మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms @MalleshAdla
#buffalofarming #countrysidefarms #malleshadla
ఈ వీడియోలో రైతు చంద్రా రెడ్డి గారు కోటి రూపాయల పెట్టుబడితో ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేసిన గేదెల డైరీ ఫార్మ్ గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. రైతులు ఎక్కడ నష్టపోతున్నారు వేటి మీద ఫోకస్ పెట్టాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే సమాచారాన్ని ఈ వీడియోలు తెలియజేయడం జరిగింది. మీ కంట్రీ సైడ్ ఫార్మ్ వచ్చేసి జూకల్ శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది.
#buffalodairyfarm #bigbuffalodairyfarm #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
2001 లో నేను ఇలానే ఇన్ని బర్రెల తో చేవెళ్ల లో స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. నాకు చేవెళ్ల
శంకరపల్లి రోడ్డులో మెయిన్ రోడ్డు పైన 7.5 ఎకరాల భూమి వున్నది. అనుకోని కారణాల వలన స్టార్ట్ చెయ్యలేక పోయాను. ఈ రోజు ఈ రైతును చూస్తుంటే ఆయనలో నన్ను చూసుకుంటున్నాను.
చాలా సంతోషంగా వున్నది.
ఆల్ ద బెస్ట్ బ్రదర్.
Tq anna🙏
Meeru nijanga genuine person sir❤❤❤
Land lease ki istara bro
చాలా పద్ధతిగా, మాట్లాడుతున్నాడు అంటే, చాలా దెబ్బలు తిని ఈ స్థాయికి వచ్చాడు అని అర్థం అవుతుంది. మల్లేష్ thank you for d video🎉
లీజు లాండ్ కి ఇంత ఇన్వెష్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఫార్మ్ మాత్రం చాలా బాగ నిర్మించారు. ముఖ్యంగా గేద ల మధ్య గాప్ వల్ల వాటికి చాలా సౌర్యవంతంగా వుంది. All the best... sir
Bonds untayee bro appudey investment cheastarru
❤❤
లీజ్ ల్యాండ్ లో కోటి పెట్టుబడి పెట్టారంటే మీ కమిట్మెంట్ మీ దైర్యం 👏
నిజమే మీ వీడియోస్ బాగుంటాయి.
Thank you bro
@@MalleshAdlasuper
చాలా బాగుంది డైరీ ఫామ్ 😊
Dairy farming Union suport
Mallesh Anna super excited video
Thank you bro
Anna Meeru chala Chala Bagga dairy farm naduputhunaru mi dharyaniki hands off
Tq anna🙏
Ur great Chandra Reddy garu me videos fast nunchi chustune unna super me kastaniki hetsup malkesh anna manchi manchi videos ni chupistadu 🎉🎉🎉❤❤
Thank you bro
Tq anna🙏
Chala manchi video chesaru Mallesh Anna garu .
Anna dairy form ki sambadinchi training ekkadaina istara Anna .
Kadapa near by places lo manchi breed ekkada dorukutayi Anna .
Chandra Reddy sir valla dairy form lo gede lu sale chestara Anna .
Meeru free ga vunnappudu okkasari reply ivvandi Anna please.
Mallesh brother sir ni enkaa chala information adagochu oka paper pai prepare chesi full interview chey brother
He has lot of experience in this diary farm feild
Sure bro
Anna super video anna i will visit dairy in this month thank you for this super video
Hi mallesh anna
Maku PEDDA gaa em teledu meru chepandi machi bread gedalu ekkada dhorukuthai anna
Ur videos awesome 👍 continue ur journey
అన్న చాలా బాగున్నది వెరి గుడ్
😊
Ana mach gunadi
చాలా బాగుందండి
అన్నా నాకు ఆవులు అంటే చాలా ఇష్టం
డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా
నా దగ్గర పెట్టుబడి ప్లస్ భూమి ఏమి లేదు
సజెషన్ ఇవ్వండి 👏
Sir super mesege good,gadalaku afeefd dana vadatharu
Keep going anna..congratulations
Tq 🙏
Sir ముర్రు జాతి దూడలు కావాలి ఎంత అవుతుంది
He my brother shankar reddy anna he is a real farmer 👳♂️🐄🌾
Ur vedios very inspair mallesh bro
Thank you bro.
Ec shed boiler gurinchi cheyi bro
Nice information anna 💐
Thank you so much 🙂
Only shed ki yentha investment iyindi
Good bro true words cheparu
Vatine dhuramga katti veyali, every barreke fan fitting miss
బన్నీ జాతి బుల్ లు తిసుకువచ్ఛి పాడి రైతులకు అందిచండీ మన దగ్గర బ్రీడ్ డెవలప్ అవుతుంది
Super video annaya 👍🙏
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
Nice information❤
Thanks brother
Dairy farm super bro
Good information thanks
Thank you very much bro
Good information ana
Very nice video anna
murrah buffaloes are no1
Super superr bro miru
🙏
నాకు పది ముర్రా జాతి దూడలు కావాలి ఇవ్వగలరా sir
Anna 💯 nijam chepavu anna super nice
Thanks bro
Hlo sir courtry side farm shown and present stock
Good 🎉🎉🎉
Sir eeee bafellos ni ammuthara
పెట్టుబడికూడా రాదు 100 నిజం బ్రో
Chala loss ayyru meeru business chesi anukunta brother
Nizama bro endhu valla loss vachindho cheppagalara bro maku help full vuntundhi
Good Anna 👍
Good information bro
Anna month end lo meeting untadhi anturu kada epudu untadhi anna
Mallesh garu memu ganga reddy dict nudi.memu mimmani follow avuthamu bank loan ela apply cheyali a bank vallu estharu
Namaste annna
Ni fan ni anna nenu
Thank you bro.
Mallesh anna dhudalu ammutharemo adugu anna naku 10 dhudalu kavali manchivi
How much does the shed costs Anna
Jaffrabadi buffaloes kavali
Super video
Thank you bro
Good nice information
Thank you bro
Añna ekkada dairy form
ఒక్క buffalo ఎంత అన్న...
I want one work in buffalo diary Anna
Grass information please
Super anna
ధన్యవాదాలు బ్రదర్.
Anna okkati reaply evvu plz anna 😊 d warming ante antidhi details plz anna plz 🙏🙏🙏🙏
కడుపులో నట్టలకు మందులు ఇస్తారు బ్రో
Hii mallesh anna I need u r number
Money unde kada yam ainaya chayachu
👌anna
Suryapet District Mothey mandal nd Village daggara dairy farm undhi anna okasari visit cheyandi
మీరు ఇంస్టాగ్రామ్ లో పూర్తి అడ్రస్ పెట్టి మొబైల్ నెంబర్ పెట్టండి బ్రో
Brother maku 50-100 acres agricultural lands lease ki kavali unda mee daggara
Multiple crops cultivation cheddaam ani anukuntunnam unte na bio lo number undi cl cheyandi bro
@@MalleshAdlaBrother maku 50-100 acres agricultural lands lease ki kavali unda mee daggara
Multiple crops cultivation cheddaam ani anukuntunnam unte na bio lo number undi cl cheyandi bro
Brother Nadaggara land 80 yekars unndi shed yese vallu unnara business partnership cheddamu
Unnaru bro ma daggara naku interest undi dairy farm mida ok na
Brother maku 50-100 acres agricultural lands lease ki kavali unda mee daggara
Multiple crops cultivation cheddaam ani anukuntunnam unte na bio lo number undi cl cheyandi bro
❤🎉
Anna miru per litre antha kii sale chestunaru anna
70rs
Mallesh Anna E dairy farm Full location cheppu Anna
వీడియో స్టార్టింగ్ లోనే ఉంది చూడండి బ్రో
JuKal village shamshbad mdl
😍😍👌👌❤️❤️👍👍👍👍
Supar bro
Hii annaya❤
Hi bro
Anna address pumpandi anna
Anna whare is farm location ?
శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పెద్ద షాపు నుంచి జూకల్లు గ్రామం
Price entha brother
వీడియోలు నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు బ్రో
❤
Palu evariki ammutunnaru
Own counter vundhi anna
Challa hop tho petaru
Me shed total investment
1.5 cr with buffalo s bro
Anna address pampandi
మీరు గేదెలు అమ్ముతారా ?
షెడ్డు కి పక్కన చెట్లు ఉంటే బాగుండేది ఇంకా
Brother maku 50-100 acres agricultural lands lease ki kavali unda mee daggara
Multiple crops cultivation cheddaam ani anukuntunnam unte na bio lo number undi cl cheyandi bro
Mallesh annaya me no petande metho salahallu tesukovale anukontunam madhe mahabubnagar dist koilkonda mandal
మీరు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి Bro
Ok అన్న
Dairy farm number send cheyandi sir doubt unnnay
Asalu ni over acting ki …ni…plagottali emo emo cheptunnav …full negative video about buffalo farming…
Mallesh anna phone nember kavali
Insta lo massege cheyandi bro
Adulla.malasa.anna.sper
Anna contact numbers ivvandi
Mallesh anna ni number send cheyandi
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి బ్రో
హాయ్ బ్రో మీ నంబర్ కావాలి
Good information 👍
Dairy farm super bro
Thank you so much
Good anna
Good information sir
❤
❤