కన్నీటితో అద్భుతమైన ఆరాధన చేస్తున్న Joy Joshua | Eumeliaworship | Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 728

  • @bablystephen1311
    @bablystephen1311 ปีที่แล้ว +165

    మత్తయి21:16 బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి.🙌🙌
    God bless you nanna

  • @satyadevkrupachannel523
    @satyadevkrupachannel523 ปีที่แล้ว +173

    ఆహా ఏమి నీ కార్యము తండ్రి ఆ పసివాని ఆరాధనతో మా గుండెను కరిగించావు మహా ప్రభువు యేసయ్య నీకు స్తోత్రమయ

  • @RajuRugadaofficials6699
    @RajuRugadaofficials6699 ปีที่แล้ว +303

    రాబోయే కాలంలో బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకొనును గాక God bless you నాన్న....❤️❤️❤️❤️

  • @deerudru5998
    @deerudru5998 ปีที่แล้ว +148

    ఈ అబ్బాయి తల్లి తండ్రుళ్ళు చాలా ధన్యులు మనం వారి కోసం ప్రధాన చేధం ఎందుకు అంటే ఈ బాబుని ఇంకా దేవునిలో నడిపించమని ప్లీజ్ అందరు చేయండీ చాల గొప్ప ఆరాధన జరిగింది అదీ అక్కడ వున్న వారికే చేరలేదు కానీ మనకు చేరింది

  • @liveforchristInspirational
    @liveforchristInspirational ปีที่แล้ว +113

    రాబోయే తరానికి కాబోయే ఆరాధికుడు ... 😭😭😭😭సూపర్ నాన్న..దేవుడు మరింతగా నిన్ను నిలబెట్టును గాక! Amen.

  • @abhi.abhi100
    @abhi.abhi100 ปีที่แล้ว +88

    కన్నీళ్ళను ఆపుకోలేకపోతున్నాను....God bless You my dear Great Singer

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 ปีที่แล้ว +43

    నాన్న నేను పాడుతాను నిలాగా పాడలేదు దేవుడు నిన్ను దివించును గాక నిన్ను బహుగ దేవుడు వాడుకోవాలి నాన్న 🙌🙌🙌🙌💕🙏🙏🙏

  • @ARISEFORJESUS-qy5ro
    @ARISEFORJESUS-qy5ro 2 หลายเดือนก่อน +1

    I shed tears😭 while watching this video. Let such worshipers will be raise in this generation 🙏. May god bless u nana ♥️♥️♥️

  • @dollydimpy3822
    @dollydimpy3822 ปีที่แล้ว +2

    God bless you nana devudu ninnu vadukonnu gaka

  • @k.yesubabuvijay8473
    @k.yesubabuvijay8473 ปีที่แล้ว +2

    Aman 🙏🙏🙏🙏🙏🙏🙏👏🙌👏🙌👏🙌👏👏🙌🙌🙏

  • @inagantisarah5807
    @inagantisarah5807 ปีที่แล้ว +24

    ఎంత దేవునిలో లీనమై పాడుతున్నావు నాన్న దేవుడు నిన్ను బలమైన సాధనంగా వాడుకొనునుగాక! ఆమేన్

  • @rajuambati8621
    @rajuambati8621 ปีที่แล้ว +11

    నీ బల్యమందు సృష్టి కర్తను జ్ఞాపకం చేసుకోవాలి

  • @anandsingapamu37
    @anandsingapamu37 ปีที่แล้ว +1

    Devudu ninnu ashirvadham enchunugaka

  • @divyagottumukkala6423
    @divyagottumukkala6423 ปีที่แล้ว +2

    Youth ninnu chusi chala nerchukovali present youth ila aradhinchali jesus ni God bless u thammudu praise the lord antha linamai paduthunavo ur very great worship ur parents lucky God e babu ni inka spiritual ga vaduko future lo

  • @DJayaofficial777
    @DJayaofficial777 ปีที่แล้ว +2

    ని కన్నీరు దేవుడు చూస్తున్నాడు బంగారం నువ్ దేవుని కోసమే పుట్టావురా...God bless you..

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 ปีที่แล้ว +65

    షాలోమ్ 🙏💯✝️వాడిపోకముందే ఈ యవ్వన జీవితాలను నీ సేవలో వాడుకో ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభవములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 🙏💯🙇🙇

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 ปีที่แล้ว +30

    చూడండి ఆ చిన్న బిడ్డ ఆత్మలో మనసారా తన దేవున్ని ఆరాధిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక!

  • @GummulaSuman
    @GummulaSuman ปีที่แล้ว +30

    కన్నీటి స్తుతి ఆరాధనే నీ పేరుకు గల అర్థం JOY, నిండు మనసుతో చేసే ఆత్మ ఆరాధనలోనే సంతోషం ఆనందం

  • @adamgangavrpo6951
    @adamgangavrpo6951 ปีที่แล้ว +16

    చిన్నారిని దేవుడు దీవించును గాక

  • @thejavathlakpathi3425
    @thejavathlakpathi3425 ปีที่แล้ว +1

    నిన్ను తప్పకుండా కలుస్తాను తమ్ముడు praise the God

  • @jesusravs765
    @jesusravs765 ปีที่แล้ว +2

    Chala chakka ga aradhana chesav ra chinna... May God bless you with all happiness and lots of blessings 🙏🏼💖

  • @deepthi1433
    @deepthi1433 ปีที่แล้ว +2

    Hi god bless u my child

  • @jeshujey34
    @jeshujey34 ปีที่แล้ว +1

    Devuni chethelo sevalo bhahuga vadabhadali ani aa thamdrini vesunamamulo pradhimchuchunnanu....God bless you nanna...

  • @rajaforchrist4361
    @rajaforchrist4361 ปีที่แล้ว +29

    దేవా మీకే మహిమా ఘనత కలుగును గాక! బాబు పైన మీ అభిషేకం ఉంచినందులకు వందనములు ప్రభువా. ఇంకనూ వాడుకోండి, తల్లి దండ్రులను ఆశీర్వదించండి, తన సేవకులను పరిచర్యను
    విస్తరింప జేయు ప్రభువా..!🙏🙏🙏

  • @suradakiran3302
    @suradakiran3302 ปีที่แล้ว +1

    God bless you chinnoda devudu ninnu inka bahuga vadukonnunu gaaka amen

  • @prasad679
    @prasad679 ปีที่แล้ว +1

    Devunike mahima kalugunu gaka amen

  • @kalyansbi3352
    @kalyansbi3352 ปีที่แล้ว +2

    Nizamaiana devudivi thandri nivu pasipillavadiji balanga vadukunnavu thandri

  • @benjmaneeduri9138
    @benjmaneeduri9138 ปีที่แล้ว +17

    ప్రైస్ లార్డ్ దేవా నా తో కన్నీరు పెట్టించిన పాటఈ బిడ్డను దేవుడు అత్యధికంగా వాడ బడును గాక

  • @nageshd3143
    @nageshd3143 ปีที่แล้ว +10

    God blesses nana దేవుడు నిన్ను తల్లి గర్బమునందు రూపింపికముందే ఏర్పాటుచేసుకొన్నాడు,దేవునికి మహిమకలుగునుగాక..

  • @amazingnature9001
    @amazingnature9001 ปีที่แล้ว +17

    Praise the Lord దేవుడు నిన్ను దీవుంచును గాక . దేవుడు నిన్ను భవిష్యత్ కాలం లో ఇంకా బలంగా దేవును సేవ నిమిత్తము వాడుకొనును గాక.

  • @BaluBalu-ip6vj
    @BaluBalu-ip6vj ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్బ్రదర్దేవుడి మహిమ కలుగును గాక

  • @malyadribandlamudi749
    @malyadribandlamudi749 ปีที่แล้ว +2

    Bangaru..GOD BLESS YOU

  • @rajashekarmanchala358
    @rajashekarmanchala358 ปีที่แล้ว +2

    Godblessyou nanna

  • @beulah.6202
    @beulah.6202 ปีที่แล้ว +1

    Chala Baga padavu nanna God bless you devudu ninnu deevunchunu gaka

  • @ashajyothi2419
    @ashajyothi2419 ปีที่แล้ว +1

    God bless you bangaru thandri

  • @dulamelizabeth4011
    @dulamelizabeth4011 ปีที่แล้ว +35

    God bless you nana దేవుని కపుదల లో నివు వుండాలి amen 🙏

  • @mutyalajohnmoses
    @mutyalajohnmoses ปีที่แล้ว +2

    Praise God Ayana thodu vuntundi tammudu

  • @subhashinimoturi
    @subhashinimoturi ปีที่แล้ว +1

    wow, amazing, God bless u babu, nannu yedipinchesav, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatchinn6946
    @venkatchinn6946 ปีที่แล้ว +17

    ఆత్మతో సత్యంతో ఆరాధించావు నాన్న ❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏

  • @madduruprema7788
    @madduruprema7788 ปีที่แล้ว +12

    సూపర్ నాన్న హృదయాన్ని కదిలించావు god bless youu 👌

  • @prashanthpidamarthi979
    @prashanthpidamarthi979 ปีที่แล้ว +8

    వండర్ఫుల్ వర్షిప్ తమ్ము.... నేటి దినము మొదలకొని, అయన బలమైన రాజ్యము గురించి, అయన మహిమ శరీరము, 🔥🔥🔥🔥🔥నీకు అనుగ్రహించబడును గాక, బ్లేస్ యూ

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 ปีที่แล้ว +7

    నిన్ను దేవుడు కచ్చితంగా అగ్ని సేవకుడిగా వాడుకుంటాడు బాలుడా 🔥 గొడ్ బ్లెస్ యూ 🙌😙

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 ปีที่แล้ว +14

    అద్భుతమైన ఆరాధన దేవునికే మహిమ కలుగును గాక ఈ బాలుడు ఇంకా బలంగా వాడబడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు

  • @vllnnssvllnnss7422
    @vllnnssvllnnss7422 ปีที่แล้ว +2

    రాబోయ కాలంలో బలమైన patraga దేవుడు ninu వాడుకును గాక God bless you❤❤❤💖💖 nana... 🥺🥺🥺😭😭😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️🛐🛐🛐✝️✝️🛐🙏🙏🙏🙏🤚🤚🙏😞😭👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 హల్లెలుయ Amen praise the Lord🙏🙏🙏🙏🙏🛐🛐 I love❤❤❤❤❤❤ Jesus Christ Jesus Christ

  • @evangelistsunithaprakash7656
    @evangelistsunithaprakash7656 ปีที่แล้ว +3

    యోవేలు 2: 28
    తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

  • @koriviramanamma2851
    @koriviramanamma2851 ปีที่แล้ว +1

    Praise the lod

  • @mounikamullaparthi
    @mounikamullaparthi ปีที่แล้ว +7

    Chinna vadivi inapatikini Devuni koraku ni ashekthhi chala pedhhaga kanipisthundhi nanna ☺️ nuvvu inkanu devuni koraku prathyekamuga ayana panilo bahubalamuga vadabadalani korukuntunnanu 🙂 Praise the lord

  • @independentbaptistchurch-b7580
    @independentbaptistchurch-b7580 ปีที่แล้ว +1

    May God bless you nanna

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 ปีที่แล้ว +11

    Musicians కూడా ఎంతో ఆనందంగా పరవశిస్తున్నారు.. God bless you dear JOY

  • @devaramesh2359
    @devaramesh2359 ปีที่แล้ว +1

    Devuniki mahim kalugunugaka
    God bless you china

  • @indraghantasala3353
    @indraghantasala3353 ปีที่แล้ว +13

    సూపర్ చిన్ని చాలా బాగా పడేవు... దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్.. దేవుడు నిన్ను దీవించును గాక.. ఆమెన్.. మరి ఇంకా ఎంతో బలంగా వాడుకొని అనేక మందిని అయన మార్గంలో నడిపించాలని ప్రదిస్తున్నాను.... దేవునికి మహిమ కలుగును గాక....... ఆమెన్..... God bless you chinni.. ❤️

  • @kongalarani4022
    @kongalarani4022 ปีที่แล้ว +1

    God bless you Nana Davadu ninnu nindu ga deainchannu gaka

  • @kovvasiraju1779
    @kovvasiraju1779 ปีที่แล้ว +9

    హృదయాలను కదిలించె ఆరాధన
    Praise the Lord 👌 👌

  • @Anuu-lr4th
    @Anuu-lr4th ปีที่แล้ว +5

    (Deevena) God bless you nanna❤️🥰🥰
    Raboye kaalam lo Goppa sevakudiga vaadukobothunna devuniki sthotram sthotram

  • @saragondanaganna6239
    @saragondanaganna6239 ปีที่แล้ว +7

    ఆరాధించేది ఆత్మతోను సత్యముతోను.... కన్నీటి ఆరాధన దేవునికి ఇష్టమైనవి పక్కలో నవ్వులు ఏంటి బుద్ది లేకుండా

    • @manurhythms
      @manurhythms ปีที่แล้ว

      Praise god brother...
      Actual ga akda jarugutuna situation veru bro.. Manam edi tondarapadi matladekodadhu bro 😊....

    • @nancysarala2670
      @nancysarala2670 ปีที่แล้ว +1

      Happy feeling 🤗😘 only 😂😁

  • @geethigeethika2963
    @geethigeethika2963 ปีที่แล้ว +10

    రాబోయే కాలంలో దేవుడు నిన్ను మరింత బలంగా వాడుకోవాలని ఆదేవుడిని కోరుకుంటున్న 🙏🙏🙏 god bless you my child

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 ปีที่แล้ว +1

    God bless you నాన్న

  • @jessijoseph3665
    @jessijoseph3665 ปีที่แล้ว +5

    Super ga padinavu nanna God bless you Joy

  • @Driverraju5555
    @Driverraju5555 ปีที่แล้ว +2

    మీ తల్లిదండ్రులకు దేవుడు ఒక గొప్ప బహుమాణం ఇచ్చాడు అదృష్టవంతులు నిన్ను ఇంకా దేవునిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్ యూ praise the lord

  • @sevensidegamer176
    @sevensidegamer176 ปีที่แล้ว +2

    Good Bless you nanna

  • @yeletisuryakumarisuryakuma4922
    @yeletisuryakumarisuryakuma4922 ปีที่แล้ว +3

    దేవుడు నిన్ను బహుగా devinchunu గాక
    మంచి పాత్రగా రాబోయే దినలలో నిన్ను వాడుకొనును గాక

  • @pratipatiirmiya4896
    @pratipatiirmiya4896 ปีที่แล้ว +1

    Devuniki mayima

  • @balasleevamma5249
    @balasleevamma5249 ปีที่แล้ว +1

    God bless you bangaram

  • @ravi.johnpaulpastor.4895
    @ravi.johnpaulpastor.4895 ปีที่แล้ว

    బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్న దేవా నీకు స్తోత్రం

  • @prakashkodavati5860
    @prakashkodavati5860 ปีที่แล้ว +8

    Wonderful Joshua 👏🤝raboye rojullo bahu balamu ga vadukonenu gaka 🙌 Amen

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 ปีที่แล้ว +3

    బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీస్తోత్రము సిద్దింప జేసితివి నీకు వందానాలు బాబు గాడికి నా ఆశీర్వాదములు

  • @vijjuu8187
    @vijjuu8187 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకొనునుగాక.ఆమెన్.

  • @sanjeevjeevaofficial
    @sanjeevjeevaofficial ปีที่แล้ว +2

    Mee parents ki vandanalu 🙏manchi Margam lo nadipisrunaru.parishudha atham ravadaniki chinna peddha em undadhu,devuhi Mahima evarni Aina swasthaparustundhi

  • @jacobinjamuri4169
    @jacobinjamuri4169 ปีที่แล้ว +1

    Gob bless you nanna

  • @kavalilalaiah3283
    @kavalilalaiah3283 ปีที่แล้ว +1

    inko jonwesly vachadu.dhevathi dhevunike mahima kalugunu gaaka aamen hallelooya

  • @ecclesiagaddam5793
    @ecclesiagaddam5793 ปีที่แล้ว +1

    May God Bless beta .....🎉

  • @ganipriya-zp2gd
    @ganipriya-zp2gd ปีที่แล้ว +1

    Nanna God bless you..

  • @gollamandalalaxmi6012
    @gollamandalalaxmi6012 ปีที่แล้ว +14

    అద్భుతంగా పాడవు జాయ్...గాడ్ బ్లెస్స్ యు👏👏👏 గొప్ప ఆరాధన...

  • @Truedefenceinchrist
    @Truedefenceinchrist ปีที่แล้ว +6

    God bless you nanna God bless you devudu నిన్ను బహు బలంగా వాడుకుంటాడు nanna ☺️🙌🙌📖🙏☺️

  • @bpraneshkumar7373
    @bpraneshkumar7373 ปีที่แล้ว +4

    🙏Yesayya namamlo thandri niku mahima kallughunu gakha 🙏 vaduko ayya ni pillalamayya 🙏💚

  • @santhiraju6457
    @santhiraju6457 ปีที่แล้ว +1

    రాబోయే కల్లంనాబిఢనుబల్లముగావాడుకొనునూగఖహల్లెలుయ

  • @akeshmounika1934
    @akeshmounika1934 ปีที่แล้ว +1

    Devudu bahuga ayana paricharyalo nennu vadukonunu gaka god bless you nanna

  • @srinubadugu6447
    @srinubadugu6447 ปีที่แล้ว +1

    God bless you Babu

  • @anushakanaparthy3713
    @anushakanaparthy3713 ปีที่แล้ว +2

    👏👏👏👏👏

  • @Aim-p4z
    @Aim-p4z ปีที่แล้ว +1

    God bless you brother

  • @anandamaniy4205
    @anandamaniy4205 ปีที่แล้ว +1

    Devudu ninnu bahuga divinchunu gaka🙏🙏🙏

  • @tirumanisatyanarayana10
    @tirumanisatyanarayana10 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @swarnakumarich8217
    @swarnakumarich8217 ปีที่แล้ว +6

    Leenamai aaradhana cheyadam devuni varam.God bless you abundantly Babu.

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 ปีที่แล้ว +12

    Nivu chesina Worship valla Naa Worship style Antha Maripoyindhi nanna🥺
    God bless you Nanna❤️🥰🤝

  • @yamasukanya558
    @yamasukanya558 ปีที่แล้ว +2

    God bless you beta

  • @gospelsingersubbu
    @gospelsingersubbu ปีที่แล้ว +1

    Super excellent chinna god bless you 😘😘

  • @prabhavhosanna760
    @prabhavhosanna760 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏 God bless you chinnu

  • @pandumanypandu3244
    @pandumanypandu3244 ปีที่แล้ว +1

    God bless you maa

  • @johnch8518
    @johnch8518 ปีที่แล้ว +16

    What a Lyrics memorization,
    Musicians didn't expect this much of a presentation.,
    Whatever it is Glory to God.

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +1

    Nice thamudu 👌

  • @vangakeziasatyasri555
    @vangakeziasatyasri555 ปีที่แล้ว +1

    God bless u my child

  • @hosanna9263
    @hosanna9263 ปีที่แล้ว +1

    హల్లెలూయా.... వందనాలు... తమ్ముడు... I love u ర 🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 ปีที่แล้ว

    Praised the Lord main the Lord main the Lord main

  • @rajababukote9640
    @rajababukote9640 ปีที่แล้ว +16

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏god bless you నాన్న

  • @rani7730
    @rani7730 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు నాన్న దేవుని కృప నీకు ఎల్లప్పుడు తోడై యుండును గాక రాబోయే రోజుల్లో గొప్ప ప్రవక్త గా చేయ బడును గాక నిన్ను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్స్ యు నాన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg ปีที่แล้ว +5

    Glory to God ✝️✝️🛐🙏🙏🙏🕊️🕊️🕊️✝️✝️✝️🛐🛐🙏🙏🙏🙏🙏🕊️✝️🛐🛐👏

  • @prameelavicky834
    @prameelavicky834 ปีที่แล้ว +1

    Super nanna nake edupu vasthundii chusthe

  • @rechalanu1545
    @rechalanu1545 ปีที่แล้ว +1

    God bless you nanna...

  • @purushothambabuburadagunta7681
    @purushothambabuburadagunta7681 ปีที่แล้ว +10

    Born by the spirit of God Love you little soldier of Jesus Christ Glory Glory Glory to God hallelujah may God bless you and your parents

  • @EphraimLeviya.2988
    @EphraimLeviya.2988 ปีที่แล้ว +1

    God bless you
    Maity worshiper