40k+sub //,జయ జయ వీరాంజనేయా మా మొర వినరావా//, తెలుగు భజన పాటలు //, devotional songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #లిరిక్స్ #descriptionలో #చూడండి
    తెలుగు భజన పాటలు
    devotional songs
    అందరూ నేర్చుకోవాలని నా కోరిక
    పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
    నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
    లిరిక్స్
    =====
    జయ జయ వీరాంజనేయా
    మా మొర వినరావా
    మొర వినరావా పవనకుమారా
    దయగన రావా దురిత సంహారా
    నిన్నే నమ్మితిలే హనుమా మొర వినరావా
    తల్లివి నీవే తండ్రివి నీవే
    గురుడవు నీవే దైవము నీవే
    సకలము నీవేలే హనుమా మొర వినరావా
    ఇంకెన్నాళ్లు ఈ బంధనలు
    అంతేలేని ఈ వేదనలు
    భారము నీదేలే హనుమా మొర వినరావా
    జీవితమంతా చింతల పాలు
    ఎంతగ వేడినా అందని మేలు
    నీవే దిక్కయ్యా హనుమా మొర వినరావా
    నిరతము మాకు నీదే భజనా
    సతతము మదిలో నీదే స్మరణా
    నిన్నే నమ్మితిలే హనుమా మొర వినరావా
    ఆంజనేయ వీర హనుమంత శూర
    వానర వీర వాయు కుమార
    శ్రీరామదూత జయ హనుమంత
    రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ

ความคิดเห็น • 49

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 16 วันที่ผ่านมา +1

    రెడ్డి గారు మీకు మీరే సాటి. చాలా చక్కగా క్రొత్త క్రొత్త ప్రయోగాత్మంగా ఉన్నవి మీ భజన కీర్తనలు.. జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 3 หลายเดือนก่อน +7

    శ్రీ వివి రెడ్డి గారి హైలెట్ భజన ఛానల్ 40 వేల మంది సబ్స్క్రైబ్ చేరిన శుభ సందర్భాన శ్రీ వివి రెడ్డి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు శ్రీ రెడ్డి గారి కృషి అనిర్వచనీయం ఇలాగే ఈ ఛానల్ మరింత ముందుకు సాగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను తర్వాత ఈ వేళ పాట కూడా కొత్త ప్రయోగంగా చాలా చాలా బాగుందండి చక్కగా పాడారు

  • @rathnammav4772
    @rathnammav4772 19 วันที่ผ่านมา +1

    super bro me sobgs ante chala estam bro🌹🌹🌹

  • @Telugubhajans699
    @Telugubhajans699 3 หลายเดือนก่อน +2

    మంచి పాటలు అందిస్తున్నారు ధన్యవాదములు సార్,👌👌

  • @bobbyballa8291
    @bobbyballa8291 3 หลายเดือนก่อน +2

    పివి రెడ్డి గారు కొత్త ప్రయోగం చాలా బాగుంది అద్భుతం

  • @billayadavareddy1596
    @billayadavareddy1596 3 หลายเดือนก่อน +5

    Good

  • @GambikaGVenkat
    @GambikaGVenkat 3 หลายเดือนก่อน +3

    Super 🙏🙏💐

  • @laxmanyellapu6385
    @laxmanyellapu6385 2 หลายเดือนก่อน +1

    V V రెడ్డిగారు దుర్గ భవాని పాట కావాలి

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  2 หลายเดือนก่อน

      Ok అండి శుక్రవారం వస్తాయి చూడండి. ధన్యవాదములండీ 💐💐

  • @krishnamrajuakhumukhi
    @krishnamrajuakhumukhi 3 หลายเดือนก่อน +5

    🙏🙏🌺🌺 శ్రీ ఆంజనేయ స్వామి వారికి వందనం రెడ్డి గారి మధురాతి మధురమైన గానాలాపనకు మా హృదయ పూర్వక వందనములు🌺🌺🙏🙏 శ్రీ వి వి రెడ్డి గారు యొక్క భక్తి చేనలు 40,000 సబ్ స్క్రైబ్ చేసిన భక్త మహాశయులకు మరియు భక్తి పాటలు ఎల్లప్పుడు రేయినక పగలనక అందరికీ అందిస్తున్న శ్రీ వి వి రెడ్డి గారికి మా హృదయ పూర్వక వందనములు🌺🌺🙏🙏 ఈ భక్తి చేనలు రోజూ అందరూ తిలకించి ఆయనను ప్రోత్సహిస్తున్న భక్త మహా శయులకు మా హృదయ పూర్వక వందనములు 🌺🌺🙏🙏

  • @mannepallisreenu1136
    @mannepallisreenu1136 3 หลายเดือนก่อน +2

    మీ నిరంతర కృషి ఫలితం కనిపిస్తుంది అతి త్వరలోనే లక్షమంది పైగా సబ్స్క్రైబర్ల్ వస్తారని ఆసిస్తున్నాను మిమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు మిమ్మల్ని పాటలలోఆనందింపజేస్తున్న వివిరెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  3 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐💐

  • @funvillagemedapuram
    @funvillagemedapuram 3 หลายเดือนก่อน +3

    అద్భుత గానం అన్నా

  • @komalagaanam...
    @komalagaanam... 3 หลายเดือนก่อน +2

    Best of luck brother thank you so much 🙏🙏🙏
    Super singing 🙌🙌🙌

  • @krishnaswami5640
    @krishnaswami5640 3 หลายเดือนก่อน +4

    Tq sir

  • @sambasivareddytelugubajans9889
    @sambasivareddytelugubajans9889 3 หลายเดือนก่อน +2

    వివి రెడ్డి హైలెట్స్ 40 వేలు సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చేసిన ప్రయోగం చాలా అద్భుతం చాలా జన రంజకంగా ఉంది ఇంకా మీ ఛానల్ దిన దినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ సాంబశివరెడ్డి తెలుగు భజన్ youtube ఛానల్

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  3 หลายเดือนก่อน +1

      చాలా చాలా ధన్యవాదములు అన్నా 🙏🙏💐💐

  • @panditravikantmishravyasji4331
    @panditravikantmishravyasji4331 3 หลายเดือนก่อน +3

    Har har Shambhu

  • @BhulakshmiGundapuneni
    @BhulakshmiGundapuneni 3 หลายเดือนก่อน +3

    Chala Baba

  • @sathyanarayanajejala856
    @sathyanarayanajejala856 3 หลายเดือนก่อน +2

    🌹

  • @madhukoppula896
    @madhukoppula896 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌👌

  • @madhukoppula896
    @madhukoppula896 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @krishnaswami5640
    @krishnaswami5640 3 หลายเดือนก่อน +3

    Sir please send nagamayya songs and sreekrishna songs sir

  • @madhukoppula896
    @madhukoppula896 3 หลายเดือนก่อน +1

    ఈ పాట కోసం ఏళ్లనుండి ఎదిరిచోస్తున్న

  • @venkataramanaraochalavadi6252
    @venkataramanaraochalavadi6252 2 หลายเดือนก่อน +1

    Please avoid cinema tunes for devotional songs