husband మంచి వారు, వదిన మంచిది, మామ మంచివారు, అత్తమ్మ మంచిది, neighbours మంచవారు.... madam Mee మనసు మంచిది....అందుకే అందరి లోనూ కేవలం మంచి మాత్రమే కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు. కుటుంబం మొత్తం ప్రశాంతంగా వుంటుంది.. 🙏🙏🙏
మురళి మోహన్ గారి కోడలు చాలా సింపుల్ గా తెలుగు లో మాట లాటడం బాగుంది. ఇల్లు చాలా బాగుంది. మురళి మోహన్ కుటుంబం చాలా క్రమ శిక్షణ గ పిల్లని పెంచటం అందరితో గౌరవం గా మాట లాడటం. సినీ పరిశ్రమ లో ఇంత చక్క నీ కుటుంబం మురళి మోహన్ గారి ది 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
ప్రేమ యాత్రలకు బృందావనము... ఇల్లే resort లా ఉంది 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 ఓ తెలివైన గృహిణి ఇల్లుని స్వర్గం చేస్తుంది. అత్త మామలు తల్లి తండ్రులయి, ఆడపడుచులు అక్క చెల్లెల్లయితే ఆ ఇళ్లు స్వర్గమే 👌🏽👌🏽👌🏽👌🏽 పిల్లల్ని matutity గా పెంచిన తల్లి తండ్రులు దేవుళ్ళు
Orey anchor roshanoo...nuvvu chaala vekili and లేకిగా వున్నావు...ఊరికూరికే నవ్వటం ...indecent dress..aadavaala తో వెకిలిగా మాటలాడటం very irritating...suman tv వాళ్ళకి ఒక విన్నపం ..వీడిని మార్చేయండి plz
Brother anchor, one suggestion - don't interrupt when others are talking. It doesn't look good. Always listen first and then ask questions. They have something that they want to complete and you interrupt them with unnecessary question. This is what I feel, not from this video but from past interviews also.
He is weirdo ….shoe kuda teeyadu…minimum common sense ledhu ….glasses pettukoni mataldatadu chala interviews lo…nasty fellow ….in few other house tours, he even put hands in boxes and eat their stuff tooo….
you are absolutely correct. The concerned channel management has to suggest this anchor, the way of interviewing the guests/interviewee. The anchor ought not be too enthusiastic while speaking.
ఆవిడ ని మాట్లాడనివ్వండి .. చెప్పేది వినాలి కదా. దయచేసి ఈ యాంకర్ ని తీసేయ్యండి. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నారు. And మురళీమోహన్ గారి కుటుంబం అందరికీ 🙏🙏 . చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.
@@lyricsbysidhu8945 Hyderabad atleast 60 -70 kms range lo 10000 ki taklu a ledu... Better we buy in 2 tier cities , if not villages .... Because WFH is normalised anyways... Ifbu have good money 🤑... Good to invest in Hyderabad, maheswaram....
Shoban babu garu, murali mohan gariki ichina best advice is " INVEST OK LAND " endukante future lo value too much ga untadhani aa rojullone guess chesaru...after that Murali mohan garu REAL ESTATE side ekuva concenti chesaru.result is THIS.
ఇల్లు చాలా బాగుంది.. సుమన్ టీవీ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఆరంజ్ కౌంటీ లో మురళీమోహన్ గారి ఇల్లు హోమ్ టూర్ చేయండి... ఆ ఇల్లు చాలా బాగుంటుంది... పెంట్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇంటీరియర్ జిమ్ ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది....(నేను ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను)...
When she is opening up with good points, he has blocked her with other questions. So we missed some valuable information. Improve the interview skills when dealing with intellectuals.
Absolutely true.Thats why these mediocre low standard interviewers should not be given high standard tasks.Better communication comes from better thoughts and standards.
Suman tv please know something about subject called architecture , planning and landscape architecture, atleast basics and for your kind info there are many projects built by architects other than that particular house.
Excellent and simply no words 😶😍🙏🎊🏡😂🌟🌟🌟🌟☀️👍🇮🇳🇺🇸🏃♂️🐣🦅🎁😂. Mana anukunnappudu and maaya manalo lenappudu…, Mother and father ani kodalu and alaage atha..mamalu kuthuru gaa bhavinchinappudu kalige anubuthi and kala kalam mana chiru navvu…, Manalo chirigi podhu chivari varaku…. Avida annatlu Covid lo prapanchaani ki nastam kalaga vachu kaani families antha manche andharu mana valle anukunna manchi vallaku Ee covid lo kutumbhalu kalisi andharu illallo vundadam aa anubuthi anuragam thelisina vallaki happy….. Antha bad anukunna vallaki andharu kalisi vundadam lo badha vuntaadhi. Edhi emayina…. Murali Mohan gari Totaly alaa vundadaniki karanam ayana and wife 😍😂👍👍🙏🌟🌟. Ee medicen avasaram leedhu alanti illu and intilo vunna vaathavatanam and aa thiyyani notinundi vache prema anubuthi….. Akari varaku anandhamugaa nilavaadaaniki main kavalasindhi adhe 👍👍😂 Aa illu ni chusi illalu and inti vaarhavatanam excellent 👍👍👍🏃♂️🎁 Adapaduchu ante akka aa padham enthooo important and inlwas parents….. Ivi prathi adapillaki main vundaali. Vache kodaluki adhe viluva vallu ivvali. Ika koopalu dhipaalu endhukandi?? Ennallu brarhukuthaamu. Brathikinannallu Intha happy mind thooo velathe anni mana mundhu late ayin ademudu isthaadu diffnetly 👍👍🙏🎊🏡 God with you and good examples and good House andi meedhi enthooo mandhiki e e links share chesrhunnanu kooda. Kontha lo agin amaarpu mana samaaajaniki raavalandi adhi meelanti pedha valle examples main😂. God and people with you and keep it up more more andi👍👍👍🙏🎊🎁
One genuine suggestion to Anchor to make his interview much standardized- 1. Interview intro is completely unprepared- Always be prepared and have a structure. Your intro doesn’t have any structure and looks completely messy . 2. It would be nice to have some glimpses of some home video with polite music or Brief intro of house before going to home. 3. After going to house, proper greeting is vital especially when you’re meeting intellectual or high value entrepreneurs. It should not be sloppy. 4. Next, instead of waiting near the door and taking- you should have seated first make her comfortable and start the interview by introducing her (Again here, please have a proper structure in concise way to introduce her). Next start talking about her house briefly…. 5. House tour started kinda messy, you have done your homework on basic house spaces and could have asked more it. 6. House fav spots. Last would be motivation and empowerment questions and purpose to build such house. Please have a proper structure, usage or comprehensive words and phrases plays a crucial role. Hope to see all these changes in your video next time😊
ఏ రైతైనా ఇలాంటి భవనాలు కట్టాడా ఎందుకు కంటే వారు కష్టపడితే దోచేశారు చాలామంది నిజంగా ఆవిధంగా ఆ కష్టంతో నిర్మాణం చేయమనండి అందరూ ధనవంతులు ఐనప్పుడు అందరూ మంచిగానే నటిస్తారు ఉదాహరణకు రాష్ట్ర విభజన సమయంలో మురళిమోహన్ వ్యాఖ్యలు ఎప్పటికీ క్షమించరానివి 🏌️🏌️🏌️🏌️
Nuvu eppudu choosi vundavemo, don't ask other, chennai And TN state lo road ki 10 industrial big shot houses vunnai, enthakante best houses ki we supplied marbles .
Mam...you have given a great message than your great home tour. Of course your Home also so beautiful. Your words are very inspiring to many people. Thanks a lot.
చంద్రబాబు బినామీ అగ్గువా సగ్గువా కొని అడ్డం అయినా పర్మిషన్ తీసుకుని డబ్బు ఉండదని అంతస్తులకు అంతస్తులు వేసి రియల్ ఎస్టేట్ చేసి సంపాదిస్తే కష్టం చేసి సంపాదిస్తే డబ్బులు విలువ
First remove those goggles and keep ur I phone 13 pro max mobile inside ur pocket. I know ur using the costliest mobile phone but it doesn’t means u can show it always. Ur interviewing a elderly women, plz put off ur damm goggles sir 🙏
Worst anchor ever I seen he does't have minimum basics of anchoring, plz Mr.Anchor 1st learn anchoring and them do these types of interviews or home tours
కష్టపడి సంపాదించింది కాదు కదా కష్టపడి సంపాదించిన వాడు ఎవడో ఇంతగా ఖర్చుపెట్టి చెయ్యలేరు తెలుగుదేశం పార్టీలో ఉండి గవర్నమెంట్లో వాడుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి వేల కోట్లు సంపాదించిన వెంకన్న చౌదరి అనబడే మురళీమోహన్ జెంటిల్ మెన్ . ఆయన గారి సినిమాల్లో సంపాదించింది సూన్యం ఆ విషయం ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నారు. ప్రజల భూముల్ని అతి తక్కువ ధరలకు కొని వాటిని వెంచర్లు గా మార్చి ప్లాట్లు మరియు విల్లాలు గా చేసి దానిమీద వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఆ సామాజిక వర్గం లో ఈ విధంగా సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు పైగా ఈయన చంద్రబాబు నాయుడికి బినామీ ఖాతా అందుకని వేరే ఏమీ దేశభక్తులు కాదు అలాగని సంఘాన్ని సమాజాన్ని గాని చేసింది ఏమీ లేదు ఒక ట్రస్టు పెట్టి అది ట్రస్టును అడ్డం పెట్టుకుని చాలా వరకుతప్పుడు పనులు చేసిన జెంటిల్మెన్ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా టాక్స్లు ఎగ్గొట్టి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లంచాలు ఇచ్చుకుంటూ అనేక విధములైన తప్పుడు పనులు చేస్తూ సంపాదించిన సంపదను ఇవి అన్ని కూడా
Noru undi kada ani vagadam kadhu murali mohan garu chala sarlu cheparu sobhan babu garu chepe real estate business idea tho e roju e stage lo unna ani a roju lo movies lo vache money tho 10rs family ki pedthe 90rs lands lo pettanu e roju cros ayyi e stage lo unnanu ani chepadu mari adi ayyina kastam kada
Beautiful House 🏠🏠🏠🏠🏠😍 I'm so happy..Medam em chebuthundi vinu ra first, Anchor edva tarvatha nee sodi .. Tanu chala paddathi ga mataladuthundi Gopaa vallu matalu ekavga mataldaru first vinipinchu audience ki nd nice talking
Nice Heartful memories 🌅🐓🌻 "సూర్యుడు ప్రకృతిని ఉదయింప చేస్తాడు కానీ నేను ఒక్కడినే నాకెందుకులే అనుకుంటే ప్రకృతి చీకటి అవుతుంది. అలాగే మానవుని జీవన శైలి ధర్మసామర్ధ్యం ఆత్మ సాక్షిగా తాను వేసె ప్రతి అడుగు తన ఒక్కడి తోనే ప్రయాణం మొదలౌతుంది అవుతుంది . నిజం సూర్యుని యొక్క తేజస్సు అదిమనమే అయినప్పుడు దేవుడు మన వెంటే ఉంటాడు. 🌅 Anji 🌻✍️🇮🇳
Anchor need to first learn minimum common sense or basics of anchoring, as he is not allowing opposite person to complete their sentence or the topic which he already asked a question about the topic... ori nayana 1st edutivallu chepidi motham vinara babu, valledo chepdam anukuntaru nuv mothamki madyalone apesthunav vere topicloki thiskelthav.. 1st vallu chepedi motham chepani then vere question or topicloki vellu... and cameraman oka particular place in the garden gurinchi chepthunte adi chupikunda manshulni chupisthaventra babu.. worost cameraman.. not only this video I have seen other videos of suman TV re same they are not showing to the sync of the topic.
ఆర్థికంగా బాగుంటే అత్త అమ్మ అవుద్ది మామ నాన్న అవుతాడు వదిన అక్క అవుతాది ఇది జగమెరిగిన సత్యం
Yes డబ్బు లేకపోతే ఏదీ కాదు
మహిళల గురించి ఆవిడ చెప్పింది బావుంది అక్షర సత్యం కూడా. ఆడవాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్న ఇల్లు చాలా అందంగా ఉంటుంది. 👌
❤😮🎉😂😊
husband మంచి వారు, వదిన మంచిది, మామ మంచివారు, అత్తమ్మ మంచిది, neighbours మంచవారు.... madam Mee మనసు మంచిది....అందుకే అందరి లోనూ కేవలం మంచి మాత్రమే కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు. కుటుంబం మొత్తం ప్రశాంతంగా వుంటుంది.. 🙏🙏🙏
Qaboos AM C
Try
0p0ppp7మశబఫణఙ
Thanks Susan T. V.
Aq
మిర్చి చాలా పద్ధతిగా ఉన్నారు good 👍 మీ మాట మీ పద్ధతి సూపర్ మేడం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న మాట మీకే నిదర్శనం
మురళి మోహన్ గారి కోడలు చాలా సింపుల్ గా తెలుగు లో మాట లాటడం బాగుంది. ఇల్లు చాలా బాగుంది. మురళి మోహన్ కుటుంబం చాలా క్రమ శిక్షణ గ పిల్లని పెంచటం అందరితో గౌరవం గా మాట లాడటం. సినీ పరిశ్రమ లో ఇంత చక్క నీ కుటుంబం మురళి మోహన్ గారి ది 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
,
Ok
Super
l
p
ప్రేమ యాత్రలకు బృందావనము... ఇల్లే resort లా ఉంది 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
ఓ తెలివైన గృహిణి ఇల్లుని స్వర్గం చేస్తుంది. అత్త మామలు తల్లి తండ్రులయి, ఆడపడుచులు అక్క చెల్లెల్లయితే ఆ ఇళ్లు స్వర్గమే 👌🏽👌🏽👌🏽👌🏽
పిల్లల్ని matutity గా పెంచిన తల్లి తండ్రులు దేవుళ్ళు
Orey anchor roshanoo...nuvvu chaala vekili and లేకిగా వున్నావు...ఊరికూరికే నవ్వటం ...indecent dress..aadavaala తో వెకిలిగా మాటలాడటం very irritating...suman tv వాళ్ళకి ఒక విన్నపం ..వీడిని మార్చేయండి plz
He didn't even removed the shoe.
@@ramchandrathummalapalli2122 un professional guy anchor may b
Veedu unna shows ki antha suman tv ni bandh cheyandi my youtube viewers.
Worst fellow in anchoring
యాంకర్ కి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు షూస్ ఇప్పాలని సోయి లేదు.
Suman tv vallu ee anchor ni enduku bare chestunnari artham kaadu enta mandi msg chesina he didn’t improve his anchoring worst behaviour
ఈ యాంకర్ చిల్లర గాడు కి వేరే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు కాళ్ళకు చెప్పులు/షు లేకుండా వెళ్లాలని కూడా తెలియదా.
Waste canditate
Yes
Anchor is not suitable sodi gadu
Correct cheppavu bro. See my comments also
Correct ga chepparu sir veedu director nag Ashwin ki relative anduke recommendation icchi Suman TV join ayyadu
Brother anchor, one suggestion - don't interrupt when others are talking. It doesn't look good. Always listen first and then ask questions. They have something that they want to complete and you interrupt them with unnecessary question. This is what I feel, not from this video but from past interviews also.
Vaadu anchor kaadu edo recommended candidate la vunna du....
Absolutely true you read my mind… I believe he is fluke anchor not professional
This fellow is posing like a polished person,but unfit for Boot polish also.👻💩
He is weirdo ….shoe kuda teeyadu…minimum common sense ledhu ….glasses pettukoni mataldatadu chala interviews lo…nasty fellow ….in few other house tours, he even put hands in boxes and eat their stuff tooo….
you are absolutely correct. The concerned channel management has to suggest this anchor, the way of interviewing the guests/interviewee. The anchor ought not be too enthusiastic while speaking.
Truly mesmerizing. The way she carried herself is second to none! God bless!
రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ hero మాగంటి మురళి మోహన్ గారు. He achieved many more. He is like a mountain in రియల్ ఎస్టేట్ సెక్టార్. 🙏
ఆత్మభిమానంతో కూడిన హీరో పాత్రలు మురళీమోహన్ గారి ప్రత్యేకత. Ex. ఓ తండి తీర్పు. Great మూవీ of the one. వారికీ నమస్కారములు. 🙏
ఆవిడ ని మాట్లాడనివ్వండి .. చెప్పేది వినాలి కదా. దయచేసి ఈ యాంకర్ ని తీసేయ్యండి. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నారు. And మురళీమోహన్ గారి కుటుంబం అందరికీ 🙏🙏 . చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.
Madam ante madam ne, one of the best brand in India "JAYABERI"
Love u Sri murali mohan sir.
Elanti vedio chesinandu ku Suman TV ki thanks
It's like Greece in Hyderabad... Look at the outer elevation.. smoothed walls... 15 years back , If he had this vision, so thoughtful!..
Next 15years ki inkaa double avuthunndi bro.. veelaithey land koneysey..
@@lyricsbysidhu8945 Hyderabad atleast 60 -70 kms range lo 10000 ki taklu a ledu... Better we buy in 2 tier cities , if not villages .... Because WFH is normalised anyways... Ifbu have good money 🤑... Good to invest in Hyderabad, maheswaram....
Madam is very decent and simple.House is so beautiful.
వాడికి ఎంత ఉంటే నీకెందుకురా నువ్వు వాడెవడికైనా దాని ధర్మం చేశాడా
ఫిల్మ్ ఇండ్ట్రీలోనే అత్యంత ధనవంతుడు మురళీమోహన్
Watch mohanbabu samrajyam...😅😅😂😂
అవును.చంద్ర బాబు గారికి బినామీ కదా.
అందుకే ధనవంతుడు అయ్యాడు.
Neighbours.దర్శకుడు కోడి రామకృష్ణ గారు.
మురళి మోహన్ కుమారుడు.రామ్ మోహన్.
Shoban babu garu, murali mohan gariki ichina best advice is " INVEST OK LAND " endukante future lo value too much ga untadhani aa rojullone guess chesaru...after that Murali mohan garu REAL ESTATE side ekuva concenti chesaru.result is THIS.
Yes!
0l
But he used buy lands at big govt projects ..how do he know that the projects are going to come..??
Example: Hytech city, Amaravathi etc.
Yes shobana baabu money ela earn cheyalo baga telsinavaadu, but evariki a help cheyaledu, vela kotly asthulu unnayi
CBN binami.. insider trading chesaru.. munde telusu Hyderabad lo yekkada ye project vasthundho..pedha prajala dhagara thakuvaki koni.. tharuvatha.. ekkuvaku ammukunaru..
ఇల్లు చాలా బాగుంది.. సుమన్ టీవీ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఆరంజ్ కౌంటీ లో మురళీమోహన్ గారి ఇల్లు హోమ్ టూర్ చేయండి... ఆ ఇల్లు చాలా బాగుంటుంది... పెంట్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇంటీరియర్ జిమ్ ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది....(నేను ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను)...
Beautiful house. Murali moham gari adrustam yilanti kodalu...ame adrustam manchi mava atta garu..nice family
0
Jabardast kirrak R. p home kuda chala 👌👌 ga undi...
She is pretty humble ♥️ Inspiring
Hiiiii
Yes
S medam
Really So Beautiful House...
Ilage vekili veshalu vesthu balakrishna gari tho oka hometour cheyandi plz 😉
Illu bagundi, illalu bagunnaru. Interview chesavaadu interviewing skills improve chesukovali.
🤣🤣🤣
He is much better than his previous interviews, improved his behavior a lot, yes still needs improvement
Emaina punch bro😭😂😂
Pppppp
Pp
Really great ..i think great word is not enough..... JAYABHERI ...Just wow .....un imaginable passion towards Beauty of the construction
Nice dress medam...chala simplega unnaru...house superbb mam.. ❤️❤️❤️
This again remainded me that small home sweet home...simplicity is the mother of beauty ...fact is big homes are all empty soulless lonely houses
Beautyfulhouse
When she is opening up with good points, he has blocked her with other questions. So we missed some valuable information. Improve the interview skills when dealing with intellectuals.
So true.. interview cheyadam poortiga ravali.. atleast ilanti vallani kalisinapudu experienced vallu vellali
Absolutely true.Thats why these mediocre low standard interviewers should not be given high standard tasks.Better communication comes from better thoughts and standards.
Really its BAD interview....So much Information We can gather. But this guy...damaged...he is speaking always...
always praising no use
100% true
Suman tv please know something about subject called architecture , planning and landscape architecture, atleast basics and for your kind info there are many projects built by architects other than that particular house.
Wow super 👌👌 beautiful house 👌👌
Tdp mens akkada dongala na kodukulu
Beautiful 🇮🇳 video and with nice 👌 😍 family members ❤️
Hands off to you madam you are such a great daughter in law to a great person.
Hats off ☝️
@@SATYA-hb5wj ❤❤
Nice video nice valubul words madam
Beautiful house 🏡❤️
Supraja0
Good video. Much useful to society, to re access themselves what's they're missing. Thanks madam
Excellent and simply no words 😶😍🙏🎊🏡😂🌟🌟🌟🌟☀️👍🇮🇳🇺🇸🏃♂️🐣🦅🎁😂.
Mana anukunnappudu and maaya manalo lenappudu…,
Mother and father ani kodalu and alaage atha..mamalu kuthuru gaa bhavinchinappudu kalige anubuthi and kala kalam mana chiru navvu…,
Manalo chirigi podhu chivari varaku….
Avida annatlu Covid lo prapanchaani ki nastam kalaga vachu kaani families antha manche andharu mana valle anukunna manchi vallaku Ee covid lo kutumbhalu kalisi andharu illallo vundadam aa anubuthi anuragam thelisina vallaki happy…..
Antha bad anukunna vallaki andharu kalisi vundadam lo badha vuntaadhi.
Edhi emayina….
Murali Mohan gari Totaly alaa vundadaniki karanam ayana and wife 😍😂👍👍🙏🌟🌟.
Ee medicen avasaram leedhu alanti illu and intilo vunna vaathavatanam and aa thiyyani notinundi vache prema anubuthi…..
Akari varaku anandhamugaa nilavaadaaniki main kavalasindhi adhe 👍👍😂
Aa illu ni chusi illalu and inti vaarhavatanam excellent 👍👍👍🏃♂️🎁
Adapaduchu ante akka aa padham enthooo important and inlwas parents…..
Ivi prathi adapillaki main vundaali.
Vache kodaluki adhe viluva vallu ivvali.
Ika koopalu dhipaalu endhukandi??
Ennallu brarhukuthaamu.
Brathikinannallu Intha happy mind thooo velathe anni mana mundhu late ayin ademudu isthaadu diffnetly 👍👍🙏🎊🏡
God with you and good examples and good House andi meedhi enthooo mandhiki e e links share chesrhunnanu kooda.
Kontha lo agin amaarpu mana samaaajaniki raavalandi adhi meelanti pedha valle examples main😂.
God and people with you and keep it up more more andi👍👍👍🙏🎊🎁
Beautiful home...wish the interview was a little better...anchors need to prepare before they go and interview.
One genuine suggestion to Anchor to make his interview much standardized-
1. Interview intro is completely unprepared- Always be prepared and have a structure. Your intro doesn’t have any structure and looks completely messy .
2. It would be nice to have some glimpses of some home video with polite music or Brief intro of house before going to home.
3. After going to house, proper greeting is vital especially when you’re meeting intellectual or high value entrepreneurs. It should not be sloppy.
4. Next, instead of waiting near the door and taking- you should have seated first make her comfortable and start the interview by introducing her (Again here, please have a proper structure in concise way to introduce her). Next start talking about her house briefly….
5. House tour started kinda messy, you have done your homework on basic house spaces and could have asked more it.
6. House fav spots. Last would be motivation and empowerment questions and purpose to build such house.
Please have a proper structure, usage or comprehensive words and phrases plays a crucial role. Hope to see all these changes in your video next time😊
Very nice talking madem beautiful house meru manchi manasu vunnvaru madem aunty uncle super 👍👍👍👍👍
madam
Fantabulous House with Simplicity of Mam
Beautiful family congrats madam
వీడి వేషాలు ఎక్కువయ్యాయి....వీడు జర్నలిజం లో ఎం నేర్చుకున్నాడో తెలియదు...వీడు impress చెయ్యడానికి ఎక్కువ try చేస్తున్నాడు..చేతిలో ఆ ఫోన్ ఎందుకో...
Correct ga cheppav bro... Vadi notlo mo...petti chekkali.. La.. Ko...ku... Entha mandi thittina maaradu...
Waste 👨
Ha ha correct. Vaadu waste fellow
Showoff
ఏ రైతైనా ఇలాంటి భవనాలు కట్టాడా ఎందుకు కంటే వారు కష్టపడితే దోచేశారు చాలామంది నిజంగా ఆవిధంగా ఆ కష్టంతో నిర్మాణం చేయమనండి అందరూ ధనవంతులు ఐనప్పుడు అందరూ మంచిగానే నటిస్తారు ఉదాహరణకు రాష్ట్ర విభజన సమయంలో మురళిమోహన్ వ్యాఖ్యలు ఎప్పటికీ క్షమించరానివి 🏌️🏌️🏌️🏌️
Ì
Nice&beautiful house 🌹
Hi
Politicians homes always lavish. No big deal. Ordinary ppl homes if lavish then its great like Kirak RP HOME TOUR
Nijamga kirrrak bro
Simple, decent & marvelous 🏠 of Murali Krishna gari family
Simple naa
Simple &marvelous house
Nuvu eppudu choosi vundavemo, don't ask other, chennai And TN state lo road ki 10 industrial big shot houses vunnai, enthakante best houses ki we supplied marbles .
Wow wow beautiful 👌👌👌👌💐💐
Thanks to suman tv and thanks to roopa madam garu and your family. I am really very happy to see this video.
Very nice video super ❤❤❤
మురళీమోహన్ గారు రామ్మోహన్ గారు నిస్వార్దపరులు వారికి సహాయం చేయటం మాత్రమే తెలుసు ఆ భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలి
Very nice tq
Wow beautiful house👌
Mam...you have given a great message than your great home tour. Of course your Home also so beautiful. Your words are very inspiring to many people. Thanks a lot.
Anchor interviewed without preparation. He is stopping many times and he doesn’t spell lot of things.
He is not fit for interviewing celebrities. Chaala cheap ga vundi his behaviour 😭
Strong women makes strong family🙏🙂
చాలా బాగుంది 👌👌👌👌
దాదాపు 14నిమిషాల video చూస్తే నాకేమీ అనిపించింది అంటే..
మీరు చాలా...చాలా..మంచి వారు అని...
Mam stratagy correctga vundi
Naayana, anchoru, first vallu cheppedi vinu, don't cut them in middle. We are here to listen to them, not you.
Ee anchor mana comments anni chadivi koncham manners and humbleness nerchukunte baguntundi
Anchoring is not all good... He has to improve... He has to let others talk
Thelugu lo matladinaduku thank you Madam
అవును అమ్మ చాలా కష్టపడి పైకి వచ్చారు.... చంద్రబాబు బినామీ అని చిన్న పిల్లని అడిగిన చెప్తారు.....
చంద్రబాబు బినామీ అగ్గువా సగ్గువా కొని అడ్డం అయినా పర్మిషన్ తీసుకుని డబ్బు ఉండదని అంతస్తులకు అంతస్తులు వేసి రియల్ ఎస్టేట్ చేసి సంపాదిస్తే కష్టం చేసి సంపాదిస్తే డబ్బులు విలువ
Thokka kaadu
😂😂😂😂
😂😂😂
Ne moham
Wow excellent great
Really nice to watch,good house 🏠 good words
MR.MURALI MOHAN IS A VERY GOOD GENTLEMAN ND MOSTLY VERY HARD WORKING PERSONALITY, ND ALSO VERY GOOD HUMAN.
First remove those goggles and keep ur I phone 13 pro max mobile inside ur pocket.
I know ur using the costliest mobile phone but it doesn’t means u can show it always.
Ur interviewing a elderly women, plz put off ur damm goggles sir 🙏
Worst anchor ever I seen he does't have minimum basics of anchoring, plz Mr.Anchor 1st learn anchoring and them do these types of interviews or home tours
Amma,,, nuvvu matlade padhathi chala bagundhi, mukyamuga ,mee Atha, mavala ni , Nanna, Amma ani pilavadam chusi, kontha mandhi ayyina ,ea young generation kodallu behaviour change ayyithe Baguntundhi 🙏
Blessed Family. 🙏
Well Said madam about a woman,an eye opening for present day girls.
Beautiful house...
hiii.. ur frommn
Super house chala bagundi. Degine chesina variki hatsup. Not seen any where.
design...hats off
Beautiful house madam
She is a role model to every woman. 🎉
Good explanation
He didn't removed the shoe.
Where is this location anchor gaaru ?
Anchor ki ENGLISH RADU BETTER TELUGU LO MATLADU
Very Very nice family &good family 🌷🌷🌷🌷
కష్టపడి సంపాదించింది కాదు కదా కష్టపడి సంపాదించిన వాడు ఎవడో ఇంతగా ఖర్చుపెట్టి చెయ్యలేరు తెలుగుదేశం పార్టీలో ఉండి గవర్నమెంట్లో వాడుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి వేల కోట్లు సంపాదించిన వెంకన్న చౌదరి అనబడే మురళీమోహన్ జెంటిల్ మెన్ . ఆయన గారి సినిమాల్లో సంపాదించింది సూన్యం ఆ విషయం ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నారు. ప్రజల భూముల్ని అతి తక్కువ ధరలకు కొని వాటిని వెంచర్లు గా మార్చి ప్లాట్లు మరియు విల్లాలు గా చేసి దానిమీద వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఆ సామాజిక వర్గం లో ఈ విధంగా సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు పైగా ఈయన చంద్రబాబు నాయుడికి బినామీ ఖాతా అందుకని వేరే ఏమీ దేశభక్తులు కాదు అలాగని సంఘాన్ని సమాజాన్ని గాని చేసింది ఏమీ లేదు ఒక ట్రస్టు పెట్టి అది ట్రస్టును అడ్డం పెట్టుకుని చాలా వరకుతప్పుడు పనులు చేసిన జెంటిల్మెన్ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా టాక్స్లు ఎగ్గొట్టి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లంచాలు ఇచ్చుకుంటూ అనేక విధములైన తప్పుడు పనులు చేస్తూ సంపాదించిన సంపదను ఇవి అన్ని కూడా
Exactly sir.
TDP vadiki kopam vasthadi ! Dappukottalsindey ?
Yendhuku kullu chethanythe sampadhinchu
Noru undi kada ani vagadam kadhu murali mohan garu chala sarlu cheparu sobhan babu garu chepe real estate business idea tho e roju e stage lo unna ani a roju lo movies lo vache money tho 10rs family ki pedthe 90rs lands lo pettanu e roju cros ayyi e stage lo unnanu ani chepadu mari adi ayyina kastam kada
Yes
Murali Mohan ఇల్లు చూసారుగా, మీ మతి పోయిందా, మాకు పోలేదు, ఇలాంటివి చాలా చూసాం Sir
Maku kuda undi elaanti house anaraadu sappudeka
Very rich home 🏘️🏡🎉🎊💐
Price
Avida ma ooru vachchi Peddevam Sai Baba temple open chesaru
Beautiful House 🏠🏠🏠🏠🏠😍 I'm so happy..Medam em chebuthundi vinu ra first, Anchor edva tarvatha nee sodi .. Tanu chala paddathi ga mataladuthundi Gopaa vallu matalu ekavga mataldaru first vinipinchu audience ki nd nice talking
madam
exactly....vedevado gani maximum irritation teppinchaadu
Bro, it's minimum courtesy to remove sunglasses first
Excellent interview Roshan bayya
Anchor side nunchi interview r language inkonchem decent n professional ga vunte baguntundi
Peddavallatho maatladetappudu spets endhuku bro show kaakapothe..aavida chuudu antha aasthi unna entha simple gaa unnaarooo
Nice family Amazing House mom god bless you
దయచేసి భవనం ని తాజ్ మహల్ తో పోల్చవద్దు ఎందుకంటే తాజ్ అనేది ముంతాజ్ గారి సమాధి.
Lalitha julari kiran kumar hom tour pilice videos
Murali mohan gariki chala properties vunnay.. apartments... luxury villas... which has suggested by shobhan babu garu..
Kitchen kuda chupinchandi sir
Very nice and beautiful house 🏠
Nice Heartful memories 🌅🐓🌻
"సూర్యుడు ప్రకృతిని ఉదయింప చేస్తాడు కానీ
నేను ఒక్కడినే నాకెందుకులే అనుకుంటే ప్రకృతి చీకటి అవుతుంది.
అలాగే
మానవుని జీవన శైలి ధర్మసామర్ధ్యం ఆత్మ సాక్షిగా తాను వేసె ప్రతి అడుగు తన ఒక్కడి తోనే ప్రయాణం మొదలౌతుంది అవుతుంది .
నిజం సూర్యుని యొక్క తేజస్సు
అదిమనమే అయినప్పుడు దేవుడు మన వెంటే ఉంటాడు.
🌅 Anji 🌻✍️🇮🇳
Namaste Suman t.v vari ki, Murali mohan gari, familiy members ki koti namasakaralu sir, health Ela undi sir?abimanulaki,movie lovers meru manasu petti help cheyali sir, 25 movies chuse avakasam kalpinchali sir ,konni Vela Mandi waitchestunnaru sir,thappakunda help cheyali sir,konni years nundi waitchestunnamu sir ple sir below movies sir. 1. Thirapathi 1974. 2.Ganga yamuna Saraswathi 1975. 3. Yayasochina pilla 1975. 4.Poriginti pullakura 1976. 5. Yavvanam katesindi 1976 6. Muddabanthi puvvu 1976. 7.Preminchi pellichesuco 1977 8.Maa bangarakka 1977. 9.Ame kadha 1977 10. Vastadu maa bava 1977 11.Kidi no.77 12.Eevariki vare yamuna there 1977. 13.Sabash Gopi 1978 14.Thalle challani divam 1978 15.Siva kesavulu 1979 16.Eellali muchattlu 1979. 17. Naa Ellu Naa vallu 1979. 18.Aadadi gadapa datethe 1980. 19.Patnam pilla 1980. 20. Chalaki chellamma 1982 21.Chandamama 1982 22. Sithalu 1984. 23.Eellalu vardilli 1985. 24.Nammina Bantu 1987. 25.Athma banduvulu 1987. Once again chuse avakasam kalpinchandi sir,ple sir.
They are really blessed.....but I'm sure they worked really hard for this.
We need Nagarjuna home tour..
not possible
Legendry telugu industy film person Murali mohangaru. our helapuri success peron.great attitude manganti manchi manishi maa murali mohan garu.

Correct