ఎనిమిది గజాలు అన్నది తప్పు అనుకుంటున్నా, ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము......10X25 అని చెప్పారు.....అంటే 250 sq ft= 250/9= 28 Sq yards...వంకర కాబట్టి, 15 నుండి 25 గజాలు ఉండొచ్చు .అంటే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు రియల్ డేటా సేకరించి అప్పుడు చెప్పాలి.. ఎందుకు అంటే ఈ వీడియోలో ప్లాట్ సైజ్ చాలా ముఖ్యం..మేస్త్రీకి కొడుకు కానీ... సైజు లూ కూడా కరెక్ట్ తెలవ్వు.. 25X10 అంటే 250 చదరపు అడుగులు అని కూడా తెలవకపోవటం ఆశ్చర్యంగా ఉంది.. కనీశం యాంకర్ కు కూడా తెలియకపోవటం ఇంకా పెద్ద ఆశ్చర్యం...ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము. కానీ వెడల్పు 4 నుండి 6 అడుగులు ఉంటుంది.
This is not a comedy, this is hard earned money, and building house is not small thing it should be in our destiny, not building our destiny should decide whether we can stay in our own house, I am working as software engineer for close to 15 years, my dream is to buy house pr build house, but I am unable to do, when every I think of building home, I get very big expenditure which I will take another 5 years to close the loans, I'm 2019 I strongly decided to buy house I came from I broad, but suddenly corona came. By seeing owner interview there were tears in my eyes.
Enti onar cheppina kolatalanubatti 30gajala sthalalam. Adi 8gajalani anchor talli public chevollo poolu pettaku 8gajala sthalam ante 72adugulu 72adugula sthalamlo 2yetach bathrooms vastai Antha elluraadu Nenu civil Mestree ni New paloncha post Bhadradri kothagudem d. t T. S
మొత్తం మీద 8గజాలు ఉందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కానీ నిరుపమ్మ గారి కామిడీ నాకు బాగా నచ్చింది '' మీరు చిన్నగా ఉన్నారు మీ ఇల్లు చిన్నగా ఉంది'' One's ఇది నాకు తెలిసి ఇల్లీగల్ వితొట్ హోజ్ పర్మిషన్ అనుకుంటా పుచర్లో ప్రాబ్లం అవ్వొచ్చు
అది ఎనమిది గజాలు ఎందుకుంటది ఎక్కువుంటది ఒకసారి కొలతలు చెప్పండి మీరు కొలుతలు చెప్పకుండానే ఎనమిది గజాలు అని డప్పుకొడుతున్నారు అందరు పిచోళ్ళలాగా ఆగుపడున్నారా మీకు
ఒకడి బలహీనత నే ,నీ బలం గా మార్చుకున్న వ్ అన్నయ..
సూపర్..
Electrition nene chesa daniki 😍🥳🥳
పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. కరెక్టుగా సరిపోతుంది.. నాకు చాలా బాగా నచ్చింది...
ఎనిమిది గజాలు అన్నది తప్పు అనుకుంటున్నా, ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము......10X25 అని చెప్పారు.....అంటే 250 sq ft= 250/9= 28 Sq yards...వంకర కాబట్టి, 15 నుండి 25 గజాలు ఉండొచ్చు
.అంటే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు రియల్ డేటా సేకరించి అప్పుడు చెప్పాలి..
ఎందుకు అంటే ఈ వీడియోలో ప్లాట్ సైజ్ చాలా ముఖ్యం..మేస్త్రీకి కొడుకు కానీ... సైజు లూ కూడా కరెక్ట్ తెలవ్వు.. 25X10 అంటే 250 చదరపు అడుగులు అని కూడా తెలవకపోవటం ఆశ్చర్యంగా ఉంది..
కనీశం యాంకర్ కు కూడా తెలియకపోవటం ఇంకా పెద్ద ఆశ్చర్యం...ప్లాట్ వంకర కాబట్టి చెప్పలేము. కానీ వెడల్పు 4 నుండి 6 అడుగులు ఉంటుంది.
Mala real estate office undi commercial la iyna vaanki thelivi ledu
మంచి సమాచారం తెలిసింది 8 గజాల ఇల్లు చాలా బాగుంది
Owner గారు ఇంటి బయటకు వస్తేగాని,Face కనబడలేదు,ఇల్లు మాత్రం బాగ కట్టారు.
Gold chain Mattam kanipistondi
Avunu
🎉
పళ్ళు కూడా కనబడ్డాయి..😂
ఏది ఏమైనా ఫర్వాలేదు సొంతింటి కళ నెరవేరింది ..❤
Thank you information
Nirupama mee interviews chaala bhaguntaayi nice house tq
Intresting
Good Idea 👍
Wonderful 👌rare to construct
సూపర్ ఎక్స్లెంట్
Minimum 15 to 20 sq yards untundi
Nice
Inthakanna chinna illu undi madam..only 10*10 feets lo 3 floor
Thanks ammamaa anchor garu
Super brother
Big fan of u medom
Loan ravadam pedda twist " 😮😮😮😮😮
వెనకాల ఆయన ఏమి కనపడలేదు😂😂😂
అవును brother నల్లగా వున్నడు
@@sandhyasandhya4095❤❤❤❤❤❤❤❤7
👍👍👍👍👍
Good 👍🎉🎉😊😊
Super bro
Anchor superb and house super
Super housh brother
Wounder ful
e video chusina taruvatha nirupama videos yemi chudalani anipinchadamledu😂😂😂
Sontha ellu kattukunnaru congratulations
Ramesh anna ma intidhagarey vuntadu great anna
Evado memalni erri puvvu chesindu Anna.... Hat's off
Miru. Chala comedy. Madam chalaaa
నాగారం సత్యనారాయణ కాలనీలో 10 గజాల స్థలంలో నాలుగు అంతస్తులు వేశాడు
Adi 27 gajalu 10' x 25'..... how thumbnail misleads... how anchoring justyfies ... but i appcieate his efforts with small space
Megerment 10*22÷9=22or 24 gaajaalu Suman TV vaaru kuuda elaaaa ite ela
Hayath nagar to narapally road nen video kuda
Front 10 feets అంటున్నావు లోతు 25 ఫీట్స్ అంటున్నావు, ఎంత ఎలా చూసినా 13.5 yards నుంచి 27 sq.yds అవుతుంది
Brilliant talent
Nice Anna
Shamshabad lo kuda undi 8sqyrds
Nsmaste nirupama medam
Gongadi vunantha varake kalu chapukovalante edhe kavachu
ఆలాటి బిల్డింగు కట్టడానికి పురపాలక సంస్థల అనుమతులెలా ఇచ్చారు?
8 Sq yards kadu approximately 28 sq yards as per measurement
ఎనిమిది గజలలో బాత్రూం కూడా రాదు అది 20నుండి 25 గజాలు ఉంటది అది ఆయన చెప్పిన కొలతల ప్రకారం
Ethanu andhra bank lo attender ga job chesevadu vikas nagar branch dilsukhnagar lo
అక్కా! వెనుక ఉన్న వ్యక్తి కి తలకాయ్ లేదక్కా. దారి తప్పిపోయావ్ అక్కా?
Muncipity ki telusa....
Shop chupinchi...
Illu anta namali..
It’s MORE THAN 20 Yards
Akka maa anakapalli lo kuuda vundhi
8 gajalu. 8lakhs ah 🤔
Memu 28 gajala lo illu kattukunnam Hyderabad lo alwal lo ground floor with Shetter’s
alwal eda madhi kuda alwal
This is not a comedy, this is hard earned money, and building house is not small thing it should be in our destiny, not building our destiny should decide whether we can stay in our own house, I am working as software engineer for close to 15 years, my dream is to buy house pr build house, but I am unable to do, when every I think of building home, I get very big expenditure which I will take another 5 years to close the loans, I'm 2019 I strongly decided to buy house I came from I broad, but suddenly corona came. By seeing owner interview there were tears in my eyes.
11*25/9=30gajalu,,, avtundi
babu bhayapadutunadooo, sigu padutunadooo artham avadam ledu! his dad made right decision!
Aa loan evaru icharo kasta maku cheppandi maadi 40 gajalu sthalam undi Ecil hyd lo nenu loan tusukunta
Nenu ipistha brother memu ecil lo untam
👍🤔👌
nirupama yem loyer no yemo , 30 gajlu untadi adi. 10*20 = 200/9= 22 gajalu undochu
అన్నయ్య మా దగ్గర అరు గజాలు లో కట్టిన అంత పెద్ద విషయం కాదు కదా
6 gajalalo godalu vastai
పిల్లర్ స్ అన్న
షాప్ కూడా పెట్టిన అన్న
@@jallaanilkumar9732 shop correct ka vachu, but adi 6 gajalu aindadu anna
Asal question 8 gajalu ala ochindi
As rao nagar lo okka ellu undi medal elantide
Space ship
అది 20గజాల ఉంటది
ఓనర్ కన్నా యాంకర్ తెగ సంబరపడిపోతోంది. వదిలితే బాస్కర్ అవార్డు ఇచ్చేలా ఉంది.
Okati gurthu petukondi atanu katindi illu kadu shetaru kavali ani katindu ....kani dano meru illu katindu ani.pablicty chestunaru
Vadu cheppindi 10/25 feets antunnadu ante 27 gajalu avuthundi meeru 8gajalu antunnaru meeku lekkalu ravnukunta???
అక్కడ షర్టు తప్ప ఫేస్ ఏ మాత్రం కనిపించట్లేదు 🙄🙄🙄
Enti onar cheppina kolatalanubatti
30gajala sthalalam. Adi
8gajalani anchor talli public chevollo poolu pettaku
8gajala sthalam ante 72adugulu
72adugula sthalamlo
2yetach bathrooms vastai
Antha elluraadu Nenu civil Mestree ni New paloncha post
Bhadradri kothagudem d. t
T. S
మొత్తం మీద 8గజాలు ఉందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు
కానీ నిరుపమ్మ గారి కామిడీ నాకు బాగా నచ్చింది
'' మీరు చిన్నగా ఉన్నారు మీ ఇల్లు చిన్నగా ఉంది''
One's ఇది నాకు తెలిసి ఇల్లీగల్ వితొట్ హోజ్ పర్మిషన్ అనుకుంటా పుచర్లో ప్రాబ్లం అవ్వొచ్చు
Number pampu anna
75 sq.yds లోపు ఎలాంటి permissions అవసరం లేదు
Papam vadni bugga gadni chesi aminlu.. 10L business cheste 1L ostadi monthly 20k rent petti Gachibowli lo untu luxury life ni maintain cheyochu ...
అది 30 గజాలు వుంటుంది.8 గజాలు అంటే బాత్రూం కూడా రద్దు.
It is not 8sq.yards house...false information...250sft means 27.7 sq.yards
20 yards anukunta
Nenu 8gajalalo illu katti vunnanu 24*19.
18gajaluntadhi.
Meeru first floor chupinchaledu
I know this house
Adress ekada
11×25 అంటే 30 గజాలు కదా..8 గజాలు ఎట్లా
Good catch bro
Ante yenaka thagindi ra nayanaaa
Venuka rose colar shart tappa emi kanapaduta ledu
Super same nakuda pink shirt ye kanipinchindi
😂
😃
🤣🤣🤣🤣
Avunu sir
Ye school lo నుంచి పారిపోయి వచ్చారు
8 గజాలు అంటే కూడా తెలియదు
20 sqyds
8 Gajalu Antte Meeku Telusa Adi 27 sq Yards
10*25=250->250/9=27.7 makes it a 27 Yards Home. These guys need to go to school to learn Math
Front side 10 feets undhi ,, back side thakuva undhi
@@s.r511 it's a triangle
@@raghavakarnatakapu9012 yess
Adhi 8 gajalu ledu ekkuva untundi 21to 25 undochu
Dhimmak ra bhai
Home explore not perfect ..🖐️
బుర్ర వుండాలి అది 8 గజాలు కాదు మనుషులు నిలుచుని వున్న దాన్ని బట్టి,అతను 4 అంగుళాల గోడలు అంటున్నాడు దాన్ని బట్టి చూస్తే కనీసం 30 గజాలు వుంటాది.
ade 8 yards kadhu 80 yards 8 yards ki bathroom kuda radhu uneducated suman TV anchor’s
Babu 6 gajallu naa ellu katukunnu araku raa Suman t v chupista
Papam vadedo kattukunnadu rentlu kattukoleka em questions vestundi asalu chetta questions ela padukuntaru ekkada untaru vadi badhalu vadu padatadu nekenduku poni nuvkuda velli undu
8undadhu 30sqyrds untadhi pakka
Reley state free publicity la undi🤣🤣🤣
వచ్చింది కెమెరా లేడిస్ వయ్యారి
అది ఎనమిది గజాలు ఎందుకుంటది ఎక్కువుంటది ఒకసారి కొలతలు చెప్పండి మీరు కొలుతలు చెప్పకుండానే ఎనమిది గజాలు అని డప్పుకొడుతున్నారు అందరు పిచోళ్ళలాగా ఆగుపడున్నారా మీకు
Ladies voice la undhi 😁😁
Wrong madam 8 gaglu kadu Inka elkva ga vonthdi
E anchor ki anni vichitram ga anipistay
Asalu evadu permission inchadu
Aggipetti bilding
Ado pedda tajmahal ani entha mandi work chesaru ani aduguthondi 😆
😂