ఆదిశక్తివి నీవమ్మా అమ్మా దుర్గమ్మా//తెలుగు భజన పాటలు //devotional songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #లిరిక్స్ #descriptionలో #చూడండి
    తెలుగు భజన పాటలు
    devotional songs
    అందరూ నేర్చుకోవాలని నా కోరిక
    పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
    నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
    లిరిక్స్
    =====
    కార్తీకదీపం సినిమా లో ఆరనీకుమా ఈ దీపం స్టైల్
    ఆదిశక్తివి నీవమ్మా అమ్మా దుర్గమ్మా
    అష్టలక్ష్మివీ నీవమ్మ అమ్మా దుర్గమ్మా
    మధురం మధురం నీదగు నామం
    విడువం విడువం నీదగు పాదం
    శ్రావణ మాసం శుక్రవారము అమ్మా దుర్గమ్మా
    నియమముతో నీ నోములు నోతుము అమ్మా దుర్గమ్మా
    ఏటేటా ప్రతి ఏటా నిష్ఠ తోడ నీ నోములు నోతుము
    వరముల నీయవె శ్రీ వరలక్ష్మి
    సాయంకాల సమయములోన అమ్మా దుర్గమ్మా
    దీప ధూప నైవేద్యాలమ్మా అమ్మా దుర్గమ్మా
    రావమ్మా వరలక్ష్మి మా ఇల్లూ నీ కోవెల తల్లీ
    సిరులు సంపద తీయవె తల్లీ
    పసుపు కుంకుమ పూజ చేతుము అమ్మా దుర్గమ్మా
    పంచామృత అభిషేకాలమ్మా అమ్మా దుర్గమ్మా
    అమ్మవనీ మా అమ్మవనీ మల్లెలు మొల్లలు
    మందారాలు అల్లిబిల్లిగా దండలు

ความคิดเห็น • 152