రోజు 2 వేలు low maintenance buffalo dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • రోజు 2 వేలు low maintenance buffalo dairy farm ‪@MalleshAdla‬
    #buffalodairyfarm buffalofarm #malleshadla
    నల్లవెల్లి గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు దాసరి శ్రీశైలం గారికి డైరీ ఫార్మ్ నిర్వహించడంలో అనుభవం ఉన్న ఇప్పటి పూర్తిస్థాయిలో దూడలను పెంచడం లేదు, షెడ్డు నిర్మించుకున్న, పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు ఉన్న గేదెలను తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్ చేస్తూ రోజుకు 40 లీటర్ల పాలు పోస్తూ రోజువారి ఆదాయం రెండు 2000 వస్తుందని తన అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #srisailamdairyfarm #rangareddydist #srisailam
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ----------
    ఈ వీడియోలో శ్రీశైలం గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 23

  • @BanagaruHari
    @BanagaruHari 13 วันที่ผ่านมา +6

    అన్నా నువ్వు అదిగేది దానా అన్నీ కిలోలు ఇస్తున్నావ్ అని అడగకు నువ్వు వాళ్లకు ఒక్క 50 కిలోల బ్యాగ్ యెన్ని రోజులు వస్తాది అని అడుగు,

  • @kumarram3382
    @kumarram3382 13 วันที่ผ่านมา +1

    యువర్ వాయిస్ సూపర్ యువర్ చాలా బాగా చెప్తున్నారు కంగ్రాట్యులేషన్ అన్న

  • @rajashakerbongu659
    @rajashakerbongu659 14 วันที่ผ่านมา +6

    నీకు మాత్రం లీటర్ రేట్ ఎంతనో చెప్పడు ఇగ మల్లేష్ అన్న తను (రైతు) 😁..

  • @munnayadav-ru9cu
    @munnayadav-ru9cu 14 วันที่ผ่านมา +1

    Anna mammalni kuda okasari interview cheyandi nen kotha scheme midha thiskuna loan dairy farm strt chesa anna AC&ABC scheme kindha thiskuna 10lakhs...agriculture bsc chesi idhi start chesa anna youth ki encourage ga untadhi interview cheyandi anna

  • @JamesNandigam
    @JamesNandigam 2 วันที่ผ่านมา

    Ey ooru ayya meedhi,litre 60, 70 vundhi bayata

  • @mandalakishankumar4715
    @mandalakishankumar4715 10 วันที่ผ่านมา

    Siddipet Dist lo Video cheyandi Anna

  • @JNarayans
    @JNarayans 14 วันที่ผ่านมา +1

    Hello. Anna...❤

  • @hindupurkurradu
    @hindupurkurradu 14 วันที่ผ่านมา +1

    Anna నాది ఆంధ్ర ప్రదేశ్. ఉమ్మడి అనంతపూర్ సత్య సాయి జిల్లా,మాకు హెరిటేజ్, ఆరోగ్య,hotsun, డైరీ వాళ్ళు 5 రోజుల నుండీ పాలు వెనక్కు చాలా వరకు వెనక్కి ఇసునారు . ఒక్క రైతు డైరీ వాళ్ళుకు 10లీటర్ల పాలు వేశే 3లీటర్ల పాలు వెనక్కు రైతుకు వేసునారు.ఇప్పుడు పాల రేట్ కుడా28 రూపాయలు అయంది.ఆంధ్ర లో పాల రైతులకు చాలా వరకూ కష్ట కాలం😢.నేను కుడా అప్పు చేసి షడ్ వేశ

  • @NaniPotabattula
    @NaniPotabattula 10 วันที่ผ่านมา

    Anna promotion videos chestunnara

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 8 วันที่ผ่านมา

    Happy morning bro

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt 14 วันที่ผ่านมา +1

    ధాన ఫ్యాక్టరీ ఉన్నదే వాళ్ల ఊర్లో అన్న లోకల్ లో యాచారం మండలం మొత్తం ఈ ధాన కి ప్రాముఖ్యత ఇస్తారు.

  • @rajeshyama3266
    @rajeshyama3266 14 วันที่ผ่านมา +4

    సూరబీ దాన కేజీ ఎంత అన్న

  • @JNarayans
    @JNarayans 14 วันที่ผ่านมา +1

    Hii Anna ❤❤❤

  • @Ramesh_editss
    @Ramesh_editss 14 วันที่ผ่านมา +1

    హాయ్ అన్నా. నీ వీడియోస్ కి థంబ్‌నెయిల్ బాగుంటే ఇంకా బాగుంటుంది అన్నా.
    నేను థంబ్‌నెయిల్ డిజైనర్‌ని మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను చస్తాను ..
    meku kavalantea reply ఇవ్వండి అన్నా నేను నా నెంబర్ ఇస్తాను.

    • @MalleshAdla
      @MalleshAdla  12 วันที่ผ่านมา +1

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి

    • @Ramesh_editss
      @Ramesh_editss 12 วันที่ผ่านมา

      @@MalleshAdla ok anna

    • @Ramesh_editss
      @Ramesh_editss 12 วันที่ผ่านมา

      @@MalleshAdla Anna insta lo msg chasanu Anna

    • @Ramesh_editss
      @Ramesh_editss 11 วันที่ผ่านมา

      @@MalleshAdla Anna insta lo message pettanu meru chudanti Anna

  • @malleshkottamula5084
    @malleshkottamula5084 14 วันที่ผ่านมา +1

    దీని బ్యాగ్ ఎంత మల్లేష్ గారు

    • @MalleshAdla
      @MalleshAdla  14 วันที่ผ่านมา

      మొబైల్ నెంబర్ ఉంది కనుక్కోండి బ్రో

  • @muralidhar5269
    @muralidhar5269 14 วันที่ผ่านมา +1

    This is fake