రాశాడు ఆ బ్రహ్మ రాతా ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా//, తెలుగు భజన పాటలు //, devotional songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #లిరిక్స్ #descriptionలో #చూడండి
    తెలుగు భజన పాటలు
    devotional songs
    అందరూ నేర్చుకోవాలని నా కోరిక
    పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
    నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
    లిరిక్స్
    =====
    చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
    రాసాడు ఆ బ్రహ్మ రాతా ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత
    పువ్వులు పూసే పొదరిళ్ళ లోనా
    గుడిలోన కొన్ని జడలలోన కొన్ని
    అనుకున్నదేదీ జరుగకపాయే
    జరిగేదేదీ తెలియకపాయే
    కలిగిన నాడు అందరు కలరు
    పోయే నాడు ఎవ్వరు రారు

ความคิดเห็น • 118