పాట సందర్భం. మీ ఆలాపన తో ఆరంభం అద్భుతం శ్రీమతి పార్వతి గారు. మీరు ఎలుగెత్తి హైలెస్సా అంటే కన్నయ్యకు బహు " లెస్స "..... యమునమ్మ కూడా వెల్లువెత్తి మీతో శృతి కలుపుతుంది. శ్రీ భార్గవ రాం గారి కలం లో వెలువడిన గీతం మీ గళంలో మధురిమను ఆపాదించుకుంది. అప్పుడే అయిపోయిందా అన్నట్లు కట్టిపడేసింది మీ స్వరం. అభినందనలు 🎉👏💐😌
మీరు ఇచ్చే లిరిక్స్ ఎంతో ఉన్నతమైన భావంతో మీ లిరిక్స్ లో పొందుపరిచారు అవి ఇంకా ఇంకా మీ లిరిక్స్ ద్వారా బయటికి రావాలని నేను ట్యూన్ కట్టి పాడాలని కోరుకుంటాను అండి
ఇంకా మీ కలం ద్వారా నా గళం ద్వారా భక్తి విలువై వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
పాట సందర్భం. మీ ఆలాపన తో ఆరంభం అద్భుతం శ్రీమతి పార్వతి గారు. మీరు ఎలుగెత్తి హైలెస్సా అంటే కన్నయ్యకు బహు " లెస్స "..... యమునమ్మ కూడా వెల్లువెత్తి మీతో శృతి కలుపుతుంది. శ్రీ భార్గవ రాం గారి కలం లో వెలువడిన గీతం మీ గళంలో మధురిమను ఆపాదించుకుంది. అప్పుడే అయిపోయిందా అన్నట్లు కట్టిపడేసింది మీ స్వరం. అభినందనలు 🎉👏💐😌
Nice video nice song 🎵 🎉
Tq❤
Super voice. Chala bagundi పార్వతి గారు బాగా పాడేరు
Tq madam
సూపర్ పార్వతి గారు🎉🎉🎉
థాంక్యూ మేడం సువర్చల గారు
పార్వతి గారు బాగా పాడారు... లిరిక్క్స్ కూడా బాగున్నాయి....
Tq andi
నేను రాసిన పాటలు చక్కగా స్వరపరచి పాడుతున్నందుకు అభినందనలు పార్వతిగారు...కొండపల్లి భార్గవ రాం 🎉🎉🎉🎉🎉
మీరు ఇచ్చే లిరిక్స్ ఎంతో ఉన్నతమైన భావంతో మీ లిరిక్స్ లో పొందుపరిచారు అవి ఇంకా ఇంకా మీ లిరిక్స్ ద్వారా బయటికి రావాలని నేను ట్యూన్ కట్టి పాడాలని కోరుకుంటాను అండి
చిట్టి మరదలు గారు చక్కని పాట పాడారు కానీ నేను ట్రైన్ లో ఉన్నాను జర్నీ లోని ఉన్నాను🌹🙏🙏🌹👌👌👏👏🎊🎊🎉💐
వదిన గుడ్ మార్నింగ్ థాంక్యూ
చాలా బాగుంది, బాగా పాడారు పార్వతి గారు 🎉
Tq madam ❤
Chaalaa baagaa paadaaru Parvathi garu
నమస్కారమండి త్రినాథ్ గారు థాంక్యూ అండి నా పాట నచ్చినందుకు
చాలా బాగా పాడారు పార్వతి గారు❤
శైలజ థాంక్యూ మామ
Chala baga padaru parvathi.
Super. Song baga padaru. Congrats.
థాంక్యూ రెడ్డి గారు
Super Parvati 🎉❤😊💕 keep it up always
శైల థాంక్యూ
🎉 very nice
Tq andi
గుడ్ మార్నింగ్ రవీంద్రనాథ్ గారు మీరు ఇచ్చిన కామెంట్ అద్భుతం అండి థాంక్యూ అండి నా అలారం నచ్చినందుకు ధన్యవాదాలు అండి
Parvati gaaru, chaalaa baagundi,Mee paata.
Madhavi,vizag
వదిన గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ థాంక్యూ
Tq andi
Good .... Madam .... Nice to hear 👍👍 Suneel Kumar Hyderabad ..
నమస్తే సునీల్ గారు థాంక్యూ అండి
Nice madam🎉
శారద గారు థాంక్యూ మేడం