వేసి 100% కు 100% జనాభాను బట్టి ఉండాలి. అందరు ఆత్మ గౌరవంగా జీవించ గలరు. నిజానికి రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. కాలుట్లి కుల రిజర్వేషన్ తీసివేసి జనాబా రిజర్వేషన్లు పెట్టాలి. అపుడే అందరికి న్యాయం జరుగుతుంది.
సి
True thammudu
సూపర్ sir🤝🤝🤝🙏🙏🙏
Super speach brother
Super bro
70 ఇయర్స్ నుండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు... OC ల గురించి 70 ఇయర్స్ నుండి వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని ఒక్కడు మాట్లాడలే... ఇప్పుడు మాత్రం చించుకుంటున్నారు...
సూపర్ మిత్రమా... ఇది కదా కావాల్సింది.
Suuper go matladaru bro
Super explain bro salut
Excellent sheepskin thanks Anna ji
Super brother'...😊😊
Super
Super తమ్ముడు.
Correct bro
Andariki loki meru chala baga matladaru Anna...
వీళ్ళను నిజంగానే దగ్గరికి రానివ్వకూడదు వీళ్ల వల్ల నా కుటుంబము నాశనం అయిపోయింది వీళ్ల వల్ల నా జీవితం పోయింది నా పిల్లలు జీవితం పోయింది నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నా దయచేసి వీళ్లను దగ్గరికి రానివ్వమాకండి నాలాగా బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కాని మీరు అరాచకాల అతి త్వరలోనే బయటపడి వీళ్ళని ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది
చాలా బాగా చెప్పావు బ్రదర్ ఇది వినడానికే బాగుంది అమలుచేయడానికి కాదు ఇప్పటిదాకా పోరాడిన వాళ్లను ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని అందరు చెడ్డవాళ్ళు అనడం సబబు కాదు గత 30 సంవత్సరాలు ఎందుకు ఆలోచనరాలేదో చెప్పగలరా ఎందుకంటే స్వార్థం సామజిక న్యాయం ఎక్కడ లేదు sc లలో కూడా. ఇది వాస్తవం మాల పిల్లను మాదిగోడికియ్యడు మాదిగోడి పిల్లను మాలోడు చేసుకోడు ఇది నిష్ఠుర సత్యం, వీళ్లకు చీము నెత్తురు ఉంటే మాకు రిజర్వేషన్సు వద్దు భూమిని కార్పొరేట్స్ నుండి భూస్వాముల నుండి తీసుకొని లేనివాడికి పంచమని పోరాటానికి పిలుపివ్వండి అంతే కాదు ఒక 20 సంవత్సరాలు kg to pg వరకు ఉచిత విద్య అందించాలని పోరాడండి ఈ కులాలను నిర్మొలించడానికి పోరాడుదాము రండీ ఇప్పటివరకు కష్టపడ్డా peddalanu ఏమి చెయ్యనివాడు ఎంతో కొంత చేసిన వాళ్ళను తిట్టడము భావ్యం కాదు
మీరిచ్చిన సజెషన్ మంచిది కానీ ఇక్కడ ఉన్న మాల మాదిగ వాళ్ళు మాల అమ్మాయిని మాదిగ అబ్బాయి పెళ్లి చేసుకోడు మాదిగ అబ్బాయిని మాల అమ్మాయి పెళ్లి చేసుకోదు ఇంకో విషయం ఏందంటే మాలోని అడుగుతే మేము మాదిగోల్ల కంటే ఎక్కువగా కులం మానేసి వాడు చెప్పుకుంటాడు గొప్పలు అలాగే మాదిగో ని అడిగితే మేం మాల కులం కంటే ఎక్కువ గొప్పల మని వాడు చెప్పుకుంటాడు మాల కులంలో చాలామంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి అదే మతం అనుసారంగా జీవిస్తారు మాదిగ కులంలో చాలామంది హిందూ దేవత దేవుళ్లను పూజిస్తారు మాల కులం వాడు అమ్మాయి అబ్బాయిల మాదిగ కులం వాళ్లతో మాట్లాడటం చూస్తే వాళ్ళు ఇప్పుడే విదేశాల నుంచి దిగివచ్చి నట్టు మాట్లాడతారు ఎందుకంటే మాల వాళ్ళు ఎక్కువ బైబిల్ లో ఉన్న వాక్యాలను చదవడం దేవుడి నామ స్మరణ చేయడం ద్వారా అలా వాళ్ళ ప్రవర్తన ఉంటది ఇక మాదిగ కులం వాడు హిందూ దేవుళ్ళ దగ్గర దేవత విగ్రహాలు ఊరి పేరు మీద పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ జాతరకు డబ్బులు కొట్టడం అలాగే చనిపోయిన శవాల దగ్గర అంత్యక్రియలకు డబ్బులు కొట్టడం కొంచెం మాస్ గా ఉంటుంది మాటలు మాల కులం వాడు ఎక్కువ క్రిస్టియన్ ఉండడం వాళ్ళ ఆ మెంటాలిటీ లో ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేటప్పుడు చాలా నీట్ గా ఉంది బట్టలు ఇస్తిరి చేసుకొని కాళ్లకు షూ వేసుకుని ఒక ఆఫీసర్ రేంజ్ లో ప్లేయర్ కి అటెండ్ అవుతాడు అదే మాది కులం వాడు ఏదైనా గుడికి వెళ్తే అక్కడ బీసీ గాని ఓసి కులస్తుల నువ్వు మాది కులం వాడి తక్కువ కులం వాడిని ఇన్సల్ట్ గా మాట్లాడినా సరే మాటిమాటికి కుల ప్రస్తావన తెచ్చినా సరే కింద పైన నోరు మూసుకొని ఉంటాడు మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి ఇస్తే మంచి జ్ఞానము తెలివితేటలు వస్తాయి పుట్టే సంతానానికి కానీ లోకంలో ఇలాంటి పనులు జరగవు అదే మాదిగోడు బాగా చదువుకుంటే రెడ్డి కులంలో పిల్లలైనా సరే కమ్మ కులంలో పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ కావాల్సింది డబ్బు అధికారం ఇది ఉంటే చాలు కానీ మాదిగ కులం మాల కులం వాళ్ళు కలిసి బతకలేరు
కుల సంఘాల వెనకనున్న మర్మాన్ని కుచిత బుద్ధులను బాగా చెప్పారు అందుకనే చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీల లోని యువత వారి భవిష్యత్తును వారే సక్రమైన మార్గంలో నిర్మించుకోవడానికి కుల వ్యవస్థని నిర్మూలించడానికి కలిసికట్టుగా అందరూ కలిసి పని చేయాలి.
Correct .we need to fight for more percentage of reservation for daliths
ఇటువంటి మాటలకంటే కాన్షిరాం రాజ్యాధికారం కోసం ప్రయత్నిద్దాం.
You are absolutely right said bro.Jai bhim
సూపర్ గా చెప్పారు అన్న
super speech brother
👍🙏
చాలా చక్కనైన మెసేజ్, జై భీమ్
Reservation ఫలాలు మాదిగలు మాలలు పంచుకుంటే ఉపకుళాలు ఏటుపోవాలి వారికి రిజర్వేషన్ ఫలాలు అందరికీ రావాలి
Super chepinavu Anna siggu ravali
Chala chakkaga cheppavu brother
Super Speech Brother
అన్న చాలా బాగా చెప్పావు అన్న అన్నా అన నువ్వు చెప్పింది చాలా బాగుంది అన్న నువ్వు చెప్పింది చాలా బాగుంది అన్న