శుభోదయం సుమా..❤ నువ్వు ఇలాంటి పరిస్థితి లో వున్నా సరే నీకంటే కస్టపడే వారిని చూసి నేను ఇంకా బెటర్ అని అనుకోవడంలోనే నీ గొప్ప సంస్కారం తెలుస్తుంది..తప్పకుండా త్వరలోనే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు..❤ మీకొక బృందావనం లాంటి ఇల్లు రావాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను..🏕️ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టే నీ భర్త కూడా నిన్ను అర్దం చేసుకుని అన్నింటా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు..👏.. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే TQ లోవరాజు గారూ సుమకి కొండంత అండగా నిలబడి సపోర్ట్ చేస్తున్నందుకు..🤝👏 . . అన్యోన్యమైన మీజంట..👩❤️👨 అనునిత్యం అవ్వాలి మీది ఒకే మాట..🤝 అరమరికలు కూడా ఆలోచించాలి రావడానికి మీ ఇంట..💖 ఆప్యాయతలు జల్లులై కురవాలి మీ వెంట..🌧️🌧️ ఆనందాలే అనంతంగా హరివిల్లై విరియాలి మీ ఇంట..🌈🌈 ఆ జన్మాంతం అందరికీ ఆదర్శమై నిలవాలి మీఇరువురి జంట..👩❤️👨 అతి త్వరలోనే నీ ఛానెల్ కి ఎవరి దిష్టి తగలకుండా ఆ అన్నవరం స్వామి ఆశీస్సులతోనూ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి అభిమానంతో నీకు పెద్ద విజయం వచ్చి వెండి పలక రావాలి అంట..⬜🧿 అని కోరుకుంటూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరపున మీ చక్కని జంటకి చల్లని ఆశీస్సులతో పెళ్లిరోజు శుభాకాంక్షలు ❤❤❤ Very very Happy happy happy wedding anniversary లోవరాజు గారూ & మా సక్కని సుక్క సిలకమ్మ సుమా..🥰🥰💖👩❤️👨😍😍🤩🥳💓💝🌳🌲🌴🪴🍀☘️🌿🌱🏞️🏜️🏝️🌈🌅🏖️🌄🌈
Oorlu kottukupooye toofan lallo kooda maa kosam video teesi mari upload chesina nuvvu super akkkooo, any how health jaagratta ❤ and at the same time Happy anniversary❤🎉💐😍
the roof of your house rekulu. is there any health hazard besides being hot in summer and cold in winter. when ever i see them i get sad for people but unable to help. god bless you!.
నమస్తే అండి 🙏🙏 రేకుల ఇళ్లయిన ఏ కాలానమైనా మాకు రక్షణ గా నీడగా ఉంటుంది . మా ఇంటి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి🛖🛖🎊🎊🎊🎊🎊🎉🎉 హాయిగా ఉంటున్నాం పర్వాలేదు 🤗🙏🙏🙏
Hi suma me video chutam chala adrustamga bavistunnanu andukante nenu chalamarandi panilonu ardham chesukovatam lonu adjust kavatamlonu ela cheppukunte chalavunaie kani hats of suma
ఓహ్......మీ పెళ్లి రోజా.....!!! "దీర్ఘ సుమంగళీభవ".......💐💐 వర్షం కురిసి ఆకాశం వెలిసినట్టుగానే.... ప్రతీ పల్లె..... ప్రతీ ఇల్లు... ప్రతీ పనీ కూడా...... తిరిగి వెలిసే తీరాలి కదా......!!! ప్రకృతి వైపరీత్యాలు... ఆర్ధిక మంద్యాలు వచ్చి చెంప వాచేలా కొడుతూ ఉంటాయి...!!! కానీ ఏం చేయగలం.... వాటినుండి పాఠాలు నేర్చుకోవడం తప్ప...!! అయితే ఈలోపులోనే జరగవలసిన నష్టం జరిగిపోతుంది..!!! తిరిగి పుంజుకోవాలి..తప్పదు..!! బావిలో నీరు మురికి అయినప్పుడు....ఎంతో లోతునుండి వచ్చే బోరు నీరు వాడడం అనేది మంచి ఆలోచన! ఈలోగా బావిలో నీటికి బ్లీచింగ్ చేయించుకోవచ్చు....!! ఒక ప్రొఫెషన్ లో ఉండే మగవారి కంటే... ఒక ప్రొఫెషన్ లో ఉండే ఆడవారు ఎక్కువ ఛాలెంజస్ ఎదుర్కోవలిసి ఉంటుంది. ఎందుకంటే... ఇంటిపని అంటే ఆడవారిదే అనే సమాజం కదా మనది!! నీ ప్రవృత్తి, హౌస్ వైఫ్ ఈ రెండూ పనులు కూడా నువ్వు బ్యాలన్స్ చేసుకోవాలి. లేదా బంధువుల నుండి నీకు అక్షింతలు పడతాయి సహజంగా...!!! టైం తక్కువ అనుకొంటే తెల్లవారు ఝామున 4 to 6 వరకూ మనకు టైం lazy గా గడుస్తుంది. ఆ టైం కొన్ని పనులకు use చేసుకోవచ్చు👍
నమస్తే అండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదించారు ఇంతకంటే నాకు కావాల్సిన మంచి ఆశీర్వాదం ఇంకేముంటుందండి మీలాంటి గొప్పవారు ఆశీర్వాదం ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలి నేను ఆ అదృష్టానికి నోచుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి. మీ సూచనలకు మీ ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏
ఆ నుయ్యి, వర్షం వచ్చినపుడు ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నీ చిన్నతనంలో మేము భరించినవే,ఇప్పుడు వాటినుండి మేము బయటపడ్డాను,త్వరలో మీరు ఇలాంటి వాటినుండి గట్టేక్కాస్తారు, చిన్నతనం నుండి ఎన్ని కష్టాలు అనుభవిస్తే అంత రాటుదేలి పోతాము, జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగళం, మీ నుయ్యిని చూస్తే మా నుయ్యి గుర్తుకి వచ్చింది, మావి నీళ్ళు అలా పైకే వచ్చేసేవి,సుమ గారు, మీ వీడియోల్లో మమ్మల్ని మేము చూసుకుంటున్నామండి, సుమ గారు మీ దంపతులకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు అండి 💐💐
Hii sister ❤️❤️❤️🤗 మీ మధురమైన జ్ఞాపకాలు అన్ని నాతో షేర్ చేసుకున్నారు కానీ మీరు నన్ను సుమ గారు సుమ గారు అని అనొద్దు అండి దయచేసి నన్ను చెల్లిగా మీ తోడ పుట్టిందాన్ని అనుకోనీ suma అనండి చాలు ❤️❤️❤️❤️🤗
@@SumaVillagewifeగారు,మీరు ఒక సోదరిగా మనసులో ఉన్నారు,కానీ ఇది పబ్లిక్ ప్లేస్,ఇక్కడ నాతోటి యూటుబర్ గా మిమ్మల్ని గారు అంటూ గౌరవంగా సంబోధించడమే నాకిష్టం❤️,మంచిమంచి వీడియోస్ తో ముందుకు వెళ్ళండి
నాకు కెమెరా ముందు కనిపించడం కొంచెం భయంగా 😔ఉంటుందండి అందుకనే కనిపించలేను . పైగా నేను ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాను కదండి కొంచెం మంచిగా సక్సెస్ అవుతే తప్పకుండా కనిపిస్తాను😍🙏🙏🙏 ఏమీ అనుకోకండి💝💝💝❤️❤️❤️
హాయ్ సూపర్ సుమా. .....good morning. ....❤🎉😊😊 సీత రాముడిలా(సుమ రాజు) మీ జంట . . , కలిసుండాలి ఇలా జీవితమంతా . . .!🎎 మూడుముళ్ల బంధం . , చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .!!💏 సాగాలి మీ పయనం అందమైన రంగుల హరివిల్లుల... కడదాకా గడపాలి ఈ జీవితం . . .!!!👨👩👧👦 కంటిరెప్పలా ఒకరికి ఒకరు .., పూవు తవిలా ఉండాలి ఇద్దరు…!!!!🌹💐.... దేవతలారా అందించండి దీవెనలు . . . కురిపించండి చుక్కలనే అక్షింతలు . . .✨✨ తెలుపరే ఈ పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!💐💐💐...!!!!! Happy wedding anniversary both of you suma and raju gaaru....💐🌹💐......have a great day.....!!!!🎂🍫🎊🎊🎉🎉🪄 నే శుభాకాంక్షలె అందిస్తున్న మీరు ఇలాంటి పెళ్ళి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. .. .... మంచి వీడియో సుమా కష్టాన్ని కూడా ఇష్టంగా భాద్యతగా.... శ్రద్దగా చేసుకుంటూ ఆదర్శవంతమైన గృహిణి గా గొప్ప గా కనిపిస్తున్నావ్ మాకు..... సుమా నీ మాటల్లో చేతల్లో ఎటువసంటి తప్పులు లేవు అడిగావు కదా. ....జీవిత సారాన్ని కాచి వాడపోసినట్టు మాట్లాడతావ్ నీవు.....no doubt. ..ఓకే....keep rocking. ...గోయింగ్.....ok. .... ఇలాంటి టాలెంట్ కొందరికే వుంటుంది తెలుసా..... త్వరలో మీకు కొంచెం మంచి పెద్ద ఇల్లు రావాలి అని మేము అందరం కోరుకుంటున్నాం సుమా. .... నీ పని త్వరగా ఇంట్లో పని అవుతే ఇంకా నీ టాలెంట్ ని కొంచెం వేరే పని వేరే విషయాల మీద ఫోకస్ చెస్తావ్ కదా. .... అవునా. .... మీ మ్యారేజ్ అయి hope 12 ఇయర్స్ or 13 ఇయర్స్ అవునా. ..... మీ ఇల్లు మాత్రం ప్రకృతి వొడిలో ఉన్నట్టు చెట్ల మధ్యన బాగుంది కాని ఎక్కువ ప్లేస్ వల్ల ఎక్కువ చెత్త... వాటర్ రైన్ అలా ఎక్కువ పని అవుతుంది కదా. ...ఓకే కొన్ని డేస్ లో మీ ఇంటిలో మీ జీవితం లో ఇంకా గొప్ప మార్పు రావాలి అని కోరుకుంటున్నాము ... .ఓర్పుతో నేర్పుగా....... సాధించు మార్పు.....!!!😊😊❤❤... ఓకే సుమా. .....once againa happy marriage day. ..... have a great day. ....😊😊 సుమా నీ పెళ్ళి రోజుకు నా చిన్న గిఫ్ట్ ఈ పోయెమ్ ని నీకు డెడికేట్ చేస్తున్నాను...నీవు చెప్పావు కదా మగువ విలువ దాని మీదనే కవిత రాసి నీకు ఇస్తున్న..జస్ట్ ఇప్పుడే రాసా కామెంట్ లో ఆడ్ చేసా aftrnoon. ...సీ....hop u love it. .😊😊 మగువా వొ మగువా.... వివరింప తరమా నీ విలువ.... వెల కట్టాగలమా నీ చిరునవ్వు విలువ.... కుటుంభ బాధ్యత సామాజిక బాధ్యత వారధిగా నీ విలువ.... వర్ణింప చాలాదే నీ త్యాగాల విలువ... నీలోని తెగువతొ సరిహద్దులు దాటే నీ విలువ.... దేవిల నిన్ను కొలువ .... వో కలువ మరువలేము నీ స్నేహం విలువ.....!!!!💐🌹💐....
నమస్తే కవితాగారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ విషెస్ చెప్పినందుకు Thank you so somuch andi 🙏🤗😊😊😊 మీరు ఊహించినట్టుగానే మాకు పెళ్లయి 12 సంవత్సరాలు అవుతుందండి💐💐💐💐 ఇంట్లో పని ఎక్కువ ఉన్నా ఇంట్లో మనుషులు వల్ల నేను చాలా సంతోషంగానే ఉన్నాను కవిత గారు మీలాంటి పరిచయస్తుల వల్ల మీ లాంటి వారి స్నేహం వలన ఇప్పుడు నేను మరింత సంతోషంగా ఉంటున్నాను మీరు నాకు దగ్గరలో ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలియని విషయాలు మరెన్నో మీ దగ్గర నేను నేర్చుకోగలను నాకు యూట్యూబ్ ఇచ్చిన గొప్ప స్నేహితులె ఎవరెవరు అంటే పంకజం అక్క మీరు పంకజమక్క కూడా నాకు ఎన్నో విషయాలను చెప్తుంది నేర్పిస్తుంది ఇదివరకు నాకు మంచి చెడు చెప్పినవారు ఎవరూ లేరు అమ్మకి అంతగా ఏ విషయాలు తెలియదు అత్తయ్యకు ఏమి తెలియదు నా అంతటా నేనే ఏదైనా నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఏదైనా నా ప్రయత్నమె చెప్పేవారు వారు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నేనేం చెప్పినా ఏం చేసినా అది మంచిగా చేస్తే వివరించే వారు 🤗హెచ్చరించేవారు ఇప్పుడు నాకు అండగా మీరున్నారు ఇది నాకు దేవుడిచ్చిన మరో గొప్ప వరం.🙏🙏🙏🙏🙏 ఈ ప్రయాణంలో తీరాన్ని చేరేది ఎప్పుడో 😍🤔🤔 గమ్యం వైపు అడుగు లేసేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి🙏🙏🙏🙏🙏🙏🙏
@@SumaVillagewifeగుడ్ మార్నింగ్ సుమా . ..సుమా నీవు తప్పకుండా నీ ఆశయాలనుకు. ..నీ గమ్యాన్ని చేరుతావు అనే నమ్మకం నాకు వుంది....... ఇలాగే నీవు నమ్మకం తో మంచి వీడియోస్ చేస్తూ వుండు చూడు నీకు మంచి గుర్తింపు వస్తుంది. .....మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. .... నీతో నేను . నీకై నేను నీడగా నిలిచే నేస్తం నేను .... కలనై నేను ... కథనై నేను కలకాలం మిగిలే జ్ఞాపకం నేను .... చినుకై నేను ... చిగురై నేను ఆశల పూవులు పూయిస్తాను ..... తోడై నేను నీడై నేను కడదాకా నీ తోడుంటాను .... !!!! నచ్చిందా.....చిన్ని కవిత...... సుమా. .. నీకు విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ ...నీ మాట తీరు కూడ వినసొంపుగా సందర్భోచితంగా... మంచి విషయం...సాంప్రదాయం ..ఆధునికత...అలా అన్ని కలిసి ఉంటాయి...... సో నీవు నీ భవిష్యత్తు లో గొప్పస్థితికి తప్పక చేరుకుంటావ్ అని నా ప్రగాఢ నమ్మకం. ....ఓకే నా......బై సుమా. .... have a nice. .nd గుడ్...nd గ్రేట్ day. ....!!!! stay blessed ....!!!
సుమ పెళ్లి రోజు శుభాకాంక్షలు చాలా బాగుంది వీడియో వీడియోలో నీ ఫోటో చూపించు నిన్న రిప్లై లో భయపడతారు ముందు నుంచి చూస్తే అని అన్నావు కానీ ఏం మేమేం భయపడం మా సుమ చెల్లిని చూడడానికి భయమా ఎంతో ఆనందంగా చూస్తా నువ్వు అందంగా లేవని అనుకోకు నీ గొంతు బాగుంది అందం ఏమి పనికిరాదు మంచి మనసు మంచి వాయిస్ మంచి మాటలు చెప్పడమే నీ నీ వీడియోలో నువ్వు చెప్పే మంచి మంచి మాటల కోసమే నీ వీడియో చూస్తాం అలాగే నిన్ను చూడాలని కూడా ఉంటుంది సుమ 💐💐💐💐🎂🍚🍦🧃☂️☂️☂️☂️☂️🍭🍭👌👌👌👌
Ok sister 👍 మీ అడ్రస్ చెప్పండి నేనే మీ ఇంటికి వచ్చేస్తా అప్పుడు మీరు మాత్రమే చూడొచ్చు కదా అందరికీ నేను కనిపించాలంటే నాకు భయం నా పక్కన నువ్వు ఉంటానంటే అప్పుడు అందరికీ కూడా కనిపిస్తాను🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 ఏదేమైనా Tq somuch sister మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు🙏🙏🙏🙏🙏
సుమ అలాగే నిన్ను చూడడానికి ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను మీ ఊరు దగ్గర్లో సామర్లకోటలో మా వారి స్నేహితుడు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి మా వారిని తీసుకొని వస్తాను అలాగే సుమ ఈ కామెంట్ లో నువ్వు రిప్లై ఇవ్వడం నేను కామెంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది నువ్వు నా దగ్గర తోబుట్టు లాగానే అనిపిస్తుంది అలాగే నువ్వు చాలా వీడియోస్ చేసి ఫేమస్ సాయి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి నిన్ను ఇంటర్వ్యూ చేయడం అప్పుడు నిన్ను చూస్తాను అని అనుకుంటున్నాను
నన్ను ఇంటర్వ్యూ చేసే అంతగా ఫేమస్ కాకపోయినా నాకు నెగిటివిటీ రాకుండా మంచిగా ముందుకు వెళ్లి మీలాంటి వారి చేత మంచి గుర్తింపు వస్తే చాలండి నా జన్మ ధన్యం. 🙏🙏🙏🙏🙏
Hii Andi good morning 🌄🌄🤗❤️❤️❤️ And wish you happy new year 💐💐🤗❤️❤️ మీకోసం అరగంట వెతికాను కామెంట్స్ లో ఎక్కడున్నారా అని మీకు విష్ చేయడానికి 💐💐💐💐💐 అలా బుంగమూతి పెట్టుకుంటే ఎలా అండి 😏😏 మీరు నా ఒక్కరికే సింపుల్ గా కామెంట్ పెట్టేస్తారు 😍😍 నేను మీ అందరికీ పెట్టుకుంటూ రావాలి 😔😔 నాకు గంట పడుతుంది మీ అందరికీ కామెంట్ పెట్టడానికి చిలకమ్మా అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు అలాగే ముద్దుగా నన్ను అర్థం చేసుకోవాలి కదండీ మీరే అలా అనుకుంటే ఎలా నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న వారు మీరే కాకపోతే మీ ప్రొఫైల్ నాకు గుర్తుండదండి m ఉంటుంది కదా ఏదైనా పిక్ ఫోటో ఉంటే నాకు ఐడియా ఉంటుంది దాని గురించి నాకు ఐడియా ఉండట్లేదు అంతే లేదంటే మీరు నాకు చాలా ఇష్టమండి మీరు నన్ను అభిమానించినట్టే మిమ్మల్ని కూడా నేను అభిమానిస్తాను రిప్లై ఇవ్వలేనప్పుడు అసలు తప్పుగా అర్థం చేసుకోవద్దు అండి plz 🙏🙏🙏
నువ్వు చక్కగా మాట్లాడు తున్నావు తల్లి.
మీకు పెళ్లి రోజు శుభాకాక్షలు.🎉🎉🎉
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
శుభోదయం సుమా..❤
నువ్వు ఇలాంటి పరిస్థితి లో వున్నా సరే
నీకంటే కస్టపడే వారిని చూసి నేను ఇంకా బెటర్ అని అనుకోవడంలోనే నీ గొప్ప సంస్కారం తెలుస్తుంది..తప్పకుండా త్వరలోనే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు..❤ మీకొక బృందావనం లాంటి ఇల్లు రావాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను..🏕️ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టే నీ భర్త కూడా నిన్ను అర్దం చేసుకుని అన్నింటా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు..👏..
ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే TQ లోవరాజు గారూ సుమకి కొండంత అండగా నిలబడి సపోర్ట్ చేస్తున్నందుకు..🤝👏
.
.
అన్యోన్యమైన మీజంట..👩❤️👨
అనునిత్యం అవ్వాలి మీది ఒకే మాట..🤝
అరమరికలు కూడా ఆలోచించాలి రావడానికి మీ ఇంట..💖
ఆప్యాయతలు జల్లులై కురవాలి మీ వెంట..🌧️🌧️
ఆనందాలే అనంతంగా హరివిల్లై విరియాలి మీ ఇంట..🌈🌈
ఆ జన్మాంతం అందరికీ ఆదర్శమై నిలవాలి మీఇరువురి జంట..👩❤️👨
అతి త్వరలోనే నీ ఛానెల్ కి ఎవరి దిష్టి తగలకుండా ఆ అన్నవరం స్వామి ఆశీస్సులతోనూ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి అభిమానంతో నీకు పెద్ద విజయం వచ్చి వెండి పలక రావాలి అంట..⬜🧿
అని కోరుకుంటూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరపున మీ చక్కని జంటకి చల్లని ఆశీస్సులతో పెళ్లిరోజు శుభాకాంక్షలు ❤❤❤
Very very Happy happy happy wedding anniversary లోవరాజు గారూ & మా సక్కని సుక్క సిలకమ్మ సుమా..🥰🥰💖👩❤️👨😍😍🤩🥳💓💝🌳🌲🌴🪴🍀☘️🌿🌱🏞️🏜️🏝️🌈🌅🏖️🌄🌈
🙏🙏😍😍😍💐💐👌🏼👌🏼
Me maatalu 🙏🙏💐💐👌🏼👌🏼
@@Divyagoud9848tq..❤
wow super పోయెమ్ రాసారు పంకజం గారు.... good rhyming. .. బాగుంది మీ వర్ణన.....మీ ఎక్సప్లనేషన్..... సుమ గురించి ...నైస్ ....
Pelli roju shubhakankshalu Suma n mee variki
@@savithabura9306 tq అండి 😍
మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు 🎂🎁💐💐 ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤
Tq somuch andi 🙏🙏🙏🤗
Akka nee voice lo magic undi akka nijamga okka vedio chusina tarvata ala ala continue cheystu vaccheysa e vedio varaku 😅
Hii sister ❤️❤️❤️❤️🤗
wel come to my world 🛖🛖🛖🐶🐓🐤🐥🐣🦜🕊️🦤🦢🦆🦚🦚
💖💖💖💖💖💖💖💖💞💞💞💞💞💞💞💞💝💜💙💓💚💛🧡💝💖💗♥️♥️
వివాహ దిన శుభాకాంక్షలు బంగారు తల్లి.
నువ్వు ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు దొరకాలని ప్రార్థిస్తున్నా.
శుభోదయం అండి 🌺🌺🙏🙏🙏🙏
మీ ఆశీర్వాదం నాకు ఎలప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు🙏🙏🙏💐💐💐
పెళ్లిరోజు శుభాకాంక్షలు సుమ 💐🎉🎉❤❤
Hii sister 🤗❤️❤️❤️❤️
Tq somuch ❤️❤️❤️🤗🙏
Happy Marriage day sumagaru me face chupimchamdi mematalu chabagumtayi baga matladatharu meeru edhi goppaga cheppakumda vunnadhi vunnattu matladatharu
Hii andi 🤗😍
Tq somuch andi 🙏🙏🙏🙏
Neevu chala dyryam kaladanivi.Happy wedding day.your house, is very clean suryakumari
నమస్తే సూర్య కుమారి గారు.
Tq somuch andi 🙏💐💐💐❤️
Manchi matalatho muripisthunnavu suma ,happy marriage day suma.
చీ"సుమ మీదంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
Tq somuch andi 🙏🙏🙏🤗
Oorlu kottukupooye toofan lallo kooda maa kosam video teesi mari upload chesina nuvvu super akkkooo, any how health jaagratta ❤ and at the same time Happy anniversary❤🎉💐😍
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
hai.suma.video.chala.bagundhi nee matalu antey chala estamu mee enty.paina vunday.thega mokka antey పెళ్లి రోజు శుభాకాంక్ష లు🎉🎉🎉🎉❤
So positive and mee voice ,mee matalu bavuntayi , good things ,life truths cheptunnaru, moving with life,Happy wedding anniversary
Good morning Andi 🌞🌄💐💐💐💐🌺🌺
Tq somuch andi 🤗😍
Pelliroju Subhakanshalu Suma garu 💐💐
Tq somuch andi 🙏🙏🙏🤗
Very inspiring 👏
the roof of your house rekulu. is there any health hazard besides being hot in summer and cold in winter. when ever i see them i get sad for people but unable to help. god bless you!.
నమస్తే అండి 🙏🙏
రేకుల ఇళ్లయిన ఏ కాలానమైనా మాకు రక్షణ గా నీడగా ఉంటుంది . మా ఇంటి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి🛖🛖🎊🎊🎊🎊🎊🎉🎉
హాయిగా ఉంటున్నాం పర్వాలేదు 🤗🙏🙏🙏
Hi sumagaru vedio chala Baga chesaru
I wish you happy wedding anniversary to both of you
Allways keep smiling 💐🎁😇❤️🥰🎉👸🌹
TQ somuch andi 🙏🙏🙏🙏🤗
పెళ్లిరోజు శుభాకాంక్షలు సుమ నువ్వు అన్నది నిజమే రా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి 😊😊❤️❤️
Tq somuch andi 🤗🙏🙏🙏🙏
పెళ్లి రోజు శుభాకాంక్షలు,
మనస్పూర్తిగా దీవెనలు.
🎉🎉🎉🎉🎉
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
పెళ్లి రోజు శుభాకాంక్షలు సుమా మీకు
Tq somuch andi 💐🙏🤗
sister talupulaku paint rangu veste baguntai
సుమ సిస్టర్ మా యూట్యూబ్ ఛానల్ బర్తడే కూడా ఈరోజే సిస్టర్ 👍 పెళ్లి రోజు శుభాకాంక్షలు సుమ సిస్టర్
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క 💐💐
Tq somuch sister ❤️❤️🤗
Sumagaru me matalu vintumte enka vinalanipisthumdhi nenu kuda house wife
Pelli roju subhakankshalu
Tq somuch andi 🙏🤗
పెళ్లి రోజు శుభాకాంక్షలు సుమ గారూ 💐🎊🎊🎊🎊
Tq somuch andi 🙏🙏🙏🤗
Hai suma
WishyouHappyWeddingAnniversary talli
God blessyouma😊
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
Good suma, house chala neatga unchukuntunnv
Tq somuch andi 🤗🙏🙏🙏
Super super suma garu clean and green memu elanee clean chestamandu varsam vastee.
Tq somuch andi 🙏🙏🙏🤗
పెళ్ళి రోజు శుభాకాంక్షలు సుమ🎉
Tq somuch andi 🤗🙏🙏🙏
పెళ్ళి రోజు శుభాకాంక్షలు సుమ గారు మీరు అన్యోన్యం గ నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 11/12/2023🌺🌺🌼🌼🌼🌺🌺🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌼🌼🌼🌼
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
పెళ్లి రోజు శుభకాంక్షలు Suma గారు 🎉🎂🎉🥳🍫
Hii andi ❤️❤️❤️🤗
Tq somuch 🙏🙏🙏🙏
Hi suma me video chutam chala adrustamga bavistunnanu andukante nenu chalamarandi panilonu ardham chesukovatam lonu adjust kavatamlonu ela cheppukunte chalavunaie kani hats of suma
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🤗
Happy wedding anniversary Dear Suma .God blessyou.
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding anniversary suma🎉
Tq somuch andi 🤗🙏🙏
@@SumaVillagewife video chesetappudu me face chupinchandi suma garu 😊
హాయ్ అక్క ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరేన్నో చేసుకొవాలి అని కోరుకుంటున్నాను ❤❤❤💐💐💐
Hii raa good morning 🌄🌄
And Tq somuch sister ❤️❤️🤗
Happy wedding anniversary , Suma Garu
Tq somuch andi 🙏🙏🤗
Happy wedding anniversary suma garu 🎉🎉🎉🥳🥳🥳
Video super👌🏽
Tq somuch andi 🤗🙏🙏🙏
పెళ్ళి రోజు శుభాకాంక్షలు 🎉❤
Tq somuch andi 🙏🙏🤗
పెళ్లి రోజు శుభాకాంక్షలు sis
Hii sister ❤️❤️❤️❤️
Tq somuch ❤️❤️❤️🤗
Super akka
Tq sister ❤️❤️❤️🤗
Happy wedding anniversary Suma garu
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding anniversary suma garu
Tq somuch andi 🤗🙏🙏
Happy anniversary suma garu
Tq somuch andi 🙏🙏🙏🙏🤗🤗
Happy marriage day suma garu🎉
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding anniversary sumasister🥧🥧💐💐God bless you
Tq somuch andi 🙏🙏🙏🤗
🎉Happy anniversary suma
Tq somuch andi 🤗🙏🙏
Suma 👌👌👌👌
Tq sister ❤️❤️🤗
Happy wedding anniversary both of us
Tq somuch 🤗💐💐
మీది అన్నవరమా 🤔
Peli roju subhakankshalu suma 🎉🎉❤❤
Tq somuch andi 🤗🙏🙏
Happy marriage anniversary 🎉🎉akka
Tq somuch sister ❤️❤️❤️🤗
ఓహ్......మీ పెళ్లి రోజా.....!!! "దీర్ఘ సుమంగళీభవ".......💐💐 వర్షం కురిసి ఆకాశం వెలిసినట్టుగానే.... ప్రతీ పల్లె.....
ప్రతీ ఇల్లు... ప్రతీ పనీ కూడా...... తిరిగి వెలిసే తీరాలి కదా......!!! ప్రకృతి వైపరీత్యాలు... ఆర్ధిక మంద్యాలు వచ్చి చెంప వాచేలా కొడుతూ ఉంటాయి...!!! కానీ ఏం చేయగలం.... వాటినుండి పాఠాలు నేర్చుకోవడం తప్ప...!! అయితే ఈలోపులోనే జరగవలసిన నష్టం జరిగిపోతుంది..!!! తిరిగి పుంజుకోవాలి..తప్పదు..!! బావిలో నీరు మురికి అయినప్పుడు....ఎంతో లోతునుండి వచ్చే బోరు నీరు వాడడం అనేది మంచి ఆలోచన! ఈలోగా బావిలో నీటికి బ్లీచింగ్ చేయించుకోవచ్చు....!! ఒక ప్రొఫెషన్ లో ఉండే మగవారి కంటే... ఒక ప్రొఫెషన్ లో ఉండే ఆడవారు ఎక్కువ ఛాలెంజస్ ఎదుర్కోవలిసి ఉంటుంది. ఎందుకంటే... ఇంటిపని అంటే ఆడవారిదే అనే సమాజం కదా మనది!! నీ ప్రవృత్తి, హౌస్ వైఫ్ ఈ రెండూ పనులు కూడా నువ్వు బ్యాలన్స్ చేసుకోవాలి. లేదా బంధువుల నుండి నీకు అక్షింతలు పడతాయి సహజంగా...!!! టైం తక్కువ అనుకొంటే తెల్లవారు ఝామున 4 to 6 వరకూ మనకు టైం lazy గా గడుస్తుంది. ఆ టైం కొన్ని పనులకు use చేసుకోవచ్చు👍
నమస్తే అండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదించారు ఇంతకంటే నాకు కావాల్సిన మంచి ఆశీర్వాదం ఇంకేముంటుందండి
మీలాంటి గొప్పవారు ఆశీర్వాదం ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలి నేను ఆ అదృష్టానికి నోచుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి. మీ సూచనలకు మీ ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా
నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏
@@SumaVillagewife ఓహ్... సుమా...but I am I very common👍
Happy wedding anniversary to both of you 💐💐 from Andhra Pradesh Srikalahasti 🙏
అవునా అండి 😍😍🤗💐💐💐
అంత మంచి పుణ్యక్షేత్రం నుంచి మీరు నాన్ను ఆశీర్వదించారు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
Happy anniversary akka
Tq somuch sister ❤️❤️🤗
Happy anniversary suma garu🎉
Tq somuch andi 🤗🙏🙏🙏
ఆ నుయ్యి, వర్షం వచ్చినపుడు ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నీ చిన్నతనంలో మేము భరించినవే,ఇప్పుడు వాటినుండి మేము బయటపడ్డాను,త్వరలో మీరు ఇలాంటి వాటినుండి గట్టేక్కాస్తారు, చిన్నతనం నుండి ఎన్ని కష్టాలు అనుభవిస్తే అంత రాటుదేలి పోతాము, జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగళం, మీ నుయ్యిని చూస్తే మా నుయ్యి గుర్తుకి వచ్చింది, మావి నీళ్ళు అలా పైకే వచ్చేసేవి,సుమ గారు, మీ వీడియోల్లో మమ్మల్ని మేము చూసుకుంటున్నామండి, సుమ గారు మీ దంపతులకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు అండి 💐💐
Hii sister ❤️❤️❤️🤗
మీ మధురమైన జ్ఞాపకాలు అన్ని నాతో షేర్ చేసుకున్నారు కానీ మీరు నన్ను సుమ గారు సుమ గారు అని అనొద్దు అండి దయచేసి నన్ను చెల్లిగా మీ తోడ పుట్టిందాన్ని అనుకోనీ suma అనండి చాలు ❤️❤️❤️❤️🤗
@@SumaVillagewifeగారు,మీరు ఒక సోదరిగా మనసులో ఉన్నారు,కానీ ఇది పబ్లిక్ ప్లేస్,ఇక్కడ నాతోటి యూటుబర్ గా మిమ్మల్ని గారు అంటూ గౌరవంగా సంబోధించడమే నాకిష్టం❤️,మంచిమంచి వీడియోస్ తో ముందుకు వెళ్ళండి
మీలాంటివారు దొరకడం నా అదృష్టం అండి
ఎంత గొప్పగా ఆలోచించారు 🙏🙏🙏🙏🙏
Happy wedding anniversary sumakka🍰🍰🧁🧁🍭🍭 me videoes anny chala baguntai Naku me videoes ante chala estam
Hii sister ❤️❤️❤️❤️🤗
Tq somuch ❤️❤️❤️❤️🥰💕💕💞
Happy wedding anniversary both of you 💕🎉
Tq somuch andi 🙏🙏🙏🤗
Wish you happy marriage anniversary akka 💐😍❤️🎉
Tq somuch andi 🤗💐🙏
Happy anniversary
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding aniversary🎉🎉🎉suma
Tq somuch andi 🙏🙏🤗
Happy wedding anniversary 🎉🎊🌹🌹✨ Mee face yendhuku chupiru pls reply me Mee videos baguntayi chala kanjus petta kudadhu
నాకు కెమెరా ముందు కనిపించడం కొంచెం భయంగా 😔ఉంటుందండి అందుకనే కనిపించలేను .
పైగా నేను ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాను కదండి
కొంచెం మంచిగా సక్సెస్ అవుతే తప్పకుండా కనిపిస్తాను😍🙏🙏🙏 ఏమీ అనుకోకండి💝💝💝❤️❤️❤️
Untundi
Happy wedding anniversary
Tq somuch andi 🙏🙏🙏 🤗
హాయ్ సూపర్ సుమా. .....good morning. ....❤🎉😊😊
సీత రాముడిలా(సుమ రాజు) మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .!🎎
మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .!!💏
సాగాలి మీ పయనం
అందమైన రంగుల హరివిల్లుల...
కడదాకా గడపాలి ఈ జీవితం . . .!!!👨👩👧👦
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు…!!!!🌹💐....
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . .✨✨
తెలుపరే ఈ పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!💐💐💐...!!!!!
Happy wedding anniversary both of you suma and raju gaaru....💐🌹💐......have a great day.....!!!!🎂🍫🎊🎊🎉🎉🪄
నే శుభాకాంక్షలె అందిస్తున్న మీరు ఇలాంటి పెళ్ళి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. .. ....
మంచి వీడియో సుమా కష్టాన్ని కూడా ఇష్టంగా భాద్యతగా.... శ్రద్దగా చేసుకుంటూ ఆదర్శవంతమైన గృహిణి గా గొప్ప గా కనిపిస్తున్నావ్ మాకు.....
సుమా నీ మాటల్లో చేతల్లో ఎటువసంటి తప్పులు లేవు అడిగావు కదా. ....జీవిత సారాన్ని కాచి వాడపోసినట్టు మాట్లాడతావ్ నీవు.....no doubt. ..ఓకే....keep rocking. ...గోయింగ్.....ok. .... ఇలాంటి టాలెంట్ కొందరికే వుంటుంది తెలుసా.....
త్వరలో మీకు కొంచెం మంచి పెద్ద ఇల్లు రావాలి అని మేము అందరం కోరుకుంటున్నాం సుమా. .... నీ పని త్వరగా ఇంట్లో పని అవుతే ఇంకా నీ టాలెంట్ ని కొంచెం వేరే పని వేరే విషయాల మీద ఫోకస్ చెస్తావ్ కదా. .... అవునా. ....
మీ మ్యారేజ్ అయి hope 12 ఇయర్స్ or 13 ఇయర్స్ అవునా. .....
మీ ఇల్లు మాత్రం ప్రకృతి వొడిలో ఉన్నట్టు చెట్ల మధ్యన బాగుంది కాని ఎక్కువ ప్లేస్ వల్ల ఎక్కువ చెత్త... వాటర్ రైన్ అలా ఎక్కువ పని అవుతుంది కదా. ...ఓకే కొన్ని డేస్ లో మీ ఇంటిలో మీ జీవితం లో ఇంకా గొప్ప మార్పు రావాలి అని కోరుకుంటున్నాము ...
.ఓర్పుతో నేర్పుగా.......
సాధించు మార్పు.....!!!😊😊❤❤...
ఓకే సుమా. .....once againa
happy marriage day. .....
have a great day. ....😊😊
సుమా నీ పెళ్ళి రోజుకు నా చిన్న గిఫ్ట్ ఈ పోయెమ్ ని నీకు డెడికేట్ చేస్తున్నాను...నీవు చెప్పావు కదా మగువ విలువ దాని మీదనే కవిత రాసి నీకు ఇస్తున్న..జస్ట్ ఇప్పుడే రాసా కామెంట్ లో ఆడ్ చేసా aftrnoon. ...సీ....hop u love it. .😊😊
మగువా వొ మగువా....
వివరింప తరమా నీ విలువ....
వెల కట్టాగలమా నీ చిరునవ్వు విలువ....
కుటుంభ బాధ్యత సామాజిక బాధ్యత వారధిగా నీ విలువ....
వర్ణింప చాలాదే నీ త్యాగాల విలువ...
నీలోని తెగువతొ సరిహద్దులు దాటే నీ విలువ....
దేవిల నిన్ను కొలువ ....
వో కలువ మరువలేము నీ స్నేహం విలువ.....!!!!💐🌹💐....
చాలా బాగా చెప్పారు సవితా గారు..❤
నమస్తే కవితాగారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
విషెస్ చెప్పినందుకు Thank you so somuch andi 🙏🤗😊😊😊 మీరు ఊహించినట్టుగానే మాకు పెళ్లయి 12 సంవత్సరాలు అవుతుందండి💐💐💐💐
ఇంట్లో పని ఎక్కువ ఉన్నా ఇంట్లో మనుషులు వల్ల నేను చాలా సంతోషంగానే ఉన్నాను కవిత గారు మీలాంటి పరిచయస్తుల వల్ల మీ లాంటి వారి స్నేహం వలన ఇప్పుడు నేను మరింత సంతోషంగా ఉంటున్నాను మీరు నాకు దగ్గరలో ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలియని విషయాలు మరెన్నో మీ దగ్గర నేను నేర్చుకోగలను నాకు యూట్యూబ్ ఇచ్చిన గొప్ప స్నేహితులె ఎవరెవరు అంటే పంకజం అక్క మీరు పంకజమక్క కూడా నాకు ఎన్నో విషయాలను చెప్తుంది నేర్పిస్తుంది ఇదివరకు నాకు మంచి చెడు చెప్పినవారు ఎవరూ లేరు అమ్మకి అంతగా ఏ విషయాలు తెలియదు అత్తయ్యకు ఏమి తెలియదు నా అంతటా నేనే ఏదైనా నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఏదైనా నా ప్రయత్నమె
చెప్పేవారు వారు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నేనేం చెప్పినా ఏం చేసినా అది మంచిగా చేస్తే వివరించే వారు 🤗హెచ్చరించేవారు ఇప్పుడు నాకు అండగా మీరున్నారు ఇది నాకు దేవుడిచ్చిన మరో గొప్ప వరం.🙏🙏🙏🙏🙏
ఈ ప్రయాణంలో తీరాన్ని చేరేది ఎప్పుడో 😍🤔🤔
గమ్యం వైపు అడుగు లేసేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి🙏🙏🙏🙏🙏🙏🙏
@@SumaVillagewifeగుడ్ మార్నింగ్ సుమా . ..సుమా నీవు తప్పకుండా నీ ఆశయాలనుకు. ..నీ గమ్యాన్ని చేరుతావు అనే నమ్మకం నాకు వుంది....... ఇలాగే నీవు నమ్మకం తో మంచి వీడియోస్ చేస్తూ వుండు చూడు నీకు మంచి గుర్తింపు వస్తుంది. .....మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. ....
నీతో నేను . నీకై నేను
నీడగా నిలిచే నేస్తం నేను ....
కలనై నేను ... కథనై నేను
కలకాలం మిగిలే జ్ఞాపకం నేను ....
చినుకై నేను ... చిగురై నేను
ఆశల పూవులు పూయిస్తాను .....
తోడై నేను నీడై నేను
కడదాకా నీ తోడుంటాను .... !!!!
నచ్చిందా.....చిన్ని కవిత...... సుమా. ..
నీకు విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ ...నీ మాట తీరు కూడ వినసొంపుగా సందర్భోచితంగా... మంచి విషయం...సాంప్రదాయం ..ఆధునికత...అలా అన్ని కలిసి ఉంటాయి...... సో నీవు నీ భవిష్యత్తు లో గొప్పస్థితికి తప్పక చేరుకుంటావ్ అని నా ప్రగాఢ నమ్మకం. ....ఓకే నా......బై సుమా. ....
have a nice. .nd గుడ్...nd గ్రేట్ day. ....!!!! stay blessed ....!!!
ఇది చాలు సవిత గారు నా జన్మకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సవితా గారు మీ కవిత మీ మంచి మనసు లా అద్భుతః..👌💖💖
సుమ పెళ్లి రోజు శుభాకాంక్షలు చాలా బాగుంది వీడియో వీడియోలో నీ ఫోటో చూపించు నిన్న రిప్లై లో భయపడతారు ముందు నుంచి చూస్తే అని అన్నావు కానీ ఏం మేమేం భయపడం మా సుమ చెల్లిని చూడడానికి భయమా ఎంతో ఆనందంగా చూస్తా నువ్వు అందంగా లేవని అనుకోకు నీ గొంతు బాగుంది అందం ఏమి పనికిరాదు మంచి మనసు మంచి వాయిస్ మంచి మాటలు చెప్పడమే నీ నీ వీడియోలో నువ్వు చెప్పే మంచి మంచి మాటల కోసమే నీ వీడియో చూస్తాం అలాగే నిన్ను చూడాలని కూడా ఉంటుంది సుమ 💐💐💐💐🎂🍚🍦🧃☂️☂️☂️☂️☂️🍭🍭👌👌👌👌
Ok sister 👍
మీ అడ్రస్ చెప్పండి నేనే మీ ఇంటికి వచ్చేస్తా
అప్పుడు మీరు మాత్రమే చూడొచ్చు కదా అందరికీ నేను కనిపించాలంటే నాకు భయం నా పక్కన నువ్వు ఉంటానంటే అప్పుడు అందరికీ కూడా కనిపిస్తాను🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఏదేమైనా Tq somuch sister
మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు🙏🙏🙏🙏🙏
హాయ్ సుమ మాది వరంగల్ మా కాలనీ గిర్మాజీపేట్ ఎప్పుడు వస్తావు. 🚎🚕
ఏదో ఇంటిపక్కనే ఉన్నాము అన్న అంత ఈజీగా చెప్పారు మీది తెలంగాణమ్మ మా దేమో ఆంధ్ర రావడం కష్టం కదా 🤣🤣🤣🤣
సుమ అలాగే నిన్ను చూడడానికి ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను మీ ఊరు దగ్గర్లో సామర్లకోటలో మా వారి స్నేహితుడు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి మా వారిని తీసుకొని వస్తాను అలాగే సుమ ఈ కామెంట్ లో నువ్వు రిప్లై ఇవ్వడం నేను కామెంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది నువ్వు నా దగ్గర తోబుట్టు లాగానే అనిపిస్తుంది అలాగే నువ్వు చాలా వీడియోస్ చేసి ఫేమస్ సాయి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి నిన్ను ఇంటర్వ్యూ చేయడం అప్పుడు నిన్ను చూస్తాను అని అనుకుంటున్నాను
నన్ను ఇంటర్వ్యూ చేసే అంతగా ఫేమస్ కాకపోయినా
నాకు నెగిటివిటీ రాకుండా మంచిగా ముందుకు వెళ్లి మీలాంటి వారి చేత మంచి గుర్తింపు వస్తే చాలండి
నా జన్మ ధన్యం. 🙏🙏🙏🙏🙏
Happy wedding anniversary suma❤❤❤
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
Intini chusi ellalini chudali antaru kadha nijamga miru mi entini chala neat ga unchukuntunnaru anni facilities unna kuda neat ga unchukone opika undatledhu mi opikaku 🫡
Hii andi good morning 🌄🌄🌺🤗
And Tq somuch andi 🙏 🙏 ❤️❤️❤️
Happy anniversary sister🎉💐
Tq somuch andi 🤗🙏🙏
Vammo😮 antha Pani chasave👏👏👌👌🛖🌧️🌻☘️🌴🌺🪴
మీకు చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ నాకు అలవాటేనండి 🤣🤣🤣🤣
Happy Merrejday mi eddariki suma God bless you tally 🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🤗
Pelli roju subhakankshlu suma
Tq somuch andi 🤗🙏🙏🙏
Hi akka video super Naku kuda junu chala estam
Hii sister good morning 🌄🌺🌄🐓🐓🛖🛖
పెళ్లి రోజు శుభాకాక్షలు సుమ గారు
Tq somuch andi 🙏🙏🙏🤗
నేనూ మీలాగే కష్టాలు పడుతున్నాను ఆండీ మాది రేకుల ఇల్లు సుమ గారూ
ఏం కాదు లెండి తప్పకుండా మనకి మంచి రోజులు రాకుండా ఉంటాయా కచ్చితంగా వస్తాయి అప్పుడు హ్యాపీగా ఉంటాం కదా❤️❤️❤️❤️❤️🤗
Happy wedding anniversary suma
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
పెళ్లి రోజు శుభాకాంక్షలు సుమ
Tq somuch Andi 🤗🤗🙏🙏🙏🙏
Happy wedding anniversary 🎂🎉 Suma garu and Raju garu.... Many many more happy returns of this day 💐🎉💐🎉
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
Happy married Life sister మీకు bath room ఎక్కడ వుంది sister home tour lo చూపించలేదు
Happy marriage day next marriage day ki NV anukunna dreams Anni sadinchali akka
Tq somuch sister 🤗❤️❤️❤️❤️
Pelli roju subhakankshalu suma ❤
Tq somuch andi 🤗🙏🙏🙏
Happy wedding anniversary suma chelli 😊and maridhi garu😊😍😍💐💐
Hii sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Tq somuch 💝💝💝💝🤗
Happy wedding anivarsary
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding anniversary both of you
Tq somuch andi 🤗🙏🙏
Happy wedding anniversary akka
Tq somuch sister ❤️❤️❤️🤗
Happy wedding anniversary dear Suma
Tq somuch sister ❤️❤️❤️🤗
Happy weddding anniversary both of u🎉🎂
Tq somuch andi 🙏🙏🤗
Happy yaniversary chilakamma
Hii చిలకక్క 🤣🤣🤣❤️❤️❤️❤️❤️🤗🌹🌹
Happy married life to both
Tq somuch andi 🤗🙏🙏
Chilakamma neeku okavishayam cheppana maa pelliroju disember 7th 😅😅❤❤❤❤❤
Wow super sister.........👌👌👌👌👌
Hii Andi good morning 🌄🌄🤗❤️❤️❤️
And wish you happy new year 💐💐🤗❤️❤️
మీకోసం అరగంట వెతికాను
కామెంట్స్ లో ఎక్కడున్నారా అని
మీకు విష్ చేయడానికి 💐💐💐💐💐
అలా బుంగమూతి పెట్టుకుంటే ఎలా అండి 😏😏
మీరు నా ఒక్కరికే సింపుల్ గా కామెంట్ పెట్టేస్తారు 😍😍
నేను మీ అందరికీ పెట్టుకుంటూ రావాలి 😔😔
నాకు గంట పడుతుంది మీ అందరికీ కామెంట్ పెట్టడానికి చిలకమ్మా అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు అలాగే ముద్దుగా నన్ను అర్థం చేసుకోవాలి కదండీ మీరే అలా అనుకుంటే ఎలా
నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న వారు మీరే
కాకపోతే మీ ప్రొఫైల్ నాకు గుర్తుండదండి m ఉంటుంది కదా ఏదైనా పిక్ ఫోటో ఉంటే నాకు ఐడియా ఉంటుంది దాని గురించి నాకు ఐడియా ఉండట్లేదు అంతే లేదంటే మీరు నాకు చాలా ఇష్టమండి మీరు నన్ను అభిమానించినట్టే మిమ్మల్ని కూడా నేను అభిమానిస్తాను రిప్లై ఇవ్వలేనప్పుడు అసలు తప్పుగా అర్థం చేసుకోవద్దు అండి plz 🙏🙏🙏
బ్లౌజ్ కటింగ్ చెప్పండి ప్లీజ్
Hii sister ❤️❤️❤️❤️
బ్లౌజ్ కటింగ్స్ నేను చెప్పలేను సిస్టర్
Sorry 😔
Happy wedding anniversary. Sumagu
Hii andi 🤗🌞🌄
Tq somuch 🌹🌹🤗💐💐
Happy wedding anniversary suma garu💐💐
Tq somuch andi 🙏🙏🙏
Nanu varsham padhitha challa ebandhi padhamu makasthallupadhinna bagavanthudhu epudhu new house kadhutthunnamu meku manchirojullu vasthaila
తప్పకుండా వస్తాయండి కొంచెం ఓపికగా ఎదురు చూడాలి 🙏🙏🙏🙏
Happy marriage anniversary day🎂🍰💐
Tq somuch andi 🤗❤️❤️❤️
Happy anniversary sister 🥰💐🥳🥳🥳
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Happy wedding anniversary both of you suma
Tq somuch andi 🤗🙏🙏🙏
Mundu mundu inthakante manchi gane vuntundi jeevitham okka nijamentante ippudu jarige jeevithaani meeru manspoorthi ga enjoy chestunnaru ankunte danikante jeevitham lo goppa satisfaction vereledani cheppali every minute jeevitham oka Paatam lantidi 👏👍🎊🎊🎊🤗
నమస్తే అండి 🙏🙏🙏🤗🤗💐💐
నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🌹🌹
@@SumaVillagewife thank you Suma 🤗
Happy wedding anniversary suma akka🎉
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Happy marriage anniversary Suma!
Tq somuch andi 🤗🙏🙏❤️